దేవుడిని నమ్ముకుని బ్రతికినంత కాలం మన పూర్వీకులు వంద సంవత్సరాలు ఈ రోగాలు లేకుండా ప్రశాంతంగా బ్రతికారు దేవుడు లేడు మేమే గొప్ప అనుకుని బ్రతుకుతున్న ఈ రోజుల్లో నెల తప్పక ముందు నుంచే మందులు. ఇక రాబోయే కాలం ఎలా ఉంటుందో ఆ దేవుడికి ఎరుక
అరేయ్ దేవుడు ఇచ్చిన ఆవు పేడ వాడితే భూమి బాగుపడుతుంది. science కని పెట్టిన pesticides fertilizers వాడి భూమి నాశనం అయింది. కల్తీ ఎలా చేయాలో kuda సైన్స్ యే రా నేర్పినదది. petrol nunchi తినే ఆయిల్ ela తయారు చేయాలో science నేర్పినది. అది తిని heart attack లు bp లు వచ్చి ప్రజలు చస్తున్నారు. నీ science వల్ల వచ్చిన సొమ్ము అంతా హాస్పిటలకు సరిపోతుంది. వీడు కలి పురుషుడి అవతారం లా ఉన్నాడు.
జై భీమ్ ఏంటి ఆయనోకా మహానుభావుడు... మనిషి లో ఉన్న వ్యతిరేకం ని గుర్తించి వారి భవిష్యత్ కోసం భారత రాజ్యాంగం రచించారు... అయన ని భారతీయులు గౌరవించారు కాబట్టే మనం భారత రాజ్యాంగన్ని గౌరవిస్తున్నాము.. భారత దేశ భవిష్యత్ గురుంచి అలోచించమంటే... కుల మతం.. దేవుడు గురుంచి మాట్లాడుతున్నారు.. ఇలాంటి చేర్చలు మనుషులలో ఇంకా గందరగోళం సృష్టిస్తవి నరేష్ గారు... మీరు చదువుకున్న చదువు తో దేశ అభివృద్ధి గురుంచి అలోచించడి... ఇన్ని కనిపెట్టిన మనిషి.. మనిషి యొక్క ఆలోచన ఎలా వస్తుందో ఎందుకు కనిపెడుతలేడు...
మనం ఏదైనా సాధించాలంటే మన మీద మనకు నమ్మకం,ఆత్మ విశ్వాసం ఉండాలి..ఇలా ఉండాలంటే దేవుడు మనventa unnadanna నమ్మకం మనకు ఉండాలి.లేదంటే యేమీ చేసినా యేమీ సాధించలేము.
బాబు బంగారం మేము చెప్పేది అదే మన ఋషులు ,మనకి అందించిన ఆయుర్వేదం ,వైద్య విధానం సుశ్రుతుడు ,సిర్జరెలకు పితామహుడు గా విదేశీయులు గౌరవించి అయాన్విగ్రహన్ని పెట్టి పూజిస్తున్నారు, ఇవి ఈ రోజు ప్రపంచానికి ఉపయోగ పడుతున్నాయి, వాళ్లు జీవన విధానం ఇంట్లో వాడే పసుపు నుండి రక్త శుద్ది చేసే ఇంగువ వరుకు మనకు చదువు జ్ఞానం లేక మునుపే మన ఋషులు అందిన్చినారు....
అవన్నీ నీ శక్తిచేత కానేకాదు... నిన్ను సృజంచిన దేవుడు కృప... దేవుడు నీకు ప్రాణం ఇచ్చాడు 70 ఇయర్స్ బ్రతకడానికి.... ఆ తర్వాత ఆత్మకు తీర్పు ఉంటుంది.... 🙏🏽🔥
హిరణ్యకశ్యపునిలా లేడంటూనే నిత్యం దేవుని తల్చుకుంటున్న నీ జన్మ ధన్యము...నీకు అంతా మంచిజరగాలని నువ్వు లేడంటున్న నా దేవుని ప్రార్థిస్తున్నాను... ఇకపోతే.. నువ్వు చెబుతున్న శాఖలో పని చేసే వాళ్ళందరూ ఆయా పనులు చేయడానికి .. నువ్వు లేడంటున్న దేవుని ద్వారా నే సృజించబడ్డారు..సేవ చేశారు...
నేను కూడా నీలాగే మాట్లాడి మాట్లాడి...తరువాత తర్వాత జీవితంలోని ప్రతికోణాన్ని నిశితంగా పరిశీలిస్తే సృష్టిలో అదృశ్య శక్తి ఉందని అర్థమైంది. నా దృష్టి కోణం మారింది.
సూపర్ నరేష్ గారు నిజాలు కంటిముందు కనిపించినా మన హిందువులను మతం మత్తులో ముంచి ఆవైపు ఆలోచించనివ్వటంలేదండి. ప్రతి విషయాన్ని దేవునితోముడిపెట్టి ముసుగేస్తున్నారు కొందరు స్వార్థపరులు.
అరేయ్ దేవుడు ఇచ్చిన ఆవు పేడ వాడితే భూమి బాగుపడుతుంది. science కని పెట్టిన pesticides fertilizers వాడి భూమి నాశనం అయింది. కల్తీ ఎలా చేయాలో kuda సైన్స్ యే రా నేర్పినదది. petrol nunchi తినే ఆయిల్ ela తయారు చేయాలో science నేర్పినది. అది తిని heart attack లు bp లు వచ్చి ప్రజలు చస్తున్నారు. నీ science వల్ల వచ్చిన సొమ్ము అంతా హాస్పిటలకు సరిపోతుంది. వీడు కలి పురుషుడి అవతారం లా ఉన్నాడు.
రాకెట్ క్షిపణులను కనుకోన్న apj abdul kalam సార్ గొప్పవాడివ నువ్వు apj abdul kalam సార్ దేవుళ్లను ప్రతి మతాన్ని గౌరవిచారు . కలం సార్ కాంటె గొప్పవాడివా నువ్వు
Kalam tho ayana epudu compare cheskoledu asalu adhi logic eh kadu, Ala chuskunte india unna pastor lu, pujarilu evaru kalam gari kanna goppavalu kada mari valla mata Vinatam maneyandi.
బ్రాహ్మణుడైతే ఇలా చెప్పరు నాయనా,వేదం అర్ధ పాఠం తో సహా నేర్చుకోండి పఠించండీ యజ్ఞాలు చేయండీ అంటారు, ఎందుకంటే అన్నీ వేదాలనుంచే ఉద్భవించాయి,ఓమ్----అనే శబ్దం నుంచే వేదాలు,ఆ వేదాల ద్వారా ఈ సమస్త జ్ఞానం,వచ్చింది
సగటు మనిషి జీవితంలో ఎన్నో సౌకర్యాలతో సంతోషంగా జీవనాన్ని సాగిస్తున్నాడు అంటే ఆ సౌకర్యాలను మనిషికి అందించిన ఎంతో మంది శాస్తవేతలు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి కనుకొన్న వాటితో బతుకున్నాం అలాంటి శ్రాస్తవేత్తలో 100 కు 93.77 శాతం దేవుడు లేడు అని నాస్తికులుగా బతికిన వాళ్లే వాళ్ళ త్యాగాలతో బతికే మనం దేవుళ్లను నమ్మని మనిషే దేవుడు అని చెప్పే నాస్తికులని తిడుతూ కించపరిచే మాటలు మాట్లాడుతూ దాడులు చేస్తూ బతికే బతుకులు ఎందుకు.
ఇంట్లో నేను కూడా బయలుదేరి చూపిచ్చోడేమో ఆడికి ఏమైనా బుర్ర మెంటల్ ఏమో అలా వాగుతాడు దేవుడి మీద తప్పు కదా అనుకున్న కానీ వాస్తవాలు చెప్తున్నప్పుడు కానీ నాకు నిజంగా అంతే కదా అని అనిపించింది వాస్తవానికి కష్టం వస్తే దేవుడు రాడు మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలి మనకు ఆపరేషన్ అయితే దేవుడు రాడు ఒక డాక్టర్ రావాలి 🙏🏻 మాట్లాడే మాటలు చాలా హండ్రెడ్ పర్సెంట్ సైన్స్ ఉంది 🌹👍 పంచ ముందుకు పోతుంది అంటే ఓన్లీ సైన్స్ మాత్రమే ఏ దేవుడు దయలు వల్ల కాదు సైన్స్ ఆధారంగానే మనం ఈరోజు కారు కాడ నుంచి మొదలుకొని ఏదైనా సరే మన ఎగిరే ఫ్లైట్ కార్డు దగ్గర దాక కూడా ప్రతీది సైన్ సూత్రం మీద ఆధారపడి ఉంది 🌹👍👌👌👌👌
మానవత్వం ఎదిగితే దివ్యత అవుతుంది. Humanity leads to Divinity. దేవుడు అంటే ఎవరు అని కాదు ప్రశ్న. దేవుడు అంటే ఏమిటి అని. అప్పుడు దివ్యత DIVINITY అర్థం అవుతుంది.
ఎవరూ చెప్పారు ప్రార్థనలు చేయలేదని, ఎవరూ చెప్పారు పూజలు చేయలేదని, నీకు నీవు అనుకుంటే పొరపాటే, వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని వాళ్ళు చేశారు, ప్రజల నుంచి సహాకారం అలాగే అందించడం వలన , అందరూ బాగున్నారు.భయం, భక్తి రెండు భూమి ఉన్నంతకాలం ఉంటాయి. నరేష్ అన్న ఇది నిజం.
మీరు చెప్పేది కరెక్ట్ అన్న but మీరు చెప్పే నిజాలు మన ప్రజలకు తప్పు అని అని పిన్చిన అదే నిజం, because నిజం చెప్పే వాళ్లకు అవమానం, నిందలు.. ఆ నాడు Bruno, gelilio ఇలా చాల మంది నిజాలకు బలి అయిన వాల్లే అయినా వారు చెప్పిందే నిజం, నేను దేవుడు ఉన్నాడు అని నమ్మను but మనిషి తన స్వార్థం కోసం ఏమైనా గుడ్డిగా చేయగలడు i agree with you అన్న
దేవుడిని నమ్ముకుని బ్రతికినంత కాలం మన పూర్వీకులు వంద సంవత్సరాలు ఈ రోగాలు లేకుండా ప్రశాంతంగా బ్రతికారు
దేవుడు లేడు మేమే గొప్ప అనుకుని బ్రతుకుతున్న ఈ రోజుల్లో నెల తప్పక ముందు నుంచే మందులు.
ఇక రాబోయే కాలం ఎలా ఉంటుందో ఆ దేవుడికి ఎరుక
Devudu mari marchaleda manushulani anna garu aa sakthi ledantava devuduki inthaka mundu am rogalu vochayo Google chey charitra chaduvu telustundi
@@Jaihind8985Mundhu asalu Devudu yevaro telusukondi ra nayana ...asalu devudu ante artham theliyakega enni kastalu janalaku 😡😡🤦🤦🤦🙏🙏
@@NatureLover-dv9wp telisina vallaki kastalu leva badhalu leva antha mandi devudini nammuko ledu andaru bagunnara neku ardam avvadhu ne nammakam ne estam kani Manishi devudini srustinchadu edi nijam
అరేయ్ దేవుడు ఇచ్చిన ఆవు పేడ వాడితే భూమి బాగుపడుతుంది. science కని పెట్టిన pesticides fertilizers వాడి భూమి నాశనం అయింది. కల్తీ ఎలా చేయాలో kuda సైన్స్ యే రా నేర్పినదది. petrol nunchi తినే ఆయిల్ ela తయారు చేయాలో science నేర్పినది. అది తిని heart attack లు bp లు వచ్చి ప్రజలు చస్తున్నారు. నీ science వల్ల వచ్చిన సొమ్ము అంతా హాస్పిటలకు సరిపోతుంది. వీడు కలి పురుషుడి అవతారం లా ఉన్నాడు.
@@Jaihind8985 నీలో వున్న చైతన్య శక్తి నీ నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావ్ అనేది నీ మీద ఆధార పడి ఉంటుంది
నువ్వు జీవితంలో చాలా కోల్పోయి
ఉంటావు .. అందుకే దేవుడు లేడని,
ప్రచారం చేస్తున్నావు .. ✍️
దేవుడు ఆడించే ఆటలో నువ్వెంత నేనెంత ఆత్మ గురించి అజ్ణనికి ఎంత చెప్పినా తక్కువే దేవుడు లేకపోతే నువ్వు ఎలా బ్రతుకు తాడు
జ్ఞానాన్ని నేర్పే ప్రతి వాడు మొదట్లో విమర్శలకు గురి అవుతారు
😂😂😂
ఫూక్
pukem kaadhu
వాడు జ్ఞాని కాదురా అజ్ఞాని
వాడి సంక నాకు
మీరు చెప్పింది నిజం కాని నమ్మ కానీ నిబటేది దైవం దైవం లేదంటే దేనికి భయపడరు అందుకే రెండు సమానంగా వెళ్ళాలి నరేష్
జై భీమ్ ఏంటి
ఆయనోకా మహానుభావుడు... మనిషి లో ఉన్న వ్యతిరేకం ని గుర్తించి వారి భవిష్యత్ కోసం భారత రాజ్యాంగం రచించారు...
అయన ని భారతీయులు గౌరవించారు కాబట్టే మనం భారత రాజ్యాంగన్ని గౌరవిస్తున్నాము..
భారత దేశ భవిష్యత్ గురుంచి అలోచించమంటే... కుల మతం.. దేవుడు గురుంచి మాట్లాడుతున్నారు..
ఇలాంటి చేర్చలు మనుషులలో ఇంకా గందరగోళం సృష్టిస్తవి నరేష్ గారు...
మీరు చదువుకున్న చదువు తో దేశ అభివృద్ధి గురుంచి అలోచించడి...
ఇన్ని కనిపెట్టిన మనిషి..
మనిషి యొక్క ఆలోచన ఎలా వస్తుందో ఎందుకు కనిపెడుతలేడు...
నమకం అనేది ఉంది వాలకు. అధే ఆ దేవుడు యెదవ నాయల ఈది యేదో నువ్వు చేసావు అంటే చెప్తాడు. జై శ్రీ రామ్
అన్న మీ జ్ఞానానికి హ్యాట్సాఫ్... 🙏🙏🙏 అర్ధమైన ఆలోచించని వ్యర్తులు, అజ్ఞానులు ఉన్నారు...
😂😂😂😂😂
సూపర్ కామిడీ
@@shivasai193 ఇందులో ఏం కామెడీ అనిపించింది పుష్పం.
@@leader-.2342 jabardast video chusi ee videoki comment pettesadu amo papam shiva garu
వాడికి ఏమి జ్ఞానం ఉంది భయ్యా వాడుక బ్రోకర్ డమ్మీ గాడు
మీరు జ్ఞానవంతులు నరేష్ గారు... కాని దేవుడు ఉన్నాడు
Vadi modda guduv ra
@Guru datta 😎😎 AVUNU 😁😁😁
Prathi manishi puttuka oka kanam nundi chanipoyi athma paramatmani cheruthundhi migatha ee natakamlo avadu antha punyam chesthe antha ... adhi neelanti lanjakodukulaki ardham kadhura
@Guru datta avnuuuuuu
వాడు ఏమో కానీ వాడిని జ్ఞాన వంతుడు అన్న మీరు ఎంత జ్ఞాన వంతులో హహహ
Super sr
Great words bro
Jai Bheem bro
Super explanation about the science as nd God 🎉
100% కరెక్ట్.... శబాష్ Bairi Naresh
Neku akkada currecta anipinchindhi ra
All these are made by humans and humans made by god … simple
ఇలా మోసెయ్యడం వల్లే ఎదవలు కూడా జ్ఞానులు అయిపోతున్నారు....✴️
Arey ni amma nu adugura falthu lanja koduka ye devullani pujinchindo
అందుకే. తన్నింలు 😂😂😂
100% correct sir మీరు...
మనం ఏదైనా సాధించాలంటే మన మీద మనకు నమ్మకం,ఆత్మ విశ్వాసం ఉండాలి..ఇలా ఉండాలంటే దేవుడు మనventa unnadanna నమ్మకం మనకు ఉండాలి.లేదంటే యేమీ చేసినా యేమీ సాధించలేము.
ఎవన్నీ కూడా వాస్తవాలు అని అందరికి కానీ నిజం ఒప్పుకోరు అన్న జై భీమ్
All these are made by humans but who made humans … god …
Mari madyalo neeku jai bheem avadra nari gadu cheppaleduga
jai bheem ebdhi raa
బొచ్చు యామి కాదు
@@abhiforteja solar system planet evarvu chesadu
Great man underated leader.
Eye opener sir Meru
Nijamga excellent words 👏👏👏👏👏
👌నిజం చెప్పేవాడిని ఎవ్వరు ఇష్ట పడరు
Anna Nice message 👌👌👌👍🇮🇳
బాబు బంగారం మేము చెప్పేది అదే మన ఋషులు ,మనకి అందించిన ఆయుర్వేదం ,వైద్య విధానం సుశ్రుతుడు ,సిర్జరెలకు పితామహుడు గా విదేశీయులు గౌరవించి అయాన్విగ్రహన్ని పెట్టి పూజిస్తున్నారు, ఇవి ఈ రోజు ప్రపంచానికి ఉపయోగ పడుతున్నాయి, వాళ్లు జీవన విధానం ఇంట్లో వాడే పసుపు నుండి రక్త శుద్ది చేసే ఇంగువ వరుకు మనకు చదువు జ్ఞానం లేక మునుపే మన ఋషులు అందిన్చినారు....
Nivu rushulu antavendiraa chutee
@@ppbkpj931 rushulu eh ra gandu indian scientist lu erri phuka valla vigrahalu urike ne pettaledhu 1st thelsuko ra chutiye
Super ga chepparu brother
అవన్నీ నీ శక్తిచేత కానేకాదు... నిన్ను సృజంచిన దేవుడు కృప... దేవుడు నీకు ప్రాణం ఇచ్చాడు 70 ఇయర్స్ బ్రతకడానికి.... ఆ తర్వాత ఆత్మకు తీర్పు ఉంటుంది.... 🙏🏽🔥
correct anna
People started worshipping God in their Heart ❤️
No need of Going to Church or Temples
Our Heart should be Fill with God
Superb
AFZAL GARU GOD LEDU ANI MEERU NAMMAGALARA
ప్రజలకు సేవ చేయాలంటే దేవుని కృప ఉండటం వలన సేవ చేయగలరు
Super brother
Science is a gift from God
జ్ఞానం వర్ధిల్లాలి, jai భీమ్ అన్న, చెత్త కామెంట్స్ పెడుతూనే ఉంటాను, మీరు కంటున్యూ అన్న
దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు.వారు చెడిపోయినవారు అసహ్యకార్యములుచేయుదురు.మేలుచేయు వాడొకడును లేడు.
కీర్తనలు14:1
Valaku pranam posindi Shivudu
Yes
😂
Prove it
Teesindi kuda sivude na
Falthu shivudu thittamannadu amanukoku
🙏🙏🙏✊✊✊👌👌👌💯💯💯💐💐💐 baire anna
Great words 🔥🔥
హిరణ్యకశ్యపునిలా లేడంటూనే నిత్యం దేవుని తల్చుకుంటున్న నీ జన్మ ధన్యము...నీకు అంతా మంచిజరగాలని నువ్వు లేడంటున్న నా దేవుని ప్రార్థిస్తున్నాను...
ఇకపోతే.. నువ్వు చెబుతున్న శాఖలో పని చేసే వాళ్ళందరూ ఆయా పనులు చేయడానికి ..
నువ్వు లేడంటున్న దేవుని ద్వారా నే సృజించబడ్డారు..సేవ చేశారు...
💯 కరెక్ట్ నరేష్ అన్న సూపర్ గుడ్ 👍👍
మీలో మేధస్సు ఉంది సార్⛳⛳⛳⛳
కరెక్ట్ సార్ 🔥
Great message brother
Super explanation
నేను కూడా నీలాగే మాట్లాడి మాట్లాడి...తరువాత తర్వాత జీవితంలోని ప్రతికోణాన్ని నిశితంగా పరిశీలిస్తే సృష్టిలో అదృశ్య శక్తి ఉందని అర్థమైంది. నా దృష్టి కోణం మారింది.
ಇಂತ ಅನುಭವ ಇವನಿಗೂ ಆದಾಗ ತಿಳಿಯತ್ತೆ. ಅನುಭವ ಕ್ಕೆ ಬಂದಾಗ ತಾನಾಗಿ ಅರ್ತ ಆಗುತ್ತೆ
😂 rey pichoda, edo sakthi undi anedi nijame kani aa sakthi devude ani proof entira?
Excellent - Awesome
Nuvu thopu bro..u always right
Pattuo velli vadidhi 😂
నువ్వు చెప్పే ఈ దిక్కుమాలిన శాఖలు లేనప్పుడు కూడా జనాలు హాయిగా బతికారు
Kshaminchaali mr bairi naresh gaaru mimmalni chala chinna anchana vesaam. Mee knowledge ki and dhaanni explanation ki hatsoff.
💯 UR Right sir 🎉
Wow sir ...nice msg
అజ్ఞానులు దేవుడు లేడని అందురు
Correct Anna garu 🍭 Jai Bheem 🍭🙏💐🙏💐
అన్న నేవు చనిపో నిజమైన దేవుడు తెలుస్తుంది దేవుడు లేక పోతే నీవు అదృసం ఐ పోతావు కదా మరి నీకు ఎవన్ని ఎవందిలు ఉండవు కదా
ఎక్సలెంట్ msg నరేష్ గారు....
అన్నా నువ్వు చెప్పినవి అన్నీ చాలా బాగానే ఉన్నాయి కానీ నాకొక చిన్న సందేహం అన్నా మనుషుల మరణ అనంతరం వారిలోని ఆత్మ ఏమవుతుంది
మీరూ చెప్పేది నిజమే కానీ, దేవుళ్ల ను కించపరచవదు నరేష్ గారు
well said sir .I completely agree with you
👌👌👌
Facts u speak bro
100/100 correct brother 👌🙏 super
Meru great anna
సూపర్ నరేష్ గారు
నిజాలు కంటిముందు కనిపించినా మన హిందువులను మతం మత్తులో ముంచి ఆవైపు ఆలోచించనివ్వటంలేదండి. ప్రతి విషయాన్ని దేవునితోముడిపెట్టి ముసుగేస్తున్నారు కొందరు స్వార్థపరులు.
great speech
Very use full words Naresh garu♥️🥰🥰
అన్ని ఆగిపోయాయి అని నీవు అనుకుంటే ఎలా బ్రదర్ ప్రతి ఇల్లు ఒక చర్చి, మసీదు, గుడి అయ్యయి అనే విషయం తెలుసుకో బ్రదర్ 🙏🙏🙏
Are endukani ala ayayi
😂😂 meeru maararu
Yes
Sanka nakandi poi
నరేష్ గారు చాలా గొప్పగా వివరించారు.
Super Anna garu ..Jai Bheem Jai insaan
well said
Super bairi anna.👌
I support you bro
Anna big fan anna neku ame talent anna
It's true , knowledge lenollaki eyana matalu ardham kaavu andhukante vaallu gurrelu
Bairy Bro ni ardamcheskovali ante avthali vadiki kaneesam maturity undali 😍
💯😎😎 Correct 👏👏
Yes
అరేయ్ దేవుడు ఇచ్చిన ఆవు పేడ వాడితే భూమి బాగుపడుతుంది. science కని పెట్టిన pesticides fertilizers వాడి భూమి నాశనం అయింది. కల్తీ ఎలా చేయాలో kuda సైన్స్ యే రా నేర్పినదది. petrol nunchi తినే ఆయిల్ ela తయారు చేయాలో science నేర్పినది. అది తిని heart attack లు bp లు వచ్చి ప్రజలు చస్తున్నారు. నీ science వల్ల వచ్చిన సొమ్ము అంతా హాస్పిటలకు సరిపోతుంది. వీడు కలి పురుషుడి అవతారం లా ఉన్నాడు.
మీరు గ్రేట్ అన్నా.
రాకెట్ క్షిపణులను కనుకోన్న apj abdul kalam సార్ గొప్పవాడివ నువ్వు apj abdul kalam సార్ దేవుళ్లను ప్రతి మతాన్ని గౌరవిచారు . కలం సార్ కాంటె గొప్పవాడివా నువ్వు
Kalam tho ayana epudu compare cheskoledu asalu adhi logic eh kadu, Ala chuskunte india unna pastor lu, pujarilu evaru kalam gari kanna goppavalu kada mari valla mata Vinatam maneyandi.
You can judge senior's because you know what they did.. But you can't judge youngsters because you don't know what they are going to do
@@bulletraja5870 agreed!!!! Nice brother 👌🏻👌🏻👌🏻
Bhayya ఎలాగంటే....95% మంది సైంటిస్టులు నాస్తికులు ...మరి నువ్వు వల్ల కంటే గొప్ప వాడివ.....బైరి నరేష్ కూడా ఒక ph.D scholar....
ఇది అసలు ప్రశ్నే కాదు... మీరు చెప్పండి APJ సార్ కన్నా తక్కువ ఎవరో ఎక్కువ ఎవరో....
దేవుడు ఉన్నాడు అని తెలుస్తుంది
Super sir miru
ఇవే మాటలు ఒక బ్రాహ్మణుడు చెపుతే
అందరూ కరెక్ట్ అని ఒప్పుకుంటారు
మీరు చెపుతున్నారు కాబట్టి అందరూ విమర్శిస్తూ న్నారు
ఇంతకీ ఈయన ఏమి పరిశోదనలు చేసారు?
నిజంగా పరిశోదనలు చేసే శాస్త్రవేత్తలు కూడా దేవుడి గురించి ఇన్ని కబుర్లు చెప్పరు.
@@kinnerasani3159 ..ur right
గత జన్మ వాసన ఉండచ్చు
@@kinnerasani3159 ఏంలేనోడే ఎక్కువగా వాగుతాడు...
బ్రాహ్మణుడైతే ఇలా చెప్పరు నాయనా,వేదం అర్ధ పాఠం తో సహా నేర్చుకోండి పఠించండీ యజ్ఞాలు చేయండీ అంటారు, ఎందుకంటే అన్నీ వేదాలనుంచే ఉద్భవించాయి,ఓమ్----అనే శబ్దం నుంచే వేదాలు,ఆ వేదాల ద్వారా ఈ సమస్త జ్ఞానం,వచ్చింది
ప్రార్ధనలు చేయటం ఎవ్వరు ఆపలేదు
కరోనా వచ్చి ఎందరు సచ్చినా మానవుని బుద్ది మారలేదు
💯/Correct bro
👏👏👏 NICE INFO NARESH GARU😁😁😁👍
Really 100%correct bro love you anna your a great motivation world's
సూపర్
ప్రతిరోజు ప్రార్థనలు చేసే గొంతులు ఆగిపోయాయా గుడిలోనే కాదు ఇంటి దగ్గర కూడా చేస్తారు ప్రార్థన పరిశోధనల ఫలితమే ఈ కరోనా ఇది విమర్శ కాదు వాస్తవం🙏
యధార్థవాది లోక విరోధి. జై బైరి.నరేష్ సార్
అన్న మన భూమాత నిన్ను కుడా మొస్తుంది మన కర్మ
Ninnu moyatlaa ...
Née Lanti yedhavalanu mosinappudu aa medhavini moyyatamlo thappem undhi
Correct
అవును
Neelanti yadavalane mosinapudu alanti vallanu moyada...
నరేష్ గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ కానీ నమ్మకం అనేది మనిషికి నరాల్లో కి ఎక్కింది. ధైర్యానికి దైవం కావాలి భయానికి భూత వైద్యుడు కావాలి.
మీరు చెప్పేది నిజం సార్
Great brother ❤
నరేష్ అన్నా, దేవుడు దయతలచకపోతే ఏ మనిషీ ఏమీ చెయ్యలేడు.
Correct anna
కరెక్ట్
ఒరే అవన్నీ కూడా దేవుణ్ణి మోక్కుతూ తయారు చేశారు .
Yes
@@Unanimous0077 nuvvu hurt ayyava bro ?
@@Unanimous0077 mari nuv ye devudi biddavi ra erri pugge
సగటు మనిషి జీవితంలో ఎన్నో సౌకర్యాలతో సంతోషంగా జీవనాన్ని సాగిస్తున్నాడు అంటే ఆ సౌకర్యాలను మనిషికి అందించిన ఎంతో మంది శాస్తవేతలు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి కనుకొన్న వాటితో బతుకున్నాం అలాంటి శ్రాస్తవేత్తలో 100 కు 93.77 శాతం దేవుడు లేడు అని నాస్తికులుగా బతికిన వాళ్లే వాళ్ళ త్యాగాలతో బతికే మనం దేవుళ్లను నమ్మని మనిషే దేవుడు అని చెప్పే నాస్తికులని తిడుతూ కించపరిచే మాటలు మాట్లాడుతూ దాడులు చేస్తూ బతికే బతుకులు ఎందుకు.
ఇంట్లో నేను కూడా బయలుదేరి చూపిచ్చోడేమో ఆడికి ఏమైనా బుర్ర మెంటల్ ఏమో అలా వాగుతాడు దేవుడి మీద తప్పు కదా అనుకున్న కానీ వాస్తవాలు చెప్తున్నప్పుడు కానీ నాకు నిజంగా అంతే కదా అని అనిపించింది వాస్తవానికి కష్టం వస్తే దేవుడు రాడు మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలి మనకు ఆపరేషన్ అయితే దేవుడు రాడు ఒక డాక్టర్ రావాలి 🙏🏻 మాట్లాడే మాటలు చాలా హండ్రెడ్ పర్సెంట్ సైన్స్ ఉంది 🌹👍 పంచ ముందుకు పోతుంది అంటే ఓన్లీ సైన్స్ మాత్రమే ఏ దేవుడు దయలు వల్ల కాదు సైన్స్ ఆధారంగానే మనం ఈరోజు కారు కాడ నుంచి మొదలుకొని ఏదైనా సరే మన ఎగిరే ఫ్లైట్ కార్డు దగ్గర దాక కూడా ప్రతీది సైన్ సూత్రం మీద ఆధారపడి ఉంది 🌹👍👌👌👌👌
బైరి నరేష్... కరెక్ట్......
Super brother...
meeru cheppina prathi matalu nijam..
mayalokamlo brathukuthunaru Chala mandhi..
but adhi nijam thelusukunte haaku manaku undhi. thelusukowali. manam chaduvkunam kadha minimum allochinchali..anthe.
Solar system planet evarvu chesadu
Nv chepey prathi maata nijam sir❤❤
yes u are right anna ....
Jai bhire Naresh king
Mana devullanu dushinchivadini nv jai antava 😡😡😡
మానవత్వం ఎదిగితే దివ్యత అవుతుంది. Humanity leads to Divinity.
దేవుడు అంటే ఎవరు అని కాదు ప్రశ్న. దేవుడు అంటే ఏమిటి అని. అప్పుడు దివ్యత DIVINITY అర్థం అవుతుంది.
ఎవరూ చెప్పారు ప్రార్థనలు చేయలేదని,
ఎవరూ చెప్పారు పూజలు చేయలేదని,
నీకు నీవు అనుకుంటే పొరపాటే, వాళ్ళ
ఉద్యోగ ధర్మాన్ని వాళ్ళు చేశారు, ప్రజల నుంచి సహాకారం అలాగే అందించడం
వలన , అందరూ బాగున్నారు.భయం,
భక్తి రెండు భూమి ఉన్నంతకాలం ఉంటాయి. నరేష్ అన్న ఇది నిజం.
Supar
రేయ్ నువ్వు చెప్పే డిపార్ట్మెంట్లు ఏమీ లేకపోయినా మనిషి బతుకుతారా శ్వాస దైవం లేకపోతే ఎదవ
Jai Naresh Anna great
Correct 💯
I respect Naresh Anna
Love you.....Madhu , Kadapa dt
మీరు చెప్పేది కరెక్ట్ అన్న but మీరు చెప్పే నిజాలు మన ప్రజలకు తప్పు అని అని పిన్చిన అదే నిజం, because నిజం చెప్పే వాళ్లకు అవమానం, నిందలు.. ఆ నాడు Bruno, gelilio ఇలా చాల మంది నిజాలకు బలి అయిన వాల్లే అయినా వారు చెప్పిందే నిజం, నేను దేవుడు ఉన్నాడు అని నమ్మను but మనిషి తన స్వార్థం కోసం ఏమైనా గుడ్డిగా చేయగలడు i agree with you అన్న
Exactly....emm చేద్దాం ఈ మూర్ఖులు మరే ల కనిపించట్లేదు.....
జై భీమ్....జ్ఞానం వర్ధిల్లాలి ...