Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
Amen Glory to Jesus praise to Jesus Christ is almighty God you are a great servant of Jesus God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రార్ధనే మనకున్న శక్తిప్రార్థన లేమి బలహీనత "2"ప్రార్థన దేవునితో జరిపే సంభాషణ"2"ప్రార్థనే మనకు కలిగించు దీవెన " ప్రార్థనే"**బాలలు సమూయేలు వలె ప్రార్థించాలి యవనులు తిమోతివలె ప్రార్థించాలి"2"వృద్ధులకు దేవాలయములో ప్రార్థించిన అన్నాయే మాదిరి"2" "ప్రార్థనే"**ఉదయాన దావీదువలె ప్రార్థించాలి మధ్యాహ్నన దానియేలువలె ప్రార్థించాలి"2"రాత్రివేళ చెరసాలలో ప్రార్థించిన పౌలు సీలలే మాదిరి"2" "ప్రార్థనే"**అపాయంలో పేతురు వలె ప్రార్థించాలిదుఃఖము లో హన్నావలె ప్రార్థించాలి"2"బహు శ్రమలో ప్రభువుని విడువక ప్రార్థించిన యోబు కదా మాదిరి "2" "ప్రార్ధనే"**ఆరంభమున ఎలియాజరు వలె ప్రార్థించాలిముగింపులో సొలోమోను వలె ప్రార్థించాలి"2"అన్నివేళలా అత్యా శక్తితో ప్రార్థించిన ఆది సంఘమే మాదిరి"2" "ప్రార్ధనే" 😊😊😊❤
Hallelujah hallelujah Jesus ❤ ఆమెను అయామ్ 🙏🤲❤ థ్యాంక్ బ్రదర్ గాడ్ బ్లెస్ ❤
Annayya padipoina prathi saari Mee songs nannu paiki leputhundhi vandhanaalu prese tha lord amen❤
ప్రార్ధన మీద చక్కని రచన అందించిన దేవా దండెల గార్కి గానం అందించి స్టీవెన్ గార్కి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👌annaya manasunlo natukupothunnayi aa padajalam annaya
పల‌్లవి: ప‌్రార‌్థనే మనకున్న శక‌్తి ప‌్రార‌్థనలేమి బలహీనత "2"ప‌్రార‌్థనదేవునితో జరిపే సంభాషన"2"ప‌్రార‌్థనేమనకు కలిగించు దీవెన"2"1)బాలలు సమూయేలు వలె ప‌్రార‌్థించాలి యవ‌్వనులు తిమోతి వలే ప‌్రార‌్థించాలి"2"వృద‌్దులకు దేవాలయము లో ప‌్రార‌్థించిన అన‌్నాయే మాధిరి"2" ప‌్రార‌్థనే"2)ఉదయాన దావీదు వలె ప‌్రార‌్థించాలి మద‌్యాహ‌్నాన దానియేలు వలే ప‌్రార‌్థించాలి 2"రాత్రివేళ చెరసాలలో ప‌్రార‌్థించిన పౌలుసీలలే మాదిరి"2" ప‌్రార‌్థనే"3)అపాయములో పేతురు వలే ప‌్రార‌్థించాలి దుఃఖములొ హన‌్నావలే ప‌్రార‌్థించాలి"2"బహుశ‌్రమలోప‌్రభునివిడువక ప‌్రార‌్థించిన యోబె కదా మాదిరి"2"3)ఆరంబమున ఎలియాజరు వలె ప్రార్థించాలి ముగింపులో సొలోమోనువలె ప‌్రార‌్థించాలి"2"అన‌్నివేళల అత‌్యాశక‌్తితో ప‌్రార‌్థించిన ఆది సంఘమే మాదిరి"2"
Praise the lord Annaiah.Super Song ❤🎉🎉🎉
Thank u Jesus for this prayer motivational song.God Bless you Deva Anna Garu & Dr. A.R Steven Garu
దేవా దండల గార్కి వందనాలు ఈపాట చేలా చేలా బాగుంది వినికోది వినాలని వుంది
వందనాలు అయ్యగారు 🙏 నిజముగా మేము దీవించబడ్డాము ఈ పాట ద్వారా 🤝
ప్రైస్ లార్డ్ ఈ పాట ద్వారా ఆనాటి ప్రార్థన పౌరులను గుర్తు చేయడం మహా అద్భుతం. ఈ పాట డాక్టర్ ఏ ఆర్ స్టీవెన్సన్ అన్నగారి ఆధ్వర్యంలో చేయడం మహా అద్భుతం. Super song very nice god bless you❤
Praise the lord🙏
Wonderful song brother,glory to God,🙌👏👏👏👏👏👏👏👌👌👌👌🙌🙌🙌God bless you brother 🙏🙏
Vandanalu...bradar...chala..bagundi
Praise the lord 🙏🙏
PRAISE. THE. LORD. SIR🙏WONDERFUL. LYRICKSOUR. CHRISTIAN FELLOWSHIP. PRAYER SONG🎤🎺🎚️🎹🎼🎙️🎵🎷🎸🎻📯🎶👌👍✝️🎤
PRAISE THE LORD SIR 👏👏👏 YESURATHNAM K BHAGYAMMA CHENNAI And VANDNALU PASTER AYYA GARU 👏👏👏 YESURATHNAM K BHAGYAMMA CHENNAI
Thank you SO MUCH DR AR STEVEN SON GARU
😭😭😭😭😭వందనాలు అయ్యాలారా...., 👌
Thimmothi chaptars chaduvutanu holly baibel
గుడ్ లిరిక్స్ ❤❤❤❤
Vandanalu bratar 🙏
praise the lord.anna
Good sir good wonderfull godbless u proceed tqtw glory to God glory to god
❤ Inspiring song.. 🙏
హార్ట్ టచింగ్ అయ్యా
ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏
Exlent Anna 🙏🙏🙏
Praardana lemi mana bhakthi heenatha ani unte bavuntumdemo
Beautiful Lyrics And Music... Praise The Lord DEVA Ayya Garu 🙏🙏💐💐ఎన్ని సంవత్సరాలు అయింది అయ్యా మిమ్మల్ని మర్చిపోవద్దు చూసి... చాలా సంతోషంగా ఉంది ❤
Song chala bagundhi annaya ❤
Lyrics please
Amen Glory to Jesus praise to Jesus Christ is almighty God you are a great servant of Jesus God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రార్ధనే మనకున్న శక్తి
ప్రార్థన లేమి బలహీనత "2"
ప్రార్థన దేవునితో జరిపే సంభాషణ"2"
ప్రార్థనే మనకు కలిగించు దీవెన
" ప్రార్థనే"
**బాలలు సమూయేలు వలె ప్రార్థించాలి
యవనులు తిమోతివలె ప్రార్థించాలి"2"
వృద్ధులకు దేవాలయములో ప్రార్థించిన అన్నాయే మాదిరి"2"
"ప్రార్థనే"
**ఉదయాన దావీదువలె ప్రార్థించాలి మధ్యాహ్నన దానియేలువలె ప్రార్థించాలి"2"
రాత్రివేళ చెరసాలలో ప్రార్థించిన పౌలు సీలలే మాదిరి"2"
"ప్రార్థనే"
**అపాయంలో పేతురు వలె ప్రార్థించాలి
దుఃఖము లో హన్నావలె ప్రార్థించాలి"2"
బహు శ్రమలో ప్రభువుని విడువక ప్రార్థించిన యోబు కదా మాదిరి "2"
"ప్రార్ధనే"
**ఆరంభమున ఎలియాజరు వలె ప్రార్థించాలి
ముగింపులో సొలోమోను వలె ప్రార్థించాలి"2"
అన్నివేళలా అత్యా శక్తితో ప్రార్థించిన ఆది సంఘమే మాదిరి"2"
"ప్రార్ధనే"
😊😊😊❤
Hallelujah hallelujah Jesus ❤ ఆమెను అయామ్ 🙏🤲❤ థ్యాంక్ బ్రదర్ గాడ్ బ్లెస్ ❤
Annayya padipoina prathi saari Mee songs nannu paiki leputhundhi vandhanaalu prese tha lord amen❤
ప్రార్ధన మీద చక్కని రచన అందించిన దేవా దండెల గార్కి గానం అందించి స్టీవెన్ గార్కి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👌annaya manasunlo natukupothunnayi aa padajalam annaya
పల‌్లవి: ప‌్రార‌్థనే మనకున్న శక‌్తి ప‌్రార‌్థనలేమి బలహీనత "2"
ప‌్రార‌్థనదేవునితో జరిపే సంభాషన"2"
ప‌్రార‌్థనేమనకు కలిగించు దీవెన"2"
1)బాలలు సమూయేలు వలె ప‌్రార‌్థించాలి యవ‌్వనులు తిమోతి వలే ప‌్రార‌్థించాలి"2"
వృద‌్దులకు దేవాలయము లో ప‌్రార‌్థించిన అన‌్నాయే మాధిరి"2" ప‌్రార‌్థనే"
2)ఉదయాన దావీదు వలె ప‌్రార‌్థించాలి మద‌్యాహ‌్నాన దానియేలు వలే ప‌్రార‌్థించాలి 2"
రాత్రివేళ చెరసాలలో ప‌్రార‌్థించిన పౌలుసీలలే మాదిరి"2" ప‌్రార‌్థనే"
3)అపాయములో పేతురు వలే ప‌్రార‌్థించాలి దుఃఖములొ హన‌్నావలే ప‌్రార‌్థించాలి"2"బహుశ‌్రమలోప‌్రభునివిడువక ప‌్రార‌్థించిన యోబె కదా మాదిరి"2"
3)ఆరంబమున ఎలియాజరు వలె ప్రార్థించాలి ముగింపులో సొలోమోనువలె ప‌్రార‌్థించాలి"2"
అన‌్నివేళల అత‌్యాశక‌్తితో ప‌్రార‌్థించిన ఆది సంఘమే మాదిరి"2"
Praise the lord Annaiah.Super Song ❤🎉🎉🎉
Thank u Jesus for this prayer motivational song.God Bless you Deva Anna Garu & Dr. A.R Steven Garu
దేవా దండల గార్కి వందనాలు ఈపాట చేలా చేలా బాగుంది వినికోది వినాలని వుంది
వందనాలు అయ్యగారు 🙏 నిజముగా మేము దీవించబడ్డాము ఈ పాట ద్వారా 🤝
ప్రైస్ లార్డ్ ఈ పాట ద్వారా ఆనాటి ప్రార్థన పౌరులను గుర్తు చేయడం మహా అద్భుతం. ఈ పాట డాక్టర్ ఏ ఆర్ స్టీవెన్సన్ అన్నగారి ఆధ్వర్యంలో చేయడం మహా అద్భుతం. Super song very nice god bless you❤
Praise the lord🙏
Wonderful song brother,glory to God,🙌👏👏👏👏👏👏👏👌👌👌👌🙌🙌🙌God bless you brother 🙏🙏
Vandanalu...bradar...chala..bagundi
Praise the lord 🙏🙏
PRAISE. THE. LORD. SIR🙏
WONDERFUL. LYRICKS
OUR. CHRISTIAN FELLOWSHIP. PRAYER SONG🎤🎺🎚️🎹🎼🎙️🎵🎷🎸🎻📯🎶👌👍✝️🎤
PRAISE THE LORD SIR 👏👏👏 YESURATHNAM K BHAGYAMMA CHENNAI And VANDNALU PASTER AYYA GARU 👏👏👏 YESURATHNAM K BHAGYAMMA CHENNAI
Thank you SO MUCH DR AR STEVEN SON GARU
😭😭😭😭😭వందనాలు అయ్యాలారా...., 👌
Thimmothi chaptars chaduvutanu holly baibel
గుడ్ లిరిక్స్ ❤❤❤❤
Vandanalu bratar 🙏
praise the lord.anna
Good sir good wonderfull godbless u proceed tqtw glory to God glory to god
❤ Inspiring song.. 🙏
హార్ట్ టచింగ్ అయ్యా
ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏
Exlent Anna 🙏🙏🙏
Praardana lemi mana bhakthi heenatha ani unte bavuntumdemo
Beautiful Lyrics And Music... Praise The Lord DEVA Ayya Garu 🙏🙏💐💐
ఎన్ని సంవత్సరాలు అయింది అయ్యా మిమ్మల్ని మర్చిపోవద్దు చూసి... చాలా సంతోషంగా ఉంది ❤
Song chala bagundhi annaya ❤
Lyrics please