పిరికి వాడు మాత్రమే.. "తగ్గేదేలే.." అంటూ అహంతో ఉంటాడు!

Поделиться
HTML-код
  • Опубликовано: 9 фев 2025
  • పిరికి వాడు మాత్రమే.. "తగ్గేదేలే.." అంటూ అహంతో ఉంటాడు..
    లోపల ఉండే ఇన్‌సెక్యూరిటీకి పైన పూసే ఆయింట్మెంటే అహం!
    అందరూ అనుకునేటట్లు డబ్బు ద్వారా, టాలెంట్ ద్వారా అహం రాదు.. లోపల అభద్రతను కవర్ చేసుకోవడానికి డబ్బు, టాలెంట్‌తో అహం పెంచుకుని పైకి గొప్పగా ప్రదర్శిస్తుంటారు. నేచురల్ గా డబ్బు వచ్చే వాళ్లకి అహం ఉండదు.
    విపరీతంగా పరిగెత్తి తపన పడీ, అందరికీ ప్రూవ్ చేసుకోవాలని టాలెంట్ పెంచుకుని కొన్నాళ్లకి సాధించి అహం చూపిస్తే.. అది గొప్పదనం కాదు.. లోపల సరిచెయ్యాల్సిన సైకలాజికల్ యాస్పెక్ట్ ఏదో ఉందని అర్థం చేసుకోవాలి.
    టాలెంట్, డబ్బు బై డీఫాల్ట్ నేచురల్ స్థితిలో రావాలి.. సూర్యోదయం అయినంత నేచురల్‌గా, వత్తిడి లేకుండా సృజనాత్మకత బయటకు రావాలి.. ఏదో యాంబిషన్ పెట్టుకుని అది వస్తే, ఆ యాంబిషన్ వెనుక మనస్సులోని అగాధాలు పూడ్చుకుంటున్నట్లు లెక్క!
    Unknown aspects about Human Psyche.
    నల్లమోతు శ్రీధర్

Комментарии • 35

  • @newsbyte4887
    @newsbyte4887 24 дня назад +3

    సమాజ హితం అంటే బహుశా... ఇదేమో నేమో.థాంక్స్ డ్యూడ్

  • @hanun8844
    @hanun8844 25 дней назад +3

    Excellent gaa cheppaaru sir

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami 15 дней назад +1

    కృతజ్ఞతలు సార్ 🌹🌹🙏

  • @jahnavi8157
    @jahnavi8157 18 дней назад +3

    Super sir..,hare Krishna 🙏

  • @Aadyathmika-vani
    @Aadyathmika-vani 18 дней назад +2

    thank you very much sir 🙏🙏🙏

    • @sridharnallamothu
      @sridharnallamothu  18 дней назад

      ఆధ్యాత్మిక వాణి గారు ధన్యవాదాలు

  • @sunitabollepalli8693
    @sunitabollepalli8693 26 дней назад +3

    Meelanti vari messages samajaniki chala avasaram

  • @PBrahmmaiah
    @PBrahmmaiah 24 дня назад

    Chala manchi subject sir Excellent wishleshana sir

  • @Varaprasad9440
    @Varaprasad9440 26 дней назад

    Chala ardham ayyetlu chepparu...

  • @GopiKrishnaP-jj2du
    @GopiKrishnaP-jj2du 13 дней назад

    Excellent speaker.

    • @sridharnallamothu
      @sridharnallamothu  13 дней назад

      గోపికృష్ణ గారు థాంక్యూ వెరీ మచ్ అండి కీప్ వాచింగ్

  • @NagaGangadhar27
    @NagaGangadhar27 25 дней назад

    Thank you so much sir🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @NarayanaReddyKotala
    @NarayanaReddyKotala 15 дней назад

    Suuper MSG sir

    • @sridharnallamothu
      @sridharnallamothu  15 дней назад

      నారాయణ రెడ్డి గారు థాంక్యూ వెరీ మచ్ సర్

  • @tamminenikotireddy1480
    @tamminenikotireddy1480 26 дней назад +1

    Excellent Sir

  • @savitri7311
    @savitri7311 18 дней назад +2

    అలంకరణ.. ఎక్కువ మాటలు.. ఇవన్నీ గంగిరెద్దులకే.. అలంకరణ మాటలు లేని వాళ్లు సింపుల్ గా సింగల్ గా రంగం లోకి దిగుతారు 👍👍

    • @sridharnallamothu
      @sridharnallamothu  18 дней назад +1

      సావిత్రి గారు అవునండి

    • @savitri7311
      @savitri7311 18 дней назад

      @sridharnallamothu , 👍

  • @anthonyrani975
    @anthonyrani975 23 дня назад

    Hero ne kaadu heroine ni kuuda feel avutaaru janaalu😅

  • @naarinenu
    @naarinenu 21 день назад

    Sir chala Mandi intlo prema dorakaka,bayata vallu cheppe matalau, leda intlo valla meda kopam tho no other relationship loki valli vunna problems tho kotha problem koni thechukuntaru sir alante vatimeda video cheyandi

  • @CK-ey2gz
    @CK-ey2gz 26 дней назад

    Very much true Sir.

  • @lakshmipathinaidu2324
    @lakshmipathinaidu2324 25 дней назад

    100% True

  • @krishnamohanaravi7540
    @krishnamohanaravi7540 24 дня назад

    Super

  • @meenabsc9186
    @meenabsc9186 День назад

    Criticism vedio cheyandi sir

    • @sridharnallamothu
      @sridharnallamothu  День назад

      మీనా గారు తప్పకుండా త్వరలో తయారు చేస్తాను

    • @meenabsc9186
      @meenabsc9186 День назад

      Tq you sir

  • @iamvishal5258
    @iamvishal5258 25 дней назад

    ❤🎉

  • @indu-k1n
    @indu-k1n 26 дней назад

  • @sasikirananantharaj5915
    @sasikirananantharaj5915 26 дней назад

    Got it Anna

  • @naarinenu
    @naarinenu 21 день назад

    Naku own sister 17 year age lo suside chesukundi,nenu okkadani ayepoya naku eppudu 38 years marriage aie 17 years, ma husband vallu family members ontari danivi ani antaru sir ,,manishe chavu putukalu evarichethulo vundavu kada,vunte ma akka ni. Kapadi kolema naku papa babu sir papa kosam brathukuthunna,

    • @sridharnallamothu
      @sridharnallamothu  21 день назад

      మీ మాటలు నాకు చాలా బాధగా ఉన్నాయి. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను.

  • @indu-k1n
    @indu-k1n 26 дней назад

  • @ET-si7rl
    @ET-si7rl 24 дня назад