Bairi Naresh Controversial Interview Promo, Hotseat With Vijay Sadhu ,Dial News

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 72

  • @encop2784
    @encop2784 24 дня назад +17

    బైరీ నరేష్ అనేవాడు అబద్ధాలు చెప్పడు ఆలోచించండి. మతం పక్కనపెట్టి ఆలోచించండి

  • @venukinnera4902
    @venukinnera4902 24 дня назад +9

    ఆయనకేం తెలీదు అండి..ఆయన్ని వదిలేయండి

  • @telanganaravibabunews
    @telanganaravibabunews 7 дней назад +1

    జై భీమ్ అన్న వాడే నిజమైన హిందువు హిందూస్తనీయుడు

  • @mshanthaiah9345
    @mshanthaiah9345 24 дня назад +17

    జై భీమ్ జై ఇన్సాన్ ✊ప్రశ్న ఎన్నో సమాధానాలను రాబడుతుంది

  • @Badarinarayanarao
    @Badarinarayanarao 24 дня назад +12

    అన్ని మీడియా బతుకు తెరువు కోసం, బలుపు కోసం అమ్ముడు పోతుంది

  • @pavan-l7h
    @pavan-l7h 4 дня назад +2

    Naresh anna correct ga matladutadu

  • @meforyou2001
    @meforyou2001 24 дня назад +4

    భారీ నరేష్ కాదు ❌ బైరి నరేష్
    మూఢనమ్మక కాదు ❌ మూఢనమ్మకాల
    దేవుడు ఎవరికి కనిపిస్తారు అన్నాదగ్గర రెస్పెక్ట్ ❌ఎవదికి కనిపించాడు అన్నదరా రెస్పెక్ట్ లేదు.
    బ్రోకర్ ని ఇంటర్వ్యూ చెయ్యమంటే ఇలానే ఉంటది 😅

  • @barkamanjaneyulu304
    @barkamanjaneyulu304 17 дней назад +2

    Jai bhairi

  • @sumanrajboda8026
    @sumanrajboda8026 24 дня назад +9

    బైరీ అన్న తనకు ఏం తెల్వదు వదిలి వేయండి

  • @gunturbrodipet3251
    @gunturbrodipet3251 24 дня назад +12

    ఇంకా మతాలు, కులాలు, మూఢనమ్మకాలు ఇలాంటి పనికిమాలిన ఆలోచనలు ఉంటే సమాజం అభివృద్ధి చెందటం కాదు కాద, కనీసం ఒక మొత్తం కుటుంబం కూడా బాగుపడదు.
    దేవుడు దెయ్యం అని కేవలం నమ్మకాలూ మాత్రమే..... నమ్మటం మంచిదే,
    కానీ ఆ నమ్మకాలు వలన ఏమి జరగదు జరగదు జరగదు.
    సనాతన ధర్మం మంచిదే కావచ్చు కానీ దాని వలన ఇప్పటికే కొంత మంది ప్రజలు అభివృద్ధి చెందలేదు.

    • @learningspaceforcivilenggv7678
      @learningspaceforcivilenggv7678 24 дня назад

      నువ్వూ అయితే మూఢనమ్మకాలు నమ్మవు కాబట్టి.... ఎలాన్ మస్క్ లాగా goppadav అయ్యావు మిగతా అందరూ వెనక పడిపోయారు

  • @sudhakartadkal2986
    @sudhakartadkal2986 24 дня назад +3

    JAI BHEEM JAI INSAAN JAI BAIRI NARESH JI 💐🌹👌👌👌🤝👍💐🌺

  • @bommalakoti4354
    @bommalakoti4354 24 дня назад +6

    బైరి నరేష్ గారు చాలా చక్కగా వివరించారు

  • @balumaharaj1397
    @balumaharaj1397 24 дня назад +4

    జై భీమ్ జ్ఞానం వర్ధిల్లాలి

  • @meforyou2001
    @meforyou2001 24 дня назад +8

    DR బైరి నరేష్ అన్నని ఇంటర్వ్యూ చేయడానికి యాంకర్ కి ఉచ్చ పడిపోతుంది 🔥

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 24 дня назад +9

    ఈ కంపులో మునిగిపోయిన ఈ సమాజానికి బైరి నరేష్ అన్న చాలా చాలా అవసరం 💪💪💪

    • @ViratChukkabotla
      @ViratChukkabotla 24 дня назад +3

      మీరు కంపులో ఉంటే బయట అంతా కంపే అనిపిస్తుంది బ్రో, నీ తప్పు లేదు లే, నీ తెలివి అలాంటిది మరీ 😊

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 24 дня назад +1

      @ViratChukkabotla నేను ఆ కంపులో నుండి బయటపడి శుభ్రంగా కడుక్కున్న మరి నువ్వు

    • @ashokreddy1370
      @ashokreddy1370 24 дня назад

      christian missionaries money
      veediki dandigaa vasthunnadhi

    • @pamanjilucky4657
      @pamanjilucky4657 12 дней назад

      బైరి వెస్ట్ గాడు

    • @AgentTharun118
      @AgentTharun118 12 дней назад

      ​@@pidamarthinagaiah9911 Eppudu a kampulo unnav 😅

  • @RR_ELECTRICALS_PLUMBING
    @RR_ELECTRICALS_PLUMBING 24 дня назад +4

    జై భీమ్ జై ఇన్సన్

  • @riyazmd1134
    @riyazmd1134 24 дня назад +1

    Satya anveshi channel manohar to matladandi, full clarity vastadi meeku

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 16 дней назад +1

    VADI CHANAL EAVADU CHUDADU... ANNA VADNI ODHILEYE.... JAI BHEEM ✊✊✊ JAI BAIRI NARESH ANNA 🐯🐯 ZINDHABAD 💯👌👍🏽💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻✊✊✊✊

  • @rameshjohnson7095
    @rameshjohnson7095 23 дня назад +2

    జై బైరి నరేష్

  • @SumanreddyRamappagariSumanredd
    @SumanreddyRamappagariSumanredd 25 дней назад +15

    Vedu Oka vest fellow endhuku interview chestaru

    • @gokulbhaktichannel4611
      @gokulbhaktichannel4611 18 дней назад

      Corect 100% అలాంటి వాడితో ఇంటర్వ్యూ చేయడం శుద్ధ వేస్ట్

  • @balakrishnasekhar8390
    @balakrishnasekhar8390 24 дня назад +2

    మంచి ప్రశ్న అడిగావు నరేష్ అన్న నీవు జర్నలిస్ట్ లేక బ్రోకర్ .👏👏👏

  • @veerabhadraraomotupalli8908
    @veerabhadraraomotupalli8908 25 дней назад +2

    Vijay Garu meeru 🔥🔥🔥🔥 Andi

  • @srikanthbussu5194
    @srikanthbussu5194 24 дня назад +3

    జై బీమ్ జై ఇన్సాన్ ✊✊✊

  • @bennisivakumarsatyada4088
    @bennisivakumarsatyada4088 24 дня назад +2

    Jai insan jai bheem ❤❤❤❤❤❤❤

  • @anwars1050
    @anwars1050 24 дня назад +4

    నరేష్ అన్న నువ్వు అసలు interview ఇవ్వడమే తప్పు. ఎలాంటి only youtube జర్నలిస్టు లకి ఏం తెలుసు అని interview ఇస్తున్నావు.

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 6 дней назад

      నరేషన్న తో జర్నలిస్టులు డిబెట్ పెట్టాక వాళ్ళల్లో అజ్ఞానం పోయి విజ్ఞానం వస్తదిలే😂

  • @sudhakartadkal2986
    @sudhakartadkal2986 24 дня назад +1

    Super dancer Jay Bheem naresh anna

  • @prashanthtillu1412
    @prashanthtillu1412 24 дня назад +2

    Only sanatana dharmam a enduku target vera matala meda matladamanu anna tanaki dhairam unta

    • @kesar6482
      @kesar6482 24 дня назад

      నాదే అన్నిటి కంటే పురాతన మతం... ఈ వలది అది ఇది అంటారు కాద రా

  • @gangadhararaonamburi2228
    @gangadhararaonamburi2228 17 дней назад

    జై శ్రీరామ్

  • @THIRUCOMMANDO
    @THIRUCOMMANDO 24 дня назад +4

    వాడు జర్నలిస్ట్ కాదు అన్న.. బ్రోకర్

  • @KALKISWORD-p2l
    @KALKISWORD-p2l 24 дня назад +2

    యూనివర్సిటీ లలో ఏళ్ల తరబడి ప్రజల టాక్స్ డబ్బులతో అందించిన అన్ని సదుపాయాలు తేరగా పొంది... డిగ్రీ ల మీద డిగ్రీ లు చేసి... ఏదోక భావజాలం నూరి పోసుకుని... సమాజం లో అల్ల కల్లోలం చేయడం ఇలాంటి పనికి మాలిన వారి పని... అగ్రవర్ణాల టాక్స్ డబ్బులతో ఉచిత చదువులు, వైద్యo ఇతర సదుపాయాలు పొంది, ఆ అగ్రవర్ణాలే మమ్మల్ని దోచుకున్నారు అని ప్రచారం చేయడం.. పెట్టిన చేతినే కరవడం లాంటిది

    • @amarnath6509
      @amarnath6509 24 дня назад

      అగ్రవర్ణాల దగ్గరకు ఆ సంపాదన ఎక్కడ నుంచి వచ్చింది?

    • @KALKISWORD-p2l
      @KALKISWORD-p2l 24 дня назад

      @@amarnath6509 అగ్రవర్ణాలే కాదు చాలామంది నిమ్న వర్గాలు కూడా ప్రభుత్వ సదుపాయాలు ఉపోయోగించుకుని చదువుకుని వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు..అగ్రవర్ణాలు అందరు ధనవంతులు కాదు..కటిక పేదవారు కూడా ఉన్నారు..అందరిని ఒకే తాటి మీద కట్టడం సమంజసం కాదు..రిజర్వేషన్ ఫలాలు అందక వారి జీవితాలు మరింత దుర్భరం అవుతున్నాయి...బలిసిన నిమ్న వర్గాల వారు రిజర్వేషన్ ఫలాలతో మరింత లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు..ఒకే రిజర్వేషన్ తో తండ్రి ,కొడుకు ,పెళ్ళాం MLA అవ్వినవారు లేరా ?

  • @malleshbeedana
    @malleshbeedana 24 дня назад

    అతని పర్సనల్ విషయాలు అడగానికి యాంకర్ గానికి ఏమి అవసరం .

  • @kindangianandarao9349
    @kindangianandarao9349 24 дня назад +1

    వీడు బ్రోకర్. పోరంబోకు జర్నలిస్టు కాదు.

  • @andhvishwaskiladai1792
    @andhvishwaskiladai1792 24 дня назад

    అక్కడ తీపి ఈకడ్ తీపి దేవుడూ ధర్మము సనాతన. ఇదేనా ప్రశ్నలు .
    పనికి వచ్చేది అడగు.

  • @Bangaram123.
    @Bangaram123. 23 дня назад +1

    Super bhiri sir

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 24 дня назад +1

    దేవుడిని మొక్కడం వల్ల వచ్చే పన్కిమాలిన బ్రతుకు నాకు అక్కర్లేదు అన్న

  • @rakeshreddytalakanti113
    @rakeshreddytalakanti113 5 дней назад

    Interview cheyadaniki naku Bairi gade dorikada vadini interview cheyadam ante road meda unde chettanu intlo pettukovadame

  • @Dancing_siblings7777
    @Dancing_siblings7777 16 дней назад

    Asalu sanathana dharmama ante yenti sanathanam ante patha dharmam patha darmam yenti inthaki

  • @PAnjanKumar-em6pi
    @PAnjanKumar-em6pi 24 дня назад

    Orey how le science ki sanathananiki addalaku sambandam endira?

  • @pabbathisrisailam9260
    @pabbathisrisailam9260 24 дня назад +1

    అసలు వీడేంది రా బాబు..నరేషన్నను రెచ్చగొట్టడానికే ఇంటర్వ్యూ తీసుకుంటున్నడు.అసలు నువ్వు జర్నలిస్ట్ వు ఎలా అయ్యావురా బాబు..ఇలాంటి పనికిమాలిన యూట్యూబ్ చానెల్స్ ను వెంటనే బ్యాన్ చేయండి..ఒక ఇంటర్వ్యూ తీసుకుంటున్నావంటే అది సమాజానికి ఉపయోగపడేది అయి ఉండాలి..నువ్వు ఒక మతపిచ్చోడివి.,నువ్వు క్వశ్చన్ లు అడుగుతున్నట్లు లేదు..అతడిమీద నీ కసి తీర్చుకున్నట్లు ఉంది..ఇంకా ఇతన్ని ఏదో విషయంలో ఇరికిద్దామని చూస్తున్నావ్.. ఇలాంటి పనికిమాలిన వ్యక్తులు పనికిమాలిన చానెల్స్ పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు జాగ్రత్త వ్యూవర్స్..

  • @bimutex
    @bimutex 24 дня назад

    Correct your basics before your interview any intellectual.

  • @SrinivasSankoju-h7d
    @SrinivasSankoju-h7d 24 дня назад

    Ha tadupari pellam leda oyyyeee d
    Conditions ga condolences

  • @tadiparthinarendra3198
    @tadiparthinarendra3198 24 дня назад

    🔥

  • @SunildevDhoti
    @SunildevDhoti 24 дня назад

    Good question bro..r u a journalist or broker

  • @krishnarao6242
    @krishnarao6242 24 дня назад +1

    Jai Bhim Jai Bharat namoh budhaya.Bairi Naresh is a sensation of AP..who has waged war against andh bakts.dogmatic believers

  • @MokanpallychandrashekarMaharaj
    @MokanpallychandrashekarMaharaj 24 дня назад

    ✊✊✊✊✊

  • @praveenjohnny1576
    @praveenjohnny1576 24 дня назад

    Waiting

  • @vasanthakumari4632
    @vasanthakumari4632 24 дня назад +2

    జై భీమ్ జై ఇన్సాన్