సరిపోల్చలేని ప్రేమ | Saripolchaleni Prema |NewYearSong2024|4k|Pastor Sagar

Поделиться
HTML-код
  • Опубликовано: 16 дек 2024

Комментарии • 406

  • @HiiiHlo-r5o
    @HiiiHlo-r5o 11 месяцев назад +25

    SARIPOLCHALENI PREMA
    PALLAVI:
    saripolchagalana ne premanu_vivarinchagalana ne melunu (2)
    Neevega na kshemamu _ kachavu gathakalamuu
    Neevega na jeevamu _udhayinche ravikiranamuu
    Varninchalenu yessayaa
    Keerthimpa vundalenaayaa (2)
    (Saripolchagalana)
    1.CHARANAM:
    andharu vidichi ontariinithinii adharane karuvaiii kumilipothinii (2)
    Ashreyuda neevu thoduvundaga _ontari thanamina oo vedukee
    Anudinamu neevu nadpinchaga _ edari margam ayna anandhamee......
    Vuhinchalenuuu yessaya
    neevu Leni na jeevitham (2)
    (Saripolchagalana)
    2 CHARANAM:
    Kudarani vyadhi viduvani vedhana
    jeevithame bharuvaii visigipothini (2)
    Vydhula kante mahaniyudavu _swasthata niche jeeva dhathavu
    Kadavaraku neepiii viswasam yee _vupirii agina adhi vijayameeee......
    Lekkinmpa nerpu yesaya
    Na brathuku dinamulenooo (2)
    (Saripolchagalana)
    3 CHARANAM:
    Prardinchaganey na chentha cherii kaneeru thudichina ne satiii evvaru (2)
    Paristhithulevina nannu viduvakka _ oo manchi sneham ayii nilchavu ga
    Shodanalanitilo balashouryamay _ shethruvu kotalanii kulchavugaa......
    Emivvagalanuu Deva
    Marani ne premakuu (2)
    (Saripolchagalana)

  • @KamalaKamala-hx9sg
    @KamalaKamala-hx9sg 4 месяца назад +126

    సరి పోల్చగలనా నీ ప్రేమను వివరించగలన నీ మేలును -2
    నేవేగా నా క్షేమము కాచావు గతకాలం
    నేవేగా నా జీవము ఉదయించే రవి కిరణము-2
    వర్ణించలేను యేసయ్య కీర్తింపలేను యేసయ్య -2 //సరి పోల్చగాలనా//
    1
    అందరు విడచి ఒంటరినైతిని
    ఆదరణే కరువై కుమిలి పోతిని-2
    ఆశ్రయుడ నీవు తొడుండగా -ఒంటరి తణమైనా ఓ వేడుక
    అనుదినము నీవు నడిపించగా -ఎడారి మార్గమైన ఆనందమే
    ఊహింన్చలేను యేసయ్య -నీవు లేని నా జీవితం -2
    // సరి పొల్చగలనా //
    2
    కుదరని వ్యాది-విడువని వేదన
    జీవితమే బరువై - విసిగి పోతిని //2//
    వైదులకంటే మహనీయుడవు - స్వస్తత నిచ్చే జీవధాతవు
    కడవరకు నీపై విశ్వాసమే - ఊపిరి ఆగిన అది విజయమే
    లెక్కింప నేర్పు యేసయ్య నా బ్రతుకు దినములెన్నో -//2//
    //సరి పోల్చగలన//
    3
    ప్రార్థించగా ా చెంత చేరి కన్నీరు తుడిచిన నీ సాటి ఎవరు //2//
    పరిస్తుతులేమైన నను విడువక - ఓ మంచి స్నేహమై నిలిచావుగా
    శోధనలన్నితిలో బలశౌర్యమై - శత్రువు కోటలన్ని కోల్చావుగా
    ఏమివ్వగలను దేవా మారని నీ ప్రేమకు//2//
    //సరిపోల్చగలనా//
    దేవుడ్ని నమ్మినవారు
    ఈ లిరైక్స్ కి like చెయ్యండి ఫ్రెండ్స్ 👍 ప్ల్స్

  • @neshammu8121
    @neshammu8121 11 месяцев назад +133

    పల్లవి: సరిపోల్చగలనా నీ ప్రేమను
    వివరించగలనా నీ మేలును - 2
    నీవేగా నా క్షేమము కాచావు గతకాలము
    నీవేగా నా జీవము ఉదయించే రవి కిరణము
    వర్ణించలేను యేసయ్య - కీర్తింప ఉండలేనయ్య. -2 (సరిపోల్చగలనా)
    1: అందరు విడిచి - ఒంటరినైతిని
    ఆదరణే కరువై - కుమిలిపోతిని - 2
    ఆశ్రయుడా నీవు తోడుండగా - ఒంటరితనమైన ఓ వేడుకే
    అనుదినము నీవు నడిపించగా- ఎడారి మార్గమైన ఆనందమే
    ఊహించలేను యేసయ్య - నీవు లేని నా జీవితం - 2 ॥ సరిపోల్చగలనా ॥
    2: కుదరని వ్యాధి - విడువని వేదన
    జీవితమే బరువై -విసిగిపోతిని - 2
    వైద్యుల కంటే మహనీయుడవు - స్వస్థతనిచ్చే జీవధాతవు
    కడవరకు నీపై విశ్వాసమే - ఊపిరి ఆగిన అది విజయమే
    లెక్కింప నేర్పు యేసయ్య నా బ్రదుకు దినములెన్నో. - 2 ॥సరిపోల్చగలనా ॥
    3: ప్రార్ధించగానే నా చెంతచేరి
    కన్నీరు తుడిచిన నీ సాటి ఎవరు? - 2
    పరిస్ధితులేవైనా నను విడువక - ఓ మంచి స్నేహమై నిలిచావుగా
    శోధనలన్నిటిలో బలశౌర్యమై - శత్రువు కోటలన్ని కూల్చావుగా
    ఏమివ్వగలను దేవా మారని నీ ప్రేమకు - 2 ||సరిపోల్చగలనా||

  • @Rajuforjesus
    @Rajuforjesus 11 месяцев назад +15

    అన్న 😭😭😭 ఈ పాట విని నేను ఎంతో ఏడ్చాను 😭😭😭😭😭.. దేవుని తోడు ఉంది మీకు ఈ పాట లో 🙏🙏🙏🙏🙏🙏🙏
    ట్రాక్ పెట్టండి చాలు 🙏🙏🙏🙏

    • @pastorsagar
      @pastorsagar  11 месяцев назад

      Dheyvunikey Mahima sister track upload chydhstham tq

  • @pastorvijaynarasaraopet2976
    @pastorvijaynarasaraopet2976 11 месяцев назад +37

    నిన్ను బట్టి దేవుని ఎంతగానో స్తుతి చెల్లిస్తున్నాను తమ్ముడు ఇంకా నూతనమైన కృప నూతనమైన అభిషేకం అనుగ్రహించి బలముగా వాడుకున్నాను గాక ❤❤❤❤❤

  • @mosessingsankili9403
    @mosessingsankili9403 9 месяцев назад +5

    ఈ పాట దేవుని ప్రేమ గురించి వర్ణిస్తూ మరియు దేవుడు తోడుగా ఉంటే ఒంటరితనమైన ఒక వేడుకే అని అద్బుతం పాడారు బ్రదర్ దేవునికే మహిమ

    • @pastorsagar
      @pastorsagar  8 месяцев назад

      Tq Brother.. All glory to Jesus

  • @SukumarVelpula
    @SukumarVelpula 11 месяцев назад +9

    సరి పోల్చ లేని ప్రేమ 2024 ఈ నూతన గీతాన్ని ప్రభువు అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు కొన్ని కోట్ల మంది ప్రజలకు చేర్చును గాక❤❤

    • @pastorsagar
      @pastorsagar  11 месяцев назад +1

      Thammudu tq ni asha dheyvudey theerchnugaaka

    • @SukumarVelpula
      @SukumarVelpula 11 месяцев назад

      ఇప్పటికే మీరు పాడిన పాటలు చాలామంది హృదయాలను తాకాయి అన్నయ్య ఇలాగే ప్రతి సంవత్సరం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని క్రైస్తవ్యం వైపు తిప్పే విధంగా ఇలాంటి నూతనమైన గీతాలు ఇంకా మీ ద్వారా రావాలని మనసారా కోరుకుంటున్నాను అన్నయ్య❤🇮🇳🌹

    • @jashuvach7859
      @jashuvach7859 9 месяцев назад

      సరిపోలే నయ్య నీ ప్రేమను అన్న పాట కావాలి

    • @MokshaBablu
      @MokshaBablu 9 месяцев назад

      ​@@jashuvach7859🎉🎉🎉

  • @Josephprakash-
    @Josephprakash- 11 месяцев назад +15

    Praise the Lord brother 🙏🙏🙏,
    మీరు ఎవరు బ్రదర్
    ఇంత అద్భుతమైన పదములతో ఇంత గొప్పగా నా యేసయ్య ను ఆరాధిస్తూ మహిమ పరుస్తూ పాట పాడారు, నిజంగా నేను ఈ పాట వింటూ పరలోకపు ఆనందాన్ని అనుభవించాను బ్రదర్, నిజంగా నా హృదయ పూర్వక వందనాలు మరియు శుభాకాంక్షలు,
    దేవుడు మిమ్మల్ని ఇంకా అనేకములుగా ఆశీర్వదించును గాక.... వందనములతో మీ జోసఫ్ గుంటూరు 💐🙏🙏🙏

    • @pastorsagar
      @pastorsagar  11 месяцев назад +1

      Dheyvunikey Mahima Brother thanks for your valuable comment

  • @abhishaik1243
    @abhishaik1243 11 месяцев назад +6

    అన్నయ్య వందనాలు మన యేసయ్యకే ❤మహిమ కలుగును గాక

    • @pastorsagar
      @pastorsagar  11 месяцев назад

      Amen amen Praise the lord

  • @PrabhakarTurpati-y2f
    @PrabhakarTurpati-y2f 16 дней назад

    ఘనుడవు నీవే ఈ సాంగ్ సూపర్ బ్రదర్ థాంక్యూ బ్రదర్ నీ ప్రేమను వివరించగలన వండర్ఫుల్ లిరిక్స్

  • @SirinuSambangi
    @SirinuSambangi День назад

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤ God bless you..
    Anna...

  • @PrabhakarTurpati-y2f
    @PrabhakarTurpati-y2f 16 дней назад

    హోసన్న మినిస్ట్రీస్ సాంగ్స్ కి సరిపోయే లెవెల్స్ బ్రదర్ మీ సాంగ్స్ 👏👏

  • @ganitha8225
    @ganitha8225 22 дня назад

    అద్భుతమైన పాట ఎన్ని సార్లు విన్న తనివితిరటం లేదు అన్నా మీరు ఇంత అద్భుతంగా రాశారు పాట ఏడుపుతాప 🥹🥹🥹🥹ఇంకో ఆలోచననే రావడం లేదు పాట వింటుంటే అసలు ఎలా రాశారు అద్భుతమైన పాదలు ఆ స్వరం సూపర్ 🙏🙏మీకు వందలన దేవుడు నిను ఇంకా బలంగా వాడుకోవాలి అని కోరుతున్నాను ఆమెన్ 🙏🙏🙏

  • @gonetimothy5313
    @gonetimothy5313 11 месяцев назад +1

    ఈ 2024 వ సవత్సరములో. దేవుని గొప్ప ఆదరణ. దేవుని సమాధానము. అలాగే. నెమ్మది. కలిగించే. పాట. పాడి. వినిపించారు. ఈ విధంగా దేవుని పొగిడినందుకు ఆయన గొప్పతనాన్ని చాటి నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మీ అనుభవంలో నుంచి రాసి పాడారని నేను. తలంచు చున్నాను. దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానమును బట్టి. దేవునికి స్తోత్రములు. మీకు నా హృదయపూర్వక. వందనములు. దేవుడు మిమ్ములను మీ కుటుంబమును మీ పరిచర్యను బహుగ దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్🎉🎉🎉

    • @pastorsagar
      @pastorsagar  10 месяцев назад

      Amen tq Brother devunikey Mahima kalugunugaaka thank you so much Brorher once again

  • @chokkasundharam9319
    @chokkasundharam9319 Месяц назад +1

    ❤Prise the lode God bless you ❤❤

  • @dvmsongs
    @dvmsongs 11 месяцев назад +9

    లిరిక్స్ అధ్భుతం తమ్ముడూ.... చాలా అర్థవంతమైన ఆత్మీయమైన పాట.. ఇంకా మరెన్నో ఆత్మీయ గీతాలు నీనుండి రావాలని కోరుకుంటూ.. Congrats Sagar 💐🙌

    • @pastorsagar
      @pastorsagar  11 месяцев назад

      Thanks anna deyvunikey Mahima

  • @youngholystrength8788
    @youngholystrength8788 11 месяцев назад +3

    అద్భుతమైన పాట క్రైస్తవ దేవుని ప్రజలు పాడుకొనతగిన ప్రతి ఒక్కరు అర్థం చేసుకొనగలిగిన పాటను అందించిన అయ్యగారికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను 🙏🙏

    • @pastorsagar
      @pastorsagar  11 месяцев назад

      Thanks Brother God's Grace only

  • @దేవునినేత్రం
    @దేవునినేత్రం 5 месяцев назад +2

    r ఆత్మీయంగా బలపరిచే అద్భుతమైన పాట దేవునిలో ఇంకా ఎదగటానికి మీరు ఇచ్చిన గొప్ప పాట కొరకు థాంక్యూ బ్రదర్ 🙏🙏🙏

  • @Rajuforjesus
    @Rajuforjesus 11 месяцев назад +6

    దేవుని ప్రేమ గొప్పది వర్ణించలేము వివరించలేము 😢😢..🙏🙏 మంచి పాట అందించారు వందనాలు అయ్యగారు 🙏😊

    • @pastorsagar
      @pastorsagar  11 месяцев назад

      Tq Brother devunikey mahima

    • @Rajuforjesus
      @Rajuforjesus 11 месяцев назад

      ​@@pastorsagarఎక్కడ brother మీ సేవ పరిచర్యలు

  • @SHEMAVATHI-s4t
    @SHEMAVATHI-s4t Месяц назад

    Praise the lord jesus Christ br,o

  • @byulashyam7327
    @byulashyam7327 8 дней назад

    Brother 🙏praise the Lord 🙏Jesus 🎉with you good sarvice of god & preaching this song 🙏Amen

  • @SugunaSv-sw5yc
    @SugunaSv-sw5yc 8 дней назад

    Super Annaya ♥️

  • @nareshwesly9785
    @nareshwesly9785 8 месяцев назад +6

    అద్భుతమైన, ఆదరణ కలిగిన పాట అందించినందుకు వందనాలు అయ్య గారు🙏🙏

  • @MareVenkataramana3
    @MareVenkataramana3 9 месяцев назад +2

    Praise the Lord pastergaru ❤❤❤Ramana

  • @jedidiahm3670
    @jedidiahm3670 Месяц назад +1

    PRAISE THE LORD PASTOR SAGAR GARU NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEART JESUS WITH U ALWAYS YOUR FAMILY 💅👍🙌🤝🤲🧎🕎🙏✝️🛐👋🎤❤️🪕🪘🎹🪗🎺🙇👏🤗👌💯🥁🎷🎸🎻⛪ BLESSED SONG

    • @pastorsagar
      @pastorsagar  Месяц назад

      Thankyou so much God's grace only

  • @kirantechintelugu5303
    @kirantechintelugu5303 11 месяцев назад +2

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవునికే మహిమ 💐ఆయన ప్రజలకి దీవెనలు ఆశీర్వాదం ఆత్మీయస్థితి కలుగునుగాక 💐🙏🏻

  • @sanjeevulugaini8423
    @sanjeevulugaini8423 11 месяцев назад +4

    సూప్ ర్ సాంగ్ బ్రదర్ ❤

    • @pastorsagar
      @pastorsagar  11 месяцев назад

      Tq Brother devuni Krupa kevalam

  • @KPRASAD-k5d
    @KPRASAD-k5d 3 месяца назад +1

    పదాల కూర్పు అద్భుతం..
    చాలా అర్థవంతమైన పాట...

  • @samarpanadurgada5077
    @samarpanadurgada5077 11 месяцев назад +2

    చాలా అద్భుతమైన పాట రచన, స్వరకల్పన, రాగం, సంగీతం చాలా చాలా అద్భుతంగా ఉంది బ్రదర్ .
    ఇంకా అనేకమైన పాటలు క్రైస్తవ ప్రపంచానికి అందించాలని కోరుకుంటూన్నాను .

    • @pastorsagar
      @pastorsagar  10 месяцев назад

      Praise the lord Anna tq so much Anna devuni Krupa kevalam

  • @praveenlanjapalli7562
    @praveenlanjapalli7562 11 месяцев назад +2

    Super paster gar kamalakar madupali

  • @sugunap8973
    @sugunap8973 8 месяцев назад +2

    Anna supar ga vundhi song e song mali mali venali anipesthundhi song venti eduposthundhi😭😭😭

  • @narendrapolakam5704
    @narendrapolakam5704 11 месяцев назад +3

    ఘనమైన దేవుని ఘనముగా కీర్తించిన ఒక మంచి కీర్తన🎉🎉🎉

  • @vijayakumar562
    @vijayakumar562 11 месяцев назад +2

    చాలా బాగున్నాయ్ ,సాంగ్, లిరిక్స్, మ్యూజిక్ . Glory to God.

  • @sahayamcheddham3423
    @sahayamcheddham3423 11 месяцев назад +2

    PRAISE THE LORD THAMMUDU
    పాట చాలా బాగుంది

    • @pastorsagar
      @pastorsagar  11 месяцев назад

      Tq Brother devunikey mahima

  • @LeelaPaleti
    @LeelaPaleti 7 месяцев назад +1

    Annayya praise the lord 🙏 చాలా అద్భుతంగా పాడారు మీ స్వరం చాలా బాగుంది అన్నయ్యా ఈ పాట ద్వారా చాలా ఆదరణ కలిగింది ఇలాంటి కొత్త పాటలు ఇంకా ఎన్నో పాడాలి అని కోరుకుంటున్నాను హల్లెలూయ స్తోత్రము

  • @v.rajeshpaul.9478
    @v.rajeshpaul.9478 11 месяцев назад +2

    మధురమైన చక్కని స్వరము మీది బ్రదర్..🎉
    యేసయ్య మిమ్మును దీవించును గాక...🙏

    • @pastorsagar
      @pastorsagar  11 месяцев назад

      Tq Brother Prabhu krupeyy antha

  • @KommuRavibabu
    @KommuRavibabu 7 месяцев назад +4

    Song Chaala bagundhi
    Glory be to God bro
    God bless you bro

  • @JobrajMooga-mk1oc
    @JobrajMooga-mk1oc 11 месяцев назад +2

    Song Chala bagundi Anna. Chala heart touch song. Praise God.

    • @pastorsagar
      @pastorsagar  11 месяцев назад

      Tq so much Brorher devuni Krupa

  • @Nagendra-u7f
    @Nagendra-u7f 23 дня назад

    God bless you anna super ❤❤❤

  • @nandrugopinadh9661
    @nandrugopinadh9661 11 месяцев назад +3

    PRAISE THE LORD 🙏
    సాంగ్ చాలా బాగుంది బ్రదర్ 👌
    మొదటి సారి విన్నప్పుడు సాంగ్
    ఈ మాట నాకు చాలా బాగా నచ్చింది బ్రదర్ ( ఊహించలేను యేసయ్య నీవు లేని నా జీవితం)

    • @pastorsagar
      @pastorsagar  10 месяцев назад

      Tq Anna devuni Krupa kevalam Anna

  • @bethesdaministriesrkp4249
    @bethesdaministriesrkp4249 11 месяцев назад +1

    అద్భుతమైన లిరిక్స్ ఆత్మీయ గీతం thamudu 🙏🙏

  • @ravigeddam2646
    @ravigeddam2646 11 месяцев назад +3

    Nice song brother god bless you devuni ki mahima 🎼🎼

  • @hosannakrupaministries
    @hosannakrupaministries 11 месяцев назад +3

    అన్న praised the lord 🙏.
    అన్న వడర్పుల్ లిరిక్స్..... చాలా చాలా ఆత్మీయం గా పాట వుంది అన్న ❤❤❤❤❤. Tq so much anna 🧎‍♂️🙏👏🤝

    • @pastorsagar
      @pastorsagar  11 месяцев назад

      Tq Brother devuni Krupa

  • @nagendrathalupula3199
    @nagendrathalupula3199 Месяц назад

    Annaya garu Praise the lord song sala bhagundi devunike mhima klaugunu gaka

  • @IndamuriChiranjeevi-ze8fl
    @IndamuriChiranjeevi-ze8fl 11 месяцев назад +1

    ప్రైస్ ది లార్డ్ అన్న మీరు సాంగ్స్ చాలా బాగా రాస్తున్నారు పల్లవి చరణం లిరిక్స్ చాలా బాగా ఉన్నాయి ప్రతి సంవత్సరం ఒక చక్కటి పాట అందిస్తున్నారు ఇలాంటి పాటలు మరి ఎన్నో పాటలు రాయాలని ఆ దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని కోరుకుంటూ దేవుడు నిన్ను దీవించును గాక బ్రదర్

    • @pastorsagar
      @pastorsagar  10 месяцев назад

      Tq so much Brorher devuni Krupa kevalam, God bless you brothwr

  • @balasanisunitha5288
    @balasanisunitha5288 11 месяцев назад +1

    Andariki vandanalu

  • @garnipudisudhakararao4257
    @garnipudisudhakararao4257 2 месяца назад

    Prise the lord anna pata cha
    bagpadaru chala bagracharu,

  • @GantaJojibabu
    @GantaJojibabu 11 месяцев назад +3

    Yesanna2

    • @pastorsagar
      @pastorsagar  11 месяцев назад

      Amoo yessyaa devuni Krupa kevalam nenu antha vaadini kaadhu Anna

  • @ravindrapolakam3023
    @ravindrapolakam3023 11 месяцев назад +11

    చాలా అద్భుతమైన లిరిక్స్ ఒక్కొక్క చరణం లో వివరించలేని మధురమైన మాటలను మీరు రచించారు చాలా ఆనందంగా ఉంది బ్రదర్ ఈ పాట వింటుంటే❤

    • @pastorsagar
      @pastorsagar  11 месяцев назад +1

      Tq Brother devuni Krupa kevalam

  • @KeerthanaKancharla-mj5cp
    @KeerthanaKancharla-mj5cp 10 месяцев назад +1

    God bless you

  • @Samrudhsahaana
    @Samrudhsahaana 11 месяцев назад +1

    Dhevunike mahimaaa only God's grace

  • @sujanaruthu238
    @sujanaruthu238 10 месяцев назад +1

    Thank you anna ok prayar che sta

  • @mkristappa1508
    @mkristappa1508 11 месяцев назад +2

    Nice 👍 song. God bless you all

  • @RamadeviT-r2p
    @RamadeviT-r2p 11 месяцев назад +1

    Song chala baavundhi Nanna praise the Lord

    • @pastorsagar
      @pastorsagar  11 месяцев назад

      Tq Anna devuni Krupa kevalam

  • @SangathShanthi
    @SangathShanthi 3 месяца назад

    Wonderful song praise god

  • @regandlarajani7257
    @regandlarajani7257 11 месяцев назад +1

    Wonderful song

  • @krishnaprasadbanka8434
    @krishnaprasadbanka8434 11 месяцев назад +3

    Glory to Jesus 🎉🎉

  • @SyedKhursheedJaha1982
    @SyedKhursheedJaha1982 11 месяцев назад +1

    Anna super song baaga raasaru aathmiyamga vundhi paristhitulaku thagina vidhamgaaa

  • @zion08vijay
    @zion08vijay 11 месяцев назад +2

    Excellent song GOD bless you

  • @amenministry1525
    @amenministry1525 10 месяцев назад +1

    Golry to God. thank you Jesus .thank you .pastor garu. very nice song .very nice music . very nice voice. very nice video all super.....🎉🎉🎉

  • @mellampushpalatha5350
    @mellampushpalatha5350 3 месяца назад

    చాలా బాగుంది అన్నయ్య 🙏🙏

  • @mylifemyjesus...3252
    @mylifemyjesus...3252 11 месяцев назад +2

    Praise the lord 🙏🙏💞

  • @kammarishyamala4344
    @kammarishyamala4344 10 месяцев назад +1

    Nice song , hart touching lyrics .

  • @nirikshantsappidi8691
    @nirikshantsappidi8691 11 месяцев назад +2

    సంగీతం, సాహిత్యం రెండూ బావున్నాయి పాస్టర్ గారు...

    • @pastorsagar
      @pastorsagar  11 месяцев назад

      Thanks Brother dheynikey Mahima

  • @sirishau1615
    @sirishau1615 Месяц назад

    God bless you annaya

  • @jamanehemiah9442
    @jamanehemiah9442 11 месяцев назад +1

    Maro.. Athbhutha getham... Chala.. Bagapadaru.. Bro... Glory to God 👌👌

    • @pastorsagar
      @pastorsagar  11 месяцев назад

      Tq Anna God's Grace only

  • @ezekieljohn9899
    @ezekieljohn9899 11 месяцев назад +1

    Good song praise God 🙏💐💐💐💐

  • @zionprayerhall.gopalapuram
    @zionprayerhall.gopalapuram 11 месяцев назад +1

    Praise god

  • @dbhagya9286
    @dbhagya9286 6 месяцев назад

    Chala Chala bagudi song 👌👌👌👏👏🙇‍♀️ praise tha lord brother🙏🙏🙏

  • @JesusChristTeachingpower
    @JesusChristTeachingpower Месяц назад

    Good song 🙏🙌 god bless you brother

  • @SwarnaSneha-f6f
    @SwarnaSneha-f6f 11 месяцев назад +1

    Praise the lord sir super song

  • @daveeduparlapalli3804
    @daveeduparlapalli3804 10 месяцев назад +1

    Chala baaga paadaru anna

  • @ramukuncham3068
    @ramukuncham3068 10 месяцев назад +1

    Praise the lord 🙏🙏👌👌💐

    • @pastorsagar
      @pastorsagar  10 месяцев назад

      Praise the lord brother

  • @krupanandamveesam3174
    @krupanandamveesam3174 11 месяцев назад +2

    Glory of God good song may God bless you

  • @SowmyaJada936
    @SowmyaJada936 4 месяца назад

    ఈ పాట చాలా బాగుంది అన్నయ్య గారు

  • @radhachinnapogu4200
    @radhachinnapogu4200 10 месяцев назад +1

    Praise the lord annaya

    • @pastorsagar
      @pastorsagar  10 месяцев назад

      Praise the lord sister

  • @pabbathilakshmiranga6473
    @pabbathilakshmiranga6473 6 месяцев назад +1

    Anna track kosam waiting anna plzzz

  • @lovakumarik9585
    @lovakumarik9585 3 месяца назад

    Werry good అన్న wonderful 🙏

  • @Manjunath-n9x
    @Manjunath-n9x 10 месяцев назад +1

    Praise lord jesus brother super super ❤❤❤sonj

  • @sampathJoyal
    @sampathJoyal 2 месяца назад

    Song chala bagundhi uncul

  • @lathakakani2106
    @lathakakani2106 11 месяцев назад +1

    Praise the lord pastor gaaru..chala adbuthamaina and devuni krupalanu vivarinchi chala baga padaru devunike mahima kalugunu gaka

  • @penchalaiahkongi9148
    @penchalaiahkongi9148 11 месяцев назад +1

    praise the lord good song and wonderful god bless you ayya garu

  • @HadassahHadassah-eu9ky
    @HadassahHadassah-eu9ky 11 месяцев назад +1

    Praise the lord pastor garu heart touching lyrics ❤❤❤❤❤❤

    • @pastorsagar
      @pastorsagar  11 месяцев назад

      Tq Brother devuni Krupa kevalam

  • @mukkantiMarkapudi
    @mukkantiMarkapudi 4 месяца назад

    Super song

  • @SinghSundar-2157
    @SinghSundar-2157 3 месяца назад

    Bro supper bro ❤❤❤❤❤❤❤❤❤song supper ❤❤❤❤

  • @bethesdaministriesrkp4249
    @bethesdaministriesrkp4249 11 месяцев назад +1

    God bless you thamudu 🙏🙏

  • @Sujathakatarapu
    @Sujathakatarapu 11 месяцев назад +1

    Praise the lord anna super song devuunike mahima ghanatha

  • @Josephprakash-
    @Josephprakash- 11 месяцев назад

    వందనాలు బ్రదర్ 🙏
    ఈ పాట ఎన్ని సార్లు విన్నానో తృప్తి తిరలేదు బ్రదర్ అంత బాగా ఈ పాట పాడారు,
    మీరు పాడిన ఈ పాటను బట్టి యేసయ్య నామములో పరలోక ఆనందం పొందుకుంటున్నాను...
    వందనాలు బ్రదర్ 🙏

    • @pastorsagar
      @pastorsagar  11 месяцев назад

      Samstha Mahima dheyvunikey brother

  • @leeladevipaipuru5219
    @leeladevipaipuru5219 10 месяцев назад +1

    Thank you brother glory to God

  • @aabruvgs1975
    @aabruvgs1975 10 месяцев назад +1

    Wonder full song 🙏 God bless you

  • @SebastianKota
    @SebastianKota 10 месяцев назад +1

    Thank you brother
    God bless you

  • @BobbillapatiRajini
    @BobbillapatiRajini 11 месяцев назад +1

    Nice song brother praise the lord

    • @pastorsagar
      @pastorsagar  11 месяцев назад

      Tq Brother Praise the lord

  • @anushakarumanchi8793
    @anushakarumanchi8793 11 месяцев назад +1

    Amazing lyrics brother…
    Devunike mahima

    • @pastorsagar
      @pastorsagar  11 месяцев назад

      Amen devuni Krupa kevalam

  • @chapalamadugupavankalyan2255
    @chapalamadugupavankalyan2255 11 месяцев назад +2

    Praise the lord anna 🙏🙏

  • @sadanapalliravi2470
    @sadanapalliravi2470 11 месяцев назад +1

    Praise the lord. 🙏 super song Anna

    • @pastorsagar
      @pastorsagar  11 месяцев назад

      Praise the lord tq so much

  • @lakkepoguvenkayamma9515
    @lakkepoguvenkayamma9515 3 месяца назад

    Praise the lord Brother Exllent song brother lyrics super

  • @Anuanu-n8l
    @Anuanu-n8l 10 месяцев назад +1

    Praise the lord annna🙏🙏🙏

  • @pastorkishan
    @pastorkishan 11 месяцев назад +1

    Glory to God Alone... Good song ayyagaru... 🙌🏻

  • @sandyarani2941
    @sandyarani2941 11 месяцев назад

    Nenu oka hindhuvuni aina e pata naku chala baaga nachindhi na heydhayam kadhilinchindhi e pata eppatiki 150 sarlu chusanu wonderful song tq so much brother

    • @pastorsagar
      @pastorsagar  11 месяцев назад

      Tq so much Sister GOD BLESS YOU

  • @nagavardhanbhogadi6245
    @nagavardhanbhogadi6245 10 месяцев назад +1

    Praise the lord Annayya 🤝🤝🤝🙏🙏🙏 superb song, devunike mahima kalugunugaka AMEN