NANU YEDABAAYAKA I నను ఎడబాయక | A R Stevenson | Latest Telugu Christian Song

Поделиться
HTML-код
  • Опубликовано: 3 дек 2024

Комментарии • 190

  • @SYMPHONYMUSIC
    @SYMPHONYMUSIC  11 месяцев назад +126

    నను ఎడబాయక పడిపోనీయక
    పొడిగించితివి నా జీవము
    బ్రతికించెగదా నీ వాత్సల్యము
    నీకే కృతజ్ఞత స్తోత్రము
    అ.ప. దయాళుడా - ఓ యేసయ్యా
    నీ కృప నిరంతరముండును
    1. నీ మంచితనము చూపించుచు కాచితివి గతకాలము
    నిలబెట్టగోరి శేషంగా నను రక్షించితివి ఆశ్చర్యముగను
    2. ఆటంకములను దాటించుచు చేసితివి అనుకూలము
    సమకూర్చి అన్నీ క్షేమం కొరకును హెచ్చించితివి అనూహ్యముగను
    3. నా సంకటములో ఓదార్చుచు చూపితివి ఉపకారము
    నెరవేర్చి గొప్ప ఉద్దేశ్యములను దర్శించితివి ఆప్యాయముగను

    • @SudheerTenali
      @SudheerTenali 11 месяцев назад

      Suppar annaya naku ok avakasam yivandi annayya song padadaniki please

    • @prashanthideas8977
      @prashanthideas8977 11 месяцев назад +1

      One of the Best new year song Ever ❤...All glory to God... thank you Anna..for wonderful song...

    • @jonathangurram3013
      @jonathangurram3013 10 месяцев назад +1

      Anna Glory to God

    • @Rajesh4kvideos
      @Rajesh4kvideos 9 месяцев назад +1

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @chandrasekharsekhar5722
      @chandrasekharsekhar5722 9 месяцев назад

      Anna miru lehend

  • @YaparlaVijay-qk3sw
    @YaparlaVijay-qk3sw Месяц назад +3

    అదృష్టం ఉండాలి చక్కని గొంతు ఉండాలంటే
    చక్కని వాయిస్ ఉన్న వాళ్ళు వ్యర్థం చేసుకోవద్దు

  • @dasuhindi5689
    @dasuhindi5689 11 месяцев назад +27

    నను. ఎడబాయక పడిపోనీయక
    రచనా. సాహిత్యం అందమైన. పదాల. అరమరికలు. సార్...
    యేసుక్రీస్తు. సజీవుడైన దేవుని పేరిట వందనములు. సార్ 🙏
    ముందుగా. నూతన. సంవత్సర శుభాకాంక్షలు. సార్ 🎤🙏🎤
    నూతన. సంవత్సరం లోకి. ప్రవేశించే. ముందు. ఈ. 2023 సంవత్సరం లో చివరి. దినమున. ఆధ్యాత్మికమైన. హృదయాలను. హత్తుకునే. సుళువుగా. ఉండే. అనుపల్లవి. మీతో. రాయించి పలికిస్తున్న. పరిశుద్ధాత్మ దేవునికే. మహిమ ఘనతా ప్రభావములు కలుగునుగాక. ఆమేన్ 🙏🎤
    మీ అభిమానులు
    యస్. దాసు హిందీ మాస్టర్
    పలాస. శ్రీకాకుళం. జిల్లా

  • @rojaedwardkoragani2716
    @rojaedwardkoragani2716 11 месяцев назад +27

    పల్లవి: నన్ను ఎడబాయక పడిపోనీయక పొడిగించితివి నా జీవము(2) బ్రతికించే కదా నీ వాత్సల్యము(2) నీకే కృతజ్ఞత స్తోత్రము(2) దయాళుడా ఓ యేసయ్య నీ కృప నిరంతరముండును(2) నను ఎడబాయక
    1. నీ మంచితనము చూపించుచు కాచితివి గతకాలము (2) నిలబెట్టగోరి శేషంగా నను(2) రక్షించితివి ఆశ్చర్యముగను(2) దయాళుడా
    2. ఆటంకములను దాటించుచు చేసితివి అనుకూలము (2) సమకూర్చి అన్ని క్షేమం కొరకును(2) హెచ్చించితివి అనూహ్యముగున(2) దయాళుడా
    3. నా సంకటములో ఓదార్చుచు చూపితివి ఉపకారము(2) నెరవేర్చి గొప్ప ఉద్దేశ్యములను(2) దర్శించితివి ఆప్యాయముగను(2) దయాళుడా

  • @CHANDRASEKHAR-yn3jj
    @CHANDRASEKHAR-yn3jj 10 месяцев назад +1

    Good song Good singing thank you sir 🙏🙏

  • @m.jayaraju
    @m.jayaraju 11 месяцев назад +1

    Vandanlayya devunike mahima kalugunugaka 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @premkumarv2802
    @premkumarv2802 11 месяцев назад +11

    Praise The Lord, Anna!
    కాలానికి ఆది, అంతము మరియు కేంద్రమై...
    జీవానికి ఆధారమై యున్న యేసు క్రీస్తు ఔన్నత్యాన్ని మీరు స్తుతించి వర్ణించిన విధానము...
    మాలో దేవుని పట్ల కృతజ్ఞ తను పెంపొందించే విధంగా మీరు ఆలపించిన విధానం చాలా బాగుంది.
    ఈ రోజు ఈ పాటను మాకు అందించినందుకు మీకు చాలా వందనాలు🙏
    యేసు గున గణాలు...
    వాత్సల్యము
    మంచితనము
    అనుకూలము
    రక్షణకార్యము
    ఉపకారము
    దేవుని ఆప్యాయము వంటి క్రీస్తు గునఘనాలతో మమ్ములను దైర్యపరచినుందులకు మీకు అభినందనలు!
    దయాళుడా... ఓ యేసయ్యా అంటూ ఆలపించిన అనుపల్లవి ఎంతగానో ఉత్సహపరచింది.
    మీ ట్రేడ్ మార్క్ చాలా క్లియర్ గ తెలిసింది.
    అన్న గారు మీకు మీరే సాటి...
    మీకు లేదు ఇలాలో పోటీ...
    మేమంతా మీ తోటి...
    Regards!
    Prem

  • @sambttulajaya7112
    @sambttulajaya7112 10 месяцев назад +1

    Nice sir heart touch song ✝️🙏

  • @K.bagyamK.bagyam
    @K.bagyamK.bagyam 27 дней назад

    VANDNALU PASTER AYYA GARU 👏👏👏 YESURATHNAM K BHAGYAMMA CHENNAI 🎊🎉✝️🛐🙏

  • @dassprabhu9484
    @dassprabhu9484 11 месяцев назад +5

    Yehova dayaludu ayana krupa nirantaram meeku thodyundunu gaka anna 👌👌👌lyrics 🙌🙌🙌

  • @akananagasatya8186
    @akananagasatya8186 11 месяцев назад +1

    Vadanalu ayyagaru Devi from gollaprolu 🙏🙏🙏

  • @TuppadaYesu
    @TuppadaYesu 11 месяцев назад +5

    పాటచాలాబాగుంది....అన్నయ్య.

  • @michaelvampugadapa6295
    @michaelvampugadapa6295 11 месяцев назад +6

    మరో మైలు రాయి.... 🙏 🙏 🙏

  • @Sdevarajulovejesus25
    @Sdevarajulovejesus25 11 месяцев назад +3

    ఈ పాట ఎంతో బాగుంది అన్న దేవుడు దీవించి ఆశీర్వదించును గాక 🎄🎄🎄🎄🎄🎄🎄 ఆమెన్

  • @m.suvarnarajuraju.m879
    @m.suvarnarajuraju.m879 11 месяцев назад +2

    దేవుడు నీకు ఏనో తలంపు మరినో ఇవ్వాలని దేవుని ప్రదిస్తున్నాం ఆమెన్

  • @DasariRaju-v5l
    @DasariRaju-v5l 11 месяцев назад +3

    అన్నయ్యగారువందనలు

  • @palajimark6534
    @palajimark6534 11 месяцев назад +3

    Vandanalu ayyagaru garu wash you happy new year ayyagaru garu 👏👏👏

  • @atukapuramemmanuel7291
    @atukapuramemmanuel7291 11 месяцев назад +5

    Amazing lyrics e year lo enka devudu bahuga vaadukovalani prardhisthamu anna....🙌🙌👏👏

  • @nanistewartsamuel1954
    @nanistewartsamuel1954 11 месяцев назад +4

    Amen
    Excellent

  • @parvathidevi9212
    @parvathidevi9212 11 месяцев назад +4

    Wonderful lyrics
    Heart touching🙏praise god

  • @AKaruna-nm9dv
    @AKaruna-nm9dv 11 месяцев назад +2

    Super

  • @salikineedinehemya7531
    @salikineedinehemya7531 11 месяцев назад +3

    పాట చాల చాల బాగుంది.

  • @bethelchristianassemblyand9847
    @bethelchristianassemblyand9847 11 месяцев назад +6

    ఈసారి హోసన్నా వారి కన్న ఈపాట సుపర్ సాంగ్ ఇంది ఆత్మీయముగా ఉంది 😢😢❤❤👏👏👏👏🙏🙏🙏🙏

  • @arepogucharan9103
    @arepogucharan9103 11 месяцев назад +3

    అన్న సూపర్ పాట అద్భుతంగా ఉంది వింటుంటే చాలా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది మా కుటుంబం తరఫున హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను సార్ సంగీతం కూడా అద్భుతంగా ఉంది సార్

  • @vijaykumar.vvijay284
    @vijaykumar.vvijay284 11 месяцев назад +7

    చాలా మంచి సందేశాత్మకమైన పాట అన్నా వందనాలు❤

  • @AnupriyaKongi-qe7pp
    @AnupriyaKongi-qe7pp 11 месяцев назад +5

    Praise the Lord anna super song nenudi 2024 lo marno ravalani devuni kori pradistunamu 🙏🙏🙏

  • @Sandyambalam
    @Sandyambalam 11 месяцев назад +3

    దేవునికి మహిమ కలుగును గాక. 💐💐💐ℋ𝒶𝓅𝓅𝓎 𝓃𝑒𝓌 𝓎𝑒𝒶𝓈 𝒜𝓃𝓃𝒶💐💐

  • @youngholystrength8788
    @youngholystrength8788 11 месяцев назад +3

    యేసయ్య నామానికే మహిమ కలుగును గాక amen... 🙏

  • @AMEN_MINISTRIES
    @AMEN_MINISTRIES 11 месяцев назад +3

    ప్రభువు నిండుగా మిమ్మును దీవించి తన మహా కృప ఇంకా సమృద్దిగా అనుగ్రహించును గాక అన్న. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము అన్న. చాలా అద్భుతమైన పాట మీ హృదయంలో నుండి దేవుడు రాసి మాకు ఇచ్చాడు. ఈ సంవత్సరములో కొత్తగా వచ్చిన పాటలలో ఇంతకంటే మించిన గొప్ప కీర్తన లేదు అన్న.Thank u anna 🙏💐🤝

  • @shobhasathyadevotionalstre7695
    @shobhasathyadevotionalstre7695 11 месяцев назад +5

    Praise the Lord our God

  • @Calebu001
    @Calebu001 10 месяцев назад +1

    Meaning full song God bless you sir 🙏

  • @asamson229
    @asamson229 11 месяцев назад +5

    అన్న హ్యాపీ న్యూ ఇయర్ అన్న మీరు పాడే ప్రతి పాట మాకు ఎంతో ఆదరణ అన్న ఇలాంటి పాటలు మీరు ఇంకా ఎన్నో పాడాలని దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్దస్తున్నాము అన్న

  • @Truegospalministris
    @Truegospalministris 11 месяцев назад +6

    Nice A.R . Steven Garu to This New Year Song lord Give the New Anointing Ur SymPhony Gospel Ministries To Ur life

  • @GantaRamu-x6w
    @GantaRamu-x6w 11 месяцев назад +2

    Wow super 👌👌🙏🙏🙏🙏🙏

  • @FunnyBeaver-hb7yi
    @FunnyBeaver-hb7yi 11 месяцев назад

    Ma Stevenson gara majaka adhbutham adhbutham mahaa adhbutham sir e pata

  • @MallepoguvijayaBhaskar
    @MallepoguvijayaBhaskar 11 месяцев назад +1

    Good ❤❤ nice 💯❤ songs ❤❤anan ❤❤❤❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @CalvaryYGSMinistry6962
    @CalvaryYGSMinistry6962 11 месяцев назад +2

    Praise the lord annayya 🙏🏻🙏🏻🙏 E New year ki saripoye adbuthamaina paata annayya 👌🏻👌🏻👌🏻

  • @isackvennam6218
    @isackvennam6218 11 месяцев назад +2

    Very very nice lyrics and music 🙏👌 annayya

  • @solmonraju1916
    @solmonraju1916 4 месяца назад

    Great meaning ful song🙏🙏
    Excellent song ❤❤
    Glory to Jesus 🙏🙏🙏

  • @meri5010
    @meri5010 11 месяцев назад +4

    🙏🙏🙏❤️❤️👌👌🎄🎉

  • @thimothikoppadithimothi1464
    @thimothikoppadithimothi1464 10 месяцев назад

    Amen excellent song brother devuniki mahimakalugunugaka amen

  • @mrajakumari
    @mrajakumari 11 месяцев назад +3

    Wow super wonderful song Stevenson brother Glory to God 🙌🙌😍

  • @SpCharan-io2qd
    @SpCharan-io2qd 11 месяцев назад +3

    Prise the lord🙏🏻

  • @SattiBabu-jp9pe
    @SattiBabu-jp9pe 11 месяцев назад

    Sir,,,,,,sir,,,,,tank,you,chalena,devudavu

  • @vijaykumarpagadala1377
    @vijaykumarpagadala1377 11 месяцев назад +2

    Good song sir, thank you so much....

  • @sudhakarunnamatla516
    @sudhakarunnamatla516 11 месяцев назад +2

    Wonderful song annaya

  • @kamalakarkakarla9753
    @kamalakarkakarla9753 11 месяцев назад +3

    Super song anna

  • @Setti10
    @Setti10 11 месяцев назад +4

    you are the most powerful singer in our Telugu States anna

  • @btsjoel6741
    @btsjoel6741 10 месяцев назад

    Heart touching song. Praise the God. Jesus glory describes this song wonderfully

  • @nageswararaobhukya3902
    @nageswararaobhukya3902 10 месяцев назад

    2024 Super Sang s

  • @arstevensonsfan6911
    @arstevensonsfan6911 11 месяцев назад +2

    మనం ఇంకా బ్రతికి ఉన్నాం అంటే. ఆయన మంచితనంతో గతకాలం అంతా కాచి.. మన జీవాన్ని పొడిగించాడు.. అనే అర్థాన్ని.. ఈ పాట ద్వారా అందరికీ చాలా అర్థవంతంగా😇 తెలియజేసినందుకు మీకు చాలా వందనాలు అన్నా.. 🙏🏻....
    నూతన సంవత్సర శుభాకాంక్షలు అన్నా.🥳❤️
    మీ అభిమాని గా ఉన్నందుకు చాలా గర్వ పడుతున్నాను

  • @Chapala.poliraju..........
    @Chapala.poliraju.......... 11 месяцев назад +1

    Praise tha lord.anna

  • @singerrajluke9550
    @singerrajluke9550 11 месяцев назад +2

    Glory to god,thank you so much anna garu ❤❤❤

  • @kolluruyesebu7750
    @kolluruyesebu7750 11 месяцев назад +1

    Nice song

  • @kamalakarkakarla9753
    @kamalakarkakarla9753 11 месяцев назад +3

    Mee songs superb anna

  • @baburaogudise8182
    @baburaogudise8182 7 дней назад +1

    PRAISE THE LORD ANNA

  • @pandurajkumar6663
    @pandurajkumar6663 11 месяцев назад +2

    Wonderfull anna🎂💐

  • @bro.ebenezer9760
    @bro.ebenezer9760 11 месяцев назад +1

    excellent song glory to the lord.amen.praise be to the lord

  • @ethulaanandkumar6376
    @ethulaanandkumar6376 11 месяцев назад +20

    మీ ఫేవర్ ని.... నేను మీ పాటలు మాత్రమే పాడుతూ వుంటాను సార్... పాటలు అర్థవంతంగా వుంటాయి. మంచి mesg ని ఇస్థాయి...god bless you Sir

  • @adbuthkumar379
    @adbuthkumar379 3 месяца назад

    దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్ ❤❤❤🎉🎉🎉

  • @Swapna-mh3jf
    @Swapna-mh3jf 11 месяцев назад +3

    Tnq very much annayya excellent song annayya

  • @vanthalapadmakarrao6137
    @vanthalapadmakarrao6137 10 месяцев назад

    Praise the Lord Annayya.
    దేవుడు నన్ను ఇంకను బ్రతికి ఉంచినందుకు దేవునికి వందనములు.ఆయనకు నేను ఏమి ఇవ్వలేదు,ఆయన కోసం ఏమి చెయ్యలేదు కాని విలువైన జీవం ఇచ్చి,విలువగా నన్ను నడిపిస్తున్నాడు.

  • @prashanthideas8977
    @prashanthideas8977 11 месяцев назад +2

    One of the Best new year song Ever ❤...All glory to God... thank you Anna..for wonderful song...

  • @nellorechandrashekhar3851
    @nellorechandrashekhar3851 11 месяцев назад +2

    Wonderful song brother 🙏

  • @vijayaraman4116
    @vijayaraman4116 11 месяцев назад

    Adbutham sir.Maro Animutyam.

  • @shadarakgospelsingerpjfm4345
    @shadarakgospelsingerpjfm4345 11 месяцев назад +3

    nice anna newyear song godblessyou

  • @akkelaguntaankamarao8471
    @akkelaguntaankamarao8471 11 месяцев назад +2

    Prise the lord anna

  • @sukanyaruth1943
    @sukanyaruth1943 10 месяцев назад

    Shalom praise the lord 🙏🙏🙏🙏🙏 thanq

  • @MATHARAJASHEKAR
    @MATHARAJASHEKAR 11 месяцев назад +2

    Price the lord brother 🙏🙏🙏 song super god bless you

  • @anandpaulpastor
    @anandpaulpastor 11 месяцев назад +2

    wonderful song anna👌🏼👌🏼👌🏼

  • @Natural...gospel
    @Natural...gospel 11 месяцев назад +3

    New Song with wellness for glory of god...Happy new year greetings to all of you

  • @Sana-q2m
    @Sana-q2m 11 месяцев назад +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 11 месяцев назад +2

    ప్రైస్ లార్డ్ బ్రదర్ హ్యాపీ న్యూ ఇయర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అద్భుతమైన పాట ఎందుకు తీసుకొచ్చినందుకు అది మీడికే మహిమ కలుగును గాక ఆమెన్ నూతన సంవత్సరంలో అనేకమైన పాటలు రిలీజ్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ🙏🙏🙏

  • @yesumalladi5511
    @yesumalladi5511 11 месяцев назад +3

    🙏🙏👏🙏👏👏👏

  • @PrajnathaDeva
    @PrajnathaDeva 11 месяцев назад +3

    మాకు మంచి song అందించిన మీకు,వందనాలు

  • @kallakondababu4406
    @kallakondababu4406 11 месяцев назад +8

    వందనాలు 🙏అయ్యగారు 🙏బాగున్నారా కొండబాబు పిడుగురాళ్ల దేవుడు దీవించును గాక ఆమెన్ 🙏🙏🙏🎅🎅🎅👌👌👌

  • @premchandsavara11
    @premchandsavara11 11 месяцев назад +6

    Praise to be God 🙏🙏
    🎤🎼🎵 నను ఎడబాయక - పడిపోనియక పొడిగించితివి నా జీవము..🎤🎼
    " ఆటంకములను దాటించుచు -చేసితివి అనుకూలము
    సమాకూర్చి అన్ని క్షేమం కొరకును -హేచ్చించితివి అనూహ్యముగను"
    మంచి రచన 😍 మరెన్నో దేవుని మాటలు,మి పాటలు ద్వారా రాయిస్తున్నందుకు దేవునికే మహిమ కలుగును గాక!
    మీరు మరెన్నో పాటలు పాడాలని దేవున్ని కోరుకుంటున్నాము బ్రదర్ 😍🙏🙏

  • @KandelliRamakrishnaKandelliRam
    @KandelliRamakrishnaKandelliRam 11 месяцев назад +2

    Happy new year annaya

  • @rajashekarborelli1122
    @rajashekarborelli1122 11 месяцев назад +4

    Praise the Lord Annaya 🙏
    Wonderful✨😍
    All Glory to Jesus 🙌❤
    Happiest &Blessed New year 2024😇🎉🎈🎇💐
    May God bless you all ❤❤❤
    May God bless INDIA 🇮🇳

  • @yoogi4577
    @yoogi4577 11 месяцев назад

    New year best song 2024

  • @YavvanudaGospalTeam
    @YavvanudaGospalTeam Месяц назад

    ❤🎉 సంగీత ప్రపంచ ములో నువ్వు ఆణిముత్యం anna kumar dk pv palem

  • @thimothybhimadolu9375
    @thimothybhimadolu9375 11 месяцев назад +4

    Thank you anna

  • @KollijayarajukolliJarajukolli
    @KollijayarajukolliJarajukolli 10 месяцев назад

    👌✍️✍️🎤merru super sir

  • @ChilakalaKrishna-z8g
    @ChilakalaKrishna-z8g 5 месяцев назад

    anna,vandanalu meeru paadina prathi paata and music maa hrudayaalanu kadilisthu aahlaadaanni kaligisthu untayi.godbless you Anna.

  • @davisjay3088
    @davisjay3088 11 месяцев назад

    Super mavayagaru

  • @Esteru8858
    @Esteru8858 11 месяцев назад +4

    వందనాలు 🙏అన్నయ్య గారు... అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అన్నయ్య garu🎉🎉 సాంగ్ చాలా బావుంది... ఈ నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని దీవించాలని.. మంచి ఆరోగ్యం ఇవ్వాలి అన్ని... కోరుకుంటున్నాను.... Praise the lord💐🎁

  • @ranjanimarapatla3587
    @ranjanimarapatla3587 11 месяцев назад +4

    Wonderful worlds very nice song Sir

  • @padhnaneekosamyesayya123
    @padhnaneekosamyesayya123 11 месяцев назад +4

    ఆమెన్ ఆమెన్ ఆమెన్
    అన్నయ్య నూతన సంవత్సర శుభాకాంక్షలు

  • @BarnabasPadma
    @BarnabasPadma 10 месяцев назад

    Praise the lord Anna pata chelabaundi

  • @gamidisparjanraju8359
    @gamidisparjanraju8359 11 месяцев назад +1

    Excelent

  • @chukkaramchukka8498
    @chukkaramchukka8498 Месяц назад

    Praise the lord❤

  • @sureshofficials8020
    @sureshofficials8020 11 месяцев назад +2

    Anna సూపర్

  • @karumanchimahalakshmi4342
    @karumanchimahalakshmi4342 11 месяцев назад +1

    Praise the Lord Anna garu devunike Mahima kalgunugaaka amen amen amen amen amen amen amen

  • @YaparlaVijay-qk3sw
    @YaparlaVijay-qk3sw Месяц назад +1

    వండర్ఫుల్ పాట

  • @parvathidevi9212
    @parvathidevi9212 10 месяцев назад

    Super.. super... 🎉🎉🎉🎉🎉🎉
    Praise god

  • @babybandaru6976
    @babybandaru6976 9 месяцев назад

    Praise the Lord❤❤❤

  • @KandelliRamakrishnaKandelliRam
    @KandelliRamakrishnaKandelliRam 11 месяцев назад +3

    God bless you annaya

  • @sureshp9162
    @sureshp9162 11 месяцев назад +3

    Praise the lord br
    One more nice song
    May God bless you br

  • @shyamkumar-zd2rq
    @shyamkumar-zd2rq 11 месяцев назад +1

    Praise the lord Anna Good song 🎵 🙏🏻

  • @sureshp9162
    @sureshp9162 6 месяцев назад

    Very nice song br
    Tq,God bless you br