ఆవకాయ తింటున్న Russians 🇷🇺 | Uma Telugu Traveller
HTML-код
- Опубликовано: 7 фев 2025
- ఆవకాయ తింటున్న Russians 🇷🇺 | Uma Telugu Traveller
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
pavel : / @pavelfromrussia
Vladimir : / vlanicca
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Thumbnail : ...
For Collaboration : Umaprasadmalempati@gmail.com
మన body lo 72000 nerves brain నుంచి అన్ని parts ki connect అయుంటాయి ఉమా గారు.. ఈ nerves anni bundle laaga ee 7 energy points దగ్గర inter connect అవుతాయి.అప్పుడు మన బాడీ లో energy flow జరుగుతుంది.. ఒక్కోసారి ఈ ఎనర్జీ centres activation lo ఉండవో.. Poor nerve impulses transfer అయినప్పుడు బాడీ deactivate అవుతుంది..దాని ఫలితమే రకరకాల వ్యాధులు.. ఈ seven energy centers ni activate చేయాలంటే యోగ, ప్రాణాయామ తప్పనిసరి... లేదా meditation... అది కుదరదు టైం లేదు అంటే reflexology.. 7 chakras activate ayithe body boost up avutundi..
వేదాలలో ఈ ఒక్కొక్క చక్రం కి ఒక బీజ మంత్రం ఉంది.
📌మూలధార చక్రం : root chakra అంటారు.. దీనికి om lam namaha.
ఇది activate ga లేకపోతే piles diarrhoea ఇలా రకరకాల వ్యాధులు వొస్తాయి..
📌 స్వాధీష్టన చక్రం : sacral chakra అంటారు...
దీనికి om vam namaha.
ఇది deactivate అయితే ladies lo period problems.. Infertility
📌మనీపుర చక్రం : solar plexus chakra.. ఇది deactivate అయితే digestive system problems
Om ram namaha దీనికి.
📌అనహత చక్రం : heart chakra..om yam namaha
ఇది deactivate అయితే heart problems, lung problems kooda
📌విసుద్ద చక్రం : throat chakra
Om ham namaha
ఇది contro lo లేకపోతే speech problems..
📌 ఆజ్ఞ చక్రం : third eye chakra
Decativate ayithe eye problems, headache anni
📌 సహస్ర చక్రం : crown chakra
Idi sariga పనిచేయకపోతే parkinsons, mental disorders vostayi..
So ee 7 chakras activate avvali ante yoga meditation
Thanks andi wonderful information
Incredible India 🇮🇳 ❤️
@@UmaTeluguTraveller 👍👍👍🙏🙏🙏😇😇yes andi.. Tq for pinning my comment
Woow great andi chala baga explain chesaru
@@teluguntertainmentvlogs7735 🙏🙏🙏
ఇంత బాగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు.
ఉమగారు మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు మల్లి యూ ట్యూబ్ మొదలు పెట్టినందుకు తాంక్యూ . ఉమగారు welcome back.
ಉಮಾ ನಮ್ಮ ಸ್ನೇಹಿತರನ್ನು ಚನ್ನಾಗಿ ಸತ್ಕಾರಸಿದ್ಧಿರಿ ಸಂತೋಷ ಹಾಗೇನೇ ಅವರಿಗೆ ನಮ್ಮ ದೇಶದ ಹೆಮ್ಮೆ ಪರಿಚಯಿಸಿ ಧನ್ಯವಾದಗಳು
హాయ్ ఉమా అన్న నమస్కారం.చాలా రోజులు తర్వాత వీడియో చూసాను భారత దేశం యొక్క సాంప్రదాయలను పర దేశీయుల కు నేర్పించడం సంతోషకరం .
Mi nunchi travels కోరుకుంటున్న నికు పెద్ద ఫ్యాన్ అన్న
వాళ్లకు మన ఆదరణ బాగా చూపిస్తున్నారు ఎప్పటికీ వాల్లు గుర్తు పెట్టుకుంటారు మనకు నిజమైన మిత్ర దేశం రష్యా వాళ్లు మన బిగ్ బ్రదర్స్
your mom is sooo sweet 🤗 and a vry good cook also, manchi manchi variety food tho athidulaki thinipinchi, mana Telugu vari athiyadam Ila untundani nirupicharu 🙏🤗 Amma eppatiki amme, bhojanam vaddinche vishayam lo eppatiki mundhugane untaru thallulu 🥰
అతిధులను చూసుకునే విషయంలో తెలుగువారిని మించినోళ్లు లేరు 👌👌
True anna
ఇందుకే మన దేశం మనకు నేర్పిన మంచి అలవాటు అదే ....అతిధి దేవోభవ.......🧖
మీరు ఎప్పుడు వచ్చినా ఆహ్వానించడానికి మేము రెడిగా ఉంటాం మాకు చాలా ఆనందంగా ఉంది ఎన్ని రోజుల తర్వాత మీరు మళ్ళీ యూట్యూబ్లో కి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది
Hi ఉమా అన్న చాలా happy గా ఉంది మిమ్మల్ని and Russian friends ని చూడటం, మీరు Russia friends కి చేస్తున్న hospitality చాలా బాగుంది అమ్మ గారు చేస్తున్న వంటలు బాగున్నాయి
Wher are you brother long time
నమస్తే ఉమా గారు 🙏
మళ్లీ మీ వీడియోలను చూస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది.
మీ స్నేహితులని మీరూ అమ్మ చాలా
బాగా ఆదరించారు.
ఫ్రెండ్స్ తో కలసి నేల మీద కూర్చుని
భోజనం చేయడం చాలా బావుoది.
వారు చలివిడి తినడం దాని గురించి
అడగడం అమ్మ చెప్పడం ఇంకా బావుంది.
శరణ్య మీరూ కలసి వీడియోలు చేయండి మీ వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉంటాను
ధన్యవాదములు 🙏
గ్రేట్ సర్ మీరు. రష్యన్స్ చేత మన ఆంధ్ర ఆవకాయ టిఫిన్స్ తినిపించారు. వాళ్ళేదో బ్రెడ్డు అవీ తింటారనుకుంటాం.. మన ఆహారాన్ని అలవాటు చేస్తే అసలు వదిలిపెట్టరు సార్
Athithi Dhevobhava anna sukthi ni chaalabaagaa patinchaavu bro
Good and great bro 👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻
Very very inspiring andi, mana Telugu culture ni vidayshiyulaki Ruchi choopincharu. 🙏🙏🙏🙏
Amma Vanta super anna mana sanskruti తెలియచేస్తున్నారు
Tq uma garu ,mimmalni malli chalarojulaku chusthunnandhuku maku happyga undhandi
పెద్దమ్మతల్లి అంటే Big mother. అని చక్కగా చెప్పావు ఉమా థాంక్స్ 👍👍
జై పెద్దమ్మ తల్లి....జై ముదిరాజ్ 🛕🐅⚔️🏹
Supar bro Tq meeru evrto sneham chesina kalakalam nilichipoddi Tq verry happy
Hyderabad లో సలార్జుంగ్ ముజేయం, చార్మినార్, బర్లమదిర్, బిర్లా ప్లానిటోరియం, రామోజీ ఫిల్మ్ సిటీ, తప్పకుండా చూపించండి 👍🇮🇳
సూపర్ చూస్తుంటే ముచ్చటేస్తుంది 👌
Vladamir is soo nice ippude Mee Russian videos chusanu intha cool & composed man meeru not only traveller brother also good hearted anduke meetho easy ga kalisipotharu evaraina 💕💕
"Sahaja yoga" practice cheyyandi ,120 desala lo chestunnaru andulo 7 chakras gurinchi chala clear ga chesthamu
Hi anna video chala bagaundi all the best👍👍💯💯
Good video uma anna... వాళ్లకి మన హిందూ culture గురించి తెలియచెప్పు అన్న
ఉమ నీకంటే అమ్మ పంచదార పాకం, గసగసాలు బాగా చెప్పారు 👏👏👏👏
Chala santosanga undi bro, mana food enjoy chestu tintunaru. Very good
Good uma garu russian ki mana alavatu teliparu good job 🇮🇳🇮🇳🇮🇳🇮🇳👊
njoy bro .... u r telugu pride
🥰😇🤩
తలకోన చిత్తూర్ జిల్లా చూడండి చాలా బాగుటుంది Brother
A ooru bro midhi, nadhi madanapalle chittoor district
@@vinodkumar3192-e3e palamaner brother
నాది శ్రీ కాళహస్తి బ్రదర్
Thanks bro, Malli you tube start chesinamduki.
హాయ్ ఉమా కంటిన్యూ ఫ్రెండ్స్ ఇండియా వైడ్ టెంపుల్స్ ఆర్ బ్యూటిఫుల్ లొకేషన్స్ రష్యన్ ఫ్రెండ్స్ తో ఎలాగైనా మీ ద్వారా కొన్ని వీడియోలు చూడటానికి అవకాశం కుదురుతుంది
Uma garu Srikakulam district lo Kuurma gramam village lo No current, No cell phone, only prakruti vyavassysm chesthunnaru Hare Krishna Hare Rama Group vari Sanatana Village okkasari chudavalasina gramam
Russians are our Indians best friends so treat them as our real friends & good luck
Uma is back 👍. Bayya pls do not stop your vlogs we love it. Ignore negative ppl comments. We support U.
తమినాడులోని వేలన్గిని మేరీ మాత చర్చ్. బెలూన్ గుహలు కర్నూలు దగ్గర.
Hai uma garu super 👍❤️
Uma garu - very happy to see you, Sharanya garu , mi mother ni Inka Russian friends ni .
Uma you are speaking English very comfortable all the best
రష్యా సోదరులకు అమరావతి స్తూపం, నాగార్జున కొండ ను కూడా చూపించండి. అదే విధంగా వారిలాగా శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో మన ప్రాంతం కు వచ్చిన రష్యా యాత్రికుడు 'నికితిన్ ' లాగే రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రముఖ దేవాలయాలు చూపించండి.
పావెల్ గార్ని వైజాగ్ వెల్లమనండి అక్కడ,ప్రభాకర్ యోగి అనే ఒక యోగా గురువు గారున్నారు.ఆయన మానస సరోవరం ఐదు సార్లు వెల్లారు.అలాగే యోగా మీద ఆయనకు, చాలా పట్టు ఉంది, ఆయన అడ్రస్ భారతీయ యోగా ఆశ్రమం. జోడుగుల్లపాలెం .వైజాగ్ బీచ్ రోడ్డు.
Vallani manchi food petty jagrattaga chusuko anna chala santhosham ga vundi
Vladimir is very good person..
Hi uma garu.. ఇవాళ school 7.30 కె.. ఆ హడావిడిలో ఇప్పుడే video చూసాను.. Complete ga చూడలేదు.. ఈవెనింగ్ చూడాలి 😍❤
@@jaya7790 😍😍😂
URS TRULY nuvu school age ah nicee 😅😁
@@chanikyathaniparthi80 kaadandi.. Teacher ni
@@urstruly1727 oh avuna nice andi
పాపికొండలు ఒకసారి ట్రై చెయ్యండి
Chala manchiga chusukunturru anna♥️♥️♥️
Hi uma &aru saranya 🎥videos chala bagunnai videos cheyamandi
Uma anna నీ వీడియో రోజు చూస్తాను 🙏🙏🙏🙏🏻
A warm welcome to our Russian guests. 😊
Malempati Upma Prasad
పప్పు అవకాయ వాళ్ళు తినడం చాలా బాగుంది
Uma 5 Siva kshetralu Kasi, tiruchirapalli chupinchu
Teluginti అతిద్యం రుచి చూపించారు అయితే.. మన ఉమా గారి అతిధ్యం గురించి చెప్పాలా?? Superooooo super.. Pakka ga plan చేసుకుని ఇదివరకు ఎవరు చూపించని places ni ఎక్సప్లోర్ చేయండి ఉమా గారు.. India lo కూడా ఎన్నో hidden places ఉన్నాయి.. అవి explore చేస్తే కొత్త అనుభవం వొస్తుంది..
E vidoe ki URS TRULY comment cheyledu anukuna Pina kanipivaiapothe..but u never missed it ur the best fan of Uma ..I really hope some day u will meet uma ..and i would like to see u in the video .. dear Uma bro pls recognize ur true fans like URS TRULY
@@chanikyathaniparthi80 thank u bro❤❤❤
@@urstruly1727 🤗
Superb bro,keep it up 😍
Super Uma Ghaaru
Good friends uma keep rocking ❤
Boss is back watched your latest two video just now anna
Very happy to see you again... Plz continue uma anna. 😄
Good hospitality uma garu
Very nice uma garu
Happy to see both of you bro 😍😍
Valdimar anna Fan's ekkada 👍
He is human being person lot of love ❤️
humble&great person❤ vladamir
Russians WELCOME to INCREDIBLE INDIA. There are many more beautiful places in my country
Nice video!
పాతాళ భువనేశ్వర్ గుహలు ఉత్తరాఖండ
Superb brother 🎊🎉👏
Maredumalli
Araku vally
Lamba sangi
Chitrakone waterfall
Warangal
Hyderabad
Vishakapatnam port
Madhyapradesh puratana kattadalu
Himalayas
Sharanya akka tho oka vlog chey anna
అమరావతి టెంపుల్, బౌద్ధ స్తూపాలు. అలాగే కొండవీడు కోట,ఘాట్ రోడ్డు.
Uma anna panchaa katti pampinchu anna peddamma temple ki
Bro Hyderabad eh kaadu mana pure Andhra ki teeskurandi vaalani vizag ki vasthe cheppandi meet avudam
Avunu nuvvu Vizag MLA kadha ninnu meet ayeki
@@jagadeeshnani5999 😂😂😂😂 super bro
Avunu vizag randi tammudu
@@jagadeeshnani5999 oka fan ga adiganu ayya.. mla oh mp oh kaadu oka common follower invite cheyadam kuda tappa
Ala...kaadhu bro.....anna maa intiki randi ..vizag vastey...annali
Hi uma me wife meru chalabaga unnaru anukuntunnanu me friends u Thirumala Puttaparthikuda tesuku vellandi baguntundi
Uma, My family is happy to see your video. We were worried for your health and missed your videos for evening watch everyday. Good to see you and your hospatality to the Russian friends. Looking forward to your Europe trip, will surely meet you in London. God bless you.
Hi Uma, nice to see so much warmth and care towards your guests. Thanks to amma garu!
Back to Uma ❤
Peddamma thalli temple daggare Puri Jagannath Inka TTD temple vunnai avi chala baguntai
Vladimir such aa good hearted person
Anna tirumala chupinchandi mana frds ki happy ga feel avutharu
Bro nice Ne farin trip vellennappudu vallu kuda nennu jagrathaga chusukunnaru
Hi bro love you❤ thank you❤ malli viedo pettaru miss ayyam baga how r u anna health bavunda
Happy to see you back uma garu inkha gap ivakunda videos cheiandi
Amma is Amma 🙏....noone can replace Amma
India Russia relationship super government and people
Very nice vedio super 👌🌹
Uma garu tq andi vedio chesaru
Good careing thanks uma
So proud of you andi 👍👍👍👏👏👏
Mattapalli narasimha swamy temple ki velandi please 🥺🥺🥺🙏🙏🙏
Anna tirumala and tirupathi is the best place anna
Happy see u anna ..regular ga videos pettu...
Beautiful video uma garu😅😂👍🏻, gasaalu ni English lo poppy seeds antaru👍🏻😊
Thanks andi
@@UmaTeluguTraveller welcome Uma garu😊🙏, Good Morning 😊
Nice 👍
WELCOME BACK UMA GARU
1. Muladhara, Swaddisthana, Manipura, Anantha, Vishudha, Aganya and Sahasrar chakras
All the best Uma 👍, go a head 🤗
Nice uma garu. Your Russian friends
me mummy tho intract was super.👌👏👏🙌🌼🌺🌹🙂😊💕. Friends spicy food enjoy chesthunaru.😋🤩
So nice to see mom interacting with your friends! We hope Valdemar tooth ache will be gone soon!
Welcome back to you tube anna 😌🙂
Travel with Praveen mohan
He is best teller of Indian architect of ancient
Modern India
Hyd lo ekkada unaru Andi kalustam from Banjara hills
Chala happy ga undi , vladimar Chanel name pettandi
Vladimir ke youtube channel ledu