Sridhar Nallamothu
Sridhar Nallamothu
  • Видео 74
  • Просмотров 3 189 479
ఈరోజే ఈ 4 టిప్స్ ఫాలో అవండి.. టెన్షన్ పూర్తిగా తగ్గిపోతుంది! #telugumotivational #motivation
ఈరోజే ఈ 4 టిప్స్ ఫాలో అవండి.. టెన్షన్ పూర్తిగా తగ్గిపోతుంది! #telugumotivational #motivation #teluguquotes #inspirational
క్షణాల్లో మీ ఆందోళన, స్ట్రెస్‌ని తగ్గించే ఓ పవర్‌ఫుల్ టెక్నిక్‌తో పాటు.. జాబ్ లోనూ, ఇంట్లో, పబ్లిక్ ప్లేసెస్, లైఫ్ గురించి భయాలూ, టెన్షన్, వర్రీ వంటివి అన్నీ డీల్ చెయ్యడానికి 4 శక్తివంతమైన టిప్స్ ఈ వీడియోలో అందించడం జరిగింది.
వీటిని ఫాలో అయితే ఖచ్చితంగా చాలా మార్పు వస్తుంది. ఈ 4 సీక్రెట్స్ తెలుసుకోకపోతే కాలక్రమేణా టెన్షన్ మీ బ్రెయిన్‌ను పూర్తిగా నాశనం చేస్తుంది!
- నల్లమోతు శ్రీధర్
Просмотров: 570

Видео

లైఫ్ చిరాగ్గా, ఛాలెంజింగ్ గా ఉందా? ఈ వీడియోతో మొత్తం మారిపోతుంది #telugumotivational #motivation
Просмотров 3,2 тыс.День назад
అబ్బా ఇక లైఫ్ ఇంతేనా?” అని చిరాకు వస్తుంటే ఈ వీడియో చూడండి. లైఫ్ మొత్తం మారిపోతుంది. లైఫ్ లో ప్రతీ ఛాలెంజ్ ఫేస్ చేసే ధైర్యం వస్తుంది. బలమైన మోటివేషన్ పొందుతారు! ఈ వీడియోని సరిగా అర్థం చేసుకుంటే, మీ వర్క్ స్టైల్ లో కూడా చాలా మార్పు వస్తుంది. ఆల్ ది బెస్ట్! - నల్లమోతు శ్రీధర్
మీ Personality ని 10X Powerful గా మార్చుకునే 4 Secret Hacks! #telugumotivational #motivation
Просмотров 4 тыс.День назад
మీ Personality ని 10X Powerful గా మార్చుకునే 4 Secret Hacks! #telugumotivational #motivation #selfimprovement #confidence ఈ నాలుగు టెక్నిక్స్ ఫాలో అవండి.. ఇక మీ కాన్ఫిడెన్స్ లెవల్, పర్సనాలిటీ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. చిన్న చిన్న మార్పులు అంతే, తెలిసీ తెలియక చేస్తుంటాం. మీరే ట్రై చేసి చూడండి. - నల్లమోతు శ్రీధర్
బస్ జర్నీలో ఇలా ప్రవర్తించకండి.. మీ వ్యక్తిత్వం మీ ప్రవర్తనలోనే కనిపిస్తుంది! #telugumotivational
Просмотров 1,7 тыс.День назад
బస్ జర్నీలో ఇలా ప్రవర్తించకండి.. మీ వ్యక్తిత్వం మీ ప్రవర్తనలోనే కనిపిస్తుంది! #telugumotivational #inspirational #motivation ఎంత గొప్ప జాబ్ చేస్తున్నా.. ఏం చదువుకున్నా పబ్లిక్ ప్లేసెస్ లో ఇలా ప్రవర్తిస్తే మిమ్మల్ని జనాలు అసహ్యించుకుంటారు. చదువు, జాబ్ ముఖ్యం కాదు, ఓ పరిపూర్ణ వ్యక్తిగా ఎదగడానికి ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. - నల్లమోతు శ్రీధర్
మీ పేరే బ్రాండ్‌గా మార్చండి.. సమాజం దాసోహం అవుతుంది! #telugumotivational #motivation #inspirational
Просмотров 5 тыс.День назад
మీ పేరే బ్రాండ్‌గా మార్చండి.. సమాజం దాసోహం అవుతుంది! #telugumotivational #motivation #inspirational ఎవరో మీకు గౌరవం ఇవ్వాలని అడిగి తీసుకోవాలనుకోవద్దు.. మీ పేరే మీ బ్రాండ్ గా మార్చుకుంటే, మీ వర్కే మీ స్టైల్ గా మార్చుకుంటే సమాజం మీకు దాసోహం అవుతుంది. అదెలాగో ఈ వీడియోలో! - నల్లమోతు శ్రీధర్
వర్క్ ని తలుచుకుంటే స్ట్రెస్ వచ్చేస్తోందా? టాప్ టెక్నిక్స్! #telugumotivational #motivation
Просмотров 4,4 тыс.День назад
వర్క్ ని తలుచుకుంటే స్ట్రెస్ వచ్చేస్తోందా...? #telugumotivational #motivation #inspirational వర్క్ ని తలుచుకుంటే స్ట్రెస్ వచ్చేస్తోందా...? ఎప్పుడెప్పుడు సెలవు దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్నారా? ఈ కొన్ని టెక్నిక్స్ ఫాలో అవండి.. వర్క్‌ని ఇక ఫుల్ ఎంజాయ్ చేస్తారు, తిరుగులేని సక్సెస్ స్వంతం అవుతుంది! - నల్లమోతు శ్రీధర్
నువ్వు ఎదగడం లేదంటే.. నువ్వు పతనం అవుతున్నట్లే! #telugumotivational #motivation #inspirational
Просмотров 22 тыс.День назад
నువ్వు ఎదగడం లేదంటే.. నువ్వు పతనం అవుతున్నట్లే! #telugumotivational #motivation #inspirational #successtips #comfortzone నువ్వు ఎదగడం లేదంటే.. నువ్వు పతనం అవుతున్నట్లే! ఈ మూడు సీక్రెట్స్‌ తో సక్సెస్ మీ స్వంతం అవుతుంది. చాలామంది తమ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉంటోంది అని బాధపడతారు. ఈ మూడూ కరెక్ట్ చేసుకోండి. మీ ఎదుగుదల ఎవరూ ఆపలేరు! - నల్లమోతు శ్రీధర్
నీ ఎదుగుదల నీ ఛాయిస్. దాన్ని ఎవరి చేతుల్లోనో పెట్టకు! #motivational #motivation #inspirational
Просмотров 5 тыс.День назад
నీ ఎదుగుదల నీ ఛాయిస్. దాన్ని ఎవరి చేతుల్లోనో పెట్టకు! #motivational #motivation #inspirational
మీ వాయిస్ కి జనాలు ఇక ఫిదా అయిపోతారు! - Rare technique for students, employees #telugumotivational
Просмотров 17 тыс.День назад
మీ వాయిస్ కి జనాలు ఇక ఫిదా అయిపోతారు! - Rare technique for students, employees #telugumotivational
ప్రతీ పనీ 100% చేయి.. సక్సెస్ పరిగెత్తుకొస్తుంది! #telugumotivational #motivation #inspirational
Просмотров 8 тыс.День назад
ప్రతీ పనీ 100% చేయి.. సక్సెస్ పరిగెత్తుకొస్తుంది! #telugumotivational #motivation #inspirational
ఇలాంటి వాళ్లతో స్నేహం చెయ్యకు.. వాళ్లు చాలా డేంజర్! #telugumotivational #inspirational #motivation
Просмотров 22 тыс.День назад
ఇలాంటి వాళ్లతో స్నేహం చెయ్యకు.. వాళ్లు చాలా డేంజర్! #telugumotivational #inspirational #motivation
బద్ధకం వదులు.. నీ శరీరమే నీకు ఆయుధం! #telugumotivational #telugumotivation #inspirational #laziness
Просмотров 17 тыс.2 дня назад
బద్ధకం వదులు.. నీ శరీరమే నీకు ఆయుధం! #telugumotivational #telugumotivation #inspirational #laziness
వెకిలి వీడియోలు చూస్తున్నారా.. లక్ష్యం గొప్పగా ఉండి మీరు మారకపోతే ఎలా? #telugumotivational
Просмотров 9 тыс.2 дня назад
వెకిలి వీడియోలు చూస్తున్నారా.. లక్ష్యం గొప్పగా ఉండి మీరు మారకపోతే ఎలా? #telugumotivational
ఓవర్ థింకింగ్ తో మైండ్ బ్లాక్ అవుతోందా? 5 టాప్ క్వాలిటీ టిప్స్ #telugumotivational #motivational
Просмотров 48 тыс.2 дня назад
ఓవర్ థింకింగ్ తో మైండ్ బ్లాక్ అవుతోందా? 5 టాప్ క్వాలిటీ టిప్స్ #telugumotivational #motivational
నువ్వు స్ట్రాంగ్ గా లేకపోతే నెత్తి మీద ఎక్కుతారు! ఛాన్స్ ఇవ్వకు! #telugumotivational #motivational
Просмотров 26 тыс.14 дней назад
నువ్వు స్ట్రాంగ్ గా లేకపోతే నెత్తి మీద ఎక్కుతారు! ఛాన్స్ ఇవ్వకు! #telugumotivational #motivational
యువతా ఈ పిచ్చి పొలిటీషియన్స్ కి బానిసలుగా మారకు Best Motivation Youth #motivational #inspirational
Просмотров 1,3 тыс.14 дней назад
యువతా ఈ పిచ్చి పొలిటీషియన్స్ కి బానిసలుగా మారకు Best Motivation Youth #motivational #inspirational
మోనాలిసా జపం చేస్తున్న సమాజంలో యువత కోసం.. Real Motivation #motivational #telugumotivation
Просмотров 9 тыс.14 дней назад
మోనాలిసా జపం చేస్తున్న సమాజంలో యువత కోసం.. Real Motivation #motivational #telugumotivation
నిన్ను తొక్కేయాలని చూస్తే.. తాట తీయండి..! #motivational #inspirational #telugumotivation
Просмотров 26 тыс.14 дней назад
నిన్ను తొక్కేయాలని చూస్తే.. తాట తీయండి..! #motivational #inspirational #telugumotivation
SP బాలు గారి నుండి నేను నేర్చుకున్న గొప్ప క్వాలిటీస్ - Telugu Inspirational Videos #motivational
Просмотров 2,6 тыс.14 дней назад
SP బాలు గారి నుండి నేను నేర్చుకున్న గొప్ప క్వాలిటీస్ - Telugu Inspirational Videos #motivational
సొసైటీని బంగాళాఖాతంలో తోసేయండి! ఎంజాయ్ ఫ్రీడమ్! #telugumotivation #motivational #inspirational
Просмотров 10 тыс.14 дней назад
సొసైటీని బంగాళాఖాతంలో తోసేయండి! ఎంజాయ్ ఫ్రీడమ్! #telugumotivation #motivational #inspirational
నాగసాధు, అఘోరాల డార్క్ సీక్రెట్స్: వారు నిజంగా ఏమి చేస్తారు? - వాళ్లల్లో ఎవరు పవర్‌ఫుల్?
Просмотров 1,6 тыс.14 дней назад
నాగసాధు, అఘోరాల డార్క్ సీక్రెట్స్: వారు నిజంగా ఏమి చేస్తారు? - వాళ్లల్లో ఎవరు పవర్‌ఫుల్?
ఒంటరితనం శాపం కాదు.. తిరుగులేని బలం! Telugu Motivational Videos
Просмотров 74 тыс.21 день назад
ఒంటరితనం శాపం కాదు.. తిరుగులేని బలం! Telugu Motivational Videos
ఈ పది నిముషాలు సరిగ్గా అర్థం చేసుకుంటే లైఫ్‌లో చాలా మార్పులు!
Просмотров 14 тыс.21 день назад
ఈ పది నిముషాలు సరిగ్గా అర్థం చేసుకుంటే లైఫ్‌లో చాలా మార్పులు!
మోటివేషనల్ వీడియోస్ అదే పనిగా చూడడం చాలా డేంజర్!
Просмотров 3,6 тыс.21 день назад
మోటివేషనల్ వీడియోస్ అదే పనిగా చూడడం చాలా డేంజర్!
సంక్రాంతికి ఊరెళ్లి తిరిగి వచ్చే ప్రతీ ఒక్కరి ఆవేదన ఇది! అమ్మకు సర్థిచెప్పడానికి మాటలు చాలవు!
Просмотров 1,6 тыс.21 день назад
సంక్రాంతికి ఊరెళ్లి తిరిగి వచ్చే ప్రతీ ఒక్కరి ఆవేదన ఇది! అమ్మకు సర్థిచెప్పడానికి మాటలు చాలవు!
మీ మైండ్ మాయ చేస్తోంది జాగ్రత్త! Unknown facts about Learning
Просмотров 3,2 тыс.21 день назад
మీ మైండ్ మాయ చేస్తోంది జాగ్రత్త! Unknown facts about Learning
పిరికి వాడు మాత్రమే.. "తగ్గేదేలే.." అంటూ అహంతో ఉంటాడు!
Просмотров 5 тыс.21 день назад
పిరికి వాడు మాత్రమే.. "తగ్గేదేలే.." అంటూ అహంతో ఉంటాడు!
మనుషులతో చాలా ప్రమాదం.. ఓ పదిమంది కలిసి ఓ తెలివిగలవాడిని పిచ్చి వాడిని చెయ్యగలుగుతారు!
Просмотров 51 тыс.28 дней назад
మనుషులతో చాలా ప్రమాదం.. ఓ పదిమంది కలిసి ఓ తెలివిగలవాడిని పిచ్చి వాడిని చెయ్యగలుగుతారు!
ఓపిక, టైమ్ లేని వారు ఈ వీడియో అస్సలు చూడొద్దు! చూస్తే మాత్రం రోజూ పడే అశాంతి మాయం కావడం ఖాయం!
Просмотров 28 тыс.28 дней назад
ఓపిక, టైమ్ లేని వారు ఈ వీడియో అస్సలు చూడొద్దు! చూస్తే మాత్రం రోజూ పడే అశాంతి మాయం కావడం ఖాయం!
ఎప్పుడూ ప్లెజర్ కోసం చూస్తే మైండ్ మొద్దుబారిపోతుంది! నల్లమోతు శ్రీధర్
Просмотров 922Месяц назад
ఎప్పుడూ ప్లెజర్ కోసం చూస్తే మైండ్ మొద్దుబారిపోతుంది! నల్లమోతు శ్రీధర్

Комментарии

  • @RosiBittu
    @RosiBittu 23 часа назад

    అన్ని టిప్స్ సూపర్ గా ఉన్నాయ్ sir Thank you sir చేతబడి చేసారు అంటారు అది నిజామా అస్సలు చేతబడి ఉందా sir

  • @indu-k1n
    @indu-k1n 23 часа назад

    అద్భుతం సర్..ఏ వీడియో చూసినా ఇది చాలా useful కదా అనిపిస్తుంది. అన్నీ వీడియోస్ చాలా precious అనిపిస్తునాయ్.. గ్రేట్ సర్ ❤

    • @sridharnallamothu
      @sridharnallamothu 23 часа назад

      ఇందు గారు చాలా సంతోషం థాంక్యూ వెరీ మచ్ అండి

  • @Umadevivejendla
    @Umadevivejendla 23 часа назад

    Sir mimalni meet avvali ante ela

  • @Prasanna.R19
    @Prasanna.R19 23 часа назад

    Sir chala helpful and motivational thank you sir

    • @sridharnallamothu
      @sridharnallamothu 23 часа назад

      ప్రసన్న గారు థాంక్యూ వెరీ మచ్ అండి మన ఛానల్ మీకు తెలిసిన వారికి పరిచయం చేయగలరు

    • @Prasanna.R19
      @Prasanna.R19 23 часа назад

      @sridharnallamothu friends and family ki share chesthanu sir

  • @Usharani-z6z
    @Usharani-z6z 23 часа назад

    Meru chyppina tips anni chala bagunnie sir thank you sir

    • @sridharnallamothu
      @sridharnallamothu 23 часа назад

      థాంక్యూ అండి, మీకు తెలిసిన వారికీ షేర్ చెయ్యండి.

  • @Rajini2770
    @Rajini2770 23 часа назад

    🙏🙏🙏🙏

    • @sridharnallamothu
      @sridharnallamothu 23 часа назад

      రజనీ గారు రెగ్యులర్ గా చూస్తున్నందుకు థాంక్యూ అండి

  • @narayanareddy5668
    @narayanareddy5668 23 часа назад

    nice sir

    • @sridharnallamothu
      @sridharnallamothu 23 часа назад

      నారాయణ రెడ్డి గారు థాంక్యూ వెరీ మచ్ అండి కీప్ వాచింగ్

  • @ROHITH746
    @ROHITH746 День назад

    స్టేజి ఫీయర్ చెప్పగలరు🎇🎇🎇🎇🌹🙏🙏

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      రోహిత్ గారు తప్పకుండా సర్ త్వరలో అందిస్తాను

  • @Venky190
    @Venky190 День назад

    Super sir

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      వెంకీ గారు థాంక్యూ అండి

  • @srilakshmi-ww3or
    @srilakshmi-ww3or День назад

    Present lo ela undali

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      ప్రజెంట్ లో ఎలా ఉండాలి అనే దాని గురించి త్వరలోనే వీడియో చేస్తాను చూస్తూ ఉండండి

  • @devanutalapati218
    @devanutalapati218 День назад

    Good evening sir

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      దేవా గారు గుడ్ ఈవెనింగ్ అండి

  • @sunkaraumaparvathi-bh5pf
    @sunkaraumaparvathi-bh5pf День назад

    Naku A pani cheyalanna eado oka devudu meeda otlu vastunnai danito bayamesi A work cheyadamledu chala important works kuda otlu ravadam valla cheyaleka andarito matalu padutunna

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      ఉమా పార్వతి గారు మీ సమస్య వివరంగా చెప్పండి. అవకాశం ఉంటే త్వరలో దానిపై వీడియో చేస్తాను

  • @shaikbaji9415
    @shaikbaji9415 День назад

    May God bless you with peace and happiness

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      బాజీ గారు థాంక్యూ వెరీ మచ్ అండి కీప్ వాచింగ్

  • @sasinirmaladarise6205
    @sasinirmaladarise6205 День назад

    All are use full technics thank you sir

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      నిర్మల గారు థాంక్యూ అండి, మరిన్ని వీడియోలు మంచివి వస్తున్నాయి చూస్తూ ఉండండి

  • @sureshkuppili8951
    @sureshkuppili8951 День назад

    Naku 54321 technique nachhendi sir.

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      సురేష్ గారు థాంక్యూ అండి కీప్ వాచింగ్

  • @harikumarsiddamsetty9716
    @harikumarsiddamsetty9716 День назад

    అన్నీ టిప్స్ బాగున్నాయ్ Sir..

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      ధన్యవాదాలు అండి, మీకు తెలిసిన వారికీ షేర్ చెయ్యండి.

  • @udaybabu5596
    @udaybabu5596 День назад

    చాలామంది కులాన్ని పట్టి రెస్పెక్ట్ వస్తది అనుకుంటారు అది ఎప్పటికీ జరగదు కరెక్ట్ గా చెప్పారు అన్న సూపర్

  • @suri86018
    @suri86018 День назад

    I am waiting for this video sir…and I like 2nd one …sir

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      సూరి గారు థాంక్యూ వెరీమచ్ అండి, కీప్ వాచింగ్!

  • @challasatyam1821
    @challasatyam1821 День назад

    ❤❤❤❤❤

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      సత్యం గారు థాంక్యూ వెరీమచ్ అండి

  • @prasadbabaji7209
    @prasadbabaji7209 День назад

    plz suggest good mediation

  • @rajeshvarma6940
    @rajeshvarma6940 День назад

    Please do more videos fear, overthinking,in this topic. Request from my side. Hope you accept my request

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      రాజేష్ వర్మ గారు తప్పకుండా సర్, త్వరలో చేస్తాను, ధన్యవాదాలండి

  • @SudhirKumar-er5zs
    @SudhirKumar-er5zs День назад

    Wrong advice. You don't need to listen to nonsense from everyone. Better clarify and come to the point. It will save time for both.

  • @lavanyalovely1407
    @lavanyalovely1407 День назад

    Cheppinavanni chala useful sir.. thank you

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      లావణ్య గారు థాంక్యూ వెరీమచ్ అండి.. మీకు తెలిసిన వారికీ షేర్ చెయ్యగలరు.

    • @lavanyalovely1407
      @lavanyalovely1407 День назад

      @sridharnallamothu thappakunda chestanu sir..meeru chese videos chala help avutunnay sir

  • @saipavan8132
    @saipavan8132 День назад

    Super ga chepparu Sir🎉

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      సాయి పవన్ గారు థాంక్యూ వెరీమచ్ అండీ, కీప్ వాచింగ్

    • @saipavan8132
      @saipavan8132 День назад

      Thank you sir for your reply.. మీరు ఎన్నో topics మీద అనర్గళంగా విశ్లేషణ చేస్తారు, మళ్ళీ personal & professional లైఫ్ నీ balance చేసుకొని మాకోసం యూట్యూబ్ ద్వారా మంచి కంటెంట్ ఇస్తున్నందుకు ధన్యవాదాలు సర్. మాములుగా ఏదైనా కొద్దిసేపు చదివి అర్థం చేసుకునే e రోజు ki చాలా కష్టపడము anipistadi. అందుకే మీరు టైమ్ ఎలా మేనేజ్ చేసుకుంటారో చెప్పగలరు ఆది చాలా మందికి ఉపయోగం పడుతుంది అనుకుంటున్న.

  • @lakshmiganapathionlinestore
    @lakshmiganapathionlinestore День назад

    Super sir

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      నమస్తే అండి, థాంక్యూ వెరీమచ్, ఇలాంటి వీడియోలను మీకు తెలిసిన వారికీ పంపిస్తూ ఉండండి. ధన్యవాదాలు

  • @jajabharathkumarnama3054
    @jajabharathkumarnama3054 День назад

    మీరు ఇలాగే అద్భుతమైన వీడియోస్ చెయ్యాలి.

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      భరత్ కుమార్ గారు థాంక్యూ వెరీమచ్, ఇలాంటి వీడియోలను మీకు తెలిసిన వారికీ పంపిస్తూ ఉండండి. ధన్యవాదాలు

  • @sridharnallamothu
    @sridharnallamothu День назад

    ఈ టిప్స్ లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ రాయండి.. అలాగే మీకు త్వరలో కావలసిన టాపిక్స్ గురించి కూడా!

    • @srisasri8385
      @srisasri8385 День назад

      54321 చాలా బాగుంది

  • @suribanothu4046
    @suribanothu4046 День назад

    Cheyandi sir

  • @suribanothu4046
    @suribanothu4046 День назад

    Bhayam gurinche topic

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      సూరి గారు ఓ వారం రోజుల లోపే చేస్తాను, చూస్తూ ఉండండి.

  • @yvraocreations1138
    @yvraocreations1138 День назад

    🙏

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      వైవీరావు క్రియేషన్స్ గారు థాంక్యూ వెరీమచ్ అండి

  • @agastyarajumythili9721
    @agastyarajumythili9721 День назад

    😂 ఇది నేను ఒప్పుకో లేను ఒక ఇన్సిడెంట్లో,మా వారు చాలా నెమ్మదిగా వారం రోజులు explain చేసిన అర్ధం.చేసుకోకుండా వాదించే ఒక వ్యక్తిని చివరికి గట్టిగా బెదిరించాల్సి వచ్చింది 😅.......అవతల వ్యక్తి మెచ్యూరిటీ లెవెల్, సంస్కారం బట్టి కూడా మనం డీల్ చెయ్యాల్సి వస్తుంది కొన్నిసార్లు

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      మైధిలి గారు అవతల వ్యక్తి మూర్ఖుడు ఉంటే కొన్నిసార్లు తప్పదు. ఇది చాలా సందర్భాల్లో పనిచేస్తుంది, ఇతరులతో ట్రై చేసి చూడండి. థాంక్యూ అండీ, కీప్ వాచింగ్

  • @prasannakumar6434
    @prasannakumar6434 День назад

    Avunu, sir, Manushulaloone eee bad habit Animals lo ede vundadhu

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      ప్రసన్న కుమార్ గారు అవునండి, మనుషుల్లోనే ఇలాంటి ఇగోస్, స్వార్థాలు

  • @nagendrakumarkolavennu8677
    @nagendrakumarkolavennu8677 День назад

    Very relevant and useful to many .

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      నాగేంద్ర కుమార్ గారు థాంక్యూ వెరీమచ్ అండి, కీప్ వాచింగ్

  • @venkykonda918
    @venkykonda918 День назад

    Myself example of kumar in 1979 bcom topper ..now just RTD of normal bank officer

  • @meenabsc9186
    @meenabsc9186 День назад

    Criticism vedio cheyandi sir

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      మీనా గారు తప్పకుండా త్వరలో తయారు చేస్తాను

    • @meenabsc9186
      @meenabsc9186 День назад

      Tq you sir

  • @madhavch2620
    @madhavch2620 День назад

    ఫ్రెండ్స్ toxic మెంటాలిటీ వల్ల కూడ ఒకరిని ఎదగనియకున్ద చేస్తున్నారు toxic ఎన్విరాన్మెంట్

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      మాధవ్ గారు అవునండి టాక్సిక్ మెంటాలిటీ ఉన్న వ్యక్తులతో చాలా సమస్య. థాంక్యూ సర్ కీప్ వాచింగ్

  • @meenabsc9186
    @meenabsc9186 День назад

    Criticism vedio cheyandi sir

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      మీనా గారు తప్పకుండా అండి త్వరలో చేస్తాను

  • @Lalithagracemadumuri10778
    @Lalithagracemadumuri10778 День назад

    Nice message sir

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      లలిత గారు థాంక్యూ వెరీ మచ్ అండి కీప్ వాచింగ్

  • @Allinonejaya74
    @Allinonejaya74 День назад

    ❤❤❤❤❤🎉

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      జయ గారు థాంక్యూ వెరీ మచ్ అండి కీప్ వాచింగ్

  • @meghanascreations2094
    @meghanascreations2094 День назад

    🙏🙏👍

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      మేఘన క్రియేషన్స్ గారు థాంక్యూ అండీ, కీప్ వాచింగ్!

  • @chaitanyamalempati5236
    @chaitanyamalempati5236 День назад

    Meeru Cheppe Prathi Maata Follow Avvuthunnanu Andi,, Thank You Andi,,

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      చైతన్య గారు థాంక్యూ అండీ, కీప్ వాచింగ్

  • @khadarbabuShaik-nh2xk
    @khadarbabuShaik-nh2xk День назад

    Super

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      థాంక్యూ వెరీ మచ్ అండి కీప్ వాచింగ్

  • @RameshIngirapu
    @RameshIngirapu День назад

    Chala bhaga chepthunaru sir mi video s chustunta u chala manchi motivation avuthundhi❤❤

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      రమేష్ గారు థాంక్యూ వెరీ మచ్ అండి కీప్ వాచింగ్

  • @meenabsc9186
    @meenabsc9186 День назад

    How many days practice this sir

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      మీనా గారు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయటం వలన సుదీర్ఘ కాలం పాటు ఫలితం ఉంటుంది

  • @jajabharathkumarnama3054
    @jajabharathkumarnama3054 День назад

    బానిసత్వం.

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      భరత్ కుమార్ గారు థాంక్యూ వెరీ మచ్ అండి కీప్ వాచింగ్

    • @jajabharathkumarnama3054
      @jajabharathkumarnama3054 День назад

      @sridharnallamothu కృతజ్ఞతలు.

  • @KumariPandu-ps2xw
    @KumariPandu-ps2xw День назад

    thank,you,sir,

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      కుమారి గారి వెల్కమ్ అండి

  • @lakshmibist2580
    @lakshmibist2580 День назад

    Super sir ❤❤

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      లక్ష్మీ గారు థాంక్యూ వెరీ మచ్ అండి కీప్ వాచింగ్

  • @MaheshPamula1
    @MaheshPamula1 День назад

    tq sir

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      థాంక్యూ వెరీ మచ్ అండి! కీప్ వాచింగ్!

  • @suvarchaladevivalluri
    @suvarchaladevivalluri День назад

    ❤ మీ సలహా చాలా మంచిగా ఇస్తున్నందుకు చాలా సంతోషం గా ఉంది ❤

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      సువర్చలాదేవి గారు ధన్యవాదాలు అండి చూస్తూ ఉండండి

  • @indu-k1n
    @indu-k1n День назад

    • @sridharnallamothu
      @sridharnallamothu День назад

      థాంక్యూ వెరీ మచ్ ఇందు గారు