యువతా ఈ పిచ్చి పొలిటీషియన్స్ కి బానిసలుగా మారకు Best Motivation Youth
HTML-код
- Опубликовано: 9 фев 2025
- #motivational #telugumotivational #inspirational
యువతా ఈ పిచ్చి పొలిటీషియన్స్ కి బానిసలుగా మారకు.. Best Motivation for Youth
మీ అమ్మా నాన్నలు రాత్రిళ్లు నిద్రపోక మీ భవిష్యత్ గురించి పెట్టుకునే కన్నీళ్లు కనిపించడం లేదా?
ఈ పొలిటీషియన్స్ ఎలాంటోళ్లో తెలుసా.. నిన్ను వాడుకుని, నీకు సెల్ఫీ ఇచ్చి పక్కకెళ్లి నవ్వుకుంటారు!
టివిల్లో కొట్టుకునే రాజకీయ పార్టీల ప్రతినిధులు గ్యాప్ లో జోక్స్ వేసుకుంటారని తెలుసా..
వాళ్ల కోసం యువత అండమాన్ ఖైదీల్లా బానిసలుగా మారి, ఒకరొకరు కొట్టుకోవడం ఏంటి?
యువతా.. నీ జీవితం నీది. ఏ నాయకుడికో, ఏ పార్టీకో బానిసగా మారకు! పూర్తి వీడియో ఈ లింకులో..
నల్లమోతు శ్రీధర్