ఇప్పటివరకు దర్శిలో ఎంతోమంది రాజకీయ నాయకులు గెలిచారు కానీ దర్శి మెయిన్ సెంటర్ లో బస్సు షెల్టర్ని నిర్మించ లేకపోయారు దర్శి మెయిన్ సెంటర్ లో బస్సు షెల్టర్లను నిర్మించిన వ్యక్తి మన గొట్టిపాటి లక్ష్మీ గారు ఓడిపోయిన గాని దర్శి అభివృద్ధి కోసం అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుని ఆ సమస్యను తీరుస్తున్నారు మన గొట్టిపాటి లక్ష్మీ గారు
అరేయ్ బాబు 151 వచ్చినప్పుడు evm లు taamapring అయితే ఇప్పుడు కూడా టాంపరింగ్ అనుకో....కానీ అలాగే చేసేవాళ్లం అయితే ఈ దర్శి లో మేము 100 కోట్లు పెట్టిన మేము 2000 ల తో ఓడిపోయేవాళ్ళం కాదు....మీ ఎంఎల్ఏ బుచెప్పల్లి దర్శి కి ఏం చేశాడో మా లక్ష్మి మేడం ఈ 5 సంవత్సరాలు లో చేసిన పనులు comapare చేద్దాం ok na....... దర్శి బాగుపడ్డాది అంటే అది మా టిడిపి ప్రభుత్వంలో నే.....so dont do bad commments on my medam
Darsi lo ippativaraku evarina Lakshmi gari laga daily prajalatho kalisi ,valla problems enti Ani adigina nayakudu unnada ,lady ina gani ,vodipoina gani public lo untundi ra Babu
ప్రచారంలో సెట్టింగు మాత్రం సూపర్ అప్పుడే మీరు అక్కడికి పోవడం ఒక హాస్పిటల్లో డెలివరీ చేయడం మామూలు విషయం కాదు ప్రీ ప్లాన్డ్ సూపర్ ఎందుకంటే దర్శి లో గైనకాలజిస్ట్ లేకపోవడం అక్కడ ప్రెస్ వానికి ఒక పేషెంట్ రావడము అక్కడున్నటువంటి గైనకాలజిస్ట్ అందుబాటులో రాకపోతే మీరు వెళ్లి చేయడము ఎంత ప్లాన్ దర్శి లో ఇంకెవరు గైనకాలజిస్ట్ లేరా ఈ క్యూస్షన్ కి ఆన్సర్ చేయండి
దర్శి లో ఎప్పుడు ఏ డాక్టర్ చెప్పలేదా బిడ్డ అడ్డం తిరింగింది.. ఇక్కడ కష్టం నర్సరావుపేట లేదా గుంటూరు లేదా ఒంగోలు తీసుకొని వెళ్ళండి అని...అన్ని విషయాలు తెలుసుకొని వెళ్లిన అన్ని ఇంటర్వ్యూ లో చెప్పింది గా.. వాళ్ళు వైసీపీ నే అంటున్నారు ఒకసారి వెళ్లి కనుకొని రావచ్చు గా అసలు ఏమి జరిగిదో... అయినా గొడలి పొట్టు అప్పుడు ఏ డౌట్స్ రాలేదు ఎందుకు మీకు?
అక్కడ జరిగింది ఏంటి .. బొట్లపాలెం లో వైసీపీ వాళ్ళు గొడవ చేసి లక్ష్మీ గారిని అడ్డుకుని బ్లాక్ చేయడం వల్ల వారు వేరే బూత్ లకు వెళ్లలేకపోయారు ఆ సమయంలో మిగతా బూత్ లలో వైసీపీ వాళ్ళు రిగ్గింగ్ చేసారు ... మీరు మళ్ళీ ఇంటర్వ్యూ క్లారిటీ గా చుస్తే అర్థం అవుతుంది
మరో ప్రశ్న మీరు చెబుతున్న దాంట్లో మీరు పోలింగ్ బూత్ లో కుర్చీ ఏసుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు మీరు అలా కుర్చీ వేసుకొని కూర్చోకూడదు అందుకనే పోలీసులు మిమ్మల్ని వెళ్ళమన్నారు తన చట్టం తన పని చేసుకుంటూ పోతుంది మీరు రిగ్గింగ్ చేసి బూతులు పగలగొట్టిన వీడియోలు కూడా అన్ని చానల్స్ లో వచ్చినయ్ మధ్యాహ్నం 11 గంటలకే బయటికి వచ్చేసింది మరి వాటికి సమాధానం చెప్పాలి
రాష్ట్రంలో ఎలక్షన్ మొత్తం ఈవీయంలోతో గెలిచారు అది చెప్పండి ముందు రిగ్గింగ్ చేసింది తెలుగుదేశం వాళ్ళు బూతులు పగలగొట్టి అవన్నీ దర్శిలో మీడియాలో కూడా వచ్చాయి కానీ వాళ్లని అరెస్ట్ చేయలేదు పగలగొట్టిన వాళ్లను కేవలం మాచర్లలో పగలగొట్టినందుకు అరెస్టు చేశారు మరి దర్శిలు ఎందుకు చేయలేదు దర్శిలో తెలుగుదేశానికి అంత సీన్ అయితే లేదు ఇప్పుడు చెప్తున్నా ఎప్పుడైనా ఇదే మాట చెప్తున్నా ఇంకా రానున్న రోజులలో జీరోకి పడిపోద్ది చూడండి
నీలాంటి కళ్ళు లేని కబోదికి అక్కడ జరిగింది వాస్తవమైన కానీ విమర్శించడం అనేది మీ పార్టీ వాళ్ళ జన్మ హక్కు అందుకే మీకు 11 సీట్లు ఇచ్చారు కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా మీకు బుద్ధి రావటం లేదు
ఆవిడ వచ్చింది ప్రజాసేవ కోసం .. గెలుపు ఓటములే ప్రతీక అనుకుంటే ఓటమి చెందాక మళ్ళీ దర్శి రాకపోయేవాళ్ళు ... గెలుపే వాళ్ళ సేవకి ముఖ్యం కాదు కాబట్టే ఇప్పటికి ప్రజల్లోనే ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకుతీసుకెళ్తున్నారు
దర్శి ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటున్న వ్యక్తి గొట్టిపాటి లక్ష్మీ గారు
ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు ఇలా ప్రజలకి దగ్గరగా ఎవరూ లేరు
A
ఇప్పటివరకు దర్శిలో ఎంతోమంది రాజకీయ నాయకులు గెలిచారు కానీ దర్శి మెయిన్ సెంటర్ లో బస్సు షెల్టర్ని నిర్మించ లేకపోయారు దర్శి మెయిన్ సెంటర్ లో బస్సు షెల్టర్లను నిర్మించిన వ్యక్తి మన గొట్టిపాటి లక్ష్మీ గారు ఓడిపోయిన గాని దర్శి అభివృద్ధి కోసం అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుని ఆ సమస్యను తీరుస్తున్నారు మన గొట్టిపాటి లక్ష్మీ గారు
Sollu puranam
అరేయ్ బాబు 151 వచ్చినప్పుడు evm లు taamapring అయితే ఇప్పుడు కూడా టాంపరింగ్ అనుకో....కానీ అలాగే చేసేవాళ్లం అయితే ఈ దర్శి లో మేము 100 కోట్లు పెట్టిన మేము 2000 ల తో ఓడిపోయేవాళ్ళం కాదు....మీ ఎంఎల్ఏ బుచెప్పల్లి దర్శి కి ఏం చేశాడో మా లక్ష్మి మేడం ఈ 5 సంవత్సరాలు లో చేసిన పనులు comapare చేద్దాం ok na....... దర్శి బాగుపడ్డాది అంటే అది మా టిడిపి ప్రభుత్వంలో నే.....so dont do bad commments on my medam
జై గొట్టిపాటి
Future. Great.MLA.G.LAKSHMIGARU.
Visionary.Leader
Darsi abhivrudhhi prada tha ma gotti.patilaxmi medam garu🎉
Jai gottipati lakshmi jai gottipati ravi Jai lalith
Akka tho mamuluga undadhu 💥
Dharshi.5.mondals.all.villages.develop.only.G.LAKSHMI.GARU
❤
Political strength.develop.village.poor.persons.communucation.need..G.lakshmi.garu
Meerut otlu vechi varukadu meerut win kaledu Ani Chittoor Dt varu kuda badapadu thunnaru
Darsi lo ippativaraku evarina Lakshmi gari laga daily prajalatho kalisi ,valla problems enti Ani adigina nayakudu unnada ,lady ina gani ,vodipoina gani public lo untundi ra Babu
ప్రచారంలో సెట్టింగు మాత్రం సూపర్ అప్పుడే మీరు అక్కడికి పోవడం ఒక హాస్పిటల్లో డెలివరీ చేయడం మామూలు విషయం కాదు ప్రీ ప్లాన్డ్ సూపర్ ఎందుకంటే దర్శి లో గైనకాలజిస్ట్ లేకపోవడం అక్కడ ప్రెస్ వానికి ఒక పేషెంట్ రావడము అక్కడున్నటువంటి గైనకాలజిస్ట్ అందుబాటులో రాకపోతే మీరు వెళ్లి చేయడము ఎంత ప్లాన్ దర్శి లో ఇంకెవరు గైనకాలజిస్ట్ లేరా ఈ క్యూస్షన్ కి ఆన్సర్ చేయండి
దర్శి లో ఎప్పుడు ఏ డాక్టర్ చెప్పలేదా బిడ్డ అడ్డం తిరింగింది.. ఇక్కడ కష్టం నర్సరావుపేట లేదా గుంటూరు లేదా ఒంగోలు తీసుకొని వెళ్ళండి అని...అన్ని విషయాలు తెలుసుకొని వెళ్లిన అన్ని ఇంటర్వ్యూ లో చెప్పింది గా.. వాళ్ళు వైసీపీ నే అంటున్నారు ఒకసారి వెళ్లి కనుకొని రావచ్చు గా అసలు ఏమి జరిగిదో... అయినా గొడలి పొట్టు అప్పుడు ఏ డౌట్స్ రాలేదు ఎందుకు మీకు?
నీలాంటి వాళ్ళ కోసమే క్లియర్ డీటెయిల్స్ 36 వ నిమిషం తర్వాత వుంది చూడు ... ఊరు పేరు లేకుండా ఎందుకు నోరుపారేసుకుంటావ్ ...
వాళ్లకి goddalipotulo ఉన్న ఆనందం ఆమెచేసిన delivery natakamla అనిపిస్తుంది.
Kishore garu Lakshmi gari vitami ki karanam tdp varu prati palle lo andaru kalasi vote adagaladu but tdp voters vote chesaru only this is main reason
Darsi lo degree colleges 2 unnayi madam
లక్ష్మీ గారు చెప్తుంది ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గురుంచి ... ప్రయివేట్ కాలేజ్ లు అందరూ వెళ్ళలేరు కదా ...
Botlapalem lo ysrcp ki vachinadi 138 majority ne
Nuvvu cheppe 600 votes anedi sollu
అక్కడ జరిగింది ఏంటి .. బొట్లపాలెం లో వైసీపీ వాళ్ళు గొడవ చేసి లక్ష్మీ గారిని అడ్డుకుని బ్లాక్ చేయడం వల్ల వారు వేరే బూత్ లకు వెళ్లలేకపోయారు ఆ సమయంలో మిగతా బూత్ లలో వైసీపీ వాళ్ళు రిగ్గింగ్ చేసారు ... మీరు మళ్ళీ ఇంటర్వ్యూ క్లారిటీ గా చుస్తే అర్థం అవుతుంది
హిల్స్ కరెక్టే రానున్న రోజుల్లో వైసీపీ 1కి పడిపోవడం ఖాయం. ఇటు ది అటుచెప్పావు అంతే.2019 లో వైసీపీ ఇలాగేల్చిందో evm తోనేగా. అలాగే తెలంగాణాలో congress గెలిచింది Brs ఓడింది ఈ ఈవీఎంసేగా మరి ఆలా అయితే Bjp govt ఫారం చేసేదికదరా bevakoof. మీరు ఒడితే EVMs గెలిచినప్పుడు jagan speech ఇచ్చాడుగా EVM న్యాయమైనవని. చేతకాని వాడికి అన్నివరాలకు yedosaku చెప్తాడు
మరో ప్రశ్న మీరు చెబుతున్న దాంట్లో మీరు పోలింగ్ బూత్ లో కుర్చీ ఏసుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు మీరు అలా కుర్చీ వేసుకొని కూర్చోకూడదు అందుకనే పోలీసులు మిమ్మల్ని వెళ్ళమన్నారు తన చట్టం తన పని చేసుకుంటూ పోతుంది మీరు రిగ్గింగ్ చేసి బూతులు పగలగొట్టిన వీడియోలు కూడా అన్ని చానల్స్ లో వచ్చినయ్ మధ్యాహ్నం 11 గంటలకే బయటికి వచ్చేసింది మరి వాటికి సమాధానం చెప్పాలి
రాష్ట్రంలో ఎలక్షన్ మొత్తం ఈవీయంలోతో గెలిచారు అది చెప్పండి ముందు రిగ్గింగ్ చేసింది తెలుగుదేశం వాళ్ళు బూతులు పగలగొట్టి అవన్నీ దర్శిలో మీడియాలో కూడా వచ్చాయి కానీ వాళ్లని అరెస్ట్ చేయలేదు పగలగొట్టిన వాళ్లను కేవలం మాచర్లలో పగలగొట్టినందుకు అరెస్టు చేశారు మరి దర్శిలు ఎందుకు చేయలేదు దర్శిలో తెలుగుదేశానికి అంత సీన్ అయితే లేదు ఇప్పుడు చెప్తున్నా ఎప్పుడైనా ఇదే మాట చెప్తున్నా ఇంకా రానున్న రోజులలో జీరోకి పడిపోద్ది చూడండి
నీలాంటి కళ్ళు లేని కబోదికి
అక్కడ జరిగింది వాస్తవమైన కానీ
విమర్శించడం అనేది మీ పార్టీ వాళ్ళ జన్మ హక్కు అందుకే మీకు 11 సీట్లు ఇచ్చారు కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా మీకు బుద్ధి రావటం లేదు
Darsi lo counting lo nuvvu chesina arachakam andariki telusuley
Nadi botlapalem 500 votes rigging jarinda siggundali poling nuvvu tdp vallu chesina arachakalu
Life lo nuvvu gelavavu darunamga jarigina election 2024 a ennikallo ne ofipoyamu ika niku chance leduley