TQ swapna గారు.. చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన ఇంటర్వూ చూసాము.. what not , everything is good for to become good human being అనేలా ఉంది.. very soon he will get great great opportunities from film makers.. hope that will happen.. good 👍 luck
One of the best interviews I have watched in recent days, Suresh gaaru was one of my childhood favorites. I remember him from Allari Pilla movie :) Your philosophy is excellent and a great learning experience for new generations
I had watched almost every movie he acted as the hero and in those days he was also one of the handsome hero in cinema industry. Moreover, his interview and life philosophy is awesome and very matured person.
Movie లో dance anedi mee సంతోషం కోసం చేసేది కానీ అది ఒక ప్రొడ్యూసర్ డబ్బుకు,మూవీ hit ku,director కు,మీ కెరీర్ కు సంభదించింది so meeru nenu ఒకటే step వేస్తా అంటే కష్టం.
నాకు అర్ధం అయ్యిందేందంటే ఇతనికి self respect ఎక్కువ, లౌక్యం తక్కువ వల్ల మనిషి బాగున్నా స్టార్ కాలేకపోయాడు. తమిళ్ లో లవ్ స్టోరీలు కంటిన్యూ చేసి ఉంటే ఒక స్థాయికి వచ్చాక ఎక్సపెరిమెంట్స్ చెయ్యాల్సింది. 5 లక్షల ప్యాకేజీ నుండి కింద పడ్డాడు అనవసరంగా …. చిరంజీవి ఎదగటానికి కారణం అందివచ్చిన అవకాశాలను ఒద్దికగా చేసుకుని పోవటమే !! ఇతనిలో అది లోపించటం వల్ల వెనుకబడ్డాడు

సురేష్ గారు,,, మొదటిసారి ఒక నిజాయితి గల , మనిషిలా వున్న ఒక మనిషిని మీలో చూశాను. వ్యక్తిగా you are ferfect .
One of the best interviews I have watched in recent times, suresh garu your philosophy 🙌
జీవితం పాఠాలను నేర్పిస్తుంది సురేష్ గారు
Hats off to this man!! Such a matured and beautiful soul.
మీ వ్యక్తిత్వం చాలా స్పెషల్
నిజానికి మనిషంటే ఇలా ఉండాలి 🎉
Gratitude is an amazing practice which aligns you to the universe, eye-catching conversation, special 👏 to Suresh garu's wife.❤
It has already shaken by suresh philosophy, suuuuuper sir
One of the best interviews I have watched in recent days, Suresh gaaru was one of my childhood favorites. I remember him from Allari Pilla movie :) Your philosophy is excellent and a great learning experience for new generations
suresh garu,u r wonder full in all respects.keep it up.and very nice interview. 😅😅😅
Allari Pilla movie asalu next level untadi 👌🏼
I met Suresh garu in Malaysia in a train in 2015.
Now I see a drastic change in him. He look very handsome and fit!!
All the best Suresh garu!!
Sir entha professional way of talking about life lessons I never see from actors.
Sir 🎉🎉🎉🎉🎉❤
Wonderful soul. All the best suresh garu.
Nice to see Suresh after so many years.Enjoyed the conversation!
I had watched almost every movie he acted as the hero and in those days he was also one of the handsome hero in cinema industry. Moreover, his interview and life philosophy is awesome and very matured person.
Chaala days avutundi suresh garu mimmalni chusi Chaala happy ga anipistundi ❤
A new actor has arrived,,some physical transformation
I love Suresh sir character
awesome person... he will sooon be back with bang in to the industry
చాలా విషయాలు ఓపెన్ గా మాట్లాడటం గ్రేట్ సురేష్ గారు. చాలా బాగా మాట్లాడారు
sir, u share marvellous information to us
Great job 👍
Suresh garu for great opportunitys & success
Om namashhivaya 🙏
Jai sriram 🙏
Jai Bajrangbali 🙏
motivsting n helping me sir n all, thank you
I enjoyed the Suresh Sir interview shortly he will get back in 2025 all thr best sir
Such a great words Sir .. how to live & face problems in our life
Super sir very good interview very nice
"I extend my warmest wishes to you, Suresh garu, as you strive to fulfill your dreams. May all your aspirations come to fruition. 🙏👍🏻"
I am also like Suresh Sir dance & acting
What an inspiring video. Nice
Suresh sir jada gantalu and pellidu pillalu movies Chala baguntay Nenu Chala sarlu chusanu.
Movie లో dance anedi mee సంతోషం కోసం చేసేది కానీ అది ఒక ప్రొడ్యూసర్ డబ్బుకు,మూవీ hit ku,director కు,మీ కెరీర్ కు సంభదించింది so meeru nenu ఒకటే step వేస్తా అంటే కష్టం.
Correct
నాకు అర్ధం అయ్యిందేందంటే ఇతనికి self respect ఎక్కువ, లౌక్యం తక్కువ వల్ల మనిషి బాగున్నా
స్టార్ కాలేకపోయాడు. తమిళ్ లో లవ్ స్టోరీలు కంటిన్యూ చేసి ఉంటే ఒక స్థాయికి వచ్చాక
ఎక్సపెరిమెంట్స్ చెయ్యాల్సింది. 5 లక్షల ప్యాకేజీ నుండి కింద పడ్డాడు అనవసరంగా ….
చిరంజీవి ఎదగటానికి కారణం అందివచ్చిన అవకాశాలను ఒద్దికగా చేసుకుని పోవటమే !!
ఇతనిలో అది లోపించటం వల్ల వెనుకబడ్డాడు
Good interview
He changed alot from hello guru movie. Hope he does good movies in future.
Nice🎉🎉
That dialogue at 21.33 💯
wise man!
He used to be so handsome ❤
సూపర్ హీరో
నిన్ను ఏరా అన్నది మోహన్ బాబు అనుకుంటా 🌹
అప్పుడు ఇతను డాన్స్ అసిస్టెంట్ & పిల్లోడు . పెద్దోళ్ళు ఎరా అంటే తప్పేంటి ?
అప్పుడు ఇతను డాన్స్ అసిస్టెంట్ & పిల్లోడు . పెద్దోళ్ళు ఎరా అంటే తప్పేంటి ?
మీ dance మీ personal time lo చేసుకోవాలి,మూవీ లో డాన్సు డైరెక్టర్ చెప్పినట్టు చేయాలి
అతడు dance మాస్థారు రా
@ramuvangala14 తెలుసురా అక్కడ చెప్పింది వేరురా
నీకు మంచి రోల్స్ వస్తాయి తప్పకుండ
Sigmund freud book Id and Ego