నీ సంకల్పములో నేను నిలవాలయ్యా ఆ ఏర్పాటులోనే నేనుండాలయ్యా (2) వద్దయ్య నాకు వద్దే వద్దు వ్యర్ధముగా ఊగే బ్రతుకే వద్దు 1.దైవ మానవులను సన్మానించుటకు సృష్టింపబడిన ఒలీవను నేను (2) బహుగా ఫలియించి గానుగలో నలిగి అభిషేక తైలం నేనివ్వాలయ్య... 2.నర పరమాత్ముల సంతోషము కోసం నాటబడిన ద్రాక్ష వల్లిని నేను (2) బహుగా ఫలియించి తొట్టిలో చితికి శ్రేష్ఠరసమును నేను ఇవ్వాలయ్యా... 3. ఆహారమును ఔషధమును అందించ పుట్టిన అంజూరము నేను (2) కోయబడియు మరి నూరబడియు ఆరోగ్యమును నేను ఇవ్వాలయ్యా...
❤❤❤ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్❤❤❤❤
Vadanalu maa new year lu chala manchi song andhinchavu enka Marini songs padalani kourukuntu God bless you maa niku manchi bavishythu vundi maa music play cheshina annaki naa manaspurthi vadanalu
Sister super ga paadyaru Devuni dhaya eappu mimedha vuntadhi devuniki mahima karanga vundhi song lyrics god bless you 🙏 vinea kodhi vinali anipisthundhi song congrats 💐
Chala adbutamga padavamma sister atmapurvakanga paadavu sister nenu ee song nerchukoni maa sannidhilo paadalani purtiga nerchukonnanu sister God bless you sister
Nice song....Jessie అమ్మ! నాదొక చిన్న సలహా. మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంటుంది.చాలా పాటలు పాడుచున్నారు. అయితే కొంచం స్మైల్ (చిన్న చిరునవ్వు) పాడండి.చాలా బాగుంటుంది.
అందరి తృణీకారానికి గురి అయిన (ఓటికుండ) ఎవరికీ ఇష్టం లేని పాత్ర బ్రతికినన్నాళ్ళలో అభివృద్ధి పొందనిది. యిర్మియా 22: 28 కొన్యా అను ఇతడు హేయమైన ఓటికుండ వంటివాడా? పనికిమాలిన ఘటమా? అతడును అతని సంతానమును విసరివేయబడి, తామెరుగని దేశములోనికి ఏల త్రోయబడిరి?
నీ సంకల్పములో నేను నిలవాలయ్యా
ఆ ఏర్పాటులోనే నేనుండాలయ్యా (2)
వద్దయ్య నాకు వద్దే వద్దు వ్యర్ధముగా ఊగే బ్రతుకే వద్దు
1.దైవ మానవులను సన్మానించుటకు
సృష్టింపబడిన ఒలీవను నేను (2)
బహుగా ఫలియించి గానుగలో నలిగి
అభిషేక తైలం నేనివ్వాలయ్య...
2.నర పరమాత్ముల సంతోషము కోసం
నాటబడిన ద్రాక్ష వల్లిని నేను (2)
బహుగా ఫలియించి తొట్టిలో చితికి
శ్రేష్ఠరసమును నేను ఇవ్వాలయ్యా...
3. ఆహారమును ఔషధమును అందించ
పుట్టిన అంజూరము నేను (2)
కోయబడియు మరి నూరబడియు
ఆరోగ్యమును నేను ఇవ్వాలయ్యా...
❤
Praise the lord
Nh
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Sister salmangaru Mee phone number kavali sir dayato pettagalaru
❤❤❤ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్❤❤❤❤
దేవుని పేరిట వందనాలు స్వరం బాగుంది 'పద ఉచ్చరణ' పాడిన విధానం చాలా బాగుంది ఈ ఏడాదిలో ప్రథమ స్థానంలో నిలిచింది ఈ బిడ్డను దేవుడు బహుగా దివించును గాక
గాడ్ బ్లెస్స్ యు తల్లి చాలా చక్కగా పాడావు 🙏🙏🙏❤
Praise the Lord రా తల్లి ...వాయిస్ చాలా బావుంది. దేవుడు ఇంకా బహుగా వాడుకోవాలని కోరుకుంటున్నాం.May God bless you🎉🎉🎉🎉
Chelli, దేవునికి ఇంత లోబడి unna నీకు 👏👏👏
Nee sankalpam loo nenu vundalayya🙇🏻♀️🙇🏻♀️
God bless you Sister... మీ వాయిస్ రియల్లి గాడ్స్ గిఫ్ట్ 🎁
🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏👏👏👏Glory to God
Chala chala bagundi song..... super ga paadavu Chelli
Vadanalu maa new year lu chala manchi song andhinchavu enka Marini songs padalani kourukuntu God bless you maa niku manchi bavishythu vundi maa music play cheshina annaki naa manaspurthi vadanalu
Praise the Lord sister first comment
Prise the lord akka
నీ సంకల్పంలొ నన్ను నిలుపుము యేసయ్య🙌🙌🙌😭😭😭🙌🙌🙌
🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙏🏼
Sister super ga paadyaru Devuni dhaya eappu mimedha vuntadhi devuniki mahima karanga vundhi song lyrics god bless you 🙏 vinea kodhi vinali anipisthundhi song congrats 💐
Glory to god alone.🙏🙏brother
వండర్ఫుల్ రా చెల్లి... అర్ధవంతమైన లిరిక్స్.. మంచి తీర్మానం సాంగ్.... God bless you & use more n more for his Glory ra తల్లి
Praise God thalli
Chala adbutamga padavamma sister atmapurvakanga paadavu sister nenu ee song nerchukoni maa sannidhilo paadalani purtiga nerchukonnanu sister God bless you sister
Really heart touching.wonderful.sister
Exelant song chellee I like song 🎉🤝💐😭
Avunayya. God Bless you talki very Nice Talli
God bles you nana devudu ninnu bahubalamuga vadukonunu gaka
Wonderful singing sister, God bless you.
Vandanalu thallium devunike mahima kalugunugaka
God blesyou thalli
వంద నాలు
Chala baga padaru thalli aa dhevudu manchi swaram echharu miku andhukuganu dhevuniki mahima kalugunu gaka praise the lord ❤❤❤❤
God bless you thalli
Praise the lord 🙏🙏🙏🙏🙏 THANQ Thali God bless you
Yes jesus
God bless you ra Jessi sister
God bless u jessi.good job ma
❤
Wonderfull Voice ma....God bless you❤❤
Wonderful lyrics.. praise the lord
Devuni Koraku balamga nilavandi chelli
Prise the Lord🙏🙏🙏🙏
God bless you Jessi sister ni voice ki ❤❤
Chala aatmiya ardam vundi.
Chala bagundi anaya🙏🧎♀️
దేవునికి మహిమ అమ్మ
Amen 😢😢🙏🏼🙏👏👏👏👏
God Bless you 🙏
Praise the lord amen amen amen ❤❤🎉🎉🎉
Super akka🤩
God bless you sister
Glory to God🙏🙏🙏
Praise God ra 🙏
God bless you thalli, heart touching lirics, you sang wonderfully.its all glory to God.❤
Praise the lord sister
🙏🙏🙏🙏
Nice song....Jessie
అమ్మ! నాదొక చిన్న సలహా. మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంటుంది.చాలా పాటలు పాడుచున్నారు. అయితే కొంచం స్మైల్ (చిన్న చిరునవ్వు) పాడండి.చాలా బాగుంటుంది.
ఆత్మ తో నింపబడి దేవునితో లీనమై పాడుతున్నప్పుడు నవ్వు రాదు bro
Your.voice.noice
Jessy thalli okasari nevvunte chalu naku yesayya song padu
Chelli, miru పాడిన ఓటికుండ, ఒంటి guvva song చాలా సులభం ga అర్ద వంతం గా undi. 👏👏. కొంచెం ఓటి కుండ అంటే అర్దం చెప్ప గలరు.
అందరి తృణీకారానికి గురి అయిన (ఓటికుండ) ఎవరికీ ఇష్టం లేని పాత్ర బ్రతికినన్నాళ్ళలో అభివృద్ధి పొందనిది.
యిర్మియా 22: 28
కొన్యా అను ఇతడు హేయమైన ఓటికుండ వంటివాడా? పనికిమాలిన ఘటమా? అతడును అతని సంతానమును విసరివేయబడి, తామెరుగని దేశములోనికి ఏల త్రోయబడిరి?
@@jessisongsofficials ధన్యవాదములు
Very nice song. Wonderful lyrics. Who wrote the song. Please mention the name of the writer. Thank you so much 👍😊
Hyd vaste Naku inform cheyandi pastor garu meet avvali Jessie ni
గాడ్ బ్లెస్స్ యు ⛪
😂😂
Praise the lord sister
God bless you thalli
God bless you thalli