SAKALAASEERVAADHAMULA I సకలాఆశీర్వాదముల I Latest Telugu Christian Song I Dr. A R Stevenson
HTML-код
- Опубликовано: 8 окт 2024
- #arstevenson #latestsongs
#symphonymusic #christiansongs
Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
For More Latest AR Stevenson Songs And Messages Stay Tuned To SYMPHONY MUSIC Channel.
SUBSCRIBE : / symphonymusic
SHARE!!! LIKE!!! and COMMENT!!
Jeevaswaralu Song Book App
play.google.co...
Follow Us on:
Facebook: / arsymphonymusic
Instagram : www.instagram....
Twitter: ar...
Website: www.symphonygospelteam.com
Whatsapp : 9440210329
For any copyright queries, Please reach out @ symphonywebteam@gmail.com
Telugu Christian Songs/Christian video songs/Christian Devotional songs/ Telugu Worship songs/ Stevenson songs/ A.R. Stevenson latest Songs/ A.R.Stevenson new albums/ A.R. Stevenson latest videos/ Jeevaswaralu songs/ symphony gospel team/ telugu Jesus worship songs/ songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ symphony music/ famous telugu christian songs/ Stevenson Latest videos/ A.r.Stevenson live videos/ A.R. Stevenson Meetings/ Telugu christian melody/ Jesus Songs/ Chirstian Hit songs/ latest Telugu christian songs 2020/ English Christian Songs/ Christian Videos/ Easter Songs/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Songs/ Aantharyam/ Exclusive Interviews/ Nadipisthadu/ Ninu Preminchuchu Vardilleddam/ Telugu Christmas Songs/ A.R. Stevenson christmas songs/ Christmas video songs/ Yerushalem Songs/ Nakintha Bhagyama/ O yerushalema/ Neekante Nammadagina/ Sangeetha Naadamutho/Latest stevenson hit songs/ Stevenson Melody Songs/Stevenson Heart Touching Songs/A.D. Sikhamani messages/ A.D. Sikhamani Songs/Jukebox/ Stevenson songs jukebox/Stevenson Marriage Songs/ Telugu Marriage Songs/ Latest Marriage Songs/ Stevenson Messages/stevenson live singing/ Symphony Songs
Lyrics:-
సకలాశీర్వాదముల కారణభూతుడా
యేసూ నా ప్రియుడా
నీ మేలుల తలంచుచుండ
స్తుతిగానమే పెదవుల నిండా
అ.ప. : జయశీలుడా విభుడా
పరిపూర్ణుడా హితుడా
1. అన్నపానం లోటు రానీకుండా
కార్యము చేసిన పోషకుడా
ఆరోగ్యములను కుదుటపరచి
ఆయుష్షు పెంచేవాడా
2. జీవమార్గం తప్పి పోనీకుండా
జ్ఞానము నేర్పిన ప్రాపకుడా
ఆటంకములను అనువుపరచి
ఆకాంక్ష తీర్చేవాడా
3. కాయకష్టం పాడు కానీకుండా
లాభము కూర్చిన శ్రీకరుడా
ఆదాయములను పదిలపరచి
ఆధిక్యమిచ్చేవాడా
98kikokjht4422we566fzAlwl3
Praise the Lord brother 🙌
Good song
Super anna song
6
సకలాశీర్వాదముల కారణభూతుడా
యేసూ నా ప్రియుడా
నీ మేలుల తలంచుచుండ
స్తుతి గానమే పెదవుల నిండా
జయశీలుడా విభుడా
పరిపూర్ణుడా హితుడా
1. అన్నపానం లోటు రానీకుండా
కార్యము చేసిన పోషకుడా
ఆరోగ్యములను కుదుటపరచి
ఆయుష్షు పెంచేవాడా
2. జీవమార్గం తప్పిపోనీకుండా
జ్ఞానము నేర్పిన ప్రాపకుడా
ఆటంకములను అనువుపరచి
ఆకాంక్ష తీర్చేవాడా
3. కాయకష్టం పాడు కానీకుండా
లాభము కూర్చిన శ్రీకరుడా
ఆదాయములను పదిలపరచి
ఆధిక్యమిచ్చేవాడా
Good work ❤
Hallelujah
Super anna song
సకలాశీర్వాదముల కారణభూతుడా
యేసూ నా ప్రియుడా "2"
నీ మేలుల తలంచుచుండ
స్తుతిగానమే పెదవుల నిండా "2"
జయశీలుడా విభుడా పరిపూర్ణుడా హితుడా "2"
"సకలా"
అన్నపానం లోటు రానీకుండా
కార్యము చేసిన పోషకుడా "2"
ఆరోగ్యములను కుదుటపరచి "2"
ఆయుష్షు పెంచేవాడా
"జయాశీలుడా"
జీవమార్గం తప్పి పోనికుండా
జ్ఞానము నేర్పిన ప్రాపకుడా "2"
ఆటంకములను అనువుపరచి "2"
ఆకాంక్ష తీర్చేవాడా
"జయాశీలుడా"
కాయకష్టం పాడు కానీకుండా
లాభము కూర్చిన శ్రీకరుడా "2"
ఆదాయములను పదిలపరచి "2"
ఆధిక్యమిచ్చేవాడా
"జయాశీలుడా"
Super song annaya
Hi Anna... This is Timothy. అనేకమందిని ఆత్మీయంగా బలపరిచే వాక్యాధారమైన పాటలను అందించిన అతికొద్దిమంది వాగ్గేయకారుల జాబితాలో కొన్ని దశాబ్దాలుగా మిమ్మల్ని ప్రథమ స్థానంలో ఉంచిన దేవునికే వందనాలు. దాదాపు 15 సంవత్సరాలకు పైగా సంగీత పరిచర్యలో మీతో కలిసి ప్రయాణించినా, మమ్మల్ని కూడా మీ పాటలు ఎన్నోసార్లు బలపరచి ధైర్యపరిచాయి అని చెప్పడానికి గర్వపడుతున్నాను. చింతలపూడిలో ఈ పాట రిలీజ్ టైమ్ లో సంగీత బృందంలో నేను కూడా సభ్యుడిగా ఉండటం, ఆ 3 రోజులు ఈ పాటద్వారా దేవుడు ఎంతగా ఘనపరచబడ్డారో నేనే ప్రత్యక్ష సాక్షిని. మీ నుండి ఇలాంటి వాక్యాధార ఆత్మీయ గీతాలు మరెన్నో వెలువడాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్న మీ సంగీత పరిచర్య ఇంకనూ అనేక సంవత్సరాలు నిరాటంకంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ..... K. Timothy
అన్నయ్య ఫోన్ నెంబర్ పెట్టగలరు
సకల ఆశీర్వాదములకు కారణభూతుడ ఏసు నా ప్రియుడా //2// నీ మేలులు తలంచుచుండ స్తుతి గానమే పెదవుల నిండా జయశీలుడా వివుడా పరిపూర్ణుడాహితుడా /2/సకల /1''' అన్నపాణంలోటు రాణికుండా కార్యము చేసిన పోషకుడా /2/ ఆరోగ్యములనుకుదుటపరచి/2 ఆయుష్షు పెంచేవాడా....…......... జయశీలుడావిబుడ.…............... పరిపూర్ణుడాహితుడా..../సకల/.
2. జీవా మార్గం తప్పిపోని కుండా జ్ఞానము నేర్పిన ప్రాపకుడ /2/..,......................... ఆటంకములనుఅణువుపరిచి/2 ఆకాంక్ష తీర్చేవాడా.............. జయశీలుడా విబుడా..,.......... పరిపూర్ణుడాహితుడా...... సకల.
3 కాయ కష్టం పాడు కానీకుండా
లాభము కూర్చిన స్వీకరుండా2 ఆదాయములను పదిల పరిచి 2 ఆదిత్య మీచువాడ...….............. జయశీలుడా విబుడా......
పరిపూర్ణుడాహితుడా... //సకల ఆశీర్వాదములకు//Amen🎉
🙏🏻🥰
tnq so much 🙏
Very nice
❤❤❤❤❤❤
Nice song brother
సకలాశీర్వాదముల కారణ భూతుడా
యేసు నా ప్రియుడా :: 2 ::
నీ మేలులు తలంచుచుండా
స్తుతి గానమే పెదవుల నిండా :: 2 ::
జయశీలుడా విభుడా - పరిపూర్ణుడా హితుడా
అన్నపానము లోటు రానికుండా
కార్యము చేసిన పోషకుడా :: 2 ::
ఆరోగ్యములను కుడుటపరచి
ఆయుష్షు పెంచెవాడా :: జయశీలుడా ::
కాయకష్టం పాడు కానీకుండా
లాభము కూర్చిన శ్రీకరుడా :: 2 ::
ఆదాయములను పదిలపరచి
ఆధిక్యమిచ్చేవాడా :: జయశీలుడా ::
Happy birthday to you brother
Happy birthday to u annayya.🎉🎉🎉
ఈ పాట చాలా బాగుంది అన్నయ్య గారు అండి 🙏🙏🙏
అన్న మి సంగీతం ఎంత వినసొంపుగా వుంది..
జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య 120 సంవత్సరాలు దీర్ఘాయువు ఇవ్వాలని దేవున్ని ప్రార్థిస్తున్నాం అన్నయ్య god bless you
120chala
🎉 విష్ యు హ్యాపీ బర్త్‌డే టు యు అన్నయ్య గారు 🎉 దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక ఆమెన్ దీర్ఘాయువుతో దీవించును గాక🎉🙏amen 🙏
Anna మీ ఈ పాట రిలీజ్ అవ్వక ముందే నేర్చుకొని మేము వెళ్లే church lo పాడేసాను అన్నయ్యా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 అంతా చక్కగా సులువుగా నేర్చుకొనే ల ఉంటాయి anna మీ పాటలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise The Lord Anna,
This song is rightly suitable for our PRAISE AND WORSHIP.
మీ పదాల ఎంపిక, కూర్పు అమోఘం!
అన్నపానం
ఆరోగ్యం
ఆయుష్షు
ఆటంకం
ఆకాంక్ష
ఆదాయం
ఆధిక్యత వంటి పదాలతోఅద్భుతమైన గీతం.
పైన పేర్కొన్న పదాల లోని ఆశీర్వాదములు ప్రతి ఒక్కరు ఎదో ఒక సందర్భములో పొందుకుంటూ ఉంటారు, అప్పుడు ఈ పాట తో ప్రభువుని స్తుతించ వచ్చు...!
మీ చేతినుండి జాలువారిన ఏ పాటనైన 2 లేదా 3 సార్లు శ్రద్ధగా నేర్చుకుంటే వెంటనే పాడుకోవచ్చు.
మీకు ప్రత్యేకమైన అభినందనలు, అనేకులకు ఆశీర్వాదం మరియు మన దేవుడికి మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్!
Prem from Hyderabad
అన్నయ్య వందనాలు మీ జన్మదిన బర్త్ డే కి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను మీకు ఇంకా ఆరోగ్యం జ్ఞానం అనేక పాటలు ఇంకా పాడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను మీకు ఇంకా ఆయుష్ పొడిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
Wish you many more happy returns of the day Wish you Happy birthday🎂🎂🎂అన్నయ్య ........ మంచి ఆరోగ్యం, ప్రయాణాలలో దేవుని హస్తం తోడుగా, ఇంకా ఉన్నత శిఖరాలకు మీరు అధిరోహించాలని క్రైస్తవ ప్రపంచానికి ఇంకా అనేకమైన పాటలు అందించి సార్వత్రిక సంఘాన్ని సిద్ధపరచడం లో పరిశుద్ధాత్ముడు నిన్ను బహు బలముగా వాడుకొనును గాక ఆమెన్...... బలవంతుడైన యేసయ్య పరిచర్య లో నీ తమ్ముడు పాస్టర్ జి.ప్రభు కుమార్
మీరు,ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని,మరెన్నో పాటలు రాయాలని,ప్రజాదరణ పొందాలని,ప్రతీ సందర్భంలో విజయవంతగా ముందుకెళ్లాలని కోరుకుంటూ మీ అక్క సమానురాలైన విజయమ్మ అక్క.టీచర్
మీరు స్వరకల్పన చేసిన పాటలకు దయచేసి tracks ఇవ్వండి అన్నయ్య
Yes please keep tracks annaiah
జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య గారు 🙏🙌🙌దేవుడు మిమ్మల్ని అద్భుతంగా బాగా వాడుకుంటూ
నాడు పాటలు పాడుతూ రచన చేస్తూ సంగీతం చేస్తూ దేవుడు ఇంకను మిమ్మల్ని దీవించాలని ఆమెన్ 🙏
Praise the Lord Jesus
దేవుని దయవల్ల మీ నుండి మరో ఆణిముత్యం వెలువడింది. హల్లెలూయ.. God bless you
Yes lord Amen 🙌 🙏🙌
దేవునికి వందనాలు ఇంత మంచి పాట ఇచ్చిన మీకు వందనాలు అన్నయ్య
హ్యాపీ బర్తడే అన్నయ్య 🎉🎂💐
ఇలాంటి మారెన్నో పాటలు పాడుతూ మమ్మలిని ఇంకా దేవుని లో బలపరచాలి అని ఎన్నో బర్తడే లు ఎన్నో చేసుకోవాలి వన్స్ అగైన్ హ్యాపీ బర్తడే అన్నయ్య 🎂🙏🏻💐
యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక..
దేవుని వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును .
Wish you A Many Many More Many Happy Returns of The Day... 🎉💐🎂
😇
🥳HAPPY BIRTHDAY🥳
❤️ 🇧 🇴 🇸 🇸 ❤️
ɪ ᴀᴍ ᴠᴇʀʏ ᴘʀᴏᴜᴅ ᴛᴏ ʙᴇ ʏᴏᴜʀ ғᴀɴ🥳❤️❤️❤️
ప్రియమైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు అన్న, మీ కలం నుండి పాడిన ఎన్నో వందల పాటలు నేను వింటున్నాను ఆత్మీయంగా ఆశీర్వదించబడుతున్నాను, బలపడుతున్నాను. మీ పాటల ద్వారా దేవుడు క్రుంగి ఉన్న సమయంలో ఎంతగానో ఆదారిస్తున్నాడు.
Happy Birthday Christian music legend Dr.AR.Stevnson garu
Wonderful song ...Devunike mahima kalugunu gaka.
వందనాలు అన్న 🙏👏
హ్యాపీ బర్త్‌డే అన్నయ్య ఈ పాట కోసం ఎప్పుడు నుండో ఎదురు చూస్తున్నాను అన్నయ్య థాంక్యూ అన్నయ్య చింతలపూడి మీటింగ్స్‌లో మీరు పాట నేర్పించారు
మీరు పాడే ప్రతి పాట దేవునికి మహిమ కరముగా ఉంటాయి 🌹🌹🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️❤️❤️
Plv:
సకలాశీర్వాదముల కారణభూతుడా యేసు నా ప్రియుడా "2"
నీ మేలులు తలంచుచుండా
స్తుతిగానమే పెదవుల నిండా "2"
జయశీలుడా విభుడా
పరిపూర్ణుడా హితుడా"2"
1. అన్నపానం లోటు రానికుండా
కార్యము చేసిన పోషకుడా "2"
ఆరోగ్యములను కుదుటపరచి "2"
ఆయుష్షు పెంచేవాడా
" జయశిలుడా"
2. జీవమార్గము తప్పి పోనీకుండా
జ్ఞానము నేర్పిన ప్రాపకుడా "2"
ఆటంకములను అనువుపరచి "2"
ఆకాంక్ష తీరీచేవాడా
" జయశిలుడా"
3. కాయకష్టం పాడు కానీకుండా
లాభము కూర్చిన శ్రీకరుడా "2"
ఆదాయములను పదిలపరచి "2"
ఆధిక్యమిచేవాడా
" జయశీలుడా"
సకలాఆశీర్వాదముల కారణభూతుడా
యేసు నా ప్రియుడా
Prasie the lord annaya 🤝
Happy Birthday annaya garu❤
Super song brother
భవిష్యత్తులో మీ పాటలు 1000 కి చేరాలని కోరుకుంటూ Happy Birthday To You Brother 🎈🎈🎈
Happy birthday to you anna
Sakalaasirvadamula kaaranabhuthuda - Yesu naa priyudaa(2)
Nee melula thalanchuchunda- sthuthigaanemey pedavula-ninda(2)
*Jayaseeluda vibhuda-
Paripoornuda Hithuda*
||Sakala||
1)Anna panam lotu raanikundaa-
kaaryamu chesina poshakudaa (2)
Aarogyamulanu kudhutaparichi (2)
Ayushu penchevaada
||Jaya||
2) Jeeva maargam thappi ponikundaa-
Gnanamu nerpina praapakudaa (2)
Aatankamulanu anuvu parachi (2)
Aakanksha theerchevaada
||Jaya||
3) Kaayakashtam paadu kaanikundaa-
Laabamu kurchina sreekarudaa(2)
Aadhayamulanu Padhilla parichi (2)
Aadhikyamichevaada..
||Jaya||
సకలాశీర్వాదముల కారణభూతుడా - యేసు నా ప్రియుడా(2)
నీ మేలుల తలంచుచుండ - స్తుతిగానమే పెదవుల నిండా(2)
*జయశీలుడా విభుడా-పరిపూర్ణుడా హితుడా*
||సకలా||
1)అన్న పానం లోటు రానికుండ -కార్యము
చేసిన పోషకుడా
ఆరోగ్యములను కుదుట పరిచి (2)
ఆయుష్యూ పెంచేవాడా ||జయ||
2) జీవ మార్గం తప్పి పోనికుండ-జ్ఞానము నేర్పిన ప్రాపకుడా (2)
ఆటంకములను అనువు పరిచి (2)
ఆకాంక్ష తీర్చేవాడా ||జయ||
3) కాయకష్టం పాడు కానికుండ-లాభము కూర్చిన శ్రీకరుడా(2)
ఆదాయములను పదిలపరిచి (2)
ఆధిక్యమిచ్చేవాడా.. ||జయ||
మోరో మోరో మోరో జన్మదిన శుభాకాంక్షలు అన్నాయ్యా గారు
Praise the lord brother Excellent song ఇలాంటి పాటలు మరెన్నో క్రైస్తవుల లోకానికి అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ ఎడ్వర్డ్ 🎂✨many more happy returns of the day Annaya💐🎉
Many more happy returns of the day happy birthday to you brother garu devni krupa meku thoduga undunu gaaka
🙏👌👌👌👌👌👌👌❤❤🎉🎉excellent song అన్నయ్య ప్రైజ్ థి లార్డ్
సకల ఆశీర్వాదములు కలుగును గాక .... ఆమేన్
మీకు జన్మదిన శుభాకాంక్షలు 🙏🙏🙏🎊🎊🎊🎉🎉🎉
ఈ జనరేషన్ వాళ్లు కూడా అర్థమయ్యే రీతిలో ఏమాత్రం తగ్గకుండా ఉంటయి అన్నయ నీపాటలుఈలటీవీఇంకరవలీ అన్నయ్య
హ్యాపీ బర్త్‌డే టూ యు అన్నయ్య గాడ్ బ్లెస్స్ యు ఎన్నో ఇంకెన్నో బర్త్‌డేలు జరుపుకోవాలని మనస్పూర్తిగా దేవుని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు 🎂🎂🎂🎂🎂🎁🎁🎁🎁🎁🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎂🎂🎂🎂🎉🎉🎉🎉
Praise god.. Amen👐DEAR STEVEN అన్నయ్య గారు మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🎉🎉🎉దేవుడు మీకు మంచి ఆరోగ్యాని, క్షేమన్ని,సమృద్దిగా అనుగ్రహించిన కాపాడును గాక.. ఆమెన్ 👐AWESOME SONG👌👌👌
Exllent song superrr lyrics annayya beautiful melody........
Praise the Lord Annayya. నేను ఏమై ఉండాలో ఆయన చిత్తమే.నా ఆశీర్వాదముకు కారణభూతుడు ఆయనే.తన మేలులతో నన్ను తృప్తి పరచి ఈ గొప్ప స్థాయికి తీసుకొని వచ్చింది కూడా దేవుడే.ఆయన చేసిన మేలులు ఎంతో గొప్పవి.ఆయన నా జయాశీలడు.Thank u Annayya.
Happy Birthday Sir❤❤❤❤❤❤
Many more years to celebrate
May the Lord be filled you with new blessings and Prosperity and Great Health 🎉🎉🎉🎉🎉
Happy birthday 🎂🧁 annayya garu
HAPPY BIRTHDAY SIR🎂🎂🎂🎂🎂🎂
Annisarlu vinna nithyanuthaname
Wonderful lyrics .... praise to God
Anna
యేసు క్రీస్తు కృప నిత్యము మీకు తోడై యుండును గాక
జన్మదిన శుభాకాంక్షలు అన్న గారు దేవుడు మీకు ఇంకా మంచి ఆరోగ్యం అనుగ్రహించి బహుగా వాడబడలని కోరుతూ ప్రార్ధిస్తూ మీ అభిమాని .....🎂🎂💐💐
Wish you happy birthday🎂🎂🎉🎉🎁🎁🎁 అన్నయ్య🌹🌹🌹 God bless you🌹🌹🌹🌹 happy ఇలాంటి పాటలు ఎన్నో రాయలని కొరుకుకుంటున్నము
Happy birthday to you sir Garu 🎂🎂 Please the lord sir Garu 🙏🙏
750 పైగా వాక్యధార గీతాలు రాసి,107 అద్భుతమైన పాటల ఆల్బమ్స్ ని నిర్మించి,క్రైస్తవ సంగీత ప్రపంచంలో చరిత్ర సృష్టించి వేల పాటలకు తన గొంతు ద్వారా జీవం పోసి క్రైస్తవ సంగీత ఘన కీర్తి పతాకను ప్రపంచ నలుమూలల ఎగురవేసి కోట్లాదిమంది హృదయాల్లో సుస్థిరస్తానని సంపాదించుకున్న మా అన్నయ్య ఎ ఆర్ స్టీవెన్సన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🎤🎤🎤🎶🎶🎶🎹🎹🎹👌👌👌❤️❤️❤️🎉🎉🎉
Excellent song Annayya.... మీ స్వరం అద్భుతం... god's gift.... Glory to God 🙏 🙌🙌🙌👌👌👌💐💐💐💐❤❤
Wonderful song.. praise the lord 🙏🙏
devudu meeku icchina e varaanni endariko panche goppa manasu meeku undi sir, nenu gatha 14 yrs nunchi vintunna mi ppatalu....
పుట్టినరోజు. శుభాకాంక్షలు. సార్
ప్రభువైన యేసుక్రీస్తు దేవాది దేవుడు క్షేమంగా. ఆశీర్వదించునుగాక. ఆమేన్...
అన్నయ్య వందనాలు
SHALOM Brother YAHWEH Greesh
Praise the lord sir 🙏
జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య ❤❤❤
Tq Lord Only Ur Grace
PRAISE THE LORD ANNA
Excellent songs super music super video god bless you Anna
Praise the lord annayya💐💐.. Puttina roju subhakanksalu🎂🎂
Many more happy returns of the day annayya garu
ప్రైస్ ది లార్డ్ 🙏సూపర్
దేవుని ఉచితమైన మహాకృపా ను బట్టి దేవుడు మరొక నూతన దయకిరిటన్ని అనుగ్రహించారు... పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్యా.....మరెన్నో సరికొత్త స్వరాలతో దేవుణ్ణి మహిమ పరచే తలంతూ మీకు అనుగ్రహించును గాక
Super ayyagaru devunike mahima kalugunugaka 👌👌👌👌👌👌👌👌🙌🙌🙌🙌🙌💐💐💐💐💐💐🌸💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌷🌷🌷🌷🌷🌷🌷🌻🌻🌻🌻🌻🌻🌻🌸🌸🌸🌸🌸🌸🌸🌸💮💮💮💮💮💮💮💮💮💮💮
Happy birthday AR.Stevenson garu.....
Happy birthday sir 🎉
🎉🎉🎉🎉🎉❤❤❤❤❤God bless you 🙏 ❤️ 💖 ♥️ 🙌 💕 🙏 ❤️ 💖 ♥️ 🙌 💕
🎉🎉🎉🎉 అన్న గారు వందనాలు నేటి పరిస్థితుల కారణంగా సువార్త పాట రాసి పాడాలని దేవుణ్ణి ప్రార్థన చేస్తూ కోరుకుంటున్నాను
Happy birthday anna God bless you
Praise the lord br
Very nice song br
May God bless you br
Wonderful song annayya 👌👌🤝🤝🤝
దేవుని చేతిలో బలమైన ఆశీర్వాదం మీరు అన్నయ్య 🎉🎉🎉
PRAISE. THE. LORD. SIR🙏
GLORY. TO OUR. LORD. JESUS CHRIST...✝️🎤🙏
THANKS. FOR. UPLOADING. THIS. SONG. WAITING. AFTER. A. LONG. TIME.....🎤🙏✝️👍
Anna vandanalu chalabagundi song
Happy Birthday Annaya 🤝
దేవుని కృప మీకు తోడై యుండును గాక ఆమెన్ 🙏
Happy birthday annayya
హ్యాపీ బర్త్‌డే అన్న బాబురావు బోనకల్ మండలం రావినూతల
జన్మదిన శభాకాంక్షలు స్టీవెన్ సన్ గారు
పాట చాలా బాగుంది అన్న
Praise the lord 🙏 annaya wonderful song lyrics super
అన్నయ్య god bless you
What a wonderful song?
Praise God
Excellent worship song anna
Wonderful song super annaya
Many more returns of the day at Stevens Garu
పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న❤
Praise the Lord Anna God bless you Anna
Many more happy returns of the day Brother A.R.Stevenson ,
May god will bless you to sing more songs for us.
M M H R Of The Day MY ABODENT BR S SON ❤🙌🙌💐💐dheerghayushmantuluga noorellu meru annitlo vardhillalani aaa deva devuni naa hrudaya purvaka maina prardhana my god bless you 🙌🙌💐💐
Wish you a many more happy returns of the day annaya🎉🥰
Vayasu tho paatuga..andhamu,balamu, swaramu,vaakkulu vunna maatakariki happy birthday to you my dear legend
🎉🎉🎉🎉 happy birthday 🎂🥳🎂🥳🎂 Anna
Happiest Birthday Steven anna,, God bless you, 🙏
Tq sar ee song padi maku echinandhuku
వినసొంపైన గానం తగ్గని ప్రజా ఆదరణ కారణం సామాన్యుల హృదయాన్ని హత్తుకునే మీ రచన మహా అద్భుతం, ఇది దేవుని సంకల్పం, ఇంకా మరెన్నో పాటలు పాడాలని కోరుకుంటూ దేవుని కోరి ప్రార్థిస్తున్నాను
Happy birthday to you dear legend Stevenson anna🎉🎉🎉🎉