- Видео 81
- Просмотров 176 596
Sai Master Patham
Индия
Добавлен 8 ноя 2022
This Channel is spiritually oriented and narrates many extraordinary tales of GREAT SADGURUS.
The motive of this channel is to spread the word of my Gurus SRI GOLAGAMUDI VENKAYYA SWAMY VAARU, SRI ACHARAYA EKKIRALA BHARADWAJA GAARU AND SRI SHIRDI SAIBABA.
Sri Ekkirala Bharadwaja gaaru mainly stresses on the importance of PARAYANA (reading) and SRAVANA(listening) of charithras(biographies) of Great Mahatmas who themselves are the embodiment of GOD.
This is the main and easiest sadhana in KALIYUGA.
Seeking a Guru in this way is the perfect method.
As we start to read and listen to their great stories , our subconscious mind gets rid of many Guna doshas and satvika guna, rises, there by preparing us to know our Guru intuitively ...mostly through dream!
ShilpaViswanath
shilpaviswanth261@gmail.com
The motive of this channel is to spread the word of my Gurus SRI GOLAGAMUDI VENKAYYA SWAMY VAARU, SRI ACHARAYA EKKIRALA BHARADWAJA GAARU AND SRI SHIRDI SAIBABA.
Sri Ekkirala Bharadwaja gaaru mainly stresses on the importance of PARAYANA (reading) and SRAVANA(listening) of charithras(biographies) of Great Mahatmas who themselves are the embodiment of GOD.
This is the main and easiest sadhana in KALIYUGA.
Seeking a Guru in this way is the perfect method.
As we start to read and listen to their great stories , our subconscious mind gets rid of many Guna doshas and satvika guna, rises, there by preparing us to know our Guru intuitively ...mostly through dream!
ShilpaViswanath
shilpaviswanth261@gmail.com
శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారు గారు తమ విద్యార్థులకు...ఆప్తులకు వ్రాసిన ఉత్తరాలు.
LETTERS WRITTEN BY ACHARYA SRI EKKIRAALA BHARADWAJA MASTER TO HIS DISCIPLES.
More videos from my channel
రామావధూత కురుమద్దాలి పిచ్చమ్మ తల్లి చరిత్ర part-1మరియు part-2 వీడియోలు చూడడానికి ఈ లింక్ క్లిక్ చేయండి
ruclips.net/p/PLyP1anhBteHbBit0YRYaoen8fEkfusOor&si=xIXMpkhEW3pzukyC
Ekkirala Bharadwaja Master videos: ruclips.net/p/PLyP1anhBteHZWp4Su322KnaDNqF27YRF5
అఘోరీ జై జై జై నారాయణ స్వామి చరిత్ర
ruclips.net/video/u6jML2Xv0J4/видео.htmlsi=nG8oL6No2ilbGbZz
సేలం మాయి అమ్మ చరిత్ర
ruclips.net/p/PLyP1anhBteHZMbrkBqCwpMlvkfXuGPRNt&si=M6340nIHZjTrJiCT
More videos from my channel
రామావధూత కురుమద్దాలి పిచ్చమ్మ తల్లి చరిత్ర part-1మరియు part-2 వీడియోలు చూడడానికి ఈ లింక్ క్లిక్ చేయండి
ruclips.net/p/PLyP1anhBteHbBit0YRYaoen8fEkfusOor&si=xIXMpkhEW3pzukyC
Ekkirala Bharadwaja Master videos: ruclips.net/p/PLyP1anhBteHZWp4Su322KnaDNqF27YRF5
అఘోరీ జై జై జై నారాయణ స్వామి చరిత్ర
ruclips.net/video/u6jML2Xv0J4/видео.htmlsi=nG8oL6No2ilbGbZz
సేలం మాయి అమ్మ చరిత్ర
ruclips.net/p/PLyP1anhBteHZMbrkBqCwpMlvkfXuGPRNt&si=M6340nIHZjTrJiCT
Просмотров: 2 641
Видео
సాయిబాబాను నిందించి సనాతన ధర్మాన్ని కించపరుచొద్దు!! సాయి భక్తిని రాజకీయం చేయొద్దు!!
Просмотров 3 тыс.Месяц назад
కలికాలం ఎలా వుందంటే ఎవరైనా పాపులర్ అవ్వాలంటే చాలు ...సాయి బాబాను విమర్శించి, అభూత కల్పనలు చేసి....తాము మేధావులమని బిల్డ్ అప్ ఇస్తూంటారు...లోకాన్ని బ్రమింపజేస్తుంటారు! సాయి తత్త్వమెప్పుడూ సనాతనత్వమే!! PlEASE CLICK THIS LINK TO KNOW ABOUT FAKE NEWS ON SHIRDI SANSTHAN DONATION TO HAJI PILLIGRIMS. ruclips.net/video/8_iXm9wPQBs/видео.htmlsi=5q_ugmiOGJEzB_TQ My Recent video on Sree Shirdi SaiBaba ruc...
వీళ్లు వాళ్ళు కాదు స్వయంగా సనాతన ధర్మానికి చెందిన మహనీయులు... సాయిబాబా గురించి ఏం చెప్పారో వినండి!!
Просмотров 1,2 тыс.Месяц назад
వీళ్లు వాళ్ళు కాదు స్వయం గా సనాతన ధర్మానికి చెందిన మహనీయులు... సాయిబాబా గురించి ఏం చెప్పారో....ఈ వీడియో లో వివరంగా వుంది! more videos from my channel. రామావధూత కురుమద్దాలి పిచ్చమ్మ తల్లి చరిత్ర part-1మరియు part-2 వీడియోలు చూడడానికి ఈ లింక్ క్లిక్ చేయండి ruclips.net/p/PLyP1anhBteHbBit0YRYaoen8fEkfusOor&si=xIXMpkhEW3pzukyC more videos from my channel. అఘోరీ జై జై జై నారాయణ స్వామి చరిత్ర ruclips.n...
MUST VISIT PLACE IN BANGLORE! "SRI BHET NARAYAN MAHARAJ SAMADHI SHRINE"!
Просмотров 3043 месяца назад
Sri Bhet Narayan Maharaj is a great avadhoota in Dattatreya Saampradaayam. He took Samadhi in Bangalore. Very few people know about this place..The asram is very simple without any pomp...but it has got great spiritual vibrance!! Perfect place for spiritual seekers! This asram is amidst of many temples in Kempegowda Nagar. To know more about Sri Narayan Maharaj...please click this link: trustme...
RAMAVADHOOTHA KURUMADDALI PICHCHAMMA THALLI CHARITHRA-PART-2
Просмотров 22 тыс.3 месяца назад
రామావధూతకురుమద్దాలి పిచ్చమ్మ తల్లి చరిత్ర part-1 వీడియో చూడడానికి ఈ లింక్ క్లిక్ చేయండి: ruclips.net/video/ouVRi9FTGo4/видео.htmlsi=QB-j4lrnYFtGdYKP రామావధూత కురుమద్దాలి పిచ్చమ్మ తల్లి చరిత్ర part-1మరియు part-2 వీడియోలు చూడడానికి ఈ లింక్ క్లిక్ చేయండి ruclips.net/p/PLyP1anhBteHbBit0YRYaoen8fEkfusOor&si=xIXMpkhEW3pzukyC more videos from my channel. అఘోరీ జై జై జై నారాయణ స్వామి చరిత్ర ruclips.net...
RAMAVADHOOTHA PICHCHAMMA THALLI CHARITHRA PART1 రామావధూత కురుమద్దాలి పిచ్చమ్మ తల్లి చరిత్ర-పార్ట్1
Просмотров 13 тыс.4 месяца назад
Pitchammatalli Ashramam details link: g.co/kgs/Q6rV399 please note: mobile numbers of PICHCHAMMA THALLI Shramam are mostly not working. My other vi videos: 1-Poondi Swami Charithra ruclips.net/video/5hjsART9kpk/видео.htmlsi=tjJMAjp9-QbOZnYb 2-AKkkalkota Swami Charithra ruclips.net/video/HgViBLJx5Cw/видео.htmlsi=1_4ymAPZH0MH08O5
అమెరికన్ యోగి " శ్రీ రాధా నాథ్ స్వామి"!
Просмотров 6846 месяцев назад
అమెరికన్ యోగి " శ్రీ రాధా నాథ్ స్వామి"!
అఘోరీ...అవధూత! శ్రీ జై జై నారాయణ స్వామి చరిత్ర!
Просмотров 4,8 тыс.7 месяцев назад
అఘోరీ...అవధూత! శ్రీ జై జై నారాయణ స్వామి చరిత్ర!
"తపస్సు" అంటే ఏంటి??@ Sai Master Patham
Просмотров 1 тыс.7 месяцев назад
"తపస్సు" అంటే ఏంటి??@ Sai Master Patham
శ్రీ పూండి స్వామి దివ్య చరిత్ర!#Sai Master Patham.
Просмотров 4,9 тыс.8 месяцев назад
శ్రీ పూండి స్వామి దివ్య చరిత్ర!#Sai Master Patham.
AN AVATAAR OF HANUMAN ... SRI RANGANNA BABU GAARU! (ENGLISH)
Просмотров 53911 месяцев назад
AN AVATAAR OF HANUMAN ... SRI RANGANNA BABU GAARU! (ENGLISH)
ఆంజనేయ అవతారమైన శ్రీ బూర్లె రంగన్న బాబు గారి దివ్య చరిత్ర!! ఈయన చరిత్ర అద్భుతమైన మహిమల సమాహారం!!
Просмотров 1,9 тыс.11 месяцев назад
ఆంజనేయ అవతారమైన శ్రీ బూర్లె రంగన్న బాబు గారి దివ్య చరిత్ర!! ఈయన చరిత్ర అద్భుతమైన మహిమల సమాహారం!!
సాయి భక్త రేగే అనుభవాలు-1 @శిల్పా విశ్వనాథ్
Просмотров 495Год назад
సాయి భక్త రేగే అనుభవాలు-1 @శిల్పా విశ్వనాథ్
సద్గురు శ్రీ పొలికివర చితంబర స్వామి నామం
Просмотров 169Год назад
సద్గురు శ్రీ పొలికివర చితంబర స్వామి నామం
ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి సమాధి ఘట్టం!! యోగులూ..అవథూతలూ..అవతార పురుషుల పాత్ర!!!
Просмотров 1,5 тыс.Год назад
ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి సమాధి ఘట్టం!! యోగులూ..అవథూతలూ..అవతార పురుషుల పాత్ర!!!
NAku amma pusthakam chadavaalani vundi akka.please book postal address pettagalara
Amma charithra ..naaku oka mithrulu ichchaaramma. Aa pustakam dorakaalantey..vaari aasramam ki vellavalasindey. Online lo aasaramam ph nos pani cheyadam ledu. Nenokasaari prayatnistaanu...ekkada nundaina post lo dorukutundi ani telustey meeku intimate chestaanu🙏
OM Sai Sree Sai Jaya Jaya Sai 🙏🙏🙏1111
🙏🙏🙏
Om sri sainadhaya namaha, chala adbhutham ga theliyachesaru andi. Bhagavanthuni krupa vunnavaallake sai nadhuni thatvam ardham avuthundhi. Nijamyna adyatmikatha ante viswam antha vyapinchi vunnav paramatma thatvanni , atma thatvanni telusukovadam , aa thatvanni teliyacheyadaniki vachhina samardha sadgurudu na sainadhudu. Sai baba garu ardham kaledhu ante vaallu adyatmikatha inka LKG students . Love u baba garu❤
🙏🙏🙏❤️
ఓం శ్రీ సాయి నా ధ య నమః భరద్వాజ మాస్టర్ గారు కీ మా తరుపు అనంత కోటి,కోటి ప్రణామాలు శత కోటి,కోటి కృతజ్ఞతలు . సోదరి చాలా చక్కగా తేలియ చేసారు. మీ కు మా తరుపున అనంత కోటి, కోటి కృతజ్ఞతలు. శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ సాయి నా ధ్ మహా రా జ్ కీ జై. సర్వం మా అంత ర్ యామి సద్గురు శ్రీ సాయినాధ అర్పనం.🙏🙏🙏
Omsairam Jai Sai Master 🙏🙏🙏🙏❤️
Jsisaimaster
సాధన .. శ్రద్ధ .. సబూరి తో ఈ సారు ఓ 110 ఇయర్స్ ఈ భూమి మీద ఉంది .. మా లాంటి పాపులని ఉద్దరించి వెళ్ళవలసింది. ఎందుకో తొందరగా ...
చరిత్రలో మతం మారుస్తున్న వాళ్లందరిలో వీరు ఉంటారు... సైవులు మతం మారతారు, వైష్ణవులు మతం మారతారు, సాక్తేయులు మతం మారతారు... కానీ సాయి బంధువులు మతం మారినట్లు ఎక్కడ కూడా కనిపించదు.
🙏
🙏🙏🙏
ఇంకా అందించండీ...మీ గురువు మీ యందు ఉండి మాతో మాట్లాడుతున్నారు ఐం శివ శక్తి సాయి సిధ్ధగురు రమణానంద గురుభ్యోనమః సిధ్ధగురు ఎక్కిరాల భరద్వాజ మహర్షి కి జై
🙏🙏
జై సాయి మాస్టర్ అక్క..చాలా బాగుంది వీడియో.. తింటే గారెలే తినాలి.. వింటే భారతం వినాలి.. మాట్లాడితే మాస్టారే మాట్లాడాలి.. ఆ ప్రేమ నిండిన మాటలకి మనసు ఉప్పొంగి పోతుంది అక్క.. రామాయణంలో అడవులకు వెళ్ళిన రామున్ని వెనక్కి తీసుకురావడానికి భరతుడు అందరిని తీసుకొని వెళ్తాడు.. రాముడు వెనక్కి రావడం సమంజసమే అని.. జనకుడు వశిష్ఠుడు భరతుడు కైకేయి కౌసల్య అందరూ మాట్లాడుతారు.. వాళ్లు మాట్లాడుతున్నంత సేపు నిజమే కదా రాముడు వెనక్కి వచ్చేయొచ్చు కదా అని మనకి కూడా అనిపిస్తుంది.. కానీ ఒక్కసారి రాముడు మాట్లాడిన తర్వాత.. మన ఆలోచన మారిపోతుంది.. ఆయన చెప్పిన దానికన్నా సత్యం వేరే ఒకటి లేదనిపిస్తుంది.. మా బాస్ భరద్వాజ గారు మాట్లాడిన అంతే.. ఇక మాట్లాడడానికి ఏమీ ఉండదు.. ఆచరణలో పెట్టుకోవడమే.. అద్భుతాలు చూడడమే..అలానే ఎప్పుడో 40 ఏళ్ల క్రితం మాస్టర్ గారు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పారు.. కానీ ఇప్పటికీ అంతకు మించిన సమాధానం చెప్పొచ్చు అని నాకు అనిపించడం లేదు ఇప్పటికే కాదు మరో 200 సంవత్సరాలు దాటిన.. ఆ ప్రశ్నకి అదే సమాధానం.. అదే మా భరద్వాజ.. 😍
అవును తమ్ముడు.. బాగా చెప్పారు...మాస్టర్ గారి మాటంటే రామ బాణం వంటిదే..తిరుగుండదు🙏
భరద్వాజ గారి శిష్యులు అవధూత చింతన చేయాలి ఆళందిలో 23వ ఏటా జీవసమాధి చెందిన సంత్ జ్ఞానేశ్వరులు రాసిన గీతా భాష్యం జ్ఞానేశ్వరి చదివారా తెలుగులో ఉంది గారెలు భారతం భోజనప్రియుల సూక్తి విష్ణు సహస్ర నామం, గీత భారతంలోంచి బయటికి వచ్చేసాయి కాబట్టి భారతం చదవక్కరలేదు భాగవతం గీత చదివితే చాలు అన్నారు ఇవి బిజీ వ్యాపకాల రోజులు కాబట్టి భారతానికి ఒక నమస్కారం పెట్టి వదిలేయండి భారతంలోని భీష్మ విదురాది భాగవతోత్తముల కథలు భాగవతం లో కూడా వస్తాయి కాబట్టి భారతం బాయ్ కాట్ కరోజీ
@@Srinivasrao-zw6wv.. సర్ నమస్కారం.. ఏంటి సార్ అంత పెద్ద మాట అనేసారు ఏకంగా భారతాన్ని బాయికాట్ చేయాలని.. మహాభారతం పంచమ వేదం అని పెద్దల మాట.. అలా అనడం సబబు కాదని నా అభిప్రాయం.. ఎవరు ఏం చదవాలి అనేది వాళ్లు నిర్ణయించుకుంటారు.. ఎవరి సమయాన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది కూడా వాళ్లే చూసుకుంటారు.. బహుశా మీకు నాకు సమయం లేకుండా పోయి ఉండొచ్చు.. కానీ సమయం ఉన్నవాళ్లు హాయిగా మహాభారతాన్ని చదువుకొనివ్వండి.. తప్పేం కాదు కదా.. ఏమో ఈ జ్ఞానం ఎవరిని ఏ వైపుకు తీసుకు వెళుతుందో.. తెలియదు కదా సార్.. మాస్టారు గారు కూడా మహాత్ముల చరిత్ర పారాయణ.. సాధకులకు ఒక ఉత్తమ సాధనా అని చెప్పారు కానీ.. అది ఒక్కటే సాధనా అని చెప్పలేదని నేను అనుకుంటున్నా.. నా అభిప్రాయాన్ని తెలియజేశారు.. ఏదైనా తప్పు ఉంటే పెద్దవారు క్షమించాలి.. అలానే నేను ఇంకా మాస్టర్ గారు శిష్యుడ్ని కాలేదు.. ఒకవేళ ఆ స్థాయికి నేను చేరితే తప్పకుండా అవధూత చింతన చేస్తాను.. కానీ అటువంటి చింతన రావాలంటే మాత్రం..పంచము వేదమైన మహాభారతం కూడా ఎంతో సహాయం చేస్తుంది.. అందుకే దయచేసి బాయికాట్ మహాభారతం లాంటి మాటలు మాట్లాడవద్దని నా అభ్యర్థన.. జై సాయి మాస్టర్.. 🙇♂️
@@ChaituChitluri నేను చెప్పిన మాట జ్ఞానేశ్వరుల మాటే ఇది బిజీ భక్తుల కాలం ఈరెండూ మీరు ఖండించారు ఇంకా భరద్వాజ గారి శిష్యులు కాలేదన్నారు గారెలు కలిపి కొట్టండి భారతాన్ని ఎదురుగా పెట్టుకుని కోట శ్రీనివాసరావు కోడిని చూస్తూ లొట్టలేసుకుంటూ ఉత్తన్నం తిన్నట్టు తినండి భాగవతం గీత ఎప్పటికి చూస్తారు అసలు భక్తి జ్ఞానాల ఖజానాలు ఈ రెండే రెండు భారతానికి చేట భారతం అనే నానుడి కూడా ఉంది భారతం ముర్దాబాద్ గీత జ్ఞానేశ్వరి ఏకనాథ భాగవతం శ్రీ గురు చరిత్ర విష్ణు సహస్రనామ స్తోత్రం చదివించేవారు సాయిబాబా భారత కథలు చదివి పిండేసి నీతులు ప్రవచించే పండితులకు భక్తి తత్వం తెలియదు భారతం వినోదించడానికే టైం వేస్ట్ అలసులు మంద బుద్ధులు అల్పతరాయువులుగ్రరోగ సంకలితులు.. అన్నారు ఋషులు కలియుగ జీవుల్ని సూత మహర్షి ని భాగవతం చెప్పమని కోరినప్పుడు ఆయువుని వీలైనంత భక్తి సాధనలో వినియోగించడానికి గీత, భాగవతం పారాయణ అవశ్యం సాయిబాబా అచ్ఛాకరేగా
@@Srinivasrao-zw6wv.. ధన్యవాదాలు సార్.. సాయిబాబా అచ్చా కరేగా అని ఆశీస్సులు అందించారు.. సంతోషం..మీరు చెప్పినట్టే భాగవతము గీత పారాయణ.. విష్ణు సహస్ర చదివే ప్రయత్నం చేస్తాను..🙏
Ivi kada sadhana rahasyalu antey 🙏💯 parabramhama sai nathaya 🙏 sadguru Sri ekkirala baradwaja master ❤
Jai sai Master 🙏
Jai Sai Master❤🎉❤
Om sree Gurubyo namah ❤❤❤
ధన్యవాదములు 🤝
🙏🙏🙏
Om Sri matre namaha ❤
Om sree Gurubyo namah ❤❤❤
On sree Gurubyo namah ❤❤❤
🙏👌
Avadhuta chintana Sri guru deva datta 🙏 entha bagyam kaligincharu amma maaku 🙏
🙏🙏🙏
Jai guru deva datta ❤
Guru deva datta ❤
No one is as great as Sadhguru Sri Bharadwaja master... Jai Sai Master 🙏🙏🙏😌
"సాయి మాస్టర్" "సాయిబాబా కా బేటా!" శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి జయంతి: అక్టోబర్ 30; ################# తెలుగుం బాసల పల్కువారలకు శాంతి స్థైర్య సంక్షేమముల్ కలుగం జేయగ "సాయిలీల"లను సద్గ్రంథంబు రూపించియున్ వెలుగుం బాటల దీర్చి సద్విషయ మన్వేషించు పాంథాళిగా సలుపం గల్గిన పూజ్యునిం గొలుతు నాచార్యున్ భరద్వాజునిన్! --- శ్రీ తంగెళ్ళ వెంకట సుబ్బయ్య గారి స్తుతి "మరో నంద దీపం!" ############ మరో నంద దీపం మహానంద దీపం మరపించేనిది మన సంతాపం నంద- యశోదా నందన దీపం ఆనందదాయకం మాస్టర్ రూపం! (బాబా శిరిడీలోని లెండీ తోటలో వెలిగించిన అఖండ దీపాన్నే "నంద దీపం" అంటారు! భరద్వాజ గారి జ్ఞాపకాలతో కావలి సాయి భక్తులు ఒక సావనీర్ విడుదల చేసారు ఎప్పుడో! ఆ సావనీర్ పేరు: "మరో నందదీపం!"
Beautifully said🙏🙏🙏👌👌👌👏👏👏
ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ ఫేస్బుక్ మెమరీ ************* "మరో నంద దీపం" సాయి మాస్టర్ భరద్వాజ ############# ధ్యానం: సాయి స్వరూపుడైన మాస్టర్ ను ధ్యానించెదము. జననం: అక్టోబర్ 30-1938, కార్తీక శుద్ధ సప్తమి. నిర్యాణం: ఏప్రిల్ 12-1989. లాయర్ పేట - ఒంగోలు తల్లిదండ్రులు: ఎక్కిరాల బుచ్చమ్మ- అనంతాచార్య. భరద్వాజగారు జగమెరిగిన దత్తావధూత. అపురూపమైన వారి రచనలే వారిని చింతన చేయడానికి దోహదం చేస్తాయి. వారి రచనల్లో ప్రతి వాక్యంలోనూ వారే అధిష్టించి మనకు బోధిస్తున్నట్టు దర్శనమిస్తారు. శ్రీ వేదవ్యాస, శ్రీ కృష్ణమాచార్యుల తమ్ముడై "సాయిబాబా కా బేటా"గా ప్రసిద్ధులయ్యారు. శిరిడీలో తొలి దర్శనంలోనే ఐదారు గంటల సమాధి స్థితిని పొంది సాయి లీలలను పరిశోధిస్తూ సాధకులకు బోధిస్తూ అవధూతలను దర్శిస్తూ పలువురు అవధూతల చరిత్రలు రాసి, రాయించి చింతనను ప్రచారం చేస్తూ తామే ఒక అవధూతగా పరిణతి చెందారు. కేవలం వేదవ్యాస గారితో మాటపట్టింపు కోసం ఐఏఎస్ చదివిన భరద్వాజగారు ఆ వృత్తిలో ప్రవేశించక కాలేజీ లెక్చరర్ గా గూడూరు పక్కన విద్యానగర్, ఒంగోలు పట్టణాల్లో విద్యార్థుల్నేకాక ఎందరినో సాయి భక్తులుగా తీర్చిదిద్దుతూ సాయి మందిరాలు నిర్మింపజేసారు. వీరి రచనల్లో శ్రీ గురు చరిత్ర, సాయిలీలామృతం, సాయిసన్నిధి గ్రంథాలు పలు భాషల్లో ప్రచురితమై ఖండాంతరాల్లో సంచలనం సృష్టించాయి.
Jai guru deva datta ❤ sai nathuni swaroopam a mana master gaaru 🙏🙏
Jai Sai master 🙏
Shree Gurubhyo namahaa
Amma ,❤❤
సూర్యాస్తమయం అంటూ ఉంటాం మనం.. కానీ సూర్యాస్తమయం అనేది ఎప్పటికీ జరగదు.. అది కేవలం భూమి తిరుగుతున్న క్రమంలో మార్పు మాత్రమే.. సూర్యుడు ఎప్పుడూ అలాగే ఉంటాడు స్థిరంగా.. అలాగే మాస్టారు మరణం కూడా శరీరానికే గాని..వారి జ్ఞానానికి.. వారి స్థితికి.. ఎప్పటికి లేదు.. దానికి నిదర్శనమే.. నేటి నా జీవితం.. వారి సమాధి మందిరానికి నాకు దూరం ఉందేమో కానీ.. వారికి నాకు మాత్రం దూరం ఏమాత్రం లేదు.. ఈ వీడియో చూస్తూ వారు శరీరాన్ని వీడిచే సందర్బన్ని మీరు వివరిస్తునప్పుడు నా తెలియకండనే నా కళ్ళలో దారాలంగా కన్నీళ్లు కారాయి.. అది గమనించిన నా భార్య నన్ను అడిగింది ఎందుకు ఆయన అంటే అంత ఇష్టం మీకు అని... నా సమాధానం.. తెలీదు.. తెలీదు అంటే ఇక్కడ.. అర్ధం వారిపై నాకున్న భావాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి.. మాటలు చాలక మౌనంలో నిలుచుండి పోతాను.. అంతే.. ఏది ఏమైనా చాలా చక్కటి వివరణ తో కూడిన వీడియో... సంతోషం అక్క.. త్వరలో ఆయన జన్మదినం ఉంది.. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని.. వారిపై మరో చక్కటి వీడియో మీ నుండి వస్తుందని ఆశిస్తున్నా.. జై సాయి మాస్టర్
మీ comment చదివినప్పుడు, నాకు కూడా కళ్లలో నీళ్లు మెదిలాయి . మాస్టర్ గారంటే...నాకు కూడా ఎందుకంత ఇష్టమో....తెలియదు...🙏 బహుశ అందరిపై ఆయన వర్షించే అమ్మ లాంటి అవ్యాజమైన ప్రేమయే అందుకు కారణమేమో. మాస్టర్ గారి సమాధి గురించి మీ పోలిక అద్భుతం! జై సాయి మాస్టర్🙏🙏🙏
రెండవ భాగం కోసం ఎదురు చూస్తుంటాం అక్క.. అలానే మరింత మంది సాయి భక్తుల జీవితఅనుభవాలు అనుభూతులు.. చక్కటి మీ స్వరంలో వినాలని కోరుకుంటూ.. జై సాయి మాస్టర్ 🙏
తప్పకుండా తొందరలో రెండో భాగం పెడతాను🙏 బాబా వారి లీలలు , మహాత్ముల లీలలు వినిపించగల భాగ్యాన్ని ప్రసాదించినందుకు శ్రీ సాయి కి వింటున్న మీ వంటి భక్తులకు సదా కృతజ్ఞతలు🙏😊 Jai Sai Master 🙏
ప్రజలందరికీ నా విజ్ఞప్తి దయచేసి ఇలాంటి మాటలు అంత నమ్మకండి తెలుసుకోండి నిజానిజాలు . మన బిడ్డ తప్పు చేస్తున్నాడు అని తెలిసిన తర్వాత దండించకపోతే చాలా తప్పు అవుతుంది , ఆయన ముసలిమాన అయితే ఏమి మేము మొక్కుతామంటే మన తల్లి గురించి మనమే తప్పుగా మాట్లాడినట్టు అవుతుంది మన ధర్మాన్ని వదిలేసి ఎవరో ఇతర మతస్తుల ధర్మాన్ని పాటిస్తాన పాటిస్తానంటే ఎవరు ఏమి ఏమి అనరు , కానీ ఒక్క మాట ఎప్పటికైనా సరే మన దేశానికి క్రిస్టియన్ మతము ముస్లిం మతం నుంచి మనకు ఎప్పటికైనా సరే ప్రాబ్లం అనేది వస్తుంది మనం మారకపోతే ఇదే జరుగుతుంది మనం మారకపోతే ఇదే జరుగుతుంది. మనం మారకపోతే ఇదే జరుగుతుంది మనం మారకపోతే ఇదే జరుగుతుంది.🙏🙏🙏🙏
Anavasarangaa..andolana padakandi...ikkada evaruu tappu dova pattinchatledu..pattatledu....Memu.. Sariana ...Hinduvulu ga...chaala patishtanga bratukutunnaam...! Meeru ippati varaku enni Hindu granthaalu chsdivaaro...konni perlu chebuthaara?
2మూసుకొని ఉండరా ముండా బాబా గురించి వాగితే బాగోదు
మేడం మీరెవరో నాకు తెలియదు ,కానీ మీరు మన హిందువుగా పుట్టి మన హిందువులని ఒక హిందువుగా ఉండి మీరు ఒక ఫకీర్ ముస్లింలని మొక్కుతున్నారు మీకేం అనిపించడం లేదా ఇదేవిధంగా ఒక ముస్లిం మతం గురించి ఒక క్రిస్టియన్ మతం ఒక వీడియో చేయండి . ఎవరెవరో బాబా గురించి గొప్పగా చెప్పానని చెప్తున్నారు , ఒక వ్యక్తిని గురించి ఒక సభ ఏర్పాటు చేసినప్పుడు ఒక వ్యక్తిని పిలిస్తే ఆ వ్యక్తి గురించి ఎవరైనా మంచి మాటలు చెప్తారు అలానే అతను గొప్పోడు కాదు రాజకీయ నాయకుల దుర్మార్గులు ఉంటారు రౌడీ శీతోలు ఉంటారు వాడి గురించి రెండు మాటలు చెప్పమంటే మంచి మాటలు చెప్తారు . అతను బ్రాహ్మణ అయితే మరి ముస్లిం పద్ధతులు ఎందుకు అతని దాన క్రియలు చేశారు ఎందుకు ఇప్పుడు కూడా సమాధి ముస్లిం పద్ధతిలోనే ఉంది స్వామి బ్రాహ్మణ కుటుంబం సంబంధించిన వారని చెప్పారు కదా . అలాగే కోర్టు తీర్పు ఇచ్చింది అతను ఒక ముస్లిం మానేసి . మన హిందువులు చేస్తే ప్రతి ఒక్క రూపాయి ముస్లింలకే పోతుంది తప్ప మన హిందువుల కైతే రావడం లేదు. ఈ విధంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి . ఆకలిగా ఒక మాట తెలియనప్పుడు ఏ తప్పు చేసిన తప్పులేదు తెలిసి కూడా తప్పు చేస్తే ఏమంటారు మీరే చెప్పండి ప్రజలారా
Meeru vestunna aaropanalaki oka rujuvu vunda?...aayana Hindu mathaaniki sambandhinchina vaarani naa daggara chaala proof lu vunnayi. Aadhaaram tho maatlaadandi...mabhya pettey maatalatho kaadu. Mee rangu kalladdaala dwaara mottam Hindu saamaajaanni choodakandi. Oka hinduvu ga naa dharmamento...naaku baaga telusu.....!
@@shilpaviswanathనేను నేను చెప్పడం లేదు సిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెబుతావుంది మీ దగ్గర ప్రూఫ్ ఉందని చెబుతున్నారు కదా ఆ ప్రూఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయండి సారీ సిస్టర్ నేను సాయిబాబాని తప్పు పట్టడం లేదు ఎందుకంటే నేను మొక్కిన వాడిని మా ఫ్రెండ్ తో చాలా గొప్పగా చెప్పుకునే వాడిని అలాగే నేను గుడి నిర్మించాలని అనుకున్న వాడిని నా గురించి నేను చెప్పుకుంటే బాగోదు సిస్టర్ నా గురించి నేను చెప్పుకుంటే బాగోదు మీ గర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయండి
@@shilpaviswanathమేడం నాకు ఒక యూట్యూబ్ ఛానల్ అందులో మన ధర్మాలు గురించె చెబుతున్నాను.
@@ATMRAJA-jk6irYT ఛానెల్స్ ఉంటే పుడింగి వా రా ముండా
🙏🙇♂️🙏🙇♂️🙏.. చక్కగా ఉంది అక్క
Poyina na pranani nilpina ,chutu rabnduvulu astulu koteykynda chesina kamadenu,rogani apesina danwantri,kontmndi chedu poojalu cheste arogyni tirgi prasadinchina vennela ,tana baktulni ammalaga kapade kamadenu na punyamurti na dwarakamai ,na Raju rajadhiraju ,na jivitAm miru petina biksha sai ,na jivitAm mi sevaku ankitam nenu i roju bratki una ante adi miru petina biksha emichi runam tirchkonu tandri ,ni baktulni talli tandri laga kapadeniku
Talli enta baga chepavura sai kataksha sidhirastu
Kadapa avadutha evru chepma
Aayanaku Peru ledamma. Alaaney piluchukuntaaru...Bharadwaja Master gaaru aayana darsanaaniki entho mandini pampinchevaaru. Vaari Samadhi Kadapa paatha busstand vadda vuntundi.
Baba ante tandri baba ante nalanti pichidanki alambana ,kutumbam intaknte em chepali talli
Ni jivitam lakshmi kalato undalni arogynga asta aiswarylto undalani asirwadistunanu
🙏🙏🙏🙏🙏 Mee vanti Sai bhakthula deevenalu ...Sai deevenaley🙏🙏🙏🙏 Thank you so much andi 🙏
Talli ,chelli ni padalki vandanalu sai gurinchi evru e seva chesina mata matldina naku varanta kutumba sabyulu
🙏🙏🙏
Nenu usa lo untanu saikosame bratkutunanu edaina sahym kavalnte cheppu ra edina cheytnki ready saikosam na pranani ivdnki kuda endknte na jivitm ayana petina biksha ayana kosam maranichndanikina sidhame na akari upiri kuda saikosame ❤❤❤❤❤❤
❤️🙏🙏🙏🙏🙏🙏🙏❤️
Talli ni padalki vandanalu ,nv edo janmlo na chelivi ayuntv sai gurinchi ila matldtunte ninnu nenu enta asirvadinchano ,ayana chelli idnta sai adinche natakam dairynga undu sai ni edirinche vadu ledu yogi chakravrti ra sai ,sai ante prema prema prema prema
Anni vandanaalu Sai paadaalakey🙏🙏🙏...nenu aayana daaram katti aadinchey pichukanu. Sainathuni patla mee premanu chustuntey chaala haayiga unnadamma...meeru cheppedi nijam...Aayana Parabramha swaroopam ...aayanaku edurenti?... antha aayana Leela vilaasam...🙏
Saibaba kosam 25 years nundi seva chestunanu ,enni nidarshnlu enni manasu doche karayalu chesina na bngram sai ,sai ante amruthm aya
Oka hindu avsrm aite muslim doctor dgrki poda oka muslim hindu doctor dgrki velada matham kulam i kaliyuga rakshasulu ,,,gurtunchkondi sai kulam daivakulm sai matham prema matham ,kastnta annam petmnadu na kodku avsram aina valki ,na amrta sai talli tandri aya andrki dayachesi bhadapetadhu dayachesi sai ni telskovdm kastam aya endknte daivam dari chupani vallu saini artam cheskoleru ,na pranani evru emi anadhu ayana mnasu vennepoosa lantidi sai ante sahym chese na prana daivanni kinchaparchadu ,sai chelli ni mata na gundello mogtundi sai bless u tali
🙏🙏🙏🙏🙏
Nv sai gurinchi matldtunte na kallalo ananda bashpalu telsa endknte na pranani kapadi santanm leka una naku santnm tepista ani pratigna chesadu na kodku sai sai chelli ni matalu adbutm
Mee anandam ...mee bhakthi velluva...cuustuntey...Baba cheyinchina ee kaaryam valla entho truptiga vundammaa🙏 Mee bhakthi naaku jeevittaantham gurtundipitundi....mee vanti Sai bhakthula aananda bhaashpaalaku ee video nu nimitta maatram chesaaru Sai...naa janma dhanyam.🙏
Sai nath nath samprmdym nundi vachadu atane shiva roopm parvti lekunda guru of kaliyug amma ❤❤❤ na sai chelli
🙏🙏🙏
Na prana biksha petina mahanubavdu nityam swapna darshmm itchevadu ,satynga undevadu na pranamina na panchapramm na pranani ila andru antunte photo mundu adganu nv na kodku ani ninnu nenu upsana chesindi nijm aite 25 years nundi adganu ninnu intamndi istm vchindi vagtunte nv em samadanm cheptvo chepuko apude i ama matldtundi ani chepanu chudali endknte na prana daivam sai talli tapkunda samadanm cheptundi