Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు ‘2’పరమతండ్రి నీకే వందనయేసునాథ నీకే వందనపవిత్రాత్మ నీకే వందనత్రియేక దేవా వందనంనీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే ‘2’మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా ‘2’నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే ‘2’మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా ‘2’నీవుంటే చాలు నాకు దిగులే లేదు నీ ప్రేమే చూడగా సద్గతియే ‘2’|| నీలాంటి దైవం ||సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం ‘2’శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మవరములు కోరేదా ‘2’సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం ‘2’శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మవరములు కోరేదా ‘2’వేరేమి కోరలేదు జీవితాంతం నీ దయలోకాయిమయ్య బ్రతుకు దినం (2)|| నీలాంటి దైవం ||
❤praise God ❤
🎉🎉😮😊😊😊❤❤ super song super 🎉🎉😊😊
నిలాంటి దైవం ఎవరు వ విశ్వమున లేనేలేరు❤❤❤
Praise the lord raj prakash anna
God bless you nanna
Super god bless you bro ❤❤❤❤❤❤❤❤❤❤❤
Super
ప. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు (2) పరమతండ్రి నీకే వందన.. ఆ.. యేసునాథ నీకే వందన.. ఆ.. పవిత్రాత్మ నీకే వందన.. ఆ.. త్రియేక దేవా వందన.. ఆ..1. నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే (2) మొరను ఆలకించు నా దేవా.. ఆ.. రక్షణాధారం నీవేగా.. (2) ||నీతి గల దైవం నీవే|| నీవుంటే చాలు నాకు దిగులే లేదు నీ ప్రేమే చూడగానే సద్గతియే.. (2) ||నీలాంటి దైవం ఎవరు||2. సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం (2) శక్తిదాత దైవం నీవేగా.. ఆ.. నీదు ఆత్మ వరములు కోరెదా.. (2) ||సర్వోన్నతుడా నీకే స్తోత్రం|| వేరేమి కోరలేను జీవితాంతం నీ దయలో కాయుమయ్య బ్రతుకు దినం (2) నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు (2) పరమతండ్రి నీకే వందన.. ఆ.. నీదు బిడ్డగానే సాగేద.. ఆ.. యేసునాథ నీకే వందన.. ఆ.. జీవితాంతం నీకై బ్రతికెద.. ఆ.. పవిత్రాత్మ నీకే వందన.. ఆ.. నిత్యము నే నీతో నడిచెద.. ఆ.. త్రియేక దేవా వందన.. ఆ.. ఘనపరతు నిన్నే నిరతము.. ఆ.. రచన, స్వరకల్పన, గానం & సంగీతం:బ్ర. రాజ్ ప్రకాష్ పాల్ది లార్డ్స్ చర్చ్, బోయిన్ పల్లి, సికింద్రాబాద్.
just close your eyes and meditate the lyrics as a prayer...you can feel the anointment in the writings of raj brother....he is just a blessed man of christ now being blessing to many....
Love you raa god bless u my boy
Praise the lord Vandanallu yesayya mahima devuniki wonderful singing nanna👍👏👏👏👏
Adbhuthanga paadaav కన్నా. May God Bless You.
God bless uh more Nanna..🙌 devunika mahima ❤
Praise the Lord 🙏🙌 challa chakagaa padavu thalli 😊 excellent voice Nana 😇 glory to God 😍 God bless you thalli 😇🙇♀️🧎♀️
Voice was amazing
వందనాలు చిట్టి డాడీ may God bless you 🥰💞loves from భద్రాచలం
Wow I will like 💞💙❤
❤❤❤❤❤
Heart melting bro❤
The best place I have visited in my life Thank you soo much Lord, ❤
God bless you child 🙏 Nice song 😍 Good voice 👏❤
Just wow ❤ coming generation of raj anna
Very amazing voice brendon Emmanuel god bless you more live blessed 😇🤤👌
Exlent voice devuniki mahima swara ni dayachesinanduku
Thank you....keep praying ❤
Praise God
Praise the lord 🙏🏻 God bless you chinna ❤
Praise to Jesus with your voice in your life may God bless you.. Only few get opportunity use it for God's glory, beta all the best
ILOVEJESUS🙏🙌❤️❤️❤️🙏
𝑵𝒂𝒏𝒊 𝒄𝒉𝒂𝒍𝒂 𝒃𝒂𝒈𝒂 𝒑𝒂𝒅𝒂𝒗 𝒓𝒂 𝒅𝒆𝒗𝒖𝒅𝒖 𝒏𝒆𝒏𝒖 𝒅𝒆𝒗𝒆𝒏𝒄𝒉𝒖𝒏𝒖 𝒈𝒂𝒌𝒂 ❤
God bless you nana 🙌👍👍👍👍👍అండ్ మ్యూజిక్ 💐
God bless you bro ❤❤❤❤❤
God bless u ra nanna hallelujah praise the lord
God is give to you beautiful voice plz it is use for praising God through songs god bless you nanna❤
Kindly pray for the little boy
Superuuuuuu❤🎉
Nice voice use it for the glory of GOD. . God bless you
For sure only for Jesus.....keep praying
Super ❤❤❤❤❤❤❤ God bless u
Wonderful voice... God bless you ❤️
God's gift, your voice
Excellent voice god bless you 👐
Singing Super Thammudu❤🎉🤝
God is give to you beautiful voice plz it is use for pricing god through songs gud bless you dear brother 💙
keep praying ....
👍 bro
@devipriya7142 also need support and encouragement in every move....
❤
Love you atha....from Brendon ❤❤❤
Amen
God bless you ❤
God bless you chinna
Superb voice
May God bless you
❤❤❤❤❤❤
Nice singing brendon🥰
🎉👍❤️👏
❤❤
Super voice ma❤❤❤
ఈ ఒక్క పాటతో నీ RUclips channel కి Subscribers ని అయిపోయాను తమ్ముడు. ఇంకా మరెన్నో songs పాడి RUclips channel లో Upload చేయి. All The best Thambi🤝💝
Thammudu niko Vishayam chepta Manushulaku vandanaluDevuniki Kruthagnatha stutulu chepali Daivainiki vandanalu kaadu nana kaani ni swaram ni paade vidanam chala chakkaga undhi
vandanalu anna
@BrendonRockstar4Jesus Praise the lord Brother Praise God like this only with your Gift of god
thapakunda brother,,bida devuni kanchelo peragali ani pradinchandi...inka gopa devuni bahuga aradhinchali....its just a beginning anna...
@Joshi-sn4py Brendon has no /minimum access to gadgets /media
@@BrendonRockstar4Jesus sure thammudu
Praise the lord Chinna ✝️🛐🙏పాట చక్కగా పాడావు👌👍 God bless you Kannaa 🙌🙌🙌
Super ❤❤
Hii
God bless you 🙌
Wonderful voice... God bless you ❤❤
Wonderful voice God bless you.. ❤️
నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు ‘2’
పరమతండ్రి నీకే వందన
యేసునాథ నీకే వందన
పవిత్రాత్మ నీకే వందన
త్రియేక దేవా వందనం
నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే ‘2’
మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా ‘2’
నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే ‘2’
మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా ‘2’
నీవుంటే చాలు నాకు దిగులే లేదు నీ ప్రేమే చూడగా సద్గతియే ‘2’
|| నీలాంటి దైవం ||
సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం ‘2’
శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మవరములు కోరేదా ‘2’
సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం ‘2’
శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మవరములు కోరేదా ‘2’
వేరేమి కోరలేదు జీవితాంతం నీ దయలోకాయిమయ్య బ్రతుకు దినం (2)
|| నీలాంటి దైవం ||
❤praise God ❤
🎉🎉😮😊😊😊❤❤ super song super 🎉🎉😊😊
నిలాంటి దైవం ఎవరు వ విశ్వమున లేనేలేరు❤❤❤
Praise the lord raj prakash anna
God bless you nanna
Super god bless you bro ❤❤❤❤❤❤❤❤❤❤❤
Super
ప. నీలాంటి దైవం ఎవరు
విశ్వమున లేనేలేరు (2)
పరమతండ్రి నీకే వందన.. ఆ..
యేసునాథ నీకే వందన.. ఆ..
పవిత్రాత్మ నీకే వందన.. ఆ..
త్రియేక దేవా వందన.. ఆ..
1. నీతి గల దైవం నీవే
కరుణ చూపు దాతవు నీవే (2)
మొరను ఆలకించు నా దేవా.. ఆ..
రక్షణాధారం నీవేగా.. (2)
||నీతి గల దైవం నీవే||
నీవుంటే చాలు నాకు దిగులే లేదు
నీ ప్రేమే చూడగానే సద్గతియే.. (2)
||నీలాంటి దైవం ఎవరు||
2. సర్వోన్నతుడా నీకే స్తోత్రం
మహాఘనుడా నీకే సర్వం (2)
శక్తిదాత దైవం నీవేగా.. ఆ..
నీదు ఆత్మ వరములు కోరెదా.. (2)
||సర్వోన్నతుడా నీకే స్తోత్రం||
వేరేమి కోరలేను జీవితాంతం
నీ దయలో కాయుమయ్య
బ్రతుకు దినం (2)
నీలాంటి దైవం ఎవరు
విశ్వమున లేనేలేరు (2)
పరమతండ్రి నీకే వందన.. ఆ..
నీదు బిడ్డగానే సాగేద.. ఆ..
యేసునాథ నీకే వందన.. ఆ..
జీవితాంతం నీకై బ్రతికెద.. ఆ..
పవిత్రాత్మ నీకే వందన.. ఆ..
నిత్యము నే నీతో నడిచెద.. ఆ..
త్రియేక దేవా వందన.. ఆ..
ఘనపరతు నిన్నే నిరతము.. ఆ..
రచన, స్వరకల్పన, గానం & సంగీతం:
బ్ర. రాజ్ ప్రకాష్ పాల్
ది లార్డ్స్ చర్చ్, బోయిన్ పల్లి, సికింద్రాబాద్.
just close your eyes and meditate the lyrics as a prayer...you can feel the anointment in the writings of raj brother....he is just a blessed man of christ now being blessing to many....
Love you raa god bless u my boy
Praise the lord Vandanallu yesayya mahima devuniki wonderful singing nanna👍👏👏👏👏
Adbhuthanga paadaav కన్నా. May God Bless You.
God bless uh more Nanna..🙌 devunika mahima ❤
Praise the Lord 🙏🙌 challa chakagaa padavu thalli 😊 excellent voice Nana 😇 glory to God 😍 God bless you thalli 😇🙇♀️🧎♀️
Voice was amazing
వందనాలు చిట్టి డాడీ may God bless you 🥰💞loves from భద్రాచలం
Wow I will like 💞💙❤
❤❤❤❤❤
Heart melting bro❤
The best place I have visited in my life
Thank you soo much Lord, ❤
God bless you child 🙏
Nice song 😍
Good voice 👏❤
Just wow ❤ coming generation of raj anna
Very amazing voice brendon Emmanuel god bless you more live blessed 😇🤤👌
Exlent voice devuniki mahima swara ni dayachesinanduku
Thank you....keep praying ❤
Praise God
Praise the lord 🙏🏻 God bless you chinna ❤
Praise to Jesus with your voice in your life may God bless you..
Only few get opportunity use it for God's glory, beta all the best
ILOVEJESUS🙏🙌❤️❤️❤️🙏
𝑵𝒂𝒏𝒊 𝒄𝒉𝒂𝒍𝒂 𝒃𝒂𝒈𝒂 𝒑𝒂𝒅𝒂𝒗 𝒓𝒂 𝒅𝒆𝒗𝒖𝒅𝒖 𝒏𝒆𝒏𝒖 𝒅𝒆𝒗𝒆𝒏𝒄𝒉𝒖𝒏𝒖 𝒈𝒂𝒌𝒂 ❤
God bless you nana 🙌👍👍👍👍👍అండ్ మ్యూజిక్ 💐
God bless you bro ❤❤❤❤❤
God bless u ra nanna hallelujah praise the lord
God is give to you beautiful voice plz it is use for praising God through songs god bless you nanna❤
Kindly pray for the little boy
Superuuuuuu❤🎉
Nice voice use it for the glory of GOD. . God bless you
For sure only for Jesus.....keep praying
Super ❤❤❤❤❤❤❤ God bless u
Wonderful voice... God bless you ❤️
God's gift, your voice
Thank you....keep praying ❤
Excellent voice god bless you 👐
Singing Super Thammudu❤🎉🤝
God is give to you beautiful voice plz it is use for pricing god through songs gud bless you dear brother 💙
keep praying ....
👍 bro
@devipriya7142 also need support and encouragement in every move....
❤
Love you atha....from Brendon ❤❤❤
Amen
God bless you ❤
God bless you chinna
Superb voice
May God bless you
❤❤❤❤❤❤
Nice singing brendon🥰
Thank you....keep praying ❤
🎉👍❤️👏
❤❤
Super voice ma❤❤❤
ఈ ఒక్క పాటతో నీ RUclips channel కి Subscribers ని అయిపోయాను తమ్ముడు. ఇంకా మరెన్నో songs పాడి RUclips channel లో Upload చేయి. All The best Thambi🤝💝
Thammudu niko Vishayam chepta
Manushulaku vandanalu
Devuniki Kruthagnatha stutulu chepali
Daivainiki vandanalu kaadu nana kaani ni swaram ni paade vidanam chala chakkaga undhi