శ్రీ ఎమ్వీయల్ అధికప్రసంగం --13#63
HTML-код
- Опубликовано: 4 фев 2025
- శ్రీ ఎమ్వీయల్ మాస్టారు 1984లో స్వాతివారపత్రికలో వీక్లీకాలమ్ గా
ఒక "బాబాయ్"పాత్రతో
"అధికప్రసంగం"చేయించారు.
ఎమ్వీయల్ గారంటే అభిమానంతో
కౌముది కిరణ్ ప్రభగారు
"హాస్యకౌముది" శీర్షికన
"కౌముది" ఆన్ లైన్ మ్యాగజైన్ లో
30 సంవత్సరాల తర్వాత ఆ వ్యాసాలు పునర్ముద్రించారు.
ఇప్పుడు "అక్షజ్ఞపబ్లికేషన్స్ "వారు పుస్తకంగా ప్రచురించారు.
ధారావాహికగా
"అధికప్రసంగం"
అనురాధ
చాలా బావుంది
వీడియో కూడా
సువర్ణలక్ష్మి