Kazakhstan 🇰🇿 పల్లెటూరు రోజువారి జీవన విధానం | గుర్రం పాలు తాగుతున్నారు | Uma Telugu Traveller

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • Kazakhstan 🇰🇿 పల్లెటూరు రోజువారి జీవన విధానం | Uma Telugu Traveller
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : ...

Комментарии • 313

  • @aravindkumar8238
    @aravindkumar8238 Год назад +1

    ఉమా బ్రో ...ఒక్కరినీ తొక్కి మరో ఒక్కరూ గెలవాలి.. ఇలానే ఉంది తెలుగు యూట్యూబ్ ట్రావెలింగ్ పరిస్తితి.. ఎవరూ బెస్ట్ వీడియోస్ చేస్తేనే వాళ్ళకి గుడ్ name వస్తుంది ... పోటీ ప్రపంచం గా ఉంది ప్రపంచ యత్ర.. God bless you uma bro.

  • @ROWDY412
    @ROWDY412 Год назад +51

    గుడ్ మార్నింగ్ ఉమా గారు. ట్రావెల్ఇంగ్ లో మీ స్టైల్ చాలా బాగుంటుంది. మీ పరిచయాలు, మీ క్రమశిక్షణ చాలా బాగా ఉంటాయి. Fan from Guntur ❤️

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd Год назад +8

    కజకిస్థాన్ విలేజ్ వీడియోస్ చాలా natural గా ఉన్నాయి.. కానీ చూసేటప్పుడు slow గా అనిపిస్తుంది... ఎడిటింగ్ ఇంప్రుమెంట్ చెయ్యాలి.. అలాగే కెమెరా క్వాలిటీ విషయంలో.. కేర్ తీసుకోవాలి...all the best 😍🎉

  • @gattisharma5395
    @gattisharma5395 Год назад +2

    సూపర్ అంటే సూపర్ చాలా బాగుంది వీడియో గుర్రం పాలు తాగి లేకపోయారబ్రదర్ సూపర్ గా ఉంది చాలా బాగుంది నాకు నచ్చింది ఈ వీడియో

  • @Saisri9848
    @Saisri9848 Год назад +58

    ఐ లవ్ ఫ్రమ్ నల్లగొండ ❤😍 లవ్ యు అన్నా 😍❤️&గుడ్ మార్నిగ్ అన్నా గారు

  • @palakolluvijaynishanth2619
    @palakolluvijaynishanth2619 Год назад +5

    ఒక మంచి మేలు జాతి గుర్రాన్ని తీసుకొచ్చేయండి ఉమాగారు,రియల్లీ విల్లగెస్ అర్ వెరీ బ్యూటిఫుల్

  • @subbaraogamer2580
    @subbaraogamer2580 Год назад +3

    ఓకే ఉమా బ్రో గుడ్ లోకేషన్ అండ్ బ్యూటిఫుల్ లోకేషన్

  • @mrcoolramu3265
    @mrcoolramu3265 Год назад +3

    Hi Anna meeru RUclips Shorts Koda upload chaiendi, RUclips shorts dwara chala new members ki reach avutaru

  • @subbaraokankanala1346
    @subbaraokankanala1346 Год назад +5

    కజికిస్తాన్ లో పల్లెటూరు - విచిత్రమే - గుర్రం పాలు, రాళ్ళ తిండి - గమ్మత్తు గా ఉంది ! పరిసరాలు చాలా బావున్నాయి - గోధుమలతో ఏం చేస్తారో !- మనుషులు మాత్రం ఆరోగ్యం గా ఉన్నారు - ముస్లిం కుటుంబం కదా - ఆడవాళ్ళు బురఖా ధరిస్తారా ? thanks for the video !

  • @sheikhshareef4211
    @sheikhshareef4211 Год назад +2

    Anna meru a country gurnchi nagative ga kakunda only positive ga ney mattladuthuru . Meru chala Baga mattladutharu .i like it 😊😊

  • @sudhakarmallavarapu6402
    @sudhakarmallavarapu6402 Год назад +3

    Uma bro congratulations bro..meeru first youtuber vlogger world lo 7 venthaku chusina vallu..
    Gurram paalu india lo dorrukutundaa..Gurram meat kuda Ruchi chusaava bro .
    Yentaina chaala bagundhi Kazakhstan village life .chaala healthy ga unnaaru Village kazhakis..

  • @vrdasari3299
    @vrdasari3299 Год назад +19

    Very interesting rural life of Kazakhstan. You are lucky to get there through friends.

  • @PonugotiVarshithRao
    @PonugotiVarshithRao Год назад +6

    Nice exploring anna...views
    gurinchi alochinchaku..Meeru ilane continue chestharani anukuntunnamu..Maaku chaala badha ga undhi views gurinchi kani meeru mundhuku sagandi..Mee opinion ento okasari reply ivvandi ...❤

  • @anilsiri25
    @anilsiri25 Год назад +12

    ఉమాగారు ఏదైనా చల్లటి ప్రదేశాలు ఉండే దేశం అలాగే మంచి landscapes ఉండే దేశానికి తీసుకెళ్లండి plz

  • @meenakshichunduri941
    @meenakshichunduri941 Год назад +1

    Chala chala naturalga bavundi

  • @dineshchowdary3457
    @dineshchowdary3457 Год назад +7

    నీ work నీవు నిజాయితీ గా చేస్తున్నా కొన్ని సైతాన్ లు నీ వెంట పడుతూ ఉన్నాయి రిపోర్ట్స్ కొట్టి నీవు ఎక్కడ నిక్కర్ గాడిని దాటిపోతావో నని వ్యూస్ తొక్కేస్తున్నారు చూసుకో జాగ్రత్త

  • @srinugudla5953
    @srinugudla5953 Год назад

    నిజంగా చాలా అద్భుతం స్థానీయ సంస్కృతులను పరిచయం చేస్తారు. ఆసక్తికరంగా ఉంటాయి మీ వీడియోలు

  • @divakar.d6
    @divakar.d6 Год назад +2

    హాయ్ తమ్ముడు..... వీడియెలు చాల బాగున్నాయి

  • @Nagendrakumar-ek8di
    @Nagendrakumar-ek8di Год назад

    సూపర్ వీడియో చేసారు ఉమాగారు. కృతజ్ఞతలు

  • @sudhantpc
    @sudhantpc Год назад +2

    Me videos Anne super babu me Thailand series Anne chusamu me inspiration valla mamu kuda Thailand valamu thank u very much movies lo kuda me antha Baga chappalaru just songs vunai

  • @veereshtourism9537
    @veereshtourism9537 Год назад +4

    హాయ్,Sir ఉమా గారు మీ వీడియోలు చాలా బాగుంటాయి. కానీ మీరు ఒకసారి ఆలోచించండి, మీరు ఒక దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒకటి రెండు పల్లెటూళ్ళు మాత్రమే చూపిస్తున్నారు, ఆయా దేశాలకు సంబంధించి చాలా ఎక్కువ వీడియోలు చేయగలరని మనవి చేసుకుంటున్నాను.

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 Год назад +4

    OM NAMO NAMASIVAYANAMAHA
    VERY HEART TOUCHING PEOPLES
    GOOD VIDEO

  • @liveboxtelugu
    @liveboxtelugu Год назад +20

    You are king of villages ❤ explore more in nature

  • @Swastik26
    @Swastik26 Год назад +13

    Uma bro thank you for showing such a beautiful place kazak village as we love to watch you exploring all places and take care of your health bye bye❤️😀

  • @prasadnimmagadda4a5
    @prasadnimmagadda4a5 Год назад +1

    Super brother..interesting videoo

  • @bhanuprakashdasari1019
    @bhanuprakashdasari1019 Год назад

    Mee kashtaniki inka manchi gurtinpu ravali umagaru 😊
    Take care of health..
    Video matram super

  • @sagarvarun8632
    @sagarvarun8632 Год назад +1

    ధన్యవాదాలు మిత్రమా... ఆఫ్రికా కు ఒక సారి వెళ్లి వీడియోలు చేయాలని కోరిక

  • @Manijakki
    @Manijakki Год назад +2

    నీ తెలుగేంటన్న వచ్చీ రాని సైబులు భాష లా వుంది నీదసలు విజయవాడేన కృష్ణా గుంటూరు జిల్లాల తెలుగు ఎంతో చక్కగా వుంటుంది నీదేంటో మరి

  • @narsimhayatham9930
    @narsimhayatham9930 Год назад +2

    Completed with out skipping ads

  • @ManikantaReddyManikantaRed-s1g
    @ManikantaReddyManikantaRed-s1g Год назад +8

    Wonderful experience in villages Anna all the best anna😊😊

  • @cjhansi2983
    @cjhansi2983 Год назад +5

    హాయ్ మా హౌ ఆర్ యు గుర్రము పాలు తాగితే చాలా మంచిది మనం సంవత్సరం పొద్దున పొద్దు మూడు పూటలు్న నాన్ వెజ్ అన్ని తిన్న గుర్రం పాలు ఒక్కరోజు నెలలో నాలుగు సార్లు తాగితే చాలు మనకి సంవత్సరము తినే ఫుడ్ తింటే ఎంత వస్తుందో నాలుగు రోజులకు తాగితేనే అంత బ్లడ్ వస్తుంది బ్లడ్ ఏ కాదు మనలో ఉండే చెడు అన్నింటికీ పనిచేస్తున్నారు కిడ్నీలు మనలో ఉండేమనకి సంవత్సరము తినే ఫుడ్ తింటే ఎంత వస్తుందో నాలుగు రోజులకు తాగితేనే అంత బ్లడ్ వస్తుంది బ్లడ్ ఏ కాదు మనలో ఉండే చెడు అన్నింటికీ పనిచేస్తున్నారు బి బి షుగర్ అది గుర్రము నల్ల గుర్రం పాలు తాగితే ఒక టేస్ట్ ఉంటుంది ఎర్రగురంపాలెం అయితే ఒక టేస్ట్ ఉంటుంది తెల్ల గుర్రం పల్లాతే ఒక టేస్ట్ వస్తుంది మనం తాగాల్సింది నల్ల నల్లది గాని ఎర్రదిగాని ఈ రెండు ఇంట్లో ఏదో ఒక కలర్ తాగితే మనకి మంచిగా ఆరోగ్యం ఉంటుంది ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్ ఆల్ ది బెస్ట్ ఉమా

  • @meghasyamu9632
    @meghasyamu9632 Год назад +4

    Keep rocking Uma, May bod bless with you lots of health and happiness ❤❤

  • @kumarvsb4175
    @kumarvsb4175 Год назад +3

    Your presentation about villages in Kajakisthan nice.

  • @baipallijagdeeshwarrao9207
    @baipallijagdeeshwarrao9207 Год назад

    Travelling concept medhaa oka cinema teeyaali baauntundi daantlo love story ,suspense thrilling movements petti Oscar ki definite gaa veltundi

  • @chatragaddarajesh2433
    @chatragaddarajesh2433 Год назад +2

    గుడ్ మార్నింగ్ బ్రదర్ కీప్ గోయింగ్

  • @rajeshltv
    @rajeshltv Год назад +6

    Beautiful country Kazakhstan

  • @asifa_and-azmal_show
    @asifa_and-azmal_show Год назад +3

    Brother you doing good job keep going All the best

  • @srinuturakalapudi18
    @srinuturakalapudi18 Год назад +1

    God video uma anna

  • @seshasainagadevara6348
    @seshasainagadevara6348 Год назад +3

    ఉమా అన్న, మన ఆయుర్వేదం లో, అలానే వేద కాలం లో కూడా గుర్రం పాలని చికిత్సల కోసం ఊపయోగించేవారు

  • @veerutelugufacts1318
    @veerutelugufacts1318 Год назад +2

    Love from bhadrachalam anna❤❤❤

  • @Chitti_carvings.1423
    @Chitti_carvings.1423 Год назад

    Love from Telangana bro I loved your videos very nice......

  • @babuboddu4900
    @babuboddu4900 Год назад

    మంచి ప్రకృతి అందాలను చూపిస్తున్నారు అన్న 🎉🎉🎉🎉🎉🎉🎉 సూపర్

  • @janakiramsumitha7519
    @janakiramsumitha7519 Год назад +3

    Good morning uma garu❤❤

  • @maheshmadishetty6246
    @maheshmadishetty6246 Год назад +1

    Local street food chupinchandi.. and thumbnail kuda Street food pic pettandi uma views vastay ..

  • @varshithponugoti1435
    @varshithponugoti1435 Год назад +19

    Really appreciate you for your hardwork for showing us those beautiful things about farming in Kazakhstan anna...Don't worry about views memu unnamu Mee kosam..Continue cheyandi ilane happy ga ..❤️💓

  • @agarwal3697
    @agarwal3697 Год назад

    Detailed information , detailed view , detailed travelling chupinchali ante ni tarvate bro ❤

  • @rajesha6757
    @rajesha6757 Год назад +1

    5 వ వీడియో అన్నయ్య ❤👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @Bobbythevlogger
    @Bobbythevlogger Год назад +2

    Nice vlog. Kepp rocking❤

  • @saiprasad2468
    @saiprasad2468 Год назад

    చాలా బాగుంది వీడియో 👌👌tq

  • @peacock697
    @peacock697 Год назад +2

    Nice exploring about their livelihood soo nice of you Uma garu

  • @ArjunKumar-nh6ru
    @ArjunKumar-nh6ru Год назад +2

    Best of luck bro

  • @boddusurya
    @boddusurya Год назад +10

    Hi UMA great vlog from Kazakhstan. Video is full of raw content. UTT is unique from other Telugu travellers,bcz of like this content. Rural life of Kazakhstan is excellent. Very good video. One suggestion to you that when you are tasting unknown foods and drinks ,take first small quantity. Overall very good video. All the best UMA Sharanya

  • @ChandradityaMandalapu
    @ChandradityaMandalapu Год назад

    వీడియో చాలా బాగుంది ఉమ అన్న ❤

  • @SIVAKUMAR-fr2xr
    @SIVAKUMAR-fr2xr Год назад

    Great to have friends where ever you go in the world. It's only possible with Uma.

  • @krishnamurthypeddabeera144
    @krishnamurthypeddabeera144 Год назад +1

    Kazak village lif Super Uma

  • @satyanaryanavallu630
    @satyanaryanavallu630 Год назад

    Hi uma garu hru nice video Kazakhstan village people are so kindly. And nice beautiful location ❤❤❤

  • @talarisurendar609
    @talarisurendar609 Год назад +1

    Hi Anna super video Happy ☺️

  • @srilakshmisrilakshmi8067
    @srilakshmisrilakshmi8067 Год назад +2

    Happy journey uma

  • @rajkumarchinni7385
    @rajkumarchinni7385 Год назад +1

    Na anveshana kana nuvu fast 1M subscribers ni chudalani vundi andhuku ante vadi kante vundhu miru famous kabati epati ke chala let ayndi lekunte apudo 1M subscribers vachivallu kani miru gap echaru

  • @veerendrakumar5803
    @veerendrakumar5803 Год назад +2

    Uma fans attendance plz

  • @abhiputta98
    @abhiputta98 Год назад +1

    Hi uma bro bagundi video. ❤ from Chennur.

  • @K.suseela
    @K.suseela Год назад +1

    Nice video brother

  • @binginarendhar8525
    @binginarendhar8525 Год назад +4

    Iam from jagtial (Telangana) upload videos daily bro i like alot your videos ❤

  • @PernetiBR53
    @PernetiBR53 Год назад +1

    Nice video Anna❤

  • @SandhyaRani-ui2vz
    @SandhyaRani-ui2vz Год назад

    Beautiful. It's wonderful experience. Looking forward for more videos ❤

  • @suryaaradyam1041
    @suryaaradyam1041 Год назад +2

    Wow... Super document

  • @rajagopalraja684
    @rajagopalraja684 Год назад

    Super Uma garu

  • @rajeshltv
    @rajeshltv Год назад +2

    Beautiful countries like Kazakhstan Tazakistan Turkimenistan and Uzbekistan and Kyrgyzstan- uma garu maaku ee nalugu countries chupimchandi

  • @priyankaambati9547
    @priyankaambati9547 Год назад

    Super uma anna inni days me videos miss ayyanu

  • @sanakakavitha7588
    @sanakakavitha7588 Год назад +1

    Uma garu happy journey

  • @sivasankarareddyr8988
    @sivasankarareddyr8988 Год назад

    Normally you do very sincerely. Keep it up.

  • @muthurajgtuluve716
    @muthurajgtuluve716 Год назад +4

    Hii Anna 🙌
    4:15 truth
    6:00 wow 😍
    7:13 👌
    8:56 what 😳
    11:08 🙏
    16:32 Ram Ram 🙏
    19:00 Noted 📝
    ♥ from Tulunad, Kudla, Mangalore.

  • @DurgaPrasad-vv4xz
    @DurgaPrasad-vv4xz Год назад

    Super brother excellent video continue.👍👍👍

  • @kiranmayikiranmayi4832
    @kiranmayikiranmayi4832 Год назад

    Super uma garu 🙏

  • @iamvamsi483
    @iamvamsi483 Год назад +1

    Local people tho interaction ❤

  • @bhartiv9991
    @bhartiv9991 Год назад

    Super video uma garu. Nice exploring village life

  • @Srinivas-ri6zb
    @Srinivas-ri6zb Год назад

    Uma garu excellent Kajakhstan

  • @shaikmahammedimran6767
    @shaikmahammedimran6767 Год назад +1

    First comment and like

  • @rameshbaburameshbabu2084
    @rameshbaburameshbabu2084 Год назад +1

    Super bro 👍👍💐💐👌👌

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 Год назад +4

    Love From Hyderabad Anna 💙

  • @thumuravikumar1996
    @thumuravikumar1996 Год назад +3

    Good morning anna
    Love from Gadwal ❤❤

  • @DLS-zh8yt
    @DLS-zh8yt Год назад +1

    Good video sir 👍

  • @kirannamburi6788
    @kirannamburi6788 Год назад +1

    సూపర్ బ్రదర్

  • @ykumari4342
    @ykumari4342 Год назад

    Hi uma garu thank you so much

  • @srinivasnaikbanavath1763
    @srinivasnaikbanavath1763 Год назад

    Best of luck Anna

  • @arvindbura4976
    @arvindbura4976 Год назад +1

    Beautiful place explore discover uma annaya. I love mountain 🏔️ wonderful keep it up. allways our subscribers brothers support . Annaya nuvvu new place vettiki explore chesi maku oka manchi experience ayte estunnavu mind blowing nuvvu features lo manchi position lo untavu annaya.
    Last one annaya nee son baby boy Ela unnadu . 👌🚩JAY SRI RAM 🙏

  • @ramakrishnareddy3651
    @ramakrishnareddy3651 Год назад +1

    I always support to uma only

  • @jangiti_murthy_mudhiraj
    @jangiti_murthy_mudhiraj Год назад

    Ur all videos are very interesting
    Especially village videos really interesting

  • @krishnadammu9472
    @krishnadammu9472 Год назад

    Superb video bro

  • @rthnaihashettyrathnaiha8773
    @rthnaihashettyrathnaiha8773 Год назад

    Good talking

  • @pranithvamshiguduru6098
    @pranithvamshiguduru6098 Год назад +1

    Gud morning uma anyaaa❤

  • @KKS14338
    @KKS14338 Год назад +1

    chala Baga chupechvu bro guralu baguea❤

  • @Yatabalarajumudhiraj
    @Yatabalarajumudhiraj Год назад +2

    Hii ఉమా అన్నా 🎉

  • @MsVenkatakumar
    @MsVenkatakumar Год назад +2

    Wonderful experience brother

  • @garuda5086
    @garuda5086 Год назад +3

    ❤❤ from Tirupati Anna 🥳✌️

  • @knschannel1339
    @knschannel1339 Год назад +1

    Hlo Anna I'm 2 view

  • @ravkiran312
    @ravkiran312 Год назад

    Village chala chala bagundhi bro.😊

  • @tusharpaintingstudio441
    @tusharpaintingstudio441 Год назад

    Very nice. Good luck.

  • @NANI-ug8gy
    @NANI-ug8gy Год назад

    Super Anna ❤️
    I support U❤️ anna 😊😊

  • @loknadh1
    @loknadh1 Год назад

    Good to see you.