Reels చూసి.. ఈయనెవడో..కామెడీ క్యారెక్టర్ అనుకున్నాను First.. కాని ఈ ఇంటర్వూ చూశాక ❤❤❤🎉🎉🎉 ఒక అద్భుత మైన ఇంటర్వ్యూ చూశాను.. మీ ఛానెల్ వారికి చాలా చాలా Thanks ..మీసాల గురప్ప గారు(పాస్టర్ క్రీస్తుదాస్) గారి జీవితం ఒక అద్భుతం..❤❤❤❤ కోయ భాష గొప్పదనం.. అడవి జాతి గొప్పదనం.గురించి చెప్పడం చాలా Great❤❤❤ super andi🎉🎉🎉
1995 లో మిమ్మల్ని చూసాము సార్... మీది ఇప్పటికి అద్భుత మైన సాక్షం.. మీ సాంగ్... నిలువెల్లా గోరపు విషమేనైయ, మనిషిగా పుట్టున సర్పణయ్యా... నాకు నచ్చిన సాంగ్
@@Mina_143Minaevadu a karunakar.sambasivarao garu live loki ragane live cut chesadu.siva puranam Peru cheppagane nenu danitho debate cheyanu ani paripoyadu vadi matalu nammali
అయ్యా గుర్రప్ప గారు మీరు ఒక్కరే నవ్వించేది చర్చిలో. నేను చూసిన ప్రతి చర్చ్ లో ఈ ఏడుపుతోనే మొదలవుతుంది ఏడుపుతోనే ఏడుస్తూనే ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఉంటారు
అయ్యగారికి వందనాలు ఈ పాట వైరల్ అయినప్పుడే నేను అనుకున్న అయ్యగారు నిఇంటర్వ్యూ చేస్తారు అని ఇంకా దేవుడు అనేక ప్రజలకు ఆయన సాక్షాన్ని వినిపించిన అందుకు స్తోత్రం దేవునికి 🙏🙏🙏
రీల్స్ చూశాక వీడు క్రీస్తు సంగం ను కామెడీ చేస్తున్నాడు అనుకున్నాను ,కాని ఇంటర్వీ తర్వాత చాలా గర్వాంగా ఫీల్ అవుతున్నాను,,,గుడ్ పాస్టర్ గారు, 👍👍👍 మీరు ఇంకా గొప్ప స్థాయికి కి వెళ్ళాలి ,మీ ప్రజలకు తోడుగా ఉండాలి....
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు అద్భుతమైన సాక్ష్యం దేవునికి మహిమ కలుగును గాక . దేవుడు పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మష డు పాపులనలో చేరక ప్రత్యేకముగా బ్రతికినవాడు . నిజమైన దేవుడు నా యేసు క్రీస్తు . దేవుడి కృప ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది
ఒక మనిషి వెలుగులోకి వచ్చాడు అంటే కచ్చితంగా దాని వెనుక ఒక కారణం ఉంటుంది... అందులో ఇతను ఒకడు... దేవుడు ఏదో ఇతని ద్వర వాళ్ల జాతికి న్యాయం జరిగేలా చేస్తున్నాడు.....
క్రీస్తు దాసు గారు దాదాపు 35 సంవత్సరాల క్రితమే ఈ పాట రాసుకుని పాడారు.. "తగిన సమయమందు మిమ్మును హెచ్చించెదను" అన్న వాక్యానుసారము, ఇప్పుడు అద్భుతంగా ఈ పాట ప్రేక్షకాదరణ పొంది దేవుడు మహిమ పరచబడుతున్నాడు.. 🙏
చాలా మంచి ఇంటర్యూ చేసినా డైరీ న్యూస్ వారికి చాలా కృతజ్ఞతలు....... One of the best interview... అలాగే దేవుని మాట చేత మారి తన సాక్ష్యం చేత అందరినీ బలపరుస్తూ దేవుని లో ఆనందిస్తూ సేవ చేస్తున్న ఈ సేవకుని ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి . అలాగే తన వంతుగా దేవుని సేవ చేస్తునా...గురప్ప గారికి వందనాలు ..... ఆయన సాక్ష్యం ..నిజమైన జీవిత ప్రయాణం చాలా గొప్పది...అందరు తెలుసుకోవాలి... ప్రతి మాటలలో దేవుని మహిమ ఉంది...ఇలాంటి వారిని వీలైతే గౌరవించండి...అవమానం పరచకండి...🎉
రెవరెండ్, ఎస్టీమ్. , పాస్టర్ క్రీస్తు దాసు గారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు. ..🙏🏻🙏🏻🙏🏻🙏🏻, నేను నా చిన్నప్పుడే ఈయన గారు పెట్టిన సువార్త సభకు మా ఊరి నుండి బిబిపేట్ అనే ఊరికి సైకిల్ మీద మా గ్రామం నుండి యూత్ సభ్యులు అందరమ్ కలిసి వచ్చాము. అప్పుడు మీ సాక్షం విని దేవునిలో ఎంతగానో బలపడ్డాము. మీరు రాసి పడిన ఆ పాట పభువా కాచితివి ఇంత కాలం అనే పాట నేనిప్పటికీ పాడుకుంటూనే ఉంటాను నాకు ఆ పాట అంటే చాలా చాలా ఇష్టం. ఈ పాట మీ ధ్వారా రాయించి ఇచ్చిన దేవునికి సమస్త మహిమ కలుగును గాక. .!!!. ఆమెన్...!!!. ఈయన మీటింగ్ కి నేను దాదాపు 1996 or 1997 ఆ సం. లో నిజామాబాద్ జిల్లా, ఇప్పుడు - కామారెడ్డి జిల్లా లో దోమకొండ మండలం, బిబిపేట్ అనే ఊరిలో పెట్టిన సువార్త సభకు నేనుకూడా వెళ్ళాను అండి. ఈయన చెప్పేది 100% నిజం. దేవుడు ఈయనను ఎంతగానో వాడుకుంటున్నాడు ప్రబువైన యేసు క్రీస్తు దేవునికి సమస్త స్థొత్రమ్లు, మహిమలు కలుగును గాక. .!!!. ఆమెన్....!, ఆమెన్...!!, ఆమెన్... !!!.
నిలువెల్లా గోరపు విషమేనయ్యా మాన్8షిగా పుట్టిన సర్పనయ్యా ... ఈ పాటని నా చిన్నప్పుడు చాలా ఇష్టంతో పాడుకొనే వాన్ని.. నిజానికి ఈ పాట ప్రతీ ఒక్కరికీ వరిస్తుంది.
1కోరింథీయులకు 1:28 జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. 1కోరింథీయులకు 1:29 ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. 1కోరింథీయులకు 1:30 అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసు నందున్నారు.🙏
Chala sarlu me sakhyam you tube lo display ayyindhi kani nenu chala ignore chesanu.....but ippudu me song enti me interview enti ani chusa mee sakhyam vinna.....chala balapaddanu.....prise the lord anna Thank you andi chala manchiga interview chesaru.....
ఆయన తోటి పాస్టర్ లకంటే ఈ ఇద్దరు యాంకర్ లే నయం పెద్ద పెద్ద పాస్టర్లమని గొప్పలు చెప్పుకునే బడా దైవజనులు ఈయన ఒకడు వున్నాడని సమాజానికి చెప్పలేదు. "ప్రభువా కాచితివి ఇంతకాలం "అనే పాట ఎంత పాపులరో అందరికీ తెల్సు, పాడలేని పాస్టర్ లేడు.. కనీసం ఈయన గురుంచి ఒక్కడూ చెప్పలేదు. సిగ్గుపడాండ్రా,, మీరు స్వార్ధపరులేమో గానీ దేవుడు కాడు.. చాలా బాధగా ఉంది.😢😢😢😢😢
ఈ ట్రోల్స్ల్స్ ద్వారా అన్నా దేవుని పాటలు అందరు పడుతున్నారు. దేవునికి మహిమ వచ్చింది. నీ పేరు ప్రఖ్యాతలు పెరిగాయి. మంచి ఇంటర్వ్యూ ఇచ్చావ్. మీసాల గుర్రప్ప గారు గొప్ప దైవజనుడు ఎన్నో సంవత్సరాలుగా దేవుని పనిలో ఉన్నాడు గొప్ప సాక్ష్యం. ప్రపంచమంతా ఈరోజు ఆయన పాటలు పాడుతున్నారు గ్లోరీ టు గాడ్
memu chinna పిల్లలుగా ఉన్నపుడే మా నాన్నగారు నైనవరం అనే గ్రామానికి మిమ్మల్ని తీసుకువచ్చారు....అప్పుడే pastor gari సాక్షం విన్నాము... నీ చేతిలో నీ సేవలో నా జీవితం కడతెరని అనే పాట అయ్యగారు రాసిందే
నేను ఒక 20 ఇయర్స్ బ్యాక్ మా చర్చి కి వచ్చారు సాక్ష్యం చెప్పారు... అప్పుడు నా వయస్సు 12 years untundi.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం #భీమవరం ఎస్సీ కాలనీ...
@@AR-by2lk పున్నమి నాగు నాది కాదు అని ఒప్పుకున్నాడు... కానీ ఒక మాట అన్నాడు సినిమ వాళ్ళు ఎవరో వచ్చి ఎంక్వరి చేశారు అని అన్నాడు నా గురించి అని మాత్రం అన్నాడు
ఈ పాటని కొందరు తెలియని వాళ్ళు కామెడీగా ట్రోల్ చేశారు ఆ పాటకి అర్థం పాస్టర్ గారు చాలా అద్భుతంగా చెప్పారు, పాస్టర్ గారిని ఇంటర్వూ చేసిన ఛానల్ వారికి కృతజ్ఞతలు, పాస్టర్ గారు ఇంకా ప్రభువు సేవలో వాడబడాలని కోరుకుంటున్నాము. దేవుని కె మహిమ కలుగును గాక.
మతం tho సంబంధo lekunda oka గొప్ప వ్యక్తి inspirational story
@@mpchinna4397 amundhi sollu....
Reels చూసి.. ఈయనెవడో..కామెడీ క్యారెక్టర్ అనుకున్నాను First.. కాని ఈ ఇంటర్వూ చూశాక ❤❤❤🎉🎉🎉 ఒక అద్భుత మైన ఇంటర్వ్యూ చూశాను..
మీ ఛానెల్ వారికి చాలా చాలా Thanks ..మీసాల గురప్ప గారు(పాస్టర్ క్రీస్తుదాస్) గారి జీవితం ఒక అద్భుతం..❤❤❤❤
కోయ భాష గొప్పదనం.. అడవి జాతి గొప్పదనం.గురించి చెప్పడం చాలా Great❤❤❤ super andi🎉🎉🎉
అంత అద్భుతం ఉందా....అయితే ఇంకో సారి చూస్తా
Antha Sakam Sakam telusukunte comedy Gane anipisthundhi ,, purthiga nerchukuntene goosebumps vasthayi, this is truth who agree or not
@@krishnaprasadkailasam3089 ఎస్ బ్రదర్ 🙏చాలా మంచి ఇంటర్వ్యూ 👏👏
Vidu andharini erripokunu chestunnadu ST lo KOYA DHORALU aney subcaste ledhu ....but koya basha vundhi KOYA aney subcaste vundhi
@@keesarirakesh1076 velli valla vuri prajalni adugu bro thelusthundhi.
ఏడుపుతెప్పించే సాక్ష్యం... చాలా బాగుంది గుర్రప్ప గారు...
❤యేసు ప్రభువు మాత్రమే దేవుడని మీద్వార ఆయన నిరూపించుకున్నాడు🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Ni mokal ra
ruclips.net/video/B7nSqQ04AEs/видео.htmlsi=_lVaDu8JHBOAUflH
ముందుగా ఛానల్ వాళ్ళకి ధన్యవాదములు.....❤
Yes
ఆ ట్రోల్ చేయడం వల్లే మీ సాక్షం ఇంకా రెండంతలుగా ప్రజల్లోకి వెళ్లిది....🎉
అంతకంటే క్రైస్తవాన్ని ఎర్రి పూవ్వు చేసేసాడు🎉😂🎉😂🎉
Yes nenu ade anukuntuna praise the lord 🙌🏻
చాలా కామెడీగా వున్నది.
@@TSVOTER నువు పెద్ద కామెడీ
కామెడీగా ఉందా జీవితం లో జరిగింది చెప్తే @@TSVOTER
ఎన్నో టీవీ ఛానల్ లో ఎన్నో రకాలుగా మీ సాంగ్. ట్రోల్స్ చేస్తున్న ఈ ఛానల్ మిమల్ని ఇంటర్వూ చేస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ ఛానల్ వాళ్ళకి 🙏🏽🙏🏽
1995 లో మిమ్మల్ని చూసాము సార్... మీది ఇప్పటికి అద్భుత మైన సాక్షం..
మీ సాంగ్... నిలువెల్లా గోరపు విషమేనైయ, మనిషిగా పుట్టున సర్పణయ్యా... నాకు నచ్చిన సాంగ్
1995 లొనే వీడిని మెల్ల మీద దెంగి ఉంటే ..ఈ దరిద్రం మాకు తెలిసేది కాదు .....వాడు చెప్పే ఎదవ స్టోరీ విని మీరు సూపర్ బంపర్ అంటున్నారు సిగ్గులేదా మికు ....
ruclips.net/video/B7nSqQ04AEs/видео.htmlsi=_lVaDu8JHBOAUflH
Eeyana all mix cinemaa kathalu ssakshyam cheptaaru sir.
నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చుకున్నావు, దేవుని ఉన్న సంతోషాన్ని దుఃఖానికి మార్చువు.
కొంత మంది దీన్ని trolls చేశారు... కానీ దీన్ని దేవుడు ఆశీర్వదించాడు.
మత ఉన్మాదులు తీసిన గోతిలో వారే పడ్డారు...
Okkasari shiva shakti channel lo troll chudu vatiki nu samadanam cheppu appudu vidu nijam avthadu
@@Mina_143Minanever be blind.
ఎవరు మత మార్పిడి చేష్తే ఈయన మతము మారాడు చెప్పండి !
@@Mina_143Minaevadu a karunakar.sambasivarao garu live loki ragane live cut chesadu.siva puranam Peru cheppagane nenu danitho debate cheyanu ani paripoyadu vadi matalu nammali
Mundhu e gorreppa kosam nijam telsuko a channel lo unnay a tharuvatha cheppu
సూపర్ సూపర్ ఒక పాస్టర్ ఇలా కూడా గుర్తించ బడుతున్నాడు ఆమెన్ ఆమెన్
క్రీస్తు దాసు గారి సాక్ష్యం...అద్భుతమైనా సువార్తగా ప్రజలకు వినిపించినందులకు ఛానల్ వారికి వందనాలు.
అయ్యా గుర్రప్ప గారు మీరు ఒక్కరే నవ్వించేది చర్చిలో. నేను చూసిన ప్రతి చర్చ్ లో ఈ ఏడుపుతోనే మొదలవుతుంది ఏడుపుతోనే ఏడుస్తూనే ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఉంటారు
😂😂😂😂😂
ఆ ఏడుపు నశించిపోయే వారి కోసం బ్రదర్, అది విలువైంది
@@RideforsoulsBrother, The truth is 'The Sun is light to this world' according to science not based on any books . This is the truth.
@@AR-by2lkbut the bible says "son is light to this world" it's a spiritual world...
అద్భుతమైన సాక్ష్యం దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
అయ్యగారికి వందనాలు ఈ పాట వైరల్ అయినప్పుడే నేను అనుకున్న అయ్యగారు నిఇంటర్వ్యూ చేస్తారు అని ఇంకా దేవుడు అనేక ప్రజలకు ఆయన సాక్షాన్ని వినిపించిన అందుకు స్తోత్రం దేవునికి 🙏🙏🙏
Edhi antha abhadham ra ayya
Are stage meda cheppinde
Me mundu cheputunnadu
Full practice
అరేయ్ వాడి ఫుల్ టెస్టిమోనీ చూడు... వాడు ఒక పెద్ద ఫ్రాడ్... నీ లాంటి బుర్ర తక్కువ వాళ్ళు మాత్రమే వాణ్ణి నమ్ముతారు...
Woww!
@@chandrasekharkadapa8595 antha backward situation nunchi vachi inthala sakshyam cheptunnadu... incase adi nijam aite ?
దేవుని విషయం కన్నా మీ సంస్కృతి, భాష ప్రపంచానికి తెలియజేయాలనే మీ తపన గొప్పది అన్నయ్యా
Almost 27 years aindi mimmalni chusi me testimony vini greatful testimony,tq channel garu
Ee brother testimony nenu livega 5yr.s back chusanu...
Ippudu eeyanni god bless chesina vidhanam chustunte feeling so happy....
Glory to God 🔥 🙌
మీకు చాలా ధన్యవాదములు అండి మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు
రీల్స్ చూశాక వీడు క్రీస్తు సంగం ను కామెడీ చేస్తున్నాడు అనుకున్నాను ,కాని ఇంటర్వీ తర్వాత చాలా గర్వాంగా ఫీల్ అవుతున్నాను,,,గుడ్ పాస్టర్ గారు, 👍👍👍 మీరు ఇంకా గొప్ప స్థాయికి కి వెళ్ళాలి ,మీ ప్రజలకు తోడుగా ఉండాలి....
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు అద్భుతమైన సాక్ష్యం దేవునికి మహిమ కలుగును గాక . దేవుడు పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మష డు పాపులనలో చేరక ప్రత్యేకముగా బ్రతికినవాడు . నిజమైన దేవుడు నా యేసు క్రీస్తు . దేవుడి కృప ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది
Huge respect to the great man.. great interview...dial news tq very much
దేవునికి మహిమ కలుగును గాక 🎉...
Really Great Sir...
చూసి నవ్వుకున్నాం అందునా క్షమించమని దేవుని నామమున మిమ్మును వేడుకుంటున్నాను పాస్టర్ గారు... 🙏🙏🙏🙏
పాస్టర్ క్రీస్తు దాసు గారి గూర్చి ఇంతకు ముందు పరిచయం చేశారు ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నారు, అందుకు మీకు క్రృతజ్ణతలు అభినందనలు 🎉
వీడు ఇంత సొల్లు చెప్తుంటే గొర్రెల వింటున్నారు కనీసం బుర్ర లేదా మీకు
Bokka ra
Mee bondha...Mee pindakuudu
ఈ పాటను 10 సం. క్రితం సూళ్లూరుపేటలో(నెల్లూరు) గవర్నమెంట్ కాలేజీ గ్రౌండ్ లో విన్నాను...
Excellent...
Bro madi sullurepet bro
Yes నేను విన్నాను 👍
ఒక మనిషి వెలుగులోకి వచ్చాడు అంటే కచ్చితంగా దాని వెనుక ఒక కారణం ఉంటుంది... అందులో ఇతను ఒకడు... దేవుడు ఏదో ఇతని ద్వర వాళ్ల జాతికి న్యాయం జరిగేలా చేస్తున్నాడు.....
దేవుని కృపను బట్టి ఈ రీతిగా సువార్తను ఫేమస్ చేస్తున్నావ్ దేవునికి వందనాలు 🙏🙏
నవ్వుల ' పౌలు '
Praise the Lord tq for this great testimony tq channel God bless you
పాస్టర్ గారు మాకు బాగా తెలుసు ఈయన చెప్పునవి అన్ని నిజాలే ఈయన గొప్పవాడు.
క్రీస్తు దాసు గారు దాదాపు 35 సంవత్సరాల క్రితమే ఈ పాట రాసుకుని పాడారు.. "తగిన సమయమందు మిమ్మును హెచ్చించెదను" అన్న వాక్యానుసారము, ఇప్పుడు అద్భుతంగా ఈ పాట ప్రేక్షకాదరణ పొంది దేవుడు మహిమ పరచబడుతున్నాడు.. 🙏
దేవుడు మిమ్మును దీవించునుగాక 🙏🙏 పాస్టర్ గారండీ. Sir చెప్పిందంతా నిజం. నేను real గా విన్నాను. ఆయనతో 50 km travel చేశాను.
Wonderful interview 🎉🎉 meeku paralokamlo aasthi sampadhinchukunnaru ..❤
When i chilhood i listen this song..wow what a song... చిన్నప్పుడు విన్నాను, సాంగ్ పాడను కూడా... ప్రభువా కాచితివి ఇంత కాలం సాంగ్.
క్రీస్తు దాసయ్య గారి సాక్షాన్ని మీరు మీ ఛానల్ ద్వారా ప్రపంచానికి చాటిన అందుకు నా ధన్యవాదములు❤❤❤❤❤
Great work Dial News 🎉❤
Praise the LORD ayyagaru 🙏🏻
చాలా మంచి ఇంటర్యూ చేసినా డైరీ న్యూస్ వారికి చాలా కృతజ్ఞతలు....... One of the best interview...
అలాగే దేవుని మాట చేత మారి తన సాక్ష్యం చేత అందరినీ బలపరుస్తూ దేవుని లో ఆనందిస్తూ సేవ చేస్తున్న ఈ సేవకుని ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి . అలాగే తన వంతుగా దేవుని సేవ చేస్తునా...గురప్ప గారికి వందనాలు .....
ఆయన సాక్ష్యం ..నిజమైన జీవిత ప్రయాణం చాలా గొప్పది...అందరు తెలుసుకోవాలి...
ప్రతి మాటలలో దేవుని మహిమ ఉంది...ఇలాంటి వారిని వీలైతే గౌరవించండి...అవమానం పరచకండి...🎉
గ్రేట్ సాక్షం ప్రైస్ ది లార్డ్
Thankyou so much for kristu daasu gaaru interview 🙏🙏🙏🙏❤️❤️❤️❤️
దేవుడు యేసయ్య గొప్పగా ఆశీర్వదించాడు
రెవరెండ్, ఎస్టీమ్. , పాస్టర్ క్రీస్తు దాసు గారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు. ..🙏🏻🙏🏻🙏🏻🙏🏻, నేను నా చిన్నప్పుడే ఈయన గారు పెట్టిన సువార్త సభకు మా ఊరి నుండి బిబిపేట్ అనే ఊరికి సైకిల్ మీద మా గ్రామం నుండి యూత్ సభ్యులు అందరమ్ కలిసి వచ్చాము. అప్పుడు మీ సాక్షం విని దేవునిలో ఎంతగానో బలపడ్డాము. మీరు రాసి పడిన ఆ పాట పభువా కాచితివి ఇంత కాలం అనే పాట నేనిప్పటికీ పాడుకుంటూనే ఉంటాను నాకు ఆ పాట అంటే చాలా చాలా ఇష్టం. ఈ పాట మీ ధ్వారా రాయించి ఇచ్చిన దేవునికి సమస్త మహిమ కలుగును గాక. .!!!. ఆమెన్...!!!. ఈయన మీటింగ్ కి నేను దాదాపు 1996 or 1997 ఆ సం. లో నిజామాబాద్ జిల్లా, ఇప్పుడు - కామారెడ్డి జిల్లా లో దోమకొండ మండలం, బిబిపేట్ అనే ఊరిలో పెట్టిన సువార్త సభకు నేనుకూడా వెళ్ళాను అండి. ఈయన చెప్పేది 100% నిజం. దేవుడు ఈయనను ఎంతగానో వాడుకుంటున్నాడు ప్రబువైన యేసు క్రీస్తు దేవునికి సమస్త స్థొత్రమ్లు, మహిమలు కలుగును గాక. .!!!. ఆమెన్....!, ఆమెన్...!!, ఆమెన్... !!!.
కార్పొరేట్ సేవకులే అందరి కి తెలుసు. మీ లాంటి సేవకులు చాలా మందికి తెలియదు.
Pastor garini kursupetti sampornam ga interviwe sesinandaku devuniki mahima mee chanalku vandanalu.
గొప్ప సాక్షం కలిగిన దైవజనులు క్రీస్తుదసుగారు గారు ❤❤❤❤
నిలువెల్లా గోరపు విషమేనయ్యా మాన్8షిగా పుట్టిన సర్పనయ్యా ... ఈ పాటని నా చిన్నప్పుడు చాలా ఇష్టంతో పాడుకొనే వాన్ని.. నిజానికి ఈ పాట ప్రతీ ఒక్కరికీ వరిస్తుంది.
Ma dady kuda chala yakkuva sarlu padyvaru😔😔
అయ్యగారు వందనాలు 🙏
Excellent gurruvappa Gary. Jesus with you and your family God bless you 🤝🙌
What a testimony, What a wonderful working GOD we have. All glory to God alone. May God bless pastors Ministry
Appreciations for Dail News Channel for this interview with un recognised person Huge respect
మీ ద్వారా ప్రజల్లోకి దేవుని సువార్త వెళ్తుంది
సమస్త ఘనత ప్రభావములు దేవునికి కలుగును గాక ఆమేన్ 🙇🙇🙇
అవతరించిన కోయ భాషను focus చేస్తున్న మీకు thanks.
MAROJU MANA_TV
You Tube channel
Mundhuga vadiki KOYA Basha radhu
ఇలాంటి పాస్టర్లు ఇంకా ఇంటర్వ్యూ చేయాలి మీ ఛానల్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక
ఇలాంటి పాష్టర్ లు ఎక్కడ ఉన్నారు అందరూ కార్పోరేట్ పాష్టర్లే కదా!
1కోరింథీయులకు 1:28
జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.
1కోరింథీయులకు 1:29
ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.
1కోరింథీయులకు 1:30
అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసు నందున్నారు.🙏
He is a real పాస్టర్
Chala sarlu me sakhyam you tube lo display ayyindhi kani nenu chala ignore chesanu.....but ippudu me song enti me interview enti ani chusa mee sakhyam vinna.....chala balapaddanu.....prise the lord anna
Thank you andi chala manchiga interview chesaru.....
చాలా చక్కగా దేవుని సేవకుని సేవకుని ఇంటర్వ్యూ చేసిన ఈ ఛానల్ వారికి కృతజ్ఞతలు మేము కూడా మా మీటింగ్స్ కి వీరిని పిలిచాము చాలా మంది దీవించ బడ్డారు
Such a clean interview
Such a beautiful Anchoring
Wow 🎉🎉
Dail News.... I am impressed by your interviewing style.
God bless you ❤
Prise the lord ఈ సాక్ష్యం నేను 20 years విన్నాను ఆపుడు ఈ సాంగ్స్ బాగా పాదేవారము మళ్ళీ ఇప్పుడు వింటున్నాం గొప్ప సాక్ష్యం.
Okka negative comment ledhu... good interview andi
ఆయన తోటి పాస్టర్ లకంటే ఈ ఇద్దరు యాంకర్ లే నయం పెద్ద పెద్ద పాస్టర్లమని గొప్పలు చెప్పుకునే బడా దైవజనులు ఈయన ఒకడు వున్నాడని సమాజానికి చెప్పలేదు. "ప్రభువా కాచితివి ఇంతకాలం "అనే పాట ఎంత పాపులరో అందరికీ తెల్సు, పాడలేని పాస్టర్ లేడు.. కనీసం ఈయన గురుంచి ఒక్కడూ చెప్పలేదు. సిగ్గుపడాండ్రా,, మీరు స్వార్ధపరులేమో గానీ దేవుడు కాడు.. చాలా బాధగా ఉంది.😢😢😢😢😢
దేవుడు మిమ్మును దీవించును గాక వందనాలు పాస్టరుగారు
ప్రభువా… కాచితివి ఇంత కాలం - Prabhuvaa… Kaachithivi Intha Kaalam
లిరిక్స్ మరియు స్వర కల్పన: పాస్టర్.క్రీస్తు దాసు(మీసాల గురప్ప)
ప్రభువా… కాచితివి ఇంత కాలం
కాచితివి ఇంత కాలం
చావైన బ్రతుకైన నీ కొరకే దేవా (2)
నీ సాక్షిగా నే జీవింతునయ్యా ||ప్రభువా||
కోరి వలచావు నా బ్రతుకు మలిచావయ్యా
మరణ ఛాయలు అన్నిటిని విరిచావయ్యా (2)
నన్ను వలచావులే - మరి పిలిచావులే (2)
అరచేతులలో నను చెక్కు కున్నావులే (2) ||ప్రభువా||
నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా
ఇలలో మనిషిగ పుట్టిన సర్పాన్నయ్యా (2)
పాపము కడిగావులే - విషము విరచావులే (2)
నను మనిషిగా ఇలలోన నిలిపావులే (2) ||ప్రభువా||
బాధలను బాపితివి నీవేనయ్యా
నా కన్నీరు తుడిచితివి నీవేనయ్యా (2)
నన్ను దీవించితివి - నన్ను పోషించితివి (2)
నీ కౌగిలిలో నను చేర్చుకున్నావులే (2) ||ప్రభువా||
కరెక్టే కద
Tq bro
ఏ విధంగానైనా క్రీస్తుసువార్త ప్రకటించబడుతుంది అందుకు దేవునికి స్తోత్రం 🙏
Wow wonderful testimony,
Glory be to God Amen hallelujah 🙌🙏🔥🎉
One of the best video in new year
చాలా బాగా చెప్పారు, నమస్తే ❤
ఈ పాస్టర్ గారిని ఇంటర్వూ చేయడం వలన మీ ఛానెల్ చేలా ఫెమాస్ సిద్ధిస్తుంది
ఈ ట్రోల్స్ల్స్ ద్వారా అన్నా దేవుని పాటలు అందరు పడుతున్నారు. దేవునికి మహిమ వచ్చింది. నీ పేరు ప్రఖ్యాతలు పెరిగాయి. మంచి ఇంటర్వ్యూ ఇచ్చావ్. మీసాల గుర్రప్ప గారు గొప్ప దైవజనుడు ఎన్నో సంవత్సరాలుగా దేవుని పనిలో ఉన్నాడు గొప్ప సాక్ష్యం. ప్రపంచమంతా ఈరోజు ఆయన పాటలు పాడుతున్నారు గ్లోరీ టు గాడ్
క్రీస్తు నిమిత్తము దేనికైనా సిద్ధమే.... చావుకైన, అవహేళనకైనా.... God bless you Annayya
Praise The Lord Ayyagaru. From Bangalore Karnataka
memu chinna పిల్లలుగా ఉన్నపుడే మా నాన్నగారు నైనవరం అనే గ్రామానికి మిమ్మల్ని తీసుకువచ్చారు....అప్పుడే pastor gari సాక్షం విన్నాము... నీ చేతిలో నీ సేవలో నా జీవితం కడతెరని అనే పాట అయ్యగారు రాసిందే
హల్లెలూయ దేవునికి స్తోత్రం కలుగును గాక
ప్రభువా కాచితివి ఇంత కాలం సాంగ్ 👍🙏
నేను ఒక 20 ఇయర్స్ బ్యాక్ మా చర్చి కి వచ్చారు సాక్ష్యం చెప్పారు... అప్పుడు నా వయస్సు 12 years untundi.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం #భీమవరం ఎస్సీ కాలనీ...
బాగుంటుంది మీవూరు
నేను చూశాను
@@Chaitu4750 thank you
Thanks bro kaani eeyana cheppevi all mix kathalalaa untaai bro. Inthamundu junior actor gaa emainaa chesaademo eeyana. Actuallly punnami naagu cinema remake movie bro ithanu annee abaddhaalu cheppi saakshyam antunnadu punnami naagu cinemaa gurinchi search cheyandi bro telustundi nijam.
@@AR-by2lk పున్నమి నాగు నాది కాదు అని ఒప్పుకున్నాడు... కానీ ఒక మాట అన్నాడు సినిమ వాళ్ళు ఎవరో వచ్చి ఎంక్వరి చేశారు అని అన్నాడు నా గురించి అని మాత్రం అన్నాడు
@sureshkorakoppula2141 mari saakshyam ani abaddhalu enduku cinemaa naa kathey ani antey enni abaddhalaina chepthaaraa notiki vachinavi enti sir idi???
ఆమెన్ అద్భుతం అన్న garu wounder నా......
Kreestudas pastor garu praise the lord 25 years back me testimony direct ga meetings lo me noti nundi vinnanu.god is great
Wounderfull interview tq Dial news channel tq those team members 🙏🙏🙏🙏
Mi channel vallaku really thanks🙏🙏🙏
ఫాస్ట్ విన్నప్పుడు ఈ పాట కామెడీ అనుకొన్నాను కానీ మీ మీ సాక్ష్యం విన్నాక బాగా amipinchindi👌👌👌👌👌
Wonderful testimony Sir! You are a sweet pure soul that spreads laughter and joy to all Telugu Youth.
🙏🙏వందనాలు పాస్టర్ క్రీస్తు దాసు గారు మీ సాక్ష్యం ధ్వారా అనేకమంది రక్షణలోకి రావాలి అని కోరుకుంటున్నాను ఆమెన్ 🙏🙏🙏🙏🙏
వచ్చవా అయ్యా నీ కోసమే waiting 😅😅🔥🔥🔥🔥🙏✅
Supper.. Dial media📺 an excellent interview 13 times chusemmu
Ma family andharam kurchunii chusemmu ❤ thank you pastor garu and dial media📺❤
🙏🌹♥️👍😂💐🎁🎂🌹
ప్రైస్ ది లార్డ్..... క్రిస్తూ దాసు గారు...
Nenu 10ఇయర్స్ క్రితం విన్నాను ఈ సాంగ్
Same nenu kuda ma church ki vachadu
Yekada
@@RakibgkGaddam Jadcherla MB Church
Mee mataloni me alochanaloni devuni prema , deenathvamu ,, e interview dwara lokaniki vyaktaparichinandhuku,, devuniki mahima kalugunu gaaka .
Clean interview , thank you
Powerful Testimony 👌👏👏👏
Special Thanks to Dial News ❤
Super brother may god bless you abundantly and use you for his glory your testimony touched us and our souls enriched with gods joy in you
PRAISE THE LORD WOUNDERFUL TESTIMONY GREAT THANKS TO DIALY NEWS THANK YOU JESUS
Chala thanks andi..
Both anchors excellent and very inspiring interview, God bless u
Thank for this video 🙏🙏 praise the lord
What a testimony he has.. all glory to god alone. Such a wonderful men of god..
Good message sir, God is powerful , He is always Watching
Great testimony, thank you to channel
దేవుని గురించి ఎంత గొప్ప గ చెబుతున్నారు అయ్యా మీరు 🙏🏻🙏🏻ఆ దేవునికే మహిమ
❤praise the Lord❤
These people are the great people who are our origin❤
ఈ పాటని కొందరు తెలియని వాళ్ళు కామెడీగా ట్రోల్ చేశారు ఆ పాటకి అర్థం పాస్టర్ గారు చాలా అద్భుతంగా చెప్పారు, పాస్టర్ గారిని ఇంటర్వూ చేసిన ఛానల్ వారికి కృతజ్ఞతలు, పాస్టర్ గారు ఇంకా ప్రభువు సేవలో వాడబడాలని కోరుకుంటున్నాము. దేవుని కె మహిమ కలుగును గాక.
Wonderful Testimony 👏
Thanks andi andarbi divincharu ❤
దేవుడు దర్శిస్తే ఎవ్వడు టచ్ చెయ్యలేదు.. నమ్మకంగా ఉన్నప్పుడు...