శ్రీ ఎమ్వీయల్ - ఎలమావితోట #76
HTML-код
- Опубликовано: 10 фев 2025
- శ్రీ ఎమ్వీయల్ అసంపూర్తి రచన "ఎలమావితోట".
ఎలమావితోటమాలి కూతురు కస్తూరి, లెక్చరర్ రఘుల కథలో ఎమ్వీయల్ మాస్టారినే హీరోని చేసి ఇంచుమించు మాస్టారి బయోగ్రఫీగా రాసి
మాస్టారి భావాలు,వ్యక్తిత్వం,సంస్కారం, అంతరంగం సమున్నతంగా
ఆవిష్కరింపజేసి
గురువుగారికి "జీవితసాఫల్య పురస్కారం" గురుదక్షిణగా
సమర్పించిన శిష్యుడు....
రచయిత శ్రీ వేంకటేశ్వరరావుగారికి నమస్సులు 🙏🙏
మంచి ఆర్థ్రత తో కూడుకున్న ప్రసంగం 🙏🙏
Thank you Ratna 😊❤
❤
😊❤