రామ్ ప్రసాద్ - సిరివెన్నెల # 67
HTML-код
- Опубликовано: 9 фев 2025
- HAPPY BROTHER'S DAY తమ్ముడు 🥰🥰
తమ్ముడు రామ్ ప్రసాద్
సిరివెన్నెల సీతారామశాస్త్రిగారికి రాసిన ఉత్తరం...
"సీతారామస్వామీ" అనే రామదాసుకీర్తన వరసలో
"సీతారామశాస్త్రి
గీత రచనా మేస్త్రి"
అని శాస్త్రిగారి గురించి రాసి వారి పుట్టినరోజున
వారికి వినిపించి శాస్త్రిగారి మెప్పు పొందిన పాట.