NEE SANKALPAMULO | నీ సంకల్పములో | A R STEVENSON | Telugu Christian Song

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 129

  • @SYMPHONYMUSIC
    @SYMPHONYMUSIC  8 месяцев назад +16

    Lyrics:-
    నీ సంకల్పములో నేనున్నందున
    నను పిలిచి స్వీకరించిన నా దేవా
    నన్ను ముందుగా నిర్ణయించి
    నీయందు స్వాస్థ్యముగా నన్నేర్పరచి
    సమస్తము నామేలుకై జరిగించుచున్నావా
    1. తరతరములకు ఉండును నీ సంకల్పములు
    సదాకాలము నిలుచును నీ అలోచనలు
    నిను దేవుడుగా గల జనులు ధన్యులు
    పూర్ణ మనసుతో నిను సేవించెదను
    నిను ప్రేమించెదను - నీ రూపం పొందెదను
    2. ఎరిగినవాడవు నీవు మా సంకల్పములు
    పరిశోధించి చూచెదవు మా ఆలోచనలు
    నిను వెదికినయెడల ప్రత్యక్షమౌదువు
    పూర్ణమనస్సుతో నిను సేవించెదను
    నిను ప్రేమించెదను - నీ రూపం పొందెదను
    3. నశించిపోవును ఎపుడు రాజుల సంకల్పములు
    వ్యర్థపరచెదవు నీవు అన్యుల ఆలోచనలు
    శరణాగతులకు ధైర్యమిచ్చెదవు
    పూర్ణమనస్సుతో నిను సేవించెదను
    నిను ప్రేమించెదను - నీ రూపం పొందెదను

  • @jcmholychurchkalavalapalli4895
    @jcmholychurchkalavalapalli4895 Месяц назад

    Amen Amen Amen Hallelujah Praise the Lord Thank you So much my dear Lord and thank you ars Anna garu God blessed your family and ministry ⛪📖🕊️🙏🤝💝💐

  • @jessy3david
    @jessy3david Год назад +38

    ఈ రోజు నుండి నా జీవితం యేసయ్యకే సొంతం...ప్రతి నిమిషం నా చెయ్యి విడువకుండా నన్ను కాపాడే నా యేసయ్యేకే స్తోత్రం ప్రభువా..ప్రతి నిమిషం మీ పరిశుద్ధాత్మ తో నాకు సహాయం దయచేయ్యండి ప్రభు....⛪📖✝️🙇🏻‍♀️💫🙏🏻

  • @denny4christ938
    @denny4christ938 Год назад +35

    ప్రతీ సందర్భంపై అద్భుతమైన పదసమకూర్పుతో పాటలు రాసే కృప ఇచ్చి ఆయన నామమును ఘనపరచుకుంటున్న దేవునికి స్తోత్రములు,రానున్న రోజుల్లో మరింత సర్వత్రిక సంఘ క్షేమార్ధం అనేక పాటలు మీ ద్వారా అందించబడాలి ప్రార్ధిస్తున్నాను

    • @PrabhukumarJesusmessages
      @PrabhukumarJesusmessages Год назад

      Amen...... All glory to Jesus...... Vedio editing, location, Madya lo Bible vakyam Reference tolly wonderful Annayya...... 👌👍🙏👑👑👑

  • @AjayKumar-xf3kz
    @AjayKumar-xf3kz 4 месяца назад +1

    ఆమెన్ 🎉

  • @bondadanityanandam7824
    @bondadanityanandam7824 Год назад +3

    దేవుని ఆ స్థానంలో గాన గాంధర్వుడు గా దేవుడు మిమ్మును ఉంచినందుకు దేవునికి మహిమ కలుగును గాక

  • @jagadeeshv8118
    @jagadeeshv8118 Год назад +13

    నీ సంకల్పంలో నేనున్నందున - నను పిలిచి స్వీకరించిన నా దేవా (2)
    నన్ను ముందుగా నిర్ణయించి - నీయందు స్వాస్థ్యముగా నన్నేర్పరచి
    సమస్తము నా మేలుకై జరిగించుచున్నావా (2) (నీ సంకల్పంలో)
    1.తరతరములకు ఉండును నీ సంకల్పములు - సదాకాలము నిలుచును నీ ఆలోచనలు (2)
    నిన్ను దేవుడుగా గల జనులు ధన్యులు (2)
    పూర్ణ మనస్సుతో నిను సేవించెదను (2)
    నిను ప్రేమించెదను నీ రూపం పొందెదను (2)
    నీ సంకల్పంలో నేనున్నందున - నను పిలిచి స్వీకరించిన నా దేవా (2)
    లవ్ యు జీసస్ సర్వ్ యు జీసస్ - లవ్ యు సర్వ్ యు జీసస్ (2)
    2. ఎరిగినైనా వాడవు నీవు మా సంకల్పములు - పరిశోధించి చూచెదవు మా ఆలోచనలు (2)
    నిను వెదకినయెడల ప్రత్యక్షమౌదువు (2)
    పూర్ణ మనస్సుతో నిను సేవించెదను (2)
    నిను ప్రేమించెదను నీ రూపం పొందెదను (2)
    నీ సంకల్పంలో నేనున్నందున - నను పిలిచి స్వీకరించిన నా దేవా (2)
    3. నశించిపోవును ఎపుడు రాజుల సంకల్పములు -
    వ్యర్ధపరచెదవు నీవు అన్యుల ఆలోచనలు (2)
    శరణాగతులకు ధైర్యమిచ్చెదవు (2)
    పూర్ణ మనస్సుతో నిను సేవించెదను (2)
    నిను ప్రేమించెదను నీ రూపం పొందెదను (2) (నీ సంకల్పంలో)

    • @tabithagattu1291
      @tabithagattu1291 Год назад

      Thank you Anna lyrics పెట్టినందున

    • @rajukumarhyb3945
      @rajukumarhyb3945 Год назад

      A million thanks for posting lyrics.

    • @nda1214
      @nda1214 Год назад

      🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌😍🎤🎤🎤

  • @paparao5634
    @paparao5634 Год назад +4

    అద్భుతమైన పాట
    వాక్యాదారమైన పాటలు వ్రాయడం అన్న కు మాత్రమే సాధ్యం

  • @johnney8494
    @johnney8494 Год назад +13

    మీ పాటలు ఎంతో ఆదరణ కలిగించేలా లంటాయి అన్న.. Praise the lord 🙏🙏🙏

  • @nethranathkondepudi1503
    @nethranathkondepudi1503 Год назад +10

    ఎంత అద్భుతమైన మరియు అమోఘమైన పాట TQ jesus

  • @yakobuchinnam9412
    @yakobuchinnam9412 11 месяцев назад

    Praise the lord annayya mana SYMPHONY GOSPEL TEAM MINISTRY Tarataramulu nilustundi annayya Devunike mahimakalugunu gakaa Amen

  • @NageshMullapudi
    @NageshMullapudi Год назад

    Anna❤ me patalu chala adarana estunnavi vandanalu Ayyagaru

  • @MAD_EDITS230
    @MAD_EDITS230 Год назад +1

    Ee album oka adbutham
    Ee album nu
    Andala taara song kosam
    Buy chesamu
    Daanitho paatu prati paata ki
    Memu feeda ❤️❤️

  • @yakobuchinnam9412
    @yakobuchinnam9412 Год назад +1

    సమస్తము నా మేలుకై జరిగించుచున్నావా ఆమెన్

  • @k.yesubabu8089
    @k.yesubabu8089 Год назад +3

    అద్భుతమైన పాటలు sir
    దేవుడు ఇందుకే పుట్టించాడు మిమ్మల్ని.
    దేవునికే మహిమ కలుగును గాక!

  • @ambedhkaruchula5946
    @ambedhkaruchula5946 Год назад

    Devunike Samanta mahima,ghanata,prabhavamulu yugamukaku poorvamu e yugamandunu rabovu yugamulandunu kalugunu gaka.

  • @sudheerdasari6344
    @sudheerdasari6344 Год назад +4

    చాలా బాగుంది బ్రదర్ GOD Bless You 🙌🙌🙌

  • @johnmojish3969
    @johnmojish3969 Год назад

    అనుభూతి గీతాలు సూపర్ అన్నయ

  • @samueltelu5597
    @samueltelu5597 Год назад

    దేవుని కే మహిమ
    ఆమేన్ అనువాడు మిమ్మల్ని మీ బృందానికి ఆయన కృప తోడై యుండును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @Tagooravi
    @Tagooravi Год назад +1

    ని మాటే నా పాటగా అనే పాట అంటే చాల ఇష్టం

  • @stephenyerikipati4644
    @stephenyerikipati4644 Год назад +1

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య మీరు సాంగ్స్ ఎప్పుడెప్పుడు పెడతారని నేను ఎదురుచూస్తునాను అన్నయ్య నేను మరొక అద్భుతమైన పాటని అప్లోడ్ చేసినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అన్నయ్య చాలా అద్భుతమైన హృదయాన్ని హత్తుకునే పాట చాలా బాగుంది అన్నయ్య జోక్ బాక్స్ పెట్టండి అన్నయ్య

  • @rajiarugula2154
    @rajiarugula2154 Год назад

    Excellent song 🎵 praise God 🙌🙏

  • @RaViii1987
    @RaViii1987 Год назад +4

    అద్భుతమైన పాట అన్నయ్య 🥰✝️🙏

  • @Goodcareer-v4t
    @Goodcareer-v4t Год назад

    Amen thank you Jesus

  • @jesusvariousteam8181
    @jesusvariousteam8181 Год назад

    Nice song annaya devnike mahima amen

  • @samgospel713
    @samgospel713 Год назад

    దేవుని సంకల్పంలో ఉన్న వీుయందు...దేవుడు మీయందు నన్ను మీతో పాటుగా ప్రయనం చేసినందుకు దేవుని సంకల్పంలో పని చేసినందుకు... ఈ పాట ద్వారా దేవుని మహిమపరుసతున్ను...

  • @rajiarugula2154
    @rajiarugula2154 Год назад

    Nice song 🎵👌

  • @rajkumarchodem
    @rajkumarchodem Год назад +5

    Wonderful song ... 🥰🥰🥰

  • @hadassahmoses7799
    @hadassahmoses7799 Год назад +2

    Truly you are beautiful instrument in the hands of God, a great blessing to this generation and so dear special to people of Telugu globally.

  • @mulaparthianilbabu6716
    @mulaparthianilbabu6716 Год назад

    సమస్తము నా మెలుకై జరిగించుచున్నవా....👏👏🙌🙏♥️

  • @Roselyn989
    @Roselyn989 Год назад +3

    Praise the lord Wow what a amazing Lyrics annaya
    Wonderful singing
    Glory to God

  • @mosarevanth859
    @mosarevanth859 Год назад +3

    Excellent Song Steven Son Anna👌👌👌

  • @NageshMullapudi
    @NageshMullapudi Год назад

    Meruu chaala baga rastunnaru anna patalu super

  • @PremKumar-ez6df
    @PremKumar-ez6df Год назад

    అద్బుతం గ్లోరీ.. 🙇🏻‍♂️🙇🏻‍♂️🙌🙌

  • @bengmanele
    @bengmanele Год назад

    hallelujah 🔥🗽☦️ dear posters & sisters & brothers pray for me financially problem & my daughter Sony&my& lovely lover ele&my family getting better life in adhunai name amen🔥🗽☦️hallelujah🍓🗽🛐😂💯

  • @kollatisubbarao737
    @kollatisubbarao737 Год назад +1

    Wonderful song praise the Lord

  • @godisgread751
    @godisgread751 Год назад

    God bless you with happiness to you and happy

  • @bethelchurchparadip6540
    @bethelchurchparadip6540 Год назад +3

    Dear brother Praise the Lord. Very nice song 👌👌👌🙌🙌👏👏.

  • @CHANDRASEKHAR-yn3jj
    @CHANDRASEKHAR-yn3jj Год назад +1

    Good song Good singing thank you sir 🙏🙏

  • @ranish9133
    @ranish9133 Год назад

    I know this uncle right from my childhood....me and my frnd used to listen his albums !❤ never ending ministry for the lord uncle 🙏😊 all glory to God 😊😍😍😍😍😍

  • @bethajohnkumar8506
    @bethajohnkumar8506 Год назад

    Thank you

  • @JyotiJyoti-fy5yh
    @JyotiJyoti-fy5yh Год назад +2

    వందనాలు అన్నయ్య గుడ్ బ్లెస్ యు అన్నయ్య 🙏🙏🙏

  • @edulakantimadhunzyomi3951
    @edulakantimadhunzyomi3951 Год назад

    Amen praise the lord thank you Jesus ❤❤❤❤❤❤❤

  • @sathyasailaja
    @sathyasailaja Год назад

    అద్భుతమైన voice మీది అన్న ❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻సాంగ్ 👌👌👌🙌🙌 tnq అన్న

  • @mosesrajnelaboina9738
    @mosesrajnelaboina9738 Год назад +5

    Amazing Lyrics Sir
    సేవకులను గురించిన గొప్ప విషయాలు ఈ పాటలో పొందుపరచినందుకు వందనాలు సార్
    సంగీతం చాలా అద్భుతంగా కొత్తగా ఉంది సార్
    🙏🙏🙏🙌🙌🙌😍😍♥️♥️♥️

  • @preetigolla944
    @preetigolla944 Год назад

    Please pray for my family good health and happiness daily peace

  • @m.mariyanandarao9319
    @m.mariyanandarao9319 Год назад +1

    మంచి పాట మాకు అందించిన బ్రదర్ మీకు వందనాలు..

  • @preetigolla944
    @preetigolla944 Год назад

    Please pray for my family good morning

  • @bodduveerababu3074
    @bodduveerababu3074 Год назад

    Super My dear sir

  • @kantarao3408
    @kantarao3408 Год назад

    Chala Baga uandhi Anna songs

  • @sumansuman9112
    @sumansuman9112 Год назад

    అధుబుతం పాట.... ఆమెన్

  • @kiranaluri6873
    @kiranaluri6873 Год назад

    Praise the Lord sir very good song and very good lyric and very good music and very good singing and very good video sir God bless you sir mana Prabuvuke mahima kalugunu gaka amen

  • @hareesh9006
    @hareesh9006 Год назад

    Vandhaanaalu ayyagaru

  • @dasariswarnakumari2334
    @dasariswarnakumari2334 Год назад

    Wonderful words and vedio music 🎵🎶 padamulu samakurchi padena pata mee nota adhbhutham god bless you 🙌🙌💐💐 bro s son 🙏🙏

  • @SatishKumar-ms4bp
    @SatishKumar-ms4bp Год назад +1

    Praise the lord sir Garu 🙏🏻🙏🏻🙏🏻

  • @philadelphiagospel2267
    @philadelphiagospel2267 Год назад

    అద్భుతమైన ఆత్మీయ అనుభవలు కలిగిన మంచి అనుభూతి గీతం

  • @philadelphiagospel2267
    @philadelphiagospel2267 Год назад

    దేవునికే మహిమ కలుగును గాక.

  • @subbayammaevuri8254
    @subbayammaevuri8254 Год назад

    చాలాబాగాపాడారు

  • @isathya4948
    @isathya4948 Год назад +1

    Praise the lord brother🙏🙏🌹💐

  • @solmonraju1916
    @solmonraju1916 Год назад

    Excellent song ❤ Jesus 🙏🙏

  • @havilamadhiri464
    @havilamadhiri464 Год назад

    Praise the lord annaya Super song annaya

  • @sureshpotru1721
    @sureshpotru1721 Год назад

    సూపర్ అ నా ఇయా

  • @christinashantha7784
    @christinashantha7784 Год назад

    Thq brother praise the lord

  • @samabhishek5977
    @samabhishek5977 Год назад

    Wonderful song based on word of god

  • @g.sharada8620
    @g.sharada8620 Год назад

    🙏 Thankyou Jesus

  • @elijahpallala1897
    @elijahpallala1897 Год назад

    Prise the Lord Annayya. Glory to God through your ministry......

  • @praisehimgospelteam8453
    @praisehimgospelteam8453 Год назад

    వాహ్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ అన్న

  • @Preethamp2018
    @Preethamp2018 Месяц назад

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kashapogujohnson
    @kashapogujohnson Год назад +1

    Praise the Lord Sir

  • @nnirmala8798
    @nnirmala8798 Год назад

    Awesome lyrics and excellent singing Sir God bless you more 🙌🙌🙌

  • @eruguralasampathkumar8086
    @eruguralasampathkumar8086 Год назад

    Praise the lord

  • @navaratnamahathichakravart8391
    @navaratnamahathichakravart8391 Год назад +1

    Glory of the Lord Anna Garu

  • @sunilhosannarpl9342
    @sunilhosannarpl9342 Год назад

    Super Annaya

  • @vimalathumati7870
    @vimalathumati7870 Год назад

    God bless you brother

  • @johnksudarson8222
    @johnksudarson8222 Год назад

    Wonderful song thankyou pastor glory to God ✝️🙏 👏👏

  • @avsk999
    @avsk999 Год назад

    🙏PRAISE THE LORD🙏అన్నా 🤝

  • @lakshmanaraonavundru5361
    @lakshmanaraonavundru5361 Год назад

    Ur excellent sir.ur our spiritual god's gift 🎈🎈🎈

  • @hananyateluguchannel6024
    @hananyateluguchannel6024 Год назад

    Praise the Lord anna
    💐💐💐 🙏🙏🙏 👌👌👌🥰🥰🥰 🎤🎼🎹🥁🎻👏👏👏

  • @byriramanjineyulu780
    @byriramanjineyulu780 Год назад

    Super song 👏👏🙏🏿

  • @bhaskarbhaskar744
    @bhaskarbhaskar744 Год назад

    Good brother

  • @cycleskids7990
    @cycleskids7990 Год назад

    🙏🙏

  • @mudipriya9323
    @mudipriya9323 Год назад

    Praise the Lord Amen

  • @ranjanimarapatla3587
    @ranjanimarapatla3587 Год назад

    It's a wonderful elegant song sir nice words 👏 👏👏

  • @srinudulapalli209
    @srinudulapalli209 Год назад

    అన్నయ్య వందనాలు

  • @korrajeevan1432
    @korrajeevan1432 Год назад

    love u this song💚

  • @pastorrajuadj8828
    @pastorrajuadj8828 Год назад

    Amen Praise the lord 🙏 Shalom 🙏 Anna

  • @jeevamaargasangam
    @jeevamaargasangam Год назад

    చాలా చక్కగా పాడారు

  • @januparlour6155
    @januparlour6155 Год назад

    Nice song sir

  • @rajashekarborelli1122
    @rajashekarborelli1122 Год назад

    Praise the Lord Anna😇 🙏
    Glory to JESUS🙌

  • @jyothijyothi7295
    @jyothijyothi7295 Год назад

    Glory to God

  • @ch.polirajuch.poliraju3576
    @ch.polirajuch.poliraju3576 Год назад

    Praise the Lord. Anna

  • @Gospalsongs989
    @Gospalsongs989 Год назад

    Verry nice loketion anna

  • @karthikk9956
    @karthikk9956 Год назад

    అన్న వందనాలు

  • @kalyanssr9885
    @kalyanssr9885 Год назад

    Super wonderful song Anna 🙏🙏

  • @sanjanareddy8844
    @sanjanareddy8844 Год назад

    Very nice song brother 🙏🏻

  • @chintubudijaggula7391
    @chintubudijaggula7391 Год назад

    Such a nice praising melody sir....

  • @sudhakarn2829
    @sudhakarn2829 Год назад

    Praise the LORD 🙏🙏

  • @pastorrajuadj8828
    @pastorrajuadj8828 Год назад

    Praise God 👍👍👍

  • @medipallinaresh5236
    @medipallinaresh5236 Год назад

    Roma 8:28

  • @pastorrajuadj8828
    @pastorrajuadj8828 Год назад

    Beautiful song 🎉