నా మనస్సా ఆయన మరచునా దేవుడు నిన్ను మరచి పోవునా ll2ll ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే ఆనంద తైలము నీపై కుమ్మరించునే ll2ll స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే ll2ll నిట్టూర్పు శబ్దము విన్న నీ హద్దులన్నిటిలో సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే ll2ll తరగిపోను నేను అణగార్చబడను నేను ll2ll స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే ll2ll సరిచేయు వాడే ఓ ....స్థిరపరచినాడే బలపరచినాడే పూర్ణుణ్ణి చేయునే సరి చేసి నిన్ను హెచ్చించిన ప్రభువు ఈ నూతనవత్సరములో అలంకరించునే ..... విచారించే వారు లేక ఒంటరియై యున్న నీకు ఆరోగ్యము దయచేసి పరిపాలన నిచ్చునే ll2ll కూలిన కోటను రాజగృహముగా మార్చును .ll2ll స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే ll2ll నా మనస్సా ఆయన మరచునా యేసు నిన్ను మరచి పోవునా ll2ll ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే ఆనంద తైలము నీపై కుమ్మరించునే ll2ll స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే ll2ll
Praise the lord hallelujah yesayya vandanalu yesayya vandanalu yesayya brother garu amen please pray for my family brother garu please pray for my son sai krishna dentist brother garu dental college lo reader ga job cheyuchundaga konni anivarya karanmula valana job kolpoyoinadu brother garu kolpoyoina job tirigi pondukonutaku prabhuvu sahayaam dayacheyamni prayer cheyandi brother garu amen please for my son dental clinic lastyear December month 12thna open cheysamu brother garu patients baga ravaani clinic baga run avaalani prayer cheyandi brother garu amen TQ andi amen 🙏🙏
దేవుని కే సమస్త మహిమ ఘనత ప్రభావం లు చెల్లుంచుచున్నాము ఆమెన్. ఈ పాట ద్వారా ఎంతో ఓదార్పు ను, ఆదరణ ను పొందుతున్నారు. పాల్గొన్న వారిని పాడిన వారిని దేవుడు దీవించి ఆశీర్వాదం ల తో నింపి ఇంకను బహు బలముగా ఆయన పరిచర్య లో వాడుకోవాలని మా ప్రార్ధన.
నేను దేవునిలో ఎంతో వాడబడాలి అనుకుంటున్నాను కానీ నాకు ఆ అదృష్టం లేదు కాని ప్రతి ఒక్కరీ కోసం నేను ఎప్పుడూ ప్రార్థన చేస్తున్నాను దేవుడు మనందరికీ ఎపుడు తోడు ఉండాలి అని కోరుకుంటున్నాను
నిజముగా ఈ పాట వింటూ ఉంటే మేము కోల్పోయినదంతా దేవాధి దేవుడు మళ్ళీ మాకు పునరుద్ధరించినట్టుంది. ఈ పాటలోని వాగ్దానాలు అన్ని దేవుడు మాకు దయచేయును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్.
Miru andarikki praise the lord miru inthaa gaa seva chesthunaru........ Naku ok korikaa villages tribles areas ki velli seva chesthaa baguntadii anii.... Akkadey 1year varaku vuntey baguntadii anii na ashaa... 🤝❤
Heavenly song... I'm hindhu but from last yr good friday i stopped doing that idol worship and started worshipping true god he choosed me slowly he gave me stability to stay with him and once i was in difficult situation everyone misunderstood me i lost everything i.e human love but at that moment i was seeing reels and this song bit came and after that I searched for this song and started listening god spoked with me he is true God im blessed with his love this song was done for me ❤ my relationship with god is getting better day by day thank you jesus i love u jesus I know you love me ❤️ thank you soo much for choosing me from my family 💖
all the glory to livinggod saviour jesuschrist identity of god's blood bought children that's christ+ian body of christ means christ followers eat the fruit of salvation depending upon the righteous work of saviour jesuschrist upon cross for christ followers behalf that's christ+ian kindly understand god
Man of God song is coming in the form of Prophecy touching everyone and giving back the hope🕊️ to this generation, Lifting up his people pouring out his spirit to do signs and wonders Amen 🙏🛐🙌 Don't trouble the Anointed god will comfort him and rises him up in a mighty way Amen🕊️🛐🙏
Hello Team. Many thanks for this Song. This song is a wonderful song in all aspects. I am more than 100% sure that this will touch, move, encourage and motivate millions of people around the globe. Isaiah 61. Truly our God is the God of Restoration. This will be a great hit like Rammanuchunnadu, Solipolvaladu songs is what I personally feel. May God continue to bless you all who have been instrumental in bringing this wonderful song live to bring life to many ailing people across the globe
Devudu memunu me family devinchunu gaka amen devudu sevalo bhalanga me family that tharallu devudilo vadabhadadhuru gaka me givithamdwara devudike Mahima vachunu gaka nejanga devudike Mahima vachunu gaka amen
Paul Dinakaran ayagari family ni మెండు గా asirvadinchalani నేను మనస్ఫూర్తి గా దేవుణ్ణి కోరుతున్నాను God blessess each and everyone praise the lord Hallelujah.
Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing thank you Lord Jesus Christ for your promise blessings protection mercy miracles grace love help protection Amen
Excellent song I like this song ... Enni sarlu chusina malli Malli chudalanipistundi... Anthala malli malli chudalanipistundi... Devunike mahima kalugunu gaka 🙏..🙏 Praise the Lord 🙏 ... 🙏Amen🙏
నా మనస్సా ఆయన మరచునా
దేవుడు నిన్ను మరచి పోవునా ll2ll
ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే
ఆనంద తైలము నీపై కుమ్మరించునే ll2ll
స్తుతింపజేయునే
నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే ll2ll
నిట్టూర్పు శబ్దము విన్న
నీ హద్దులన్నిటిలో
సమృద్ధి గానాలెన్నో
ఇది మొదలు వినబడునే ll2ll
తరగిపోను నేను
అణగార్చబడను నేను ll2ll
స్తుతింపజేయునే
నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే ll2ll
సరిచేయు వాడే
ఓ ....స్థిరపరచినాడే
బలపరచినాడే
పూర్ణుణ్ణి చేయునే
సరి చేసి నిన్ను
హెచ్చించిన ప్రభువు
ఈ నూతనవత్సరములో
అలంకరించునే .....
విచారించే వారు లేక
ఒంటరియై యున్న నీకు
ఆరోగ్యము దయచేసి
పరిపాలన నిచ్చునే ll2ll
కూలిన కోటను
రాజగృహముగా మార్చును .ll2ll
స్తుతింపజేయునే
నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే ll2ll
నా మనస్సా ఆయన మరచునా
యేసు నిన్ను మరచి పోవునా ll2ll
ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే
ఆనంద తైలము నీపై కుమ్మరించునే ll2ll
స్తుతింపజేయునే
నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే ll2ll
Super
Thanks for lyrics. ......
Praise the lord hallelujah yesayya vandanalu yesayya vandanalu yesayya brother garu amen please pray for my family brother garu please pray for my son sai krishna dentist brother garu dental college lo reader ga job cheyuchundaga konni anivarya karanmula valana job kolpoyoinadu brother garu kolpoyoina job tirigi pondukonutaku prabhuvu sahayaam dayacheyamni prayer cheyandi brother garu amen please for my son dental clinic lastyear December month 12thna open cheysamu brother garu patients baga ravaani clinic baga run avaalani prayer cheyandi brother garu amen TQ andi amen 🙏🙏
please can we get these lyrics in English??
Hallelujah
బూడిదెకు ప్రతిగా పూదండతో అలంకరించును
{యిర్మీయా 31:17,18,19 & యెషయా61:3,4}
హలెలూయ హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న ! హోసన్న హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హోసన్న
ఈ పాట వింటున్న అందరికి దేవుని కృపా ఎల్లవేళలా ఉండునుకాక దేవునికి మహిమ ఘనత చెల్లింతును 🙏🙏🙏🙏
Amen ❤
🙏🏽
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది దేవునికి మహిమ కలుగును గాక
Avunu
BG
Avunu nijam ga..... Parishudhatma manchi ga sahayam chesaru devuni aathma ikkada vundhi.... 😍
Yes nijame
Yes really
ఇంటిలో భర్త కొరకు దేహ అలంకరణ,
సంఘంలో సత్క్రియలతో అలంకరణ,
సమాజంలో స్వభావంతో అలంకరణ
ఇది దేవుడు చెప్పిన, దేవుడు కోరుకొనిన విధానము
Anyone who loves this song in 2025?
Praisd the lord 🎉
Vandanalu బ్రదర్ స్తుతింపచేయునే నిన్ను అలంకరించు నే కోల్పోయిన వన్నీ పునరుద్దరించునే పాట ద్వారా దేవుడు ఎంతో మహిమ పొందారు దేవునికే మహిమ కలుగును గాక
సహోదరులు ఐక్యతా కలిగి నివసించుట ఎంతో మేలు.... ఇలా అందరూ కలిసి పడటం దేవునికే మహిమ కల్గును గాక
Praise the lord
సూపర్
Excellent Song
Nice 👍👍. Praise the lord 🙏🙏🙏 sir
Patalakey unity untundhi vellaki 😐,
Mathonmadhulu suvartha cheppevarini champuthunnapudu,tirigabadi meda midha kathi pettinappudu,churches padagottinappudu undadhu 😑😥...
So sad ...
Deniki ah unity ,mi image kosam kadha😵
దేవుని కే సమస్త మహిమ ఘనత ప్రభావం లు చెల్లుంచుచున్నాము ఆమెన్. ఈ పాట ద్వారా ఎంతో ఓదార్పు ను, ఆదరణ ను పొందుతున్నారు. పాల్గొన్న వారిని పాడిన వారిని దేవుడు దీవించి ఆశీర్వాదం ల తో నింపి ఇంకను బహు బలముగా ఆయన పరిచర్య లో వాడుకోవాలని మా ప్రార్ధన.
GLORY TO GOD THANK YOU JESUS AMEN AMEN AMEN I RECEIVE IT JESUS 🎄✝️🙌🏻🙌🏻🙏🏼✝️🎄
నేను దేవునిలో ఎంతో వాడబడాలి అనుకుంటున్నాను కానీ నాకు ఆ అదృష్టం లేదు
కాని ప్రతి ఒక్కరీ కోసం నేను ఎప్పుడూ ప్రార్థన చేస్తున్నాను
దేవుడు మనందరికీ ఎపుడు తోడు ఉండాలి అని కోరుకుంటున్నాను
Deduni lo Anni sadyame
Very very nise❤❤❤
2:36
Nakosam prayer cheyandi plz
Children kosam
Plz plz
Praise the lord...
Me prayer valla devudu
Saadhyam chestha ankuntundu emo
నిజముగా ఈ పాట వింటూ ఉంటే మేము కోల్పోయినదంతా దేవాధి దేవుడు మళ్ళీ మాకు పునరుద్ధరించినట్టుంది. ఈ పాటలోని వాగ్దానాలు అన్ని దేవుడు మాకు దయచేయును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్.
🎉😮😢😮
దేవుడు గొప్ప కార్యాలు చేయను గాక యేసయ్యకే మహిమ ఘనతలు కృతజ్ఞతలు ఆమెన్
ruclips.net/user/shortspCrwIOK--QA?feature=share
Amen❤️
Valu makep vesukoni cinima valu la ready ayi song padithe devuni namaniki mahina brother
Amen Amen and Amen
అలంకరించు సాంగ్ చాలా బాగుంది, ఇలా అందరు కలసి పాడటం మాకు ఎంతో సంతోషంగా ఉంది 🙏
Super super super song
మేటర్
Jesus 🙏👑
Miru andarikki praise the lord miru inthaa gaa seva chesthunaru........ Naku ok korikaa villages tribles areas ki velli seva chesthaa baguntadii anii.... Akkadey 1year varaku vuntey baguntadii anii na ashaa... 🤝❤
ప్రతి కన్నీటి భాష్పా బిందువు తుడిచే దేవుడు ఆయన.. దుఃఖం లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదరించే పాట ఇది చాలా బాగుంది
ఏన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని పిస్తుంది దేవుడు నా గురించే మాట్లాడాడు అనిపిస్తుంది అన్నయ...దేవునికి మహిమ కలుగును గాక....🙏
Hi
Madam midhi knl aa
Same fillings Sir....
మళ్ళీ మాకు తెలుగు పాటలు మీ ద్వారా వినే కృప ఇచ్చిన దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి దీవించును గాక
Amen! Praise be to God and thank you
@@jesuscalls-telugu cccccmklllgeez
మీ వ్యాపారం బాగుంది జనాల్ని ఏర్రి పుష్పల్ని చేస్తూ...
చాలా బాగుంది పాట... సహోదరులాంత కలిసి పాడటం సంతోషం... దినకరణ్ అయ్యగారు తెలుగులో song బాగా పాడారు 😊
Ouna
Heavenly song... I'm hindhu but from last yr good friday i stopped doing that idol worship and started worshipping true god he choosed me slowly he gave me stability to stay with him and once i was in difficult situation everyone misunderstood me i lost everything i.e human love but at that moment i was seeing reels and this song bit came and after that I searched for this song and started listening god spoked with me he is true God im blessed with his love this song was done for me ❤ my relationship with god is getting better day by day thank you jesus i love u jesus I know you love me ❤️ thank you soo much for choosing me from my family 💖
May God honour ur faith and endurance
@@healingwingshomoeoclinics4843 praise the lord 🙏
I recently came to hinduism after reading Bhagavadgita. Krishnas teachings are truly universal.
@@KanchiParamacharyaProtectsUs after knowing good news u will definitely know the true god 🙏all the best
దేవుని మహా కృప మీకు తోడై యుండును ఆమెన్
0
దేనికి 0
This song Jesus listens always wonderful song
Aa makeup lu, aa costumes.... Krishnavamsi, boyapati cinema lo family song la undi🙏...
ఏన్నీ సార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలన్పించేంతగా పాడినందుకు దైవజనులందరికి మహోన్నతుడైన ఏసుక్రీస్తు ప్రభువు పేరట వందనములు
Yes
ఈ ఏంజెల్ పాడిన సాంగ్ ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది క్రీస్తు ప్రేమ కళ్ళముందు సిలువలో కనిపిస్తుంది 🙏
ఏంజెల్ అంటే లూసిఫరా
Super song❤ Anna Inka elati anno songs padandi Anna padaali ani devuni prayers cheystunam
ఆమెన్
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
Want to listen more and more times.all glory to God
Super song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ chala chala bhagumdhi
Super very nice l like this song
I love you Jesus thank you for the song all people blessed
I claim the Promise in Jesus name Amen.Happy New year 🎉 every one. Song brings the joy in heart and High in soul.
Wonderful song.god is almighty ever.....loved it
all the glory to livinggod saviour jesuschrist identity of god's blood bought children that's christ+ian body of christ means christ followers eat the fruit of salvation depending upon the righteous work of saviour jesuschrist upon cross for christ followers behalf that's christ+ian kindly understand god
Kolpoyenavanni rendantaluga marala podedavu devunike mahima kalugunugaka amen amen amen
Glory to God these song for my family only I think bcz we are in so many problems plz prayer for us
All rich and prosperity gospel preachers at one place. 🙏🏻
Praise the lord Glory to God ✝️ e song Anny sarlu vinna kuda Mally.. Mally vinalanipisthundi thank u team 🙏
Amen
Super song❤❤
Malli malli వినాలనిపిస్తుంది❤❤😊 i like this ❤song very.....much😊❤❤🎉❤
Wow...its Amazing...its Body of Christ to praise him like this...Glory to God Almighty Jesus Christ..!
ఎంత మంచి పాట ,దేవునికే మహిమ కల్గును గాక.😊
Hallelujah
దేవుడినే ఆరదిస్తున్నము అనుకుంటున్నారు మీరు చేసేదంతా మీ అందచందాలు చుపించుకొడానికే సామాన్య ప్రజలను పాడుచేయకడి
God did not give u the right to point others be careful you are accountable for everything u do ...
చక్కటి పాట ఆత్మీయంగా చాలా బాగుంది అందరికీ వందనాలు
Ouna
Praise the Lord Jesus Christ always Brother and Sisters, very Happy to see 🙏🙏
Good evening
Chala chakkani ardalatho rasaru brother ee song edaina bhadalo unnapudu vinte manasuku odarpuni kaluga chesthundi
Praise the Lord brothers and sisters
Such a wonderful and nice song 👩🎨👍👏
Na badha santhosham ga marabothundi🙏Nenu kolpoinadantha punaruddharinchabaduthundiYesayya namam lo Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవుడి సొమ్ము అది బలహీనులు ను అదుకొ వలసినది.
I have No words to describe... Amazing, wonderful,sweet,joyful,Song of deliverance
ruclips.net/user/shortspCrwIOK--QA?feature=share
Nice melodious song
Its A Graceful Song My heart beats with joy when I listen to this song ✝️❤
Praise God amen 🙏
Praise the lord🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻andi praise the lord🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Wonderful song. Glory to God.
Glory to God
Super ❤️👌🎶
Praise the lord! CHURCH!!
Praise the lord pastor garu and all Jesus bless you mee andaru inka chala chala chala songs padalani korukuntunnanu Jesus bless you all
Sthutimpacheyuney......❤Amen. All Glory to Jesus Alone 🙏 Hallelujah 🙌.
So happy to see u all the sisters brothers wonderful singing God blesss u😍😍😍
Super song
God bless you ❤❤❤❤🙏🙏🙏🙏
Nenu papathmudini kani jesus patalu వినడం వల్ల నాకు మంచి జరుగుతుంది మీ కుటుంబ ని ఆ దేవుడు దేవించును గాక
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
Super
O what a beautiful song glory to God hallelujah 🙌
This song watered my eyes..Praise God🙌
😭😭👨👩👧👦🙏🙏🙏✝️💓 Jesus love you Naanu okasari janpakamu chesuko thandri Naa kutombam nu
ఇలాంటి songs ఇంకా చాల చెయ్యాలని asisthunnaanu
What wonderful words and wonderful songs Glory to God
My favourite song 😍
Praise the Lord God Almighty 🙏 wonderful song hearing to the song my strength and faith increased Amen
ruclips.net/user/shortspCrwIOK--QA?feature=share
Ammen 🎉🎉🎉🎉❤❤
Halleluah halleluah halleluah halleluah hosanna hosanna hosanna hosanna halleluah halleluah halleluah halleluah hosanna hosanna hosanna hosanna halleluah halleluah halleluah halleluah hosanna hosanna hosanna hosanna halleluah halleluah halleluah halleluah halleluah halleluah halleluah halleluah halleluah halleluah halleluah halleluah halleluah halleluah halleluah halleluah halleluah halleluah halleluah halleluah
Amen Amen Amen 💓💓💓💓💓
Beautiful lirics, when am listening this song my heart feels so happy
❤ I love this song
Prise the lord Brother 🙏🙏 jesus name lo na kutumbam kattabadali Yadagiri indira Jesus name lo na Gharbham theruvabhadali jesus name lo amen.
Beautiful Lyrics, if we actually relate them to our situations, they're even more meaningful 🙏
Praise to lord 🙏🙏.All glory to our Father.. Wonderful song.Thank you Daddy..Thank you all pastors for being in Oneness
Man of God song is coming in the form of Prophecy touching everyone and giving back the hope🕊️ to this generation, Lifting up his people pouring out his spirit to do signs and wonders Amen 🙏🛐🙌 Don't trouble the Anointed god will comfort him and rises him up in a mighty way Amen🕊️🛐🙏
ruclips.net/user/shortspCrwIOK--QA?feature=share
May God bless u all
Glory to God
మనసుకు హత్తుకున్న పాట.. మనసుకు ఓదార్పునిచ్చే పాట.. దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏
Rejoice every minute in the name of Jesus💗💗💗
Amen
సూపర్ అన్నయ మలీ మాలీ వినాలనే అనిపిస్తుంది ప్రైస్ ది లార్డ్
Hello Team. Many thanks for this Song. This song is a wonderful song in all aspects. I am more than 100% sure that this will touch, move, encourage and motivate millions of people around the globe. Isaiah 61. Truly our God is the God of Restoration. This will be a great hit like Rammanuchunnadu, Solipolvaladu songs is what I personally feel. May God continue to bless you all who have been instrumental in bringing this wonderful song live to bring life to many ailing people across the globe
Devudu memunu me family devinchunu gaka amen devudu sevalo bhalanga me family that tharallu devudilo vadabhadadhuru gaka me givithamdwara devudike Mahima vachunu gaka nejanga devudike Mahima vachunu gaka amen
Paul Dinakaran ayagari family ni మెండు గా asirvadinchalani నేను మనస్ఫూర్తి గా దేవుణ్ణి కోరుతున్నాను God blessess each and everyone praise the lord Hallelujah.
Prise the Lord 🙏🙏
Praise the Lord 🙏🙏🙏🙏
ruclips.net/user/shortspCrwIOK--QA?feature=share
I have been listening to this song in the three languages since it came out...
May the Lord beautify us and restore us....
Happy new year...
👏👏
Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing thank you Lord Jesus Christ for your promise blessings protection mercy miracles grace love help protection Amen
Excellent song I like this song ...
Enni sarlu chusina malli Malli chudalanipistundi...
Anthala malli malli chudalanipistundi...
Devunike mahima kalugunu gaka 🙏..🙏 Praise the Lord 🙏 ...
🙏Amen🙏