సమానత్వం అంటే ఏమిటో ఈ సీన్ చూస్తే తెలుస్తుంది || Story Of Sri Ramanujacharya | Extraordinary Scenes

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024

Комментарии • 670

  • @Solo-traveler29
    @Solo-traveler29 2 года назад +298

    చిత్రీకరణలో చూపిన సమానత్వం మన నిజ జీవితంలో కూడా అందరూ సమానులే అని చూసే రోజు ఎప్పుడు వస్తుందో.....

    • @AdityaKumar-rz2mj
      @AdityaKumar-rz2mj 2 года назад +49

      reservation system thisivesinappudu raavatchu

    • @Solo-traveler29
      @Solo-traveler29 2 года назад +10

      @@AdityaKumar-rz2mj reservations teeseste kuduruthundaa.....how bro

    • @ivijay3030
      @ivijay3030 2 года назад +13

      @@AdityaKumar-rz2mj reservation tisesthe ... Inka vallu devlop avvadam... Asambavam

    • @kalyanramteja3137
      @kalyanramteja3137 2 года назад

      చెప్పడానికి ,వినడానికి బాగానే ఉంటాయి...
      చేతలే గాలీసుగా ఉంటాయి ఈ బాపని కొడుకుల చేతలు

    • @ramamurty6634
      @ramamurty6634 2 года назад +8

      @@Solo-traveler29 appudu talented people ki jobs vast aye

  • @dumpalagovinadarao1774
    @dumpalagovinadarao1774 2 года назад +28

    అంట రాణితనం మధ్యలోనే వచ్చింది. అంటరానితనం పోయి భారతీయులు అందరం ఆ సమతా మూర్తి సాక్షిగా ఆ రంగనాధుని బిడ్డలుగా జీవిస్తే బాగుణ్ణు. మంచి వీడియో పెట్టినందుకు ధన్యవాదాలు

  • @vishwanalasureshbabu8289
    @vishwanalasureshbabu8289 2 года назад +61

    మనమంతా ఆ దేవుని బిడ్డలం...కులాలు, మతాలను పెట్టుకొని మనమే దేవుని ప్రేమకు దూరం అవుతున్నాం.చాలా కోల్పోతున్నాం.

  • @dongalavenkatreddy7975
    @dongalavenkatreddy7975 2 года назад +63

    ఈ సినిమా తీసిన మహానుభావులకు పాదాభివందనం

  • @saikumarich9443
    @saikumarich9443 2 года назад +36

    చ్చుస్తుంటే ఒళ్లు పిలకరించిపోయింది ఓం నమో నారాయణ 🙏

  • @rajanikumari1970
    @rajanikumari1970 4 месяца назад +14

    నిజంగా ఇది చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయి.రామానుజుల ఎంతటి సహృదయలో.శ్రీ మాత రామానుజాయ నమః

  • @myideasms6451
    @myideasms6451 2 года назад +72

    గొప్ప సంస్కృతి లో పుట్టినందుకు గర్విస్తున్నాను

  • @Ram-dg9gq
    @Ram-dg9gq 2 года назад +3

    ఇదో పెద్ద డ్రామా...10వ శతబ్దంలో ఆయన సమానత్వం గురించి భోదిస్తే భారత రాజ్యాంగం వచ్చే వరకు మాకు ఎందుకు హక్కులు రాలేవు, ఎందుకు అంటరానితనం పోలేదు.

  • @supevideos8286
    @supevideos8286 2 года назад +134

    రామానుజన్ చూస్తూ ఉంటే నారాయణుడి లాగా ఉన్నాడు. భగవంతుడి కరుణను ఈ కలియుగం లో చూపించాడు. శతకోటి ధన్యవాదాలు. మరిన్ని రామానుజ లీలలను నాటక రూపంలో ప్రదర్శించండి. కృతజ్ఞతలు.

    • @msk1430
      @msk1430 2 года назад +1

      👍❤️👌

    • @chandrasekar6964
      @chandrasekar6964 2 года назад +4

      ఏం కట్టు కథలు అల్లారు.మరి ఆ సమానత్వం ఇప్పుడు ఎక్కడ పోయింది దేవుడి మహిమలు ఎమై పోయాయి

    • @chilakamarrinydhruva7762
      @chilakamarrinydhruva7762 2 года назад +4

      @@chandrasekar6964 guurani neelavraku tisukeltam kani balavantanga taginchalem kada, ayana chepparu ila undali ani , kani avi manam patinche danilo untadi evaru balavantanga cheyamanaru samanvtvam ayna patincharu ila undalani chupincharu manam ala undali manam undakapote ayana matram em chestadu evaru matram em chestadu

    • @omom7834
      @omom7834 2 года назад +6

      @@chandrasekar6964 Kattu Kathalu Pitta kathalu allatam gorrelu alaage verri pastors no.1 maa sanatana dharmam Anni nijaale matladuthundhi.....

    • @seenuvasulureddy2500
      @seenuvasulureddy2500 2 года назад

      @@chandrasekar6964 nuvu evudu ra lanjakodaka na hindu dhramini waste chestunavu ra puja ne moda kostey telusthindum sankara jathi lanjakidaja

  • @adlajayadeep1957
    @adlajayadeep1957 2 года назад +45

    ఈ సినిమా తీసిన నిర్మాత కు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యాక్టింగ్ చేసిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సినిమాలే కాకుండా ఒక మానవుడు నిజ జీవితంలో జరిగి ఉంటే సమాజం ఇంకా ముందుండేది

  • @santoshsanthu8199
    @santoshsanthu8199 5 месяцев назад +2

    ఏ దేవుడు తక్కువ జాతి ఎక్కువ జాతీ తక్కువ వాడు ఎక్కువ అని ఏ దేవుడు అనలేడు ఇదంతా మద్దెల సృష్టించిన వాళ్ళ ఇదంతా

  • @mkrao6447
    @mkrao6447 2 года назад +7

    హిందూ ధర్మం అంటే ఇదే, కానీ కొంత మంది మూర్ఖులు వలన అది తప్పుగా కనిపిస్తుంది....

  • @sreenunalli
    @sreenunalli 2 года назад +150

    🙏🙏🙏శ్రీ రామానుజుల వారి చరితం దివ్యం వీడియో పెట్టిన వారికి, ఆ సినిమా తీసిన వారికి 🙏🙏🙏🙏పాదాభివందనం 🌹

  • @subbarao3606
    @subbarao3606 2 года назад +15

    పుట్టుకతో ప్రతి ఒక్కరూ సూద్రులే బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడే బ్రాహ్మణుడు బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన అనగా బ్రాహ్మణుడికి పుట్టినంత మాత్రాన అతను చేయవలసిన కర్తవ్యాన్ని నిర్వర్తించకపోతే అతను సూత్ర డే అవుతాడు అని సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానుడు చెప్పాడు పురోహితుడు అంటే పురం యొక్క హితం కోరేవాడు పురం అనగా జానపదం అనగా మనిషి సంఘజీవి కాబట్టి ఇప్పటి వాడుకభాషలో పురం అనగా నగరం విశ్వామిత్రుడు క్షత్రియుడు రామాయణాన్ని రచించిన వాల్మీకి శూద్రుడు భక్త కన్నప్ప శూద్రుడు సాక్ష్యాలు అనవసరం అనుకునేవాడికి ఎన్ని చెప్పినా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే

  • @tilucks2324
    @tilucks2324 Год назад +8

    సినిమాలలో సమానత్వం సర్వమానవసౌబ్రాతృత్వం చక్కగా చూపుతారు.

  • @shekaruvvagunta1997
    @shekaruvvagunta1997 2 года назад +35

    ఓం నమః నరాయనాయ, ఓం నమః శివాయ , జై శ్రీరాం

  • @ramaprasad8036
    @ramaprasad8036 2 года назад +2

    చాలా బాగుంది

  • @SSCULTUREANDNATURE
    @SSCULTUREANDNATURE 2 года назад +23

    కుల వ్యవస్థ ను తొలగించే దమ్ము ధైర్యం వున్న నాయకులు పరిపాలించే రోజు, పేదలకు ధనికులకు సమాన న్యాయం జరిగిన రోజున, ఆర్థిక అసమాతలు తొలగిన రోజున అందరూ సంతోషంగా ఉంటారు... ఇక కుల వ్యవస్థ అనేది వారి వారి వృత్తులు ఆధారంగా ఏర్పాటు చేసినవి.. కానీ నేడు అందరు అన్ని రకాల వృత్తులు చేసుకుంటున్నారు..ఉదరహనకు కల్లు గీత ఒక్క గౌడ కులస్తులు మాత్రమే చేస్తలేరు మిగతా కులస్తులు రెడ్డి, మాల, మాదిగ, పెరిక, సాకలి, కుమ్మరి, దూదేకుల ఇలా అందరు కల్లు గీయడం చూస్తున్నాము కదా..

    • @subhamadhuri3816
      @subhamadhuri3816 2 месяца назад

      Ela tesestarandi? ala divide and rule politics vaadi kada rajakiya nayakulu elections gelustunnaru

  • @thenaturefanceofindia5472
    @thenaturefanceofindia5472 2 года назад +11

    చక్కటి పిక్చరైజేషన్ చాలా బాగా మ్యూజిక్ కంపోజ్ చేశారు చక్కటి బోధన ప్రజలకు అందించారు

  • @mmaruthi7064
    @mmaruthi7064 2 года назад +4

    మనుషులందరూ సమానులే

  • @shivabilavath3778
    @shivabilavath3778 2 года назад +5

    Wow what a great story of Sri ramanuja 🙏🙏😔

  • @namalagunduhanuman4775
    @namalagunduhanuman4775 6 месяцев назад +28

    రిజర్వేషన్ తిసివెస్తే

    • @TSCreations0718
      @TSCreations0718 5 месяцев назад +21

      కులం తీసివేస్తే సరిపోతది కదా
      అప్పుడు రిజర్వేషన్ కూడా పోతది

    • @santhoshkumar1000
      @santhoshkumar1000 4 месяца назад

      Teseye manu govt ichedhi. ​@@TSCreations0718

    • @yadeeshkumar8830
      @yadeeshkumar8830 4 месяца назад +6

      ​@@TSCreations0718adhi alochinche burra yedavalaki undadhu le bro😊

  • @lokeshloke7115
    @lokeshloke7115 2 года назад +6

    మొన్న ఒక కుక్క నాతో ఈయనకెందుకు ఇంత ఖర్చు చేసి విగ్రహం కట్టించారు అని హేళన చేశాడు... నేను సరైన సమాధానమే ఇచ్చాను..., వాడికి పంపించాను ఈ విడియో..

  • @kranthikumarkuppili2208
    @kranthikumarkuppili2208 2 года назад +34

    సూపర్ గొప్ప స్వామీజీ. మహా జ్ఞాని ,, ఈయన చేసిన సంస్కరణలు ,, అంతా సమానం అన్నప్పుడు దేశంలో కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తే ప్రజల్లో ఉన్న అంతరాలు పోతాయి కదా... అయితే ఒక్కటి మాత్రం నిజం. ఇద్దరూ అడుక్కునే దగ్గర సమానులే.. పాపం ఆ చిన్న పిల్లాడికి కూడా ఆమె కులాన్ని బోధిస్తోంది , అదొక పిచ్చి అని వాడికి తెలియదు కదా.. నిజంగా అలాంటి అద్బుతాలు జరిగితే, అసలు మూగ వాళ్ళే ఉండరు కదా మన హిందూ మతంలో... గమ్మత్తు ఏమిటంటే అందరం హిందువులం సమానమే అంటారు, ఎవరైనా ఇంటిలో అద్దెకు దిగితే వారి కులం ఏమిటో తెలిస్తే కానీ ఇల్లు ఇవ్వని, నీచమైన సమాజంలో అందరం బ్రతుకుతున్నము కదా..... జై స్వామీజీ.. ఇటీవల ఒక మిత్రుడు చెప్పాడు ఈ మత బోధకుల్లో కూడా ఎన్నో శాఖలు ఉన్నాయట, వారిలో వారికే హెచ్చు తగ్గులు,, దీని వల్ల అర్దం అయింది ఏమిటంటే ఎన్ని తరాలు మారినా భారత దేశంలో ప్రజలు ఒక్కటి కాలేరు. ప్రతిభ, గుణం ఆధారంగా గుర్తింపు రాదు,, కులం ఆధారంగా గొప్పతనం పొందుతారు...

    • @lucifer-mm4kv
      @lucifer-mm4kv 2 года назад

      Yes your intension is correct

    • @rachanasameeri9688
      @rachanasameeri9688 2 года назад +3

      Change anedi meetho modhalu pettandi, mee next generations ki nerpiyandi 🙏

    • @kirankumargolla7665
      @kirankumargolla7665 7 месяцев назад +1

      సూపర్ బ్రదర్ చాలా బాగా విశ్లేషించారు సూపర్

    • @pamulanagaraj1854
      @pamulanagaraj1854 6 месяцев назад +2

      Me intlo vallani intercast chese dare unte msg pettu

  • @rajanna365
    @rajanna365 2 года назад +17

    ఇక్కడ కడ జాతిని సృష్టించినది మీరే అని అర్థం అవుతుంది

  • @kowshikcheela
    @kowshikcheela 2 года назад +18

    Please upload full length movie

  • @bobbadivenkataapparao2517
    @bobbadivenkataapparao2517 7 месяцев назад +8

    సాక్షాత్ ఆ దేవదేవుడె శ్రీ రామాజులవారు వారి జాడలో మనము నడవాలి అదె సనాతనధర్మం

  • @seshakumarkv7834
    @seshakumarkv7834 2 года назад +128

    It was Sri RamanujaCharya ,who allowed dalits into the temples1000 years ago, much before any social reformer. A great saint!

    • @aryanchintu2723
      @aryanchintu2723 2 года назад +2

      Yes oka swamy Peru akarle ilane oka nela dalithulu vandina aharam tinali apse dani oudaryam

    • @chapidivasudev9170
      @chapidivasudev9170 2 года назад +3

      Thousand years before కులం అణిచివేయబడితే ఇప్పటికి కూడా కుల హత్యలు ఎందుకు జరుగుతున్నాయి.... ఇది just సినిమా ఎలాగైనా తీయొచ్చు...

    • @omom7834
      @omom7834 2 года назад +7

      @@chapidivasudev9170 ledhandi Nijame... andhukey sri vaishnavam dalits untaaru.... Haridasu la system pettindhi aayane....
      Maala vaariki samasrayanalu ichi Vaishnavam loki cherchukunnaru aayana

    • @nagannafishppr575
      @nagannafishppr575 2 года назад

      L lo oiii

    • @UchhihaMadara
      @UchhihaMadara 2 года назад +4

      It happened in south india, try it in north india today. President ram nath kovid faced discrimination at Jagannath Temple in Orisha.

  • @prasanthadusumalli6614
    @prasanthadusumalli6614 2 года назад +5

    అధ్బుతమైన ఘట్టం

  • @amulavijayasagar1047
    @amulavijayasagar1047 2 года назад +23

    🙏🙏🙏💐🌸🌺 ఓం నమో నారాయణాయ నమః ఓం నమశివాయ నమః

  • @kncastro1236
    @kncastro1236 Год назад +7

    అప్పుడు రామనుజాచార్యుల వారు అందరు సమానమని అంటరాని వారు అంటూ ఎవరు లేరని ఆచరించారు.మరి ఆయన మార్గంలో నడిచే నేటి చిన జీయర్ స్వామి ఎవరిని తాకడు.

  • @Sandeep-kn2db
    @Sandeep-kn2db 2 года назад +11

    Evani movie lo bhagane chupestharu bhaita yentha goranga chusthunaru Dalithulanu papam andhuke vere matham like veli manaku hindu dharmaNike vethirekanga thayaru avuthunaru 💯

  • @P.ManoharP.Manohar-xj2yt
    @P.ManoharP.Manohar-xj2yt 3 месяца назад +3

    ఇది నిజమైతే ఎందుకు అమలు చేయడం లేధు?..ఇది..చిన జీయర్ వారికీ తెలియదా...ఆయన...ఎవరిని...ముట్టుకోడు...ఎందుకు

  • @christfollowers3296
    @christfollowers3296 2 года назад +1

    అయినా ఆపదలో పాండురంగా (ఈ సినిమా కథ ప్రకారం) అనాలి కానీ.. రామానుజ అంటారా

  • @laxmanteagala415
    @laxmanteagala415 2 года назад +9

    నా దృష్టిలో సమానత్వం అంటే నీలాగా పిఠాది పతి స్థానం కల్పించటం మరియు పిఠాదిని చేయడం సాధారణ కులం వారు అయినా ప్రతి వర్గం వారిని

    • @sureshpathivada1160
      @sureshpathivada1160 6 месяцев назад

      నువ్వు చెప్పింది కరెక్ట్ బ్రదర్, కానీ దానికి మనం మన హక్కులు ఒకటి మాత్రం అడిగితే సరిపోదు, దానికి ఉండవలసిన బాధ్యతలు కూడా పాటించాలి, ఉదా: టీచర్ అవ్వాలి అంటే టీచర్ కోర్స్ చేయాలి అప్పుడు ఎవరైనా టీచర్ పోస్ట్ అడగాలి అంతే కానీ నేను తక్కువ వాడిని నాకు ఆ టీచర్ జాబ్ ఇచ్చేయమంటే, ఆ టీచర్ పోస్ట్ గురించి ఏమి తెలియకుండా ఎలా ఇచ్చి , నీ దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ల పరిస్థితి నాశనం అవుతుందా లేదా ఇంకా మేము తక్కువ వాళ్ళము మాకు రిజర్వేషన్ ఇచ్చి గవ్నమెంట్ స్కీమ్స్ కావాలి అని తీసుకుంటారు మరల అదే మాట ఇంకెవరు తక్కువ వాళ్ళు అని మిమ్మలిని అంటే మీరు ఒప్పుకోరు ఎందుకని, తప్పు మీరు చేసి అది అందరిపైనా అది రుద్ద వద్దు

  • @ambedkarrail
    @ambedkarrail 2 года назад +5

    Asalu sisalaina maata swamivarru cheppaaru ..Andharu yaachakule ..ani ...jaibheem jaihind

  • @madakahemanth1019
    @madakahemanth1019 2 года назад +22

    సమానత్వం అంటారు దాన్ని మెచ్చుకుంటారు కానీ మన కులం వాళ్లనే ప్రోత్సహిస్తారు

    • @spiritualdevalokaakshaycre2031
      @spiritualdevalokaakshaycre2031 2 года назад +1

      A tappu samajanidi bro bhagawantunidi kadu 😊 Conversation peruto Kula visha bijalani enkka ekkava chestunnara churches

    • @spiritualdevalokaakshaycre2031
      @spiritualdevalokaakshaycre2031 2 года назад +7

      @@itskishore1082 first రామాయణం చదవు అక్కడ yam జరిగింది యెందుకు శంబుక వడ చేశాడు తెలుస్తుంది. రచించిన వాల్మీకి మహర్షి ఒక శూద్రుడు ఎందుకు వాల్మీకిని వడించలేదు, శూద్రురలైన శబరి ఎంగలి పళ్ళు ఎందుకు తిన్నాడు, శూద్రుడు అయినా గూడును యెందుకు తన గుండెలకు అత్తుకొన్నడు చెప్పు. ఇది తెలుసుకుండ ఎవడో చెప్పిన దాన్ని ఇక్కడ చెప్పడం కాదు. నివు శంబుకుడు శూద్రుడు అందుకే చంపాడు అంటున్నావ్. కానీ రావణాసురుడు బ్రాహ్మణుడు అంతే కాక సాక్షాత్ బ్రహ్మదేవుడి మునిమనవడు ఇక్కడ బ్రాహ్మణుడిని ఎందుకు చెప్పాడు ఎందుకంటే ఇక్కడ రావణాసురుడు ప్రకృతికి విరుద్ధంగా బ్రహ్మదేవుడి వర సహాయంతో సమస్తం తన అధీనంలో పెట్టుకోవాలి అనే దుర్బుద్ధి.Same శంబుకుడు ఆలోచన కూడా ఇలాగే దుర్బుద్ధితో ఉండేది అందుకే తను తపస్సు చేశాడు. అందువల్లనే రాముడు శంబుకుడు వద చేయవలసి వచ్చింది. ఎవడో ఒక్కడు రాముడు శంబుక వధ చేశాడు అంటారు కానీ అదే రాముడు శంబుకుడి వద తరవాత తనకు మోక్షాన్ని అనుగ్రిచింది మాత్రం ఎవడు చెప్పాడ రా అదే మి దుర్బుద్ధి. ఫస్ట్ ఎవడో చెప్పేది కాక వాల్మీకి రామాయణమ్ చేదవు తెల్స్తుంది.

    • @spiritualdevalokaakshaycre2031
      @spiritualdevalokaakshaycre2031 2 года назад +4

      @@itskishore1082 బ్రో మీకు ఇది ఎవడు చెప్పాడో తెలీదు ఫస్ట్ మీరు వాల్మీకి రామాయణం చదవండి తెల్స్తుంది ఓం నమో భగవతే వాసుదేవాయ 😊🤗

  • @shekaruvvagunta1997
    @shekaruvvagunta1997 2 года назад +26

    కన్నీళ్లు తెప్పించారు.... ఓం నమో నారాయణ

  • @venkannaM0050
    @venkannaM0050 2 года назад +41

    Very good మన వాళ్లకు మనమే సత్యము తెలియజేయ వలెను.ఇలాంటి వీడియోలు మన సంస్కృతిని కాపాడుతాయి....

  • @jayanthi513rathan
    @jayanthi513rathan 2 года назад +2

    Sir wonderful videos like to see more like this,
    Can you pls share ramanujacharya full series of stories

  • @samyakmakam968
    @samyakmakam968 6 месяцев назад

    Om namo venkateshaya
    Om namo narayanaya

  • @eswararaobangari1158
    @eswararaobangari1158 2 года назад +1

    చూపించడానికి అన్ని బగానే ఉంటాయి... ఇప్పటికి.. ఎన్నో టెంపుల్స్ కి అడుగు పెట్టానివ్వడం లేదు... ఇంకా.. ఆ రిజర్వేషన్స్ తీస్తే... ఇంక... వాళ్ళ... సంకలు... నాకిస్తారు

  • @అభిరామ్పటేల్-హ8ఙ

    ఓం నమో నారాయణాయ నమః

  • @anumulagopinath9449
    @anumulagopinath9449 2 года назад +13

    ఆచరించి చూపేది గురువులు,ఇక్కడ రామానుజులు ఆచరించలేదు పరమాత్ముడు ఐన రంగనాధుడు ఎంగిలి తిన్నాడు. సకల సృష్టి ఆయనది కాబట్టి రంగనాధునికి ఎంగిలికాదు.
    తినవలసింది గురువు.
    రమణమహర్షి, సాక్షాత్తు శివా, రామచంద్ర. ఒకసారి మీరూ 1920 దశకం నాటి రమణ మహర్షి సాహిత్యం చదవండి.
    స్కందాశ్రమం లో వుండే నిమ్న జాతి వ్యక్తి ముంతలో ఒక అన్నం మెతుకు ఉంటే,అందులో నీరు పోసి తన దాహాన్ని తీర్చుకుంటాడు కరుచుకుని తాగి. అప్పటికే అతను ఆ ముంతలో వుండే చద్ది అన్నం ఎంగిలి చేసాడు. ఇటువంటివి అరుణాచల గిరి ప్రదక్షిణలు చేసేప్పుడు ఎందరో నిమ్న జాతివారు ఇచ్చే వాటిని ఆబగా స్వీకరించసారు రమణ మహర్షి. వారి ఎంగిలి పంచుకున్నారు.
    అంతెందుకు 1949 సం. అంటే వారి అవతార సమాప్తి సమయానికి one year ముందు, ఒక వ్యక్తి రమణ మహర్షి ని చూడను వస్తాడు, అటువంటి వారు ఆయన తొలి రోజుల్లో రమణ మహర్షి కి ఆహారం అందించారు. ఆ వచ్చిన వ్యక్తి ముంతలో కూళ్ళు తెచ్చుకుంటారు. మహర్షి (ఆయన చుట్టూ కోటీశ్వర్లు,అధికారులు రకరకాల costly పదార్థాలు పెట్టివుంటారు)నిదానంగా ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి పాత జ్ఞాపకాలు చేసి ఇంట్లో అందరి క్షేమాలు అడిగి, ఈగలు ముసురుతున్న ముంతలోని కూళ్ళను అడిగి తన చేతిలో పోసికొని తాగి "ఈ రోజుకు నా భోజనం ముగుసింది" అంటారు. అదీ సమత, సమానత్వం అంటే. బోధించే వారు చేయాలి, ఆయన సాక్షాత్తూ ఈశ్వరుడు కాబట్టి చేసాడు.ఇలాంటివి ఎన్నో వున్నాయి.
    ఈ సీన్స్ కనుక తీస్తే pictures లో అందరూ సమానత్వం, సమత అంటే ఏమిటో గ్రహిస్తారు.
    రమణ మహర్షి మోక్షాన్ని అనుగ్రహించారు.
    వారు అవతారం చాలించి తన శరీరం విడిచినప్పుడు జ్యోతి వారి శరీరం నుండి వెలువడి అరుణాచల గిరి ఉత్తరబాగాన కలుస్తుంది. ఇదీ భారతదేశంలో అందరూ చూసారు. ఒక్కర్ని చూపండి అలా జ్యోతి వెలువరించిన వారిని.
    గురువు ప్రత్యక్షంగా ఆచరించాలి.చూపాలి.దేవుఁడు దృష్టిలో అంతా సమానమే. ఇంకా శ్రీ రామకృష్ణ పరమహంస చరిత్ర చదవండి, శ్రీ రాఘవేంద్రస్వామి సాహిత్యం 1950 నాటి books చదవండి సమత, సమానత్వం తెలుస్తుంది.
    మన హిందువుల దౌర్భాగ్యం ఏమంటే ఒక్క book చదవరు. తెలిసికొరు. గీతను చదివే వారు 2% ఉన్నారు అంటే ఎంత సిగ్గుచేటు.
    అందుకే మతం easy గా మారుస్తున్నారు
    శుభం
    ఓం నమో నారాయణాయ
    ఓం నమో అరుణాచలేశ్వరాయ

    • @gowthambantumelli8904
      @gowthambantumelli8904 2 года назад

      మరి Vivaksha యెక్కడ మొదలయింది ఇప్పుడు హిందువులు అంటున్నా యెక్కువ తక్కువ యెక్కడ మొదలయింది konchem vivarinchalagalaru

  • @ammu1585
    @ammu1585 2 года назад +12

    ఓం నమో నారాయణాయ నమః: ఓం నమః శివాయ

  • @brahmanaiduyakkati9731
    @brahmanaiduyakkati9731 2 года назад +8

    ఈ సమానత్వం మాటలకే పరిమితం. చేతలలో ఉండదు. చేతలలో సమానత్వం చూపించినట్లయితే ఈ పాటికి హిందువులలో చాల ఐక్యత వచ్చి ఉండేది.

  • @durgaprasad-ux4zf
    @durgaprasad-ux4zf Год назад +4

    Nijamcheppalantey , ramanujamgaru ichina message yenthagoppaga undo, chivarilo neytitharaaniki ichina message anthey goppagaa undi , great message 🙏

  • @sujathanayakoti844
    @sujathanayakoti844 2 года назад +27

    మేను పులకించింది
    నమో నారాయణ హరి

  • @madhusmadhu7804
    @madhusmadhu7804 2 года назад +9

    సినిమా తీసినంత సులభం కాదు ... దళితుల దగ్గరికి ఇలాంటి స్వాములు రావడానికి .... ఇప్పుడు ఉన్న చిన్న జీయార్ స్వామి eఎంతఎంత మంది దళితుల ఇంటికి పోయడ్యూ .... యెంత మంది దళితులను కలిశాడూ ..చెప్పండీ ....

    • @Moving_Encyclopedia
      @Moving_Encyclopedia 2 года назад +3

      Eppudaina siddaganga mataniki vachava...... Karnatakalo vachchi chudu 13th centuryninchi dalitulu melvargalu christian muslims kuda education food vasathi theesukuntunnaru

    • @Chill.Mawabro81
      @Chill.Mawabro81 7 месяцев назад +1

      Vallaki Pani patu ledhanukunnava nuvvu vellu valla mataniki ninnu ranichakapothe appudu cheppu vintamu

  • @nagarjuna2332
    @nagarjuna2332 2 года назад +1

    ఇప్పుడు ఉన్న స్వామి వారి సామాజిక వర్గం వారు ఎవరు ఆయన సిద్ధాంతాన్ని పాటించటం లేదు. అద్దెకు ఇల్లు కావాలి అని వెళ్తే ఆ ఇంటి యజమానులు వారి సామాజిక వర్గం వారికే ఇస్తాము డైరెక్ట్ గా చెప్తున్నారు.కుల పిచ్చి ఇంకా పోలేదు ఎవరికి.

  • @pmsjames91
    @pmsjames91 2 года назад

    Excellent

  • @sudhasurampudi6263
    @sudhasurampudi6263 2 года назад +11

    సూపర్ ... కన్నీళ్ళు తెప్పించారు

  • @VijayaLaxmi-ch4eo
    @VijayaLaxmi-ch4eo 2 года назад +1

    OM nama narayan 🙏

  • @singambrothers6787
    @singambrothers6787 2 года назад

    OM NAMO NAMO NAMO NAMO NAMO NAMO NAMO NAMO NAMO NAMO SRI PRASANNA LAKSHMI VENKATESAYA NAMO NAMAHA ~~~~~
    💐👑🙏🙏🙏🙏🙏👑💐
    👏🙏🤝👌👍🌷🌹👑🌷💐
    ఓం నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో శ్రీ ప్రసన్న లక్ష్మీ వెంకటేశాయ నమో నమః~~~~~
    💐👑🙏🙏🙏🙏🙏👑💐
    👏🙏🤝👌👍🌷🌹👑🌷💐
    ఓం నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో శ్రీ శ్రీ శ్రీ ప్రసన్న
    భూవరాహస్వామినే నమో నమః~~~~~
    💐👑🙏🙏🙏🙏🙏👑💐
    👏🙏🤝👌👍🌷🌹👑🌷💐
    ఓం నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో శ్రీ శ్రీ శ్రీ ప్రసన్న అరుణాచలేశ్వరాయ నమో నమః~~~~~
    💐👑🙏🙏🙏🙏🙏🙏👑💐
    👏🙏🤝👌👍🌷🌹👑🌷💐

  • @prasadanarayanarao7861
    @prasadanarayanarao7861 2 года назад +3

    ఈ వీడియో ఇంచుమించు చివరి వరకు చూచిన తర్వాత నా కనుల వెంట నీళ్ళు వచ్చినవి మరి ఎందుకో తెలియలేదు.

  • @ROBIN_HOOD_111
    @ROBIN_HOOD_111 Год назад +1

    चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्मविभागशः।
    तस्य कर्तारमपि मां विद्ध्यकर्तारमव्ययम्।

  • @Prabhujyothi6071
    @Prabhujyothi6071 2 года назад +4

    నిజ జీవితం లో ఇలా ఉంటే మంచిదేగా

  • @palanin1444
    @palanin1444 2 года назад +1

    శివుడి ని , విష్ణువు ని సమానంగా చూడలేని ఈ పాముల డ్రామానుజులు సమానత్వాన్ని బోధిస్తాడా...గాడిద గుడ్డు ఏమి కాదు..సమానత్వం అంటే శంకరుల వారిని చూసి నేర్చుకోవాలి

  • @durgaprasadraokukkala7659
    @durgaprasadraokukkala7659 2 года назад

    ఓం నమో నారాయణాయ నమః

    • @govardhanamjanardhanachary8537
      @govardhanamjanardhanachary8537 2 года назад

      Bhagavantuniki samarpana aina taruvate bhaghavatudu tintaadu
      Sarvam ranganaadharpana mastu
      Tq sir adeyen raamanuja daasan

  • @kadirikamesh2987
    @kadirikamesh2987 5 месяцев назад

    ❤❤❤

  • @sureshchannel1016
    @sureshchannel1016 2 года назад

    Super

  • @kirankumarkodam9315
    @kirankumarkodam9315 2 года назад +85

    Full movie pettandi Sir

    • @mkgh7322
      @mkgh7322 2 года назад +3

      ruclips.net/video/AEWqDrMpmJs/видео.html

    • @mkgh7322
      @mkgh7322 2 года назад +2

      Full movie 🎥

    • @sarveswararaochakka1484
      @sarveswararaochakka1484 2 года назад

      Full Movie kavali Sir

    • @mkgh7322
      @mkgh7322 2 года назад

      @@sarveswararaochakka1484 full movie e bro Edi ruclips.net/video/AEWqDrMpmJs/видео.html

    • @kirankumarkodam9315
      @kirankumarkodam9315 2 года назад +2

      @@mkgh7322 thanks sir

  • @kurapativinodkumarkumar6849
    @kurapativinodkumarkumar6849 2 года назад +1

    ఇ కదా నిజమో అబద్ధమో నాకు తెలియదు.ఒకవేళ నిజమైతే అ మహానుబావుడను ఆదర్శంగా తీసుకుని కుల పిచ్చిని అరి కాలు నుండి తల వరకు ఎక్కించుకున్న ఎధవాలు మరలని కోరుకుంటున్నా.ముఖ్యం గా చిన్నా జీయర్ అనే వ్యక్తి. కుల పిచ్చితో కొట్టుకు చచ్చే ఆ రోజుల్లోనే రామానుజాచార్యుల వారు తక్కువ కులాల వారు అని పిలువబడుతున్న ఒక స్ర్తి ధగ్గరికి వచ్చి వెంగిలి తిన్నాడు.రామానుజాచార్యులు గారు నాకు ఆదర్శం అని చెప్పుకునే చిన్న జీయర్ సాటి మనిషి దగ్గరికి కూడా రానివ్వడు.ఎందుకు అని అడిగితే నేను ఫ్యాన్ లాంటి వాడిని ఏదేదో చెప్తాడు.

  • @komiresathyanarayana6882
    @komiresathyanarayana6882 Год назад +4

    జై శ్రీమన్నారాయణ

  • @diyaa2024
    @diyaa2024 2 года назад +32

    God doesn't see the religion, cast, and colour.
    He does see the pure heart

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 2 года назад +1

    రామనుజాచార్య అంటే అంటే ఎవ్వరికీ తెలియదు....!
    మొన్న రామనుజాచార్య దైవ భక్తుడు అన్నగారు... కావచ్చు లే అనుకున్నాం...!🤔
    నిన్న సమతా మూర్తి అన్నారు... అవునా... ఎలా అనుకున్నాం...!🙄🤔🤔
    ఇవాళ హిందూ మతం భ్రష్టు పట్టిపోతుంది నువ్వు వెళ్లి హిందూ మతాన్ని ఉద్దెరించు అని సాక్షాత్తు ఆ రంగనాథుడే రామనుజాచార్యను పంపాడు అంటున్నారు...!
    రేపు ఈ రామనుజాచార్యనే ఆ రంగనాథుడు అంటారేమో...!🙄🙆🤦🤦
    నా భారతదేశానికి పట్టిన దారిద్య్రం ఏమిటంటే మనిషిని దేవుడని పూజిస్తారు కానీ... సాటి మనిషిని మనిషిగా మాత్రం ఒప్పుకోరు....🤝✊💪💪✍️✍️

    • @ayyappamunagala5077
      @ayyappamunagala5077 2 года назад

      జై భీమ్ అని అ మహనీయుడు పేరు అడ్డం పెట్టుకొని వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తే వీళ్లను నాస్తికులు అనాలా లేదా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మతం మారిన వారు ఏ కేటగిరి లోకి వస్తారో ఈ పోస్ట్ పెట్టిన వాళ్లకు తెలియంది కాదు ఇప్పటికి క్యాస్ట్ సర్టిఫికెట్ లో హిందూ అని రాస్తూ ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు అంబేద్కర్ గారిని అవమానిస్తూ వస్తున్నారు మళ్లీ వీళ్ళే జై భీమ్ అని ఆయన పేరు అడ్డం పెట్టుకుంటారు నిజమైన దళిత హిందువులకు అన్యాయం చేస్తున్నారు న్యాయ బద్దంగా వారికి రావాల్సిన రిజర్వేషన్లు లను మతం మారి వారు దోచుకు పోతున్నారు

    • @hariharaartscrafts3973
      @hariharaartscrafts3973 2 года назад

      Neeku teliyakunte evariki teliyadhanukunte elaa. Funny people

    • @jaibheemjohnnycreations3128
      @jaibheemjohnnycreations3128 2 года назад

      @@ayyappamunagala5077 ఎవడికి కావాలి ఒక్క పూట పేదవాని ఆకలి తీర్చని, పేదవాని బతుకులు మార్చని మీ కులమతాలు no cast no religion సర్టిఫికెట్ ఇవ్వమంటే ఏ లుచ్చా నా కొడుకు ఇవ్వడంలేదు.

  • @sp28769
    @sp28769 2 года назад +8

    tears in my eyes
    sri ranganatha 🙏🙏🙏🙏

  • @venkateshchawhanchawhan8521
    @venkateshchawhanchawhan8521 2 года назад +1

    Kulam pichhi evariki unnadhi ante evaru iethe memu thakkuva ani feel ie bathukutunaro vallake kulla pichhi undhi adhi kuda convert iena Valle ela mentally fix ayyaru

  • @chinababuvoosala5057
    @chinababuvoosala5057 2 года назад +2

    ఒకళ్ళు ఎప్పుడో అలా చేశారట .అప్పటినుంచి ఇప్పటికీ ఎవరు మారలా .ఇంకా ఎప్పటికీ మారతారు.మారనంత వరకు ఈ దేశాన్ని ఎవడు బాగు చెయ్యలేడు

  • @kalyankalyan6446
    @kalyankalyan6446 2 года назад +5

    Bagundhi mi episodes continue cheyandi

  • @gurumurthi7740
    @gurumurthi7740 2 года назад

    Jay Shri Ram

  • @ParamacharyuniVaibhavam
    @ParamacharyuniVaibhavam 2 года назад

    Kani ippati statue of equality daggara, peddavaallosthe vallaki prathyeka aathidyalu...

  • @c.mohanbabubalamohan4264
    @c.mohanbabubalamohan4264 2 года назад +6

    జగద్గురువు

  • @radhakrishnaravuru4763
    @radhakrishnaravuru4763 2 года назад +18

    Wow... Super scene.... Goosebumps....

  • @sundharajuarchakam8694
    @sundharajuarchakam8694 2 года назад +3

    తల్లి..తండ్రులు.తిన్న.అహరంతొ.ఏర్పడి.నది.నరమాంసము.ముద్దలొ.వెలసినది‌జివుడు.ప్రాణం.మనవజన్మ.

  • @Mittapelliomanna
    @Mittapelliomanna 2 года назад +1

    అది వట్టి నాటకం ఈ వీడియో అంతా
    బూటకం

  • @aarurumurali7218
    @aarurumurali7218 2 года назад

    World's best logical person..

  • @drkarthiknasari5538
    @drkarthiknasari5538 2 года назад +11

    Just got tears in my eyes😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @christfollowers3296
    @christfollowers3296 2 года назад

    మళ్లీ కడజాతి స్త్రీ.... అంటున్నారు
    కడజాతి స్త్రీ గా తయారు చేసిఓది ఎవరు....
    మన పిల్లలకు పురాణాలు నేర్పుదామంటే అన్ని బూతులే కదా

  • @chanemesttevasu5569
    @chanemesttevasu5569 Год назад +3

    ఎంత అద్భుతంగా ఉందో శ్రీ రంగ రంగ శ్రీ రామానుజాచార్యులకు పాదాభివందనం

  • @prudhvinimmakayala1648
    @prudhvinimmakayala1648 2 года назад +12

    మనుధర్మం తగలబెట్టి అందరూ సమానమే కులాంతర వివాహాలు చేసుకోండి అని చెప్పితే బాగుణ్ణు. రామస్వామి పెరియార్ మా హీరో.

    • @Saaaaai
      @Saaaaai 2 года назад

      Bible banisa kukka mundu bible ni thagalabettu

  • @mbrrao6526
    @mbrrao6526 2 года назад +3

    మనం ఎన్ని చెప్పినా ఎంత చేసినా ఈ అమెరికాకు పుట్టినట్టు వాళ్ళు ఈ కమ్యూనిస్టు నాయకులకు పుట్టిన వాళ్లు ఈ దేశాన్ని సర్వనాశనం చేసేది ఈ మేధావులే ఈ చద పట్టిన మేధావులే వీళ్లు త్వరలో పోయె కలం వాళ్ల వంశాలకు మొత్తం వస్తుంది జై భారత్ మాతాకీ జై

    • @kranthikumarkuppili2208
      @kranthikumarkuppili2208 2 года назад +1

      సార్ నమస్కారం,, తప్పు ఎవరు చేశారో తెలుసుకోండి . కమ్యూనిష్టులు ఏమి చేయలేదు. అసలు వారికి అధికారమే లేదు.. ఏవో చిన్న చిన్న సమస్యల మీద అప్పుడప్పుడూ మాట్లాడతారు.. కొన్ని వందల ఏళ్లు సంగతి అటు ఉంచితే, 70ఏళ్లు పైబడి స్వాతంత్ర భారతావని ని పరిపాలిస్తున్న ది ఎవరు?? ఎన్ని లక్షల కోట్లు వెనకేసుకున్నారో ఆలోచించండి.. దేశ సంపద కొంతమంది గుప్పిట్లో ,,ఎలా వచ్చింది ఏం పని చేసి సంపాదించారు వాళ్ళు... అధికారం ఇప్పటికీ ఎవరి చేతిలో ఉంది,? కమ్యూనిష్టులు మీద నింద వేసి కాలం గడుపుతున్నారు... నా ఉద్దేశంలో కమ్యూనిష్టులు లేరు, వారి ప్రభావం చాలా తక్కువ, అప్పుడపుడు పేపర్ లలో కనిపించే వారు కొంత మంది చేతిలో కీలుబొమ్మలు .. ఎటు ఆడమంటే అటు ఆడేవారు.. వాళ్ళు రెండు రోజులు మాత్రమే కనిపించి, ప్రజల ఆలోచనలు డైవర్ట్ చేసిన తరువాత మరి కనిపించరు..

  • @kpriyanka9842
    @kpriyanka9842 2 года назад +3

    Video chustuntene ollu pulakarinchi potundhi om namo narayanaya 🙏🙏🙏🙏🙏🌻🌻💐

  • @varunreddy4644
    @varunreddy4644 2 года назад +15

    Telangana government did good move by keeping Ramanujacharya statue👏

    • @Ishababie
      @Ishababie 2 года назад +10

      It is not by government it is completely from trust funding

    • @varunreddy4644
      @varunreddy4644 2 года назад +1

      @@Ishababie without state government support how they can built with trust funding

  • @ammulasindhuja4206
    @ammulasindhuja4206 2 года назад +3

    🙏🙏😫Naa kallu chamarchayi thandri 🙏

  • @chramesh8266
    @chramesh8266 2 года назад +4

    ఓం నమః శివాయ

  • @madhavabangari1567
    @madhavabangari1567 2 года назад

    🙏🙏🙏🙏

  • @saiganapathireddy4933
    @saiganapathireddy4933 2 года назад +26

    Always Pray & Chant OM Namo Narayana Astakshari Mantra given to the World by Sri Ramanujacharya and OM Namo Bhagavathe Vasudevaya Dwadasakchari Mantra chanted by Bhakta Druva

    • @kondayyrevu7143
      @kondayyrevu7143 2 года назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @niceevents4you
    @niceevents4you 2 года назад

    Endhayyaa ee comedy..? Mari Ayana shisyudu China Jiyaru pedda vaalla function lo thappa kanapadadu... peda vaadu kaadu kada samanyudu oka sthayi vaadu kuda daggariki poledu... Ea drama lu enduko emo..?

  • @johnytv9768
    @johnytv9768 6 месяцев назад

    ఇప్పటికి రూమ్ రెంట్ కి ఇవ్వరు....కొన్ని కులాలకి....
    ఇది భారత దేశం లో బయటికి కనిపించని సమానత్వం...

  • @hauksbyers2786
    @hauksbyers2786 3 месяца назад +3

    ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇండోనేషియా లక్ష దీపాలు అన్ని హిందువులు గానే ఉండే ఒకప్పుడు ఇప్పుడు అందరూ ఇస్లాం దేశాలుగా మారిపోయారు అంటే అంటరానితనం ఇక్కడ లేదు సమానత్వం ఉంది మొహమ్మద్ ప్రవక్త గారి జీవిత చరిత్రను ఒక తూరి తెలుగులో ఉండే పుస్తకాలు తీసుకొని చదవండి

  • @RambabuBachu
    @RambabuBachu 3 месяца назад

    హిందూ... మతం లో ని గొప్ప గొప్ప విషయాలను పిల్లల కన్నా తెలియపర్చండి,..........

  • @vamsikrish650
    @vamsikrish650 2 года назад +3

    Ayna baatalo nadichey china jeeyar garu.. enthukani janalni muttukonivvaru?

  • @sudhakarroyal7314
    @sudhakarroyal7314 Год назад

    ఈ శీను యోగివేమన సినిమా నుండి కాపీ.....
    కరెక్టుగా రామానుజాచార్యులు కూడా అంతే
    జగద్గరువు ఆదిశంరాచార్యులు రాసిన భాష్యాలు కాపీ కొట్టి వాటిని మార్చి కొత్తగా విష్ణువు యొక్క గొప్పతనం చెప్పాడు.....వీళ్ళ పరంపరకు ఒక జాడ్యం ఉంది పురాణ కాలం నుండి అందరూ నమ్ముతున్న శివుడిని కాకుండా విష్ణువు గొప్పవాడని చెప్పడం....దీనికి గొప్ప ఉదాహరణ
    మొన్నటికి మొన్న చిన్నజీయర్ స్వామీ గారు. కూడా....... జగద్గురువు రామానుజాచర్యులు అని
    ప్రజలందరిలో అబాసుపాలయ్యాడు.....అలాగే
    1000 సంవత్సరాల క్రితం రామానుజాచార్యులు కూడా తిరుపతి కూడా మీద ఉన్నది శ్రీ సుబ్రహ్మ్యేశ్వరస్వామి స్వామీ కాదు....వేకటేశ్వర స్వామీ అని ప్రజలని వెర్రివాల్లని చేసి కలియుగ దైవం అని ప్రజలని మోసం చేశాడు......
    ఓం నమః శివాయ.....హర హర మహాదేవ శంభో శంకర....

  • @nayinisailu7244
    @nayinisailu7244 6 месяцев назад

    ఇది నిజమైతే స్కూల్ పుస్తకాల్లో పాఠ్య అంశంగా శాంగా పెట్టగలరా హిందూ పాలకులు

  • @christfollowers3296
    @christfollowers3296 2 года назад

    రంగనాథుడు అంటే విశష్ణువా....

  • @rohithvenkata2263
    @rohithvenkata2263 2 года назад +4

    Full movie pettandi Sir

  • @srinuakula8645
    @srinuakula8645 2 года назад

    🙏🙏🙏🚩

  • @sureshvennela824
    @sureshvennela824 2 года назад +8

    Excellent movie... hats off

  • @LatharaviLatharavi-dr4yj
    @LatharaviLatharavi-dr4yj 2 года назад +3

    Full movies pettandi