Ram Jaladurgam : మీరు ఇష్టపడేవారు మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయారా? | Best Moral Video | SumanTV

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 445

  • @Lakshmi-tk3fy
    @Lakshmi-tk3fy 10 месяцев назад +50

    సర్ మీప్రోగ్రాం ప్రతి ఒక్కటి చూస్తుంటాను ప్రతీది 100% కరెక్ట్ గా చెప్తారు మీరు చాలా గ్రేట్ సార్

    • @Sudhakar8143
      @Sudhakar8143 7 месяцев назад +1

      అవును అండి

  • @sairanga28
    @sairanga28 10 месяцев назад +64

    "Be Ready to Say Good bye". Excellent Sir😊

  • @murthy2459
    @murthy2459 Год назад +68

    నన్ను వదిలేసిన వారి కంటే మీ వీడియో చూసినాక నిజం తెలుసుకున్నాను.
    ఇప్పటి దాక మళ్ళీ నా జీవితం లోకి వస్తారేమో అని ఎదురు చూస్తున్నాను.
    మీ మాటలు విన్న తరువాత ఇంక రారు అని అర్ధమైంది.
    చాలా చాలా థాంక్స్ సార్

    • @TWEENCRAFTBOX
      @TWEENCRAFTBOX 10 месяцев назад +5

      Be careful sir

    • @addalasimhadhri9314
      @addalasimhadhri9314 3 месяца назад +2

      Same feeling

    • @ftlIf-e8s
      @ftlIf-e8s 2 месяца назад

      🧔🍷🍷🤠

    • @prasadgranites8141
      @prasadgranites8141 Месяц назад +1

      సోదరా నీ జీవితం లాంటిదే, నా జీవితం కూడా!👉👉

  • @sridevigadepalli7712
    @sridevigadepalli7712 3 месяца назад +73

    మీరు చాలా బాగా చెప్పారు నాభర్త అనుకోకుండా చనిపోయారు. ఆయన ఉండగా అందరూ మా చుట్టూ తిరిగారు ఆయన వెళ్ళిపోయాక దూరం అయ్యారు. ఎప్పుడూ వాళ్ళని సంతోష పెట్టాలని అనుకుంటే అవన్నీ చెయ్యలేనుకదా. వాళ్ళు చెప్పింది వినాలి అంటే ఎలా కుదురుతుంది. పాప పెళ్లి విషయం నాదీ పాపది కదా మయిష్టాలతో పనిలేదు అంటున్నారు అందుకనే దూరం అయ్యాను కానీ ఆ బాధ నుంచి బయటకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు పాపకి పెళ్లికుదిరింది అయిన వాళ్లలో మార్పు రాలేదు ఒంటరి పోరాటం చేస్తున్నాను. నాతో ఉన్నవాళ్ళే నావాళ్ళు అని ముందుకి వెడుతున్నాను

  • @Sathyam-j4c
    @Sathyam-j4c Месяц назад +5

    చాలా బాగా చెప్పారు. మీ సలహ హృదయా నికి ఒక గుండె ధైర్యాన్ని ఇస్తుంది.ధన్యవాదాలు

  • @rohanraj8807
    @rohanraj8807 Год назад +6

    Thanks Ramu Garu

  • @Sudhakar8143
    @Sudhakar8143 8 месяцев назад +33

    నేను మంచి చేసి చెడు తెచ్చుకున్నాను సార్, ఆపదలో వున్నాడని చేరాధిసెను అండి కానీ నన్ను మోసం చేసి నా జీవితాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టేడు, చాలా బాధ పడ్డాను ఏడ్చాను.

    • @PKavitha514
      @PKavitha514 7 месяцев назад +2

      Yelaa kolukogaligaru

    • @Sudhakar8143
      @Sudhakar8143 6 месяцев назад +1

      @@PKavitha514 eppatiki kolukoledhu andi badhalone vunnaanu andi, eppudipuude konchem badhalo nundi bayataku vasthunnaanu kavitha gaaru

    • @Sudhakar8143
      @Sudhakar8143 6 месяцев назад +1

      @@PKavitha514 manchiki rojulu levu kavitha gaaru,

    • @ammuam3512
      @ammuam3512 5 месяцев назад +1

      True

    • @Sudhakar8143
      @Sudhakar8143 5 месяцев назад

      @@ammuam3512 true andi

  • @ravi999munneti3
    @ravi999munneti3 7 месяцев назад +16

    ఎక్సలెంట్ సబ్జెక్ట్ సార్ సూపర్ కంటెంట్ ఇలాంటి కంటెంట్ ను ప్రజల ముందుకు వచ్చి అందర్నీ చైతన్య పరిచినందుకు వెరీ వెరీ కృతజ్ఞతలు సార్ వెరీ నైస్ కంటెంట్

  • @suryanarayanamurthy5658
    @suryanarayanamurthy5658 8 дней назад

    అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలే ❤
    ❤❤

  • @neelumaturi5077
    @neelumaturi5077 3 месяца назад +4

    నాగరాజు గారు మీరు చెప్పినట్లుగా రామ్ గారు చెప్పింది నాకు 100% జరిగింది అక్టోబర్ 25 నుంచి మా బంధువులను వదిలేస అందరు సెల్ఫ్ పర్సన్స్ ఈ వీడియో చూసాక నిర్ణయం తీసుకున్న మీకు రామ్ సార్ కి నా 🙏🏻

    • @prasadgranites8141
      @prasadgranites8141 Месяц назад +1

      బంధువులు., "రాబంధు°వులు.👉👉

  • @ThirumalOdela
    @ThirumalOdela 6 месяцев назад +16

    సర్ చాలా బాగా చెప్పారు నా జీవితం కనబడింది

  • @LakshmidevuModapothula-if6tt
    @LakshmidevuModapothula-if6tt 3 месяца назад +6

    థాంక్యూ అండి ,అవసరం కోసం నన్ను వాడుకుంటున్నరు మీ మాటల ద్వారా అర్ధం అయింది

  • @rudrabhatlavijayalaxmi9188
    @rudrabhatlavijayalaxmi9188 2 месяца назад +5

    థాంక్యూ సార్ చాలా బాగా చెప్పారు మీ మాటలకు నేను చాలా ఇంప్రెస్ అయ్యా 100% కరెక్ట్

  • @శివశివా37
    @శివశివా37 4 месяца назад +4

    మీ సలహా బాగుంది మార్చి పొడానికి ప్రయత్నం చేస్తా, థాంక్స్,

  • @hemalathadantu1263
    @hemalathadantu1263 5 месяцев назад +14

    అవును
    ఎప్పుడైనా గుడ్ బై చెప్పడానికి రెడీ అవమనడం బాగుంది

  • @Gousia-h4n
    @Gousia-h4n 2 месяца назад +2

    Tnq sir for explanation

  • @michealjohn6589
    @michealjohn6589 8 месяцев назад +6

    Simply amazing and true sir.i am always ready to say goodbye very good and absolutely 💯 true decision making answer thankyou so much.

  • @anandgorise3773
    @anandgorise3773 5 месяцев назад +3

    థాంక్స్ నాగరాజు గారు ఈ వీడియో చూసినంక చాలా మనసు కుదుట పడింది థాంక్స్

  • @ushanabegam5747
    @ushanabegam5747 6 месяцев назад +7

    చాలా బాగా చెప్పారు సూపర్ సార్ మీరు నెను మీరు చెప్పినట్లు చేగస్తున్నానుఅయిసరే గుర్తుకు వచ్చినప్పుడల్లా చాలా ఎక్కువ బాధ కలుగుతుంది సార్ దీనికి సమాధానం ఎలా

  • @శివశివా37
    @శివశివా37 4 месяца назад +3

    Sir చాలా బాగా చెప్పి నారు.నాజీవితం మీరు అన్నట్టే జరిగింది.నేను బాధ పడుకుంటూ తను సొంతోషం గా ఉండాలని చాలా చేసా.తన అవసరాలకు నన్ను వాడు కుంటుంది అని తెలియక మోసపోయా చాలా బాధేస్తుంది.నిదుర రావట్లేదు ఆకలి వేస్తలేదు కొలుకో లేక పోతున్న గురువు గారు.😢

  • @Sudhakar8143
    @Sudhakar8143 8 месяцев назад +30

    సార్ నా పరిస్థితి అంతే సార్ నా భార్య కావాలనే నా మీద నిందలు మోపి నన్ను వొదిలి వెల్లిపొఇంది అండి, నన్ను వొద్దు అని కాదు అనుకోని వెల్లిపొఇంది, నా భార్య నా కూతురు లేకుండా నేను ఉండలేక పోతున్నాను సార్, నాకు నా భార్య కూతురు కావలి సార్ ఏం చెయ్యాలి సార్, నేను ఎంత చెప్పిన కూడా నా మాట వినడం లేదు సార్, నాకు చాలా బాధగా వుంది సార్, నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం సార్ సలహా ఇవ్వండి సార్.

    • @PKavitha514
      @PKavitha514 7 месяцев назад +12

      Artham chesukoleni vallani malli kavali ani asalu korukokandi

    • @PedapudijamesPedapudirohith
      @PedapudijamesPedapudirohith 7 месяцев назад +8

      Same problem.brather

    • @pr7740
      @pr7740 6 месяцев назад +2

      Life ni enjoy chey bro vadhiley

    • @tulasiram8014
      @tulasiram8014 6 месяцев назад +4

      వెళ్లింది అంటే మీరు ఏదో లోటు It means ఏదో గ్యాప్ దాన్ని full fill cheste saripoddi. Find it solve it

    • @Sudhakar8143
      @Sudhakar8143 6 месяцев назад

      @@tulasiram8014 అర్ధం చేసుకుంటే యామయినా చెప్పొచ్చు అండి, తను చెప్పిన కూడా అర్ధం చేసుకోదు, మొండిగా వుంటది, నేను అయితే చెప్పెను ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటాను అని చెప్పేనూ అండి అంతా భగవంతుడు మీద భారం వేసెను.

  • @Sudhakar8143
    @Sudhakar8143 8 месяцев назад +5

    చాలా బాగా చెప్పేరు సార్ మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kotiramadevi8403
    @kotiramadevi8403 9 месяцев назад +6

    థాంక్యూ నాగరాజు గారు

  • @srinivasaraomopidevi945
    @srinivasaraomopidevi945 11 дней назад

    Nagarajugaaru your questions are extraordinary

  • @bellamvinaykumar6837
    @bellamvinaykumar6837 Месяц назад +1

    Exactly what you said is 100 correct sir

  • @Ujwalaa-ly3bc
    @Ujwalaa-ly3bc 13 дней назад

    Thanks for your support same issue happend with me she dropped me in middle & gone

  • @maheshraja731
    @maheshraja731 5 месяцев назад +1

    Tq Ramu garu

  • @SudheerKumar-kg4ms
    @SudheerKumar-kg4ms 2 месяца назад +1

    Chala correct ga cheparu

  • @shaikyasinshaikyasin9332
    @shaikyasinshaikyasin9332 7 месяцев назад +2

    Naaku ilane jarigindi correct ga chepparu sir thank u ea video jaragane mundu chudalsindi nenu

  • @thejureddy451
    @thejureddy451 26 дней назад

    True. Nagaraju gaaru and sir గారికి

  • @chinnaboinapolraju5150
    @chinnaboinapolraju5150 6 месяцев назад +4

    Chala bagachaparu

  • @MadhaviK-v4q
    @MadhaviK-v4q Месяц назад

    Ee video is most helpful for me..... thanks a lot

  • @srinivasamurthymula8797
    @srinivasamurthymula8797 7 месяцев назад +4

    Failure is stepping stone to success, I will accept all the opportunities hence I always happy. In 1984 my sister married left from my life in 1985 my niece came in to my life., and in 2018 she married left from my life. In 1992 I was married, left in 1997 legally 2004 . Again married in 2009 she is an Epilepsy patient. Life is going happily. In 1993 financial crises she left me, after 30 years 2023 again financial crises this lady support me psychological and financially.

  • @angeldk8465
    @angeldk8465 15 дней назад

    Nijam chepparu

  • @lakshmisatish4u395
    @lakshmisatish4u395 5 месяцев назад +2

    Tq sir chala baga chepparu great sir meeru namaste andi

  • @KonetiSirisha
    @KonetiSirisha 10 дней назад

    Sir chalabaga cheipyru so happy Sir. Me valla nenuu😊😊 thank you 😊

  • @HymavathiUndrajavarapu
    @HymavathiUndrajavarapu 2 месяца назад +1

    Thanks to నాగరాజ్ గారు🎉

  • @helenrathna8426
    @helenrathna8426 3 месяца назад

    Tq sir ,after this episode i developed strong emotion🎉

  • @VadalaKullayappa
    @VadalaKullayappa 7 месяцев назад +3

    థాంక్యూ సార్ ❤❤❤

  • @Sreshtastarrganji
    @Sreshtastarrganji 5 дней назад

    Suuper ga chepparu sir ....mari husband ki wife ni pattinchukokapovadam respect lekapothe em cheyali😢....

  • @mvsmadhavi8570
    @mvsmadhavi8570 2 месяца назад

    Thank u so much Ram garu.Thank u Nagaraju garu. Excellent sir.very nice.

  • @Sravani-j2c
    @Sravani-j2c 6 месяцев назад +5

    Thank you sir...5years ga nannu nenu kolpoyi ..prove chesukuntu nannu thagginchukuntune brathikanu..chivariki nannu Anni vidhaluga dhoshini chesi chithra himsalu petti na life lo nundi vellipokunda Inka torcher chesthunnav antu ..andhari mundhu nannu matrame dhoshini chesadu

  • @avulafiroj2474
    @avulafiroj2474 7 месяцев назад +2

    Good information ram garu, and nagaraju garu

  • @chinnishekarchinnishekar3386
    @chinnishekarchinnishekar3386 Месяц назад

    Your really correct sir

  • @jogulambasolosimh332
    @jogulambasolosimh332 16 дней назад

    Thanks for your valuable video Sir 😮❤😮❤ True emotional LifË Full pean Sir 😢😢😮❤🎉🎉

  • @SyedThasmiya-f9m
    @SyedThasmiya-f9m 14 дней назад

    Chaala.correct

  • @Thota-ky6we
    @Thota-ky6we 6 месяцев назад +1

    Thank you ramu sir and nagaraju garu

  • @SwathiNallapati-h2w
    @SwathiNallapati-h2w Месяц назад

    Thanq sir

  • @PallaAppanna-q8q
    @PallaAppanna-q8q 3 месяца назад

    ఎక్సలెంట్ సూపర్ మేసేజ్ సార్ ధన్యవాదాలు

  • @ganiauro5728
    @ganiauro5728 5 месяцев назад +1

    Correct sir.. be prepared to say goodbye to all of all

  • @akkinepallisiri3971
    @akkinepallisiri3971 4 месяца назад +1

    Yes sir correct chepparu

  • @sonysony-ff7tb
    @sonysony-ff7tb Месяц назад

    Meru cheppindhi 💯 correct sir

  • @HymavathiUndrajavarapu
    @HymavathiUndrajavarapu 2 месяца назад

    Thanks to ram sir 🎉

  • @srinuvasutalari1628
    @srinuvasutalari1628 4 месяца назад +1

    Super ram sri

  • @manipapabathina2208
    @manipapabathina2208 9 месяцев назад +2

    I face it sir really thank u sir ,

  • @dallikishorekumar6532
    @dallikishorekumar6532 3 месяца назад

    Very useful video Ram garu.emotional dependency is worthless n useless

  • @narendrakumarkoduru3857
    @narendrakumarkoduru3857 29 дней назад

    Nice Vedio

  • @radharadha571
    @radharadha571 Месяц назад

    🙏🙏🙏🙏🙏 Excellent speech sir🙏🙏🙏🙏🙏

  • @bejjankisoundarya9484
    @bejjankisoundarya9484 4 месяца назад

    Thank you so much nagaraju garu.its useful msg for me.

  • @raheemshaik888
    @raheemshaik888 3 месяца назад

    Emotional maturity ❤

  • @Creativevideosss
    @Creativevideosss Месяц назад

    Thanks to Ramgaru

  • @Khammamlocalabbayi06
    @Khammamlocalabbayi06 4 месяца назад

    Thanks 🙏 to ramu garu ,and nagaraj garu

  • @kishore8196
    @kishore8196 3 месяца назад

    Thanks Ram Garu and Nagaraju Garu

  • @rajendarram835
    @rajendarram835 6 месяцев назад +5

    Correct ga chepparu sir.thank you

  • @SureshKumar-nt1by
    @SureshKumar-nt1by 3 месяца назад

    Thanks ram garu Baga chepparu nakosame cheppenattu vundi

  • @ganiauro5728
    @ganiauro5728 Месяц назад

    Correct andeee ....naaku experience avutundeee

  • @rangayollalalitha3855
    @rangayollalalitha3855 7 месяцев назад +2

    Thank you sir 🙏🥹😭chala alasipoya sir nenu....ede vishayam lo

  • @inturisahaja9188
    @inturisahaja9188 Месяц назад

    నా జీవితంలో కూడా 40 సంవత్సరాలు వాడుకొని వదిలేశారు పిల్లలే నాకు సంబంధం లేకపోయినా చిన్నప్పుడు నుంచి పెంచి పెద్ద చేస్తే వాళ్ళు ఇప్పుడు నన్ను వదిలేసి నా జీవితంలో నుంచి నాకు చాలా బాధ కలిగించారు ఆ బాధలో నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తుంటే మీ మీ వీడియో చూసిన తర్వాత నేను రిలీజ్ అయ్యాను థాంక్యూ సార్ థాంక్యూ సార్ థాంక్యూ

  • @CharantejCharan-dp8pf
    @CharantejCharan-dp8pf 24 дня назад

    Good Bye jarigipoyindi sir❤

  • @nareshmushke5203
    @nareshmushke5203 2 месяца назад

    Thank you sir 🙏, Thank you Nag Annaya..., now I fix ready to Good Bye that type of people...

  • @BollamSujatha-df5xk
    @BollamSujatha-df5xk Месяц назад

    సుపర్ sir tq

  • @atluruchinnaiah213
    @atluruchinnaiah213 3 месяца назад

    Super sir and thank you

  • @praveenavasili2274
    @praveenavasili2274 Год назад +37

    Coorect sir,13 years ga vadilinchukontu vastu veltu epudu poorthi ga vadili velli poyadu.nenu na 2 girl children's migilamu .nenu 13 years paruvu ,health,career kolpoyanu. Vaadi mendacity case petting okate,viswasam leni kukka mida petting okate, emi upayogam ledu.endukante,pelli tarvata Nundi na poshanaki kavalasinanta nenu earning chestunnanu. A Roju ayina na earning avasaram lekunda nanu possible kadaa .nenu kothaga nu lekhapote ela Ani adagadaniki.13 years ga nanu chala bhada pettaru thanu, thana relatives, wife kanna relatives ki ekkuva valu echi vallatho untunnadu.gud bye cheppalani Manchin Mata chepparu .....

    • @TWEENCRAFTBOX
      @TWEENCRAFTBOX 10 месяцев назад +6

      Nadi same problem....I want talk with you.... I need some help

    • @lallivijju143
      @lallivijju143 9 месяцев назад +8

      Corect అక్కయ్య మీరు చెప్పిన స్టోరీ 99% నా life కూడా అంతే కాకపోతే నా భర్త ఇంకొక భార్యను చేసుకున్నాడు నేను కాకపోతే ఇంకొకతి అని వదిలేసి దాని దగ్గరికి వెళ్ళిపోయాడు కానీ ఇపుడు నేనేం తేలగుకోవాలో desicion తీసుకోవాలో తెలియని స్థితిలో ఉన్న

    • @acubeentertainment9985
      @acubeentertainment9985 8 месяцев назад

      I want to talk with you ​@@TWEENCRAFTBOX

    • @acubeentertainment9985
      @acubeentertainment9985 8 месяцев назад

      I want to share my problem with you if you don't mind nadi sàme problem but..kotha malupu thirigindhi

    • @acubeentertainment9985
      @acubeentertainment9985 8 месяцев назад +1

      Adhi manchi ki ani anukunna but malli mosapoya

  • @Damayanthi-j7l
    @Damayanthi-j7l 9 месяцев назад +1

    Thankyou sir

  • @mgswamy4959
    @mgswamy4959 3 месяца назад

    Its good suggestion to me the. Same is running in my life. I am m deserted

  • @eswarchinni684
    @eswarchinni684 2 месяца назад

    TQ 🥰👍sarr

  • @ThummuruGirijadevi
    @ThummuruGirijadevi 3 месяца назад

    ❤ yes sir it's really

  • @yadubhushan3851
    @yadubhushan3851 4 месяца назад +2

    సుమారు 18 సంవత్సరాలు తోడుగావున్నాను చిన్న పిల్లలు భర్త లేని తనని చేరాధిసాను తనకోసం ఎంతో బాధ పడేవాడిని నా తల్లి నీ ఒప్పించి నా ఇంటికి తీసుకొచ్చాను తరువాత నా తల్లి తండ్రులు బాధపడకూడదని నేను వేరే పెళ్లిచేసుకున్నాను ఆయనసరే తనని విడిచి పెట్టలేదు పెళ్లి కి కూడా వచ్చింది.. ఇప్పుడు తనపిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు ఉద్యోగం చేసుకుంటున్నారు తాను కూడా నెలకి సుమారు 60నుండి 80వేలు సంపాదిస్తుంది... ఇప్పుడు నాకన్నా తన పిల్లల మీదే ప్రేమ తప్ప నన్ను దూరం పెడుతువుంది... తనకి ఇప్పుడు నీతో నాకు ఏఅవుసరంలేదు అంటూ వుంటాది... Neనువ్వు ఏడవని రోజులంటూ లేవు...

    • @kamerallovemyindiarajitha3255
      @kamerallovemyindiarajitha3255 3 месяца назад +2

      Manchi Pani chesindi sorry daya chesi yemi anukovaddu mekila jaragalsinde na bartha kuda verevalla pillala thalli kosam nannu vadileshadu thanaki yeppudu Ela jarugotha do

    • @ఈశ్వర్టైలర్
      @ఈశ్వర్టైలర్ 2 месяца назад

      ఒక వెంట్రుక పీకి దెంగు

  • @abhilashareddykovvuri4856
    @abhilashareddykovvuri4856 2 месяца назад

    Super

  • @mamidisrinivas4071
    @mamidisrinivas4071 4 месяца назад

    Super correct sir🎉🎉🎉

  • @anumulasrinivasarao7109
    @anumulasrinivasarao7109 10 месяцев назад +1

    Yes sir

    • @ftlIf-e8s
      @ftlIf-e8s 2 месяца назад

      🧔🍷🍷🤠😂🙏

  • @RameshKankati-n4p
    @RameshKankati-n4p 2 месяца назад +1

    నేను కూడా మీరు చెపినటు సేసిన, నేను తన్ను చాలా నమ్మా చాలా మోసం సేసింది. అందుకే gd bye చెప్పేశా. మీరు చెప్పాక నా మీద నాకు నమ్మకం ఉంది.thka s అన్న. నేను తీసుకున్న నిరణయం కరెక్ట్ అనిపించింది

    • @Umabathula-hw9ph
      @Umabathula-hw9ph Месяц назад

      Avna

    • @prasadgranites8141
      @prasadgranites8141 Месяц назад +1

      నాకూ ఇలాగే జరిగింది సోదరా.! తను అ ర్థాంతరంగా వదలి వెళ్ళిపోయింది.. ఎలాగో తట్టుకొని నిలబడ్డా. ధైర్యమే హద్ధుగా జీవిం చు.👉👉

  • @RajuKamadi2143
    @RajuKamadi2143 4 месяца назад

    TQ so much sir good bye 👋

  • @raahulmalleshammedudula4864
    @raahulmalleshammedudula4864 2 месяца назад +2

    "Be Ready to Say Good bye" is very difficult, it is to die😭😭😭

  • @jammanaramanamma4007
    @jammanaramanamma4007 4 месяца назад

    Good message sar tq so much sar

  • @VaniPriya-w7f
    @VaniPriya-w7f 3 месяца назад

    Be ready to say good bye sir tq so much

  • @pushpapushpalatha8868
    @pushpapushpalatha8868 Месяц назад

    Yes andi

  • @ThotaRaju-m1r
    @ThotaRaju-m1r 5 месяцев назад

    థాంక్యూ సార్ చాలా బాగా చెప్పారు

  • @gasettysravanthi1976
    @gasettysravanthi1976 24 дня назад

    Yes sir chala pain ayyanu

  • @Ammuravi7654
    @Ammuravi7654 3 месяца назад +1

    Yes anukokunda na life lo nunchi vellipoyaru expect cheyyaledhu
    But after konni months taruvata i am strong tanu vachina okay rakapoyina okay don't care 😊😊😊

  • @skrbabydandys
    @skrbabydandys 4 месяца назад

    It's really 💯 Sir...😢

  • @sainathkottholla1303
    @sainathkottholla1303 5 месяцев назад

    Yes thaks sir tv chanal ku miku

  • @B.Prasannakumari-bd9nm
    @B.Prasannakumari-bd9nm Месяц назад +1

    Chala. Bada.

  • @VasaviSabinkar
    @VasaviSabinkar 3 месяца назад +1

    Thank you sir for your advice. I said good bye to that nammaka drohi

  • @sainathkottholla1303
    @sainathkottholla1303 4 месяца назад

    Chala baga cheparu sir

  • @balajananiyoutubechannel3664
    @balajananiyoutubechannel3664 3 месяца назад

    Yes sir miru cheppindhi 💯 correct..na life chala chusa na kuthuru vadilesindi malli avasarala kosam vachindhi ivvalsindhi iccha good bye cheppesa..na relatives avasaralki upayoginchukuni matladatam manesaru Karanam enti ani kuda nenu adagaledhu good bye cheppesa nadhyna reethilo mounam ga chala happy ga unna devini smarinchukuntu

  • @bharathichintalapati3775
    @bharathichintalapati3775 8 месяцев назад +7

    కొంత మంది కష్టం పట్టి చు కుంటే help చెయ్యాలి భాధ్యత పడుతుంది అని దూరం పెడతారు అండి

    • @varanasimeenakshi4383
      @varanasimeenakshi4383 Месяц назад

      Talli tandi alaa unnaru andi kontamandi ani kaadu andaruu swardha parule.swardham nerchuko ledu kaabatti manaki pain

  • @Ammadaddy-l6l
    @Ammadaddy-l6l 2 месяца назад

    Yes correct

  • @pavansarla9574
    @pavansarla9574 6 месяцев назад

    Hello sir
    Nenu oka person ni chala nammi dheggaraiyya but thanu nannu lite thiskuntunnadu ani arthamindhi but nen ala cheyyalekapothunna but this video was changed in my mind
    Thank you so much sir

  • @SeethaMallaiah
    @SeethaMallaiah 4 месяца назад

    Meru great sir🙏