ఓపిక, టైమ్ లేని వారు ఈ వీడియో అస్సలు చూడొద్దు! చూస్తే మాత్రం రోజూ పడే అశాంతి మాయం కావడం ఖాయం!

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • టైమ్ అనేది నాలెడ్జ్‌కి దారి తీస్తుంది.. నాలెడ్జ్ ఆలోచనలకు దారి తీస్తుంది.. ఆలోచన యాక్షన్‌కి దారి తీస్తుంది. లిమిటెడ్ నాలెడ్జ్‌ వల్ల మనం చేస్తున్న యాక్షన్ సంఘర్షణకి గురిచేస్తుంది.
    ప్రేమికులు కొట్టుకుంటున్నా, స్నేహితులు దూరం అవుతున్నా, మనకున్న నాలెడ్జ్‌తో మిగతా సమాజంతో ఘర్షణకి గురవుతున్నా దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటో అనేక ఉదాహరణతో ఈ వీడియోలో!
    నల్లమోతు శ్రీధర్

Комментарии • 48

  • @srinivasareddylakkireddy1502
    @srinivasareddylakkireddy1502 25 дней назад +13

    భవిష్యత్తు ఎప్పుడు కూడా నీ ఆలోచనలకి భిన్నంగానే ఉంటుందనే సత్యాన్ని స్వీకరించ గలిగాం ఉండాలి. అందుకనే మన పెద్దలు చెప్పిన జరిగిందేదో మన మంచికే జరిగిందనే నానుడి ఉంది.

  • @madhuvanivudiga9929
    @madhuvanivudiga9929 5 дней назад

    చాలా చక్కగా వివరించారు శ్రీధర్ గారు.
    మీ videos పబ్లిక్ కి చాలా useful గా ఉన్నాయి . 😊

    • @sridharnallamothu
      @sridharnallamothu  5 дней назад

      థాంక్యూ వెరీ మచ్ అండి, కీప్ వాచింగ్ Andi

  • @NagaGangadhar27
    @NagaGangadhar27 Месяц назад +6

    చాలా అద్భుతంగా వివరించారు సర్.థ్యాంక్ యు సర్ చాలా సింపుల్ గా అర్థమయ్యేలా explain చేశారు.రియల్లీ థ్యాంక్ యు సర్.

  • @durgaraokasthala4398
    @durgaraokasthala4398 25 дней назад +18

    ఏది మనచేతిలో లేదు. అంతా కాలం ఆధీనంలో ఉన్నది. కాలం భగవంతుని ఆధీనంలో ఉన్నది. భగవంతుడు భక్తుని ఆధీనంలో ఉన్నాడు. ఆత్మలు తాము గత జన్మలోచేసిన కర్మలవల్ల జీవితం తీసుకుంటాయి. ఈ అత్మలన్నీ గత జన్మలో ఒకదానికొకటి కొన్ని సంబంధాలు కలిగిఉంటాయి. తిరిగి ఈ జన్మలోకూడా ఆ సంబంధాలు కొనసాగిస్తాయి

    • @indumathi.v5869
      @indumathi.v5869 23 дня назад +2

      No janmas

    • @savitri7311
      @savitri7311 18 дней назад +2

      Mee comment lo కొంత వాస్తవం undi. But మనకి problem vachhinapu. Problem ki కారణం అయిన person ni remove cheyyali. Little fight cheyyali 👍 na ఖర్మ inte Ani ఉండకూడకు 🙏

  • @anithayerra6718
    @anithayerra6718 16 дней назад +2

    Me videos tho maku manasu kudtua paduthundi, prashanatam ga undi.

    • @sridharnallamothu
      @sridharnallamothu  16 дней назад

      అనిత గారు ధన్యవాదాలు అండి

  • @korrapatibaburao6452
    @korrapatibaburao6452 14 дней назад +1

    Excellent

  • @RamadeviMovidi
    @RamadeviMovidi 26 дней назад +2

    Knowledge is not limited thats way stragules. Good advices given.congratulations to you.

  • @sumalalithaa
    @sumalalithaa 26 дней назад +1

    Sir ! Chala bagundi ! Awaiting more motivational videos. It’s such a different perspective about the mental clutter and conflicts faced by many of us in almost all the life situations..

  • @budagamsatyanarayana1
    @budagamsatyanarayana1 23 дня назад

    కృతజ్ఞతలు గురువు గారు

  • @Venu-lb3gs
    @Venu-lb3gs 29 дней назад

    Thank you for sharing valuable spiritual journey 🙏🙏🙏

  • @challagundlaajithavbr465
    @challagundlaajithavbr465 Месяц назад +1

    Good morning Annayya garu😊

  • @indumathi.v5869
    @indumathi.v5869 23 дня назад

    True words🎉

  • @Mdsam-u5m
    @Mdsam-u5m 20 дней назад +1

    Great teacher.!!!!! Phylosopher.!!!!! Prophet.!!!!

  • @chandramohansurepalli8432
    @chandramohansurepalli8432 25 дней назад

    Sir,
    You said right.
    So on any thing patience. Is important...
    we should apply time,
    So time spending gives....even some clarity...
    Thank you Sir

  • @prakashuppuluri1716
    @prakashuppuluri1716 20 дней назад

    ధన్యవాదములు 🙏

  • @indumathi.v5869
    @indumathi.v5869 23 дня назад

    Freedom from self previous knowledge...be aware always...Jk🪔🪔🙏

  • @kondapaneniumamaheshwarrao3796
    @kondapaneniumamaheshwarrao3796 21 день назад

    👍👍👍👍👍👍👍

  • @saradav.a2769
    @saradav.a2769 27 дней назад +1

    ఎక్కడో జిడ్డు కృష్ణమూర్తి గారి తత్వం అనుసంధానం అయిందా అనే అనుభూతి మరోసారి వింటాను.

    • @indumathi.v5869
      @indumathi.v5869 23 дня назад

      S...free from your self knowledge be aware at every moment.....by Jk 🎉

  • @korrapatibaburao6452
    @korrapatibaburao6452 14 дней назад

    🎉🎉🎉🎉

    • @sridharnallamothu
      @sridharnallamothu  14 дней назад

      బాబురావు గారు థాంక్యూ వెరీ మచ్ సర్

  • @Venkatamohan-86
    @Venkatamohan-86 23 дня назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @rajanvelpula8140
    @rajanvelpula8140 6 дней назад

    అన్న కొంచెం వాయిస్ పెద్దగా వచ్చేటట్టు చూడండి

    • @sridharnallamothu
      @sridharnallamothu  6 дней назад

      రాజన్ గారు తమ్ముడు ఇది చాలా రోజుల క్రితం చేసిన వీడియో. ఈ మధ్య కాలంలోని వీడియోలు చూడండి. థాంక్యూ వెరీమచ్

  • @shyamb4976
    @shyamb4976 18 дней назад

    🙏🙏🙏🌹🌹🌹

  • @PamulaKumaraswamy
    @PamulaKumaraswamy 26 дней назад +1

    .manishiki kavalsindhi knowledge chinnapati nundi manam nerchukunna knowledge medha ne mana jeevitham adharapaduthuundhi manaku entha knowledge vuntadho adhe knowledge medha mana life ni chivari varaku lead cheyali.adhe jeevitham.

  • @naveendodda5936
    @naveendodda5936 25 дней назад

    Voice clear ledu andi. Pls look into that

  • @rkinfinix14
    @rkinfinix14 24 дня назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sridevisridevi1853
    @sridevisridevi1853 26 дней назад

    Voice చాల low ga ఉంది plzzz sir

  • @GovindaPrasadTulasi
    @GovindaPrasadTulasi 26 дней назад

    Vishyam yemi bhodapadaledu.. kastha clearga cheppandi

  • @sridevigurazada504
    @sridevigurazada504 23 дня назад

    Anna 100 ads pettaru video madhyalo Chala distracting gas vundi ok

    • @sridharnallamothu
      @sridharnallamothu  23 дня назад +1

      @@sridevigurazada504 gaaru అసలు నాకు యాడ్స్ లేవు. వాటి నుండి ఎలాంటి ఇన్కమ్ లేదు. కేవలం google తనకు తాను చూపిస్తోంది.

  • @sunkaraumaparvathi-bh5pf
    @sunkaraumaparvathi-bh5pf 23 дня назад

    Ocd to 10 years numdi medicines vadutunna kani thoughts agadam ledu

  • @murthyn.sreenivas9935
    @murthyn.sreenivas9935 26 дней назад

    There are people how never think logically.That is majority. They wnat to drag everyone specially who think.That makes them feel great. Being great is out of their life.

  • @M.Haripriya-l6s
    @M.Haripriya-l6s 27 дней назад

    Over thoughts thinkingbadha yeduppu health problems 35yrs nundi half life over solo life leading unmarried spiritual life leading parents expired anna thammudu vunna no use no relatives vunna no use oka guy ista padi pelli cgesukuntanu told a person Juda edipisthunnDu no love concern affection pelli vadulukuntau family kosamu 2tms tools ma intiki vachhi anna thammudu ni scolded naku badha kaligindi nenu anani matalu annanu ani told dabbu person ani nannu annadu

    • @Sasi838
      @Sasi838 26 дней назад

      Hari priyaa gaaru eppudu baaghnnaaraa

  • @User-ymc6kyrt78op
    @User-ymc6kyrt78op 19 дней назад

    ఇంట్లో ముందే అడిగారు ఏం వీడియో చూస్తున్నావ్ రా ఏం వీడియో చూస్తున్నావ్ రా అని మీకేం రైట్స్ ఉన్నాయండీ వీడియో లతో చంపడానికి

    • @sridharnallamothu
      @sridharnallamothu  19 дней назад

      Topic Baaga artham chesukunnadu danyavaadhaalu

    • @User-ymc6kyrt78op
      @User-ymc6kyrt78op 19 дней назад

      ​@@sridharnallamothu
      Sir I was joked
      And Your videos are really true in the real world keep posting it can be usefull for some people to realize

    • @sridharnallamothu
      @sridharnallamothu  19 дней назад

      @User-ymc6kyrt78op gaaru it's ok Andi, I can understand, thank you