శ్రీ రామ్ ప్రసాద్ - అల్లనల్లనయ్య # 66

Поделиться
HTML-код
  • Опубликовано: 10 фев 2025
  • ఉల్లము ఝల్లుమనిపించే
    అల్లనల్లనయ్యకి
    వెన్నపాలు నోటికి అందిస్తూ
    విన్నపాలు చెవిలో వేసుకోవయ్యా
    అంటూ తమ్ముడు "రామ్ ప్రసాద్" స్వరకల్పనతో రాయగా
    తన స్నేహితుడు
    చిరంజీవి "చెన్నుభొట్ల శ్రీకాంత్"
    సంగీతం సమకూర్చి
    శ్రావ్యంగా పాడిన పాట....
    పల్లవి :
    అల్ల నల్లనయ్య నడక అల్లనల్లనయ్య
    మెల్లమెల్లఅడుగులతో ఉల్లము ఝల్లుమనయ్య #
    చరణం1 :
    గోటమీటినావట గోవర్ధనగిరినట
    గోడువెట్టు భక్తులను గొడుగై ఆపదకాయ
    బడుగై అడిగి మూడడుగులు ఎదిగిఎదిగి ఇంతింతై
    ఎల్లదాటి జగమంతా ఏలుట అది కల్ల
    అవి కథలే కావంటే మా వ్యధలే నీవంటే
    ఈ వరమడిగే బంటులవీడక వెంబడి రావయ్యా #
    చరణం 2 :
    సిరికింజెప్పక వేగ కరిని బ్రోవ వచ్చావుగ
    మరి నా లోపములేవి దరిరాకుంటివి స్వామి
    విన్నపాలు చెవులకి వెన్నపాలు నోటికి
    అందించుటే నాకు మిగిలెను కదయ్యా #

Комментарии • 16

  • @ramalakshmichengalva9905
    @ramalakshmichengalva9905 11 месяцев назад +1

    అద్భుతం గానం, రచన 👌👌👌👌

  • @indira1613
    @indira1613 11 месяцев назад +1

    Annayya Gaanam Madhuram

  • @geetha.bkonda
    @geetha.bkonda 11 месяцев назад +1

    అందమైన రచన, శ్రావ్యమైన స్వర కల్పన, గానం మధురం. 🩷👌👌

  • @indira1613
    @indira1613 11 месяцев назад +1

    Jai sri ram
    Jai sri krishna

  • @Sailaja709
    @Sailaja709 11 месяцев назад +1

    👌👌❤❤🙏🙏🙏

  • @KrishnaPrasad-ly7yb
    @KrishnaPrasad-ly7yb 11 месяцев назад

    నల్ల ఇంకు "కలం "తో "" రామ" కీర్తన
    శ్రావ్యమైన "గళం" తో శ్రీకాంత్ ఆలాపన
    కృష్ణా "ప్రసాదం "
    మన అందరకీ 👌👌👌 ఆనందం
    సువర్ణ లక్ష్మి
    విశాఖ

  • @SurenChennu
    @SurenChennu 11 месяцев назад

  • @sudhakallam5185
    @sudhakallam5185 11 месяцев назад

    Sooooper ❤