Lyrics:- ఎందుకే మనసా నీకు తొందర దైవ చిత్తం చేసి చూడు ముందర అందుకే బ్రతుకుచున్నామిందున అది మరచిపోకే బ్రతుకు గురిని ఎందున 1. దావీదును చూడగా స్థితిని మరచిపోయెగా సంసోనును చూడగా గురిని మరచిపోయెగా పాపమే దానికి బలమని తెలుసునా పాపమెనుకే పరుగులెట్టుట క్షేమమా 2. బోయజును చూడగా తొందరపాటే లేదుగా యోసేపును చూడగా పాపమునకే భయమురా దైవచిత్తము నెరవేర్చెను చూడవా ప్రభువు చూసి దీవించెను ఎరుగవా 3. మార్పు చెందిన పౌలుకు లోకమే ఒక పెంటరా మార్పు లేని దేమా లోకాశలో మునిగెరా లోకస్నేహం మరణమే అని తెలియదా క్రీస్తు స్నేహం నిత్యజీవం ఎరుగవా
ఈ పాట, పాట మాత్రమే కాదు. ఒక సంపూర్ణ వాక్య సందేశం. పాతనిబంధన లోని 6 మంది. మీ వర్ణన 6 విధాలుగా బాగుంది. ఒక చక్కని వాక్యాధార గానం. మీరు వదిలిన అద్భుత భానం. నూతన సవoత్సరానికి గొప్ప కానుక. మీ పాట దేవునికి మహిమ గనుక. మీకు ప్రత్యేక వందనములు. దేవుడు మీకు ఇచ్చిన అద్భుత తలాంతు ముందు మా కుప్పిగంతులు వ్యర్థం, కానీ ఒక హృదయ స్పందన హృదయ లోతుల్లోనుంచి. V. ప్రేమ్ from Hyderabad
ఇంతకు ముందు మీరు మాత్రమే ఇలాంటిపాటలు రాసేవారు ఇప్పుడు చార్లెస్ గారు రాశారు, రాసి మీ దగ్గరకు వచ్చి మంచి పని చేసారు ఇలాంటి పాటలు మీ ఛానల్ లో మాత్రమే దొరుకుతాయి. Thank you very much you both
స్టీవెన్సన్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు పాటను చాలా బాగా రాశారు అయ్యగారు మీరు చాలా చక్కగా పాడారు ఈ సంవత్సరం దేవుని సేవలో బహుగా మీరు వాడ బడాలని చక్కనిపాటలు పాడాలని హృదయపూర్వకంగా మేము కోరుకుంటున్నాం🙏🙏🙏
హాయ్ అన్నయ్య ప్రైస్ ది లార్డ్ అన్నయ్య దేవుని కృపను బట్టి ఈ నూతన సంవత్సరంలో మరొక సాంగ్ చైడానికి దేవుడు మీకిచ్చిన గొప్ప తలాంతుల కొరకై ఎంతగానో కృతజ్ఞతలు చెలిస్తున్నాను అన్నయ్య ఈ సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి ఇంకా అనేకమైన వాక్యాను సారమైన గీతాలు చైయాలని అలాగే ఈ సంవత్సరం మొదటి నుండి చివరి వరకు ఆ దేవుని ఆశీసులతో నింపి నడిపించాలని ప్రార్థిస్తూ మీ స్టీఫెన్ అగిరిపల్లి 👍👍👍👌👌👌❤️❤️🎶🎶🎶🎤🎤🎤🎹🎹🎹
Anna naku konni questions vnnayi Enduku inni churches vnnayi Meru and family job cheyaru mari meku money ela vastundi rent, clothes,food and holiday trips ki Me children international school chadavadaniki fees ela kadataru Anni cars and antha luxury life ela anna Please naku ivvani chusinapudu church ki aslau vellalli anioinchadam ledu please chepandi
Lyrics:-
ఎందుకే మనసా నీకు తొందర
దైవ చిత్తం చేసి చూడు ముందర
అందుకే బ్రతుకుచున్నామిందున
అది మరచిపోకే బ్రతుకు గురిని ఎందున
1. దావీదును చూడగా స్థితిని మరచిపోయెగా
సంసోనును చూడగా గురిని మరచిపోయెగా
పాపమే దానికి బలమని తెలుసునా
పాపమెనుకే పరుగులెట్టుట క్షేమమా
2. బోయజును చూడగా తొందరపాటే లేదుగా
యోసేపును చూడగా పాపమునకే భయమురా
దైవచిత్తము నెరవేర్చెను చూడవా
ప్రభువు చూసి దీవించెను ఎరుగవా
3. మార్పు చెందిన పౌలుకు లోకమే ఒక పెంటరా
మార్పు లేని దేమా లోకాశలో మునిగెరా
లోకస్నేహం మరణమే అని తెలియదా
క్రీస్తు స్నేహం నిత్యజీవం ఎరుగవా
చాలా బాగుంది సాంగ్ 🎉
🙏🙏
Super. anna
చాలా చాలా బాగుంది అన్నయ్య గారు పాట
thak you very much for this wonderful song .praise god specilly thanks to Dr.A R Steevenson garu.🙏and all .
ఈ పాట, పాట మాత్రమే కాదు.
ఒక సంపూర్ణ వాక్య సందేశం.
పాతనిబంధన లోని 6 మంది.
మీ వర్ణన 6 విధాలుగా బాగుంది.
ఒక చక్కని వాక్యాధార గానం.
మీరు వదిలిన అద్భుత భానం.
నూతన సవoత్సరానికి గొప్ప కానుక.
మీ పాట దేవునికి మహిమ గనుక.
మీకు ప్రత్యేక వందనములు.
దేవుడు మీకు ఇచ్చిన అద్భుత తలాంతు ముందు మా కుప్పిగంతులు వ్యర్థం, కానీ ఒక హృదయ స్పందన హృదయ లోతుల్లోనుంచి.
V. ప్రేమ్ from Hyderabad
చాలా బాగుంది .వందనములు
Thank you very much anna wonderful song maku andincharu 🙏🙏🙏
Good సాంగ్ annayya garu 🎉🎉🙏🙏🙏
Praise the lord brother 🙏🙏
Meaningful song,,praise the lord brother
Excellent lyrics brother. God be with you always. 🎉❤
అద్భుతమైన పాట చాలా మంచి వాక్యాఅనుచరం రచన
అన్న మీకు నా ధన్యవాదములు 🙏
మీ గానం అమోఘం
Song is very good
Praise the lord anna
Song super anna❤
Super anna
ఇంతకు ముందు మీరు మాత్రమే ఇలాంటిపాటలు రాసేవారు ఇప్పుడు చార్లెస్ గారు రాశారు, రాసి మీ దగ్గరకు వచ్చి మంచి పని చేసారు ఇలాంటి పాటలు మీ ఛానల్ లో మాత్రమే దొరుకుతాయి. Thank you very much you both
Praise the lord annaya guru song super annaya guru
👏👏👏👏
Exellent song బ్రదర్ praise the lord may god bless you
Praise the lord sir wonderful beautiful song
Wonderfull song brother
Charless garu
God bless you
Chakravarthy
Super song brother & Excellent music ✍🏻✍🏻🎤🎙️🎵🎶🎹🥁🙏❤️
sopar
Praise the lord sir 🙏 very nice lyrics Sir nice song sir
చాలా చాలా వందనాలు అన్న మీ పాటలు అన్ని అర్థవంతమైన వి వాక్యానుస్సారమైనవి
Praise the lord annayya song super nice
శృతి, లయ చాలా బాగున్నాయి. సాంగ్ చాలా బాగా వచ్చింది
This song is 100% for me
PRAISE THE LORD SIR 🙏🙏🙏 WISH YOU HAPPY NEW YEAR 2025 VERY VERY VERY GOOD SONG 👏👏👏 YESURATHNAM K BHAGYAMMA CHENNAI 🎉🎉🎉
Praise the lord Anna super song tq u
God bless you annya
Praise the lord Anna పాట చాలా బాగుంది మీ ప్రయాస దేవుని చిత్తం దేవునికి సొత్రం
దేవుని నామము వలననే విశ్వాసము మనుష్యుల ఊహలు మాటలు మి పాటకు అర్దం సూపర్ అన్నయ్య ❤
Praise the lord Annaya 🤝
Praise the Lord. Anna
Glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏 excellent song composition
గుడ్ లిరిక్స్ అన్న 👍👍👍👌👌👌❤️❤️❤️
Excellent song
సూపర్ ఉంది సాంగ్ అన్న 👌🏻👌🏻👌🏻
Prise the lord Anna super song Anna.....
Nice song
దేవుడు మీ ద్వారా జాలువారే ప్రతి పాట మాకు ఎంతగానో ఆదరించుతాయి అన్నా!!🙏, దేవుడు మీకు మంచి ఆరోగ్యం దయచేయును గాక ✋
Anna mi songs vini Jesus balaparicharu nenu krunginavelalo,meeru andariki aasirvadamuku,aatmalanu bratikinchutaku mimmunoka aayudamga vadutunna Yesuku mahima,miku thanks
Gloretogod
2025 లో మరో నూతన గీతాన్ని అందించిన స్టివేన్సన్ గారికి వందానాలు
Good lyrics
నూతన సంవత్సరంలో నూతన గీతాన్ని అందించిన ఏఆర్ స్టీవెన్సన్ గారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదములు అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు
Happy New year Aana praise the Lord Anna 🙏🙏🙏
స్టీవెన్సన్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు పాటను చాలా బాగా రాశారు అయ్యగారు మీరు చాలా చక్కగా పాడారు ఈ సంవత్సరం దేవుని సేవలో బహుగా మీరు వాడ బడాలని చక్కనిపాటలు పాడాలని హృదయపూర్వకంగా మేము కోరుకుంటున్నాం🙏🙏🙏
దేవునికే మహిమ కలుగును గాక!.
వందనములు అన్నయ్య. Liric &Music చాలాబాగున్నాయి ట్రాక్ పెట్టండి అన్నయ్య మాసంఘములో మీటింగ్స్ లో పాడటానికి ఇంకా అందరూ పసుకోవటానికి బాగుంటుంది ప్లీజ్
Chraistava lokaniki meroka animutyam Anna
praise the lord
హాయ్ అన్నయ్య ప్రైస్ ది లార్డ్ అన్నయ్య దేవుని కృపను బట్టి ఈ నూతన సంవత్సరంలో మరొక సాంగ్ చైడానికి దేవుడు మీకిచ్చిన గొప్ప తలాంతుల కొరకై ఎంతగానో కృతజ్ఞతలు చెలిస్తున్నాను అన్నయ్య ఈ సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి ఇంకా అనేకమైన వాక్యాను సారమైన గీతాలు చైయాలని అలాగే ఈ సంవత్సరం మొదటి నుండి చివరి వరకు ఆ దేవుని ఆశీసులతో నింపి నడిపించాలని ప్రార్థిస్తూ మీ స్టీఫెన్ అగిరిపల్లి 👍👍👍👌👌👌❤️❤️🎶🎶🎶🎤🎤🎤🎹🎹🎹
Very cute 🥰 anna 🎉
అన్నయ్య ఏమి అనుకోవద్దు
నాకు మీ పాత పాటలు అంటే చాలా ఇష్టం కానీ
ఇ మధ్య వచ్చే పాటలో ఏదో వెలితి కనిపిస్తుంది అన్నగారు
❤❤❤❤❤❤
దావీదు తర్వాత మనసు గురించి ఒక అద్భుత గీతం మీ కలం నుండి జాలు వారింది.
అద్భుతం అన్నా!
పాట చాలా బాగుందీ
God bless you brother
🎤🎤🎤
Anna naku konni questions vnnayi
Enduku inni churches vnnayi
Meru and family job cheyaru mari meku money ela vastundi rent, clothes,food and holiday trips ki
Me children international school chadavadaniki fees ela kadataru
Anni cars and antha luxury life ela anna
Please naku ivvani chusinapudu church ki aslau vellalli anioinchadam ledu please chepandi
Meeru devudini nammukondi ivanni meeku vastayi devudu ichevarini meeku isthadu
Sorry to Say This .
Song is
Not Good .
Failed.
❤❤❤❤❤