ఓవర్ థింకింగ్ తో మైండ్ బ్లాక్ అవుతోందా? 5 టాప్ క్వాలిటీ టిప్స్
HTML-код
- Опубликовано: 9 фев 2025
- #telugumotivational #motivational #overthinking #stressrelief
అందరూ తరచూ చేసే కంప్లయింట్ విపరీతంగా థాట్స్ వస్తున్నాయని! నిద్రపోదామన్నా పట్టడం లేదని!
చిన్న చిన్న ప్రాక్టీస్‌లతో ఓవర్ థింకింగ్‌ని పూర్తిగా అధిగమించే ఐదు టెక్నిక్స్ ఈ వీడియోలో డిస్కస్ చెయ్యడం జరిగింది.