Lyrics:- ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు ప్రాణాత్మలను సేదదీర్చు జీవఊటలు మోక్షమునకు చేర్చు బాటలు అ.ప. : పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా శ్రేష్టుడా 1. తండ్రీ వీరేమి చేయుచున్నారో ఎరుగరు వీరిని దయతో క్షమించుము అని ప్రార్థన చేశావా బాధించేవారికై శత్రువులను ప్రేమించుట నేర్పుటకై 2. నేడే నాతోను పరదైసులో నీవుందువు నిశ్చయముగ ప్రవేశింతువు అని మాట ఇచ్చావా దొంగవైపు చూచి అధికారముతో పాపిని రక్షించి 3. ఇదిగో నీ తల్లి ఇతడే నీ కుమారుడు కష్టము రానీయకు ఎపుడు అని శిష్యునికిచ్చావా అమ్మ బాధ్యతను తెలియజేయ కుటుంబప్రాధాన్యతను 4. దేవా నా దేవా నను విడనాడితివెందుకు చెవినీయవే నా ప్రార్థనకు అని కేక వేశావా శిక్షననుభవిస్తూ పరలోక మార్గం సిద్ధము చేస్తూ 5. సర్వసృష్టికర్తను నే దప్పిగొనుచుంటిని వాక్యము నెరవేర్చుచుంటిని అని సత్యము తెలిపావా కన్నులు తెరుచుటకు జీవజలమును అనుగ్రహించుటకు 6. సమాప్తమయ్యింది లోక విమోచన కార్యం నెరవేరెను ఘనసంకల్పం అని ప్రకటన చేసావా కల్వరిగిరినుంచి పని ముగించి నీ తండ్రిని ఘనపరచి 7. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచుంటిని నీయొద్దకు వచ్చుచుంటిని అని విన్నవించావా విధేయత తోటి తల వంచి తృప్తిగ విజయము చాటి
స్టీవెన్సన్ గారికి ఇంత గొప్ప ఆలోచన ఇచ్చి అన్ని సంఘాలు క్రీస్తు శరీరము లోని అవయవములు అని సంఘము ఏదైనా దానికి శిరస్సు ప్రభువైన యేసు క్రీస్తు అని ఈ పాట ద్వారా తెలిపిన ఆ పరిశుద్దాత్మ దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆమెన్
❤️ఇది కదా నిజంగా సహోదరుల ఐక్యత అంటే...❤️ ఆశీర్వాదము, శాశ్వత జీవము ఈ పాట వినే ప్రతి ఒక్కరికీ అలాగే పాడిన ప్రతి పరిశుద్ధులకు దేవుని నుండి కలుగు గాక..!! ఆమేన్...!!
పరలోక రాజ్యంలో ప్రభువును స్తుతించే టప్పుడు ప్రతి స్వరం యొక్క మాధుర్యం ప్రభువును మనసారా ఆరాధించే ఆ దినం ఎంత ఉన్నతంగా ఉంటుందో కళ్ళకు కట్టినట్లుగా భూమి మీద మీరు పాడుతుంటే అలా అనిపించింది ఖచ్చితంగా ఒక నాడు ఆ దేవాది దేవునికి స్తుతించే గుంపులో ప్రతి ఒక్కరు కృతజ్ఞతతో హృదయపూర్వకముగా ఆరాధన చేయును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
సందర్భానుసారంగా. దేవుని వాక్యాలతో ఆత్మీయమైన పదాలతో. చక్కగా హాయిగా పదాల అమరిక రచనా. సాహిత్యం. తెలుగు క్రైస్తవ సమాజానికి. డా.ఏ.ఆర్.స్టీవెన్సన్ గారికే. సాధ్యపరచాడు పరిశుద్ధాత్మ దేవుడు......
Ranjith ophir Garu🙏 goppa devuni goppa sevakudu. Ee song lo ayana padatam mana andhari adrustam... Ayana rasina patalu okasari vinna chaalu jivitham dhanyam
సహోదరులు ఐక్యత కలిగి పాటలు పాడుతుంటే భూమి మీద పరలోకములో ఉండే సార్వత్రిక సంఘము గా హృదయము ఉల్లసించుచున్నది... చాలా సంతోషము A.R స్టీవెన్సన్ అన్నకు ప్రత్యేక వందనములు 🙏🙏🙏
ఆరుగురు సింగర్లతో మరియు మీరు ఈ పాటను పాడడం చాలా అద్భుతంగా ఉంది.ఒక్కొక్క సింగర్ పాడిన తరువాత మీరు పాడడం చాలా అద్భుతంగా ఉంది. సింఫని నుండి వచ్చిన ఈ పాటకు స్పందన ఎనలేనిది. మీకు మా వందనాలు.
Chaala Bagundhi okae manassu lagnamu cheese "on Cross" clearly expressed all in one way thank you to all marikonmi on Resurrection pipadagalaru 16:39 1
వూహకు అందని రీతిన వుంది brother ఈ గీతం. సరి ఐన సమయం లో మా అందరి కోసం దేవుని మహిమా ర్దo మీరు చేస్తున్న సేవ కొరకు మీకు కృతజ్ఞత లు. God is with you dear brother. Long live.
శుభ శుక్రవారం కోసం ఈ పాట ద్వారా పాడుకోవటానికి వీలుగా, సులువుగా, నేర్చుకొనుటకు సంఘాలలో మరెన్నో ఆత్మలను రక్షణ కలగాలని కోరుకుంటున్నాను. సమస్త ఘనత మహిమ యేసుక్రీస్తు కే కల్గును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్.
అద్భుతమైన సందేశముతో కూడిన పాట🙏 సేవకులందరు కలసి పాడడటం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. A. R. Stevenson అన్నయ్య గారిని దేవుడు ఇంకా అనేక ఆల్బమ్స్ చేయులాగున దేవుడు వారిని అభిషేకించి వాడుకొనును గాక🙏
Praise the lord అన్నయ్య గారు ఏ పాటనైన సందర్భం ఏదైన మీకే సాధ్యం యేసుక్రీస్తు సిలువ లో పలికిన విలువైన ఏడు మాటలను పాటగా మలచడం కత్తి మీద సాములాంటిది సరియైన సమయంలో గొప్ప దైవజనులతో పాడించడం అద్భుతం మిమ్మల్ని అభినందించుటకు మాటలు సరిపోవు wonderful song excellent music
దైవ సేవకులందరు అందరికి ప్రైస్ ది లార్డ్ ..సేవకులు కలిసి పాడటం చాల బాగుంది ....ఇలాంటి మరెన్నో పాటలను అందించాలి అని కోరుకుంటున్నాను ...దేవునికి మహిమ కలుగును గాక 🙌🙌🙌
ఇది చాలా మంచి ప్రయత్నం అన్న యేసయ్య సిలువపై పలికిన మాటలు పాట లాగా మార్చి అభిషిక్తుల చేత పాడించడం చాలా మంచి విషయం చాలా అద్భుతంగా వుంది 🙏🙏🙏🙏🙏🙏 దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
ఎక్సలెంట్ అన్నయ్య ఈ లెంట్ డేస్ లో చక్కని పాట వేశారు యేసు క్రిస్తు సిలువలో పలికిన మాటలు నీమీత్తం చక్కని పాట అందరి సేవకుల పాట పాడిచారు చాలా బాగుంది అన్నయ్య
మహా గొప్ప దైవ సేవకులతో అద్భుతంగా పాడించారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువపై పలికిన ఏడు మాటలు ఇలా అద్భుతంగా పాట రూపంలో అందించిన డా.ఏ.ఆర్. స్టీవెన్ సన్ గారికి అభినందనలు వందనములు.
అద్భుతమైన పాట దైవజనులు అందరూ కలిసి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఇంకా మీ సేవా పరిచర్య దేవుడు బహుగా దీవించును గాక ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా 🙏🙏🙏
అంత మంది గొప్ప దేవుని సేవకులు,గాయని,గాయకులు ఒక్క పాటను పాడటం వినటానికి, చూడటానికి ఎంతో ఆనందదాయకం😍😍.....నిజంగా అద్బుతమైన ఆలోచన బ్రదర్ 👏🏻👏🏻👏🏻 దేవునికే మహిమ కలుగును గాక🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
Congratulations to Stephan in writing this immemarable song and singing with all noted Pasters jointly by glorifying crucified Jesus Christ and given opertunity to sing every Christian in Good Friday and Easter season. May God bless him. This song will be a crown to him and his name is well remembered in the Christian hystory like Masalani, Purusothamachowdari etc.
మీరందరూ పాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది సింఫనీ ఆల్బమ్ పాటలు అంటే చాలా ఇష్టం అందులో ఇప్పుడు అందరి వాయిస్ తో పాడుతుంటే పరలోకం ఇక్కడే ఉన్నట్టు వుంది ఐక్యత కలిగి ఇలానే దేవుని బిడ్డలు గా మీరందరూ మిమ్మలని చూసి మేము కూడా బలపరచబడాలని కోరుకుంటున్నాను
ఇలాంటి పాట నా జీవితంలో విన్నందుకు చాలా ఆనందంగా వుంది....God bless you annayya... ఇంకా మరెన్నో పాటలు మాకోసం తీసుకు రావడానికి దేవుడు మీకు సహాయం చేయును గాక
అన్న ఈ పాట వినగానే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ పాట వింటుంటే మనసు వుప్పొంగి పోతుంది ఈ పాటను గుడ్ ఫ్రైడే రోజున కచ్చితంగా మేము మా సేవకులు మందిరంలో ఆలపిస్తాం అన్న మీకు మా మందిరం తరపున మవందనాలు
2000 సంవత్సరాలు గా ఇలాంటి పాట ఎక్కడ వినలేదు ఆత్మీయులు ఆదరణలో కలిసి పాడటం అనేది చాలా గర్వకారణం ఈ పాట ఎసన్న గారు కూడా పాడి ఉంటే బాగుండేది అనిపించింది ఆమెన్ దేవుడికి మహిమ కలుగును గాక !🥰🥰🥰🥰🥰
Lyrics:-
ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన
విలువైన నీ మాటలు
ప్రాణాత్మలను సేదదీర్చు జీవఊటలు
మోక్షమునకు చేర్చు బాటలు
అ.ప. : పరిశుద్ధతలో పరిపూర్ణుడా
ఉన్నత గుణ సంపన్నుడా శ్రేష్టుడా
1. తండ్రీ వీరేమి చేయుచున్నారో ఎరుగరు
వీరిని దయతో క్షమించుము
అని ప్రార్థన చేశావా బాధించేవారికై
శత్రువులను ప్రేమించుట నేర్పుటకై
2. నేడే నాతోను పరదైసులో నీవుందువు
నిశ్చయముగ ప్రవేశింతువు
అని మాట ఇచ్చావా దొంగవైపు చూచి
అధికారముతో పాపిని రక్షించి
3. ఇదిగో నీ తల్లి ఇతడే నీ కుమారుడు
కష్టము రానీయకు ఎపుడు
అని శిష్యునికిచ్చావా అమ్మ బాధ్యతను
తెలియజేయ కుటుంబప్రాధాన్యతను
4. దేవా నా దేవా నను విడనాడితివెందుకు
చెవినీయవే నా ప్రార్థనకు
అని కేక వేశావా శిక్షననుభవిస్తూ
పరలోక మార్గం సిద్ధము చేస్తూ
5. సర్వసృష్టికర్తను నే దప్పిగొనుచుంటిని
వాక్యము నెరవేర్చుచుంటిని
అని సత్యము తెలిపావా కన్నులు తెరుచుటకు
జీవజలమును అనుగ్రహించుటకు
6. సమాప్తమయ్యింది లోక విమోచన కార్యం
నెరవేరెను ఘనసంకల్పం
అని ప్రకటన చేసావా కల్వరిగిరినుంచి
పని ముగించి నీ తండ్రిని ఘనపరచి
7. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచుంటిని
నీయొద్దకు వచ్చుచుంటిని
అని విన్నవించావా విధేయత తోటి
తల వంచి తృప్తిగ విజయము చాటి
Thanks
Wonderful amazing lyrics
Marvellous vocals🥰🥰🥰🥰
Q11@@MiddepoguRamyamahesh
❤
మీ
స్టీవెన్సన్ గారికి ఇంత గొప్ప ఆలోచన ఇచ్చి అన్ని సంఘాలు క్రీస్తు శరీరము లోని అవయవములు అని సంఘము ఏదైనా దానికి శిరస్సు ప్రభువైన యేసు క్రీస్తు అని ఈ పాట ద్వారా తెలిపిన ఆ పరిశుద్దాత్మ దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆమెన్
దైవ సేవకులు కలిసి పాడటం
విలువైన మాటలు పాటగా వినడం
మధురమైన అనుభూతిని ఇచ్చారు అన్నయ్య 🙏❤
yes sister 😊✝️🙌
Real harmony
Really great happy harmony
Praise the lord nice song
Avunu nijame thank you all to remember once again that seven words which God said in the Calvary mountain
❤️ఇది కదా నిజంగా సహోదరుల ఐక్యత అంటే...❤️
ఆశీర్వాదము, శాశ్వత జీవము ఈ పాట వినే ప్రతి ఒక్కరికీ అలాగే పాడిన ప్రతి పరిశుద్ధులకు దేవుని నుండి కలుగు గాక..!!
ఆమేన్...!!
Very nise song
Amen 🙏🏻
@@sppadma4454 ⁶⅝ýàaààqqqÝ
Very Good song Brother, I am enjoying this song
పరలోక రాజ్యంలో ప్రభువును స్తుతించే టప్పుడు ప్రతి స్వరం యొక్క మాధుర్యం ప్రభువును మనసారా ఆరాధించే ఆ దినం ఎంత ఉన్నతంగా ఉంటుందో కళ్ళకు కట్టినట్లుగా భూమి మీద మీరు పాడుతుంటే అలా అనిపించింది ఖచ్చితంగా ఒక నాడు ఆ దేవాది దేవునికి స్తుతించే గుంపులో ప్రతి ఒక్కరు కృతజ్ఞతతో హృదయపూర్వకముగా ఆరాధన చేయును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
7 words,
7 wonders,
7 singers.....
Full fill this good Friday with this song....
Yes good quote
Correct
S
Inthamandhi goppavaaru kalasi dhevunni sthuinchatamu yentho sundharamaina dhrusyamu. Praise the Lord brothers
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏿🙏🏿🙏🏻🙏🏿❤🧡
సహోదరులు కలిసి ఉండుట ఎంత మేలు..ఎంత మనొహరము...ఆమెన్...praise God ,🙌🏻🙌🏻
సందర్భానుసారంగా. దేవుని వాక్యాలతో ఆత్మీయమైన పదాలతో. చక్కగా హాయిగా పదాల అమరిక రచనా. సాహిత్యం. తెలుగు క్రైస్తవ సమాజానికి. డా.ఏ.ఆర్.స్టీవెన్సన్ గారికే. సాధ్యపరచాడు పరిశుద్ధాత్మ దేవుడు......
సూపర్ అన్నా....
ఈ పాటకు ఎన్ని అవార్డుల ఇచ్చినా....
తక్కువే ....దేవునికి మహిమ కలుగును గాక..అమెన్
అద్భుతమైన ఆలోచన,స్వరకల్పన అన్న దేవుని నామమును మహిమ కలుగుగాక
* ఈ పాట ను సేవకుల ద్వారా పాడించడం గొప్ప భాగ్యంగా భావిస్తున్నాము... సమస్త మహిమ మన యేసయ్య కే చెల్లును గాక... ఆమెన్
చాలా అద్భుతంగా ఉంది బ్రదర్
దేవునికి మహిమ కలుగును గాక
Exllent
అందరి దైవ జనులుతో పాట పాడించటం మీకు దేవుడు ఇచ్చిన విశాల హృదయం కొరకు దేవునికి స్తోత్రం
S brother praise the lord
All'glory to God 🙏💕🙏
Ranjith ophir Garu🙏 goppa devuni goppa sevakudu.
Ee song lo ayana padatam mana andhari adrustam...
Ayana rasina patalu okasari vinna chaalu jivitham dhanyam
సహోదరులు ఐక్యత కలిగి పాటలు పాడుతుంటే భూమి మీద పరలోకములో ఉండే సార్వత్రిక సంఘము గా హృదయము ఉల్లసించుచున్నది... చాలా సంతోషము A.R స్టీవెన్సన్ అన్నకు ప్రత్యేక వందనములు 🙏🙏🙏
ఆరుగురు సింగర్లతో మరియు మీరు ఈ పాటను పాడడం చాలా అద్భుతంగా ఉంది.ఒక్కొక్క సింగర్ పాడిన తరువాత మీరు పాడడం చాలా అద్భుతంగా ఉంది. సింఫని నుండి వచ్చిన ఈ పాటకు స్పందన ఎనలేనిది. మీకు మా వందనాలు.
🇳 🇮 🇨 🇪 🇸 🇴 🇳 🇬
🎉
Chaala Bagundhi okae manassu lagnamu cheese "on Cross" clearly expressed all in one way thank you to all marikonmi on Resurrection pipadagalaru 16:39 1
క్రైస్తవ సమాజం ఊహించని విధంగా క్రైస్తవ సమాజాన్ని హక్యపరిచె మరియు మంచి సందేశంతో కూడిన పాట చిత్రీకరణ చేసిన a r steevention Anna gariki వందనాలు
Yes bro 💯
Brother's n sister's ki prabhu perata vandanalu praise the lord thank u god amen
వూహకు అందని రీతిన వుంది brother ఈ గీతం.
సరి ఐన సమయం లో మా అందరి కోసం దేవుని మహిమా ర్దo మీరు చేస్తున్న సేవ కొరకు మీకు కృతజ్ఞత లు. God is with you dear brother. Long live.
అద్భుతమయిన ఆత్మీయ పలుకులు, అభిషేకించబడిన దైవసేవకుల ఆత్మ గానం... అనేకమందికి ఆత్మీయ బలం...
మీ సంకల్ప బలం,
అద్బుతం... అనిర్వచనీయం...
🙏🙏🙏🙏🙏
🙏 దేవుని సేవకులారా మీరు లేక పొతే మా లంటి వాళ్ళ కి రక్షణ వు 0 డ దు ఈ కరొన సమయములో ఎన్నో ఆ త్మ లను బలపరిచారు చాల🙏 నాలు అ న్నయ్య
దైవజనులు అందరికీ ఏ ఆర్ స్టీవెన్సన్ అన్న గారికి షారోన్ సిస్టర్స్ 🙏🙏🙏🙏🙏🙏🙏 సిస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
శుభ శుక్రవారం కోసం ఈ పాట ద్వారా పాడుకోవటానికి వీలుగా, సులువుగా, నేర్చుకొనుటకు సంఘాలలో మరెన్నో ఆత్మలను రక్షణ కలగాలని కోరుకుంటున్నాను. సమస్త ఘనత మహిమ యేసుక్రీస్తు కే కల్గును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్.
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!
Behold, how good and how pleasant it is for brethren to dwell together in unity!
Praise the Lord
Yes.
ఇలాంటి పాటలు మీరు ఇంకా ఎన్నో అందించాలని ఆశిస్తున్నాను
God bless you all my dear pastors and all the team of this song may God bless 🙌🙏❤ each one of you, excellent song 🎵love you all glory to God
ఇంత మంచి ఆలోచన ప్రభు మీ తలంపుల లో ఉంచిన దేవునికి స్తోత్రం
మహా అదుభతమైన కార్యం దేవా దేవునికే
మహిమ కలుగును గాక ఆమేన్, 🙌🙌🙌👍👍👍🎊🎊🎊🎉🎉🎉💐💐💐
ఆహా ఎంత మనోహరం సహోదరుల ఐకమత్యం.....దేవునీకె మహిమ
Chala రోజులకు ఒకసారి విన్నాను ఐక్యతతో కూడిన ఒక మంచి పాట థాంక్యూ ...మీ అందరికీ క్రీస్తు పేరట వందనములు
Praise the lord i like this song so much 🙏
అద్భుతమైన సందేశముతో కూడిన పాట🙏
సేవకులందరు కలసి పాడడటం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. A. R. Stevenson అన్నయ్య గారిని దేవుడు ఇంకా అనేక ఆల్బమ్స్ చేయులాగున దేవుడు వారిని అభిషేకించి వాడుకొనును గాక🙏
Praise the lord అన్నయ్య గారు ఏ పాటనైన సందర్భం ఏదైన మీకే సాధ్యం యేసుక్రీస్తు సిలువ లో పలికిన విలువైన ఏడు మాటలను పాటగా మలచడం కత్తి మీద సాములాంటిది సరియైన సమయంలో గొప్ప దైవజనులతో పాడించడం అద్భుతం మిమ్మల్ని అభినందించుటకు మాటలు సరిపోవు wonderful song excellent music
ఇలా సేవకులందరు కలసి పాడితే నేనైతే చాలా సంతోషించాను సేవకులు అందరూ ఇలానే కలసి ఉండాలి త్వరలో దిగిరనైయున్న మన ఏసయ్యకే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
Christian albums అన్నింటిలో ఈ పాట ఒక సంచలనం కాబోతుంది... ఆమెన్ .....
ఐక్యత లో ఎంతో మధురం ఉన్నది ... ప్రేమ సంతోషం సమాధానం ఆత్మ ఫలాలు ఉన్నవి... కీర్తనలు133 వ వాక్యము మనం నెరవేర్చాలి.... ప్రైసె ట్ గాడ్
దైవ సేవకులందరు అందరికి ప్రైస్ ది లార్డ్ ..సేవకులు కలిసి పాడటం చాల బాగుంది ....ఇలాంటి మరెన్నో పాటలను అందించాలి అని కోరుకుంటున్నాను ...దేవునికి మహిమ కలుగును గాక 🙌🙌🙌
ఆమెన్
Amen
సిలువపై పలికిన ఏడు మాటలు దైవజనులు పాటల రూపంలో పాడిన విధానం దేవుని ఘనపరచిచుట మహిమ పరచుట గొప్ప భాగ్యం సిస్టర్స్ కు దైవ జనులకు నా హృదయపూర్వక మైన వందనాలు
అధ్బుతమైన కూర్పు...సమకూర్పు 🙏
పాట ఎన్నిసార్లు విన్నా (చూసిన) తనివి తీరడం లేదూ దేవుని బట్టి నీకు కృతజ్ఞతలు అన్నయ్య....
yes brother
Yes brother
Yes broo
Right Brothers!!! Glory Glory Glory glory to God
Ranjeet Ophir ayyagaaru.... ultimate
Praise the lord anna
Ophir gari voice chala bagundi
7 matalanu pataga andinchina anna Steven gariki vandanalu shrudayam pulakarinchindi mimmula devudu balamuga vadalani ayana naaman mahima paracha badalani koruchunna
ఇలా అందరూ కలిసి పాడుతుంటే 😍 కదా జీవముగల దేవుడు ఆనందించేది అన్ని సంఘాలకు శిరస్సు క్రీస్తే దేవునికే మహిమకలుగునుగాక
Amen
❤️😍 . అన్ని సంఘాలకు శిరస్సు క్రీస్తే.👏👏👏👏
Amen
Amen🙏
Y
LLm.kn8mml0jby lhmp 8klk@@vijaynakka4311no8 lmhmm6kkmpk lm6komj yjm mk4mnn me 👆 kyjn5m
సిలువలో ఏడు మాటలు పలకడం దేవునికే సాధ్యమైంది...
ఏడు మాటలు ఏడుగురు కలిసి పాడటం మీకు వరమైంది....
God bless you once again brother ❤️❤️❤️❤️❤️❤️❤️
అందులో ఒకడు (వెస్లీ గారు) పాడకుండా ఉండాల్సింది ఎందుకంటే వాడు సంఘల్ని నాశనం చేసే పెద్ద చీడ పురుగు
దైవజనులతో పాదించాలి అనేది చాలా మంచి ఆలోచన అన్నయ్య..... లిరిక్స్ చాలా అద్భుతంగా connect చేశారు.... editing కూడా బాగా చేశారు ..... వందనాలు అన్నయ్య....
దైవ సేవకులు కలిసి పాటటం చాలా సంతోషంంగా వుంది ప్రైస్ ది లార్డ్ 🙏🙏
Praise the lord sister
@@johnephraim4123 ప్రైస్ ది లార్డ్ 🙏🙏
ఇది చాలా మంచి ప్రయత్నం అన్న యేసయ్య సిలువపై పలికిన మాటలు పాట లాగా మార్చి అభిషిక్తుల చేత పాడించడం చాలా మంచి విషయం చాలా అద్భుతంగా వుంది
🙏🙏🙏🙏🙏🙏 దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
ఎక్సలెంట్ అన్నయ్య ఈ లెంట్ డేస్ లో చక్కని పాట వేశారు యేసు క్రిస్తు సిలువలో పలికిన మాటలు నీమీత్తం చక్కని పాట అందరి సేవకుల పాట పాడిచారు చాలా బాగుంది అన్నయ్య
Another Christian Historical & Sensational, Wonderful song from SYMPHONY ...
Yes brother, it's really very wonderful song. Beautiful. Im agree with you. Praise the lord 🙏
అందరూ కలిసి మేమంతా ప్రకటించే దేవుడు యేసే. అందరి సిద్ధాంతాలు ఒకటే అని prove చేసుకోవాలి. Then only god will happy
వెరీ వెరీ బ్యూటిఫుల్ సాంగ్ రంజిత్ ఓఫిర్ అంకుల్ బాగా పాడారు
యేసు ప్రభువు శిలువలో పలికిన ఏడు మాటలను పాటగా మలచి మాకు అందించడం చాలా సంతోషముగా ఉంది. దేవునికే మహిమ కలుగును గాక. Amen
Shalom ayyagari
ఎంతటి ఆశీర్వాదం మాకు
Glory to God and riseup bro
Tnq bro
Super song
Naa జీవితంలో ఒక మంచి melody song వింటున్నాను...ఇంతమంచి తలాంతును దేవుడు స్టీవెన్సన్ అన్నకు ఇచ్చినందుకు....దేవునికి వందనాలు..... Glory to God 🙏
అద్భుతమైన ఆలోచన అందరికీ సంతోసమైన పాటగా నిలిచిపోతుంది
మహా గొప్ప దైవ సేవకులతో అద్భుతంగా పాడించారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువపై పలికిన ఏడు మాటలు ఇలా అద్భుతంగా పాట రూపంలో అందించిన డా.ఏ.ఆర్. స్టీవెన్ సన్ గారికి అభినందనలు వందనములు.
అద్భుతమైన పాట దైవజనులు అందరూ కలిసి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఇంకా మీ సేవా పరిచర్య దేవుడు బహుగా దీవించును గాక ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా 🙏🙏🙏
నక్షత్రాలు అన్నీ అలా ఒక్కసారిగా ప్రజ్వలించాయి 🙌🙌🙌🙌🙌🙌
Super words excellent
Yes anna
Yes sister
Yes
Yes
పాట అద్భుతం.....ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో మీ నుండి రావాలని కోరుకుంటున్న ....🙏
అంత మంది గొప్ప దేవుని సేవకులు,గాయని,గాయకులు ఒక్క పాటను పాడటం వినటానికి, చూడటానికి ఎంతో ఆనందదాయకం😍😍.....నిజంగా అద్బుతమైన ఆలోచన బ్రదర్ 👏🏻👏🏻👏🏻 దేవునికే మహిమ కలుగును గాక🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
S brother
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👍👍👍👍👏👏👏👏👏🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇳🇮🇳🇮🇳🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇
Relly brother
@@johnephraim4123 iiiii
@@Usernamems123 à,aàààà
ఏమి చెప్పాలో మాటలు రావడం లేదు..అద్భుతమైన పాట ..దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్...
²⅖q
Congratulations to Stephan in writing this immemarable song and singing with all noted Pasters jointly by glorifying crucified Jesus Christ and given opertunity to sing every Christian in Good Friday and Easter season. May God bless him. This song will be a crown to him and his name is well remembered in the Christian hystory like Masalani, Purusothamachowdari etc.
మీరందరూ పాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది సింఫనీ ఆల్బమ్ పాటలు అంటే చాలా ఇష్టం అందులో ఇప్పుడు అందరి వాయిస్ తో పాడుతుంటే పరలోకం ఇక్కడే ఉన్నట్టు వుంది ఐక్యత కలిగి ఇలానే దేవుని బిడ్డలు గా మీరందరూ మిమ్మలని చూసి మేము కూడా బలపరచబడాలని కోరుకుంటున్నాను
👍 🙏 👌
Super singers
God bless you all
Super 🙏🙏praise the lord
@@arigelanagamani1655 🙏
ఈ పాట ని చూడడానికి నా కళ్ళు చాలడం లేదు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
Amen❤️
Endhuku Emaindi Brother Andulo emi ledhu
Nenu kooda vinnanu Naaku emi Avvaledu
Amen
S
What a lyrics అన్నా సూపర్ సాంగ్...
దైవసేవకులు అందరూ కలిసి పాడటం చాలా ఆనందంగా ఉంది. దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక! ఆమెన్....
వినగానే, చాలా, చాలా బాగున్న పాట, మీకు మీరే సాటి
ఇలాంటి పాట నా జీవితంలో విన్నందుకు చాలా ఆనందంగా వుంది....God bless you annayya... ఇంకా మరెన్నో పాటలు మాకోసం తీసుకు రావడానికి దేవుడు మీకు సహాయం చేయును గాక
ఈ పాటను పాడిన ప్రతీ ఒక్కరూ నక్షత్ర సమానులే..... 🙏🙏👌👏👍 హల్లేలూయ దేవునికే మహిమా.... స్తోత్రం 🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Amen 🙏Wonderful full 🎵song , Excellent, hallelujah!! God bless you,
Dr. A. R.Steevenson garu,....bishop Babji Reuben jangila Mumbai, ipfc Ministries.
ధ్యానుంచుచుంటిమి సిలువపై పలికిన విలువైన ఏడుమాటలు..... అద్భుతమైన రచనా సాహిత్యానికి వందనం. అభివందనములు......సార్
అన్న ఈ పాట వినగానే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ పాట వింటుంటే మనసు వుప్పొంగి పోతుంది ఈ పాటను గుడ్ ఫ్రైడే రోజున కచ్చితంగా మేము మా సేవకులు మందిరంలో ఆలపిస్తాం అన్న మీకు మా మందిరం తరపున మవందనాలు
Wonderful. Song.. Thank. You. Anna
ఆ హా ఆ హా ఎంత బాగా పాడారు అందరూ చాలా చాలా ఆత్మీయంగా పాడుతూ ఉంటే చాలా బాగుంది ఇలాగే ఇంకా కొన్ని పాటలు రాయడానికి అన్నగారికి దేవుడు సహాయం చేయును గాక
Meeru paadutunte devudu yento anandistunnaadu god bless you all
Praise The Lord
----------------------------------------------------
ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు (2)
ప్రాణాత్మలను సేదదీర్చు జీవఊటలు (2)
మోక్షమునకు చేర్చు బాటలు (2)
పరిశుద్ధతలో పరిపూర్ణుడా - ఉన్నత గుణ సంపన్నుడా !(2)
శ్రేష్టుడా ! ||ధ్యానించుచుంటిమి||
తండ్రీ వీరేమి చేయుచున్నరో ఎరుగరు
వీరిని దయతో క్షమించుము (2)
అని ప్రార్ధన చేశావా - బాధించేవారికై (2)
శత్రువులను ప్రేమించుట నేర్పుటకై (2) ||పరిశుద్ధతలో||
శ్రేష్టుడా ! ||ధ్యానించుచుంటిమి||
నేడే నాతోను - పరదైసులో నీవుందువు
నిశ్చయముగ ప్రవేశింతువు (2)
అని మాట ఇచ్చావా - దొంగవైపు చూచి (2)
అధికారముతో పాపిని రక్షించి (2) ||పరిశుద్ధతలో||
శ్రేష్టుడా ! ||ధ్యానించుచుంటిమి||
ఇదిగో నీ తల్లి - ఇతడే నీ కుమారుడు
కష్టము రానీయకు ఎపుడు (2)
అని శిష్యునికిచ్చావా - అమ్మ బాధ్యతను (2)
తెలియజేయ - కుటుంబ ప్రాధాన్యతను (2) ||పరిశుద్ధతలో||
శ్రేష్టుడా ! ||ధ్యానించుచుంటిమి||
దేవా నా దేవా - నను విడనాడితివెందుకు
చెవినీయవే నా ప్రార్ధనకు (2)
అని కేక వేశావా - శిక్షననుభవిస్తూ (2)
పరలోక మార్గం సిద్ధము చేస్తూ (2) ||పరిశుద్ధతలో||
శ్రేష్టుడా ! ||ధ్యానించుచుంటిమి||
సర్వసృష్టికర్తను - నే దప్పిగొనుచుంటిని
వాక్యము నెరవేర్చుచుంటిని (2)
అని సత్యము తెలిపావా - కన్నులు తెరచుటకు (2)
జీవజలమును అనుగ్రహించుటకు (2) ||పరిశుద్ధతలో||
శ్రేష్టుడా ! ||ధ్యానించుచుంటిమి||
సమాప్తమయ్యింది - లోక విమోచన కార్యం
నెరవేరెను ఘనసంకల్పం (2)
అని ప్రకటన చేసావా - కల్వరి గిరి నుంచి (2)
పని ముగించి - నీ తండ్రిని ఘనపరచి (2) ||పరిశుద్ధతలో||
శ్రేష్టుడా ! ||ధ్యానించుచుంటిమి||
నా ఆత్మను నీ చేతికి - అప్పగించుచుంటిని
నీయొద్దకు వచ్చుచుంటిని (2)
అని విన్నవించావా - విధేయత తోటి (2)
తల వంచి తృప్తిగ - విజయము చాటి (2) ||పరిశుద్ధతలో||
శ్రేష్టుడా ! ||ధ్యానించుచుంటిమి||
Thanks bro saving my time
Thanks brother
Thanks brother 🙏 Praise the lord 🙏
Hi. bro thank you for doing this but small correction...నాల్గవ చరణంలో..విడనాడి తివెందుకు....డి miss avindi everything ok ⚘⚘⚘
👏👏👏🙏🙏🙏🎤🎤🎤
అన్న మీ రచన అద్బుతం
మీరు నేటి క్రైస్తవ సమాజానికి ఒక దావీదు లాంటి వారు.
సేవకుల ద్వారా పాడించడం చాలా బాగుంది. అన్న.
S
praise the lord
superb anna
భక్త శ్రేష్టులు అందరితో ఈ పాట పాడించాలనె ఆలోచనను బట్టి దేవునికి స్తోత్రం
మీకు వందనాలు అన్నా....🙏🙏🙏❤️❤️❤️
ఇప్పటికే 10 సార్లు పాట విని ఆనందించాను
Krupa krupa aesayske mahima amen amen amen amen amen mamatha Vijayawada
చాలా అద్భుతంగా ఉంది సాంగ్ అన్నయ్య
సంగీతం, సందేశం, సారాంశం
Sing, Serve, Succeed
2000 సంవత్సరాలు గా ఇలాంటి పాట ఎక్కడ వినలేదు ఆత్మీయులు ఆదరణలో కలిసి పాడటం అనేది చాలా గర్వకారణం ఈ పాట ఎసన్న గారు కూడా పాడి ఉంటే బాగుండేది అనిపించింది ఆమెన్ దేవుడికి మహిమ కలుగును గాక !🥰🥰🥰🥰🥰
Yes bro
పరలోకంలో అందరం కలిసి పాడుదాం బ్రదర్ 🥰🥰
Praise the lord annaya
Wow wonderful, what a worship song really this is wonder,praise the lord!thanks to the lord
Avunu brother manasu ku chala aananadanga undi
I am just speechless ❤
Unity comes through Holy spirit alone ❤
All glory to God❤❤❤❤❤🙏
Arsmu
అద్భుతమైన పాట నిజంగా ఇది మొదటిసారిగా చేసిన పాట.
చాలా బాగా పాడారు అన్నయ్య. అందరూ దైవజనులతొ కలిసి పాడించడం చాలా కష్ట పడ్డారు అన్నయ
దేవుని కి స్తుతి మహిమ ప్రభావం కలుగును గాక!
చాలా అద్భుతంగా దేవదేవుడు సిలువలో పలికిన మాటలను అద్భుతమైన స్వరకల్పన చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు
Devuniki mahima kalugunu gaka
మీకు నా హృదయపూర్వక వందనములు అన్న, పాట చాలా చాలా బాగుంది సిలువ ధానములు ఇంత వివరముగా పడిన అందరికి నా వందనములు.
సిలువలో పలికిన పలికిన ఏడుమాటలు. ఏడుగురు దైవజనులతో. పాడిఃచడం. మీకే సాధ్యం సుసాధ్యం. సార్...్
సమస్త మహిమ ఘనతా ప్రభావములు యేసునామానికే కలుగునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్......
దేవునికి మహిమ సేవకుల ఆత్మీయ గానకలయిక 👍👌👏🌹🌹🌹🌹
ఏడు మాటలు ఏడుగురు వివరించుట చూచితిమి కానీ ఏడు మాటలు ఏడుగురు పాడుట ఇప్పుడే వింటిమి
పరిశుద్ధతలో పరిపూర్ణుడా....ఉన్నత గుణ సంపన్నుడా.. శ్రేస్టుడా🙏🔥Powerful Words
దైవజనులు అందరు కలిసి పాడిన పాట చాలా బాగుంది అంత చక్కటి ఆల్బమ్ అని దేవుడు మనకు ఇచ్చినందుకు స్తోత్రం దైవజనులు అందరికీ థాంక్యూ సో మచ్ ప్రైస్ ది లార్డ్ 🙏🙏
ఇలా సేవకులు అందురు కలిసి పాడటం....ఎంతో ఆనందంగా ఉంది.
ఐక్యత కలిగి ఉంటే ఎంతో మనోహరం.
ఇదో మరుపు రాని సన్నివేశం
Praise the Lord wonderfulful song.devunike mahima .
ఓండ్రఫుల్ సాంగ్ బ్రదర్ దేవునినామ వర్ణన సిలువలో ఏడు మాటల విశిష్టత బాగుంది దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏
ఆమెన్
Wonderful song brother
Praise god, meet e prayathnam chalaa bagundhi brother
God bless you
Lo
Praise the Lord అన్నయ్య దైవ జనులు అందరు కలిసి పాడిన పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి మహిమ కలుగును గాక!
Elage paralokam lo devuni stuthistaru amen
Woww😍 what combination of gospel singers those who are my favorite
Very spiritual song brother . Powerfull song.
PRAISE THE LORD..BEATIFUL SONG ..all god servants at one flat form praising god..remember 7 words on cross..🙏🙏🙏
ఇది కదా అద్భుతమైన సమయం.
లోక రక్షకునికి మహిమ తెచ్చిన సమయం
దేవుని పాటలు పాడే గాయకులను ఒక్కసారిగా అందరిని చూడటం,వినడం మరియు మీ యొక్క ఐక్యత ను చూసి ఆనందిస్తున్నాను....దేవునికే మహిమ,ఘనత కలుగును గాక.
7 మాటలు కలిపి ఒక పాట గా అంటే ...చాలా అద్భుతం అన్నా..దేవునికి మహిమ కలుగును గాక!
Godbbilyoumybo
Praise the Lord annayya. Wonderful song annayya. Thanks annayya. God bless you annayya
Super Song. Nice to all in one song. I wish more songs to come like this.
All the glory to our Lord Jesus, Amen.
చాల మంచి పాటను ఈ క్రైస్తవ ప్రపంచానికి అందించిన మీ అందరికీ వందనములు, ముఖ్యముగా దేవాది దేవుడైన యేసయ్యకు స్తోత్రం... హల్లెలూయ.🙌🙌🙌🙌
Hallelujah....🙌🙌🙌🙌.....
సాంగ్ చాలా బాగుంది అన్నయ్య but ur voice is really magic god bless you Annayya