- Видео 85
- Просмотров 21 741
MVL Yuvajyothi
Индия
Добавлен 3 июн 2017
శ్రీనాధుడిని మురిపెముగా సిరిగలవాడు అంటున్న MVL భావనారచన
వీడియో రూపకల్పన చేసినవారు లక్ష్మి బొద్దనపల్లి
వీడియో రూపకల్పన చేసినవారు లక్ష్మి బొద్దనపల్లి
తేజఃపుంజమ్ - డాక్టర్ కె. గంగాధరరావుగారు #82
పుష్య శుద్ధ త్రయోదశి
జనవరి 23 న అమరులైన
ఎమ్వీయల్ మాస్టారి గురించి
డాక్టర్ కె. గంగాధరరావుగారి
మనఃపూర్వక కవితానివాళి...
" తేజఃపుంజమ్"
జనవరి 23 న అమరులైన
ఎమ్వీయల్ మాస్టారి గురించి
డాక్టర్ కె. గంగాధరరావుగారి
మనఃపూర్వక కవితానివాళి...
" తేజఃపుంజమ్"
Просмотров: 103
Видео
శ్రీ మెహదీహసన్ - రామ్ ప్రసాద్ #81
Просмотров 186Месяц назад
శ్రీ మెహదీహసన్ ఆణిముత్యం తమ్ముడు రామ్ ప్రసాద్ సరదాగా పాడగా విందామా... తమ్ముడు రాసిన కవిత సహితం.... అందరికీ HAPPY NEW YEAR 💐💐❤️❤️🎉🎉
శ్రీ ఎమ్వీయల్ - డాక్టర్ సూరి సువర్ణలక్ష్మి #80
Просмотров 1,6 тыс.Месяц назад
నూజివీడు సూరి శ్రీ సీతారామమందిరం వారింటి ఆడపడుచు మహాభాష్యం వారింటి మహాలక్ష్మి డాక్టర్ సూరి సువర్ణలక్ష్మిగారు ఎమ్వీయల్ మాస్టారిని 2019 సెప్టెంబర్ 21 పుట్టినరోజు నాడు తలుచుకుంటూ ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాసిన వ్యాసం
రామ్ ప్రసాద్ - శ్రీ వేంకటేశ్వర గద్యం - శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి #79
Просмотров 2302 месяца назад
హరిహరులకు ప్రీతికరమైన కార్తికమాసం ఈసారి ఈరోజుతో సరి. తమ్ముడు రామ్ ప్రసాద్ మహాశివుని కొలిచిన పాటలు విన్నాము. శ్రీహరిని తనకోసం తను మనసారా స్తుతించిన శ్రీ వేంకటేశ్వర గద్యం, శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి విందామా. క్షమస్సత్వం క్షమస్సత్వం శేషశైల శిఖామణీ 🙏🙏
రామ్ ప్రసాద్ - శ్రీకాంత్ #78
Просмотров 1332 месяца назад
"నీ తలపే తలరాతై తలపై నాట్యం చేసేను" ప్రేరణ రగిలించే పాటలు సీతారామశాస్త్రిగారు అద్భుతంగా రాస్తారు. "అసలు పాటలు రాయటంలో శాస్త్రిగారే నాకు ప్రేరణ" అంటాడు తమ్ముడు. నవంబర్ 12 న తమ్ముడు రామ్ ప్రసాద్ పుట్టినరోజున తలుచుకుంటూ గురువుగారంత అద్భుతంగానూ సాహిత్యం రాయగా తన స్నేహితుడు "చిరంజీవి చెన్నుభొట్ల శ్రీకాంత్" చక్కగా సంగీతం సమకూర్చి శ్రావ్యంగా పాడిన పాట విని జేజేలు చెబుదామా.... పల్లవి : అడుగంటూ వేశావంటే...
శ్రీ ఎమ్వీయల్ - శ్రీ బ్నిమ్ #77
Просмотров 1673 месяца назад
శ్రీ బ్నిమ్ అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు 💐💐 శ్రీ ఎమ్వీయల్ షష్టిపూర్తి సంచికలో మాస్టారి గురించి శ్రీ బ్నిమ్ గారి వ్యాసం
శ్రీ ఎమ్వీయల్ - ఎలమావితోట #76
Просмотров 1,4 тыс.4 месяца назад
శ్రీ ఎమ్వీయల్ అసంపూర్తి రచన "ఎలమావితోట". ఎలమావితోటమాలి కూతురు కస్తూరి, లెక్చరర్ రఘుల కథలో ఎమ్వీయల్ మాస్టారినే హీరోని చేసి ఇంచుమించు మాస్టారి బయోగ్రఫీగా రాసి మాస్టారి భావాలు,వ్యక్తిత్వం,సంస్కారం, అంతరంగం సమున్నతంగా ఆవిష్కరింపజేసి గురువుగారికి "జీవితసాఫల్య పురస్కారం" గురుదక్షిణగా సమర్పించిన శిష్యుడు.... రచయిత శ్రీ వేంకటేశ్వరరావుగారికి నమస్సులు 🙏🙏
శ్రీ ఎమ్వీయల్ - శ్రీ బాలు # 75
Просмотров 6814 месяца назад
శ్రీ ఎమ్వీయల్ - శ్రీ బాలు గంధర్వమిత్రులు సెప్టెంబర్ స్నేహోత్సవమ్
గజాననుడు - రామ్ ప్రసాద్ #74
Просмотров 1124 месяца назад
తమ్ముడు రామ్ ప్రసాద్ విఘ్ననాయకుని గురించి "అమ్మపోలికా సామీ అయ్యపోలికా"అంటూ స్వరకల్పనతో రాయగా చిరంజీవి చెన్నుభొట్ల శ్రీకాంత్ చక్కగా సంగీతం సమకూర్చి శ్రావ్యంగా పాడిన పాట అమ్మపోలికా! సావీ అయ్యపోలికా!! సాకీ : దయగలసావికి దణ్ణాలెట్టు గణపతి సావికి గనముగ మొక్కు || పల్లవి : దణ్ణవెట్టుకుంటే సావీ - నువ్వు అణ్ణవెడుతుండావు సావీ! కాదు పొమ్మన్నాను సావీ - నువ్వు ఆదరిస్తుండావు సావీ! మమ్మేలుకొనేటి దేవర నీవేలే మా...
శ్రీ ఎమ్వీయల్ - శ్రీ వేటూరి #73
Просмотров 1435 месяцев назад
సినీగేయరచయిత శ్రీ వేటూరి సుందరరామ్మూర్తిగారు "ఎమ్వీయల్ షష్టిపూర్తి సంచిక"లో "చిరంజీవి ఎమ్వీయల్" అంటూ ఎమ్వీయల్ మాస్టార్ని స్మరిస్తూ రాసిన వ్యాసం
శ్రీ పాలగుమ్మి పద్మరాజుగారి గురించి శ్రీ ఎమ్వీయల్ #72
Просмотров 2485 месяцев назад
1984 లో వచ్చిన పాలగుమ్మి పద్మరాజు సాహితీ సంస్మరణ సంచిక లో శ్రీ పాలగుమ్మి పద్మరాజుగారి గొప్పదనం గురించి శ్రీ ఎమ్వీయల్ మాస్టారు రాసిన వ్యాసం
శ్రీ ఎమ్వీయల్ - శ్రీ అత్తిలి వేంకట రమణ #71
Просмотров 3226 месяцев назад
2005 జనవరిలో ఎమ్వీయల్ మాస్టారి శిష్యులు, మిత్రులు సంబరంగా చేసుకున్న ఎమ్వీయల్ మాస్టారి షష్టిపూర్తి సభలో ఆవిష్కరించిన షష్టిపూర్తి సంచికలో "మహోత్తమాధ్యాపకుడు ఎమ్వీయల్" అని సహాధ్యాపకుని గురించి నూజివీడు ధర్మఅప్పరాయ కళాశాల కెమిస్ట్రీ లెక్చరర్ "శ్రీ అత్తిలి వేంకట రమణగారు" రాసిన వ్యాసం 🙏🙏🙏
శ్రీ ఎమ్వీయల్ - పరమానందయ్యశిష్యులకథ #70
Просмотров 6396 месяцев назад
"పరమానందయ్యశిష్యులకథ" సినిమా గురించి ఎమ్వీయల్ మాస్టారి సమీక్ష
శ్రీ రామ్ ప్రసాద్ - అల్లనల్లనయ్య # 66
Просмотров 15310 месяцев назад
శ్రీ రామ్ ప్రసాద్ - అల్లనల్లనయ్య # 66
ఎమ్వీయల్ గారి అబ్బాయి రామ్ ప్రసాద్ పాడిన లాలిపాట, శివస్తుతి # 64
Просмотров 196Год назад
ఎమ్వీయల్ గారి అబ్బాయి రామ్ ప్రసాద్ పాడిన లాలిపాట, శివస్తుతి # 64
సరస్వతీ 'ప్రసాదం'.అలంకరణ, సంగీతం చక్కగా కుదిరినై. ------రామసూరి
❤
అద్భుతః చాలా చాలా బాగుంది
శ్రీ గంగాధరం మాస్టారు 🙏చాలా అద్భుతమైన కవిత రాశారు మద్దాలి మాస్టారి గురించి అనురాధ ఆహ్లాదం గా చదివి వినిపించినందుకు ధన్యవాదాలు సువర్ణ లక్ష్మి మహా భాష్యం
❤
MVL గారి గురించి వే టూరి గారు స్మరణ బావుంది వారిద్దరి జ్ఞాపకం మధురం అనురాధ కి ధన్యవాదాలు సువర్ణ లక్ష్మి
🙏🙏🙏
తమ్ముడు రామ్ ప్రసాద్ కార్యక్రమం సంగీతసాహిత్య సౌరభాలు వెదజల్లింది. అనూరాధగారికి అభినందనలు. ----రామసూరి
ధన్యోస్మి అన్నయ్యా 🙏🙏
తమ్ముడి కవిత బావుంది అక్క పాటా బావుంది😊 కవితలు విందు ఇచ్చాడు కానీ "మారు " అడుగుదామంటే దొరకకుండా వెళ్ళిపోయాడు అయినా పాటలు,కవితలు బాగా అందించిన రాంప్రసాద్ నాన్నారు తో గడపడానికి వెళ్ళాడు సువర్ణ లక్ష్మి,విశాఖ
🙏🙏🙏
Wow....suuuuper
Thanks అక్కా 🙂
చాలా ప్రసిద్ధి చెందిన గజల్స్ లో ఇది ఇంకా ప్రాచుర్యం పొందినది. రామ్ ప్రసాద్ రుచికి జోహార్లు
🙏🙏🙏
❤
😊❤
మాటల మనోహరుడు శ్రీ ఎమ్వీయల్ గారికి సంబంధించిన ఎన్నో క్రొత్త విషయాలను తెలిసికొన్నాను. కృతజ్ఞతలు. ఇలాగే ఇట్టి ప్రతిభాశాలురైన మరికొందరు సరస్వతీపుత్రుల వివరాలు కూడ అందించవలసినదిగా కోరుచున్నాను.
🙏🙏🙏
చాలా అద్భుతంగా రాసేరు సువర్ణలక్ష్మి గారూ. వినసొంపుగా వ్యాఖ్యానించిన అనురాధ గారికి అభినందనలు ❤
🙏🙏🙏
MVL మాస్టారు "పాల" సముద్ర మథనం చేసి అపురూప "పద్మాలు " వికసింప చేసారు సువర్ణ లక్ష్మి
Excellent article Lakhmi garu.
🙏🙏🙏
సాహిత్యం సంగీతం చేయి చేయి కలిపి పరుగులు తీశాయి. మంచి పాట.
🙏🙏🙏
మంచి పాట ,బావుంది
🙏🙏
Suvarnna baga raasevun Vaddiparthi Yogeswara
🙏🙏🙏
అనురాధ గారు....చాలా బాగా చెప్పారు...మీకు...రాసిన సువర్ణ గారికి మా అభినందనలు
🙏🙏🙏
సోదరి అనురాధ మాస్టారు ( మీ నాన్న గారు) సాహితీ విశేషాలను,వ్యాసాలు చాలా చక్కటి ఉచ్చారణ తో విన సొంపు గా చదివి వినిపించడం అందరికీ ఆనందం ఈ నీ కృషి వలన తర తరాల కీ మాస్టా రి సాహితీ సుగంధం పంచుతున్నావు అనురాధ కి అభినందనలు ,ఆశీస్సులు సువర్ణ లక్ష్మి మహాభాష్యం
🙏🙏🙏
బాగుంది సువర్ణ 👏👏👏 సాహితీ స్రష్ట, రాసికన్న వాసి ముఖ్యం అని నిరూపించిన ప్రముఖులలో ఎంవీల్ ముందు వరుసలో అంటారు. భవగదేచ్చ మరోలా ఉంటే మరిన్ని సాహితీ సౌరభాలు రాసులు రాసులుగా గుబాళించి మనకందేవి శ్రీ ఎంవీల్ కలాన.
🙏🙏🙏
రసరమ్యమనోహరంగా ఉంది. పసందైన వ్యాసం. వీనుల విందైన అనూరాధ కంఠస్వరం. ఇద్దరికీ అభినందనలు. --రామసూరి
ధన్యోస్మి 🙏🙏
1978 లో JNTU కాకినాడ లో వార్సికోస్తావ సభ లో వినే అదృష్టం నాకు దొరకడం నా అదృష్టం మంచి విషయాలు సువర్ణ గారు చెప్పారు సూరి నాగమ్మ గారు వ్రాసిన రమణ మహారిషి గారు చెప్పిన లేఖలు చదివాను అదే విధంగా సువర్ణ గారు సమీక్ష కూడా చాలా బాగుంది 🌹🌹
🙂🙏🙏
చాలా అద్భుతంగా రాశావు సువర్ణ. యం.వి.ఎల్ గారు మన కాలేజ్ కి అధ్యాపకులు గా వుండటం మన అదృష్టం కదా.... మాస్టారు కి హృదయ పూర్వక నమస్సుమాంజలి 🙏🙏
🙂🙏🙏
❤
❤
🙂❤️
చాలా చక్కగా వ్రాసారు. నేను నూజివీడు డి ఎ ఆర్ కాలేజీలో (1967-68) ఆయన తెలుగు లెక్చరర్ వున్నప్పుడు చదివాను. ఆయన క్లాస్ అంటే చాలా ఉత్సాహంగా వుండేది. సున్నితమైన హాస్యంగా చెప్పేవారు
🙂🙏🙏
❤
🙂❤️
❤
🙂❤️
👍😊
మంచి ప్రయత్నం....ఓం నమో నారాయణాయ...
🙏🙏🙏
వేంకటేశ్వర ప్రసాదం
🙏🙏🙏
చాలా బాగుంది 👌 ఓం నమో నారాయణాయ 🙏🙏🙏
🙏🙏🙏
బాగుంది ఓమ్ నమో వేంకటేశాయ!
🙏🙏🙏
❤❤🙏🙏🙏
🙏🙏🙏
❤
🙏🙏🙏
🙏
🙏🙏🙏
జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏
🙏🙏🙏
I too joined just now 🎁✅like✅👍😊
🙏🙏🙏
Om Namo Narayanaya
🙏🙏🙏
❤
🙂
🎉
Bnim గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు !!
🙏
❤❤
❤
మంచి ఆర్థ్రత తో కూడుకున్న ప్రసంగం 🙏🙏
Thank you Ratna 😊❤
నూజివీడు ఆణిముత్యం ఎమ్వీయల్ గారు🌹🙏
🙏🙏🙏
@mvlyuvajyothi6860 నమస్తే మేడం🙏🙏🙏
@@User-if9il11st7w నమస్తే అండి 🙏🙏
❤
😊❤
చాలా చాలా బాగుంది
ధన్యోస్మి 🙂🙏🙏
మా ప్రియ గురువు గారిని తలుచుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది.గురువు గారు, బాలు గారు నూజివీడులో గడిపిన మధుర సంఘటనలను దగ్గర నుండి చూసి పెరిగిన శిష్యులం. అమ్మలూ! అనురాధా! తమ్ముడు రాంప్రసాద్ మిమ్మల్ని , శైలజమ్మను చిన్నప్పటి నుండి చూసిన వాడిని. ఆ రోజులు అలాగ గుర్తుకు వస్తున్నాయిరా తల్లీ! నాన్న గారు మాయదారి మల్లిగాడు టైప్ పెద్ద,పెద్ద పువ్వుల ప్రింట్ లుంగీ తో అలాగ వీధిలోకి వచ్చేవారు. ఎదురిల్లు కావడం వల్ల ఎన్నో సార్లు బాలు గార్ని, శైలజమ్మ ను చూశామో? పాతరోజులు మధురం.
Thank you somuch అండీ 🙂🙏🙏