DHAAKSHINYAPOORNUDAA | దాక్షిణ్యపూర్ణుడా | A R STEVENSON | Latest Telugu Christian Song |
HTML-код
- Опубликовано: 9 окт 2024
- #arstevenson #latestsongs
#symphonymusic #christiansongs
Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
For More Latest AR Stevenson Songs And Messages Stay Tuned To SYMPHONY MUSIC Channel.
SUBSCRIBE : / symphonymusic
SHARE!!! LIKE!!! and COMMENT!!
Jeevaswaralu Song Book App
play.google.co....
Follow Us on:
Facebook: / arsymphonymusic
Instagram : www.instagram....
Twitter: ar...
Website: www.symphonygospelteam.com
Whatsapp : 9440210329
For any copyright queries, Please reach out @ symphonywebteam@gmail.com
Telugu Christian Songs/Christian video songs/Christian Devotional songs/ Telugu Worship songs/ Stevenson songs/ A.R. Stevenson latest Songs/ A.R.Stevenson new albums/ A.R. Stevenson latest videos/ Jeevaswaralu songs/ symphony gospel team/ telugu Jesus worship songs/ songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ symphony music/ famous telugu christian songs/ Stevenson Latest videos/ A.r.Stevenson live videos/ A.R. Stevenson Meetings/ Telugu christian melody/ Jesus Songs/ Chirstian Hit songs/ latest Telugu christian songs 2020/ English Christian Songs/ Christian Videos/ Easter Songs/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Songs/ Aantharyam/ Exclusive Interviews/ Nadipisthadu/ Ninu Preminchuchu Vardilleddam/ Telugu Christmas Songs/ A.R. Stevenson christmas songs/ Christmas video songs/ Yerushalem Songs/ Nakintha Bhagyama/ O yerushalema/ Neekante Nammadagina/ Sangeetha Naadamutho/Latest stevenson hit songs/ Stevenson Melody Songs/Stevenson Heart Touching Songs/A.D. Sikhamani messages/ A.D. Sikhamani Songs/Jukebox/ Stevenson songs jukebox/Stevenson Marriage Songs/ Telugu Marriage Songs/ Latest Marriage Songs/ Stevenson Messages/stevenson live singing/ Symphony Songs
Lyrics:-
దాక్షిణ్యపూర్ణుడా - అత్యంతశ్రేష్టుడా
నా స్తుతికి కారణభూతుడవైన ప్రాణప్రియుడా
నీ నామమునకే మహిమ కలుగునుగాక
అ.ప. : స్తోత్రములు నిత్యము దయాళుడా
నీ క్రియలు సత్యము సహాయుడా
1. కష్టకాలమున నీకు మొరపెట్టిన
ఆపదలనుండి విడిపించిన నాధుడా
నీ వాక్కును పంపించి దర్శించి బాగుచేసి
ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడా
2. శ్రమల సంద్రమున నీకు మొరపెట్టిన
తరంగాల పొంగు అణిచేసిన నాధుడా
ఆ బాధను పోగొట్టి చెయ్యిచ్చి లేవనెత్తి
చేరాల్సిన రేవునకు నడిపిన దేవుడా
3. దు:ఖభారమున నీకు మొరపెట్టిన
చీకటిలోనుండి రప్పించిన నాధుడా
జలధారలు పుట్టించి సమృద్ధి కలుగజేసి
దీవించి సంతోషపరచిన దేవుడా
అన్నా అన్న మీ పాట చాలా బాగుంది
🙏
🎉🎉🎉
🎉🎉🎉🎉
దాక్షిణ్య పుర్ణుడా అత్యంతా శ్రేష్టుడా
నాస్తుతుకి కి కారణభూతుడవైన ప్రాణ ప్రియుడా నీ నామమున కే మహిమ కలుగును గాక
స్త్రోతములు నిత్యము దయలుడా నీ క్రియలు సత్యము సహయుడా
కష్ట కాలమున నీకు మొఱ్ఱ పెట్టిన ఆపదల నుండి విడిపించిన నాదుడా
నీ వాక్కును పంపించి దర్శించి బాగు చేసి ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడా
శ్రమల సంద్రమున నీకు మొఱ్ఱ పెట్టిన తరంగాల పొంగు
అనిచేసిన నాదుడా
ఆ బాధను పోగొట్టి చేయుచ్చి లేవనెత్తి
చేరాల్సిన రేవునకు నడిపిన దేవుడా
దుఃఖభారమునా నీకు మొఱ్ఱ పెట్టిన చీకటి లో నుండి రప్పించిన నాధుడా
జలధారలు పుట్టించి సమృద్ది కలుగజేసి దీవించి సంతోష పరచిన దేవుడా
Thank you brother
Thanks bro
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏👏👏👏
Tq anna.
ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవునికి స్తోత్రం ⛪📖🕊️🙏🙇🤝🥰
నాతీనదీ😊😊😊❤❤❤
🙏👌🏾
మీ వాయిస్ లో బేస్ చాలా ఇష్టం మీరు పాడే పాటలు చాలా అర్ధవంతంగా ఉంటాయి నేను చాలా పరవశించి పోతాను దేవుడు మిమ్మల్ని ఇంకా ఎక్కువగా వాడుకొనును గాక
వందనాలు బ్రదర్ మీ పాటలు వింటున్నవారికి ఎంతో ఆదరణ కలుగజేస్తాయి మిమ్మును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను ఆమెన్
మీ ఛానల్ లో రిలీజ్ అయ్యే మీ పాటలు కోసం ఎంతో ఎదురు చూస్తున్నాను మీ పాటల ద్వారా మేము ఆశీర్వదించబడ్డాము మీ ద్వారా రాయబడిన పాటల ద్వారా దేవుని మహిమ పరుస్తున్నందుకు సంతోషిస్తున్నాము ఆ దేవుని నామమునకు మహిమ కలుగును గాక
Amen
Amazing song brother
తరంగాలు పొంగు అనిచేసిన దేవుడా ఎంత అద్భుతమైన రచన అది మీకు మాత్రమే సొంతం ఇప్పటికే వందకి పైగా విన్న ఈ సాంగ్ ని ఇంకా వినాలనిపిస్తుంది కృతజ్ఞతలు అన్న గారికి
Dhaakshinya poornuda athya ntha srestuda naa sthuthiki kaaranaboothudavaina praanapriyuda. Sramala sandra muna neeku morrapettina tharangaala pongu ani chesina naadhuda ,,aa bhaadhanu pogotti ,cheyyicchi levanetthi cheraalsina revunaku nadi pina devuda, sthotramulu nithyamu dhayaaluda nee kriyalu sathymu sahaayuda,, ⛪⛪⛪⛪⛪⛪🎤🎤🎤🎤🎤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏nee naamamunake mahima kalugunu gaaka, ,,all time my favourite song ,Thank you so much annaya ,ee song upload chesinanduku, ee song ippati varaku enni saarlu ,churches lo paaduntaano naake theliyadhu, ,naaku baaga istam ,, iwill sing this song untill my death ,wonderfull music annaya,, god bless you.
anna music lyrics tune intro everything is awesome
అన్నయ్య చాలా అద్భుతముగా మంచి వాక్యాద్దరం కలిగిన మాటలతో మనసుకు దైర్యం కలిగిన పాట రాసారు సూపర్ 👌👌👌❤❤❤❤
awesome song based on ps;111 n ps;107
దాక్షిణ్యపూర్ణుడా అత్యంత శ్రేష్ఠుడా నా స్తుతికీ కారణ భూతుడవైన ప్రాణప్రియుడా నీ నామమునకే మహిమ కలుగును గాక
Full song pettandi plz
పూర్తి సాంగు దయచేసి పెట్టగలరు లిరిక్
🙏👍🙏👍🙏
Full song please
Full song
ప్రైస్ ది లార్డ్ అన్న మిమ్ములను మీ పరిచర్యను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఈ సంగీత సునాద పాటల వాక్య పరిచర్య లో ఈ తరంలోనూ రాబోయే తరాలకు ను దేవుని రాకడ పర్యంతం ఇంకా బహు బలంగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను మి ము రక్షింపబడిన 16 సంవత్సరాల నుండి మీ పాటలు చ్చే ఆదరణ స్వస్థత బలమును ధైర్యమును ఆశీర్వాదము దేవునిలో పొందు కుంటూ ఉన్నాము ఇందు నిమిత్తము మీకు థాంక్స్ చెప్పుకుంటూ మీ పరిచర్యను ఇంకా దేవుడు అభివృద్ధిగా దీవించి ఆశీర్వదించాలని దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను ఆమెన్ ఆమెన్ ఆమెన్
Praise the lord
Praise Lord Sir. అద్భుతమైన స్తుతిగీతం. పరిశుద్ధ గ్రంథములోని లేఖనాలను రాశిగా పోసి పొందుపరచి
పాటగా మలిచి పాడినట్లుంది. దాదాపు సంవత్సం నుండి ఎదురుచూస్తున్న పాట. దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నట్లు వుంది. ఈ like this song 👍👍👍👏👏👏🙏🙏🙏
లొకేషన్ 👌👌👌👌👌అన్నయ్యగారు.కెమెరా వర్క్ 👌👌👌👌❤ లిరిక్స్ 👌👌👌👌👌👌అన్న ❤❤మీకు నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వందనాలు సార్ ఈ పాట వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఎన్నిసార్లు విన్న బోర్ అనిపించడం లేదు దేవుడు ఈ లోకంలో మాకందరికీ ఒక బహుమానంగా మిమ్ములను ఇచ్చినాడు థాంక్స్ ఆమెన్
avunu anna.
u r a awesome gift from awesome god
All glory to JESUS CHRIST! Hallelujah hosanna!
చాలా అర్ధవంతమైన మధురమైన పాట అన్న....... 🙏🙏🙏🙏🙏
అన్నయ్య మీరు ప్రతి పాట రాసింది ఎంతో ఉల్లాసంగా ఉంటుంది
వందనాలు అయ్యగారు మేము రీసెంట్గా చర్చి నిర్మాణం కోసం మొదలు పెట్టాము అప్పటినుంచి మాకు అన్ని అడ్డంకులే ఎదురవుతున్నాయి ప్లీజ్ మా కోసం ప్రేయర్ చేయండి అయ్యగారు 🙏🙏🙏
దేవుని వాక్యాలు పాటల రూపంలో మాకు వినిపిస్తున్న మీకు చాలా వందనములు. అటువంటి గొప్ప జ్ఞానం మీకు అనుగ్రహిస్తున్న మహోన్నతుడైన దేవుని కి స్ర్తోత్రములు.
Past the Lord Jesus hallelujah
TQ for loving me God I received wonder ful song & I love you so much Jesus Amen Amen Amen🙏🙏🙏
Heart strengthing lyrics
Music composing, lyrics , location wonderful Anna........👌👌🎆🎆🙌🏼🙌🏼 overall out put is good 👍👍
Awesome song annayya
అన్నా మీరు రాసిన ప్రతిపాట ఒక చరిత్రే ధ్యాణించ్చాల్సిన పాటలు 🙏🙏💐💐💐
ఎంతో అర్థవంతమైన అద్భుతమైన సాహిత్యం..❤❤ Superb song sir🙏🙌🙌
Nice singing sir Garu 🙏🏻🙏🏻👏👏👏
Super song annayya extraordinary lyrics heart touching marvelous anupallavi
Nice song
అన్న పాట చాలా బాగుంది 👌👌👌👌👌👌యేసయ్య కు మహిమ కలుగును గాక ఆమెన్ 🙇♂️ మీరు రాసిన పాటలు నేను వింటాను చాలా బాగుంటాయి మీరు ఇంకా new songs రాయాలని కోరుకుంటున్నాను 🙏
Super lyrics. Devunike mahima kalugunu gaaka amen Amen Amen🙏🙏🙏. Meeku chala vandanalu annaya garu 🙏🙏
Wonderful Song
Amen 🙏
Awesome.....beautifully presented......👌🙏🏻
దేవుని కి స్తుతి కలుగును గాక ఆమేన్
Excellent 👋 song, praise the lord 🙏
Praise the Lord wonderful song Annya 🙏
Praise the Lord 🙏
Praise the Lord...
Amen praise the lord
సాంగ్ చాలా బాగుంది అన్నయ్య మీ పాటలు ద్వారా విని ఎంతో ఆశీర్వధించి దీవించబడుతున్నాను మీరు పాట రాసిన కూడా దానిని వాక్యాను ద్వారంగా రాసే పాటలు చాలా బాగుంటాయి అన్నయ్య రాబోయే దినాల్లో దేవుడు మీమల్ని భద్రపర్చి సేవలో ఇంకా బాహుబలంగా వాడబడాలని కోరుతూ మీ స్టీఫెన్ 🎹🎹🎹🎶🎶🎤🎤🎤👍👍👍👍
వందనాలు అన్న య్య మంచి పాట బాగుంది 🙏🙏🙏
👏👏👏👏🙏🙏🙏 super song brother
Nice Nice song sir 🙏🙏
Hallelujah hallelujah🙏
Praise the Lord 🙏 brother,
“****ANOTHER-MELODY-HIT*****” పక్క 🥳🥳🥳🥳👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙌
One of mileage growth song brother GOD bless you SIR 🙌🙌🙌
Praise the lord annayya 🙏 beautiful song 👌
Good song Good singing thank you sir 🙏🙏
Annna praise the lord annna
Praise God 🙏🙏🙏🙏🙏
Evaru vunnaru?Ela god's words ni base chesukoni songs rasi rachayithalu? Tnq God Awesome lyricist (A.R.S) anna
Amen 🙏🙏👌
Praise the Lord my brother
May God bless your ministry
Praise the Lord Sir 😇💐
PRAISE. THE. LORD. SIR...🙏🎤✝️📯🎸🎻🎷🎹🎺🎹🎺🙏
priase the lord sir.wonderful song sir.
వందనాలు అన్నయ్య... Chala adbhuthamaina 🎵song
Unexpectedly released but super song annaya... lirics, music, location 👌👌👌
Preise the lord
Praise d lord 🙏🙏🙏
Praise God. & May God bless you brother 🙌🙌🌹🌹
Lyrics,music,Cinematography superb Anna
Tnq so much Awesome Annayya
Praise the LORD sir 🙏🙏🙏
What a spiritual lyrics Glory to jisus 🙏🙏🙏
Super 👍. Praise the lord. Anna
Praise God. 🙌🙌🙌
Heart touching song
Praise the lord
Praise the Lord sir very good song and very good lyric and very good singing and very good location sir God bless you sir mana Prabuvuke mahima kalugunu gaka amen
Praise God anna
PRAISE THE LORD SIR...
GLORY TO OUR LORD JESUS CHRIST.....
WONDERFUL LYRICKS
TUNING
MUSICAL....
Praise the lord brother garu 🙏
Amen Amen Amen
AMEN praise the lord brother Garu 🙏🙏🙏
Praise the lord అన్న
Very nice song
Praise God Amen 🙏👍 Anna
Okappudu feel kaligindi Anna e song vintunte I love you Anna 😍😍🤩🤩🤩🤩🤗🤗🤗🤗🤗🤗🤗
Superb Anna Song, Music, Liric, Singing Anna
Priese the Lord 🙏 Anna nee kriyalu satyamu asayududa mee notamaku acharyam kaliginche mee 🎤swaram maa varam 🙏
చాలా బాగుంది అన్నా పాటా
Praise the lord all glory to the mighty god and beauty song lord bless bro stev and music team amen amen amen iam from chennai
Praise the Lord Annaya please pray for me my health Stamak pain
Praise the Lord Brother 🙏
Thank you very much sir 🙏🙏🙏
Praise the Lord anna Thank you so much for your songs for us ,may our Father Lord Jesus Christ bless you and your family members in all of your needs Amen. 🙏
PRAISE THE LORD
Praise the Lord sir 🙏 wonderful song Supab wonderful 🌹🌹
Very nice content Praise and worship song sir Glory to God 🙏🙏🙏
Praise the Lord Anna😇
anna eppudeppudu sunday vasthundi ani e song paadinchukovali ani waiting eagerly
Good song🙏🙏🙏🙏🙏🙏👌👌
Praise to God.. Wonderful lyrics....
Namaste brother 🙏🙏 mareynno aathmala rakdhanaardham devuni margamulo nadipinchulaguna adhbhutam aina paata meru maa andariki andinchi nanduku meeku dhanya vadhamulu god bless you bro 🙏🙌
Mi songs lo god's words plentiful anna .mi voice so sweet Annaya.