ఈ రోజే ఫస్ట్ టైం మీ షార్ట్ చూశాను చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని,మీ ఛానల్ కి వెళ్లి ఇంకొన్ని కూడా చూశాను , అందరికీ ఉపయోగపడే మంచి విషయాలను షేర్ చేస్తున్నారు thank you sir🙏
మాధవి గారు ధన్యవాదాలు! 😊 మీకు ఉపయోగకరంగా అనిపించినందుకు చాలా ఆనందంగా ఉంది. 💖 'సెల్ఫ్ లవ్' అనే ముఖ్యమైన అంశంపై త్వరలో ఓ అద్భుతమైన వీడియో చేస్తాను. ✨ మీరేమైనా ప్రత్యేకమైన కోణం లేదా ప్రశ్న ఉంటే చెప్పండి, అందులో చర్చించగలను. ❤️😊
Thank you sir. Really appreciating your intention to share your knowledge. May I know for how long we can practice the exercise in a day to improve the voice delivery?
కిరణ్ గారు నమస్తే.. థాంక్యూ సర్. మీరు బ్రీతింగ్, స్ అనే సౌండ్ చెయ్యడం రోజుకి 5 నిముషాలు చాలు. ఆ తర్వాత మీరు రోజంతా మాట్లాడేటప్పుడు థ్రోట్ నుండి కాకుండా బెల్లీ ఫోకస్డ్ గా మాట్లాడండి. కీప్ వాచింగ్ సర్
శివరాం గారు ఇది యోగా కి సంబంధించింది కాదు.. అయినప్పటికీ ఊపిరితిత్తుల కెపాసిటీ పెరుగుతుంది. వాయిస్ క్లారిటీ పెరుగుతుంది. కొన్ని రోజులు ప్రయత్నించి చూడండి మీకు అర్థమవుతుంది. ధన్యవాదాలు సార్
నమస్కారము సర్ 🙏 Afternoon lunch అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకుందామని నిద్రపోతే ...నిద్ర వచ్చిన 5 min కే కలలోకి ఎవరో వచ్చి కొట్టో,తన్నో నన్ను నిద్ర లేపుతున్నారు.రాత్రి అయితే ఎటువంటి డిస్టర్బ్ లేకుండా నిద్రపోతున్నాను.దీనికి గల కారణం ఏమిటో తెలిస్తే చెప్పగలరు
పగలు నిద్రపోవడం అనేది తప్పు అనే భావన మీరు సబ్కాన్షియస్ మైండ్ లో బలంగా ముద్రించుకుని ఉంటారు అందువలన అలా జరుగుతుంది. పగలు నిద్రపోవచ్చు అనే భావన మెల్లగా మనసుకి అలవాటు చేసుకోండి అన్ని సెట్ అవుతాయి
వేణు గారు నేను వాయిస్ మార్చినది మీకు పైకి అర్థం కాకపోవచ్చు. కానీ వీడియో ఒకటికి రెండుసార్లు చూసి నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ప్రాక్టీస్ చేయండి మీకే అర్థమవుతుంది
Excellent useful technic teached. I will practice from today. Thank you so much for your efforts.
థాంక్యూ వెరీమచ్ అండి, కీప్ వాచింగ్, మరిన్ని మంచి వీడియోలు రాబోతున్నాయి!
It's helpful to me..thank you sir
Thank you Andi, keep watching
Excellent sir 🙏🙏🌹🌹
శారద గారు థాంక్యూ వెరీమచ్ అండి, కీప్ వాచింగ్
Super sir
Kottha vishayam ni chepparu sir….. practice chesthanu. Thankyou so much sir🙏👍
రాజ్యలక్ష్మి గారు థాంక్యూ అండి మీకు తెలిసిన వారిని కూడా ఛానల్ కు పరిచయం చేయగలరు
Sure sir! 👍
Supeer sir కొత్త విషయం చెప్పారు,మీరు చెప్పే అన్ని ఇన్ఫర్మేషన్స్ అన్ని చాలా బాగున్నాయి thank you sir
ఈ రోజే ఫస్ట్ టైం మీ షార్ట్ చూశాను చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని,మీ ఛానల్ కి వెళ్లి ఇంకొన్ని కూడా చూశాను , అందరికీ ఉపయోగపడే మంచి విషయాలను షేర్ చేస్తున్నారు thank you sir🙏
Thank you very much sir 🎉
ధన్యవాదాలు అండి, కీప్ వాచింగ్!
Good information sir
విశాల్ గారు థాంక్యూ వెరీమచ్ అండి, కీప్ వాచింగ్
Useful విడియోస్ all
Nice Information Brother Thanq
థాంక్యూ బ్రదర్, మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి.
Tnq sir...🎉
Lakshmi gaaru you are welcome andi
Good information sir thank you
హారిక గారు థాంక్యూ వెరీ మచ్ అండి
Very useful video sir
Thankyou so much 🙏
శ్రీనివాస్ గారు నమస్తే అండి, మీకు తెలిసిన వారికి కూడా ఛానల్ షేర్ చేయండి
Sir meeku 💐🙏
Prasad gaaru thank you very much andi
Superb sir
శ్రీనివాసరావు గారు థాంక్యూ వెరీ మచ్ అండి మీకు తెలిసిన వారిని కూడా ఛానల్కు పరిచయం చేయగలరు
Ty sir🎉
Thank you sir
హరిత గారు థాంక్యూ వెరీ మచ్ అండి కీప్ వాచింగ్
Thank you very much for wonderful techniques Sir ❤
శ్రీహరి గారు థాంక్యూ వెరీ మచ్ అండి
First time i subscribed channel. Thanks Sridhar garu
Sri Kumar gaaru you are welcome sir, Keep watching sir
Good sir 🎉
లలిత గారు థాంక్యూ వెరీ మచ్ అండి కీప్ వాచింగ్
I learnt new thing tdy..tnq sir..self love topic meeda video cheyandi sir
మాధవి గారు ధన్యవాదాలు! 😊 మీకు ఉపయోగకరంగా అనిపించినందుకు చాలా ఆనందంగా ఉంది. 💖 'సెల్ఫ్ లవ్' అనే ముఖ్యమైన అంశంపై త్వరలో ఓ అద్భుతమైన వీడియో చేస్తాను. ✨ మీరేమైనా ప్రత్యేకమైన కోణం లేదా ప్రశ్న ఉంటే చెప్పండి, అందులో చర్చించగలను. ❤️😊
@sridharnallamothu how to improve self love, advantages and importance
@@madhavi-u7s gaaru sure Andi
Thank you sir. Really appreciating your intention to share your knowledge.
May I know for how long we can practice the exercise in a day to improve the voice delivery?
కిరణ్ గారు నమస్తే.. థాంక్యూ సర్. మీరు బ్రీతింగ్, స్ అనే సౌండ్ చెయ్యడం రోజుకి 5 నిముషాలు చాలు. ఆ తర్వాత మీరు రోజంతా మాట్లాడేటప్పుడు థ్రోట్ నుండి కాకుండా బెల్లీ ఫోకస్డ్ గా మాట్లాడండి. కీప్ వాచింగ్ సర్
ధన్యవాదాలు 💐💐💐💐
రోహిత్ గారు థాంక్యూ అండీ, కీప్ వాచింగ్
Super ✌👌💯👍
🙏Thank you very much sir.. it's a core skill everyone has to develop ❤
అవును బ్రహ్మగారు అత్యంత ముఖ్యమైన స్కిల్ ఇది
Unicway యువర్ విడియోస్ yes ఎక్కువసేపు మాట్లాడితే ఈ శ్వాస అందగా ప్రాబ్లం నాకు కూడా ఉంది
Aaradam kaledhu sri
❤
Thank you very much Andi
Anna, please make a on ADHD, and about the hypocrite people only If possible in your Free time . Thank you
తప్పకుండా మీరు చెప్పిన టాపిక్స్ మీద త్వరలో వీడియోలు చేస్తాను, ధన్యవాదాలు
అన్నయ్య నమస్తే
సురేష్ గారు తమ్ముడు నమస్తే
🤩🤩🙏🙏💐💐
సుజాత గారు థాంక్యూ వెరీ మచ్ అండి
Sir subconscious mind yela overcome cheyalo video cheyandi sir please
విజయ్ గారు తప్పకుండా త్వరలో అందిస్తాను కీప్ వాచింగ్ సర్
tq u sir..
🙏
వైవి రావు క్రియేషన్స్ గారు థాంక్యూ వెరీ మచ్ సర్
ఈ వీడియో యోగ క్లాసెస్ కి బాగా పనికి వస్తుంది
శివరాం గారు ఇది యోగా కి సంబంధించింది కాదు.. అయినప్పటికీ ఊపిరితిత్తుల కెపాసిటీ పెరుగుతుంది. వాయిస్ క్లారిటీ పెరుగుతుంది. కొన్ని రోజులు ప్రయత్నించి చూడండి మీకు అర్థమవుతుంది. ధన్యవాదాలు సార్
నమస్కారము సర్ 🙏
Afternoon lunch అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకుందామని నిద్రపోతే ...నిద్ర వచ్చిన 5 min కే కలలోకి ఎవరో వచ్చి కొట్టో,తన్నో నన్ను నిద్ర లేపుతున్నారు.రాత్రి అయితే ఎటువంటి డిస్టర్బ్ లేకుండా నిద్రపోతున్నాను.దీనికి గల కారణం ఏమిటో తెలిస్తే చెప్పగలరు
పగలు నిద్రపోవడం అనేది తప్పు అనే భావన మీరు సబ్కాన్షియస్ మైండ్ లో బలంగా ముద్రించుకుని ఉంటారు అందువలన అలా జరుగుతుంది. పగలు నిద్రపోవచ్చు అనే భావన మెల్లగా మనసుకి అలవాటు చేసుకోండి అన్ని సెట్ అవుతాయి
Namaste sir...nenu asha worker gaa chestunnanu...nenu naa job lo chese naa rotien work videos chestu...RUclips start cheyacha ..yemaiena problems vastayaa
గాయత్రి గారు హ్యాపీగా చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు
@sridharnallamothu thank you sir... RUclips cheyataniki kudaa kochem resion vundi sir...intari Ane alochana nundi bayataki ravataninke sir ...
madam mee you tube channel name Chepandi please
@@chingukiwi5267 namaste sir...start chesina tarvata cheptanu
@Gayathri3068 ok
Rolex
థాంక్యూ వెరీ మచ్ విశాల్ గారు
@sridharnallamothu welcome andi
జై శ్రీ రామ్ అండి.. ఎలా మాట్లాడాలో అర్తం కాలేదు అండి.అంటే ప్రాక్టికల్ గా అర్తం కాలేదు...మీరు ఎప్పుడూ ఎలా వాయిస్ మార్చారో కూడా చెప్పాల్సింది
వేణు గారు నేను వాయిస్ మార్చినది మీకు పైకి అర్థం కాకపోవచ్చు. కానీ వీడియో ఒకటికి రెండుసార్లు చూసి నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ప్రాక్టీస్ చేయండి మీకే అర్థమవుతుంది
Pregnant ladies try చెయ్య వచ్చా
ప్రెగ్నెన్సీ సమయంలో ఇది రికమండెడ్ కాదు అండి. థాంక్యూ కీప్ వాచింగ్
Tq very much sir
రోజా గారు థాంక్యూ వెరీమచ్ కీప్ వాచింగ్ అండి
Good Information Sir!!!
మధుబాబు గారు థాంక్యూ వెరీమచ్ అండి, చూస్తూ ఉండండి.
Thank you sir🙏🏻
Thank you sir.
Tq very much sir 🎉
థాంక్యూ అండి కీప్ వాచింగ్
Thank you sir 🙏🏾🙏🏾🙏🏾
నాగ గంగాధర్ గారు థాంక్యూ వెరీ మచ్ అండి
@ ❤️
❤
🙏
శ్రీనివాసరావు గారు థాంక్యూ సర్. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి
🙏
హనుమంతప్ప గారు థాంక్యూ వెరీ మచ్ సర్, మంచి వీడియోలు కోసం చూస్తూ ఉండండి