కుంఢలినీ శక్తి అని, థర్డ్ ఐ చక్ర అనీ, లా ఆఫ్ అట్రాక్షన్ అనీ జనాల్ని మోసం చేస్తున్నారు!
HTML-код
- Опубликовано: 9 фев 2025
- అత్యంత మిస్ యూస్ చేయబడుతున్న విషయం ఆధ్యాత్మికత..
అసలు ముక్తి ఎందుకు కావాలి? ఉన్న జీవితాన్ని హ్యూమన్ ఎక్స్పీరియన్స్ ని వదిలేసి అర్జెంటుగా నాకు ఈ జన్మ వద్దు అని భావించటం ఎవర్షన్ నుండి వస్తున్న భావన తప్పించి సహజ సిద్ధంగా ముక్తి వైపు ప్రయాణించే మార్గం కాదు కదా?
అతీంద్రియ శక్తులు కావాలని కోరుకుంటారు.. మూడో కన్ను ఓపెన్ కావాలి అని సాధన చేస్తారు.. అతీంద్రియ శక్తుల వలన ఏం సాధిస్తారు? మిగతా వాళ్ళ కంటే కాస్త ఎక్కువ ఉన్నామని అహం పెంచుకోవడానికి చేసే ప్రయత్నమా?
ఇప్పుడు ఉన్న దాంట్లో ఈ క్షణంలో బ్రతకడం చేతకాక ఆధ్యాత్మికత పేరు మీద ఎక్కడికో వెళ్లిపోవాలని పిచ్చి తపన పడుతున్నామా?
హిమాలయాల్లో ఎవరో రెండు నెలల ఆహారం తీసుకోలేదు అంటే.. మనము అంత గొప్ప సాధకులు కావాలని అనుకోవటం, పక్కింటి వ్యక్తి ఒక కొత్త కారు కొనుక్కుంటే అలాంటిది మనము కొనాలని ఆశపడటం కన్నా ఎలా భిన్నమైనది?
ఆధ్యాత్మికంగా కూడా కోరికలు, ఆశల నుండి ప్రయాణం సాగితే అది నిజమైన పురోగతి ఎలా అవుతుంది?
వంటి అనేక విషయాలు ఈ వీడియోలో..
నల్లమోతు శ్రీధర్
Chala chala depth video sir.Thank you so much sir 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Verygood saru
Vaisu.slogaunde
Verygood sar
Excellent Sir
కృతజ్ఞతలు సార్ 🌹🌹🙏
మీ స్పందనకి ధన్యవాదాలు సర్
Yes sir❤
Sadguru garu kooda ede chepparu 🙏🙏🙏
రంగనారాయణ గారు ధన్యవాదాలండి.
Knowing,awaring self is spirituality🎉
❤
Normal ga chepte baguntundi gap ekkuva istunnaru prathi sentence ki gap wait cheyyali. Vintunte mind lo register avvali gap valla disturb avutundi share cheste vallu kooda ide annaru subject chala bagundi explanation bagundi useful info kani idi change cheste baguntundi
రేవతి గారు ధన్యవాదాలు. ఈ మధ్య కాలంలోనే నా ఫేస్‌బుక్ లో మనిషి బ్రెయిన్ లో సమాచారం ఎలా రిజిస్టర్ అవుతుంది, న్యూరల్ నెట్వర్క్‌ల గురించి వివరంగా చెప్పాను. నేను గ్యాప్ ఇస్తున్నది చూసే వ్యక్తి ఆప్టిక్ నెర్వ్, ఆడిటరీ నెర్వ్ ద్వారా బ్రెయిన్ లోకి సమాచారం చేసుకున్నాక, అది కన్సాలిడేట్ చేసుకుని మెమరీలో రిజిస్టర్ అవడానికి 3-6 సెకన్స్ పడుతుంది. ఆ గ్యాప్ లేకపోతే మీకు చూసినది 10 నిముషాల తర్వాత గుర్తుండదు. దీనిపై చాలా స్టడీస్ ఉన్నాయి. కాబట్టి మీకు మిగతా స్పీడ్ కంటెంట్ కి అలవాటుపడి విసుగ్గా ఉండొచ్చు కానీ, దీనికి అలవాటుపడితే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
@sridharnallamothu ok😊
You are not bringing clarity .
You need to present I. Simplified and systematic way.
వెంకట్ గారు ముందు ముందు వీడియోలలో self గురించి మరింత లోతుగా చర్చించడం జరుగుతుంది. మీ సూచనకు ధన్యవాదాలు