Sai nathudu ravataniki mundey...ayana ekanathuniki muslim fakir la darsanam echaru...ekanathuduni charitra lo untundi...ekanathudu kuda accept cheyalekapothy ayana guruvu ayina Janardan swami vachindi sakshattu dattudu ani cheptaru..aa ekanathudu Janardan swami unnadi shirdi nunchi 100 km deggara lo unna paithan ane area lo. So ekanath bagawatam ki sai sacharitra ki unna avinabhava sambandham manam ardam cheskovachu. Ekanathuni ki muslim fakir roopam lo darsanam echina dattudey malli shirdi lo sai nathuni ga vacharu. Antey a avataraniki appatinuncho karyacharana undi annamata !
అత్యత్బుతం అండి .. ఎంతో విలువైన విషయాలను తెలియజేశారు 🙏 ఇటీవలి కాలంలో సాయినాథుని పై పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్న వారికి రామ భాణం లాంటి సమాధానం చెప్పారు. ☝️👏🙏😊 సద్గురు లీల అపారం 🙏 సత్ - చిత్ - ఆనంద స్థితి లో నిలిపేదే సాయి గురు తత్వం 🙏 అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై 🙏🙏🙏
అమ్మ! ఎంతో చక్కగా సాయి నాధుని గురించిన వాస్తవాలు తెలియచేసారు. ఇదే విధంగా సాయి నాథునిపై కల్పించిన పిట్ట కథలని ఒక్కొక్కటి గా బయట పెట్టి సత్యాన్ని వీడియోల ద్వారా తెలియ చేయమని ప్రార్ధిస్తున్నాను. సాయి నాథుడి పై వేసిన అపనిందలు పిట్టకధలని నిరూపించడానికి ఆధారాలు వున్నాయి. కాని అవి సత్యం అని అపనిందలు వేసే వారి వద్ద ఆధారాలు లేవు. సనాతన ధర్మ ప్రచారకులమని చెప్పుకునే కొద్దిమందికి జ్ఞానం లేదేమో అనిపిస్తుంది. సాయి పై అపనిందలు సృష్టించి హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నామని భ్రమ పడుతున్నారు.వాస్తవానికి వారు సాయి పై కల్పితాలు సృష్టించి అసత్య ప్రచారాలు చేసి హైందవ సమాజాన్ని నిర్వీర్యం, బలహీనం చేస్తున్నారు. వీరు వీరి ప్రచారాల వల్ల హైందవ సమాజంలో చీలికలు తీసుకుని వస్తున్నారు. వీరు ఇలాగే కొనసాగిస్తే హైందవ సమాజం రెండు ముక్కలయ్యే ప్రమాదం వుంది. దీన్ని గుర్తించే ఇతర మతస్థులు చంకలు గుద్దుకుంటున్నారు. వారి మత భోదకులు ఈ అసత్య ప్రచారానికి ఆద్యం పోసి హిందువులను రెచ్చ గొట్టాలని రోజుకో నామకరణం చేస్తున్నారు. ఒక సారి జైనులాబిదిన్ అని ఒక సారి సైఫుద్దీన్ అని వీరేదో బొడ్డు కోసి పేరు పెట్టినట్లు😂. మన హైందవ సమాజం వారు సహజంగా ఇతర మత భోధకుల ప్రవచనాలు వినరు, నమ్మరు. కాని సాయి నాథుడి పై చేసే అసత్య ప్రచారాలు మాత్రం మన హిందువులకు వేద వాక్కుతో సమానం. ఎంతటి కలిప్రభావం, ఎంతటి దుస్థితిలో వున్నామో మనం అంతా గమనించాలి. ఈ కుట్రలను అర్ధం చేసుకోవాలి.
తప్పకుండా అండీ...🙏 మీలాంటి సాయి భక్తుల సహాయ సహకారాలతో...సాయి నాధుని ఆశీస్సులతో బాబా వారి మీద ఆపవాదులు కల్పించేవారికి సరైన సమాధానం మనందరం చెబుదాం...! Thank you so much for your support andi. OmSairam
మీరన్నది వాస్తవమండీ. ఏంచేస్తున్నారో తెలియకుండా...సమాజాన్ని కొంత మంది భ్రష్టు పట్టిస్తున్నారు. వాళ్ళు ఎటువంటి ప్రూఫ్‌లు లేకుండ మాటలాడుతూ సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నామన్న భ్రమ మాత్రమే ప్రజలకు కల్పిస్తున్నారు...!
@@shilpaviswanathఅవును అమ్మ. ఈ ధర్మ రక్షకులం అని చెప్పుకునే వారు సత్యం తెలుసుకుని వారి పంథా మార్చుకుంటే మంచిది. లేకపోతే వారు సాయి నాథుని భక్తులకు బాధ కలిగించడం మాత్రమే కాదు, హైందవ సమాజంలో చీలికలు ఏర్పరచి బలహీన పరిచి సనాతన ధర్మానికి తీరని ద్రోహం చేసిన వారవుతారు.
@@shilpaviswanathతప్పకుండా అమ్మ! సాయి భక్తులమైన గురువు పై అపనిందలు సహించరాదు. వాళ్ళ పాపాన వల్లే పోతారు అనుకుంటే అసత్యపు పునాదులపై పిట్ట కథలనే అంతస్థులు నిర్మిస్తూ పోతున్నారు. మనం అంతా నోరు విప్పి ఆ అసత్యాలను ఖండించాలి. సాక్ష్యాలు వీడియోస్ ద్వారా చూపించి నోరు మెదపకుండా వాళ్ళు చేసే అసత్య ప్రచారాలకు సిగ్గుపడేలా చెయ్యాలి.తప్పకుండా అటువంటి వారికి సత్యంతో సమాధానం చెబుదాం. అమ్మ స్వామి ముక్తానంద సిద్ధలోక పర్యటన చేసినప్పుడు సాయినాథున్ని ఆ లోకంలో దర్శిస్తారు. చిత్ శక్తి విలాసం అనే గ్రంధంలో ఆయన స్పష్టంగా వివరించారు. పైలట్ బాబా గా ప్రసిద్ధినొందిన మహాయోగి సోమనాథ్ గిరి తన పుస్తకమైన హిమాలయ రహస్యాలలో హిమాలయాల్లో జరిగే ఆధ్యాత్మిక సభలకు మహాగురువులైన వ్యాసుడు, ఆది శంకరులు, మహావతార్ బాబాజీ, శిరిడీ సాయి నాథుడు, బాబా గోరఖ్‌నాథ్ వంటి అనేకమైన మహాపురుషులు ఆధ్యాత్మిక సభలకు హాజరైయినట్టు పుస్తకంలో రాశారు. అది 1970ల ప్రాంతంలో జరిగింది. దీని బట్టి సాయి నాథుని వైభవం, సర్వ సమర్ధత మనకి అర్ధం అవుతుంది. వాటికి సంబంధించిన విషయాలు మీకు mail చేస్తాను ఒక సారి చూడండి🙏🏻.
Madam మనం ఇంకొకటి కూడా గమనించాలి. సాయిని సాయీ అనిపిలిచింది ఒక గుడిలోని అగ్ని హోత్రుల వంటి ఒక పూజారి. అదీకాక సాయికి గుండెలలో గుడి కట్టి పూజించు కుంటువారు ముస్లిం లలో ఉన్నారో లేరో తెలీదు కాని ఎంతోమంది హిందువులు పూజిస్తున్నారు. సాయిని దైవంగా మనం నమ్మి కొలవటమనేది మనకు కలిగిన అనుభవాలను నుంచి ఉద్భవించింన విశ్వాసమే
Tq. Mam :-మీరు సరిగా సమాధానం ఇచ్చినారు. బాబా గురించి చదవని వారు అలమాట్లాడుతారు. బాబు భక్తులు హిందువులు ఎవ్వరు వారి ధర్మం వదలలేదు వేరే గుడులలో బాబా విగ్రహం పెట్టమని ఎవరు అడిగారు. ఆగుడివారు ఇష్టపడే పెట్టివుంటే బాబా భక్తులతప్పు కాదుకదా సద్గురు వు లో దేవతలు అందరిని చూడాలి... బాబా వైభవం చూసి కుహనా హిందువులు ప్రవర్తన ఆది.. తిరుమల లడ్డు లో జరిగిన ది ఎవరితప్పు వెంకటేశ్వర స్వామిద . కావున ఎవ్వరో చేసేది భగవంతుని కీ ఆపడించకండి... ... సర్వేజనా సుఖీభవం తు
Amma chala samprsdayamuga sai critics sodaharanamga vivarimchavu now I request atleast now open their Eyes I pray Almighty to reconsider their views about Saibaba Sai Ram
Na prana biksha petina mahanubavdu nityam swapna darshmm itchevadu ,satynga undevadu na pranamina na panchapramm na pranani ila andru antunte photo mundu adganu nv na kodku ani ninnu nenu upsana chesindi nijm aite 25 years nundi adganu ninnu intamndi istm vchindi vagtunte nv em samadanm cheptvo chepuko apude i ama matldtundi ani chepanu chudali endknte na prana daivam sai talli tapkunda samadanm cheptundi
Nenu usa lo untanu saikosame bratkutunanu edaina sahym kavalnte cheppu ra edina cheytnki ready saikosam na pranani ivdnki kuda endknte na jivitm ayana petina biksha ayana kosam maranichndanikina sidhame na akari upiri kuda saikosame ❤❤❤❤❤❤
Om Sai Ram 🙏 well explained Amma🙏 now a days some RUclips channels spreading negative things on Baba.. this is kali impact on them. God taken incarnation as per situations. Mathsya, kurma, vamana, Rama, Krishna etc. Shirdi Sai Baba is incarnation of Dathathreya. Parabramha is taking formation of bramha shiva, Vishnu. Shirdi Sai baba is sadguru parabramha. We are in Datha Sampradaya. We are believe shirdi sai baba and lord venkateshwar swamy same. Im following Radha Vallabha Sampradaya 🙏. Im seeing Shirdi Sai Baba is Radha Krishna. Both are same. Yad bhavam thad bhavathi 🙏 Bha grahi Janardana 🙏 Om Sai Ram 🙏 Radhe shyam 🙏
Oka hindu avsrm aite muslim doctor dgrki poda oka muslim hindu doctor dgrki velada matham kulam i kaliyuga rakshasulu ,,,gurtunchkondi sai kulam daivakulm sai matham prema matham ,kastnta annam petmnadu na kodku avsram aina valki ,na amrta sai talli tandri aya andrki dayachesi bhadapetadhu dayachesi sai ni telskovdm kastam aya endknte daivam dari chupani vallu saini artam cheskoleru ,na pranani evru emi anadhu ayana mnasu vennepoosa lantidi sai ante sahym chese na prana daivanni kinchaparchadu ,sai chelli ni mata na gundello mogtundi sai bless u tali
సాయి విగ్రహం పగల కొట్టినందుకే కొట్లాడి సాయి భక్తుల మనోభావాలు దెబ్బతింటే . హిందువులు దేవతలు విగ్రహాలు రధాలు ద్వాంసం చేసినప్పుడు ఏమైనది సనాతన ధర్మం. కాకి ఎత్తు కెళ్ళిందా సనాతన ధర్మం 🙏
అయ్యా నమస్కారం🙏 విరగ్గొట్టబడినది సాయి విగ్రహాలైనా...దేవతా విగ్రహాలైనా....ఏదైనా సరే ఖండించాల్సిన విషయమే. అమ్మవారు నాకు సాయి నాథుని పటములో ఆయనలో సగభాగముగా దర్శనం ఇచ్చారు....లలిత సహస్ర నామాల్లో "గురుమూర్తి" అన్న నామం సార్దకం చేస్తు🙏 కానుక అమ్మవారన్నా మన దేవి దేవతలన్నా నాకు ఎనలేని అభిమానం. ఇక్కడ విషయం...సాయినాథుని విగ్రహాలు విరగ్గొట్టినా...ఆ విషయాన్ని ఎవరు పట్టించుకోక పోగా..ఆ విషయాన్ని సాటి హిందువులే సమర్థించడం. అలాగే ఆ దురాగతం చేసిన వారు..అన్య మతస్తులు కూడా కాదు..మన హిందువులే అవడం, ఈ దుఃఖానికి కారణం....అందుకే మా పోరాటం! మన సనాతన ధర్మాన్ని ఏకాకీ ఎత్తుకెళ్లిపోకుండా కాపాడుకునే ప్రయత్నంలో భాగమే ఇది.🙏
మీరు చూపించవలసినది సాయి విగ్రహం ద్వాంసం చేసారు అని పోరాటం చేయడం కాదు. ఈ పోరాటం ఎదో మన హిందూ ధర్మం కాపాడటం కోసం చేస్తే బాగుండేది. ముందు మన హిందూ ధర్మం కోసం పోరాడండి. సాయి పోరాటం అంత అవసరమా
ఖచ్చితంగా అవసరమే!!! 1. బాబా వారి తత్త్వం మీకవగతం కానంతవరకు... మీ దృక్పథం ఇలానే ఉంటుంది 2. నేనెప్పుడేది చేయాలో..ఆ భగవంతుడు నిర్ణయిస్థాడు...! ఏమైనా మీ సలహాకు ధన్యవాదాలు! సనాతన ధర్మం కోసం పోరాడటానికి నేనెప్పుడు సిద్ధమే! 3. సాక్షాత్ రమణ మహర్షి వారే బాబా తత్త్వాన్ని ప్రచారం చేయమని బి. వి. నరసింహ స్వామిని అలాగే సర్ ఆర్థర్ ఓస్బోర్న్ కి సూచించారు. మరి అయన ఇది సనాతన ధర్మంలో భాగం కాకపోతే అలా ఎందుకు చేస్తారు? 4. నా జీవితానికి నా గురువే ఆలంబనం. ఆయన లేకపోతే...నా జీవితం లేదు...నా గురు సేవనే నేను చేస్తున్నాను...నా గురుభక్తిని ఆక్షేపించే అధికారం మీకు లేదు!!!
Ikkada vachi comment lu pette kanna...velli meeru emanna nirasana no seva no cheyyandi. Hindu devata vigrahalu ani kotha em levu...unnadantha Sanatha darmam a....meeru ikkada matlade kanna..meeremi nirasana chesaro CHEPPANDI. Matladevallani vimarsinchamante noru Kappa la theruchukuni mari vastundi ! Avari aradhya devata varu untaru, mee aradhya devata ni avaranna emanna antey meeku thochinavi meeru cheyyandi. Vere varu chesukunevi nachakapothy velli mee sadhana meeru cheskondi. Anavsram ga thala durchakandi. Dattarpanam 🙏
అన్నీ సనాతనానికి ముడిపెట్టకండి. పవిత్ర పుణ్యక్షేత్రాలను కూడా మహత్యం కోల్పోయేలా చెయ్యకండి. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఆరాధించాలో అక్కడ అలా చేద్దాం. జై సాయిరామ్.
Sarigga cheppaarandi👍 Guru nindanu sahinnchakuudadu. kaabatte Saibhakthulu galam vippaali. Ayithe adi meela ..informative , educative ga ,matured ga vundaali.
మన కర్మ ఏమిటంటే ఎవరైనా ఏదైనా అద్భుతాలు చేస్తున్నానంటే వాడి వల్ల ఇది జరిగిందంట బాగవుతుందంట ఇది అది ఎంత దూరం ఉందని కూడా మనం ఆలోచన చేయను ఉదాహరణకి కరోనా వచ్చినప్పుడు ఆనందయ్యా మందు కోసము ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి క్యూ కట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ సమస్య ఏమిటంటే సాయిబాబా కాదండి సాయిబాబా ఎవరు హూ ఇస్ సాయి ప్రతి ఒక్క మనిషికి భూమ్మీద పుట్టిన ప్రతి ఒకరికి ఐడిటి ఉంది ఒక ఐడెంటి ఉంది ఆఖరికి దేవుడికి కూడా ఈ ఐడి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్లే దేవుళ్ళు ప్రవక్తలు ఉదాహరణకు ఒక జీసస్ మహమ్మద్ ప్రవక్త ఈ షిరిడి. సంబంధించిన వాళ్ళు మిగతా ఎక్కడైనా చూసుకున్న సనాతన ధర్మంలో ఐడి లేకుండా ఉన్నారు ఎవరైనా సరే ఉన్నారా చెప్పండి .
మీకు స్వామి సమర్ధ(అక్కల్కోట్ మహారాజ్) తెలుసా? మహాయోగి సుధీంద్ర బాబు గారు తెలుసా? బహుశా వారి పేర్లు కూడా మీరు విని ఉండరనిపిస్తుంది.ఎందుకంటే వారిలాంటి వారి గురించి తెలిస్తే ఇటువంటి doubts రావండి.వీరికి ఐడీస్ లేవు. వీరికే కాదు మహా మహా సిద్ధపురుషులు హిమాలయ యోగులలో చాలా మందికి ఐడీస్ లేవు. ఇదంతా పక్కన పెట్టండి ఆది గురువు దక్షిణామూర్తి ఐడీ ఏంటి? వారి తల్లి తండ్రులు ఎవరు? ఏ కులం? ఏం మతం?విశ్వం అంతా వ్యాపించిన పరమాత్ముడి యొక్క ఐడీ చెప్పగలరా?ఆయన ఐడీ ప్రతీ జీవి హృదయంలో అంతర్యామిగా ఉండటం. ఆత్మనిష్ఠలో నిలిచిన యోగిపుంగవుని ఐడీ కూడా అదే. సాయి నాథుని ఐడీ చెపితే నా కులం వాడు నా మతం వాడు అని మనిషులకి వుండే సహజ గుణం అయిన అహంకారంతో కొట్టుకుని చస్తారు కదా.ఆయన భూమి పైకి వచ్చిన కార్యం కుల, మత, జాతి, వర్ణ విభేదాలకు అతీతమైనది. అందుకే ఐడీలు మనకు తెలియలేదు.అయినా ఐడీలతో మనకి పని ఏంటండీ?ఆధ్యాత్మిక సాధకునికి దైవత్వం, సిద్దత్వంతో పని కాని. ఏరుల(నదులు) పుట్టుక యోగుల పుట్టుక తెలుసుకోకూడదు, తెలియబడదు అనే విషయం మీకు తెలీదా? ఇది మన ధర్మ వచనమే.
Avunaa uncle...sare mari meeru peelchey galli, neeru nippu ki identity chupinchi gaali peelchukondi..leeka pothy mukku muskuni kurchondi. Shankara vijayam (aadi shankaracharyuni ) jeevitam lo..oka chandaludu bikshagadu vachi aadi shankaracharyuni ki bodha cheste..ayana guruvu ga sweekarinchi..aa adukune vadi lo parameshwarunni chuskunaru..mee laga parampara lu , identity lu chudaledu. Baba varu paripoorna swaroopam. Mee laga oka matam kulam pettukuni vachi gnana bodha cheste mee kulam Valle mee matham Valle veltaru kabatti ayana aa matham ki chendakunda vachi Advaitha vedantam, bramha gnanam, aatma gnanam ni bodhinchi veltu... Vishwa chaitanya shakti ga Pani chestunaru. Me lanti kula mata pichi tho kottukune vallaki guruvu la gurinchi thyliyadu lendi. Gaali ki unna identity chuskuni pilchukondey.. lekapothy emanna avtundi 😂😂
Nv sai gurinchi matldtunte na kallalo ananda bashpalu telsa endknte na pranani kapadi santanm leka una naku santnm tepista ani pratigna chesadu na kodku sai sai chelli ni matalu adbutm
Mee anandam ...mee bhakthi velluva...cuustuntey...Baba cheyinchina ee kaaryam valla entho truptiga vundammaa🙏 Mee bhakthi naaku jeevittaantham gurtundipitundi....mee vanti Sai bhakthula aananda bhaashpaalaku ee video nu nimitta maatram chesaaru Sai...naa janma dhanyam.🙏
Talli ni padalki vandanalu ,nv edo janmlo na chelivi ayuntv sai gurinchi ila matldtunte ninnu nenu enta asirvadinchano ,ayana chelli idnta sai adinche natakam dairynga undu sai ni edirinche vadu ledu yogi chakravrti ra sai ,sai ante prema prema prema prema
Worlds oldest religion Hinduism is facing threat now from within. Gods are divided on castes, sects, rituals etc. some Godesses are exclusive for certain castes only. In many villages some sections of people can not enter temples. Braham kumaris are branded as prostitutes by some Hindus. Superstition has not discouraged even in 21 sr century and just to touch feet of local hindu swamiji or Baba there was stampad and hundred people died. After 40 days vratham, most Ayyappa bhathas drink gallons of alcohol. Iam not criticising Hindu religion. Christmas is an eve for some christians to drink,dance and involve in sex scandals. Most Muslim men do not observe even minimum humanity. They marry any number of times and the poor women continuty breed like some animal. But the hinduism ,the worlds oldest religion is in shambles today, divided on narrow lines and they give importance to rituals ,not to spirituality
అసలు ఆయన్ని పూజించటం వల్ల మీకు వచ్చిన బాధ నష్టం ఏమిటో అర్దం కావట్లా ఆ కాలం లో హిందూ ముస్లిం గొడవలు చాలా ఉంటావి కాబట్టి అయన ఆ ముస్లిం రూపం లో వచ్చారు ముస్లిమ్స్ లో మూర్ఖత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టీ వల్ల దారిలో వచ్చి వాళ్ళకి నచ్చచెప్పారు కాని ముస్లింలు సంబందించిన ఒక కార్యక్రమం కూడా చేయలేదు అన్ని హిందూ ధర్మం లోనివే చేసారు సకల గురువుల సకల దేవతలను ఆయనలో చూపించారు ప్రేమ సేవలు నేర్పించారు ఇంకా బాబా పడాల దగ్గర హిందూ దేవతల ఫోటోలు అంటే అది టీవీ లాలో చూస్తే అయన కాళ్ళు క్రింద ఉన్నాట్టు కనిపిస్తుంది కానీ లైవ్ గా చూస్తే చాలా దూరం లోనే ఉంటుంది ఆ ఫోటో అది గమనించాలి
@@sivaprasad227 inkokka sari ilanti matalu anakandi sodara.. mee deggara nijam ga untey proofs tho chupinchandi. Na deggara proof undi vallu cheppaledu ani. Recent ga ne e vishayalu anni adress chestu redtv bakthi ane channel lo interview echanu, chudagalaru. Ee news ala vachindi antey..oka atyutsaham unna mahila mana Telugu channels lo avo fake watsapp video lu chupinchi spread chesindi. Sai baba ni Sansthan muslim ani APPUDU cheppaledu. Vallu paiga valla website lo shirdi temple is a hindu temple ani mention chedaru chudandi 🙏 shirdi sansthan anedi Bombay high court under lo untundi adi independent body em kadu, vallaki nachinattu matladataniki or dabbulu karchupettataniki kuda. Mana vallu ee youtubers em chepthy adi nammuthunaru.
@@shilpaviswanath As per Government records Saibaba Temples are not belongs to Hindu Darma Because Any Saibaba temple not taken in to Endowment why? Because Endowment Belongs to only for Hindu Gods only
Soory Nammakam kadu Nijam Nenu meri sanathana darmam gurinchi annaduku meeku vivarana ichhhanu meri saibaba gurinchi videos pettukondi Sanathana Darmam gurinchi kadu Guruvu ante Adi guruvu Dakshinamurthi saibaba kuda Veerabramham Annamayya laga avadutha matrame Hindu Darmam lo mundu nunchi chalamandi Bagavanthulu vunnaru Kottha Devudu avasamledu adikuda just 200 years back IN world First only One Religion that is HINDU DARMA then lots of of God's and lots of religions are came to world only 2000 years back
బడమియ ఒక హిందువును ముస్లిం గా మార్చి బాబా దగ్గరికి వచ్చిన వ్యక్తి చెంప మీద కొట్టి వి తండ్రిని మార్చినవ అని గడ్డి పెట్టినారు అంతే గాని అతనిని ప్రోత్సహించే ప్రయత్నం చేయ లేదు మాంసాహారాన్ని వండినప్పుడు హిందువులను అక్కడికి రాణించే వారి కాది ఇంకా స్వధర్మం ఎంతో గొప్పది అని చాటి చెప్పారు ఓం శ్రీ సాయిరాం, ఓం అరుణాచలేశ్వర
అవునండి!👍👍 సత్యమెప్పటికి సత్యమే...! హేతువాదులు నమ్మనంతమాత్రాన భగవంతుడు లేడనా ? బాబా గారి విషయంలో కూడా అంతే... అవతలి వారు నమ్మనంతమాత్రంచేత అయన భగవంతుడు కాకండా పోరు🙏
Avana..ayya pedda manishi , velli Sankara peetalalo guruvu samadhi ni pujistunaro ledo chusukondi, guruvu samadhi anedi oka sakthi patha kendram avtundi. Mee lanti vakrabuddi unna vallaki prathidi ila ne anipistundi le. Sai nathunnni minchina SANATHANA darmikudu leru ! Ayana muslim fakir kane kaadu...ayana muslim fakir ayithy mari masid lo DHUNI enduku veligincharu...nityam agni aradhana chestu jeevitantam bramhacharyam chese vallani em antaro thylusa ? Naishtika bramhacharyam antaru ! Thyliyaka pothy thylusukondi ! Ala ne masid lo deepalu pettaru, vishnu sahasranamam cheyincharu, yoga vaisishtyam, guru charitra cheppukuntu pothey chala ne unnayi. Ayana anni mathalaki chenduthune aa mathaniki chendakunda unnaru. Adi sudda parabramhama chaitanyam antey. Ayana oka sidda purushudu ga kaninche datta avatara parampara lo vachina purna parabramhama swaroopam ani cheppataniki enni sastriya aadharalu unnayi. Gaadidakem thylusu gandapu chekkala vasana ani...meelanti valllaki avanni cheppina ardam kavu le. Mee bashya lu bodha lu inkekkadanna echukondi. Ikkada meeku pani ledu lendi.
Nuvvu velli chusava... siggundali chudakunda matladataniki... markandeya puranam lo antargatam ga unna Datta charitra lo dattatreyudu mari ila ne stree loludai, madyam mamsam sevistu kanipistaru mari avanni chusi vadileyalsindi ga..vyasa Maharshi endukudukn rasaru antav ? Neela kodi burra kaadu kabatti 😂 yad bahavan tad bhavate annattu nuvvu chese panulu neeku vere valla lo kanipistu untayi. Mari markandeya puranam kuda thappu ani cheppu. Sai baba dattavataram ani cheppatamiki chala proofs a unnayi le nee lanti vallaki cheppina waste@@vijayakumardamarla7786
సాయిబాబా ముస్లిం అని సనాతన వాదులు కానీ, భక్తులు కానీ, ఎవరు నిర్ణయించలేదు. సాయిబాబా సంస్థాన్ సాయిబాబా ముస్లిం అని లోకానికి తెలియపరిచింది. షిరిడి సాయిబాబా కంటే సత్యసాయి బాబా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేశారు. ఎంతోమందికి గుండె ఆపరేషన్ చేయించే మంచి హాస్పిటల్స్ పెట్టారు. అనంతపురం జిల్లా నీటి సమస్యను పరిష్కరించారు. ఎన్నో మహిమలను చూపారు. కానీ సత్య సాయి బాబా భక్తులు విజ్ఞులు. సత్య సాయి బాబా కి, భజన మండలి వాళ్లు కట్టుకున్నారు. ఆయా భజన మండలి ల లో సత్యసాయిబాబా ను గౌరవించారు వైదిక దేవుళ్ళతో పాటుగా. అంతేకానీ సత్యసాయి బాబాకు విడిగా గుడులు కట్టి, సత్య సాయి బాబా పాదాల దగ్గర శివలింగాలు పెట్టడం, సత్యసాయిబాబా అమ్మవారి స్వరూపం చెప్పి జడలు, జడగంటలు వేయడం చేయలేదు గత 100 150 సంవత్సరాలు లోపు ప్రాచుర్యంలోకి వచ్చిన బాబా లలో కుసుమ హరనాథ్ బాబా, మెహర్ బాబా, తదితరులు ప్రసిద్ధులు అయితే, వాళ్లకు కూడా గుడులు కట్టలేదు. అంత ఎందుకు రమణ మహర్షి కి కూడా ఆశ్రమం ఉంది కానీ గుడి ఎవరు కట్టలేదు. వాళ్ళ అందరికంటే షిరిడి సాయిబాబా ఏ విధంగా అధికుడు/గొప్ప వాడు అన్నది, అది కూడా చెబితే దాన్ని బట్టి అతనికి వేరే గుడి ఉండాలా వద్దా అనేది సనాతన వాదులు నిర్ణయించు కుంటారు. ఈ లోపు షిరిడి సాయి భక్తులు ఏం బాధపడనవసరం లేదు. ఇన్నాళ్లు అజ్ఞానంతో విదేశీ కుట్రలో భాగంగా షిరిడి సాయి ని విగ్రహ రూపంలో పూజించి నందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం మంచిది.
For your kind information... Shirdi Sai sansthan didn't at any cost declare Sree Sai Baba as Muslim. Please don't spread false propaganda. Even supreme court dint intervene in deciding whether Sree Sai Baba is Muslim or not. Shirdi sansthan gave Rs 51 crores to the government as relief fund during corona time. Shirdi Sansthaan's contribution through super specialty hospitals, schools and nityaannadaana is well known to many. If any one tries to decide any Mahatma is greater or lesser than other Mahatmas..it is one's ignorance.
@@shilpaviswanath మీకు నా ప్రశ్న సరిగా అర్థం కాలేదు. నేను ఇక్కడ ఏ గురువుని, బాబా ని, ఎక్కువ చేయటం లేదు, తక్కువ కూడా చేయటం లేదు. మిగిలిన బాబా లందరికీ/ గురువులకు, వాళ్ల భక్తులు, ఇంట్లో పూజించుకుంటారు లేకపోతే చిన్న ,చిన్న మందిరాలు పెట్టుకుంటారు, భజన మండలి లు పెట్టుకుంటారు. అంతేకానీ వైదిక దేవుళ్లతో సమానంగా, స్తోత్రాలు రాసి పూజించడం చెయ్యరు. సాయి భక్తులు ఏ ప్రత్యేక కారణం చేత ఒక్క శిరిడి సాయిబాబా కి మాత్రమే దేవాలయాలు కట్టే హిందూ పద్ధతిలో పూజలు చేస్తున్నారు? శివలింగం సాయిబాబా పాదాల దగ్గర ఎందుకు పెడుతున్నారు? వైదిక దేవుళ్ళతో సమానమైన హోదా షిరిడి సాయిబాబా కి ఎందుకు ఇస్తున్నారు? సాయిబాబా అమ్మవారి రూపం అని చెప్పి జడలు, జడగంటలు ఎందుకు వేస్తున్నారు? ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి ముందు.
@@RamanaMurthy-rz2misai baba ni muslim ani chepinattu ga sai sansthan chepinattu proof unda me deggara? Cheppaledu ani na deggara proof undi ! Proofs lekunda avado verrivagulodu youtube lo cheppe videos nammi vachi comment cheyakandi. Mee deggara proofs untey matladandi. Ayana anugraham pondina vallu pedda temple o chinna temple o kattukuntaru. Kattukovaddu, ila ne poojinchandi ani cheppe hakku avariki ledu. Ayana sakshattu dattuni Avataram ani cheppataniki ma deggara chala ne pramanikalu unnayi. Datta sampradaym ni sadalikarinchindi Advaitha vedanta bodha suspashtam ga chesina datta swami sai NATHUDU. Ayana dwara tharimpadai jeevanmukthula sthayi ki vellina varu endaro unnaru ! Sai nathuni TATVAM thylusukunnavallu ilanti matalu matladaru lendi ! Dattuni anugraham tho meeku sadbhuddi kaligi leni poni pracharalu cheyyakunda undentha buddi ivvali ani korukuntunna. Sai baba ki kurtalapeetam lo kuda temple undi. Velli enduku kattaro adagandi baga samadhanam cheptharu. Kurtalapeetadipathi Sri mouna Swami ki ayana guruvu ayina sri vasudevananda swaraswati Swami datta mantram echi ..siddi pondataniki sai baba deggaraki pampisthy. Ayana akkada ki velli sai nathuni tho undi, siddulu pondaru. Tarvtha vachi kurtalapeetam sthapincharu. Anduke eppatiki Kurtala peetam lo datta jayanti ki sai nathuni ke poojalu chestaru. Vellu chudandi.
@@RamanaMurthy-rz2mi@RamanaMurthy-rz2mi sai baba ni muslim ani chepinattu ga sai sansthan chepinattu proof unda me deggara? Cheppaledu ani na deggara proof undi ! Proofs lekunda avado verrivagulodu youtube lo cheppe videos nammi vachi comment cheyakandi. Mee deggara proofs untey matladandi. Ayana anugraham pondina vallu pedda temple o chinna temple o kattukuntaru. Kattukovaddu, ila ne poojinchandi ani cheppe hakku avariki ledu. Ayana sakshattu dattuni Avataram ani cheppataniki ma deggara chala ne pramanikalu unnayi. Datta sampradaym ni sadalikarinchindi Advaitha vedanta bodha suspashtam ga chesina datta swami sai NATHUDU. Ayana dwara tharimpadai jeevanmukthula sthayi ki vellina varu endaro unnaru ! Sai nathuni TATVAM thylusukunnavallu ilanti matalu matladaru lendi ! Dattuni anugraham tho meeku sadbhuddi kaligi leni poni pracharalu cheyyakunda undentha buddi ivvali ani korukuntunna. Sai baba ki kurtalapeetam lo kuda temple undi. Velli enduku kattaro adagandi baga samadhanam cheptharu. Kurtalapeetadipathi Sri mouna Swami ki ayana guruvu ayina sri vasudevananda swaraswati Swami datta mantram echi ..siddi pondataniki sai baba deggaraki pampisthy. Ayana akkada ki velli sai nathuni tho undi, siddulu pondaru. Tarvtha vachi kurtalapeetam sthapincharu. Anduke eppatiki Kurtala peetam lo datta jayanti ki sai nathuni ke poojalu chestaru. Vellu chudandi.
Sai nathudu ravataniki mundey...ayana ekanathuniki muslim fakir la darsanam echaru...ekanathuduni charitra lo untundi...ekanathudu kuda accept cheyalekapothy ayana guruvu ayina Janardan swami vachindi sakshattu dattudu ani cheptaru..aa ekanathudu Janardan swami unnadi shirdi nunchi 100 km deggara lo unna paithan ane area lo. So ekanath bagawatam ki sai sacharitra ki unna avinabhava sambandham manam ardam cheskovachu. Ekanathuni ki muslim fakir roopam lo darsanam echina dattudey malli shirdi lo sai nathuni ga vacharu. Antey a avataraniki appatinuncho karyacharana undi annamata !
Adbhutanga cheppaarandi...so nice🙏🙏🙏
అత్యత్బుతం అండి .. ఎంతో విలువైన విషయాలను తెలియజేశారు 🙏
ఇటీవలి కాలంలో సాయినాథుని పై పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్న వారికి రామ భాణం లాంటి సమాధానం చెప్పారు. ☝️👏🙏😊
సద్గురు లీల అపారం 🙏
సత్ - చిత్ - ఆనంద స్థితి లో నిలిపేదే సాయి గురు తత్వం 🙏
అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై 🙏🙏🙏
అంతా సాయి కృప అండీ!
భరద్వాజ మాస్టర్ గారి మార్గనిర్దేశం మీలాంటి సాయి భక్తుల తోడ నీడ ...అండ దండలు!🙏🙏🙏
@@shilpaviswanath
🙏🙏🙏
చాలా అద్భుతంగా చక్కగా సరళంగా సూటిగా సుత్తి లేకుండా వివరించిన మీకు ధన్యవాదాలు.. శతకోటి వందనాలు
Om Sai sri sai Jaya...Jaya...SAI 🙏🙏🙏
చాలా చక్కటి సమాచారం... జై శ్రీ రామ్.. 🚩
అమ్మ! ఎంతో చక్కగా సాయి నాధుని గురించిన వాస్తవాలు తెలియచేసారు. ఇదే విధంగా సాయి నాథునిపై కల్పించిన పిట్ట కథలని ఒక్కొక్కటి గా బయట పెట్టి సత్యాన్ని వీడియోల ద్వారా తెలియ చేయమని ప్రార్ధిస్తున్నాను. సాయి నాథుడి పై వేసిన అపనిందలు పిట్టకధలని నిరూపించడానికి ఆధారాలు వున్నాయి. కాని అవి సత్యం అని అపనిందలు వేసే వారి వద్ద ఆధారాలు లేవు. సనాతన ధర్మ ప్రచారకులమని చెప్పుకునే కొద్దిమందికి జ్ఞానం లేదేమో అనిపిస్తుంది. సాయి పై అపనిందలు సృష్టించి హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నామని భ్రమ పడుతున్నారు.వాస్తవానికి వారు సాయి పై కల్పితాలు సృష్టించి అసత్య ప్రచారాలు చేసి హైందవ సమాజాన్ని నిర్వీర్యం, బలహీనం చేస్తున్నారు. వీరు వీరి ప్రచారాల వల్ల హైందవ సమాజంలో చీలికలు తీసుకుని వస్తున్నారు. వీరు ఇలాగే కొనసాగిస్తే హైందవ సమాజం రెండు ముక్కలయ్యే ప్రమాదం వుంది. దీన్ని గుర్తించే ఇతర మతస్థులు చంకలు గుద్దుకుంటున్నారు. వారి మత భోదకులు ఈ అసత్య ప్రచారానికి ఆద్యం పోసి హిందువులను రెచ్చ గొట్టాలని రోజుకో నామకరణం చేస్తున్నారు. ఒక సారి జైనులాబిదిన్ అని ఒక సారి సైఫుద్దీన్ అని వీరేదో బొడ్డు కోసి పేరు పెట్టినట్లు😂. మన హైందవ సమాజం వారు సహజంగా ఇతర మత భోధకుల ప్రవచనాలు వినరు, నమ్మరు. కాని సాయి నాథుడి పై చేసే అసత్య ప్రచారాలు మాత్రం మన హిందువులకు వేద వాక్కుతో సమానం. ఎంతటి కలిప్రభావం, ఎంతటి దుస్థితిలో వున్నామో మనం అంతా గమనించాలి. ఈ కుట్రలను అర్ధం చేసుకోవాలి.
తప్పకుండా అండీ...🙏
మీలాంటి సాయి భక్తుల సహాయ సహకారాలతో...సాయి నాధుని ఆశీస్సులతో బాబా వారి మీద ఆపవాదులు కల్పించేవారికి సరైన సమాధానం మనందరం చెబుదాం...!
Thank you so much for your support andi.
OmSairam
మీరన్నది వాస్తవమండీ. ఏంచేస్తున్నారో తెలియకుండా...సమాజాన్ని కొంత మంది భ్రష్టు పట్టిస్తున్నారు. వాళ్ళు ఎటువంటి ప్రూఫ్‌లు లేకుండ మాటలాడుతూ సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నామన్న భ్రమ మాత్రమే ప్రజలకు కల్పిస్తున్నారు...!
@@shilpaviswanathఅవును అమ్మ. ఈ ధర్మ రక్షకులం అని చెప్పుకునే వారు సత్యం తెలుసుకుని వారి పంథా మార్చుకుంటే మంచిది. లేకపోతే వారు సాయి నాథుని భక్తులకు బాధ కలిగించడం మాత్రమే కాదు, హైందవ సమాజంలో చీలికలు ఏర్పరచి బలహీన పరిచి సనాతన ధర్మానికి తీరని ద్రోహం చేసిన వారవుతారు.
@@shilpaviswanathతప్పకుండా అమ్మ! సాయి భక్తులమైన గురువు పై అపనిందలు సహించరాదు. వాళ్ళ పాపాన వల్లే పోతారు అనుకుంటే అసత్యపు పునాదులపై పిట్ట కథలనే అంతస్థులు నిర్మిస్తూ పోతున్నారు. మనం అంతా నోరు విప్పి ఆ అసత్యాలను ఖండించాలి. సాక్ష్యాలు వీడియోస్ ద్వారా చూపించి నోరు మెదపకుండా వాళ్ళు చేసే అసత్య ప్రచారాలకు సిగ్గుపడేలా చెయ్యాలి.తప్పకుండా అటువంటి వారికి సత్యంతో సమాధానం చెబుదాం. అమ్మ స్వామి ముక్తానంద సిద్ధలోక పర్యటన చేసినప్పుడు సాయినాథున్ని ఆ లోకంలో దర్శిస్తారు. చిత్ శక్తి విలాసం అనే గ్రంధంలో ఆయన స్పష్టంగా వివరించారు. పైలట్ బాబా గా ప్రసిద్ధినొందిన మహాయోగి సోమనాథ్ గిరి తన పుస్తకమైన హిమాలయ రహస్యాలలో హిమాలయాల్లో జరిగే ఆధ్యాత్మిక సభలకు మహాగురువులైన వ్యాసుడు, ఆది శంకరులు, మహావతార్ బాబాజీ, శిరిడీ సాయి నాథుడు, బాబా గోరఖ్‌నాథ్ వంటి అనేకమైన మహాపురుషులు ఆధ్యాత్మిక సభలకు హాజరైయినట్టు పుస్తకంలో రాశారు. అది 1970ల ప్రాంతంలో జరిగింది. దీని బట్టి సాయి నాథుని వైభవం, సర్వ సమర్ధత మనకి అర్ధం అవుతుంది. వాటికి సంబంధించిన విషయాలు మీకు mail చేస్తాను ఒక సారి చూడండి🙏🏻.
@kjser19 🙏🙏🙏🙏
Madam మనం ఇంకొకటి కూడా గమనించాలి. సాయిని సాయీ అనిపిలిచింది ఒక గుడిలోని అగ్ని హోత్రుల వంటి ఒక పూజారి. అదీకాక సాయికి గుండెలలో గుడి కట్టి పూజించు కుంటువారు ముస్లిం లలో ఉన్నారో లేరో తెలీదు కాని ఎంతోమంది హిందువులు పూజిస్తున్నారు. సాయిని దైవంగా మనం నమ్మి కొలవటమనేది మనకు కలిగిన అనుభవాలను నుంచి ఉద్భవించింన విశ్వాసమే
Sarigga cheppaarandi....🙏
Sai nath nath samprmdym nundi vachadu atane shiva roopm parvti lekunda guru of kaliyug amma ❤❤❤ na sai chelli
🙏🙏🙏
Madam🙏om sai.jaisai.jaii.jai.master.master.my.father..baba.my.heart.baba..rrajadi.raju.great.god.babamy.life❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏
Om Sai Ram 🙏 🙏🙏
Saibaba kosam 25 years nundi seva chestunanu ,enni nidarshnlu enni manasu doche karayalu chesina na bngram sai ,sai ante amruthm aya
Very good analysis akka
Chala chakkati samadam edi
Om Sai Ram 🙏
Thank you Sai❤️
Tq. Mam :-మీరు సరిగా సమాధానం ఇచ్చినారు. బాబా గురించి చదవని వారు అలమాట్లాడుతారు. బాబు భక్తులు హిందువులు ఎవ్వరు వారి ధర్మం వదలలేదు వేరే గుడులలో బాబా విగ్రహం పెట్టమని ఎవరు అడిగారు. ఆగుడివారు ఇష్టపడే పెట్టివుంటే బాబా భక్తులతప్పు కాదుకదా సద్గురు వు లో దేవతలు అందరిని చూడాలి... బాబా వైభవం చూసి కుహనా హిందువులు ప్రవర్తన ఆది.. తిరుమల లడ్డు లో జరిగిన ది ఎవరితప్పు వెంకటేశ్వర స్వామిద
. కావున ఎవ్వరో చేసేది భగవంతుని కీ ఆపడించకండి...
... సర్వేజనా సుఖీభవం తు
🙏చాలా బాగా చెప్పారండి మీరు👍
Amma chala samprsdayamuga sai critics sodaharanamga vivarimchavu now I request atleast now open their Eyes I pray Almighty to reconsider their views about Saibaba Sai Ram
Thank you andi. Sarvam Sai sankalpam.
Omsairam 🙏
చాలా అద్భుతంగా సవివరంగా విశదీకరించి చెప్పారు.ధన్యవాదాలు. మేడం గారు.చాలా సంతోషం గా వుంది.జై సాయి బాబా..
Na prana biksha petina mahanubavdu nityam swapna darshmm itchevadu ,satynga undevadu na pranamina na panchapramm na pranani ila andru antunte photo mundu adganu nv na kodku ani ninnu nenu upsana chesindi nijm aite 25 years nundi adganu ninnu intamndi istm vchindi vagtunte nv em samadanm cheptvo chepuko apude i ama matldtundi ani chepanu chudali endknte na prana daivam sai talli tapkunda samadanm cheptundi
Om Sri Sai Ram
Nenu usa lo untanu saikosame bratkutunanu edaina sahym kavalnte cheppu ra edina cheytnki ready saikosam na pranani ivdnki kuda endknte na jivitm ayana petina biksha ayana kosam maranichndanikina sidhame na akari upiri kuda saikosame ❤❤❤❤❤❤
❤️🙏🙏🙏🙏🙏🙏🙏❤️
Sai bhakthulu sakala devathalanu poojistharu inka anduku saini sai bhakthulanu vimarsistharo teliyadam ledu
Om Sai Ram 🙏 well explained Amma🙏 now a days some RUclips channels spreading negative things on Baba.. this is kali impact on them. God taken incarnation as per situations. Mathsya, kurma, vamana, Rama, Krishna etc. Shirdi Sai Baba is incarnation of Dathathreya. Parabramha is taking formation of bramha shiva, Vishnu. Shirdi Sai baba is sadguru parabramha. We are in Datha Sampradaya. We are believe shirdi sai baba and lord venkateshwar swamy same. Im following Radha Vallabha Sampradaya 🙏. Im seeing Shirdi Sai Baba is Radha Krishna. Both are same. Yad bhavam thad bhavathi 🙏 Bha grahi Janardana 🙏
Om Sai Ram 🙏
Radhe shyam 🙏
Well said andi🙏❤️
@@shilpaviswanath ruclips.net/video/YfJoAQdKBm8/видео.htmlsi=dCK8HPwowa4AZ2oB
సాయినాథ్ మహారాజు కి జై ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Oka hindu avsrm aite muslim doctor dgrki poda oka muslim hindu doctor dgrki velada matham kulam i kaliyuga rakshasulu ,,,gurtunchkondi sai kulam daivakulm sai matham prema matham ,kastnta annam petmnadu na kodku avsram aina valki ,na amrta sai talli tandri aya andrki dayachesi bhadapetadhu dayachesi sai ni telskovdm kastam aya endknte daivam dari chupani vallu saini artam cheskoleru ,na pranani evru emi anadhu ayana mnasu vennepoosa lantidi sai ante sahym chese na prana daivanni kinchaparchadu ,sai chelli ni mata na gundello mogtundi sai bless u tali
🙏🙏🙏🙏🙏
Datta chalisa lo undi kada madam saibaba dattatreya avararam ani
Super, sai
సాయి విగ్రహం పగల కొట్టినందుకే కొట్లాడి సాయి భక్తుల మనోభావాలు దెబ్బతింటే . హిందువులు దేవతలు విగ్రహాలు రధాలు ద్వాంసం చేసినప్పుడు ఏమైనది సనాతన ధర్మం. కాకి ఎత్తు కెళ్ళిందా సనాతన ధర్మం 🙏
అయ్యా నమస్కారం🙏
విరగ్గొట్టబడినది సాయి విగ్రహాలైనా...దేవతా విగ్రహాలైనా....ఏదైనా సరే ఖండించాల్సిన విషయమే.
అమ్మవారు నాకు సాయి నాథుని పటములో ఆయనలో సగభాగముగా దర్శనం ఇచ్చారు....లలిత సహస్ర నామాల్లో "గురుమూర్తి" అన్న నామం సార్దకం చేస్తు🙏
కానుక అమ్మవారన్నా మన దేవి దేవతలన్నా నాకు ఎనలేని అభిమానం. ఇక్కడ విషయం...సాయినాథుని విగ్రహాలు విరగ్గొట్టినా...ఆ విషయాన్ని ఎవరు పట్టించుకోక పోగా..ఆ విషయాన్ని సాటి హిందువులే సమర్థించడం. అలాగే ఆ దురాగతం చేసిన వారు..అన్య మతస్తులు కూడా కాదు..మన హిందువులే అవడం, ఈ దుఃఖానికి కారణం....అందుకే మా పోరాటం!
మన సనాతన ధర్మాన్ని ఏకాకీ ఎత్తుకెళ్లిపోకుండా కాపాడుకునే ప్రయత్నంలో భాగమే ఇది.🙏
మీరు చూపించవలసినది సాయి విగ్రహం ద్వాంసం చేసారు అని పోరాటం చేయడం కాదు. ఈ పోరాటం ఎదో మన హిందూ ధర్మం కాపాడటం కోసం చేస్తే బాగుండేది. ముందు మన హిందూ ధర్మం కోసం పోరాడండి. సాయి పోరాటం అంత అవసరమా
ఖచ్చితంగా అవసరమే!!!
1. బాబా వారి తత్త్వం మీకవగతం కానంతవరకు... మీ దృక్పథం ఇలానే ఉంటుంది 2. నేనెప్పుడేది చేయాలో..ఆ భగవంతుడు నిర్ణయిస్థాడు...!
ఏమైనా మీ సలహాకు ధన్యవాదాలు! సనాతన ధర్మం కోసం పోరాడటానికి నేనెప్పుడు సిద్ధమే!
3. సాక్షాత్ రమణ మహర్షి వారే బాబా తత్త్వాన్ని ప్రచారం చేయమని బి. వి. నరసింహ స్వామిని అలాగే సర్ ఆర్థర్ ఓస్బోర్న్ కి సూచించారు. మరి అయన ఇది సనాతన ధర్మంలో భాగం కాకపోతే అలా ఎందుకు చేస్తారు?
4. నా జీవితానికి నా గురువే ఆలంబనం. ఆయన లేకపోతే...నా జీవితం లేదు...నా గురు సేవనే నేను చేస్తున్నాను...నా గురుభక్తిని ఆక్షేపించే అధికారం మీకు లేదు!!!
Ikkada vachi comment lu pette kanna...velli meeru emanna nirasana no seva no cheyyandi. Hindu devata vigrahalu ani kotha em levu...unnadantha Sanatha darmam a....meeru ikkada matlade kanna..meeremi nirasana chesaro CHEPPANDI. Matladevallani vimarsinchamante noru Kappa la theruchukuni mari vastundi ! Avari aradhya devata varu untaru, mee aradhya devata ni avaranna emanna antey meeku thochinavi meeru cheyyandi. Vere varu chesukunevi nachakapothy velli mee sadhana meeru cheskondi. Anavsram ga thala durchakandi. Dattarpanam 🙏
mathonmada kukkalu moruguthune vuntai. sainath bhakthulu peruguthune vuntaaru.
idi 100% nijam
-------jai sainath
అన్నీ సనాతనానికి ముడిపెట్టకండి. పవిత్ర పుణ్యక్షేత్రాలను కూడా మహత్యం కోల్పోయేలా చెయ్యకండి. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఆరాధించాలో అక్కడ అలా చేద్దాం. జై సాయిరామ్.
Amma manam andaram oka plotform meeda ki vachi gattiga matladali appudu valla vimarsalaki addukatta avtundi
Sarigga cheppaarandi👍
Guru nindanu sahinnchakuudadu. kaabatte Saibhakthulu galam vippaali.
Ayithe adi meela ..informative , educative ga ,matured ga vundaali.
Amma Sainathuni di hamumanthudu dattuni ga vachina oka vilakshamaina avataram...hanumam + datta = sai baba. Anduke intha attraction undi
మన కర్మ ఏమిటంటే ఎవరైనా ఏదైనా అద్భుతాలు చేస్తున్నానంటే వాడి వల్ల ఇది జరిగిందంట బాగవుతుందంట ఇది అది ఎంత దూరం ఉందని కూడా మనం ఆలోచన చేయను ఉదాహరణకి కరోనా వచ్చినప్పుడు ఆనందయ్యా మందు కోసము ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి క్యూ కట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ సమస్య ఏమిటంటే సాయిబాబా కాదండి సాయిబాబా ఎవరు హూ ఇస్ సాయి ప్రతి ఒక్క మనిషికి భూమ్మీద పుట్టిన ప్రతి ఒకరికి ఐడిటి ఉంది ఒక ఐడెంటి ఉంది ఆఖరికి దేవుడికి కూడా ఈ ఐడి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్లే దేవుళ్ళు ప్రవక్తలు ఉదాహరణకు ఒక జీసస్ మహమ్మద్ ప్రవక్త ఈ షిరిడి. సంబంధించిన వాళ్ళు మిగతా ఎక్కడైనా చూసుకున్న సనాతన ధర్మంలో ఐడి లేకుండా ఉన్నారు ఎవరైనా సరే ఉన్నారా చెప్పండి .
మీకు స్వామి సమర్ధ(అక్కల్కోట్ మహారాజ్) తెలుసా? మహాయోగి సుధీంద్ర బాబు గారు తెలుసా? బహుశా వారి పేర్లు కూడా మీరు విని ఉండరనిపిస్తుంది.ఎందుకంటే వారిలాంటి వారి గురించి తెలిస్తే ఇటువంటి doubts రావండి.వీరికి ఐడీస్ లేవు. వీరికే కాదు మహా మహా సిద్ధపురుషులు హిమాలయ యోగులలో చాలా మందికి ఐడీస్ లేవు. ఇదంతా పక్కన పెట్టండి ఆది గురువు దక్షిణామూర్తి ఐడీ ఏంటి? వారి తల్లి తండ్రులు ఎవరు? ఏ కులం? ఏం మతం?విశ్వం అంతా వ్యాపించిన పరమాత్ముడి యొక్క ఐడీ చెప్పగలరా?ఆయన ఐడీ ప్రతీ జీవి హృదయంలో అంతర్యామిగా ఉండటం. ఆత్మనిష్ఠలో నిలిచిన యోగిపుంగవుని ఐడీ కూడా అదే. సాయి నాథుని ఐడీ చెపితే నా కులం వాడు నా మతం వాడు అని మనిషులకి వుండే సహజ గుణం అయిన అహంకారంతో కొట్టుకుని చస్తారు కదా.ఆయన భూమి పైకి వచ్చిన కార్యం కుల, మత, జాతి, వర్ణ విభేదాలకు అతీతమైనది. అందుకే ఐడీలు మనకు తెలియలేదు.అయినా ఐడీలతో మనకి పని ఏంటండీ?ఆధ్యాత్మిక సాధకునికి దైవత్వం, సిద్దత్వంతో పని కాని. ఏరుల(నదులు) పుట్టుక యోగుల పుట్టుక తెలుసుకోకూడదు, తెలియబడదు అనే విషయం మీకు తెలీదా? ఇది మన ధర్మ వచనమే.
Well said sir...adbutham👏👏🙏.
No words...!🙏🕉
Avunaa uncle...sare mari meeru peelchey galli, neeru nippu ki identity chupinchi gaali peelchukondi..leeka pothy mukku muskuni kurchondi.
Shankara vijayam (aadi shankaracharyuni ) jeevitam lo..oka chandaludu bikshagadu vachi aadi shankaracharyuni ki bodha cheste..ayana guruvu ga sweekarinchi..aa adukune vadi lo parameshwarunni chuskunaru..mee laga parampara lu , identity lu chudaledu.
Baba varu paripoorna swaroopam. Mee laga oka matam kulam pettukuni vachi gnana bodha cheste mee kulam Valle mee matham Valle veltaru kabatti ayana aa matham ki chendakunda vachi Advaitha vedantam, bramha gnanam, aatma gnanam ni bodhinchi veltu... Vishwa chaitanya shakti ga Pani chestunaru. Me lanti kula mata pichi tho kottukune vallaki guruvu la gurinchi thyliyadu lendi. Gaali ki unna identity chuskuni pilchukondey.. lekapothy emanna avtundi 😂😂
Akilanda Koti Brahmanda Nayaka Rajadi Raja Yogi Raja Parabrahma Sri Sachidananda Sadguru Sri Sai Nath Maharaj Ki Jai
Nv sai gurinchi matldtunte na kallalo ananda bashpalu telsa endknte na pranani kapadi santanm leka una naku santnm tepista ani pratigna chesadu na kodku sai sai chelli ni matalu adbutm
Mee anandam ...mee bhakthi velluva...cuustuntey...Baba cheyinchina ee kaaryam valla entho truptiga vundammaa🙏
Mee bhakthi naaku jeevittaantham gurtundipitundi....mee vanti Sai bhakthula aananda bhaashpaalaku ee video nu nimitta maatram chesaaru Sai...naa janma dhanyam.🙏
Talli ni padalki vandanalu ,nv edo janmlo na chelivi ayuntv sai gurinchi ila matldtunte ninnu nenu enta asirvadinchano ,ayana chelli idnta sai adinche natakam dairynga undu sai ni edirinche vadu ledu yogi chakravrti ra sai ,sai ante prema prema prema prema
Anni vandanaalu Sai paadaalakey🙏🙏🙏...nenu aayana daaram katti aadinchey pichukanu.
Sainathuni patla mee premanu chustuntey chaala haayiga unnadamma...meeru cheppedi nijam...Aayana Parabramha swaroopam
...aayanaku edurenti?... antha aayana Leela vilaasam...🙏
Worlds oldest religion Hinduism is facing threat now from within. Gods are divided on castes, sects, rituals etc. some Godesses are exclusive for certain castes only. In many villages some sections of people can not enter temples. Braham kumaris are branded as prostitutes by some Hindus. Superstition has not discouraged even in 21 sr century and just to touch feet of local hindu swamiji or Baba there was stampad and hundred people died. After 40 days vratham, most Ayyappa bhathas drink gallons of alcohol. Iam not criticising Hindu religion. Christmas is an eve for some christians to drink,dance and involve in sex scandals. Most Muslim men do not observe even minimum humanity. They marry any number of times and the poor women continuty breed like some animal. But the hinduism ,the worlds oldest religion is in shambles today, divided on narrow lines and they give importance to rituals ,not to spirituality
మనం గొప్పగా అనిపించుకోవాలంటే అవతలి వారి character assassination ఈనాడు common అయిపోయింది!...mainly on social media! Kalikaakam! What to do?
అసలు ఆయన్ని పూజించటం వల్ల మీకు వచ్చిన బాధ నష్టం ఏమిటో అర్దం కావట్లా ఆ కాలం లో హిందూ ముస్లిం గొడవలు చాలా ఉంటావి కాబట్టి అయన ఆ ముస్లిం రూపం లో వచ్చారు ముస్లిమ్స్ లో మూర్ఖత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టీ వల్ల దారిలో వచ్చి వాళ్ళకి నచ్చచెప్పారు కాని ముస్లింలు సంబందించిన ఒక కార్యక్రమం కూడా చేయలేదు అన్ని హిందూ ధర్మం లోనివే చేసారు సకల గురువుల సకల దేవతలను ఆయనలో చూపించారు ప్రేమ సేవలు నేర్పించారు ఇంకా బాబా పడాల దగ్గర హిందూ దేవతల ఫోటోలు అంటే అది టీవీ లాలో చూస్తే అయన కాళ్ళు క్రింద ఉన్నాట్టు కనిపిస్తుంది కానీ లైవ్ గా చూస్తే చాలా దూరం లోనే ఉంటుంది ఆ ఫోటో అది గమనించాలి
🙏 Super Sai Ram 👌👍
Aayana veshadhaarana maatrame Fakirula vundedi...but Aayana chevulaku randhraalundevi.. Baba vaaru " Nenu swachamaina Sadbrahmanudanu" ani cheppi vunnaaru kuuda.
😢సాయిబాబా సంస్తాను వాళ్ళు చెప్పినారు బాబా ముస్లిం అని
నేను సాయి సచ్చరిత్ర చాలా సార్లు చదివాను... అందులో ఎక్కడా లేదు బాబా వారు ముస్లిం అని.. షిర్డీ సంస్థానం వారు కూడా అలా ఎప్పుడు చెప్పలేదు.🙏
@@sivaprasad227 inkokka sari ilanti matalu anakandi sodara.. mee deggara nijam ga untey proofs tho chupinchandi. Na deggara proof undi vallu cheppaledu ani. Recent ga ne e vishayalu anni adress chestu redtv bakthi ane channel lo interview echanu, chudagalaru. Ee news ala vachindi antey..oka atyutsaham unna mahila mana Telugu channels lo avo fake watsapp video lu chupinchi spread chesindi. Sai baba ni Sansthan muslim ani APPUDU cheppaledu. Vallu paiga valla website lo shirdi temple is a hindu temple ani mention chedaru chudandi 🙏 shirdi sansthan anedi Bombay high court under lo untundi adi independent body em kadu, vallaki nachinattu matladataniki or dabbulu karchupettataniki kuda. Mana vallu ee youtubers em chepthy adi nammuthunaru.
Baaga chepparandi .
Mee support ki ento krutagnatalu🙏
Madam sai garu eppudu oka mata chebutharu
SABKA MALIK EK HI
ALLA MALIK HI
deeni artham emiti koncham cheppandi???
Aa rendu vaakyaalu aayana okasarey cheppaledandi...sandorbhochitanga cheppaaru.
Aayana Ramram ani kuuda anevaaru.
Baba Ila kuuda annaaru " Hari na nettina paala kundalu petti pampiste... kondaru avi kallu kundalantunnaaru...ani".
Ikkada aayana vaadina Padam "Hari" ani
Aayana Janma rahasyam ippatiki rahasyanga vundaataniki kaaranam Matha sankuchitatvam tho prajalu okarinundi okaru veranukovadamey...anduke aayana Ramudu Rahimu...Okey tatvam ani cheppadaaniki " Sabka Malik ek " annaaru....."Ekam sat vipra bahuda vadanti" anna saastra vaakyaaniki idey ardam varthistundi.
Aayana veshabhaashallo fakiru la kanipinchi " Alla Malik" annaaru...chetallo
Antha... Agni sevanam, Tulasi Brindavanam, Aayana antima samayam lo " SriRama Vijayam sravanam cheyadam..antha Hindu yogi vale chesaaru.
Okka Hinduvunu kuuda "Alla Malik" ani vuchcharinchamani aayana eppudu cheppaledu.
Maruti aalayam patla inka enno aalayaala patla entho sradda vahinchevaaru...
Oka bhakthunuiki... kalalo darsanamichchi ....na veshabhashelela vunna ...nenu Dattatreyudu veru kaadu...annaaru.
Kabir Guru dohaalu entho Prasastham.
Sainathudu bodinchindi adey..andarilo paramaatmanu darsinchamani.
Ila cheppukuntuu pothe...enthaina vuntundi sir.
Meeku nijamga Baba sanaathana Gurutattvama kaada ani telusukovaalante...meerey research chesi teluskondi...evarini adagakkaraledu.
yee research cheya kunda...thaanu pattina kundeluku moodey chevulu aney Chandana maatlaade channels choosi kaadu.🙏
Ledu madam naku Madyalo vacchina darma vaddu Modati nunchi vunde Darmam ade SANATHANA DARMAM Example: World lo ekkada choosina
Sivalayalu Bayata paduthunnai kani saibaba gudi kadu OM NASHIVAYA
@@shilpaviswanath As per Government records Saibaba Temples are not belongs to Hindu Darma Because Any Saibaba temple not taken in to Endowment why? Because Endowment Belongs to only for Hindu Gods only
Manchidandi... meeru mee nammakaanni viswasinchandi...adi goppa vishayam.
Avataali vaari nammakaalni vimarsinchanantavaraku....meeru Dharmamga vunnattey🙏
Soory Nammakam kadu Nijam Nenu meri sanathana darmam gurinchi annaduku meeku vivarana ichhhanu meri saibaba gurinchi videos pettukondi Sanathana Darmam gurinchi kadu Guruvu ante Adi guruvu Dakshinamurthi saibaba kuda Veerabramham Annamayya laga avadutha matrame Hindu Darmam lo mundu nunchi chalamandi Bagavanthulu vunnaru Kottha Devudu avasamledu adikuda just 200 years back IN world First only One Religion that is HINDU DARMA then lots of of God's and lots of religions are came to world only 2000 years back
బడమియ ఒక హిందువును ముస్లిం గా మార్చి బాబా దగ్గరికి వచ్చిన వ్యక్తి చెంప మీద కొట్టి వి తండ్రిని మార్చినవ అని గడ్డి పెట్టినారు అంతే గాని అతనిని ప్రోత్సహించే ప్రయత్నం చేయ లేదు
మాంసాహారాన్ని వండినప్పుడు హిందువులను అక్కడికి రాణించే వారి కాది ఇంకా స్వధర్మం ఎంతో గొప్పది అని చాటి చెప్పారు
ఓం శ్రీ సాయిరాం, ఓం అరుణాచలేశ్వర
అవునండి!👍👍 సత్యమెప్పటికి సత్యమే...! హేతువాదులు నమ్మనంతమాత్రాన భగవంతుడు లేడనా ? బాబా గారి విషయంలో కూడా అంతే...
అవతలి వారు నమ్మనంతమాత్రంచేత అయన భగవంతుడు కాకండా పోరు🙏
ఓం శ్రీ సాయిరామ్ 🙏🙏
అత్యద్భుతమైన జ్ఞానబోధ చేశారు తల్లీ 🙏🙏
సాయి దేవా ఇప్పటికైనా మత చాందసులు, నాస్తికులు, అజ్ఞానులు సాయితత్వాన్ని తెలుసుకునేలా చెయ్యి సాయినాథ 🙏🙏
🙏🙏🙏OmSairam
Om SaiRam
Fakir, the sufi Muslim. These community praise samadhi. Not related to Hindu.
Avana..ayya pedda manishi , velli Sankara peetalalo guruvu samadhi ni pujistunaro ledo chusukondi, guruvu samadhi anedi oka sakthi patha kendram avtundi. Mee lanti vakrabuddi unna vallaki prathidi ila ne anipistundi le. Sai nathunnni minchina SANATHANA darmikudu leru ! Ayana muslim fakir kane kaadu...ayana muslim fakir ayithy mari masid lo DHUNI enduku veligincharu...nityam agni aradhana chestu jeevitantam bramhacharyam chese vallani em antaro thylusa ? Naishtika bramhacharyam antaru ! Thyliyaka pothy thylusukondi ! Ala ne masid lo deepalu pettaru, vishnu sahasranamam cheyincharu, yoga vaisishtyam, guru charitra cheppukuntu pothey chala ne unnayi. Ayana anni mathalaki chenduthune aa mathaniki chendakunda unnaru. Adi sudda parabramhama chaitanyam antey. Ayana oka sidda purushudu ga kaninche datta avatara parampara lo vachina purna parabramhama swaroopam ani cheppataniki enni sastriya aadharalu unnayi.
Gaadidakem thylusu gandapu chekkala vasana ani...meelanti valllaki avanni cheppina ardam kavu le.
Mee bashya lu bodha lu inkekkadanna echukondi. Ikkada meeku pani ledu lendi.
@@voice_of_karma_yogii malam mutram kalsina vebuthi notlo veskoni sapparinchu, ade ga Sai bhakti.
@@voice_of_karma_yogii business kosam datta avatharm ani septharu.
Sai sansthan vaaru dabbulu jihad kosam vadutharu telusa?
Dhuni lo pavitram ga puvvulu kattelu vestaru kaani saibbu gaadu vidichina battalu, malam , mutram kuda postadu ga.
Engili tho deepam veliginchadam endi nee bonda.
Saibbu ki mutton biryani ante chala istam anta ga.
Vocche prati bhaktudu ni ammayini arrange sestadu ga.
Nuvvu velli chusava... siggundali chudakunda matladataniki... markandeya puranam lo antargatam ga unna Datta charitra lo dattatreyudu mari ila ne stree loludai, madyam mamsam sevistu kanipistaru mari avanni chusi vadileyalsindi ga..vyasa Maharshi endukudukn rasaru antav ? Neela kodi burra kaadu kabatti 😂 yad bahavan tad bhavate annattu nuvvu chese panulu neeku vere valla lo kanipistu untayi. Mari markandeya puranam kuda thappu ani cheppu. Sai baba dattavataram ani cheppatamiki chala proofs a unnayi le nee lanti vallaki cheppina waste@@vijayakumardamarla7786
సాయిబాబా ముస్లిం అని సనాతన వాదులు కానీ,
భక్తులు కానీ, ఎవరు నిర్ణయించలేదు.
సాయిబాబా సంస్థాన్ సాయిబాబా ముస్లిం అని లోకానికి తెలియపరిచింది.
షిరిడి సాయిబాబా కంటే సత్యసాయి బాబా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేశారు.
ఎంతోమందికి గుండె ఆపరేషన్ చేయించే మంచి హాస్పిటల్స్ పెట్టారు. అనంతపురం జిల్లా నీటి సమస్యను పరిష్కరించారు.
ఎన్నో మహిమలను చూపారు.
కానీ సత్య సాయి బాబా భక్తులు విజ్ఞులు.
సత్య సాయి బాబా కి, భజన మండలి వాళ్లు కట్టుకున్నారు. ఆయా భజన మండలి ల లో సత్యసాయిబాబా ను గౌరవించారు వైదిక దేవుళ్ళతో పాటుగా. అంతేకానీ సత్యసాయి బాబాకు విడిగా గుడులు కట్టి, సత్య సాయి బాబా పాదాల దగ్గర శివలింగాలు పెట్టడం, సత్యసాయిబాబా అమ్మవారి స్వరూపం చెప్పి జడలు, జడగంటలు వేయడం చేయలేదు
గత 100 150 సంవత్సరాలు లోపు ప్రాచుర్యంలోకి వచ్చిన బాబా లలో కుసుమ హరనాథ్ బాబా, మెహర్ బాబా, తదితరులు ప్రసిద్ధులు అయితే, వాళ్లకు కూడా గుడులు కట్టలేదు.
అంత ఎందుకు రమణ మహర్షి కి కూడా ఆశ్రమం ఉంది కానీ గుడి ఎవరు కట్టలేదు.
వాళ్ళ అందరికంటే షిరిడి సాయిబాబా ఏ విధంగా అధికుడు/గొప్ప వాడు అన్నది, అది కూడా చెబితే దాన్ని బట్టి అతనికి వేరే గుడి ఉండాలా వద్దా అనేది సనాతన వాదులు నిర్ణయించు కుంటారు.
ఈ లోపు షిరిడి సాయి భక్తులు ఏం బాధపడనవసరం లేదు.
ఇన్నాళ్లు అజ్ఞానంతో విదేశీ కుట్రలో భాగంగా షిరిడి సాయి ని విగ్రహ రూపంలో పూజించి నందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం మంచిది.
For your kind information... Shirdi Sai sansthan didn't at any cost declare Sree Sai Baba as Muslim.
Please don't spread false propaganda.
Even supreme court dint intervene in deciding whether Sree Sai Baba is Muslim or not.
Shirdi sansthan gave Rs 51 crores to the government as relief fund during corona time.
Shirdi Sansthaan's contribution through super specialty hospitals, schools and nityaannadaana is well known to many.
If any one tries to decide any Mahatma is greater or lesser than other Mahatmas..it is one's ignorance.
@@shilpaviswanath మీకు నా ప్రశ్న సరిగా అర్థం కాలేదు. నేను ఇక్కడ ఏ గురువుని, బాబా ని, ఎక్కువ చేయటం లేదు, తక్కువ కూడా చేయటం లేదు. మిగిలిన బాబా లందరికీ/ గురువులకు, వాళ్ల భక్తులు, ఇంట్లో పూజించుకుంటారు లేకపోతే చిన్న ,చిన్న మందిరాలు పెట్టుకుంటారు, భజన మండలి లు పెట్టుకుంటారు. అంతేకానీ వైదిక దేవుళ్లతో సమానంగా, స్తోత్రాలు రాసి పూజించడం చెయ్యరు. సాయి భక్తులు ఏ ప్రత్యేక కారణం చేత ఒక్క శిరిడి సాయిబాబా కి మాత్రమే దేవాలయాలు కట్టే హిందూ పద్ధతిలో పూజలు చేస్తున్నారు? శివలింగం సాయిబాబా పాదాల దగ్గర ఎందుకు పెడుతున్నారు? వైదిక దేవుళ్ళతో సమానమైన హోదా షిరిడి సాయిబాబా కి ఎందుకు ఇస్తున్నారు? సాయిబాబా అమ్మవారి రూపం అని చెప్పి జడలు, జడగంటలు ఎందుకు వేస్తున్నారు? ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి ముందు.
Meru Nijanga Baba ththvam ardam chesukovalani anukunte oksari sai leelamrutham grandam chadavandi me prashnalaku samadanam dorukuthundi.
@@RamanaMurthy-rz2misai baba ni muslim ani chepinattu ga sai sansthan chepinattu proof unda me deggara? Cheppaledu ani na deggara proof undi ! Proofs lekunda avado verrivagulodu youtube lo cheppe videos nammi vachi comment cheyakandi. Mee deggara proofs untey matladandi.
Ayana anugraham pondina vallu pedda temple o chinna temple o kattukuntaru. Kattukovaddu, ila ne poojinchandi ani cheppe hakku avariki ledu.
Ayana sakshattu dattuni Avataram ani cheppataniki ma deggara chala ne pramanikalu unnayi. Datta sampradaym ni sadalikarinchindi Advaitha vedanta bodha suspashtam ga chesina datta swami sai NATHUDU. Ayana dwara tharimpadai jeevanmukthula sthayi ki vellina varu endaro unnaru !
Sai nathuni TATVAM thylusukunnavallu ilanti matalu matladaru lendi !
Dattuni anugraham tho meeku sadbhuddi kaligi leni poni pracharalu cheyyakunda undentha buddi ivvali ani korukuntunna.
Sai baba ki kurtalapeetam lo kuda temple undi. Velli enduku kattaro adagandi baga samadhanam cheptharu. Kurtalapeetadipathi Sri mouna Swami ki ayana guruvu ayina sri vasudevananda swaraswati Swami datta mantram echi ..siddi pondataniki sai baba deggaraki pampisthy. Ayana akkada ki velli sai nathuni tho undi, siddulu pondaru. Tarvtha vachi kurtalapeetam sthapincharu.
Anduke eppatiki Kurtala peetam lo datta jayanti ki sai nathuni ke poojalu chestaru. Vellu chudandi.
@@RamanaMurthy-rz2mi@RamanaMurthy-rz2mi sai baba ni muslim ani chepinattu ga sai sansthan chepinattu proof unda me deggara? Cheppaledu ani na deggara proof undi ! Proofs lekunda avado verrivagulodu youtube lo cheppe videos nammi vachi comment cheyakandi. Mee deggara proofs untey matladandi.