ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు నను ప్రేమించి ప్రాణమిచ్చెను (2) నే పాడెదన్ - కొనియాడెదన్ (3) నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును (4) ||ప్రేమా|| లోయలకంటే లోతైనది నా యేసు ప్రేమ గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ (2) యేసుని ప్రేమ వెల యెంతో ఇహమందైనా పరమందైనా (2) వెల కట్టలేనిది కలువరిలో ప్రేమ కలువరిలో ప్రేమ నాకై వెలియైన ప్రేమ - (2) ||ప్రేమా|| మరణముకంటె బలమైనది - పునరుత్ధాన ప్రేమ మరణపు ముల్లును విరచినది - బలమైన ప్రేమ (2) రక్తము కార్చి రక్షణ నిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చే (2) గొర్రెపిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ బలియైన ప్రేమ నాకై వెలియైన ప్రేమ - (2) ||ప్రేమా|| Praise the lord 🙏🙏 glory to God ❤
ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు
నను ప్రేమించి ప్రాణమిచ్చెను (2)
నే పాడెదన్ - కొనియాడెదన్ (3)
నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును (4) ||ప్రేమా||
లోయలకంటే లోతైనది నా యేసు ప్రేమ
గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ (2)
యేసుని ప్రేమ వెల యెంతో
ఇహమందైనా పరమందైనా (2)
వెల కట్టలేనిది కలువరిలో ప్రేమ
కలువరిలో ప్రేమ నాకై వెలియైన ప్రేమ - (2) ||ప్రేమా||
మరణముకంటె బలమైనది - పునరుత్ధాన ప్రేమ
మరణపు ముల్లును విరచినది - బలమైన ప్రేమ (2)
రక్తము కార్చి రక్షణ నిచ్చి
ప్రాణము పెట్టి పరముకు చేర్చే (2)
గొర్రెపిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ
బలియైన ప్రేమ నాకై వెలియైన ప్రేమ - (2) ||ప్రేమా||
Praise the lord 🙏🙏 glory to God ❤
🙏🙏🙏🤣🤣
👏👏👏👏👏👏
❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤
❤
హల్లెలూయా యేసయ్యా స్తోత్రములు 🙏🙏🙏🌹
Praise the lord 🙏 ammagaru ❤
Hallelujah ✝️ hallelujah hallelujah hallelujah 🙌 hallelujah 🛐hallelujah hall💖elujah hallelujah hallelujah hallelujah Amen hallelujah Amen 🕊️🕊️🕊️ Tq lord ✝️🙏🙏
AMEN
PRAISE THE LORD 🙏🙏🙏
Jesus Christ amen glory to God wonderful song
Praise the lord 🙏glory to GOD🙌🙌🙌🙌Hallelujah 🙌🙌🙌🙌🙌
Nice 👍 song Amen brother 👏
🙏🙏🙏❤❤❤ జీసస్ లవ్ యు
Super song sweet voice Anna God blesses you 🎉🎉🎉🎉🎉🎉🎉
Amen ❤Glory to God❤
Glory to God 🙏🙏🙏🙏🙏✝️✝️🛐✝️🛐✝️🛐🕊️🕊️🕊️🕊️
Amen ...... amen...... amen.....
Super song
Excellent song ❤️👏💯🙏👌👍
Praise the lord brother 🙏🙌🛐🙏🙌🙏🙏
👑👑👑👑👑👑👑👑👑👑👑PRAISE THE LORD ANNAYA GARU 🎁 🙏
Hallelujah Amen
Very nice 👌 👍
🙏🙏🙏
నా యేసయకే యుగయుగములు మహిమ కలుగును గాకా ❤
💞💞💞💞💞💞💞💞💗💗💗💗💗💗
Amennnnnnn🎉🎉🎉🎉🎉
Super 😍
Amen
❤
❤❤❤❤❤🎉🎉🎉🎉
ಯೇಸುವಿಗೆ ಸ್ತೋತ್ರ
😊❤
⛪⛪✝️✝️🛐🛐🛐🎄🎄🎄♥️♥️🙏🙏🙏🙏🙏🙏🙏
Amen ❤Glory to God❤❤❤
❤
Amen
Amen