శ్రీ ఎమ్వీయల్ అధికప్రసంగం-4#54
HTML-код
- Опубликовано: 10 фев 2025
- శ్రీ ముళ్ళపూడివారు
శ్రీ గురజాడవారి గిరీశం పాత్రని పునఃసృష్టించి లెక్చర్లిప్పించినట్లు
శ్రీ ఎమ్వీయల్ మాస్టారు 1984లో స్వాతివారపత్రికలో వీక్లీకాలమ్ గా
ఒక "బాబాయ్"పాత్రతో
"అధికప్రసంగం"చేయించారు.
ఎమ్వీయల్ గారంటే అభిమానంతో
కౌముది కిరణ్ ప్రభగారు
"హాస్యకౌముది" శీర్షికన
"కౌముది" ఆన్ లైన్ మ్యాగజైన్ లో
30 సంవత్సరాల తర్వాత
2014 జనవరి నించి
2015 జనవరి వరకు
ఆ వ్యాసాలు పునర్ముద్రించారు.
కిరణ్ ప్రభ అన్నా....
మీకు అనేక ధన్యవాదములు
🙏🙏
ధారావాహికగా
నాన్న అధికప్రసంగం...
శ్రీ ఎమ్వీయల్ మాస్టారి రచన
"అధికప్రసంగం"- "బ్రహ్మచార్ల అద్దెఇళ్ళఇబ్బందులు"
Adbhutaha.....👌
😊
❤
😊
🙂🙂 మాస్టర్ గారు ఆయన పదవిన్యాసం ఛలోక్తులతోటి జీవిత సత్యా ని వివరించిన తీరు 👌👌🙏🙏🙏
😊
జీవన సత్యాలు
అధిక ప్రసంగం పేరే కానీ. " అవసర ప్రసంగమే "
బ్రహ్మచారి జీవులకు 😅😅😂😂
అనురాధ చాలా బాగా చెప్పావు
MVL. మా. "స్టారు ". రచన సూపర్ 😅
ధన్యోస్మి అక్కా 😊