హేతువేమి లేకుండా స్వార్థమేమి లేకుండా నన్ను ఎన్నుకున్న ఏసయ్యా ఏముంది నాలో ఏసయ్యా చెడియున్న బ్రతుకే నాదయ్యా "2" యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా "2" (హేతువేమి లేకుండ) 1. కలిమి లేమి నీ వశము నీ కార్యములు ఇహపరము "2" నీవు నా ప్రాణము నీవు నా ధ్యానము. "2" ప్రేమకు రూపం నీ రూపము "2" (యేసయ్యా) 2. పాపములోనే తిరిగితిని నా పాపములు విడిచితిని "2" నన్ను దీవించినావు నన్ను పోషించినావు "2" జీవపు ఊటలు నాకొసగి నావు "2" (యేసయ్యా)
హేతువేమి లేకుండా స్వార్థమేమి లేకుండా నన్ను ఎన్నుకున్న ఏసయ్యా ఏముంది నాలో ఏసయ్యా చెడియున్న బ్రతుకే నాదయ్యా "2" యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా "2" (హేతువేమి లేకుండ) 1. కలిమి లేమి నీ వశము నీ కార్యములు ఇహపరము "2" నీవు నా ప్రాణము నీవు నా ధ్యానము. "2" ప్రేమకు రూపం నీ రూపము "2" (యేసయ్యా) 2. పాపములోనే తిరిగితిని నా పాపములు విడిచితిని "2" నన్ను దీవించినావు నన్ను పోషించినావు "2" జీవపు ఊటలు నాకొసగి నావు "2" (యేసయ్యా)
పాపములోనేబ్రతీకీతినీనాపాపములువీడీసీతినీ.నాన్నుక్షేమీంచీనావునాన్నుదరీచేర్చీనావు.అనీపాడవలసీందీఅయినమీస్వరంఅద్బుతంయేసుప్రభుమీకుతోడు.అమేనె
సూపర్ అన్న పాట సూపర్ బ్రో అన్నా సూపర్
దయచేసి లిరిక్స్ పెట్టాల్సిందిగా ప్రభువు నామములో మనవి చేస్తున్నాను
🎉
హేతువేమి లేకుండా స్వార్థమేమి లేకుండా
నన్ను ఎన్నుకున్న ఏసయ్యా
ఏముంది నాలో ఏసయ్యా
చెడియున్న బ్రతుకే నాదయ్యా
"2"
యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా
"2"
(హేతువేమి లేకుండ)
1. కలిమి లేమి నీ వశము
నీ కార్యములు ఇహపరము
"2"
నీవు నా ప్రాణము
నీవు నా ధ్యానము.
"2"
ప్రేమకు రూపం నీ రూపము
"2"
(యేసయ్యా)
2. పాపములోనే తిరిగితిని
నా పాపములు విడిచితిని
"2"
నన్ను దీవించినావు
నన్ను పోషించినావు
"2"
జీవపు ఊటలు నాకొసగి నావు
"2"
(యేసయ్యా)
🙏Praise the lord sir🙏
Praise the Lord Anil anna garu
❤
Anna garu praise the lord 🙏🙏
🙏🏽
అన్న అద్భుతమైన పాట అతిశయించుటకు వీలు లేని పాట
Very nice song bro
Excellent voice wonderful keyboard playing brother
ప్రతీపాటలీరీక్స్.పేటండీబ్రదర్.వీనీనేర్చుకోవటనీకీబగుంటుందీ.వందనలు.ప్రభుకేమహీమ
Very good brother
Nice song brother 🙏🙏
praise the Lord brother garu 💐💐
Praise the lord
Wow nice song brother
Praise the Lord, brother Praise the Lord brother, hrudayanni pindese pata chala ardvanthamina lirics chala bagundi brother 🙏🙏🙏chala bagundi song
Baga padavu anna
Praise the lord glory to God
Nice 👍 Song🎉 Nice Voice. Thankyou Brother ❤️
ఆమెన్🙏🙏
Good singing Anna garu nice song Anna garu
Super Anna chala chala chala bagudhi chala baga padaru
Wonderful song brother. God bless u in HIS ministry
అన్న వందనాలు
🙏🙏🙏🙌🙌🙌❤❤❤🎉🎉🎉🤝
Nice song
Good voice midhi dhevuniki mahima
Excellent song Anna
Key board playing super b😊
🙏🙏🙏
😢😢😢 nannu annukunna yeasayya😢😢😢
🙏🙏🙏🙏🙏🙏🙏Anna
Praise the lord Sunil anna
Good singing annaaaa
Very Nice Song Brother . Thank You.
Bro track pettandi pls
Praisthalord annaya 🙏🙏
లిరిక్స్ పెట్టండి ప్లీజ్
Amen🙏💐
Praise God.....
💒💒💒💒
i lkithes sang
అన్న వందనాలు
Ku
హేతువేమి లేకుండా స్వార్థమేమి లేకుండా
నన్ను ఎన్నుకున్న ఏసయ్యా
ఏముంది నాలో ఏసయ్యా
చెడియున్న బ్రతుకే నాదయ్యా
"2"
యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా
"2"
(హేతువేమి లేకుండ)
1. కలిమి లేమి నీ వశము
నీ కార్యములు ఇహపరము
"2"
నీవు నా ప్రాణము
నీవు నా ధ్యానము.
"2"
ప్రేమకు రూపం నీ రూపము
"2"
(యేసయ్యా)
2. పాపములోనే తిరిగితిని
నా పాపములు విడిచితిని
"2"
నన్ను దీవించినావు
నన్ను పోషించినావు
"2"
జీవపు ఊటలు నాకొసగి నావు
"2"
(యేసయ్యా)
Supar 🎉🎉🎉🎉🎉🎉Br
Praise the lord Brother
❤🎉❤🎉❤🎉❤