ఉచిత బస్ ప్రయాణం సరి కాదు. చెన్నై బస్ టికెట్ విధానం పెడితే చాలు. లో ప్రైస్, ప్రయాణీకులను గౌరవించడం, ప్రతి ప్రయాణీకుడు నిజాయితీగా టిక్కెట్ తీసుకోవడం నాకు నచ్చిన విషయాలు.
50 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్ అమలు చేస్తామన్నారు అవి చేస్తే బాగుంటుంది ఇంకా వైసీపీ నాయకులు ఇంకా ఆ వాసన పోలేదు వైసిపి నాయకులు వాసన పోలేదు బాబు గారు అందరికీ న్యాయం చేస్తారని
అన్నీ పతకాలను ఆపేసి ఈ క్రింది పతకాలను ప్రవేశపెటితే బాగుంటుంది 1.మండలానికి ఒక శరణాలయం . అర్హులు: 1.వ్రుధ్ధులు.2.వికలాంగులు.3వయసుతో నిమిత్తం లేకుండా పర్మినెంట్ రోగులు. 2.గ్యాస్ సిలిండర్ 300ల రూపాయలకు ఇవ్వాలి 3.కరెంటు బిల్లు యూనిట్ 5 రూపాయలు. 4.పెట్రోలు,డీజల్ లీటర్ 50 రూపాయలు ఇవి నా ఉద్దేశం సూపర్ 6 పథకాలు రాజకీయానికి అంటుకుంటాయి. వీటిని ఒకసారి తగిలించుకుంటే వదిలించుకోవటం కష్టం.
గుడ్ మార్నింగ్ సా మాది పలనాడు జిల్లా దాచేపల్లి మండలం పెద్ద గార్లపాడు గ్రామం ఇప్పుడు మీరు చెప్పింది మంచిదే మనిషి అవయవాలు ఏ అవయవం మెయిన్ అవసరం అంటే ఏం చెప్తారు ఏం చెప్తారు మనిషి అవయవాలు అన్ని ఉండాలని అన్ని ముఖ్యమే హాట్ మెదడు కళ్ళు మనిషి అవయవాలు అన్ని ముఖ్యమే ఏది లేకపోయినా మనిషి పని చేయలేడు హౌ టు అట్నే మా చంద్రబాబునాయుడు గారు మా సీఎం పెట్టిన ప్రతి పథకం ముఖ్యమే ఏది వేస్ట్ పథకం మెట్ల మా బాబు గారి పెట్టే ప్రతి పథకం పేదవాడు కన్నీళ్లు తుడిచే పదవి మనిషి అవయవాలు ఏ అవయవం మంచిది మెయిన్ కబ్బడి మాకండి సార్ మా బాబు గారు పెట్టిన ప్రతి పథకం ముఖ్యమైంది ఏది వేస్ట్ పథకం కాదు జై తెలుగుదేశం పార్టీ
బి సీ లకు 50 ఏళ్ల పెన్షన్ పేద వారికి ముఖ్యం ఇస్తే పెదాలకు సాయం చేసినవారు అవుతారు బి సీ లకు ఇచ్చిన ఒకే ఒక్క పదకం అది కూడా ఇవ్వక పోతే బి సీ లు ఇక జన్మలో నమ్మరు ఓటు కూడా వేయరు ఇది నిజంగా జరిగేది కూడా ఇదే
ఉచిత bus పతకం వేస్ట్ ఎందుకు అంటే apsrtc ఇప్పటికే లాస్ లో ఉంది ఒడిశా last govt 5rupees bus పతకం పెట్టింది టోటల్ గా ఫెయిల్ అయ్యాడు అప్పటి ఒడిశా cm govt కూడా పోయింది ఇప్పుడు bjp govt ఉంది ఒడిశా లో ఉచిత bus AP స్టేట్ and కూటమి govt కి చాల వేస్ట్ బొక్క
తల్లి👩 కి వందనం.... చేయాలి..... జగన్ మోహన్ రెడ్డి వల్ల జనాలు... ఎప్పుడు ఎప్పుడా.... అని ఎదురు చూస్తున్నారు.... ఇది చేయకపోతే.... ప్రభుత్వానికి ఇబ్బంది తప్పదు...
సర్వే చేయాల్సింది తెలంగాణలో కాదు ఆంధ్రాలో ప్రజల అభిప్రాయం ఏంటి అని సర్వే చేయాలి ఎక్కువ మంది ఉచిత బస్సు వద్దు అని చెప్తున్నారు మహిళలు కూడా అదే చెప్తున్నారు
అన్నదాతసుకిభవ
Annadhata
కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయవలసిందిగా కోరుకుంటున్నాం
ఉచిత బస్ ప్రయాణం సరి కాదు. చెన్నై బస్ టికెట్ విధానం పెడితే చాలు. లో ప్రైస్, ప్రయాణీకులను గౌరవించడం, ప్రతి ప్రయాణీకుడు నిజాయితీగా టిక్కెట్ తీసుకోవడం నాకు నచ్చిన విషయాలు.
ఉచిత బస్సు బదులు కరెంటు చార్జీలు తగ్గిస్తే మంచిది అనిపిస్తుంది
అసలు ఇవి ఏమి వద్దు.అధిక నాణ్యత విద్య &ఆరోగ్యం ఇస్తే చాలు.ఉపాది కల్పన చూపించి,పెద వృద్దులకు పెన్షన్ ఎస్టే చాలు.
అన్నదాతలకు సుఖీభవ
Annadatha
అన్న దాత సుఖీభవ పథకం రైతులకు most important.. ఈ పథకం,అమలు.చేస్తే,రైతులకు,మేలు చేకూరుతుంది..ప్రభుత్వం కి,మేలు చేకూరుతుందానీ,నా అభిప్రాయం..
ప్రభుత్వ,ప్రైవేటు ఉద్యోగ ఉపాధి
పథకం అంటే చదువుకుని,పని చేసి సంపాదించుకునే శక్తి ఉన్న వాళ్లకు ఆ అవకాశాలు కలిపిస్తే చాలు బ్రదర్.
100% అస్సలు ఉచిత పథకాలే వద్దు
ధయచేసీ ఉచిత పధకాలను మొత్తం ఆపేయ్యండి ఇవ్వొద్దు.
ఉచితాలు వద్దు వద్దు వద్దు వద్దు బాబోయ్.
ఉచిత బస్సు కంటే కరెంటు చార్జీలు తగ్గిస్తే బాగుంటుంది ది ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక
బి.అన్నదాత సుఖీభవ.
50 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్ అమలు చేస్తామన్నారు అవి చేస్తే బాగుంటుంది ఇంకా వైసీపీ నాయకులు ఇంకా ఆ వాసన పోలేదు వైసిపి నాయకులు వాసన పోలేదు బాబు గారు అందరికీ న్యాయం చేస్తారని
Free bus waste
సి అన్నదాత సుఖీభవ
నీరోధ్యగపథకం sir ఉపాధి కలపించాలి.
Free Medicine and free Education, and 1st priority Respect farmers
తల్లికి వందనం పథకం బాగుంటుంది
అన్నదాత సుఖీభవ అన్నదాత పథకం ఫస్ట్ ప్రవేశ పెడితే బాగుంటుంది తర్వాత తల్లికి వందనం
తల్లికి వందనం
Talli
.kiondanm
THALEKE.VANDHNAM
CBN గారు యేది చేసిన ప్రజల మేలు కోరి 100% chestharu ✌✌✌👏👏👏🙏🙏🙏
60+ వారికీ, వైట్ కార్డు వారికీ, స్టూడెంట్స్కి అమలు చేస్తే సరిపోతుంది. ఆలోచన చేయాలి. 👍
అన్నదాత సుఖీభవ
అన్నీ పతకాలను ఆపేసి ఈ క్రింది పతకాలను ప్రవేశపెటితే బాగుంటుంది
1.మండలానికి ఒక శరణాలయం .
అర్హులు:
1.వ్రుధ్ధులు.2.వికలాంగులు.3వయసుతో నిమిత్తం లేకుండా పర్మినెంట్ రోగులు.
2.గ్యాస్ సిలిండర్ 300ల రూపాయలకు ఇవ్వాలి
3.కరెంటు బిల్లు యూనిట్ 5 రూపాయలు.
4.పెట్రోలు,డీజల్ లీటర్ 50 రూపాయలు
ఇవి నా ఉద్దేశం
సూపర్ 6 పథకాలు రాజకీయానికి అంటుకుంటాయి.
వీటిని ఒకసారి తగిలించుకుంటే వదిలించుకోవటం కష్టం.
50 years pension
Thalli ki vandhanam🎉 💐 📚🖊️
B అన్న ధాత సుఖీభవ
ఉచిత బస్ waste, వద్దు మహా ప్రభో, అన్నదాత సుఖీభవ వేయమనంది
తల్లకి. వందనం. సుపర్
రేషన్ కార్డులు
OPTION B
అన్నదాత సుఖీభవ
తల్లికి వందనం
జమిలి ఎన్నికల అవసరం,🎉
బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్ జరగాలి.
అన్నదాత సుఖీభవ కావాలి.
తల్లికి వందనం కావాలి.
ఆడబిడ్డ నిధి కావాలి.
ప్రీ బస్ వస్తె ఆటోవాలా బతుకులు తుస్😂
అన్న దాత సుఖీభవ
Annadata sukhibhava
ఉచిత??బస్సు???వదు???జనం???సోమరి? తనం??అవుతుంది??యవసాయం? పనులు? కూలి? పెరుగుతోంది? ఇ
అసలు రాష్ట్రం లో పేదవాళ్ళు నిత్యావసరాల సరుకులు ఏమి కొని తిన లేక పోతున్నారు. ముందుగా నిత్యావసరాల సరుకులు ధరలు తగ్గించి పేద వాళ్ళని ఆదుకోవడం మంచిది.
B
ఇంటి స్థలాలు ఇస్తే బాగుంటుంది.
తల్లికి వందనం ముందు ఇవ్వాలి next అన్నదాత సుఖీభవ ఇస్తే బాగుంటుంది పిల్లలకి చదువులకు సహాయం చేసినవారు అవుతారు 🙏
Free bus కన్నా మినిమం చార్జి తగ్గిస్తే బెటర్.
Thallikivandanam
Chaduvuke pillalaku School / College fee reimbursements iste pillalaku chala help avutundhi. Pillalaku education ki ibbandhi undadhi...🙏
ఉచిత బసు ఇచ్చిన రేవంత్
పరిస్థితి చూసాక కూడా ఆ
పథకం జోలికి కూటమి వెళ్ళాకుండా ఉంటే చాలు.
ఉచిత బస్ స్కీం వద్దు .దీనివలన భవిష్యత్తులో ఆర్టీసీ చాలా నష్ఠ పొత్తదే.
గుడ్ మార్నింగ్ సా మాది పలనాడు జిల్లా దాచేపల్లి మండలం పెద్ద గార్లపాడు గ్రామం ఇప్పుడు మీరు చెప్పింది మంచిదే మనిషి అవయవాలు ఏ అవయవం మెయిన్ అవసరం అంటే ఏం చెప్తారు ఏం చెప్తారు మనిషి అవయవాలు అన్ని ఉండాలని అన్ని ముఖ్యమే హాట్ మెదడు కళ్ళు మనిషి అవయవాలు అన్ని ముఖ్యమే ఏది లేకపోయినా మనిషి పని చేయలేడు హౌ టు అట్నే మా చంద్రబాబునాయుడు గారు మా సీఎం పెట్టిన ప్రతి పథకం ముఖ్యమే ఏది వేస్ట్ పథకం మెట్ల మా బాబు గారి పెట్టే ప్రతి పథకం పేదవాడు కన్నీళ్లు తుడిచే పదవి మనిషి అవయవాలు ఏ అవయవం మంచిది మెయిన్ కబ్బడి మాకండి సార్ మా బాబు గారు పెట్టిన ప్రతి పథకం ముఖ్యమైంది ఏది వేస్ట్ పథకం కాదు జై తెలుగుదేశం పార్టీ
తల్లికి వందనం❤
THALLIKI VANDANAM
Thaliku vandanam
Thalliki. Vandanam
ఉచిత బస్సు వద్దు కొత్త బస్సులు వేయండి రేట్లు తగ్గించండి
బి సీ లకు 50 ఏళ్ల పెన్షన్ పేద వారికి ముఖ్యం ఇస్తే పెదాలకు సాయం చేసినవారు అవుతారు బి సీ లకు ఇచ్చిన ఒకే ఒక్క పదకం అది కూడా ఇవ్వక పోతే బి సీ లు ఇక జన్మలో నమ్మరు ఓటు కూడా వేయరు ఇది నిజంగా జరిగేది కూడా ఇదే
తల్లికి వందనం ఆ తరువాత అన్నదాతాసుఖీభవ
అన్న దాత సుఖిబావ చాలా అవసరం
Bus కి బదులు పెట్రోల్ రేట్ తగ్గిస్తే అందరికీ మంచిది
ఉచిత పథకాలు వద్దు
Industrial growth and Jobs.
Job calendar.
B annadata sukibhava, free bus badulu 50% concession manchidi
🎉Ans b
పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ
Thallikivandhanam
ఈ పథకం అమలు చేస్తే ప్రభుత్వానికి భారం అయినా చాలామంది మహిళలకు ఉపయోగపడుతుంది మరియు ప్రభుత్వం ఎన్నికల హామీని నెరవేర్చినట్టు వుంటుంది.
Free bus for women
Thaliki vandhanam
2
ఉచిత bus పతకం వేస్ట్ ఎందుకు అంటే apsrtc ఇప్పటికే లాస్ లో ఉంది ఒడిశా last govt 5rupees bus పతకం పెట్టింది టోటల్ గా ఫెయిల్ అయ్యాడు అప్పటి ఒడిశా cm govt కూడా పోయింది ఇప్పుడు bjp govt ఉంది ఒడిశా లో ఉచిత bus AP స్టేట్ and కూటమి govt కి చాల వేస్ట్ బొక్క
అన్న దాత సుఖీ భవ
మరియు
రోడ్లు repaires
ఫ్రీ బస్సులు నాదాపొచ్చు గాని కొన్ని సమయాల్లో మాత్రం నడిపితేనే బాగుంటుందని న అభిప్రాయం సార్.
Uchitha bus ......not useful. Heavy loss to government.
Failure in KARNATAKA and TELANGANA
Thalliki vandanam
తల్లి👩 కి వందనం.... చేయాలి..... జగన్ మోహన్ రెడ్డి వల్ల జనాలు... ఎప్పుడు ఎప్పుడా.... అని ఎదురు చూస్తున్నారు.... ఇది చేయకపోతే.... ప్రభుత్వానికి ఇబ్బంది తప్పదు...
నిరుద్యోభివృద్ధి
ఆన్సర్ c
Free Bus for only students at exams time is better
Free bus vest laksha roopesh jeetham theesukone variki kuda free
అమ్మకు వందనం తల్లికి వందనం...
ఫీజు రీయింబర్స్మెంట్
ఉచిత బస్సు వద్దు
Rods and thalekevandam
B.c. లకు ఇచ్చిన వాగ్దానం...50 యేళ్ళ పెంక్షన్.
ఉచిత బస్సు ప్రయాణం పధకం అనవసరం మహిళ లకు నెల కు పదిహేను వందల పధకం అమలు చేస్తే మంచిది
🚌 Bus vest
Free rtc bus to women is an impossible scheme to implement.
ఉ చిత బస్ అవసరం లేదు రైతులకు సహాయం చేయాలి చదువు కొనే పిల్లలకు హెల్ప్ చెయ్యాలి
Jobs, companies ravali , Vijayawada lo Ashok Leyland, Foxconn,IT Park important preference 😊,Free bus voddu😢,Diesel cost 85 tevalli.
ఫీజు రియింబుర్స్మెంట్ ముందుగా ఇవ్వాలి, ఎందుకు అంటే YSR cp ఇదివరకు 3 ఇంస్టాల్ మెంట్స్ ఇవ్వలేదు ఇప్పడు ప్రెజెంట్ 1 సిమిస్టర్ అయిపోతుంది
అన్నదాతసుఖీభవ
Mahila sakthi
C is better
హెచ్
Free bus waste.bus free Ani petrol rates increase cheste wife ki bus fee husband ki petrol rates high.appudu money yala migutundi
Freeschemes waste.only education, health free vunte saripotundi.migata schemes waste
సర్వే చేయాల్సింది తెలంగాణలో కాదు ఆంధ్రాలో ప్రజల అభిప్రాయం ఏంటి అని సర్వే చేయాలి ఎక్కువ మంది ఉచిత బస్సు వద్దు అని చెప్తున్నారు మహిళలు కూడా అదే చెప్తున్నారు
నిరుద్యోగ భృతి ఎప్పటి నుండి మరియు మహిళలకు నెలకు 1500 ఎప్పటినుండి చెప్పండి.
Thilike vandanam
ఉచిత బస్సు ప్రయాణం నిర్ణయం మార్చుకుంటే మంచిది
తెలంగాణలో ఆర్టీసీకి ఇప్పటికి వచ్చి అమౌంట్ ఇవ్వలేదు
Jai CBN
C is better than 6 schemes many mothers are waiting about news of thaliki vandanam
Youth ki jobs kavali Anna govt job notifications kavali MAINLY YOUTH IMPORTANT SIR
తల్లికి వందనం అనేది కరెక్ట్