ఈ పుస్తకం ప్రతి ఒక్కరు చదివి తీరాలి! The must read book from Brother Kishore

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии • 45

  • @PendraChinna-i6t
    @PendraChinna-i6t 18 дней назад

    🙏✝️👌🙏 వందనాలయ్యా

  • @hemalathaunnamatla979
    @hemalathaunnamatla979 27 дней назад +4

    మా అయ్యగారు ఎంతో విశాల హృదయంతో ఈ పుస్తకమును గురించి వివరంగా చెప్పారు వందనాలు అయ్యగారు .🙏

  • @mohankumarunnamatla8892
    @mohankumarunnamatla8892 27 дней назад +5

    వందనాలు అయ్యగారు 🙏
    పుస్తకం నేను కూడా తీసుకుంటాను .
    గొప్ప మనసున్న మా అయ్య గారికి వందనాలు 🙏

  • @bvrnaidu4634
    @bvrnaidu4634 25 дней назад +1

    Praise God Jesus 🙏💯🙏

  • @vijayl9371
    @vijayl9371 25 дней назад

    Praise the lord sir

  • @sathibabugallisathibabu2751
    @sathibabugallisathibabu2751 22 дня назад

    🙌🙏🙌

  • @kodandaraoguna2424
    @kodandaraoguna2424 27 дней назад +2

    Praise the Lord Jesus

  • @NarayananmurthyNarayanaMurthy
    @NarayananmurthyNarayanaMurthy 25 дней назад +3

    బుక్ కావాలి అయ్యగారు.అడ్రాస్సుపెట్టగలరు

    • @LivingStoneMinistries
      @LivingStoneMinistries  25 дней назад

      వీడియో లో ఉన్నది బ్రదర్. ఫోన్ నంబర్ చూడండి డిస్క్రిప్షన్ లో కూడా ఉన్నాది

  • @janaamballa4275
    @janaamballa4275 27 дней назад +2

    Praise the lord

  • @truegod6660
    @truegod6660 27 дней назад +3

    Thanks ANNAiAH garu

  • @pbaburao3314
    @pbaburao3314 27 дней назад +3

    ⛪🙏PRAISE THE LORD🤝✝️👑🙌 Brother...!!✍️ Vandanaalu 🙏❤️🤝

  • @keshavnaik8833
    @keshavnaik8833 26 дней назад +2

    Super super super

  • @chandraravi6741
    @chandraravi6741 25 дней назад +1

    💐

  • @RaghupathiK-g2f
    @RaghupathiK-g2f 26 дней назад +2

    వందనాలు అన్న బుక్స్ రేటెంత ఒకటి బుక్స్ రెండు బుక్స్ ఉన్నాయా🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bvrnaidu4634
    @bvrnaidu4634 25 дней назад +1

    👌👍💯

  • @BibleJesuslife
    @BibleJesuslife 26 дней назад +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @srinuvasu6558
    @srinuvasu6558 24 дня назад

    ✝️🛐🛐🛐🤝🤝🤝💐💐💐🔥🔥🔥

  • @RaghupathiK-g2f
    @RaghupathiK-g2f 26 дней назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhaskarpolamada1030
    @bhaskarpolamada1030 18 дней назад

    Praise the Lord ayyagaru. Kindly send the address, where the book is available?

  • @koteswararaodavuluri4821
    @koteswararaodavuluri4821 25 дней назад +1

    Ee book ekkada dorukutundi sir

  • @pilakavenkataramanamurty688
    @pilakavenkataramanamurty688 26 дней назад +3

    Praise the lord అయ్య గారు, ఆ పుస్తకము ఖరిదు ఎంత అయ్యా గారు

  • @pvjsrrao9560
    @pvjsrrao9560 26 дней назад +2

    ఒక బుక్ మాకు పంపించండి sir

  • @srikanthsri3243
    @srikanthsri3243 24 дня назад

    మీ నాశనాన్ని మీరే కోరుకుంటున్నారు. ANyway
    అల్ ధి బెస్ట్😂😂

  • @reddybaburao8505
    @reddybaburao8505 26 дней назад +2

    పాస్టర్ గారు వందనాలు సార్. ఈ బుక్కు మాకు ఎక్కడ దొరుకుతుంది తెలియజేయగలరు. మాది అల్లూరి జిల్లా

    • @abmk9033
      @abmk9033 26 дней назад +1

      ఈవిడియో లో బుక్ వివరాలు వున్నాయి...

  • @pandurajuyantapalli685
    @pandurajuyantapalli685 24 дня назад

    సార్ నాకు బుక్ కావాలి సార్

  • @rangojuraju7004
    @rangojuraju7004 25 дней назад

    నాకు ఇద్దరు కూతురు లు వున్నారువారిని మీ ఇష్టం చొప్పునచేసుకొండి అని నువ్వు చెప్పగలవా?

    • @LivingStoneMinistries
      @LivingStoneMinistries  25 дней назад

      అలా ఎవరు చెప్పరు అన్నయ్ ,అది బైబిల్ లో లోతు కుమార్తెలు చేసిన పాపం బహుశా మీరదే చెప్పలకున్నారేమో!, అది మనుష్యులు చేసిన తప్పు, తెలియక అందరూ దేవుడు చేయమని చెప్పినట్లు మాట్లాడుతున్నారు. దానికి సమాధానం కూడా ఈ పుస్తకములో ఉన్నది. ఏదైతేనేం మీరు చెప్పాలనుకున్నది బైబిల్ దేవుడు పాపంగా ఎంచాడు, దేవుడై ఉండి పాపం చేయలేదు ఆయన.

  • @kattisrinivas5380
    @kattisrinivas5380 25 дней назад

    అయితే యేసుక్రీస్తు డిసెంబర్ 25 తారీకు పుట్టారని మీ బైబిల్ లో వుందా, ఉంటే దయచేసి చుపియండి ఎందుకంటె మీరు ప్రతిదానికి బైబిల్ నుండి రిఫరెన్స్ చూపిస్తారుకదా ఇదికూడా అలాగే చుపియండి అదికూడా బైబిల్ లో ఉంటేనే..... జై శ్రీ కృష్ణ..... జై సనాతన ధర్మ..... 🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️

    • @LivingStoneMinistries
      @LivingStoneMinistries  25 дней назад +1

      బైబిల్ లో లేదు. అసలు క్రిస్మస్ అన్న పదమే లేదు. అసలు దేవుడు తనపుట్టుక గురుంచి తానే రాయాల్సిన అవసరత కూడా లేదు. ఎందుకంటే దేవునికి చావు పుట్టుకలు ఉండవు, అవి మనిషికి మాత్రమే అందుకే యేసయ్య కూడా ఆదిసంభూతుడు అయివుండి కూడా మనుషునిగా మారి మనకోసం ప్రాణం పెట్టాడు.
      ఆయన దేవుడై ఉండి మనిషిగా వచ్చాడు చనిపోయాడు. మరి ఆయన లో దైవత్వం ఆయనను మరలా తిరిగి మరణాన్ని జయించినవాడిలా చేసింది. ఇలా ప్రపంచంలో మరణం జయించినవాడు యేసయ్య ఒక్కరే! అందుకే లేచి సజీవునిగా ఉన్న దేవుడు మరలా రాబోతున్నాడు.
      ✅అసలు ఆయన ఆదియు అంతమునై ఉన్నాడు. (john1:1-3), (Rev 22:13)
      ✅ ఆది నుండి వున్నవాడు ( Micah 5:2)
      ✅సమస్తము ఆయన మూలముగా కలిగెను (Corinth 1:16-17)
      ✅ అని కాలములలో ఏకరీతిగా వున్నవాడు. (Heb 13:8)
      ఇలా చెప్పుకోవాలంటే చాలా వచనాలు ఉన్నాయి. దేవుడు పుట్టడన్నది వాస్తవం(అందుకే చరిత్ర కూడా క్రీస్తు పూర్వం-క్రీస్తుశకం అని విభాగించబడింది ఇది జగమెరిగిన సత్యం) ఈ కాలంలో పుట్టాడన్నది కూడా వాస్తవం, క్రిస్మస్ అనే పదం బైబిల్ లో లేదు కానీ ఇది Christ - Mass అనే పదం నుండి వచ్చింది, అర్థం క్రీస్తుని ఆరాధించడం. అది ఎప్పడు మేము చేసేపని కానీ ఈ సీజన్ లో మరికాస్త ఎక్కువమంది కూడి ఒకటిగా కలసి ఆరాధన చేస్తారు. అది ఒక పండుగల మారింది.

  • @baranbasMathews526
    @baranbasMathews526 26 дней назад +2

    అన్నా ఏ book స్టోర్ లో దొరుకుతుంది

    • @LivingStoneMinistries
      @LivingStoneMinistries  26 дней назад +2

      Details video లో ఉన్నాయి బ్రదర్ మీరు వాళ్లకు ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు.

  • @ramanakumar1225
    @ramanakumar1225 25 дней назад

    ఆ తొక్కలో పుస్తకాన్ని మడిచి మొబైల్ లో పెట్టుకోండి, డిబేట్ కి వెళ్ళవచ్చు కదా ఆ దమ్ములేదా, ఏంటి

    • @LivingStoneMinistries
      @LivingStoneMinistries  25 дней назад +1

      ఆ డిబేట్ లు వల్ల ఎవరికి ఉపయోగం ఉండి, సత్యం చెప్పేదానికన్నా ఎవరి వాదనను వారు నెగ్గించుకొనే ప్రయత్నాలే ఎక్కువ. దానివల్ల మీకు గానీ నాకు గానీ వచ్చేది ఏమీ లేదు. వినాలనే మనసు సత్యం గ్రహించాలనే ఉద్దేశ్యం ఉంటె బాగుంటుంది.

  • @girishyarnagula2851
    @girishyarnagula2851 26 дней назад

    Meeku avasarama ayyagaaru, jesus ministries lo ekkadaina Anya devathalu gurinchi ekkadaina vimarisinchaara

    • @LivingStoneMinistries
      @LivingStoneMinistries  26 дней назад +4

      అందులో విమర్శ లేదు విశ్లేషణ ఉంటుంది దయచేసి చదివాక మెసేజ్ చేయండి.

    • @LivingStoneMinistries
      @LivingStoneMinistries  26 дней назад +3

      బైబిల్ ను వ్యతిరేకించి పుస్తకాలు రాస్తున్నవారికి సమాధానం చెప్పటానికి విమర్శలేకుండా విశ్లేషిస్తూ రాసిన పుస్తకం. ఈ సమాధానం బైబిల్ ప్రకారంగానే..!
      1 పీటర్ 3:15
      "Always be prepared to give an answer [apologia] to everyone who asks you to give the reason for the hope that you have"

  • @thirupalrage3400
    @thirupalrage3400 26 дней назад +1

    Ee book vela 170/__ rupees maatramu