మహేందర్ గారి జీవిత కాలం లో జరిగిన అనేక సంఘటనలను ఆయన వివరించడం బాగుంది. మంచి నవ్వు ఆయనకి ఎస్సెట్.. ఆ నవ్వులో ఏదో స్వచ్ఛత కనిపిస్తుంది. ఎన్నో అనుభవాలు ఎన్నో రంగాలు అలా పడి లేస్తూ కొనసాగుతున్న ఆయన జీవితం మరెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే
మిమ్మలను చూసి నేను చాలా నేర్చుకోవాలి.. మిమ్మలను ఆదర్శం గా నేను ఈ భోగి రోజు తీసుకుంటున్నాను. మీకు భోగి ,మకరసంక్రాంతి ,కనుమ , ముక్కనుమ పండుగ శుభాకాంక్షలు సర్..
చాలా ఇంటరెస్టింగ్ పెర్సనాలిటీ మీరు మహేందర్ గారు మీరు రాజకీయ రంగంలో కూడా ఇదే విజయాలు సాధించి మంచి మంచి మార్పులకు శ్రీకారం చుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిన్న వరప్రసాద్ గారి ఇంటిలో చూసాను కానీ పోల్చుకోలేక పోయాను. మీ గురించి చాలా ఆలస్యంగా తెలుసుకున్న నా అజ్ఞానానికి సిగ్గుపడుతూ మీరు మీలాంటి ఒక బృందాన్ని నియమించండి సోషల్ రెస్పాన్సిబిలిటీ బిల్డ్ చెయ్యడానికి ఆ బృందం కలిసి పనిచేయాలి. మీ ఆశలు, ఆశయాలు నెరవేరాలి అని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటూ
ఇంటర్వ్యూ వింటున్నా ప్రతిక్షణం హృదయం ఒక భావోద్వేగంతో నిండిపోయింది. జీవితంలో ప్రతివారు ఎదుర్కొన్నటువంటి సంఘటనలే వారి అభివృద్ధికి దోహదం చేస్తాయి. నా జీవితంలో జరిగిన అనేక సంఘటనలు గుర్తుకు తెచ్చాయి. మీరు చాలా గ్రేట్ మహేంద్ర అన్నగారు 💐💐
ఎన్నో అనుభవాలు.... కొన్ని ఆశయాలు అభ్యుదయం చూడాలనిపించింది. మహేందర్ నీ మీ ఆశయాలు నిజం కావాలి? మీ నిజాయతి కి హ్యాట్స్ ఆఫ్. నాకన్నా చిన్నవారు. రెండురోజులు నుంచి చూస్తూ ప్రేమ గురించి బాగా గుర్తు ఉండేలా నిజాయతీ గా చెప్పారు.
అద్భుతం!!! అద్భుతం !!!.. ఒక మీడియా చైర్మన్ ఇంత చక్కగా.. నిరాడంబరం గా మాట్లాడటం నేను ఎక్కడా చూడలేదు.. Hatts off to him 🙏 అంజలి గారు చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు.. మీకు అభినందనలు 🌹👌👌👌
Sir namaste. India lo education system n pilla career nashtam kaliginche system gurinchi meeru cheppindi thousand percent correct. Eppatiki change avutundo mana Desam. Chakkati natural resources, youth power.,intellectual power undi kuda chala back lo untunnamanipiztundi.. your journey is very inspirational n eye opener.
Hi Anjali n Mahendra garu nice interview I watched it completely U talked about Free education n medicine I am dreaming about that ever since thats all our society needs rest of the things everyone should earn by themselves
Very Successful Life ❤ Allah Taa'la Qoob Kameyabide Ezzatde Taraqkide Sahetde Aur Duniya Ki Sareeeeee Khusheyade Aur Har Bury Nazarse Mahfoos Rakhe Aameen ❤
💐🙏🏼🕉️🙏🏼💐 Nice video.... Nice interview Inspirational story Real story Very good 💐🙏🏼🕉️🙏🏼💐 Congratulations sir All the best Good luck 💐🙏🏼🕉️🙏🏼💐 Meeru inka edigi - samajam lo entho mandhi ki meeru upayoga padali Devudu mimmalani challaga chudali 💐🙏🏼🕉️🙏🏼💐♥️💯 Meeru entha edigina odhigi undandi 💐🙏🏼🕉️🙏🏼💐 God bless everyone 🙏🏼🕉️🙏🏼 Om nama shivaya 🙏🏼🕉️♥️💯💐🙏🏼 # shiva 🕉️🙏🏼
Mahender garu . Mi msg chala open ga chepinaru ❤ . Anjili garu . Mi interweaves chala good ga . Family members tho matldutunutulu vuntayi . Total ga msg estaru . All the best mahendra garu & Anjili mam . Jai Guru datta 🙏 ❤ Mi Bobba nani vizag
Full interview chusa chala intrusting ga undi free sceams thisiveyali ane dantlo nanu mundu unta nanu lady ga free bus use cheyyaledu media me chethilo undi kabatti akkadi nunche yuvatha nu melukolapandi manam kattina pannu ni uchitham cheyyadam thappu free iche vallanu valla intlo nunchi thisi ivvamanandi this is Madhurima
యువతరానికి స్ఫూర్తి ఆదర్శం మహెందర్ గారు ధన్యవాదాలు
All the Best sir Nice inspiration for the future Entrepreneurs❤❤❤
మహేందర్ గారి జీవిత కాలం లో జరిగిన అనేక సంఘటనలను ఆయన వివరించడం బాగుంది. మంచి నవ్వు ఆయనకి ఎస్సెట్.. ఆ నవ్వులో ఏదో స్వచ్ఛత కనిపిస్తుంది. ఎన్నో అనుభవాలు ఎన్నో రంగాలు అలా పడి లేస్తూ కొనసాగుతున్న ఆయన జీవితం మరెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే
Super sir full wallev wordes TQ sir
మహేందర్ గారు 🚩సనాతన ధర్మం ను మీ వంతు బాధ్యత గా చక్కగా నిర్వహిస్తున్నారు.ధన్యవాదములు.....
మహేందర్ గారు సూపర్ యాంకరింగ్ చాలా టాలెంట్ పర్సన్
ఈ ఇంటర్వ్యూ చూసి నేను ఈ ఛానెల్ ను సబ్స్క్రయిబ్ చేశా...
మిమ్మలను చూసి నేను చాలా నేర్చుకోవాలి.. మిమ్మలను ఆదర్శం గా నేను ఈ భోగి రోజు తీసుకుంటున్నాను.
మీకు భోగి ,మకరసంక్రాంతి ,కనుమ , ముక్కనుమ పండుగ శుభాకాంక్షలు సర్..
చాలా ఇంటరెస్టింగ్ పెర్సనాలిటీ మీరు మహేందర్ గారు మీరు రాజకీయ రంగంలో కూడా ఇదే విజయాలు సాధించి మంచి మంచి మార్పులకు శ్రీకారం చుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిన్న వరప్రసాద్ గారి ఇంటిలో చూసాను కానీ పోల్చుకోలేక పోయాను. మీ గురించి చాలా ఆలస్యంగా తెలుసుకున్న నా అజ్ఞానానికి సిగ్గుపడుతూ మీరు మీలాంటి ఒక బృందాన్ని నియమించండి సోషల్ రెస్పాన్సిబిలిటీ బిల్డ్ చెయ్యడానికి ఆ బృందం కలిసి పనిచేయాలి. మీ ఆశలు, ఆశయాలు నెరవేరాలి అని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటూ
Great sir great inspiration thankyou for your sincerity
Great journey
Brave journey
Very successful journey
Woh great
అంజలి గార్కి మా హృదయపూర్వక శుభాకాంక్షలు, నిలువెత్తు సంస్కారానికి మా హృదయపూర్వక నమస్సుమాంజలి.
Great Mahendra ji మీరు ఇంత సింపుల్ గాఉంటారు అదే మీకు అలంకారం జై శ్రీరామ్ ❤
చాలా సింపుల్ పదాలతో చిన్న పెదవుల కదలికతో పెద్ద విలువ గల మాటలు చెప్పారు...💐💐👌👌👍👍
Excellent 👍👌
Interview .a great inspirational Live story..
A Diamond from Nizamabad district...
T. Keshav Kumar. నిజామాబాద్..❤🎉
Great
Nice Interview
Some times children will change the destiny of parents. Really true sir.
మహేందర్ గారు మీ జీవితము మా విద్యార్థులకు insipiration గా ఉంది . నేను ప్రభుత్వ టీచర్ జగిత్యాల జిల్లాలో మా టీచరుకు మీ ఇంటర్వ్యూ షేర్ చేశాను
Chala Baga chepparu meru nenu memmalni inspiration ga tisukuntanu andi
ఇంటర్వ్యూ వింటున్నా ప్రతిక్షణం హృదయం ఒక భావోద్వేగంతో నిండిపోయింది. జీవితంలో ప్రతివారు ఎదుర్కొన్నటువంటి సంఘటనలే వారి అభివృద్ధికి దోహదం చేస్తాయి. నా జీవితంలో జరిగిన అనేక సంఘటనలు గుర్తుకు తెచ్చాయి. మీరు చాలా గ్రేట్ మహేంద్ర అన్నగారు 💐💐
VERY INSPIRATIONAL. Mahender Jeevithani Chadivesav
Very inspirational story ......(last topic )well said sir ❤
మహేందర్ గారు మీ నుదుటన బొట్టు ఉంటే ఇంకా బాగుండేది,,🎉
Inspirational journey thank u. ❤❤❤❤
best interview
ఎన్నో అనుభవాలు....
కొన్ని ఆశయాలు
అభ్యుదయం
చూడాలనిపించింది.
మహేందర్
నీ మీ ఆశయాలు నిజం కావాలి?
మీ నిజాయతి కి హ్యాట్స్ ఆఫ్.
నాకన్నా చిన్నవారు.
రెండురోజులు నుంచి చూస్తూ ప్రేమ గురించి బాగా గుర్తు ఉండేలా నిజాయతీ గా చెప్పారు.
very inspiring story great sir 🎉🎉🎉🎉
Best interview chala motivational and inspiring
Really hatsoff Mahendra garu.. Meeru intha decent ga interview icharu.
అద్భుతం!!! అద్భుతం !!!.. ఒక మీడియా చైర్మన్ ఇంత చక్కగా.. నిరాడంబరం గా మాట్లాడటం నేను ఎక్కడా చూడలేదు.. Hatts off to him 🙏
అంజలి గారు చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు.. మీకు అభినందనలు 🌹👌👌👌
Very valuable interview, I seen today.
It is very inspirational interview to the lower and middle class people.
He is inspiration to present below middle class youth who are under depression
Chala baga chepparu political ga untay baga pani baga chesthru miru
Really inspiring story and hard work and dedication is required
నాన్నా ...మహేందర్ నీ జీవితం ఎంతో మందికి ఆదర్శవంతంగా ఉంటుంది...ఎన్నో ఉన్నత శిఖరాలని చేరుకోవాలని కోరుకుంటున్నాను....
Very nice interview 👍 inspiring journey Mahender🎉
I hope u can inspire n motivate all of our fellow citizens contiouly
Nice interview.Jaisrimanarayana
మహేందర్ సార్ మిమ్మల్ని పొలిటిషన్ గా చూడాలని ఉంది.. 👍
Politics is last resort of scoundrel. He is fit in the present position only
Ninnu ilaa vadhileste vadidhi chikalani vundhi anela vundhi
అనుకున్నట్టే క్రికెట్ ఆడిస్తున్నారు గా Digital Media ని
Digital Media Cricket Premier Legue 👌🏻👌🏻 @signature studio mahender garu
Baga follow iyyarandi... Thanks
అంజలి గారి ఇంటర్వ్యూ చాలా బావుంది 👌👌 అంత Down to earth మనిషిని ఈ మధ్య కాలం లో నేను చూడలేదు 👌👌👌👌.. అంజలి గారు మీకు అభినందనలు 🌹
I have been moved by his honesty
Me life oka sine wave la vundi sir hats off
Great experience shared 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 and facts about some social causes
Single Shot lo one and half hour interview with two cameras ...... Very good..
Motivational words 👌👍
Ican say it is a motivational interview. i hope this interview will produce more number of mahendra kumars
Best interview I have ever seen
Sir Great journey and Inspirational story Madam Thank you🎉
Excellent sir 👌👌👌
All the very best . Jaisrimanarayana.
Sir namaste. India lo education system n pilla career nashtam kaliginche system gurinchi meeru cheppindi thousand percent correct. Eppatiki change avutundo mana Desam. Chakkati natural resources, youth power.,intellectual power undi kuda chala back lo untunnamanipiztundi.. your journey is very inspirational n eye opener.
Madam one of the best interviews I have seen from you till today.
Good interview.
great sir
Hi Anjali n Mahendra garu nice interview I watched it completely U talked about Free education n medicine I am dreaming about that ever since thats all our society needs rest of the things everyone should earn by themselves
Super super super go to head చాలాబాగుంది జీవన తరంగాలు, గాలివానలో, వాననీటిలో పడవప్రయాణం
Mahender garu meeru manishi kadu Devudu. Mee jeevitha prayanam oka inspirational story for youth. Hats off to you
Great word's
యోగీ..మోడీగారి గురించి చాలా బాగా చెప్పారు.ఈ విషయం లో మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే..🙏🙏🙏సారు
Well said.
Sir don't change your mind 🎉
Dear both, Excellent Ideologies and Greatness 🙌
Super motivational interview
Hope you will reach top of the mountains 🎉🎉
Very inspiring. One of the best interviews I have seen so far 👏👏
Very Successful Life ❤ Allah Taa'la Qoob Kameyabide Ezzatde Taraqkide Sahetde Aur Duniya Ki Sareeeeee Khusheyade Aur Har Bury Nazarse Mahfoos Rakhe Aameen ❤
Great Anna
Meeru ❤
💐🙏🏼🕉️🙏🏼💐
Nice video.... Nice interview
Inspirational story
Real story
Very good
💐🙏🏼🕉️🙏🏼💐
Congratulations sir
All the best
Good luck
💐🙏🏼🕉️🙏🏼💐
Meeru inka edigi - samajam lo entho mandhi ki meeru upayoga padali
Devudu mimmalani challaga chudali
💐🙏🏼🕉️🙏🏼💐♥️💯
Meeru entha edigina odhigi undandi
💐🙏🏼🕉️🙏🏼💐
God bless everyone 🙏🏼🕉️🙏🏼
Om nama shivaya 🙏🏼🕉️♥️💯💐🙏🏼
# shiva 🕉️🙏🏼
sir meeru study medical gurinchi chala super ga chepparu 🎉🎉🎉🎉
సూపర్ గా ఉంది మహేందర్ గారి ఇంటర్వ్యూ...👌👌
Avunu madam
1hour 30 minitues 13 nimishalla gadichindi mohamlo oka chirunvvu thappa e bhavalu lekunda inni khashtalanu cheppadam really chala great. God bless u
Super interview, both of you, mi story chala inspiring laga undhi, thnq, all the best 🎉
Very good experience Mahender garu
చాలా బాగా వన్ది,మహంద్ర అన్న మీ ఇంటర్వ్యూ
వామ్మో సార్ మీరు కూడా మా చిన్నోడు లాగే మీ మమ్మీని చాలా టార్చర్ చేశారు🙂🙏
చాలా గొప్ప ఇంటర్వ్యూ ఇవ్వండి మీరు
ధన్యవాదములు తెలుపుకుంటున్నాను
గాడ్ బ్లెస్ యు
Great : Useful Word's 👍
How well he controlled his feelings
Very emotional in the last few mins
Very happy to hear his inspiring story
Sir politics Gurunchi education gurunchi chala baga chepparu ee interview chala bagundi
Prathi mata manasulo nunchi vachindhi miku...
great.. andharu mila matlda leru.. tqq so much .. mi life story bagundhi...
Great inspiration for poltices . Ur correct
Anna super 👌
Heartfelt conversations. Worth watching.
Mahender garu . Mi msg chala open ga chepinaru ❤ . Anjili garu . Mi interweaves chala good ga . Family members tho matldutunutulu vuntayi . Total ga msg estaru . All the best mahendra garu & Anjili mam . Jai Guru datta 🙏 ❤
Mi Bobba nani vizag
Yes good message 💯💯💯 super message Mahindra Garu my lovely Hero Mahindra Jai Shri ram 🚩🚩🚩
Mahendra garu meeru entho manchi manassutho unnadhi unnatlu chepparu.
After watching this Life Story I just subscribed.
నిజమే అన్న మీరూ చెప్పిన అంగన్వాడీ పిల్లలా పరిస్టిస్తి..
Mahendra ji, you are truly a fighter. I wish you a happy healthy and wealthy life in your career and personal life as well.
Chala cool ga chepparu sir... inspiration to hardworker..😊
Mam super
Memu meetho work cheyalani undhi
Super sir
Full interview chusa chala intrusting ga undi free sceams thisiveyali ane dantlo nanu mundu unta nanu lady ga free bus use cheyyaledu media me chethilo undi kabatti akkadi nunche yuvatha nu melukolapandi manam kattina pannu ni uchitham cheyyadam thappu free iche vallanu valla intlo nunchi thisi ivvamanandi this is Madhurima
🤩 WOW👏👏💐
Supper video sir and madam
Super sir! You are true inspiration to the present generation. Your auto biography is indeed useful for all age groups. Hats off to you Sir!
Very good sir
Super sir.
I love your great work sir..
Mahender sir mee voice chala baguntundi