Want some Inspiration? See Daniel || Thulasi Chandu

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 212

  • @ThulasiChandu
    @ThulasiChandu  4 часа назад +78

    Daniel Gpay/PhonePe to support: +91 79898 53224
    సమస్యలు వచ్చినప్పుడు పారిపోవడం, తప్పుదారి పట్టడం, చచ్చిపోవడం కాదు, వచ్చిన సమస్య పారిపోయేలా కష్టపడటం జీవితం మీద, తన శక్తి మీద గొప్ప హోప్ తో ముందుకెళ్లడం నాకు ఈ డేనియల్లో నచ్చాయి. మరి మీకు తన స్టోరీ ఎలా అనిపించింది?
    Daniel's own Channel: www.youtube.com/@9amtv

    • @IjlMedia
      @IjlMedia 3 часа назад +5

      మీరు చాలా గొప్ప వారు మేడం... మా వాడి గురించి మీరు మాట్లాడటం నిజం గా చాలా సంతోషంగా ఉంది ❤

    • @nelapatlaramesh6044
      @nelapatlaramesh6044 3 часа назад +6

      🎉🎉🎉🎉సూపర్.. అక్క.... సామాన్యుడు.... జీవితం మీద మీరు వీడియో...చేయడం.. అద్భుతం

    • @nagendrakakumanu9793
      @nagendrakakumanu9793 3 часа назад +2

      Meeru chala nijathiyaga vuntaru matladetapudu Great 👍 mam

    • @Pallavivideos1
      @Pallavivideos1 3 часа назад +4

      @@ThulasiChandu thank you for supporting daniel sis

    • @premkumaraddanki
      @premkumaraddanki 3 часа назад

      Akka e paresan life na life okkate akka

  • @9amtv
    @9amtv 3 часа назад +138

    Thank you so much akka Naku full Support ఇచ్చారు

    • @narsimhulunarsimhulu559
      @narsimhulunarsimhulu559 3 часа назад +9

      అక్క పుట్టిందే వెనకబడ్డ , పేద వారికోసం
      అక్క గుణంలో నాకు 5% ఉన్నా గొప్పవాన్ని అని ఫీల్ అవుతూ ఉంటా

    • @lokeshkrishna749
      @lokeshkrishna749 3 часа назад +7

      యేదో ఒకరోజు నువ్వు తప్పకుండ తెలుగు రాష్ట్రాల ను తల్లదాన్నే రిపోర్టర్ అవుతువు .....ALL THE BEST DEAR

    • @9amtv
      @9amtv 2 часа назад +1

      @@lokeshkrishna749 TQ so much anna ❤️

    • @johnsonjessinth8209
      @johnsonjessinth8209 2 часа назад +8

      Koddiga donate chesa brother.... Our God is great

    • @srinivasmancha
      @srinivasmancha 2 часа назад +1

      👏💐

  • @babuandhes1677
    @babuandhes1677 2 часа назад +17

    స్వచ్ఛమైన మనుసు మీది అక్క గారూ , మీలాంటి జర్నలిస్టు లు కావాలి ఈ దేశానికి....

  • @agamohammedafzalagamothkur9957
    @agamohammedafzalagamothkur9957 2 часа назад +24

    డ్యానియల్....ఈరోజు ఆర్థికంగా లేక పోవచ్చు,కానీ భవిష్యత్తులో గొప్పగా ఎదు గుతావ్ బ్రదర్.గుడ్ .....

  • @myopinion830
    @myopinion830 2 часа назад +16

    తమ్ముడు, మీరు పైకొచ్చినప్పుడు ఇద్దరిని మర్చిపోవద్దు ... నీ దేవుడిని మరియు తులసి అక్కను !

  • @sreedherdandu8652
    @sreedherdandu8652 3 часа назад +20

    సూపర్ వీడియో మేడం నేను డాన్ యాల్ కీ సాయం చేసాతన్

  • @IjlMedia
    @IjlMedia 3 часа назад +33

    డానీ నువ్వు చాలా గ్రేట్ రా... చాలా సంతోషంగా ఉంది డానీ❤

  • @laskutapa185
    @laskutapa185 Час назад +1

    thulasi garu, you are real hero. I like your pure journalism. Now i like your kind heartedness. I wish i can meet you when i come to india.

  • @truechristianvoice777
    @truechristianvoice777 3 часа назад +20

    Daniel your Great ❤❤ మీయొక్క మనో ధైర్యానికి సెల్యూట్ తమ్ముడు నీవు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను

  • @lakshmiprasannapisupati7315
    @lakshmiprasannapisupati7315 Час назад +5

    దురలవాట్లు లేకపోవటం చాలా గొప్ప విషయం. కష్టపడి సంపాదించిన సొమ్ము కడుపునింపుతుంది. తులసీ మంచి వీడియో. అతనికి సహాయం చెయ్యగలిగినవాళ్ళకి చేసే అవకాశం ఉంటుంది. అభినందనలు నీకు.

  • @c.m.office
    @c.m.office 3 часа назад +20

    మీరు చేసిన వీడియోల్లో ఇది ఒక గొప్పది.

  • @medikondayesudas4106
    @medikondayesudas4106 Час назад +7

    God bless you Tulasi sister Praise the lord 🙏

  • @Kanna.815
    @Kanna.815 2 часа назад +12

    Skip cheyyakundi Chusanu
    God bless you sister
    Manchi video upload chesaru
    Mi video's Lo the best video ❤

  • @MahenderVelpugonda
    @MahenderVelpugonda Час назад +3

    థాంక్యూ ధన్యవాదాలు అక్కగారు ఎక్సలెంట్ స్పీచ్ మరియు ఎక్స్పీరియన్స్

  • @TheCasaKitchen
    @TheCasaKitchen Час назад +2

    After long time i have seen real journalism, great work sister..!!

  • @gracevijayam4342
    @gracevijayam4342 2 часа назад +3

    Tulasi garu meeru manchi manasunna manishi God bless you and daniel 🙏

  • @nareshbabuvelpula
    @nareshbabuvelpula 3 часа назад +16

    Daniel is great and Daniel nu bayataku techuna Tulasi Chand akka enka great

  • @anandm312
    @anandm312 Час назад +5

    This person is my class meet

  • @rampanguveerababu7530
    @rampanguveerababu7530 55 минут назад +1

    మేడం డేనియల్ గురించి చాలా బాగా చెప్పారు...
    చాలా చాలా ధన్యవాదాలు..
    మరీ ముఖ్యంగా పేదలంటే ..
    చాలా చులకనగా చూస్తారు... కష్టపడే...
    డేనియల్ లాంటి వారు ఉన్నారని ఈ సమాజానికి తెలిజేయాల్సిన అవసరం చాలా చాలా ఉందని మీరు చెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు
    జై భీమ్...❤

  • @vasanthasai5869
    @vasanthasai5869 Час назад +1

    మొదటగా అమ్మా తులసీ గారు, మిమ్ములను మీ మంచి మనసును అభినందించాలి అమ్మా.
    ఇటువంటి వాళ్లను ఇంటర్వ్యూ చేసి వాళ్ళకు పని కల్పించటానికి అవకాశం ఇచ్చినందుకు , పెద్దవాడిగా మీకు భగవంతుడు అన్ని అవకాశాలను కల్పించి ఎంతో మందికి సహాయ పడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  • @babuandhes1677
    @babuandhes1677 2 часа назад +4

    Daniel gari ఆలోచన లకి హాండ్s ఆఫ్....

  • @ramanarao1636
    @ramanarao1636 3 часа назад +18

    బిడ్డా మీ యొక్క ఆశయం నెరవేరుతుంది.
    మీ నిర్ణయానికి ఈ సమాజంలో మంచిని గ్రహించి ప్రోత్సహించే వారు ఎప్పటికి మీకు అండగా ఉన్నారు. తులసి గారు మీ ప్రయాణం మరో గౌరీ లంకేశ్ గారి స్ఫూర్తిగా ఉంటారు 🎉❤.

  • @rameshbabumacherla6240
    @rameshbabumacherla6240 Час назад

    మీరు చేసే ప్రతి ప్రయత్నం కి🎉🎉🎉🎉

  • @bujji1413
    @bujji1413 2 часа назад +6

    మంచి సమాచారం bro,,ఓటు కు పైసలు తినే పరాన్నజీవులు వినండి అబ్బాయి చెప్పేది హాస్పిటల్ పరిస్థితులు ఎలా ఉంటాయో..
    Life గురించి కూడా simply superb గా చెప్పారు

  • @chanduchandu8193
    @chanduchandu8193 Час назад +2

    Nice video madam and good inspiration daniel 👏👏👏

  • @DoNothing_2138
    @DoNothing_2138 2 часа назад +4

    Very inspiring story andii Daniel Garu medhii.. All the Best

  • @rohancherry
    @rohancherry 2 часа назад +3

    Thank madam, it's a real inspiration story. before this i saw so many inspirational stories, all those for who grew from rags to riches. But this story is entirely different for me, i could see a highly aspiring person, who hardly has any resources. I may use his talent in the future. Special thanks to you, creating quality content.

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC 59 минут назад

    Daniel మీలాంటి వారు ఆధారపడి, చెడుఅలవాట్లకు బానిసగా మారే వారికి ఒక దిక్సూచి. మిమ్మల్ని చూసి యువత చాలా నేర్చుకోవాలి. మీరు చెప్పిన ప్రతి విషయం, మీ అనుభవంనుంచి వచ్చినదే!!
    మీకు అంతా మంచే జరగాలని ఈ ప్రకృతిని కోరుకొంటున్నాను.

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC Час назад

    Excellent Video TULASICHANDU TALLI 👌

  • @pravenkumar8505
    @pravenkumar8505 Час назад +2

    Very good very inspiring Tulsi garu

  • @mallikarjunaraoarava
    @mallikarjunaraoarava Час назад

    Very inspiring. Thanks a lot Thulasi garu.

  • @dayamanigudishe7830
    @dayamanigudishe7830 Час назад

    చందు గారు థాంక్యూ థాంక్యూ వెరీ వెరీ గుడ్ హ్యాపీ హ్యాపీ న్యూ హ్యాపీ చందు గారు మీరు చేసే పని ఐ ఎం వెరీ ఇంపార్టెంట్ వర్క్ సెల్యూట్ యు**🥲🥲🌹🌹 థాంక్యూ థాంక్యూ సో సో మచ్ ఆమ్మ గారు ఏవీదంగ ఇమ్మీలీ అభినందించా లోటేలియడం లేదు ❤❤ హర్ట్ టచింగ్ ఓ గాడ్ హెల్ప్ హెల్ప్ చేయండి

  • @lokeshkrishna749
    @lokeshkrishna749 2 часа назад +4

    meru grate daniel garu ....matalu ravadam ledhu.....meru mee displane is equal to 1000 degrees .....

  • @indiradandyala9718
    @indiradandyala9718 Час назад +1

    Very good inspiration and dedication Daniel brother 👏 Good effort Tulsi Ji

  • @sheelarajamani2054
    @sheelarajamani2054 Час назад +1

    Manchi motivational vedio . Super Tulasi garu

  • @yesayyamadiki6701
    @yesayyamadiki6701 3 часа назад +6

    What a wonderful boy..His attitude is xlver6 good. and having good ideas beyond his age. It is soappr3ciatqble .He can come up by any means good luck babu. Grace of GOD be with you.

  • @peddintinaveenkumar3319
    @peddintinaveenkumar3319 Час назад +2

    Good 👍 super

  • @Hussenisyed
    @Hussenisyed 2 часа назад +1

    Great Interview
    Inspiration to youth
    Medam Garu Mi opinion great mee team lo tisukonagalru

  • @mocherlad8904
    @mocherlad8904 2 часа назад +2

    I have seen very few people like you which are on finger tips.
    The spark, confidence, motto in your eyes will take you to next level of future endeavours.

  • @bhavaniadumulla9609
    @bhavaniadumulla9609 3 часа назад +14

    అక్క మీరు అంటే నాకు చాలా ఇష్టం మీ వీడియోస్ నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను కానీ ఈరోజు ఈ వీడియోలో దళితులు అనే కాకుండా చాలా చాలా కులాలు వాళ్ల కుటుంబాలలో ఎన్నో పరిస్థితులు ఇలాగే ఉన్నాయి అక్క ఒక దళితులలో మాత్రం లేవు ఇప్పుడున్న గవర్నమెంట్ వల్ల చాలా చోట్ల మూడు ఎకరాల పొలాలు ఇచ్చారు వేరే కులాలకు ఏ కులాలకు రాలేదు అక్క మా ఊర్లో అయితే ఎస్సీలు చాలా ఉన్నవాళ్లే కానీ లేని వాళ్ళు కాదు అలా అని అన్ని ఊర్లలో ఉంటాయని అనను కానీ అన్ని ఊర్లలో బీసీలు ఉన్నవాళ్లు కూడా కాదు అన్ని కులాల వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా కాదు గుర్తు చేస్తున్నా నక్క ప్లీజ్ అందరి గురించి సామాన్య పాలనగా మీరు ముందుకు నడిపిస్తారని మీ ఛానల్ ని కోరుకుంటున్నాను

  • @t_yagam
    @t_yagam 3 часа назад +11

    Reservation వ్య తిరేకించే ప్రతి ________చూడాలి. దేశ ఫలాలు
    అ_ అంబాని ,ఆ_ ఆదాని వరకు మాత్రామే వచ్చ యు

  • @begarivanitha7764
    @begarivanitha7764 Час назад

    Thank you so much akka miru super mieku intha machivaru 🙏🙏🙏👍👍👍🫡🫡🫡🫡👌👌⛪❤️💯🎄🇮🇳

  • @veerarao1387
    @veerarao1387 2 часа назад +1

    Great video, Ur really great support sistr , God bless you Dear Daniel, Lord be with you 🎉

  • @sureshkolakaluri1733
    @sureshkolakaluri1733 2 часа назад +2

    God bless you 🙏 Daniel.
    His supported to Tulasi Chand mem thank you & may God bless you 🙌 Mem

  • @crusiesmith4146
    @crusiesmith4146 Час назад +1

    15:47 to 16:42....
    entha matured thoughts
    ee roju llo manchiga chaduvukunna vaallu kooda ....ila alochincharu.
    HAT'S OFF TAMMUDU
    YOU WILL SUCCEED FOR SURE (WHATEVER SMALL MILESTONE IT COULD BE)

  • @pedavegiravikumar5619
    @pedavegiravikumar5619 3 часа назад +9

    God bless you, God is with us

  • @Abinesh786
    @Abinesh786 3 часа назад +27

    మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన మన భారతదేశంలో ఇంకా ఈ పరిస్థితి ఉంది అంటే మన రాజకీయం, వ్యవస్థ ఎటు పోతుంది😢😢😢

    • @bhaskark7828
      @bhaskark7828 2 часа назад

      అయితే పాకిస్తాన్ పోదాం

  • @NANI.2321
    @NANI.2321 4 часа назад +10

    Always thulasi chandu akka❤

  • @jayakaranilkumar5932
    @jayakaranilkumar5932 3 часа назад +7

    Really inspiring

  • @AjayTejaTheddu
    @AjayTejaTheddu 2 часа назад +2

    Super brother 💗 keep it up ❤

  • @dhannadaramesh
    @dhannadaramesh 3 часа назад +3

    Great, medam, miru, pedhavalaki, baga, support, chestharu, daniyelu,kasta, jivi

  • @AnandKumar-ub6dr
    @AnandKumar-ub6dr 3 часа назад +3

    Daniel with Fire and Desire👍👍👍👍

  • @AnandKumar-ub6dr
    @AnandKumar-ub6dr 3 часа назад +5

    He will become 100% success mam👍👍

  • @rajendranadiminti1201
    @rajendranadiminti1201 3 часа назад +5

    Thank you Tulasi garu for coming up with nice and inspirational videos.

  • @Justsayingstopit
    @Justsayingstopit 3 часа назад +4

    Thank you so much for sharing this very inspiring video mam..his journey is very much inspiring and touching

  • @goodnewsforall2371
    @goodnewsforall2371 3 часа назад +4

    Sister thank You for your kindness 🎉

  • @dastheindian2478
    @dastheindian2478 2 часа назад +1

    Very nice mam

  • @JobLenodu357
    @JobLenodu357 Час назад +1

    Me conversation vuntunna anta sepu....na Kallanu nunchi gundello nunchi....enduko teliyadu
    ..tears 😢vochai...Ee videochesinanduku.......Thanks Akka...Thanks Daniel'... 🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @BSRTradingMeekuTelusa
    @BSRTradingMeekuTelusa 42 минуты назад

    Super Tulasi mem garu Daniel lanti manchi variki manamandaram saport tappakunda saport cheyyali
    Deniel me gol tappakunda reach avutaru👍👍👍

  • @Palnadumirchiguys
    @Palnadumirchiguys 4 часа назад +8

    Good job daniyal

  • @amaranathsrinivas6324
    @amaranathsrinivas6324 Час назад

    Madam, Tulasi
    Hats off to you...
    What an Inspiring video it is..
    Daniel is awesome...
    We will also support.
    🎉🎉 🙏🙏

  • @chinnintibheemulu1864
    @chinnintibheemulu1864 3 часа назад +4

    All the best brother 👍

  • @SureshKumar-uh6no
    @SureshKumar-uh6no Час назад

    Hatssoff Tulasi akka you r really great encouraging the talent.

  • @Monhravadiraghuram
    @Monhravadiraghuram 4 часа назад +7

    Waiting for your video amma

  • @bombaypraveen
    @bombaypraveen Час назад

    Good luck Daniel

  • @rajesh640551065
    @rajesh640551065 2 часа назад +1

    U r super sister

  • @manabadhyathafoundation3007
    @manabadhyathafoundation3007 2 часа назад +1

    Great interview madam... Good clarity brother...🎉🎉

  • @MonikaMonika-ls1ct
    @MonikaMonika-ls1ct 2 часа назад +1

    You'll have a bright future Daniel garu👏

  • @MalakariSanju
    @MalakariSanju 3 часа назад +5

    Super bro

  • @KOTHAPALLIISAIAH
    @KOTHAPALLIISAIAH 3 часа назад +4

    Good 👌👌👌

  • @SureshKumar-uh6no
    @SureshKumar-uh6no Час назад

    Mee sathyam varudha podhu

  • @VRTalks-x9d
    @VRTalks-x9d 2 часа назад +1

    Ne kastam chusaka life anto ardam ayindhi nen naku unna kastalu asalu kastalu kadhu neku
    La dharym ga undali anukuntunna tq bro

  • @rajuking-dy7md
    @rajuking-dy7md 3 часа назад +12

    పొట్టి వాడివి అయినా గట్టివాడివే దనియాల్ సోదరా 👌

  • @rakeshgantenapalli2184
    @rakeshgantenapalli2184 Час назад

    Great sister do like tbis find out this kind of people

  • @arun-pf5hb
    @arun-pf5hb 3 часа назад +4

    Madam Please lead The new Era of Journalism with your Path

  • @pre-d2b
    @pre-d2b 2 часа назад +6

    truly inspiring

  • @హంసిని
    @హంసిని 12 минут назад

    Super madam ❤❤

  • @shashankk8936
    @shashankk8936 2 часа назад

    vastundaayi feelings vastundaayi feelings...

  • @r.anilkumaranil5922
    @r.anilkumaranil5922 4 часа назад +6

    First view, first like AKKA question ❓ cheyali society change avali ante

  • @kondaiahkondaiah-s6x
    @kondaiahkondaiah-s6x 2 часа назад

    I like thusi chandu super.

  • @Rajesh-yu1ut
    @Rajesh-yu1ut 2 часа назад

    Good message for society encouraging young people

  • @dnakteddu4405
    @dnakteddu4405 2 часа назад

    Everyone should be support to DANIEL

  • @AnilA-e1n
    @AnilA-e1n Час назад

    It was super

  • @nityanitya4043
    @nityanitya4043 2 часа назад

    Great Bro మీరు ..

  • @saibajar1435
    @saibajar1435 2 часа назад

    All the best

  • @kirankrish7994
    @kirankrish7994 3 часа назад +2

    Excellent thulasi....keep it up

  • @erravellykanakasena8915
    @erravellykanakasena8915 52 минуты назад

    Nice vedio madam

  • @Pallavivideos1
    @Pallavivideos1 4 часа назад +6

    All the best dhaniyaalu😁😁

    • @sarahtalluri7033
      @sarahtalluri7033 3 часа назад +2

      His name is Daniel andi and not Dhaniyaalu! Please be respectful of others.

    • @Pallavivideos1
      @Pallavivideos1 3 часа назад +2

      @sarahtalluri7033 he is my friend andi nenu funny ga pettanu name

  • @darlapavankumar5309
    @darlapavankumar5309 2 часа назад

    Hat's off to you ma'am

  • @rajeshmotivation6319
    @rajeshmotivation6319 3 часа назад +2

    Congratulations danieal super akka

  • @SrauD-f8u
    @SrauD-f8u 2 часа назад +1

    అదే మా ప్రో నాగ్ అయితే ఆయన డబ్బా కొట్టుకోవడమే సరిపోతుంది

  • @Multifire910
    @Multifire910 2 часа назад

    Very bright chap❤ Daniel superb Wish You all the Success 😍🤩🔥💐

  • @mattaashokgowtham7405
    @mattaashokgowtham7405 2 часа назад +1

    Super anna 🥺

  • @Ajay-Column
    @Ajay-Column 4 часа назад +3

    Excellent

  • @KOTESHLAKKAM
    @KOTESHLAKKAM 2 часа назад

    Fire in right direction 😊

  • @Pallavivideos1
    @Pallavivideos1 4 часа назад +5

    Super 👏👏👏👏

  • @foodvloger743
    @foodvloger743 4 часа назад +3

    Super Akka❤

  • @stalinphilips3334
    @stalinphilips3334 22 минуты назад

    Love you madam

  • @michaelceasar
    @michaelceasar 2 часа назад

    *Great initiative akka*

  • @Sumalatha-k7e
    @Sumalatha-k7e 2 часа назад +2

    75 ఏళ్ల స్వాతంత్ర్య భారత్ లో భూమి లేని వారు😢 చదువు తిండి బట్టలు లేని వారు అనేకులు...