Jabardasth Mahidhar Review On Game Changer Movie | Ram Charan | Game Changer Review | Public Talk

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025

Комментарии • 3,2 тыс.

  • @charansurjith2705
    @charansurjith2705 14 дней назад +88

    Once a legend said 🗣️: India lo Gandhiji cinema aadadhu. Kadapa king ani tiyyi blockbuster 100days...

  • @PKavitha-r2p
    @PKavitha-r2p 12 дней назад +48

    ఎప్పుడైనా ఒక మంచి సినిమాకి సపోర్ట్ చేయండి అర్థమైంది అన్న ఎప్పుడు నువ్వు మెగా ఫ్యామిలీకి టార్గెట్ చేస్తున్నావ్

    • @nanigamingyt9082
      @nanigamingyt9082 7 дней назад +2

      baga lekunte baga ldu anni cheputaru me laga bagundi anni cheparu

  • @kodamanchilisrinivasarao1964
    @kodamanchilisrinivasarao1964 13 дней назад +30

    ఒక స్మగ్లర్ ని ఎర్ర చందనం దొంగని హీరో గా చూపిస్తే ఆ సినిమా నీకు నచ్చింది, రామ్ చరణ్ ఒక నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ నటించిన యువత కు దేశానికీ ఉపయోగ పడే సినిమా నీకు నచ్చలేదు, ఇలా నెగటివ్ గా చెప్పటానికి ఎంతకీ అమ్ముడుపోయావు, నీలా తప్పుగా రివ్యూస్ చెప్పే వారు ఉన్నంత కాలం మెసేజ్ ఓరియంట్ సినిమాలకు కష్ట కాలమే.

    • @Iphoneraja2.0
      @Iphoneraja2.0 3 дня назад +1

      😂😂 భారతీయుడు 2 కూడ మెసేజ్ కధ రా తమ్ముడూ.. మెసేజ్ లు మనం నిక్కరు వేసుకోక ముందు నుండీ సేమ్ కధ. ఆడియెన్స్ కి ఎంటర్టైన్మెంట్ కావాలి ఇప్పుడు

    • @HarishKumar-db8ix
      @HarishKumar-db8ix 2 дня назад +1

      Bharat ane nenu ela hit ayyindi?

  • @ChaituNani-rf2mf
    @ChaituNani-rf2mf 13 дней назад +40

    నువు మూవీ బాగులేదు అంటున్నావ్ అంటే మూవీ బాగుంది అని అర్థం 🤣నువ్ నీ రివ్యూ

  • @ceramiccrow8105
    @ceramiccrow8105 12 дней назад +10

    నీకు ఎంతిచ్చారు ఇట్లా నెగెటివ్ రివ్యూ ఇవ్వటానికి. 100% నువ్వు అమ్ముడుపొయ్యావు అని క్లయ్యర్ గా అర్థమైంది.

  • @busisantoshkumar6037
    @busisantoshkumar6037 12 дней назад +19

    Ammudi poyya Mahidher..... Veedu ammudi poyyadu.... Film bagundhi, manchi msg and songs vunnayi, screenplay based movie. Veediki hero gutkha navvulukuntu vunta baaga act chesinatu, alaga hero don avvutha veediki film baguntadhi.... Veedi kavalani negativity spread chesthunadu....

    • @Bhagabanjee
      @Bhagabanjee 11 дней назад +1

      నాకు ఇలాంటి మూవీస్ నచ్చవు....నచ్చాలంటే రోమెన్స్,పండ్లు పిచికే సీన్స్,మాఫీయా, ఐటమ్ సాంగ్స్ తప్పక ఉండాలి...హీరోయిన్ పాటలో పైన,కింద బాగా చూపిస్తేనే నాకు నచ్చుతుంది

  • @saikiranganagama430
    @saikiranganagama430 15 дней назад +442

    Ithe Sankranthiki Vasthunnam Movie Clean Blockbuster pongal Annamata 🎉🎉

  • @vinaydakarapu3019
    @vinaydakarapu3019 15 дней назад +273

    Review stars at 01:05

  • @gangadharmekala2977
    @gangadharmekala2977 10 дней назад +7

    Rc Anna ❤❤️‍🔥😎🔥🔥🔥🔥deserves more applause for appanna💥💥chinchesadu

  • @veeravarapusrinu8089
    @veeravarapusrinu8089 15 дней назад +1365

    Genuine ga cheppav bro,fans emantaro ani bayapadakunda

    • @ponagantisatyanand2578
      @ponagantisatyanand2578 15 дней назад +47

      Fans ki bayapadithe reviews ivvadam endhuku inka, Cinima is cinima bagunte chustaru lekunte inko 2 cinimalu unnayi ga next👍

    • @blackmamba588
      @blackmamba588 15 дней назад +40

      Baleni movie ni baledu ani cheppadaniki bayapadala😂😅😅

    • @Harishkumar-sh5sk
      @Harishkumar-sh5sk 15 дней назад +18

      Bongulo fans

    • @sdhray2802
      @sdhray2802 15 дней назад +15

      Only bcoz of Pspk overaction valle

    • @animalkingdomfunda
      @animalkingdomfunda 15 дней назад +14

      Political cinema lo intha kanna em expect chesthaamu bro
      Zoner ey correct kaadhu 500 crores budget ki

  • @Raju_1216
    @Raju_1216 14 дней назад +7

    Mahidhar గారు శంకర్ గారిలో ప్రాబ్లం కాదు. మీలో ప్రాబ్లం ఉంది. అర్థం చేసుకోలేని మీ బుర్రకి ఇంకా పదును పెట్టండి. మీరు చెప్పే రివ్యూ ఎన్నో వేల మంది చూస్తారు. మిడి మిడి జ్ఞానంతో రివ్యూ లు చెప్పడం మానేయండి. ఇంకా బాగా తీసి ఉండొచ్చు అంటున్నారు. అవి ఏంటో కూడా చెప్పి ఎలా తియ్యలో కూడా సెలవియ్యండి. మంచి సినిమా అంటే ఏమిటో మీరు వివరించండి. నమస్కారం

  • @gandikota2222
    @gandikota2222 14 дней назад +40

    మీరు కూడా కరెక్ట్ చెపరు.. కనీ స్టోరీ లో సోషల్ మెసేజ్ చాలా బాగా ఉంది కదా బ్రో.. ఎలక్షన్ గురించి మీకు కూడా తెలియదు..సినిమా పుణ్యమా అని మనకి తెలుస్తుంది హ్యాపీ గా కదా

  • @lakavathravinder4969
    @lakavathravinder4969 15 дней назад +647

    పాపం దిల్ రాజు 😢😢😢❤❤

  • @vijjididla6441
    @vijjididla6441 13 дней назад +46

    ఒక మంచి సినిమాకి ఎప్పుడు సపోర్ట్ ఉండదు..

    • @kalyaniinterpretationofbooks
      @kalyaniinterpretationofbooks 5 дней назад

      what is in that film, ఇస్తాం వచ్చినటు స్టోరీ తెస్తే ఎవరు చూస్తారు

  • @me-je7hm
    @me-je7hm 13 дней назад +1

    -నాకు అప్పన్న emotion, రామ్ నందన్ smartness రెండు బాగా అనిపించాయి. రెండూ ఒకటే లక్ష్యం కోసం.
    -ప్రజల బాగు లక్ష్యం గా పాలిటిక్స్, అధికారం లక్ష్యంగా పాలిటిక్స్ కి తేడా చూపారు. ఈ మధ్యకాలంలో IAS హీరోగా సినిమా రాలేదు కాబట్టి differentగా అనిపించింది.
    -పాటలు బాగున్నాయి. స్టెప్స్ కొత్తగా వున్నాయి. హైరానా పాట లేకపోయినా సినిమా నిండుగానే అనిపించింది.
    -ఎడిటింగ్ కొంత మెరుగుపరచాల్సింది.
    -ఫ్యామిలితో కలిసి చూడొచ్చు.

  • @nani_3333
    @nani_3333 15 дней назад +476

    🗣️ పుష్పా-2 కి ఫ్లాప్ ఫ్లాప్ అని ఏడ్చారు... సినిమా రిలీజ్ కాకముందే కామెంట్స్ పెట్టారు....ఇప్పుడు మీదే హిట్ చేయలేకపోతున్నారు! అందరు మనవాళ్ళే అందరివీ హిట్ కావాలని కోరుకోండి రా ఎప్పుడైనా!✅

    • @shwetabarath7038
      @shwetabarath7038 15 дней назад +37

      Game changer is worse than Indian 2. Pushpa 2 is an entertaining film

    • @ChilakaEaster
      @ChilakaEaster 15 дней назад +6

      Super answer bro😅

    • @mdfarooq2317
      @mdfarooq2317 15 дней назад +8

      చాలా చెత్త సినిమా. ఏ కథ లేదు, మంచి దర్శకత్వం లేదా ప్లాట్ కూడా లేదు. తెలుగులో సినిమాలు రోజుకో రోజుకు మరింత దిగజారుతున్నాయి. ముందుగా పుష్పా 2 వచ్చింది, అది కంటే కూడా చెత్తగా ఉంది. తెలుగువారు సినిమాల విషయంలో ఎందుకు ఇలాంటి చెత్త అభిరుచిని కలిగి ఉన్నారో అర్థం కావడం లేదు.

    • @indlachaitanya2556
      @indlachaitanya2556 15 дней назад +5

      Hehe bro andaru manavalle anukunnam kabatti pushpa 2 hit ayindi 😂

    • @raviprasad6655
      @raviprasad6655 15 дней назад +2

      కంటెంట్ బాగోలేదు టేకింగ్ కూడా కొత్తగా ఏమీ లేదు ఆటోమేటిక్ గా జనాలు రారు

  • @gundumohan5363
    @gundumohan5363 15 дней назад +993

    ఇలాంటి రివ్యూస్ నే మేము కోరుకుంటున్నాము genuine review....

    • @jagathkumar9216
      @jagathkumar9216 15 дней назад +5

      😂

    • @aravindx8623
      @aravindx8623 15 дней назад +3

      😂😂😂😂😂

    • @v.s.n8793
      @v.s.n8793 15 дней назад +6

      Boku maharaj

    • @nagaraju458
      @nagaraju458 15 дней назад +1

      Pellam kuda pakkintidni కోరుకుంటుంది

    • @Appalareddy-s7e
      @Appalareddy-s7e 15 дней назад +1

      I said it ఎర్లీయర్ బ్రో 😂😂😂

  • @Mymoviepointofview
    @Mymoviepointofview 14 дней назад +7

    As a prabhas Fan
    Game 🎯 Changer movie 🍿
    Blockbuster 🎉

  • @kjanardhan2296
    @kjanardhan2296 15 дней назад +457

    ఈ మహి కొంచెం యావరేజ్ సినిమా కూడా బా గా నే ఉంది.అని చెప్తాడు. గేమ్ చేంజర్ లాంటి పెద్ద సినిమా కు ఇలా చెప్పాడంటే అతనికి సినిమా చాలా నిరుత్సాహ పరిచింది అన్నమాట...

    • @TakasiVarma-jr7hb
      @TakasiVarma-jr7hb 15 дней назад +6

      Yes

    • @SriRohan-l3d
      @SriRohan-l3d 15 дней назад +5

      దరిద్ర దరిద్ర దరిద్రంగా ఉంది

    • @animalkingdomfunda
      @animalkingdomfunda 15 дней назад +4

      Political cinema lo intha kanna em expect chesthaamu bro
      Zoner ey correct kaadhu 500 crores budget ki

    • @srinivasg5483
      @srinivasg5483 15 дней назад +4

      Simply ప్లాప్ చిత్రం

    • @beingneutral5956
      @beingneutral5956 15 дней назад +3

      Yes

  • @MegaMeterGK
    @MegaMeterGK 14 дней назад +6

    Block Buster movie ❤❤🎉😊

  • @pedapenkikondababu9028
    @pedapenkikondababu9028 15 дней назад +936

    Game changer ❌ game over 👍

  • @ismartsagar2220
    @ismartsagar2220 15 дней назад +466

    Game changer ❌producer in denger✅

  • @BharathKumar-be4zo
    @BharathKumar-be4zo 14 дней назад +2

    What i personally felt is, i am from Karnataka game Changer movie is far far better movie than Pushpa 2

  • @bhavaninallam733
    @bhavaninallam733 15 дней назад +1007

    చెప్పడానికే ఇంత ఇబ్బంది పడుతున్నావంటే చూసినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డావో తమ్ముడు 😂

    • @nageshmuramalla7781
      @nageshmuramalla7781 15 дней назад +15

      Comment super

    • @ssgroupkadapa3536
      @ssgroupkadapa3536 15 дней назад +3

      😂

    • @ashoknalavath649
      @ashoknalavath649 15 дней назад +3

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 joke of the year bro

    • @cinemashootingmess6943
      @cinemashootingmess6943 15 дней назад +1

      😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @cinemashootingmess6943
      @cinemashootingmess6943 15 дней назад +8

      నాకు అర్థం అవుతుంది భయ్యా నువ్వు చెప్పడానికే చాలా బాధ పడుతున్నావ్ 😂

  • @dagguharikrishna6890
    @dagguharikrishna6890 15 дней назад +386

    నిజాన్ని కూడా నిర్భయంగా చెప్పడం అంటే ఇదే , ప్రతి సినిమాకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పే రివ్యూ నీదే, tnq👍🏻

    • @SanjaySanju-u8f
      @SanjaySanju-u8f 15 дней назад +5

      Bokka cheppadu

    • @pavankalyan6088
      @pavankalyan6088 15 дней назад +3

      Just ok ani cheppi 2.75/5 enti

    • @svinodreddyshagamreddy5649
      @svinodreddyshagamreddy5649 15 дней назад

      ​@@pavankalyan60882.75 ante below avarage bro

    • @mdfarooq2317
      @mdfarooq2317 15 дней назад +2

      చాలా చెత్త సినిమా. ఏ కథ లేదు, మంచి దర్శకత్వం లేదా ప్లాట్ కూడా లేదు. తెలుగులో సినిమాలు రోజుకో రోజుకు మరింత దిగజారుతున్నాయి. ముందుగా పుష్పా 2 వచ్చింది, అది కంటే కూడా చెత్తగా ఉంది. తెలుగువారు సినిమాల విషయంలో ఎందుకు ఇలాంటి చెత్త అభిరుచిని కలిగి ఉన్నారో అర్థం కావడం లేదు.

    • @vsanagala
      @vsanagala 15 дней назад

      బాధ పడకు బ్రో, నెస్ట్ టైమ్ బెటర్ లక్.

  • @Useful_vlogs_18
    @Useful_vlogs_18 13 дней назад +3

    మహి గారు ఈ మధ్యలో మీరు రివ్యూలు చాలా తేడాగా చెబుతున్నారు స్మగ్లింగ్ చేసేవాళ్లు అశ్లీలత ఇంకా ips ఆఫీసర్ల మీద ఉచ్చ పొయ్య డాలు ఇలాంటి ఉంటే మీకు నచ్చుతాయి
    గేమ్ చేంజెర్ లాంటి మంచి మెసేజ్ ఉన్న సినిమాలు మీకు నచ్చవు

  • @saikumar32298
    @saikumar32298 15 дней назад +180

    మరో మట్కా 2 అంటావ్ 😂😂😂😂😂😂. నీ expreesion సూపర్ ఇన్ టోటల్ రివ్యూ

  • @digambarmoharle
    @digambarmoharle 15 дней назад +237

    *నువ్వే ఇలా చెప్పావ్ అంటే మూవీ మాటర్స్* 😢

    • @srinuvasu20
      @srinuvasu20 15 дней назад +5

      😂😂

    • @SAiKANNA164
      @SAiKANNA164 15 дней назад +2

      💀

    • @Sandeep-px9uk
      @Sandeep-px9uk 15 дней назад +10

      Vadu vadiley barbell gadu em cheptado 😂

    • @naninaidu1831
      @naninaidu1831 15 дней назад +5

      Vaadu mari kamma denguthadu bayya mega fans mokam chudaleemu

    • @Ehvan1729
      @Ehvan1729 15 дней назад

      Avnu bro😂😂😂😂​@@naninaidu1831

  • @pathivarunlakshman
    @pathivarunlakshman 15 дней назад +318

    నిప్పు నాగరాజు & ఫాన్స్ 😂😂

  • @khajayoutubechannel9766
    @khajayoutubechannel9766 15 дней назад +194

    సినిమా నికే నచ్చలేదు అంటే...... నాకు అర్ధం అయ్యింది ఎ రేంజ్ 😢లో సినిమా వుందో

    • @sankarsarma4477
      @sankarsarma4477 15 дней назад +4

      Vadu chpina review chusi movie ni judge chestunav chudu ni anta pichi puvu nka evadu ledu

    • @SupremeStar330
      @SupremeStar330 15 дней назад +3

      ​@@sankarsarma4477 mari balekapoyina bagundhi ante nammalna bro 😂

    • @sankarsarma4477
      @sankarsarma4477 15 дней назад

      @ first asalu vadu AAthu gadi movie ki Leda Rajamouli movie tappa nka ey movie bagundi ani chapaledu vadu chpina reviews chusi meru kuda ade Nijam anukuntaru inka ela tiyalo meru chpandi movie

  • @rnnvideos2752
    @rnnvideos2752 10 дней назад +1

    సారీ భయ్యా ehh మూవీ చూడాలి అన్న ni రివ్యూ చూసాకే చుడటం అలవాటు కానీ నువ్వు ఇంత మంచి సినిమా కి ఇలాంటి రివ్యూ ఇచ్చావ్ బాగాలేదు అనుకోని నేను కూడా ఇన్నాళ్లు చూడలేదు e రోజు అనుకోకుండా మూవీ చూసాను చాలా నచ్చింది మీరు చెప్పినట్టు అయితే అసలు లేదు మూవీ చాలా బాగుంది. ఇలాంటి రివ్యూ ఎందుకు ఇచ్చావో నీకె తెలియాలి ఇక్కడ నుంచి మీ మీద నమ్మకం పోయింది ఇంకెప్పుడు mi రివ్యూ చూడను 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @janibattula5729
    @janibattula5729 15 дней назад +230

    రప్పా.... రప్పా ... నియవ్వ తగ్గేదే లే

    • @ArjunBudida
      @ArjunBudida 15 дней назад +14

      Assaala thageydeyleyy nee yavva❤

    • @vickyicon172
      @vickyicon172 15 дней назад +18

      Pushpa the rule🔥🔥

  • @laxmanmanda8962
    @laxmanmanda8962 15 дней назад +1922

    సర్లే ఏముంది లే ఇంకా....PUSHPAA 2 movie కి screens పెంచండి 😅🥳

  • @jrtentertainments9930
    @jrtentertainments9930 13 дней назад +2

    నేను సినిమా చూసా, సినీమా చాలా బాగుంది,
    But the climax could have been better.
    This is my unbiased opinion.

  • @nikhileshwar9595
    @nikhileshwar9595 15 дней назад +786

    జెన్యూన్ గా రివ్యూ ఇచ్చావు బ్రదర్🤝

  • @pullagorlasubbu1330
    @pullagorlasubbu1330 15 дней назад +39

    Nijam matladav bro bayapadakunda thanks for your Review ❤

  • @Bhagabanjee
    @Bhagabanjee 14 дней назад +1

    సమాజానికి ఉపయోగ పడే మూవీస్ నాకు నచ్చవు...ఈ సినిమా కూడా అంతే..నాకు మాఫియా లాగా,సమాజానికి పడుచేసే లాగా,ఆఫీసర్ నీ ఇన్సల్ట్ చేసే కారెక్టర్ లాగా తీస్తే నే నచ్చుతది

  • @polakamvenkatseshiahnaidu4127
    @polakamvenkatseshiahnaidu4127 15 дней назад +578

    సంతాపం తెలిపినందులకు కృతజ్ఞతలు😂😂😂😂

  • @RavikiranRavi-r6j
    @RavikiranRavi-r6j 15 дней назад +174

    సినిమా ఏమీ లేదు బ్రో.. కథలో దమ్ము లేదు వాళ్ల తండ్రి ఒక పార్టీ పెడతాడు ఆ పార్టీని లాక్కుని వాళ్ళ స్నేహితుడు శ్రీకాంత్ సీఎం అవుతాడు శ్రీకాంత్ కొడుకు సూర్య శ్రీకాంత్ ని చంపేసి సీఎం అవుతాడు. తన తండ్రి పార్టీని లాక్కుని cm అయ్యాడని నిజం తెలుసుకొని. చివరికి సీఎం అవుతాడు మన చరణ్. సినిమాలో ఇద్దరి నటన బాగుంది వాళ్ళిద్దరే చరణ్ సూర్య. మిగతా వాళ్ళు నటన.. చూస్తే మెంటల్ . ఈ కారం వస్తుంది😅

    • @chandbasha1366
      @chandbasha1366 15 дней назад +13

      రాజీవ్ కనకాల ఉంటాడా లేపేస్తారా బ్రో😂😂

    • @RavikiranRavi-r6j
      @RavikiranRavi-r6j 15 дней назад

      శ్రీకాంత్ .రాజీవ్ కనకాల ని చంపేస్తాడు. ఇద్దరం ఒకేసారి చంపేస్తాడు చరణ్ ని

    • @mandaharivenkatasatyanaray5325
      @mandaharivenkatasatyanaray5325 15 дней назад +9

      Utter flop

    • @Iconstarallutaggadele
      @Iconstarallutaggadele 15 дней назад +9

      Chalu bro 200 rupees save chesav

    • @SarahSarah-y3m
      @SarahSarah-y3m 15 дней назад +4

      Utter flop movie bagoledu

  • @MrKingMaker99593
    @MrKingMaker99593 15 дней назад +392

    ని మాటలు బట్టి చుస్తే flop అనుకుంటా 🌝

    • @ashokvnaidu7167
      @ashokvnaidu7167 15 дней назад +19

      Flop kadu bro Indian 2 ammamoguduu 😂😂🤣🤣

    • @RajuMadige-bh5pj
      @RajuMadige-bh5pj 15 дней назад +11

      50000cr 😂😂😂🤣🤣

    • @b.rnaidu4397
      @b.rnaidu4397 15 дней назад +6

      😅😅😅😅 flop

    • @mgr3049
      @mgr3049 15 дней назад +5

      Flop ane cheppali

    • @TIME9834
      @TIME9834 15 дней назад +4

      Below average

  • @KiranGURRALA
    @KiranGURRALA 15 дней назад +55

    మనకి గుట్కా నములుతూ పోలీస్ స్టేషన్ లో ఉమ్ము ఊయడం, పోలిసుల మీద ఉచ్చ పోయడం నచ్చుతుంది, కానీ జనాలు ఆలోచించే సినిమాలు నచ్చవు...

    • @aadinarayana474
      @aadinarayana474 14 дней назад +5

      Correct ga Chepparu Broo

    • @SM369-o8z
      @SM369-o8z 14 дней назад +9

      EVM lu నొక్కడం, గుండు కొట్టించడం ఉంటే బాగుణ్ణు😂.

    • @narasingarao1709
      @narasingarao1709 14 дней назад +1

      అవును బ్రదర్

    • @thirupathimerugu768
      @thirupathimerugu768 14 дней назад +1

      Absolutely correct chepparu

    • @DPrasadPrasadPrasad
      @DPrasadPrasadPrasad 14 дней назад +1

      Manchi cinemalu elante walaku Nacho brother

  • @Evarrameerantha8629
    @Evarrameerantha8629 15 дней назад +128

    పుష్ప 2 = 1st
    సంక్రాంతి కి వస్తున్నాం = 2nd

  • @vinodyaddala5695
    @vinodyaddala5695 15 дней назад +116

    Parvaledhu bro nenu expect chesinatte nuv change ayyav genuine ga matladutunnav keep continue..❤

  • @chinthakindisjsanil6320
    @chinthakindisjsanil6320 15 дней назад +107

    ఒకప్పటి డైరెక్టర్ శంకర్ కి ఇప్పటి శంకర్ కి
    చాలా తేడా కనిపిస్తుంది

  • @nayakshekar917
    @nayakshekar917 15 дней назад +23

    ఏంది అన్న ఎవరో సచిపోయినవాళ్ళ ముందుర మాట్లాడినట్లు మాట్లాడుతున్నారు . ఏముంది పోయింది అని చెప్పొచ్చు గా నేను అనుకున్న ఈ తమిళ్ వాలా డైరెక్షన్ అంటే అందులో ప్లాప్ డైరెక్టర్ 😢😢😢😢

  • @Upendramb
    @Upendramb 15 дней назад +807

    నేను మూవీ ఇప్పుడే చూసాను అనుకున్నంత ఎం లేదు...😢

    • @vrkconnects86
      @vrkconnects86 15 дней назад +12

      Sare aithe nuv thiyyi cinema.. Mem istam review

    • @Aliabhatt_123-r5h
      @Aliabhatt_123-r5h 15 дней назад +8

      Give budget

    • @vrkconnects86
      @vrkconnects86 15 дней назад

      @Aliabhatt_123-r5h we r not producers. Thats ur conceot.. All the best

    • @prabhaschinna66
      @prabhaschinna66 15 дней назад +1

      @@Upendramb nuv entha anukunnavo evadiki telusu

    • @MSRTeluguVideos
      @MSRTeluguVideos 15 дней назад +4

      Chetta

  • @rajivgoudgaff298
    @rajivgoudgaff298 12 дней назад +1

    కొన్ని నాలుగేళ్ల కష్టం ఉంది ఆ సినిమా మీద అలా ఎలా ఇచ్చేస్తారు రివ్యూ నువ్వు ఏమైనా 10 సినిమాలు తీసినవ నీకేం తెలుసు మూవీస్ గురించి ఒక స్మగ్లింగ్ మూవీ కి రేటింగ్స్ చాలా బాగుంటాయి గుట్కా కంటెంట్ లేదు ఏం లేదు దాని రివ్యూ కూడా చూశాను అల్లు అర్జున్ గారి యాక్టింగ్ చాలా బాగుంది దానికి కాదా సమాజానికి ఇచ్చింది సినిమా ఆ సినిమాకు ఫ్యామిలీతో ని వెళ్ళలేని పరిస్థితి బ్రహ్మాండం నువ్వు ఇచ్చారు మీరు

  • @tarunkona5086
    @tarunkona5086 15 дней назад +247

    రాజమౌలి ఇంపెక్ట్ 😂

  • @satyaprasad2551
    @satyaprasad2551 15 дней назад +23

    Bro nuvvu super bro genuine review ichav..
    keep going like this

  • @sreenathnarayana3794
    @sreenathnarayana3794 13 дней назад +1

    ఒక IAS ఉచ్చపోయించే సినిమా కన్నా....
    ఒక‌ IPS మీద ఉచ్చపోసే సినిమాలే నచ్చుతున్నాయి‌.
    యువత ఆలోచనలు‌‌ కూడా ఇలానే ఉన్నాయి....

  • @raman7773
    @raman7773 15 дней назад +64

    Brother, plz మీరు బాధపడకండి !! సినిమా దొబ్బింది. టైమ్ and మనీ waste. అయ్యాయి. నిద్ర పోకుండా వెళ్లి చూసాం 😢

  • @appu4102
    @appu4102 15 дней назад +526

    35% బాగున్నా బలే ఉంది అని చెప్పే మహీదర్ bro
    ఇలా చెప్తున్నాడంటే మూవీ 10% కూడా బాలేదు అనుకుంట 😢😢

  • @kdevaraju3422
    @kdevaraju3422 12 дней назад +1

    రివ్యూ పేరుతో మంచి సినిమా ని కూడా కిందకి లాగుతారు
    సినిమా కష్టాలు..సంవత్సరాలకులది టైము, వేల మంది యాక్టర్ల, కార్మికులు కష్టాలు, వందల కోట్ల డబ్బులు,
    మీరు మాత్రం పది నిమిషాల్లో సినిమాని కిందకు లాగేస్తారు🙏

  • @harieshgorrle6726
    @harieshgorrle6726 15 дней назад +21

    Actual movie review begins at 1:40

  • @AshokKumar-l4h6i
    @AshokKumar-l4h6i 15 дней назад +115

    సినిమా నిజంగా అస్సలు బాగాలేదు బ్రో.... రామ్ చరణ్ కోసం ఒకసారి చూడొచ్చు 😔😔😔😔😔

  • @padmajapaddu1786
    @padmajapaddu1786 10 дней назад +1

    E picture Ramcharan ki oka manchi character chesadu anna feel miguluthundhi.

  • @ranadeepneerati510
    @ranadeepneerati510 15 дней назад +65

    Rod movie 😂😂

  • @sidduram1739
    @sidduram1739 15 дней назад +177

    Pushpa fans entha mandhi unnaru bro...

    • @venkateshvenkatesh1315
      @venkateshvenkatesh1315 15 дней назад +4

      Jai allu arjun ❤❤

    • @Janu-h9j
      @Janu-h9j 15 дней назад +2

      Jai bahi

    • @JustMove-x7v
      @JustMove-x7v 15 дней назад +4

      @@sidduram1739 ఇక అంతా పుష్ప గాడి రూల్.. 2000 cr loading...

    • @syedfiroz3537
      @syedfiroz3537 15 дней назад +3

    • @sarat9
      @sarat9 15 дней назад +1

      Bro memu movie flop pavvali ani korukukomu. ...inka vale pushpa 2 boycot annadhi

  • @Ssf93473
    @Ssf93473 14 дней назад +6

    అన్నా సినిమా చూసేటప్పుడు పడుకొని చూసినట్టున్నాడు నిద్రపోయినట్టు ఉన్నాడు

  • @sudhakart5544
    @sudhakart5544 15 дней назад +404

    Anna నువ్వు ఒకే అన్నావ్ అంటే మన మూవీ మాటర్స్ పరిస్థితి ఏంటో😂😂😂

  • @RameshAkula-rw1yk
    @RameshAkula-rw1yk 15 дней назад +361

    మొత్తానికి game over అన్న మాట 😂😂😂😂

  • @subanimahabub6197
    @subanimahabub6197 14 дней назад +62

    మోర్నిగ్ ని రివ్యూ చూసి సినిమా బాగోలేదని అనుకున్న కానీ సినిమా చూశాక తెలిసింది నువ్వు చెప్పే చెత్త రివ్యూ కి సినిమా కి చాలా తేడా ఉంది సినిమా చాలా బావుంది

  • @KINGOFTROLLSTELUGU
    @KINGOFTROLLSTELUGU 15 дней назад +45

    Rara bhattu ni kosame waiting

  • @JagadeeshGandikota-o5o
    @JagadeeshGandikota-o5o 15 дней назад +235

    సినిమా రిలీజ్ అవ్వకముందు చిరంజీవి గారు సూపర్ ఉన్నారు అంటే అది ఆశ్చర్య లాంటిదే😂😂😂😂😂

  • @rajivgoudgaff298
    @rajivgoudgaff298 12 дней назад +1

    మూవీ చూసి నప్పుడు దాని యొక్క అంటే ఏంటిది ఎలా ఉంది ఒక ఎలక్షన్ గురించి ఐఏఎస్ అధికారి గురించి చాలా బాగా చెప్పాడు

  • @ReddyBro-uy6jt
    @ReddyBro-uy6jt 13 дней назад +2

    ఇప్పుడే సినిమా చూసా చాలా బాగుంది నువ్వు స్మగ్లింగ్ సినిమాలే చూసుకో మహేందర్

  • @shashikumar24156
    @shashikumar24156 11 дней назад +3

    Excellent movie... Love from Karnataka🎉🎉❤❤😊

  • @angelpriya314
    @angelpriya314 15 дней назад +16

    Below average movie. Rotten story. Movie చూశాక డబ్బులు waste చేశాము అని feel avvadam పక్కా😢😢😢😢

    • @MaruthiMagaji
      @MaruthiMagaji 11 дней назад

      Konta Telugu people correct ga chepputaru movi common old storyline. Max kantara kgf laga abra baga ledu ❤

  • @andhrapillagadu-i5d
    @andhrapillagadu-i5d 12 дней назад +1

    ఒక సినిమా తీయాలంటే ఎన్ని క్రాఫ్ట్ లు ఎన్ని రోజులు కష్టపడితే వస్తుందో మీకు తెలియంది కాదు... ఎవరూ సినిమా ఫెయిల్ అవ్వాలని తీయరు...కానీ సినిమా రివ్యూ లు ఇచ్చే వాళ్ళు..ఒక పది నిమిషాల్లో సినిమాలో అది బాలేదు, ఇది బాలేదు అని reseach చేసి చెబుతారు. వీళ్ళకు మనం ఇచ్చే సలహా ఏంటంటే మీరు సొంతంగా ఒక సినిమా తీసి రిలీజ్ చేయండి. అప్పుడు సినిమా విలువ తెలుస్తుంది.

  • @paparaomuddada7515
    @paparaomuddada7515 15 дней назад +39

    అన్న మూవీ చూసా.. చాలా బాగుంది.. మెబి మీ ఏంటీ ఫ్యాన్స్ ki నచ్చదు.. ఎందుకు అంటే మూవీ చాలా బాగుంది....

    • @durgarao6639
      @durgarao6639 15 дней назад +1

      Even audiance faces will tell bro, as Telugu cinima fan I will happy if any movie blockbuster but dispointed

    • @vinaykrishna4295
      @vinaykrishna4295 15 дней назад +5

      పట్టు పట్టు నువ్వు కాక పెట్టిన థియేటర్ కి వెళ్లి ఎవ్వడు చూడదు. ఖతం టాటా

    • @HariVirat-jh1bz
      @HariVirat-jh1bz 15 дней назад +1

      😂😂😂

    • @GOKULKrishna-x7s
      @GOKULKrishna-x7s 15 дней назад

      Bro MB Fans కాదు.. Vere Anti సినిమా వాళ్ళు..

  • @srinuntrgoud4562
    @srinuntrgoud4562 15 дней назад +146

    Over all ga flop movie

  • @sujeethkumar9637
    @sujeethkumar9637 14 дней назад +1

    నేను ఏ సినిమా రివ్యూ చూడాలన్నా మొదటిగా గుర్తు వచ్చేదే మహీధర్ వైబ్స్ ఛానల్ జెన్యూన్ గా చెప్తారు అని, కానీ ఈరోజుతో ఆ నమ్మకం పోయింది బ్రదర్. ఉదయం మీ రివ్యూ చూసి ప్లాప్ అనుకొనే సినిమాకి వెళ్లి చూసాను కానీ సినిమా చాలా బాగుంది. ఓవర్ ఎక్సపెక్టషన్స్ పెట్టుకొని వెళ్ళకండి. నాకు మూవీ ఎక్కడ బోర్ కొట్టలేదు.

  • @bhaskarreddyYerravijaya
    @bhaskarreddyYerravijaya 15 дней назад +18

    అహ్ శంకర్ మన చరణ్ గారిని ముంచాడు బాబాయ్ 😢😢😢😢😢 రాజు మాయ నిను చూస్తుంటే గుండె తరుకు పోతుంది 😢😢😢

  • @pranaychowdaryv7723
    @pranaychowdaryv7723 15 дней назад +86

    Thanks Mahidhar anna, ₹500 save chesavu!
    Will watch for Ram charan anna in OTT.

  • @vinayvarmagundluru5612
    @vinayvarmagundluru5612 12 дней назад +2

    నేను నిన్ను మూడు సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్న ఎంత వరస్ట్ రివ్యూ ఎప్పుడు చూడలే.... పుష్ప టు లో స్టోరీ ఏ లేదు దాన్ని నువ్వు పైకెత్తినప్పుడు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా నువ్వు సపోర్ట్ చేయలేదంటే నేను నమ్మలేకపోతున్నాను నేను మూడు సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్న ఈరోజు నేను ఆన్ subscribe చేస్తున్నావ్

  • @gk999creation2
    @gk999creation2 15 дней назад +94

    ఈ రివ్యూ చూసి సినిమా వెళుతున్న వారు ఎంత మంది.. ఫ్రెండ్స్

    • @krishnak7851
      @krishnak7851 15 дней назад +2

      Nenu

    • @sevanaik4288
      @sevanaik4288 15 дней назад

      Nenu

    • @vithaln7646
      @vithaln7646 15 дней назад +1

      i cancelled the ticket

    • @atozvideos9755
      @atozvideos9755 15 дней назад +1

      Ee review chusaka kuda velthama bro average unna movie ki kuda bagundhi aani cheppe Mahindhar Anna OK annadantene ardham chesukovachu kabatti cancel cheskunnam Better to watch on OTT

    • @vishwakeshgamingtelugu8081
      @vishwakeshgamingtelugu8081 14 дней назад

      Even though I will watch after the festival

  • @Manofmassesntrp6e
    @Manofmassesntrp6e 15 дней назад +1525

    ఇక్కడ ఎంతమంది రామ్‌చరణ్ ఫ్యాన్స్ ఉన్నారు ❤❤❤

  • @sikharamsainivas847
    @sikharamsainivas847 15 дней назад +1

    దయచేసి ఇకనుండి మహిధర్ గారి రివ్యూ చూడటం ఆపేయండి అందరిలాగే ఇతను కూడా జెన్యూన్ కి దూరంగా జరిగాడు గేమ్ చేంజర్ మూవీ లో మొదటి లోపం తమన్ మ్యూజిక్ ఇది genuine

  • @CherryJaany
    @CherryJaany 15 дней назад +96

    ఇప్పుడే షో చూసి వచ్చాం బయ్యా మూవీ మాత్రం యావరేజ్
    యాక్టింగ్ ram charan,,,,, SJ సూర్య peaks 🔥 🔥

    • @SriRohan-l3d
      @SriRohan-l3d 15 дней назад +4

      యావరేజ్ ఎక్కడ భయ్యా సూర్య తప్ప సినిమాలు ఏమైనా ఉందా

    • @lovetraveling171
      @lovetraveling171 15 дней назад +3

      😂😂Allu Arjun Pushpa lo emi undhi marri😂😂😂

    • @BhargavkBhargavk
      @BhargavkBhargavk 15 дней назад +3

      Erri puspam lo em undi 😂

    • @PraveenSmiley-hn1up
      @PraveenSmiley-hn1up 15 дней назад

      Bro acting lenidhe record break ainda ​@@lovetraveling171

  • @vijayabhaskarpuli8005
    @vijayabhaskarpuli8005 15 дней назад +79

    Genuine review👍🏿… Sankar is gone from his older movies magic

  • @thirupathimerugu768
    @thirupathimerugu768 14 дней назад +5

    మనకు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు ఎందుకు నచ్చుతయ్
    పాన్ పరాక్ లాంటి సిమాలైతే నచ్చుతయ్

  • @GENUINEUPDATES
    @GENUINEUPDATES 15 дней назад +65

    ఇప్పుడే చూశా bhayya.. cinema లో చాలా బొక్కలు ఉన్నాయి, ఒక్క scene కి కాని song ki కాని fight ki కాని story ki కానీ దేనికి కూడా connect avvalemu... rotta రోటీన్ సినిమా

  • @Karthik_viratian
    @Karthik_viratian 15 дней назад +32

    Better to avoid game Changer and wait for Sankranthiki Vasthunam 😂

  • @A9A8A7A
    @A9A8A7A 12 дней назад +1

    వీడు ఒకప్పుడు మంచి మంచి వీడియోస్ చేసేవాడు. ఇప్పుడు సినిమా రివ్యూస్ కి దిగజారిపోయాడు

  • @chandbasha1366
    @chandbasha1366 15 дней назад +51

    13:01 నేను కూడా వదిలేసా సినిమా చూడాలనే కోరిక... నీ రివ్యూ తో😢😢

  • @Srikanth-uq7gp
    @Srikanth-uq7gp 14 дней назад +3

    Director శంకర్ గారు ఇన్ని గొప్ప సినిమాలు తీయడానికి కారణం Writer సుజాత .... 2008 లో ఆయన Robo సినిమా తర్వాత చనిపోయారు ... Robo సినిమా తర్వాత అన్ని Flop సినిమాలే ....
    రచయిత సుజాత గారు చనిపోవడంతోనే Director Shanker వైభవం ముగిసింది ఇది ఆయనే ఒప్పుకున్నారు

  • @madhudefenceacademyganesh3220
    @madhudefenceacademyganesh3220 10 дней назад +1

    సినిమా సూపర్.. గా ఉంది.. 😍...నువ్వు చదువుకొని స్టూడెంట్ వి అనుకొంటా బ్రో..😅😅.. అందుకనే నీకు ఈ సినిమా అర్ధం కాలేదు..

  • @manask2505
    @manask2505 15 дней назад +162

    Pushpa 2 meedha edchina Dhaga family fans emaypotharo 😂😂😂😂😂😂

    • @krishnamohanthamana6181
      @krishnamohanthamana6181 15 дней назад +5

      Valli vallu okata nuvu konda gadivi😅 madhyalo

    • @venkykommineni5710
      @venkykommineni5710 15 дней назад +1

      Dani kante mundu ma kortala mawa ni pettina ibbandi entha le bagunda ippudu 😂😂😂

  • @bodapraveenpraveen7728
    @bodapraveenpraveen7728 15 дней назад +10

    నేను అల్లు అర్జున్ ఫ్యాన్ 75 cros petti హైరానా సాంగ్ తీశారు సాంగ్ మూవీ లో లేదు అన్ని పైసలు ఎందుకు వెస్ట్ చేయడం మూవీ ఫ్లాప్ కానీ పాపం దిల్ మామ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్ గా మూవీ చూసా

  • @jagmopuri07
    @jagmopuri07 14 дней назад +2

    పాన్ పరాగ్లు గుట్కాలు నములుతూ smuggling చేసే వాడు హీరో అధికారులను జోకర్లగా చూపించేవాడు హీరో , ఏకిలివేషాలు , అస్లీల మోతాదు చూపించే సినిమాలు , ఇష్టానుసారం గ నరకడం రక్తపాతం అవి సినిమాలు , అలాంటి చెత్త సినిమా ల కు పాజిటివ్ రివ్యూ లు , మంచి సందేశం తో క్లీన్ గ ఉన్న సినిమా లో ఆ ఎమోషన్ లేదు ఈ కంటెంట్ లేదు అని చెత్త రివ్యూ లు ఇవ్వడం , భోజపురి చెత్త సినిమా గురించి గొప్పగా ఎవడో నిబ్బా గాడు చెప్పాడు అంటే అనుకోవచ్చు , నీలాంటి వాడు కూడా న , Negative PR చేయమని డబ్బులు ఇచ్చారా మరి అంతలా ఊడనీరసం ల గ చెప్తున్నావ్.
    # ఇలాంటి రివ్యూయర్స్ ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అందరు Game Changer సినిమా చుడండి.

  • @indian.jaiindian
    @indian.jaiindian 15 дней назад +47

    నా లైఫ్ లో ఫస్ట్ టైం వన్ ఓవర్ సినిమా వుండగానే టాకీస్ లో నుచి బయటకు వచ్చాను 500బొక్క ప్లాప్ మూవీ

  • @angelpriya314
    @angelpriya314 15 дней назад +6

    flop movieని fans ఎంత లేపిన సామాన్య ప్రజలు డబ్బులు waste చేసుకోవడానికి సిద్దంగా లేరు.💀💀fans చెప్తున్నారు uttar flop అని. అన్ని reviews కూడ flop అనే చెప్తున్నారు. online లో tickets ఎవరు book చెయ్యటం లేదు😆😆😆

  • @sikharamsainivas847
    @sikharamsainivas847 15 дней назад +1

    నేను ప్రతి కొత్త సినిమా నీ రివ్యూ కోసం ఎదురు చూస్తుంటాను సాధ్యమైనంత వరకు అన్ని సినిమాలు బాగానే చెబుతావు కానీ రెండు సినిమాలు మాత్రం రివర్స్ గా 😊 చెప్పావు ఒకటి బెదురు లంక సినిమా సూపర్ గా ఉంది అని చెప్పటం రెండోది ఇప్పుడు GAME-CHANGER బాగా లేదని చెప్పడం మీరన్నట్టు ఫస్ట్ ఆఫ్ కొంచెం తడబడిన No Doubt second half ఇరగదీసింది అంత బాగా ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గురించి చెప్పకుండా తొక్క తోటకూర విషయాలు ఎన్ని ఎందుకు

  • @prathap3261
    @prathap3261 15 дней назад +57

    Ok...thanks.. Cancelled movie ticket in my bookshow😂

    • @JustMove-x7v
      @JustMove-x7v 15 дней назад +1

      @@prathap3261 ha ha. Cancellation policy పెట్టుకున్నవు చూడు బ్రో.. నీ ముందు చూపు కి హా హా

    • @ShiplaKamaley
      @ShiplaKamaley 15 дней назад +1

      Don't cancelled the ticket send to me

  • @krishnakumar-ub5oy
    @krishnakumar-ub5oy 14 дней назад +2

    Ipudu chupinchali fans sattha, they should prove that it can collect more than Pushpa

  • @Mahimahesh1628
    @Mahimahesh1628 15 дней назад +209

    Un predictable❌total predictable✅
    Dilraju ❌ diwala raju ✅
    Game changer❌Game Over✅

  • @GeegaPadma
    @GeegaPadma 15 дней назад +11

    సినిమా రివ్యూ చెప్పే వాళ్లను ఒక సినిమా తీయాలి వాళ్లతో ఎలాఉంటాడో బ్రదర్

    • @bhargowbhargow4314
      @bhargowbhargow4314 14 дней назад +1

      వీళ్ళ మొహాలకి చిన్న షార్ట్ ఫిలిం తీసి సక్సెస్ అవ్వమని చెప్పండి చాలు

  • @malyadriganadi8968
    @malyadriganadi8968 13 дней назад +1

    మీకు ఇదెందుకు నచుతుంది.. పుష్ప లొ సముద్రం లొ రెడ్ శాండల్ ట్రాన్స్పోర్ట్ నమ్మేకి లేకపోయినా బాగుంటుంది 😂

  • @raj-pl8xz
    @raj-pl8xz 15 дней назад +68

    Education important anii chupichandu... great movie

    • @KkbgrmOrsu
      @KkbgrmOrsu 15 дней назад +1

      Rc m chaduvukunnadu,pk m chaduvukunnadu

    • @drg.p.anudeep8273
      @drg.p.anudeep8273 15 дней назад +4

      @@KkbgrmOrsu Pk chaduvukoledhu kaabatte chaduvu value Telsu ayanaki

  • @bharathkonuri3017
    @bharathkonuri3017 15 дней назад +139

    Degindhi ga.😂

    • @eruguvijay-zm4nf
      @eruguvijay-zm4nf 15 дней назад +1

      Ni pellana

    • @divyateja9986
      @divyateja9986 15 дней назад

      Bomma pedda bokka flop vellakandii ilanti movies Mari rakudadu