Stithi maralante stuti cheyali wonderful worship song by suni yelagapati
HTML-код
- Опубликовано: 31 дек 2024
- Written and Composed by : Sunil yelagapati garu
Music: Devote Music Team : Tekkali (Srikakulam Dist)
Keys: Jaya Victor
Pads: Eli Joseph
Tabla: Paul Victor
Vocal : Sunil kumar
Recorded at Living Stone Church
పల్లవి : స్తితి మారాలంటే స్తుతి చేయాలి
గతి మారాలంటే గమ్యం వెదకాలి ॥2॥
పరలోకం కావలంటే ప్రభువే కావాలి
నెమ్మది కలగలాంటే ప్రభు యేసుని నమ్మాలి ॥2॥
॥ స్తితి మారాలంటే ॥
చరణం1: పౌలూ సీలలు బందీలైయుండగా
దేవుని స్తుతియించి పాటలు పాడగ ॥2॥
భూమీ పునాదులు కంపించిపోయెను ॥2॥
చెరసాల అధిపతి స్తితి మారిపొయెను ॥2॥
॥ స్తితి మారాలంటే ॥
చరణం2: మేడి చెట్టు ఎక్కినాడు పొట్టివాడు జక్కయ
దేవుడు ఎవరని చూడగోరినాడు ॥2॥
యేసయ్య కన్నులేత్థి రమ్మనీ పిలువగా ॥2॥
త్వరగా దిగెను గతి మారిపోయెను ॥2॥
॥ స్తితి మారాలంటే ॥
Praise the lord brother... పాట చాలా అర్ధవంతం గా రాసారు .... ఎటువంటి హీన స్థితిలో ఉన్న స్తుతి చెయ్యాలి అప్పుడే దేవునిలో మనం అభివృద్ధి పొందుతాము 👍
స్థితి మారాలంటే స్తుతి చేయాలి
గతి మారాలంటే గమ్యం వెతకాలి"2"
పరలోకం కావాలంటే ప్రభువే కావాలి
నెమ్మది కలగాలంటే ప్రభు యేసుని నమ్మాలి "2"
పౌలు సిలలు బంధిలైయుండగా
దేవుని స్తుతియించి పాటలు పాడగ "2"
భూమి పునాదులు కపించిపోయెను "2"
చెరసాల అధిపతి స్తితి మారిపోయెను "2"
మేడి చెట్టు ఎక్కినాడు పొట్టివాడు జక్కయా
దేవుడు ఎవరని చూడగోరినాడు"2"
యేసయ్య కన్నులెత్తి రమ్మని పిలువగ"2"
త్వరగా దిగెను గతి మారిపోయేను "2"
" స్తితి మారాలంటే "
😂
Tq bro
@@nagarajumalladi2061 deniki navvutunnav bhayya....😂
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక ఆమేన్ 🙏🙏🙏
Prizethelord godbless u
Deva e vakyam echinaduku veladi vandanalu suthi amin praise the Lord good amin
చాలా బాగా పాడారు బ్రదర్ 👏👏🙌🙌🙏🙏
Nice soing annayya
Very..nice song...bro...
Chala baga paduthunaru yesayya inka mimalni yesayya namaniki mahima karamga vadukovalani korukuntuna
You see Jesus blessings ministries mallaram
Wonderful brother. Praise the Lord. God bless u...
Nice singing 🎶 thanks for u giving good song glory to the Lord
Praise the lord 🙏 ee pata chala chala bagunadhi
🙏🙏🙏🙏 very nice song Golry to God
Super song ❤❤❤❤❤
Nice బ్రదర్
, ఎక్సలెంట్ మ్యూజిక్
God bless you
పాట చాలా అద్భుతంగా పాడారు అన్నయ్య మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 🙏🙏🙏👍👍👍
Super super super super super 👌👌👌👌 song
Super
PrAise the lord
Danamma ✝️✝️✝️✝️
SUPER song very nice
Good song
Maarlasimdi janam kaadu taladuvvatam meedunna sraddalo kontchamayina padepaataku anukulamgaa umdamdi
Praise the lord anna worndarful song 🙏
Music superb superb all songs
Nice 👌 bro
Super super song god bless you brother 🙏🙏👌👌🙌🙌
Super music annaya wonderful song
Praise the Lord 👏👏👏
What aa best song and a best music
Nice song brother
God bless you 🙏🙏🙏🙏 god songs
Wounderful Brother 👏Dhevunike Mahima🙏
Praise the Lord🙏 anna e song Lirecy s kavali 🙏plz
Superb 👌👏👌 song
Super Song and Nice voice🙂
Super songs
Annaya superbbb. God bless ur voice.
Wonderful song anna ♥️♥️♥️♥️
Amin the lord amin the
Excellent Music
SINGAPORE Praise the Lord 🙏🙏🙏🙏 Anna.Song is wonderful and voice very nice singing very good.
Hii bro nen Singapore ravLanani undi work unte help chesthara
Praise the lord brother
Praise the lord anna
enka enka miru vardhilaali
Scale yentha brother...
praise the lord 🙏🙏🙏
❤🎉🎉😊😊😊❤❤❤🎉🎉
Tqu anna
Anna. Lyrics. Kavali e song. Ki
It's wonderful Feel
👌👌👏👏🤝🤝🙌🏻🙌🏻🙌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sir plz sent tracks
Praise the lord brother
Super