మీ మైండ్ మాయ చేస్తోంది జాగ్రత్త! Unknown facts about Learning
HTML-код
- Опубликовано: 9 фев 2025
- ఏదో తెలుసుకుంటున్నామన్న భ్రమలో అందరం పేపర్లు చదివి, వీడియోలు చూసి, టీవిలు చూసి కాలం గడిపేస్తూ ఉంటాం. అసలు నేర్చుకోవడం అంటే ఎంత మెడిటేటివ్ స్థితిలో జరుగుతుందో తెలుసా?
భూమిని చీల్చుకుని రాత్రికి రాత్రి పుట్టే మొక్కలా నిజమైన లెర్నింగ మన కాన్షియస్‌నెస్‌ని విస్తరిస్తుంది.
నేర్చుకున్నది ఇంటలెక్ట్‌లోకి వెళ్లి సహజసిద్ధమైన అవగాహన కలిగించేది నిజమైన లెర్నింగ్! కానీ మనం రోజూ టైమ్‌పాస్ చేసేది ఓ మోటివ్‌ని చేరుకోవడం కోసం, మనం నమ్మిన ఐడియాలజీని మరింతగా సమర్థించుకోవడం కోసం!
ఈ వీడియోలో పెద్దలను, పిల్లలను, అన్ని వయస్సుల వారినీ ఎలా నిజమైన లెర్నింగ్ మెరుగైన జీవితం వైపు మళ్లిస్తుందో వివరించడం జరిగింది.
నల్లమోతు శ్రీధర్
కృతజ్ఞతలు సార్ 🌹🌹🙏
👌👍 సార్
Thank you Balu gaaru
సార్ చాలా బాగా చెప్పారు 🙏. ఇటువంటి సందర్బంలో తిలక్ గారి కవిత ను ఉదహరించుకోవచ్చు. ఇజం లో ఇన్ప్రిజం అయితే ఇంగిత జ్ఞానం నసిస్తుంది. అన్ని కిటికీ లు తెరిచి ఉంచు, అన్ని ఋతువు లను ఆహ్వానించు.
Nice explanation sir
ఒక సంక్లిష్టమైన విషయాన్ని చాలా అర్దవంతంగా చెప్పారు.
Thank you sir ❤
బాగా చెప్పారు
Thank you sir
I can control everything in my mind
S sir...nenu alage chesthuntaa🎉very well explanation 🎉
Sridhar Garu! Subscribed just now. Irrespective of age, andaru oka pravaaham lo kottukupothunnaaru. Ee pravaaham aagadhu ( because of Internet, WhatsApp and RUclips) At least konthamandhi, pattu chikkinchukuni, aagi niladhokkukuni aalochisthe manchidi. Point is What to listen & learn, what not to listen & Learn. Simple gaa cheppaaru. 👌
it takes a lot of effort and very high level maturity to self censor and filter out certain things in life andi...in my case as of today i am a very frugal user of internet,,youtbe and whatsapp andi and moreover i dont have these instagrams and kilograms,,never watched bigbosses or small peons,,zabardasts or bazaardasts and have never subscribed to any of those HOLY OTT's [ will never ever subscribe in future as well ]...
Super
absolutely very well said andi..
మాయ..
ఒక కవి తన కవితతో మాయ చేస్తారు
ఒక రాజకీయ నాయకుడు తన మాట్లతో మాయ చేస్తాడు..
ఒక ఎడిటర్ తన రాతలతో మాయ చేస్తారు..
విద్యనెరిగిన వారు తమ విద్యతో మాయ చేస్తారు..
ధ్యానాలతో, హిప్నటైజ్ తో మాయ చేస్తారు..
కొందరు డబ్బు కోసం మాయ చేస్తారు..
కొందరు జనాల ఆకర్షణ కోసం మాయ చేస్తారు..
కొందరు పేరు కోసం మాయ చేస్తారు.
కొందరు పాపులారిటీ కోసం మాయ చేస్తారు..
ప్రపంచానికి తెలియకుండా చాలా మాయ జరుగుతుంది.. ఆ మాయ నుండి బయటికి వచ్చే వరకు తెలియదు అది ఏమాయో అని !
🙏🙏
we have to UNLEARN many things to LEARN new things to begin with..
🙏
❤