అయ్యప్ప స్వామిని అవమానించలేదు| Ayyappa Devotees Attack on Bairi Naresh| Full Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 1 тыс.

  • @shaikhaneef3766
    @shaikhaneef3766 Год назад +158

    ప్రపంచం మొత్తం కలిసి ప్రశ్నలు అడిగిన కూడా ముక్కుసూటిగా సరైన సమాధానం చెప్పగలిగే ఏకైక వ్యక్తి నరేష్ అన్న కి నా పాదాభివందనాలు

  • @taggedhele5535
    @taggedhele5535 Год назад +494

    ఈ మొత్తం ఇంటర్వ్యూ లో నాకు నచ్చిన నరేష్ అన్న మాటలు... ” నన్నే నమ్మండి అని అనడం లేదు. దేవుడు ఉన్నాడు అంటే శాస్త్రీయంగా నిరూపణ అయితేనే నమ్మండి".. ఈ ఒక్క మాట అందరినీ ఆలోచింప చేసే విషయం.... I stand with naresh anna... ✊✊✊ జ్ఞానం వర్ధిల్లాలి

    • @ravindarmanthena806
      @ravindarmanthena806 Год назад +6

      Yes

    • @upenderchowdarykotha6305
      @upenderchowdarykotha6305 Год назад +4

      yes

    • @rajrajkumar6416
      @rajrajkumar6416 Год назад +4

      Asalu Meru interview ni oke konam lo chesthunaru ayananu open ga matladuthundu merenduku antha guilty ga feel avuthunaru.interview chese vidanam telusukoni marchukoni interview cheyandi

    • @dhonims9958
      @dhonims9958 Год назад +8

      ఫస్ట్ శాస్త్ర విజ్ఞానానికి తెలియని ఎన్నో సిద్ధాంతాల్ని వాళ్లు కూడా నమ్ముతున్నారు నిరూపించకుండా...
      ముందు నీ గిద్ద నువ్వు కడుక్కో అన్ని శాస్త్రీయంగా తెలియాలంటే కుదరదు. ఎందుకంటే మనకు దేవుడు ఇచ్చినవి ఐదు జ్ఞానేంద్రియాలు (sences) ...
      కళ్ళు, ముక్కు, చెవులు, నోరు ,చర్మం.
      ఈ జ్ఞానేంద్రియాలు తెలుసుకోలేని అద్భుతమైన విషయాలు కూడా బోలెడు ఉన్నాయి. దాన్ని శాస్త్రీయం గా శాస్త్రవేత్తలు ఒప్పుకున్నారు...

    • @thunrou
      @thunrou Год назад

      Adoka poramboku vaadi nunchi jnanam kavaalane nuvvu antakanna pedda poramboku

  • @పల్లెటూరుపిల్లగాడు

    మంచి ఆలోచన
    మంచి ఉద్యమం
    మంచి పోరాటం
    మంచి జ్ఞానం
    మంచి దారి అన్న మంచి ఆశయం నిది దానికి ఓటమి లేదు

  • @sujathaerugu1147
    @sujathaerugu1147 Год назад +59

    నరేష్ అంటే ఏమోఅనుకున్నాను చాల చక్కగ అర్థవంతంగా మాట్లాడారు నువ్వు చాల గోప్పవాడివి నిన్నుతప్పుపట్టేవారిది స్వార్దంఉంది

    • @srinivasgoud7788
      @srinivasgoud7788 Год назад

      Your.gret.Nareshanna
      Kotikokkadu.puduthadu.kaliyougamlo

  • @Crime7273
    @Crime7273 Год назад +25

    చాలా చక్కగా ఇంటర్వ్యు చేసాడు సార్....జై నరేష్ అన్న 🔥🙏✊

  • @pillaravi3651
    @pillaravi3651 Год назад +76

    అన్నా నీకు నా పదాభివందనాలు. మన దేశం అభివృద్ది చెందాలంటే మన ప్రజల్లో మార్పు రావాలి. వారు నిజాలు తెలుసుకోవాలి. అధి మీలాంటి వ్యక్తులవల్లే సద్యమవుతుంది అన్నా. ఇదే విదంగా మీరు మరింత ప్రజల్లో చైతన్యం కల్గిస్తారని ఆశిస్తున్నాను.

  • @chanikyaram6146
    @chanikyaram6146 Год назад +76

    నేను ఈ రోజు నుండి నరేష్ గారికి fan🙏🙏🙏

  • @chikkullaupender3706
    @chikkullaupender3706 Год назад +106

    నేను చదువుకున్న మేధావులు ఇంటర్వ్యూ చాలా చూశాను కానీ ఇతను చాలా చక్కగా వివరిస్తున్నాడు

    • @vishwa4976
      @vishwa4976 Год назад +2

      Naresh anna kuda chaduvukunna medhave bro

  • @14pravaevents65
    @14pravaevents65 Год назад +70

    నరేష్ మీరు అపారమైన జ్ఞానం కలిగి ఉన్నారు.. గ్రేట్

  • @samsonnalla2488
    @samsonnalla2488 Год назад +86

    మహా జ్ఞాని బైరి నరేష్ అన్న గారికి అభినందనలు

  • @sudeepheni6016
    @sudeepheni6016 Год назад +105

    చాలా అద్భుతంగా వివరించారు నరేష్ గారు ప్రశ్నను ఎదుర్కోలేని ఏ మతమైనా చివరికి నాశనం అవుతుంది 👍👍

    • @kikkarvamsi4894
      @kikkarvamsi4894 Год назад +4

      Nuvvu ayyava

    • @sudeepheni6016
      @sudeepheni6016 Год назад

      @@kikkarvamsi4894 నేను మతాన్ని నమ్మను నువ్వు నమ్మితే నువ్వే అవుతావ్

    • @kikkarvamsi4894
      @kikkarvamsi4894 Год назад +1

      @@sudeepheni6016 nuvvu okasari hindhu dharmanni chadhivi chudu brother

    • @sudeepheni6016
      @sudeepheni6016 Год назад +1

      @@kikkarvamsi4894 మత పరమైన పుస్తకాలలో నిజం ఉండదు బ్రదర్ కాబట్టి అందరూ సైన్స్ పుస్తకాలనే చదవాలి ఎందుకంటే అదే మానవ జాతి భవిషత్తు...

    • @sriharidharavathu7582
      @sriharidharavathu7582 Год назад

      Rey verripuka elaga vaditho cherithe nikukuda vadigathe padutundi

  • @praveenprabhu9191
    @praveenprabhu9191 Год назад +62

    చాలా మంచిగా అద్భుతంగా ఇంటర్వ్యూ చేశారు సార్ .....
    "( మెదడన్నది మనకున్నది అది సరిగా పనిచేస్తే విషదమగును విశ్వ రహస్యాలు అన్నాడు--- శ్రీ శ్రీ ) ""
    ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూలో నరేష్ అన్న చెప్పినట్టుగా తను చెప్పేది కూడా నమ్మకండి మీరే ఆలోచించి ,అన్వేషించి,శాస్త్రీయ దృక్పథంతో ....జ్ఞానవంతులు ఆలోచించాలి అనడం గమనర్వం .....
    జ్ఞానం వర్ధిల్లాలి......
    జై భీమ్.....
    మానవత్వం వర్ధిల్లాలి.....

    • @thudumnagesh3000
      @thudumnagesh3000 Год назад +1

      Super

    • @knslnarayana7416
      @knslnarayana7416 Год назад

      Nenu choosing bairi Naresh Anni interviews lo.... first time o anchor sensible ga unnadanipinchindi

    • @prashanthreddy5436
      @prashanthreddy5436 Год назад

      praveen garu correct

    • @prashanthreddy5436
      @prashanthreddy5436 Год назад

      me email id evande sir

    • @BingiMalleshMalleshbingi
      @BingiMalleshMalleshbingi Год назад

      సరే మీరు చెప్పిందే నిజము అనుకుండము దేవుడూలేడని అనుకుందము నెనునిన్ను ఒక ప్రశ్న అడుగుతా సరే న మనము ఒక 100 మందిని మనుసులను తీసుకుండము వీళ్ళు 10 సాంవత్సరం వాళ్ళు లేదా 18 సంవత్సరం వాళ్ళని తీసుకో వీళ్ళని నీఇష్టం వచ్చినటు పెంచు ఎలాంటి నీకు నచ్చిన పుడ్ పెట్టు OK కానీ వీళ్ళు 95 -90 సంవత్సరాలు వాళ్ళు బతుకలి అప్పుడు దేవుడు లేదుఅని నెనునమ్ముతా ఒక అన్నగారు
      వాళ్ళు గనుక ఏవో క్కారుకూడ చనిపోయిన
      బైర నరేష్ గణికి రీగల్ తీసుకొని వాడి బద్ధల్ బసింగల్ చేస్తా బిడ్డ మళ్ళీ మాదే వుళ్ళ జోలికి వొస్తే
      నాకోడక్కలరా మీకు నచ్చకపోతే ఎవ్వరికీ ఇష్టంఉండద మదేఉల్లాను ఎవ్వడైన
      నకొక్కలరా తటతీస్తాము హిందువులు అప్పటిలగలేరు ఇప్పుడు బిడ్డ కబర్ దార్
      వాడు లఉచ్చనకొడుకు వవిడియేలు youtube లో పెట్టి మదేఊళ్ళ పైసలు
      సంపాదించకుంటూ వాడు మకునితులుచెప్పుతాడుమాలి
      నేను అదిగినడానికి మీరు సమాదనం చెప్పాలి ok నా అన్నగారు
      లేదా బైరి నరేష్ గాడి పోన్ నెంబర్ ఇవ్వండి
      మందినిమందిని

  • @nomulaupendar5010
    @nomulaupendar5010 Год назад +50

    ప్రతి క్వశ్చన్ కు ఆన్సర్ ఉంది బైరి నరేష్ దగ్గర గ్రేట్ పర్సన్ మంచి వక్త 👌👌👌👌🙏🙏🙏

    • @satishkumarpulla
      @satishkumarpulla Год назад

      వక్త కాదు డార్లింగ్ వ్యక్తి frist typing telugu

    • @Abhilashnani139
      @Abhilashnani139 Год назад +3

      ​@@satishkumarpulla వక్త అంటే బాగా మాట్లాడే వారు అని అర్ధం.

    • @bommenavenkatesh9307
      @bommenavenkatesh9307 Год назад

      ​@@satishkumarpulla athanu correct type chesadu bro nike meaning theliyadhu

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 Год назад

      పనికిమాలిన ఎదవలకు ఆయన వాస్తవరూప మాటలు అర్ధంకావు బ్రో, ఆవేశం తప్ప

  • @babuchinnichinni1136
    @babuchinnichinni1136 Год назад +48

    జై నరేష్ అన్న మీ స్పీచ్ చాలా మందినీ ఆలోచించేలా చేసింది.జ్ఞానం వర్ధిల్లాలని కోరుకునే మీ మంచి ఆలోచనకి మా సపోర్ట్ వుంటుంది 💪💪💪💪💪💪💪💪

    • @charisada4473
      @charisada4473 Год назад

      But Naku matram devudu ledu ane agnanani chusi gaali vestundi

    • @raghuvaranraghu7585
      @raghuvaranraghu7585 Год назад +1

      నేను ఉన్నాను మీవెనుక నరీష్ అన్న సూపర్

  • @bhaskarmunigeti7396
    @bhaskarmunigeti7396 Год назад +9

    Great Speech... Well knowledge full Personality.🙏🏻🤝🏻💐

  • @bandashankargoud9441
    @bandashankargoud9441 Год назад +2

    నేను చూసిన ఇంటర్వీలలో ఒక ఉత్తమ ఇంటర్వ్యూ. ఇద్దరు విషయ పరిజ్ఞానం తో తమ పరిధుల్లో బాగా నిర్వహించారు. 👏👏

  • @peddaiahpuli1570
    @peddaiahpuli1570 Год назад +33

    మీ మాటలు వింటుంటే ఒక గోపరాజు రామచంద్రరావు గారి రచనలు కళ్ళారా చూస్తున్నట్లుంది నరేష్ అన్న ...నీ మొక్కవోని దీక్షతో, ధైర్యం తో ఇలా నే కొనసాగించాలని కోరుకుంటున్నాను

  • @Vijaykumar-wh1cq
    @Vijaykumar-wh1cq Год назад +63

    నరేష్ అన్న గారు మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్న.నీ దారిలో మేము నడుస్తు ఉంటాం.

  • @rmu8864
    @rmu8864 Год назад +78

    వందశాతం నిజం 👍👍👍

  • @sagaravula7325
    @sagaravula7325 Год назад +68

    Matured conversation. More power to you brother 🙏

  • @sureshr323
    @sureshr323 Год назад +15

    He has very clarity on his words,... Love the way he explained...
    A well educated aethist...

  • @maskenagesh3731
    @maskenagesh3731 Год назад +28

    చాలా చక్కగా వివరించారు. బై రి నరేష్ గారు.మీ మేధస్సు తో అనేక పుస్తకాలు చదివి అర్ధం చేసుకుని అందులో ఉన్న వాస్తవాలను సత్యాన్ని పరిశోధించి తెలుసుకోమని బోధిస్తుంది ఉంటే నిజంగా చాలా ఉన్నతంగా ఉంది...

  • @kishanchouhan70448
    @kishanchouhan70448 Год назад +62

    100% correct, Jai Bairi Naresh Anna jai bheem ✊

  • @gouthampintu1671
    @gouthampintu1671 Год назад +19

    మీ నుంచీ చాలా విషయాలు నేర్చుకోవాలి బైరి నరేష్ అన్న అపార జ్ఞానవంతుడు

  • @bheemraokodapa5860
    @bheemraokodapa5860 Год назад +69

    సార్ మీ ఇంటర్వ్యూ వీన్ని నేను మీకు పెద్ద అబీమని అయ్యాను జై భీం

  • @పల్లెటూరుపిల్లగాడు

    మంచిని పంచు
    మంచిని పెంచు
    జ్ఞానం వర్ధిల్లాలి ✊✊✊

  • @SRP_VLOGS-GURU
    @SRP_VLOGS-GURU Год назад +34

    బైరి నరేష్ గొప్ప ఉపన్యాసకులు... మీ వివరణ చాల బాగా చెప్పారు...

    • @dshivaprasad805
      @dshivaprasad805 Год назад

      Bhairi Naresh gudda pagala gottaru nuvvu yekkada vuntavu sodara

    • @SRP_VLOGS-GURU
      @SRP_VLOGS-GURU Год назад

      @@dshivaprasad805 nalamala sodara

  • @RajKusar-rz2mf
    @RajKusar-rz2mf Год назад +33

    ఎంత వ్యత్యాసము .. sinature studio వాళ్ళు ( క్రాంతి) చేసిన interview
    Idream news వాళ్ళు (విజయ్) చేసిన interview
    Hats off Vijay keep it up నీ voice నువ్వు ప్రశ్నించే విధానం బాగున్నాయి
    కాకపోతే నీకు సరైన మద్దతు (కులం) లేదు అని అనుకుంటున్నాను.ఎందుకంటె అదేగనక ఉంటే ఇంతకాలం ఇలా ఉండరేమో అనిపిస్తుంది
    బైరి నరేష్ కి తిరుగులేదు గొప్ప వాక్పటిమ. ఎక్కడకూడా తముడుకోకుండా అనర్గళంగా తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఎవరితోనైనా వాదించగల సత్తా ఉన్న గొప్ప విజ్ఞాన ఘని.

  • @thummareddy5611
    @thummareddy5611 Год назад +20

    Great intellectual👍

  • @kodamanchilisridhar8355
    @kodamanchilisridhar8355 Год назад +21

    ఎవడైనా.. ఏదైనా ఒక విషయంలో బలవంతుడైనపుడు, చేతకాని వాళ్లు అందరూ కలిసి ఒక సమూహం గా ఏర్పడతారు. అది చాలా స్పష్టంగా ఇక్కడ తెలుస్తోంది.

  • @shivasubrahmanyam9136
    @shivasubrahmanyam9136 Год назад +34

    కొన్ని సంత్సరాలపాటు... నమ్మిన దేవుడిని..ఒకడు వచ్చి like బ్రూనో, గెలీలియో, అంబేడ్కర్, నరేష్ లాంటి వాళ్ళు వచ్చి సాక్ష్యాలతో సహా నిరూపిస్తూ ఉంటె... ఒప్పుకోవడం కొంచం కష్టంగానే ఉంటుంది లే...🤗🤗 ఎందుకూ అంటే వాళ్లు బ్లైండ్ గా ఫాలో అవుతారు... అదొక ఎమోషన్ అంతే

    • @dhonims9958
      @dhonims9958 Год назад +1

      మీలాంటి వాళ్లతో వచ్చిన బాధ ఏంటి అంటే శాస్త్రీయ0గా మాట్లాడాలి అంటారు మీరు మాత్రం ఏl సనాతన గ్రంధాల్లో ఏం వుందో చదవకుండానే మాట్లాడుతుంటారు..
      ఏ నీకు తెల్సా అయ్యప్ప చరిత్ర గురించి ధర్మశాస్త్ర గురించి కంప్లీట్ గా....
      చదివి మాట్లాడొచ్చు కదా కుక్కలాగా నోటికి వచ్చినట్టు ఎవడో చెప్పింది విని పందుల్లగ మాట్లాడటం దేనికి.....
      పోనీ మీరైనా చదివారా మోహిని అవతారం గురించి మీకేమైనా తెలుసా? ధర్మశాస్త్ అంటే ఎవరు తెలుసా? అయ్యప్ప అంటే ఎవరు తెలుసా? ఎందుకండి.......
      తెలుసుకోవడానికి మనసు రాదు చదువుకోడానికి సమయం రాదు.
      శాస్త్రీయదృపదం లో మాట్లాడాలి శాస్త్రీయం గా నిలబడాలి అంటే ముందు కంప్లీట్ గా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, చదువుకోవాలి. అప్పుడే దాని గురించి మాట్లాడాలి. అది శాస్త్రీయ దృక్పథంతో ఉండడం అంటే శాస్త్రీయ దృక్పథం అంటే సెల్ ఫోన్లు, విమానాలు, రాకెట్లు కాదండి. శాస్త్రీయదృక్పథం అంటే పరీక్షించడం, పరిశోధించడం నిజాలు తెలుసుకోడం, సత్యాన్ని అన్వేషించడం .....
      Seeking is the primary qualification for a scientific approach. As a scientific scholar, how can you conclude things without any study or experiment.

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 Год назад

      100% correct

    • @neerudisanny
      @neerudisanny Год назад

      Ya

    • @rajkumarbollaram6761
      @rajkumarbollaram6761 Год назад +1

      ఓ పెరియార్ , ఓ గౌతమ్ బుద్ధ, ఓ అంబెడ్కర్, ఓ దబోల్కర్, ఓ బైరి నరేష్......
      చరిత్రలో నాస్తికుల వరుసలో ప్రముఖుల్లో బైరి నరేష్ కూడా ఒకడు, నిర్భయంగా , ఇంకా సత్యాన్వేషణలో కొనసాగుతుండటం గొప్ప విషయం.
      Keep it up Naresh

  • @krishnajwala1043
    @krishnajwala1043 Год назад +31

    అందరూ మత పెద్దలు కూడా ఆలోచించి ఒక వేదిక నిర్మాణం చేసుకొని వివిధ మత దేవుళ్ళ పుట్టుక గురించి చర్చిస్తే బావుంటుంది అందులోని లోపాలను సవరించుకోవలసిన అవసరము ఎంతైనా ఉంది

    • @DVPG_వారు
      @DVPG_వారు Год назад

      brother అలా చేస్తే గుట్టు రట్టు అవుతుంది. అలా చచ్చిన చేయరు.

  • @ThisIsDinesh2
    @ThisIsDinesh2 Год назад +17

    ఈ సొసైటీలో ప్రశ్నిస్తే శత్రువు అవుతున్నాం ప్రశ్నించుకుంటే బానిసవుతున్నాం ప్రశ్నించే గొంతు Bairi Naresh ❤

  • @motupallymadhu1628
    @motupallymadhu1628 Год назад +21

    యాంకర్ గారు good పద్ధతి అడిగారు 🎉

  • @sudhird.2057
    @sudhird.2057 Год назад +36

    ప్రశ్న. మీ జీవితాలు మారుస్తుంది .
    నరేష్ గారూ మీ వెంట నేనూ 🙋

  • @davidraju1856
    @davidraju1856 Год назад +11

    బైరి నరేష్ గారూ మీ ఇంటర్వ్యూ చాలా అద్భుతంగా ఉంది. మీరు జైలు జీవితాన్ని గడిపి వచ్చిన తర్వాత ఇలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వడం... ప్రజలు మూఢనమ్మకాలను నమ్మకుండా ఇలాంటి ఇంటర్వ్యూలను మరెన్నో ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ...

  • @kalyantrends5431
    @kalyantrends5431 Год назад +18

    అన్న నీ జ్ఞానానికి నీ వక్తుల్యాణికి నా వందనాలు 🎉🎉

  • @Anil_Nani_143
    @Anil_Nani_143 Год назад +39

    కుల మతాల పేరుతో మనుషులందరూ విడిపోతున్నారు, పూజలు పునస్కరాల పేరుతో జనం దోపిడీకి గురి అవుతున్నారు, అల జరగకూడదు అనే మి పోరాటానికి నా సలాం అన్న🙏

  • @danagallavishnu9270
    @danagallavishnu9270 Год назад +40

    ఆరా చేతిని అడ్డు పెట్టి ఉదయించే సూర్యున్ని ఆపలేము......మంచి వివరణ బైరీ నరేష్ గారు 👌

  • @kondavlogs7272
    @kondavlogs7272 Год назад +37

    Biri naresh is very good humanbeing and cold hearted personality and very good educated

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 Год назад +9

    నేను కూడా 23 యేళ్లక్రితం హిందూ అని అనుకొన్నాను కానీ తరతరాలుగా అంటరాని వాడుగా అనిపించు కొని కులం తక్కువగా అనిపించుకొని గుడిలో ఒక కులం వాడు మాత్రమే ప్రవేశించి అందరినీ బయట ఉంచి కొన్ని జనులను వేల సంవత్సరాలుగా ఊరి బయటకు తరిమి ముడ్డి కి తాటి మట్ట మూతికి ముంత ఇచ్చి అవమానము పొంది హిందూ ijam అనేది వాస్తవం కాదని దేవుడు ఉంటే ఇదంతా జరిగేది కాదని తెలుసుకొని అప్పటినుంచి నేను మనిషిగా మారాnu

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims Год назад +1

      అందరూ మీలా ఆలోచించాలి బ్రదర్. చాలామంది మన మూఢులు అవమానించిన వారినే నెత్తిన పెట్టు కుంటున్నారు. మనిషి మనిషిలా మనిషి కోసం బ్రదర్. థాంక్యూ.

    • @rajendernarapaka3423
      @rajendernarapaka3423 Год назад +1

      👌

  • @ashokkumart932
    @ashokkumart932 Год назад +33

    ఇంటర్వ్యూ 👌👍
    మూఢ నమ్మకాల ముందు బైరి నరేష్ ప్రశ్నే మిగిలింది.
    సమాధానం చెప్పే మంచి మనుషులు ముందుకు వస్తారా
    జై ఇన్సాన్✊
    మనిషి వర్ధిల్లాలి

  • @vankeshwarameshwar7304
    @vankeshwarameshwar7304 Год назад +20

    ముందు నాస్తికత్వం అంటే ఏమిటి అని ప్రతిమనిషి తెలుసుకునే ప్రయత్నం చేయవలసినఅవసరం ఎంతైనాఉంది
    జైభీమ్ జైఇన్సాన్ ✊✊✊✊

    • @naveenkings3820
      @naveenkings3820 Год назад +1

      Nasthikathvam ante science

    • @vishnuvardhan14u
      @vishnuvardhan14u Год назад +1

      Madyalo Jai bheem enduku vachhindi ee nastikulaki😅

    • @bloodz4933
      @bloodz4933 Год назад +1

      ​@@vishnuvardhan14uJai bhim ante meaning gynanam vardhilali ani artham ra badkow.

  • @bgotti07
    @bgotti07 Год назад +2

    Naresh. You are an amazing human. You ability to stick to the questions was the best and effective way to address ignorance . Unfortunately, the interviewer had no clue and was prejudiced. He was shocked to unlearn his beliefs. I could feel his internal turmoil when the answers stuck his nerve. I am also grateful for him to continue to ask reasonable follow ups, it was indeed a great learning experience for the interviewer. Not every interview will be as educational as this one.

  • @aliveniponnam9327
    @aliveniponnam9327 Год назад +13

    Anna your explanation super

  • @balukarrolla146
    @balukarrolla146 Год назад +37

    ఒక గుడిలో పంతులు గానీ ఒక బాబా నేను దేవున్ని అని చెప్పి మహిళలను రెపు చేస్తే అప్పుడు మనోభావాలు దెబ్బతిన లేదా . అప్పుడు మీ ఛానల్ ఏం చేసింది ..?

    • @shyam2820
      @shyam2820 Год назад +2

      మరి పోస్టర్ల చేసినప్పుడు
      తప్పు ఎవడు చేసినా తప్పే

    • @meghanavamsharaj3437
      @meghanavamsharaj3437 Год назад +1

      Me church lo jarigevi anti antav mari

    • @vankeshwarameshwar7304
      @vankeshwarameshwar7304 Год назад

      మీచానెల్ ఏమి చేసింది కాదు ఏమిపీకిందిఅనాలి బ్రదర్

  • @sreenivasss3901
    @sreenivasss3901 Год назад +45

    మంచి జ్ఞానం నరేష్ గారు

  • @Manohar195
    @Manohar195 Год назад +23

    Good job🌹I Dream 🌹
    జై భీమ్✊✊✊✊

  • @ashokkumart932
    @ashokkumart932 Год назад +16

    సూపర్

  • @bharathmallesh3243
    @bharathmallesh3243 Год назад +38

    సూపర్ వివరణలు ఇవ్వబడ్డాయి

  • @prashanthprashanth135
    @prashanthprashanth135 Год назад +22

    నరేష్ అన్న చాలా అద్భుంగా సమాధానం ఇచ్చారు చాలా సంతోషం మేము సైతం ఎప్పుడు నీతో ఉంటాం

  • @bennisivakumarsatyada4088
    @bennisivakumarsatyada4088 Год назад +16

    నరేష్ మంచి వాడు 💐💐💐💐

  • @pnrao1121
    @pnrao1121 Год назад +12

    Great Knowledge📚 Naresh garu. 👌👍

  • @Siddhrtha3009
    @Siddhrtha3009 Год назад +48

    ప్రశ్నిస్తే శతృ వే అవుతావు.....ప్రష్ణిoచడం మానేస్తే బానిస అవుతావు..రేపటి తరానికి మార్గదర్శకం ప్రశ్న.నిజం okari kosam దాని స్వభావం మార్చుకోధు. స్వ లాభం కోసం ఆశలు లేవు.మనిషి పుట్టుక ఎంత నిజమో చావడం కూడా అంతే నిజం. ఈ చావు పుట్టుక ల మధ్య పనికిరాని కల్లి బొల్లి కట్టు కథలతో పుక్కిటి పురాణాలు, మూఢనమ్మకాల తో సమాజాన్ని ప్రజలని అంధకారంలో ఉంచుతున్నారు. .ఏది నిజం ఏది అబద్దం తెలుసుకోవాలి మనం .బాబాసాహెబ్ ,ఫూలే,అంబేద్కర్ గారి వారసులుగా ప్రజలను ఇంకా చైతన్యం చేయాలి👆

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims Год назад +1

      ఏం చెప్పారు బ్రదర్. ప్రశ్నించకుండా చేసి మన సమాజాన్ని ఇంతలా నాశనం చేశారు మత పిచ్చోళ్ళు. మొత్తానికి ప్రశ్నకున్న విలువ తెలియజేశారు. 🤝

    • @samba369
      @samba369 Год назад

      ❤🙏

    • @mittapellisrinivas1677
      @mittapellisrinivas1677 Год назад

      Yes its true.

  • @JanaiahalampalliJanaiahalampal
    @JanaiahalampalliJanaiahalampal Год назад +17

    సూపర్ అన్నా..మీరు చాలా గ్రేట్. మీకు కొన్ని రోజులు ఇలాంటి ఇబ్బంది ఉండొచ్చు కానీ మీ కమిట్మెంట్ రియల్లీ సూపర్.

  • @kameswararaolaveti4057
    @kameswararaolaveti4057 Год назад +39

    అయ్యా నరేశ్ గారు... మీరు చెప్పేవి అన్నీ వందశాతం కరక్టే... అయ్యప్ప గురించి మీరు చెప్పేది నిజమే కావచ్చు, అలా మాత్రం చెప్పకూడదు దానివల్ల శత్రువులు పెరుగుతారు. విలేఖరి కి కూడా మంచి అవగాహన వుంది.

    • @edlarajendraprasad8751
      @edlarajendraprasad8751 Год назад

      ఓం స్వామియే శరణం అయ్యప్ప🙏🏻🙏🏻🙏🏻
      మహిషాసురుని చెల్లెలు మహిషి తపస్సు చేసి మరణం లేని వరం ఇమ్మని బ్రహ్మ ను అడగగా, పుట్టిన ప్రతీది గిట్టక మానదు అని బ్రహ్మ పలుకగా., అతి తెలివి గల మహిషి., భగవంతుడు సర్వ రూపాలు ధరించగల సమర్థుడు అని ఎరుగక శివుడు,విష్ణువు కి పుట్టిన వాడి చేతిలో మరణించాలని కోరుకుంటుంది.మహిషి ని అంతమొందించడానికి విష్ణువు జగన్మోహిని (సంపూర్ణ స్త్రీ రూపం) ధరించి అయ్యప్ప జననానికి కారణం అవుతాడు.. భగవంతుడు., స్త్రీ,పురుష,నపుంసక,జంతు,వ్రుక్ష,పక్షి,జీవ,నిర్జీవ..జాతులన్నిటిలోని ఆత్మ చైతన్య స్వరూపం..ధర్మ రక్షణార్థం ఏరూపాన్నైనా ధరించగలడు.మత్స్య,కూర్మం లాంటి జంతు రూపాలైనా,రామ క్రిష్ణ లాంటి మానవ రూపాలైనా, నరసింహావతారం లాంటి నర జంతు మిశ్రమ రూపం అయినా అవలీల గా ధరించగల సమర్థుడు., మహిషి మరణం కోసం శ్రీ మహా విష్ణువు సంపూర్ణ స్త్రీ రూపం ధరించి అయ్యప్ప కి జన్మనిస్తాడు... అంతేకాని అయ్యప్ప ఇద్దరు మగవాళ్ళకు పుట్టినవాడు కాదు.... భగవంతుడు ధర్మ రక్షణార్థం ఊహకు అందని ఎన్ని రూపాలైనా అవలీల గా ధరించగలడు.

    • @muneshulavarun4149
      @muneshulavarun4149 Год назад +2

      ​@@edlarajendraprasad8751 ఎంది అన్నా శివుడు కన్నా కామపిశచి ఎవరు లేరుఅని indirect ga చెబుతున్నవ..

    • @kranthikumar2336
      @kranthikumar2336 Год назад

      Anna naresh🎉🎉🎉🎉

    • @Ichigokurosaki-jy5nx
      @Ichigokurosaki-jy5nx Год назад +1

      Sollu story created by people just like another sollu story for moon residing in Shiva's head. Moon doesn't have any 18-24 wife's. If moon is on Shiva's head. I can see moon , but not Shiva head rotating around earth

  • @vodlururavi4418
    @vodlururavi4418 Год назад +26

    Jai bairi naresh anna 🙏🤝👍

  • @mahender-gl9mv
    @mahender-gl9mv Год назад +4

    Scintific words ofnaresh 👌🙏👍

  • @madhukar_naluvala
    @madhukar_naluvala Год назад +7

    Full of knowledge person Naresh Anna 💯 💖❤

  • @malleshmedi1085
    @malleshmedi1085 Год назад +22

    జై భీమ్. అన్నా. ✊✊
    మంచి వివరణ.🔥🔥

  • @SVC16
    @SVC16 Год назад +17

    ప్రశ్నకు, చర్చకు తావు లేదా ఈ దేశంలో? ఇంకా ఎన్నాళ్లు అజ్ఞానంతో అంధకారంలో మూఢనమ్మకాలతో బానిసత్వంలో బతకాలి?

  • @k-kumar1994
    @k-kumar1994 Год назад +2

    57:03 last 6 min video full on clarity about God🔥🔥🔥
    Thanks for uploading amazing video

  • @nagarajreddy6043
    @nagarajreddy6043 Год назад +31

    Sri bairi Naresh spoke truth words those are the facts and not more than that regarding god. We support you we are always with you Mr. Naresh we are on the same page.
    నీ మీద దాడి చేసిన కిరాయి గుండాలు కాలగర్భం లో కలిసిపోతారు. ఇలాంటి కటిక నిజాలు తెలుసుకోడానికి వల్ల 10 జన్మలు కూడా సరిపోవు...
    All the best naresh Sir.

  • @krishnasp7472
    @krishnasp7472 Год назад +11

    మీ వివరణ బావుంది..కానీ కొందరి మనోభావాల్ని దెబ్బతీసింది అని మీరు నిజంగా నమ్మితే,...
    నైతిక విలువలకోసం మాత్రమే మీరు పాటిపడ్తున్నట్టు నమ్మితే,.... దయచేసి ఒక సిద్ధాంతాన్ని మీరు నమ్మి,.ఇతరుల మనోభావాలను కించపరచకుండా ముందుకు వెళ్లాలని కోరుతున్న....
    జై భీమ్

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims Год назад

      చరిత్రలో చాలామంది మనోభావాలు దెబ్బతినబట్టే, ఆ మనోభావాలు వాస్తవాన్ని అంగీకరించ బట్టే నిజం(సైన్స్) అనేది ఈ స్థాయిలో ఉంది.

    • @SumanYadav-rr8ok
      @SumanYadav-rr8ok Год назад +1

      sorry anna ❤️ j Jay Bheem

  • @prakashraavanmaharaaj18
    @prakashraavanmaharaaj18 Год назад +4

    Chala Manchi Interview , Adari kallu therupinchavu anna,, keep going rock 🎉🎉 Wisd you all the best my dear @bairi Naresh anna,, # meru inka entho mandini chaithanyam cheyali . @Jai Bheem
    Jai insaan
    Jai Bharath
    ✊💪🇮🇳

  • @goodnews9038
    @goodnews9038 Год назад +8

    Great 👍 debate

  • @Simha009
    @Simha009 Год назад +11

    Super hats off to the clarity of thought and language

  • @shobhanbabu4706
    @shobhanbabu4706 Год назад +15

    This interview is excellent compare with other channels interviews with Naresh

  • @boyavenkatesh3697
    @boyavenkatesh3697 Год назад +13

    Anna chepindi very excellent words

  • @shekarsheki7733
    @shekarsheki7733 Год назад +18

    నిన్ను ఈ మీడియా నే హైప్ చేస్తుంది ని జ్ఞానం ఇలా ఐనా అందరికి తెలుస్తుంది ఈ సంఘటన జరగడం ని మంచికే అన్న 🙏🏻

  • @Prashanthgokala
    @Prashanthgokala Год назад +23

    ఇ మతం పిచ్చోల్లు ని అంతా చదువుకోలే అన్నా.. వాళ్ళు దేవుడు దేవుడు అని బజన చెయ్యడం తప్పా ఏం రాదు...
    హిందూవులు అంతా ఒక్కటే అంటారు కని ఇందులోనే
    ఇప్పటికి ఇ హిందూ మతంలో కుల వివక్షత ఉంది.. 👍🏻👍🏻

  • @anchornaresh2022
    @anchornaresh2022 Год назад +14

    🖤🖤🖤 Telangana periyar

  • @raghuvalab
    @raghuvalab Год назад +24

    Nobody can beat this guy.

  • @korripadmavathi78
    @korripadmavathi78 Год назад +2

    మీలాంటి గొప్ప వ్యక్తి ఈ దేశానికి చాలా అవసరం

  • @charisada4473
    @charisada4473 Год назад +7

    ఐనా నా దృష్టి లో దేవుడు వున్నాడు అని ప్రూవ్ చేసేంత జ్ఞానం సైన్స్ కి ఇంకా రాలేదు..

    • @karthikkasula9387
      @karthikkasula9387 Год назад +1

      Mari meku unte prove chesi chupetandi bro

    • @kirank3782
      @kirank3782 5 месяцев назад

      Devudu unnado ledo anentha gnanam neeku lenappudu , àa devudini namme aakku neeku ledu ,

  • @ramusura3182
    @ramusura3182 Год назад +1

    కులం మతం పేరుతో కొట్టుమిట్లాడుతూ బ్రాష్టుపట్టుకుపోతున్న మన సమాజానికి అలాగే అసభ్యకరమైన ఆలోచనలను కల్గి హత్యలు హత్యాచారాలు జరిగిస్తూ పూర్తి అజ్ఞాన దశలో ఉన్న మన సమాజానికి మార్పు రావాలంటే మన భైరి నరేష్ అన్న లాంటి గొప్ప వ్యక్తులు చాలా అవసరం

  • @maheshsunke1400
    @maheshsunke1400 Год назад +6

    Very is good Conversation

  • @thatikelamahesh5913
    @thatikelamahesh5913 Год назад +16

    నిజాన్ని సత్యాన్ని మాట్లాడే వారితో దేవుడి పెరు పైన వ్యాపారం అలాగే రాజకీయం చేసే లపంగ గాళ్ళు గెలవలేరు.. జై ఇన్సాన్ ఉద్యమాభి వందనాలు నరేష్ అన్న

  • @impcurrentaffairs5432
    @impcurrentaffairs5432 Год назад +12

    Anchor's base voice 🔥🔥 amazing

  • @ravibhukya311
    @ravibhukya311 Год назад +9

    Super anna

  • @chintuktm
    @chintuktm Год назад +11

    Naresh sir you really deserves a Bharat Ratna...i never seen this much talented and intelligent person in my life..... superb thoughts....if anybody against to him plz let me know your answers.....debate with naresh

  • @rakeshntr4619
    @rakeshntr4619 Год назад +20

    మనుషులందరికీ రక్తము వేరు వేరు కలర్స్లో వచ్చినప్పుడు కులాలను నమ్మొచ్చు

    • @uppuletiyesumani9136
      @uppuletiyesumani9136 Год назад +1

      Super chepparu

    • @uppuletiyesumani9136
      @uppuletiyesumani9136 Год назад +2

      OC laku gold colour untadi kavachu blood

    • @DILEEPGOUD14
      @DILEEPGOUD14 Год назад

      ​​@@uppuletiyesumani9136 christians ki aids sahajan ga untundi osthundi yenduku ante varu andritho sambogam chestharu kabbati aids andariki ravalani ledu ga

    • @uppuletiyesumani9136
      @uppuletiyesumani9136 Год назад

      @@DILEEPGOUD14 hinduvulu ku hiv untada.andaretho chestara

    • @DILEEPGOUD14
      @DILEEPGOUD14 Год назад

      @@uppuletiyesumani9136 christians chestharu andaritho sex... Postors chestharu

  • @TheSouth-Indian_MovieLover
    @TheSouth-Indian_MovieLover Год назад +1

    ఆయన చెప్పింది నిజమే కదా.... దేవుడు లేడు.
    ఉంటే, ఉన్నాడని ఎవరైనా నిరూపించండి ... సింపుల్ అంతే

  • @Stranger-things-777
    @Stranger-things-777 Год назад +15

    నరేష్ గారూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి అయ్యని ఎం అయిన అనండి . 🙏

  • @dr.spnayak
    @dr.spnayak Год назад +28

    You inspire all of us to think more critically And to question what we believe more explicitly.
    Your approach is so refreshing and clear With a passion for the truth that's so clear
    Your intellect and reasoning is always commend.
    your mind continue to soar and explore And inspire us all to think more.

    • @dhonims9958
      @dhonims9958 Год назад +1

      మీలాంటి వాళ్లతో వచ్చిన బాధ ఏంటి అంటే శాస్త్రీయ0గా మాట్లాడాలి అంటారు మీరు మాత్రం ఏl సనాతన గ్రంధాల్లో ఏం వుందో చదవకుండానే మాట్లాడుతుంటారు..
      ఏ నీకు తెల్సా అయ్యప్ప చరిత్ర గురించి ధర్మశాస్త్ర గురించి కంప్లీట్ గా....
      చదివి మాట్లాడొచ్చు కదా కుక్కలాగా నోటికి వచ్చినట్టు ఎవడో చెప్పింది విని పందుల్లగ మాట్లాడటం దేనికి.....
      పోనీ మీరైనా చదివారా మోహిని అవతారం గురించి మీకేమైనా తెలుసా? ధర్మశాస్త్ అంటే ఎవరు తెలుసా? అయ్యప్ప అంటే ఎవరు తెలుసా? ఎందుకండి.......
      తెలుసుకోవడానికి మనసు రాదు చదువుకోడానికి సమయం రాదు.
      శాస్త్రీయదృపదం లో మాట్లాడాలి శాస్త్రీయం గా నిలబడాలి అంటే ముందు కంప్లీట్ గా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, చదువుకోవాలి. అప్పుడే దాని గురించి మాట్లాడాలి. అది శాస్త్రీయ దృక్పథంతో ఉండడం అంటే శాస్త్రీయ దృక్పథం అంటే సెల్ ఫోన్లు, విమానాలు, రాకెట్లు కాదండి. శాస్త్రీయదృక్పథం అంటే పరీక్షించడం, పరిశోధించడం నిజాలు తెలుసుకోడం, సత్యాన్ని అన్వేషించడం .....
      Seeking is the primary qualification for a scientific approach. As a scientific scholar, how can you conclude things without any study or experiment.

    • @dr.spnayak
      @dr.spnayak Год назад

      @@dhonims9958 గ్రేట్..
      I appreciate for your lengthy comment.
      Please tell me about Ayyappa..! I want to seek the knowledge from you.
      నాకు తెలుసుకోవాలని ఉంది.. !
      ధోని అన్న, గుర్తుపెట్టుకో.. the first statement what u gave can't stand in front of science..!
      Myth ని పట్టుకొని ఎక్కువ కాలం వేలాడలేము..! ఇప్పట్టికైన బైటికి వచ్చి, హేతుబద్ధంగా ఆలోచించండి.

    • @dhonims9958
      @dhonims9958 Год назад

      @@dr.spnayak
      నమ్మకం వుండటం తప్పు కాదు ..
      నువ్వు మాట్లాడుతున్న సైన్స్ దగ్గరా కూడా సంమాదనం లేని చాలా ప్రశ్నలు వున్నాయి....
      వాటిని కూడా నమ్మకం( i believe) తోనే ముడిపెట్టుకున్నరు ....
      There are more hypothetical questions than proofs in the science community...
      They don't have definitive answers for many things..
      ""Example QUANTUM MECHANICS"" ...
      నీ చేతిలో వున్న CELLPHONE నుండి... అంతరిక్షం లో హబ్బుల్ టెలీస్కోప్ దాగ ...
      2g నుండి 5g దాకా .....
      All are working with quantum principles....
      కానీ ఆ principles ఎలా పనచేస్తుందో ఈ science community దగ్గర answers లేదు...
      They are using principles just because, they are useful for creating tech...
      ఒక్క double slit experiment కోసం చదువు దేవుడు ఉన్నాడు అని conclusion కీ వచ్చేస్తావ్

    • @dr.spnayak
      @dr.spnayak Год назад

      @@dhonims9958 హే హే..
      I asked you about Ayyappa...!
      U denied talking about kalki.
      And started impressing me with quantum physics.
      Wow.. ! This is called, making people fool.

    • @dhonims9958
      @dhonims9958 Год назад

      @@dr.spnayak sir, with respect.....
      నేను మీకు నేర్పెంత పెద్దవాడిని కాదు..
      ఇది youtube comment section లో నేర్చుకోవాల్సిన విషయం కాదు ...
      మీకు నిజం గా తెల్సుకోవాలి అనుకుంటే భగవత్ పురాణం, విష్ణు పురాణం, మరియు శివ పురాణం లో మోహిని అవతారం యొక్క reference వుంటాయి.... చదవండి..
      నేను నా వెర్షన్ మాత్రమే చెప్పగలను మీరు చదివితే మీకు మీరు గా సంతృప్తి గల సమాధానం తల్సుకుంటారు...
      Every brain have different sence of understanding a issue...
      నేను లోపల లేను బైటా లేను ... నేను నాలాగే వున్నాను.
      ... I belive sanatana dharama ...
      Belief, don't need evidence or proof.... I am just following rightness in my darma...

  • @nabisaheb6278
    @nabisaheb6278 Год назад +7

    Excellent brother Bairy Naresh garu.

  • @Kingindia-l7o
    @Kingindia-l7o Год назад +9

    నిజాలు చెబితే జనాలు నమ్మరు అంతే ఈ పాడు లోకం

  • @hprasad2339
    @hprasad2339 Год назад +5

    Mind-blowing interview

  • @rameshvenuganti3002
    @rameshvenuganti3002 Год назад +13

    YOU ARE GOING TO BE MOST POWERFUL MAN IN FUTURE, YOUR THINGING VERY VERY GOOD , I AM COMPLETE CHANGE , EVERY THING WOULD BE CHANGE VERY SLOWLY

  • @Prasanthstorytime
    @Prasanthstorytime Год назад +9

    నేను చూసే నిజమైన దేవములు సూర్యుడు మరియు భూమి వాటి పై మనం ప్రత్యక్షం గా ఆధారపడి జివిస్తునము 🙏😁

  • @sreen5828
    @sreen5828 Год назад +5

    What a answers well matured person byri naresh 👏👏👏👏👌👌👌👌👌😍💞🤩

  • @rajesjdegapati3056
    @rajesjdegapati3056 Год назад +3

    Sir , great analysis, with logical, scientifically,

  • @NareshNaresh-ln5eb
    @NareshNaresh-ln5eb Год назад +1

    ఈ కామెంట్స్ చూస్తే ఎవరి వెంట ఉన్నారో చూస్తే మీరే అర్థం చేసుకోవచ్చు

  • @quetcat4840
    @quetcat4840 Год назад +24

    Anna e interview vere level, ఇంత visha పరిజ్ఞానం ఉన్న వ్యక్తి నీ ఈ మతం తో బతుకుతున్న mla raja సింగ్ లాంటి కుక్కలు యేనాటికి అర్ధం చేసుకుంటారో

    • @shyam2820
      @shyam2820 Год назад

      మరి mim, ఖాన్ గ్రెస్ వాళ్ళను ఏ జంతువుతో పోల్చాలి బ్రో 😛🤣

    • @knowledgenest787
      @knowledgenest787 Год назад

      Bharath Super super super

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims Год назад

      ​@@shyam2820 యస్ బ్రో. మత పిచ్చి ఉన్నోళ్ళంతా మృగాలే.

  • @shobhanbabu4706
    @shobhanbabu4706 Год назад +13

    Anchor ఎంతో చక్కగా questions adigaru
    Respect on I dream increased

  • @aksharabhuvanam
    @aksharabhuvanam Год назад +28

    స్పష్టమైన భావ వ్యక్తీకరణ !

  • @sukkollarajkumarrajkumar7996
    @sukkollarajkumarrajkumar7996 Год назад +24

    చక్కటి వివరణ ఇచ్చారు బైరి నరేష్ అన్న గారు జై భీమ్ జై ఇన్సాన్

  • @anjianjaneyulu5942
    @anjianjaneyulu5942 Год назад +13

    చాల మంది యాంకర్లు నరేష్ గారిని ఇంటర్వ్యూ చేసారు రాగు అన్న,క్రాంతి అన్న మరయు మీరు అంధరికి జవాబు చాల బాగా చెప్పారు బైరి నరేష్ గారు కానీ ఒక్క యాంకరు నరేష్ గారి జవాబు చేపలేక పోయారు

  • @rameshkamepally4165
    @rameshkamepally4165 Год назад +22

    జై భీమ్ జై ఇన్సాన్

  • @gadugumahender5208
    @gadugumahender5208 Год назад +5

    గుడ్డిగా దేన్నీ నమ్మొద్దు శాస్త్రీయ దృక్పథం తో ఆలోచన చేసినప్పుడే నిజం తెలుస్తుంది