శ్రీ ఎమ్వీయల్ అధికప్రసంగం -7#57
HTML-код
- Опубликовано: 10 фев 2025
- శ్రీ ముళ్ళపూడివారు
శ్రీ గురజాడవారి గిరీశం పాత్రని పునఃసృష్టించి లెక్చర్లిప్పించినట్లు
శ్రీ ఎమ్వీయల్ మాస్టారు 1984లో స్వాతివారపత్రికలో వీక్లీకాలమ్ గా
ఒక "బాబాయ్"పాత్రతో
"అధికప్రసంగం"చేయించారు.
ఎమ్వీయల్ గారంటే అభిమానంతో
కౌముది కిరణ్ ప్రభగారు
"హాస్యకౌముది" శీర్షికన
"కౌముది" ఆన్ లైన్ మ్యాగజైన్ లో
30 సంవత్సరాల తర్వాత
2014 జనవరి నించి
2015 జనవరి వరకు
ఆ వ్యాసాలు పునర్ముద్రించారు.
కిరణ్ ప్రభ అన్నా....
మీకు అనేక ధన్యవాదములు
🙏🙏
ధారావాహికగా
నాన్న అధికప్రసంగం...
శ్రీ ఎమ్వీయల్ మాస్టారి రచన
"అధికప్రసంగం"
Chala chala bavundi❤
🙂🙏🙏
❤
🙂
చాలా బావుంది సుమీ… ఈ రోజు మా ఇంట్లో గుత్తివంకాయ కూరే.. పప్పుచారంటే మీ అమ్మగారే చేయాలి… ఎంతకాలం అయిందో రుచి చూసి. మా మాష్టారి అధికప్రసంగానికి నా అధికప్రసంగం జోడి.. నీ కృషికి నా అభినందనలు… కానియ్యి నీ ఈ యజ్ఞాన్ని… పైలోకంలో వున్న మీ నాన్న గర్వంతో ఫీలవుతూ నిన్ను పదికాలాలు చల్లగా వుండాలని దీవిస్తారు కదా..!!! 😊💐🙏
ధన్యోస్మి అన్నయ్యా 🙂🙏🙏
ఓ పదారక్షరాల మహాకావ్యం రాసెద్దురూ......మీరో....మీ కిరణ్ ప్రభ అన్నగారో.....!!! మా అభిమాన MVL గారికి సుమాంజలి సమర్పించిన వారు గా చిరస్థాయిగా గా నిలిచిపోతారు. పని లో పని గా కుర్రకారు లో తెలుగు భాషాభిమానం పెంచిన వారవుతారు.
🙂🙏🙏