దాటిపోకునేస్తమా దాటిపోకమ్మ యేసు సిలువ నీడలో శాంతి కలదమ్మ యేసు కొరకు నీవు బ్రతకాలమ్మ యేసు కొరకు నీవు బ్రతకాలయ్య యేసు సిలువ పాటలే పాడుకోవమ్మ యేసు సిలువ పాటలే పాడుకోవయ్య 1)బాధలెన్నో వచ్చాయని శోధనలు చుట్టాయని విడిచిపోకు దేవునిని పడిపోకు లోకములో....'2' కెరటం లేని సాగరం ఉందా సుడులు లేని నది ఉందా బ్రతుకంతా ఈదలేక అలసి సొలసి పోయావా..'దాటి" 2) అయిన వారు అలిగారని కానివారు కసిరారని అంధకార చీకటిలో తడుములాడుచున్నవా..'2' నిన్ను పిలుచుకున్నవాడు నిజమైన వాడమ్మ నీవు మరచి పోయిన నీ చేయి వీడడమ్మ...' దాటి '
దాటిపోకు నేస్తమా దాటిపోకమ్మ యేసు సిలువ నీడ లో 😊 శాంతి కలదమ్మ,,2,, ఏసుకొరకు నీవు బ్రతకాలమ్మ ఏసు కొరకు నీవు పా డుకోవమ్మ,, 2,, 1 బాధలు ఎన్నో వచ్చాయని శోధనలు చుట్టాయని విడిచి పోకు దేవుడిని పడి పో కు లోకంలో,, 2!! కెరటం లేని సాగరం ఉందా సుడులు లేని నది ఉందా బ్రతుకంతా విదలేక అలసి సొలసి పోయావా దాటిపోకు నే 2 అయినవారు అలిగారని కాని వారు కసిరారని అంధకార చీకటి లో తడుములాడుచు న్నావా,,2,, నిన్ను పిలుచుకున్నా వాడు నిజమైన వాడమ్మా నీవు మరచిపోయిన న ీ చెయ్యి విడవడమ్మా,,2 దాటుపోకు నేస్తమా దాటిపోకమ్మ, ఓ
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక.కృపగల దేవుడు మిమ్ములను తన మహిమగల పరిచర్యలో బలమైన సాధనముగా వాడుకొని దీవించును గాక.అనేక మందిని ప్రభువు మార్గములోనికి నడిపించుటకు మహిమ గల పాత్ర గా వాడుకొనునుగాక . ఆమేన్ .
దాటిపోకునేస్తమా దాటిపోకమ్మ యేసు సిలువ నీడలో శాంతి కలదమ్మ
యేసు కొరకు నీవు బ్రతకాలమ్మ యేసు కొరకు నీవు బ్రతకాలయ్య యేసు సిలువ పాటలే పాడుకోవమ్మ యేసు సిలువ పాటలే పాడుకోవయ్య
1)బాధలెన్నో వచ్చాయని శోధనలు చుట్టాయని విడిచిపోకు దేవునిని పడిపోకు లోకములో....'2' కెరటం లేని సాగరం ఉందా సుడులు లేని నది ఉందా బ్రతుకంతా ఈదలేక అలసి సొలసి పోయావా..'దాటి"
2) అయిన వారు అలిగారని కానివారు కసిరారని అంధకార చీకటిలో తడుములాడుచున్నవా..'2' నిన్ను పిలుచుకున్నవాడు నిజమైన వాడమ్మ నీవు మరచి పోయిన నీ చేయి వీడడమ్మ...' దాటి '
🙏🙏🙏
🙏🙏🙏
🤣Supper😢 song😢 anna😢
Super Anna
God bless you brother 🙌🙌🙌
May Lord God make you write and tune many more songs!❤❤❤❤❤❤
Wonderful writer
Beautiful lyrics
Melodious voice
You have given a great and heart touching song to the world.
God bless you brother
దాటి పోకునేస్తమా దాటిపొకమ్మ యేసు సిలువ నీడలో శాంతి కలదమ్మా యేసు కొరకు నీవు బ్రటకాలంమ్మ యేసు సిలువ పాటలే పాడు కోవమ్మ.... . దాటి.
దాటి పోవు నేస్తమా దాటి పూకమ్మ డిపోకు నేస్తమా దాటిపోకయా
దాటి పోవు నేస్తమా దాటిపోకయా యేసు సిలువ నీడలో శాంతి కలుగును
దటి
@@prabhut1554gkyevm
@@prabhut1554 ధఠ
Super paddaru Anna chala bagudhi song
పాట చాలా అద్భుతంగా పాడారు అన్నయ్య మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 🙏🙏🙏👍👍👍
పాట చాలా అద్భుతంగా ఉంది యేసు క్రీస్తు ప్రభువు నామమునకే ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక ఆమేన్ 🙏🙏🙏👏👏👏
ఆయనతో తప్ప శాంతి మరెక్కడా లేదు.... ❤️❤️❤️❤️❤️
Super song 🤝🤝🤝🙏🙏🙏
Prise the Lord brother 🙏 Nice singing
God is love. Love is God. That is Holly Spirit of Lord love. Amen.
Song chala bhagundi voice super
Wonderful and meaning ful lyrics....
Wonderful & meaning ful song
God Bless U Annayya
Wonderful song annayya
Suuuper song, thank u babu
Excellent singing brother,music also perfect.
దేవుడుమింమునుదీవీచునుగాక
Good singing brother thank you
Music team super ,god bless both of them
Super song and super voice brother.jesus loves you
Songs annyee bagunnavi sir god bless you
Excellent Lyrics , Music, Song
Super annagaru
దాటిపోకు నేస్తమా దాటిపోకమ్మ
యేసు సిలువ నీడ లో
😊 శాంతి కలదమ్మ,,2,,
ఏసుకొరకు నీవు బ్రతకాలమ్మ
ఏసు కొరకు నీవు
పా డుకోవమ్మ,, 2,,
1 బాధలు ఎన్నో వచ్చాయని
శోధనలు చుట్టాయని
విడిచి పోకు దేవుడిని
పడి పో కు లోకంలో,, 2!!
కెరటం లేని సాగరం ఉందా
సుడులు లేని నది ఉందా
బ్రతుకంతా విదలేక
అలసి సొలసి పోయావా
దాటిపోకు నే
2 అయినవారు అలిగారని కాని వారు కసిరారని
అంధకార చీకటి లో తడుములాడుచు న్నావా,,2,,
నిన్ను పిలుచుకున్నా వాడు
నిజమైన వాడమ్మా నీవు మరచిపోయిన
న
ీ చెయ్యి విడవడమ్మా,,2 దాటుపోకు నేస్తమా దాటిపోకమ్మ, ఓ
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక.కృపగల దేవుడు మిమ్ములను తన మహిమగల పరిచర్యలో బలమైన సాధనముగా వాడుకొని దీవించును గాక.అనేక మందిని ప్రభువు మార్గములోనికి నడిపించుటకు మహిమ గల పాత్ర గా వాడుకొనునుగాక . ఆమేన్ .
🙏🙏👍
ఆసమ్ song చాలా బాగా పాడారు.. మ్యూజిక్ chala బాగా play చేసారు.. God bless u all
Praise the lord 🙏🙏🙏
❤
E song lyrics track pettandi bro vandanalu
Excellent bro
exelent voice anna
Very very heart'touching song 😭
Nice 👌 singing
Praise God 🙏 wonderful lyrics anna god bless you anna 🙌
Nice song brother
God bless you
Wondarful song anna.
Excellent singing brother Praise the brother 🙏
E vakyam echinaduku veladi vandanalu suthi hallelujah
లిరిక్స్ కావాలి బ్రదర్
👌
👏👏👏👏👏🙏🙏🙏
Good song
Supar song anna
Voice excellent bro
Gud song. Bro...
🙏🙏
Super Anna
Good music
Supar song
Nice anna
Song lyrics pettandi sir
Prise the lord Brother
Song lyrics pettandi (పెట్టండి)
PRAISE GOD
Anna చాలా బాగా పాడారు
Praise The lord brother...
Dounloding opstion pettandi plz
Very good meaningful song
Praise The Lord Brother 🙏
👍🏼🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Lyrics pettandi annaya vandanalu
👏🙏👍👌👌👏
Nice
Lirics petandi
Praise the Lord Anna mi tracks kavali anna
నజివితనీకిసరిపొయినపాట😔🥹🥹🥺🥺🥺🥺
Song lyrics?
I request your songs lirics
Editing chesi maa channel numdi play cheyavachunaa place
Number pampu anna
🐃🐃🐃🐃🤔🤔adaari gorrelu
Super anna
Super anna