ఘనుడవు నీవే | Ghanudavu Neve | New Year Song 2023 | 4k | Pastor Sagar|

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 991

  • @pastorsagar
    @pastorsagar  Год назад +841

    పల్లవి:
    ఘనుడవు నీవే పరిశుద్ధుడవు నీవే
    నీ మమతల అనురాగం నానోట స్తుతిగానం
    నీవు చేసిన వాగ్దానం నా జీవిత ఆధారం
    ఎలా మరుచనయ్యా నీవు చేసిన స్నేహము
    నేనెలా దాచనయ్యా నే పొందిన విజయము
    1: విలువైనది నీ వదనము సాటిలేని తేజము
    ఘనమైనది నీ వాక్యము శాశ్వత జీవము
    నీప్రేమే మధురము నీ మాటే మకరందము
    నీ చూపే వాత్సాల్యము నీ మనసే ఉన్నతము
    ఎలా మరుచనయ్యా నీవు చూపిన ప్రేమను
    నేనెలా పొగడనయ్యా నీ ఉన్నత కృపలను
    2: శ్రమలోయలో గుండె చెదరగా నిలిచినావు తోడుగా
    కన్నీళ్ళలో కృంగియుండగా చూపినావు నీ కృప
    నే పొందిన శ్రమలలో నా దీవెన దాచావు
    నే కార్చిన కన్నీటిలో నీ దర్శన మిచ్చావు
    ఎలా మరువనయ్యా నీవు చేసిన మేలును
    నేనెలా తీర్చనయ్య నీదు ఋణమును
    3: అడుగడుగున అవమానమే మోయలేని భారమే
    ప్రతి క్షణమున యెడబాయక వెంట నిలిచే దైవమా
    పరిచర్య ప్రాణమై నడిపినాపు ప్రగతిలో
    సంఘ క్షేమమే ఊపిరై నింపినావు మహిమతో
    ఎలా మరువనయ్యా నీవు నడిపిన మార్గము
    నేనెలా మరతునయ్య నీవు చేసిన త్యాగము

    • @devabadri2574
      @devabadri2574 Год назад +46

      ✝️🛐😍😍😍😍

    • @ramireddy1258
      @ramireddy1258 Год назад +21

      BB z ok sir

    • @srik7977
      @srik7977 Год назад +16

      Hi Anna I'm srilakshmi kisara paraloka manna ministry viswasyi.....

    • @jthimothi
      @jthimothi Год назад +14

      👐🙏 prince the God😇🙏👼 but pupper anna it's my life

    • @bramanarao1807
      @bramanarao1807 Год назад +14

      Nice song

  • @balajin8167
    @balajin8167 7 месяцев назад +67

    ఘనుడవు నీవే - పరిశుద్ధుడవు నీవే ||2||
    నీ మమతల అనురాగం - నా నోట స్తుతిగానం
    నీవు చేసిన వాగ్దానం - నా జీవిత ఆధారం
    ఎలా మరువనయ్యా నీవు చేసిన స్నేహము
    నేనెలా దాచనయ్యా నే పొందిన విజయమూ ||2||
    || ఘనుడవు నీవే ||
    1. విలువైనది నీ వదనము - సాటిలేని తేజము
    ఘనమైనది నీ వాక్యము - శాశ్వత జీవము ||2||
    నీ ప్రేమే మధురము - నీ మాటే మకరందము
    నీ చూపే వాత్సాల్యము - నీ మనసే ఉన్నతము
    ఎలా మరువనయ్యా నీవు చూపిన ప్రేమను -
    నేనెలా పొగడనయ్యా నీ ఉన్నత కృపలనూ ||2||
    || ఘనుడవు నీవే ||
    2. శ్రమ లోయలో గుండె చెదరగా - నిలిచినావు తోడుగా కన్నీళ్ళలో కృంగియుండగా - చూపినావు నీ కృప ||2||
    నే పొందిన శ్రమలలో - నా దీవెన దాచావు
    నే కార్చిన కన్నీటిలో - నీ దర్శన మిచ్చావు
    ఎలా మరువనయ్యా నీవు చేసిన మేలును -
    నేనెలా తీర్చనయ్య నీదూ ఋణమునూ ||2||
    || ఘనుడవు నీవే ||
    3. అడుగడుగున అవమానమే - మోయలేని భారమే
    ప్రతి క్షణమున యెడబాయక- వెంట నిలిచే దైవమా ||2||
    పరిచర్యే ప్రాణమై - నడిపినాపు ప్రగతిలో
    సంఘ క్షేమమే ఊపిరై - నింపినావు మహిమతో
    ఎలా మరువనయ్యా నీవు నడిపిన మార్గము -
    నేనెలా మరతునయ్య నీవు చేసిన త్యాగమూ ||2||
    || ఘనుడవు నీవే ||

    • @pavithrakamineni-jy9ic
      @pavithrakamineni-jy9ic 7 месяцев назад +6

      😊😊😊

    • @ManisssKanithi
      @ManisssKanithi 5 месяцев назад +2

      ❤❤❤❤❤❤

    • @RamuButtala
      @RamuButtala 4 месяца назад +2

      👏👏👏🙏🙏🙏

    • @batthulayobu8369
      @batthulayobu8369 3 месяца назад +1

      Super. Ankul❤❤😊🎉❤❤❤❤😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊​@@pavithrakamineni-jy9ic

    • @Sudharani-o1z
      @Sudharani-o1z 2 месяца назад +1

      👌

  • @EUDAYKUMAR1991
    @EUDAYKUMAR1991 10 месяцев назад +17

    ప్రేమే శాశ్వతమైన హోసన్నా రాగంలో ఉంది

  • @bandarusateeshbabu7823
    @bandarusateeshbabu7823 9 месяцев назад +7

    God bless. You. Anna. Amen

  • @bale.jagapathibabubale.jag2513
    @bale.jagapathibabubale.jag2513 9 месяцев назад +8

    Super song brother god bless you 🙏

  • @giddisuneetha3680
    @giddisuneetha3680 Год назад +12

    Adbhutam

    • @pastorsagar
      @pastorsagar  11 месяцев назад +1

      Dheyvunikey Mahima thanks

  • @RajuMandal-s6z
    @RajuMandal-s6z 9 месяцев назад +7

    Presa.the.lord

  • @BathiniLokesh-b2j
    @BathiniLokesh-b2j 11 месяцев назад +7

    ⛪🛐🕎✝️🙌🙌👏👏👍👌👌 pataa super sir 👏👌👌👍🙏🙏

  • @jyothinjyothin9262
    @jyothinjyothin9262 Год назад +20

    నువ్వు చేసిన వాగ్ధానం నా జీవిత ఆధారం

  • @radhachinnapogu4200
    @radhachinnapogu4200 10 месяцев назад +7

    Praise the annayya

  • @beracah_ministries
    @beracah_ministries 2 месяца назад +3

    దేవుని నామానికి మహిమ కరంగా ఈ పాటను పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన దేవునికి స్తోత్రం

  • @shashikumarshashikumar7620
    @shashikumarshashikumar7620 Год назад +6

    ಈ ಹಾಡು ದೇವರು ಅತ್ಯಧಿಕವಾಗಿ ಆಶೀರ್ವದಿಸಲಿ ಮತ್ತು ಇನ್ನೂ ಹೆಚ್ಚಿನ ರೀತಿಯಾಗಿ ನಿಮ್ಮನ್ನು ಉನ್ನತಗೆ ತೆಗೆದುಕೊಂಡು ಬರಲಿ Amen👏👏

  • @BETHESTHAPRAYERHOUSE
    @BETHESTHAPRAYERHOUSE Год назад +19

    దేవుడు నా జీవితంలో చేసిన ప్రతీది మళ్ళీ ఈ పాట వల్ల గుర్తు చేశావు అన్న నీ ద్వారా ఈ పాట వినిపించిన దేవాది దేవుడైన ఏసయ్య కు నా వందనాలు నీకు నా నిండు వందనలు అన్న ❤️💜

  • @prasanthvadipilla7197
    @prasanthvadipilla7197 Год назад +20

    దేవునికి మహిమ కలుగును గాక అన్నా దేవుడిచ్చిన తలాంతులు ను బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక god bless you,.💐

  • @kpriyanka450
    @kpriyanka450 Год назад +10

    అన్న పాట చాలా బాగుంది చాలా బాగా పాడారు
    అనేక సార్లు విన్నాను దేవునికి మహిమ కలుగును గాక

  • @luckymusic6954
    @luckymusic6954 Год назад +65

    Wonderful brother.....
    నిజముగా చాలా బాగుంది బ్రదర్.....
    హోసన్నా మినిస్ట్రీస్2023 సాంగ్ తరువాత ఒక మంచి సాంగ్ విన్నాను...
    Excellent...
    దేవునికి మహిమ కలుగును గాక!! ఆమెన్.,

    • @pastorsagar
      @pastorsagar  Год назад +4

      Dhevunike mahima anna 🙌🏼
      Thankyou so much, praise the lord Anna.

    • @ilapoguravikumar1121
      @ilapoguravikumar1121 Год назад

      ₹/ఖమ్మం ఖమ్మం గా కే ఉన్న ఉంది ఎఎ గుణం ఏ😅 గారు ఇక చుట్టూ లో గాదె చెప్పి ఓ

  • @RamkiChowdary
    @RamkiChowdary 9 месяцев назад +3

  • @srakeshrevelation2cor89
    @srakeshrevelation2cor89 Год назад +12

    Thanks!

  • @pastorsagar
    @pastorsagar  Год назад +26

    2 weeks లో 10k+ views దేవునికే సమస్త మహిమ కలుగును గాక...
    ప్రార్ధిస్తూ, ప్రేమిస్తూ అలాగే ఆదరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనములు దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.....
    పూర్తి పాట lyrics discription లో ఉంది.ఒకవేళ కనిపించకపోతే ఈ number కి cal చేయండి 6304142176 TQ to all

    • @kasichodipilli2060
      @kasichodipilli2060 Год назад +2

      👍

    • @KQube-o6j
      @KQube-o6j Год назад

      Nice

    • @sairamkarumanchi4934
      @sairamkarumanchi4934 Год назад +1

      మధిర సేవకుల కూడికలో పాస్టర్ జయరాజు గారు వచ్చినప్పుడు ఈ పాట వినడం జరిగింది
      పాట చాలా అద్భుతంగా ఉంది.. లిరిక్స్ చాలా బాగున్నాయి Faster గారు
      ✝️🙏 Praise The Lord 🙏✝️

    • @pastorsagar
      @pastorsagar  Год назад +2

      @@sairamkarumanchi4934 avunaa tq brother deyvuni krupaa

    • @sudhakardevarapalli3178
      @sudhakardevarapalli3178 Год назад

      🙏🙏🙏👌👌👌

  • @VelpulaMariya-ht2lz
    @VelpulaMariya-ht2lz 13 дней назад

    వందనాలు అయ్యగారు,, ఈపాట వింటుంటే మీరు ఎంత శ్రమల అనుబవం నుండి రాసినారో అర్దమవుతుంది,, చాల ఆదరణగ ఉంది మీరు ఇంక దేవునిలో ఇలా బలపడి చక్కగా ఎన్నో పాటల రచయితగా ఉండి మమ్మల్ని బలప రచా లని కోరుతున్నా 🙏🙏🙏🙏 Amen praise god🎉🎉🎉🎉🎉

  • @samarpanadurgada5077
    @samarpanadurgada5077 Год назад +24

    God Bless you Brother మీ పాటలు మరియు సంగీతం చాలా బాగుంటాయి , మీరు
    క్రైస్తవ ప్రపంచానికి ఇంకా అనేక పాటలు అందించాలని కోరుకుంటున్నాను

    • @pastorsagar
      @pastorsagar  Год назад +2

      Dhevunike mahima anna garu 🙌🏼

  • @jyothinjyothin9262
    @jyothinjyothin9262 Год назад +20

    అడుగడుగునా అవమానమే...మోయలేని భారమే....ఎంత గొప్ప మాటలు బ్రదర్....praise the lord

  • @lavanyakadiyam2068
    @lavanyakadiyam2068 Год назад +6

    Avunu na tandri yassayya nenu pondina ne premanu na oopirivuntavaraku chati cheppali na tandri yassayya ne biddalandiriki thank you very much pastergaru chala chakkaga song lo devuni premanu vivarincharu thank you🙏🙏🙏 nenu kuda meru rasina padi na song nu na life lo maruvakudadu roju padukovali thank you🙏🙏🙏

  • @DanielKoyya233-ps6yb
    @DanielKoyya233-ps6yb 11 месяцев назад +2

    Amen 🙏🙏🙏

  • @ChSudha-s6b
    @ChSudha-s6b Год назад +6

    దేవునికి మహిమ కలుగును గాక దేవుడే మీకు ఈ పాటించడానికి ప్రైస్ ది లార్డ్ అండి

  • @stevenrajnizamabad8342
    @stevenrajnizamabad8342 Год назад +6

    Heart touching song in
    2023 first place

    • @pastorsagar
      @pastorsagar  Год назад

      Praise the lord Anna Garu
      Thankyou so much

  • @GaneshBotsa-se6qz
    @GaneshBotsa-se6qz Год назад +5

    చాలా బాగుంది బ్రదర్ సాంగ్

  • @stuthinireekshsna7382
    @stuthinireekshsna7382 Год назад +6

    wondraful annayya దేవునికి మహిమ

  • @prabhubusi8634
    @prabhubusi8634 2 месяца назад +2

    Sagar anna pata chala baga padaru elanti patalu meeru chala padalani na nindu vandhanam

  • @prakashjanipelli9335
    @prakashjanipelli9335 Год назад +4

    ప్రైస్ ది లార్డ్ అన్న చాలా అద్భుతంగా రాసారు చాలా అద్భుతంగా పాడారు దేవుని యొక్క ఉన్నత నామమునకు మహిమ కలుగును గాక

    • @pastorsagar
      @pastorsagar  Год назад

      పల్లవి: ఘనుడవు నీవే పరిశుద్ధుడవు నీవే
      నీ మమతల అనురాగం నానోట స్తుతిగానం
      నీవు చేసిన వాగ్దానం నా జీవిత ఆధారం
      ఎలా మరుచనయ్యా నీవు చేసిన స్నేహము
      నేనెలా దాచనయ్యా నే పొందిన విజయము
      1: విలువైనది నీ వదనము సాటిలేని తేజము
      ఘనమైనది నీ వాక్యము శాశ్వత జీవము
      నీప్రేమే మధురము నీ మాటే మకరందము
      నీ చూపే వాత్సాల్యము నీ మనసే ఉన్నతము
      ఎలా మరుచనయ్యా నీవు చూపిన ప్రేమను
      నేనెలా పొగడనయ్యా నీ ఉన్నత కృపలను
      2: శ్రమలోయలో గుండె చెదరగా నిలిచినావు తోడుగా
      కన్నీళ్ళలో కృంగియుండగా చూపినావు నీ కృప
      నే పొందిన శ్రమలలో నా దీవెన దాచావు
      నే కార్చిన కన్నీటిలో నీ దర్శన మిచ్చావు
      ఎలా మరువనయ్యా నీవు చేసిన మేలును
      నేనెలా తీర్చనయ్య నీదు ఋణమును
      3: అడుగడుగున అవమానమే మోయలేని భారమే
      ప్రతి క్షణమున యెడబాయక వెంట నిలిచే దైవమా
      పరిచర్య ప్రాణమై నడిపినాపు ప్రగతిలో
      సంఘ క్షేమమే ఊపిరై నింపినావు మహిమతో
      ఎలా మరువనయ్యా నీవు నడిపిన మార్గము
      నేనెలా మరతునయ్య నీవు చేసిన త్యాగము

  • @vamshipotti48
    @vamshipotti48 Год назад +8

    AMEN God bless you all 🙏🙌

  • @praveenKumar-vx5sd
    @praveenKumar-vx5sd Год назад +9

    అన్న.మీ పాట చాలా బాగుంది.... వందనాలు.. 🙏🙏🙏

  • @ShanthaKumari-s8i
    @ShanthaKumari-s8i Месяц назад +1

    పాట చాలా బాగుంది వందనాలు అన్న మీకు

  • @LDM...
    @LDM... Год назад +5

    ఆత్మీయ గానం .....praise the lord

  • @ch.4814
    @ch.4814 Год назад +3

    పాట చాలా బాగుంది అయ్యా గారు

  • @fruity770
    @fruity770 2 месяца назад +1

    ❤❤heartouching anna chala bagundhi song 🙏🏻✨✨✨✨praise God

  • @NittaLokesh
    @NittaLokesh Год назад +23

    అన్నయ్య పాట బాగుంది,music చాలా బాగుంది . ఇంత మంచి పాటని ఇచ్చిన దేవాది దేవునికి నా వందనాలు🙏🏻

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 2 месяца назад +1

    Amen halleluya 🙏🏼🙏🏼🙏🏼✋✋✋

  • @elishapilli1846
    @elishapilli1846 Год назад +8

    E SONG NANNU ఆదరించింది అన్న ... THANK YOU SO MUCH ANNA

    • @pastorsagar
      @pastorsagar  Год назад

      దేవునికి మహిమ అన్న,చాలా సంతోషం 🙏🏼

  • @SriramgangadharGangadhar
    @SriramgangadharGangadhar Год назад +2

    😮😢.vandhanalu. anna.super.sang.amen😮🎉

  • @mopidevisridhar4975
    @mopidevisridhar4975 Год назад +3

    బ్రదర్ మీకు వందనాలు
    🙏🏽

  • @KokkeragaddaVijaya
    @KokkeragaddaVijaya 7 месяцев назад +2

    Ela maruvanayya nuvvu chesina snehamu......wow! Wonderful lyrics anna ❤ Praise Jesus...

  • @anandamanandam3911
    @anandamanandam3911 Год назад +4

    Praise the lord 🙏 దేవుని నమనికి మహిమ కల్గును గాక ఆమెన్

  • @jameschenna2088
    @jameschenna2088 Месяц назад

    వందనాలు అన్నా
    ఇలాటి మరెన్నో పాటలు ద్వారా అనేకులను బలపరచాలని నా నిండు మనసుతో కోరుకుంటున్నాను

  • @bajinkujyothi1029
    @bajinkujyothi1029 Год назад +24

    మన తండ్రి అయిన యేసుక్రీస్తు నామంలో నా సహోదరీ సహోదరుల అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అన్న పాట చాలా బాగుంది

  • @sugunap8973
    @sugunap8973 8 месяцев назад +1

    సూపర్ అన్న నీవు పడిన పాటలు చాలా బాగున్నాయి మల్లీ మల్లీ వినాలి అనిపిస్తుంది 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌e

  • @alladasreelekha5822
    @alladasreelekha5822 Год назад +4

    Praise the lord మంచిగా వుంది మీ పాట

  • @cenimacenter5678
    @cenimacenter5678 Месяц назад

    పాట చాలా బాగా పాడారు అయ్యగారుపాట చాలా బాగా పాడారు అయ్యగారు🎉🎉🎉🎉 5:36

  • @ksudheerkumar7429
    @ksudheerkumar7429 Год назад +5

    బ్రదర్ చాలా బాగా పాడారు దేవుడు మీకూ మీ కుటుంబము నాకు తోడునీడగా వుండునుగాక 🙏

  • @sindhalasathenna8679
    @sindhalasathenna8679 9 месяцев назад +1

    super anna god bless you

  • @HariKrishna-ii1xq
    @HariKrishna-ii1xq Год назад +4

    Heart touching lyrics ang great singing ......glory to God....🙏🙏

  • @meryym3129
    @meryym3129 Год назад +2

    anna song chala bagundi

  • @lakshmannajenne1459
    @lakshmannajenne1459 Год назад +5

    Praise the lord brother

  • @eswarammareechu5054
    @eswarammareechu5054 Месяц назад

    🙏🙏🙏🙏🙏chala Bhaga padaru anna Devudu mimmunu Divinchunu

  • @giddisuneetha3680
    @giddisuneetha3680 Год назад +2

    Praise to the lord

  • @Siri-ji6uz
    @Siri-ji6uz 6 месяцев назад +1

    దేవుడు తన చిత్తము నెరవేర్చును

  • @divyaprecious5416
    @divyaprecious5416 Год назад +5

    All glory to God ❣️ in the highest...🙏🙌🙇🏻‍♀️🧎🏻‍♀️

  • @malligadistudio
    @malligadistudio Месяц назад

    Listened late. But What a Wonderful spiritual song it is. All are awesome. God bless you.

  • @angothuramu4522
    @angothuramu4522 Год назад +33

    Song చాలా బాగా పాడారు👏👏 wonderful lyrics 👌👌మీరెప్పుడు దేవుడు నడిపించే విజయంబాటలో నడవాలని మీ పాటలతో అనేకమందిని ఆదరించాలని కోరుకుంటూ ఆమెన్ 🙏

  • @jesusjesus2900
    @jesusjesus2900 29 дней назад

    No words brother.. devuni ke mahima

  • @markapudilavanya2362
    @markapudilavanya2362 2 года назад +4

    దేవుని నామమునకు మహిమ Praise God Anna 🙏

  • @venkateswarluyadavalli5654
    @venkateswarluyadavalli5654 8 месяцев назад

    అద్భుతంగా పాడారు దేవునికి మహిమ సంతోషం కృతజ్ఞతతో హృదయం ఉప్పొగింది నిజం🙂 🙏🙏

  • @issacbandela9035
    @issacbandela9035 Год назад +11

    పాట చాలా బాగుంది, ప్రైస్ గాడ్....... ఘనుడు నీవే పరిశుద్దుడు నీవే..........

  • @Srujini333
    @Srujini333 7 месяцев назад +1

    Excellent song Anna 👏
    Praise the Lord Anna🙏
    Ei song nannu adharinchindhi Anna 😭😭😭 na sramalo

  • @NirikshanaN-gr9vw
    @NirikshanaN-gr9vw Год назад +2

    Praise the Lord super song

  • @KandalaDivya-i7x
    @KandalaDivya-i7x Месяц назад

    No words to express my feelings....❤❤❤🎉🎉😊

  • @chinthapllichinnarao5078
    @chinthapllichinnarao5078 Год назад +2

    అద్భుతమైన పాట ❤️❤️

  • @rajupedapudi5283
    @rajupedapudi5283 7 дней назад

    చాలా..బాగుంది sir,

  • @Bharathkumar-zz8hv
    @Bharathkumar-zz8hv Год назад +8

    Amazing music and lyrics. I was hunting RUclips for these type of so songs.
    Congratulations to entire team. 💐
    All the glory to the lord our saviour.
    Jesus Christ !

    • @pastorsagar
      @pastorsagar  Год назад

      Thankyou brother,all glory to god, praise the lord.

  • @KVenkateswarlu-bj2me
    @KVenkateswarlu-bj2me 3 месяца назад

    Supar. Super super song by 🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @broprakash6161
    @broprakash6161 2 года назад +3

    నీ మమతాల అనురాగం నా స్తుతి గానం ……Awesome ❤

  • @Sis.jayajeevan
    @Sis.jayajeevan Месяц назад

    Praise the Lord brother, very nice heart touching song, thankyou very much, God bless you & family ministry abdently.

  • @masthanmummadi2079
    @masthanmummadi2079 Год назад +2

    🙏🙏🙏 Praise the Lord.

  • @repelleanand1650
    @repelleanand1650 Месяц назад

    Glory Glory Glory to God 🙏🙏🙏

  • @sis.karunapaul
    @sis.karunapaul 6 месяцев назад +25

    వందనాలు అయ్యగారు చాలా చాలా బాగా రాశారు పాట బాగా పాడారు మాటలు సరిపోవు వర్ణించటానికి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ వందనాలు అయ్యగారు ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది

  • @nuthanakadari2116
    @nuthanakadari2116 Год назад +3

    "Really God filled my heart with patronise"😊 while iam listening this song 👍God bless you brother!🙌

  • @trivenitriveni818
    @trivenitriveni818 4 месяца назад

    Super songs And devudu sweet voice ni eachadu Apudu Ha devudini mahima parachali praise the Lord

  • @krishnakanakapudi1788
    @krishnakanakapudi1788 Год назад +3

    Praise the lord,,

  • @Prajwal_official9
    @Prajwal_official9 21 день назад

    అన్న చాలా దీవెనగా ఉంది ఈ పాట

  • @prabhubusi8634
    @prabhubusi8634 2 месяца назад +10

    Anna meeru eroju padina pata kuda chala bagundee sevakula kutam lo

    • @kotlavenkatasai2125
      @kotlavenkatasai2125 2 месяца назад

      Em song bro adhi cheppara

    • @pastorsagar
      @pastorsagar  Месяц назад

      ​@@kotlavenkatasai2125 ruclips.net/video/UIzOd_YsHks/видео.htmlsi=imAflvNIsYk5UQm2

  • @prathyushabboora9270
    @prathyushabboora9270 3 месяца назад

    Suppar pata 👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐👋👋👋👋👋❤❤❤❤❤❤❤❤

  • @abhilashrajmandha4221
    @abhilashrajmandha4221 Год назад +3

    Brother praise the lord, beautiful lyrics and tunes . Im blessed to learn and sing sing for Jesus.❤

  • @yesubabumadiga121
    @yesubabumadiga121 7 месяцев назад +2

    God bless you
    Sagar garu
    God bless you 🙏🙏🙏
    This song very peaceful

  • @seshulakshmikotni2935
    @seshulakshmikotni2935 Год назад +2

    Praise the lord pastor garu

  • @Srinivasarao-uk9mn
    @Srinivasarao-uk9mn Месяц назад

    Praise the lord brother .ennisarlu venna a prabhuvulo leenamainattu haiga vundhi.ghanudavu neve Yesayya👏👏🙏

  • @SudharshanY
    @SudharshanY Год назад +3

    Wonderful song Brother 🎉 Glory to Jesus 🙌

  • @MonicaChinta
    @MonicaChinta 6 месяцев назад

    Song super adhubthm ga vundhi super super super praise the lord 🙏🙏🙏 hallelujah Amen

  • @ballarirajesh1594
    @ballarirajesh1594 Год назад +9

    ఘనుడవు..నీవే....పరిశుద్ధుడవు..నీవే...దేవుని కృపలో...ఎనో..పాటలు...దేవుడు.అనుగ్రహించును..గాక.praise the lord.. anna..garu

  • @dasudasu8618
    @dasudasu8618 Месяц назад

    Praise the lord annaya song super annaya chala baga padaru annaya god bless you anna

  • @rajkiranmelodys
    @rajkiranmelodys Год назад +4

    Ee patalo adbutham yentante
    Yesayya peru ni palukakunda
    Yesyya premanu manki gurthu chesadu sagar anna😊

  • @subhashmanju755
    @subhashmanju755 2 месяца назад +1

    వందనాలు అన్న 🙏

  • @jedidiahm3670
    @jedidiahm3670 Год назад +4

    PRAISE THE LORD PASTOR SAGAR NEE SONG CHALA BAGANUI JESUS WITH YOU ALWAYS YOUR FAMILY 🫶🤝🙌🧎💅✝️🛐⛪👋🙏🙇👏🤲

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 6 месяцев назад +1

    God bless you all 🎉

  • @lovakumarik9585
    @lovakumarik9585 3 месяца назад

    Praise the lord brother song చాలా బాగుంది 🙏

  • @pradeeppradeep-hr1qe
    @pradeeppradeep-hr1qe 29 дней назад

    Super brother song ❤❤❤❤

  • @kumarkota3355
    @kumarkota3355 Год назад +2

    వందనాలు అన్నయ్య చాలా బాగా పాడారు అన్నయ్య మీ స్వరం చాలా బాగుంది ఇంకనూ ఎన్నో అద్భుతమైన పాటలు మాకోసం అందిస్తారని దేవుని మహిమ పరుస్తున్నారనిఅన్నయ్య మీ స్వరం చాలా బాగుంది ఇంకనూ ఎన్నో అద్భుతమైన పాటలు మాకోసం అందిస్తారని దేవుని మహిమపరుస్తున్నారని థాంక్యూ అన్నయ్య దేవుడు మిమ్మును కుటుంబాన్ని సంఘాన్ని ఇంకాను అభివృద్ధి పరచాలని ప్రార్థిస్తున్నాను

  • @hgty7848
    @hgty7848 Месяц назад

    Tammudu superga padavu 🙏🙏🙏❤️❤️❤️

  • @Vamsi_Creation
    @Vamsi_Creation Год назад +1

    చాలా అంటే చాలా బావుంది అన్న మీ వాయిస్ విత్ music ఇంక మరెన్నో పాటలు పాడి దేవునికి మహిమ తేవాలి అని కోరుకుంటున్న

  • @chsrinu3587
    @chsrinu3587 2 месяца назад

    అన్న వందనాలు
    చాలా బాగా పాడారు

  • @lakshmivijaya6590
    @lakshmivijaya6590 Год назад +2

    👌 devunike mahima God bless you brother