Kazakhstan 🇰🇿 లోకల్ మార్కెట్ నిత్యవసర వస్తువులు ఖరీదు ఎంత | Uma Telugu Traveller

Поделиться
HTML-код
  • Опубликовано: 16 сен 2024
  • Kazakhstan 🇰🇿 లోకల్ మార్కెట్ నిత్యవసర వస్తువులు ఖరీదు ఎంత | Uma Telugu Traveller
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : ...

Комментарии • 306

  • @PonugotiVarshithRao
    @PonugotiVarshithRao Год назад +27

    అందరికీ ఒక ముఖ్య విషయం..
    ఉమ అహంకారం లేని మనిషి.. అందరితో సాధ సీదా గ నడిచే మనిషి..అలాంటి ఉమ ని గమ్యాన్ని చేరడానికి మనం అందరం కృషి చేయాలి..చాలా సంతోషంగా ఉంది మన ఉమ అన్నయ ఇలా 31 కంట్రీస్ తిరగడం చూస్తే..సో మనం ఆందరం వీడియో నీ like చేసి సబ్స్క్రయిబ్ చేసి అందరికీ షేర్ చేయాలి ఉమ గారికి హెల్ప్ చేయాలి..❤️

  • @urstruly1727
    @urstruly1727 Год назад +110

    Kazakhsthan ఇంత కూల్ country ani అనుకోలేదు.. People కూడా చాలా friendly ga ఉన్నారు.. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది.. మా ఉమా గారే example దానికి. మీ way lo మీరు నమ్ముకున్న దారిలో వెళ్లి మీ గమ్యానికి reach అవ్వాలి.. మనకేమి రికార్డ్స్, వొద్దు. ఎంత సంతోషంగా, travel చేసామా?? మనకంటూ ఎన్ని జ్ఞాపకాలని పోగు చేసుకున్నామా.. మన లక్ష్యాన్ని reach అయ్యామా.. అంతే.. 🔥🔥👍All the best uma garu

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd Год назад +3

      గుడ్ మార్నింగ్ సిస్టర్..

    • @urstruly1727
      @urstruly1727 Год назад +3

      @@SriHari-ys9jd mrg bro

    • @santham1441
      @santham1441 Год назад

      Qqqqqqqqqqqqqqq+q+q+

    • @boddusurya
      @boddusurya Год назад +1

      U said correctly madam

    • @urstruly1727
      @urstruly1727 Год назад +2

      @@boddusurya tq😍andi

  • @samareddyramarao4592
    @samareddyramarao4592 Год назад +1

    Bro మీరు కెమరతో లోకేషన్స్ చూపిస్తే చూడడానికి బాగుంటుంది.కెమెరా ఎక్కువ మీ మొక్కం మీద పెట్టడం వలన లోకేషన్స్ మిస్స్ అవుతున్నాను

  • @ramakrishna-bp6xr
    @ramakrishna-bp6xr Год назад +11

    Kazakhsthan antey... I think dangerous country anukunna anna... But ni videos chusi chala happy ga undi.. Very friendly people.. I love you uma annaa ❤❤❤❤

  • @rky2705
    @rky2705 Год назад +5

    Uma, Your way of speaking and explaining is different from previous trips. Continue this way and vlogs are good.

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd Год назад +5

    ఉమా రెండక్షరాల.. చిన్నపేరే కావచ్చు... తక్కువ సమయంలో.. 30 దేశాలు.. పూర్తి చేసి మాకు చాలా సహజంగా.. అందంగా.. చిత్రీకరించి.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల్ని ఆకట్టుకున్నారు... ఇవన్నీ పెళ్లికాకముందు.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో తండ్రి అయిన తర్వాత.. అంతకుమించి.. మీ వీడియోస్.. చూసి మంచి అనుభూతిని పొందుతానని.. ఆశిస్తున్నాను!
    Happy father's day wishes 🎉🎉

  • @gattisharma5395
    @gattisharma5395 Год назад +3

    నిజంగా వీడియో చాలా బాగుంది సూపర్ అన్న సూపర్

  • @ocitraveller1332
    @ocitraveller1332 Год назад +4

    Local market video is exceptional .......Some of them are expensive and some are cheap compared to Indian/Hyderabad prices.........But as per my local prices ( Auckland ) they all seems to be less than our price....... Prasad , You are doing a gr8 job mate........ Keep doing.....Keep travelling healthy ........

  • @sudarsanbalipogu2474
    @sudarsanbalipogu2474 Год назад +1

    నువ్వెన్ని పెట్టినా చూస్తూనే ఉంటాం అంతబాగుంటాయి వీడియోస్

  • @anilbandi5994
    @anilbandi5994 Год назад +3

    #10:36 cute girl nachina vallu like kottandi 😍

  • @vrdasari3299
    @vrdasari3299 Год назад +5

    Very neat market unlike some Indian markets. Dry fruits are cheap there. Eat dry fruits to make any nutrients deficiency. Overall video is very interesting Uma.

  • @Swastik26
    @Swastik26 Год назад +4

    Uma annaya joint military exercise between India and Kazakhstan is KAZIND.
    1.Kazakhstan export CRUDE PETROLEUM.
    2. india exports RUBBERS EXPLOSIVES MATCHES METALS CHEMICAL PRODUCTS

  • @ROWDY412
    @ROWDY412 Год назад +3

    గుడ్ మార్నింగ్ ఉమా గారు. నైస్ వీడియో... Fan from Guntur ❤️

  • @urstruly1727
    @urstruly1727 Год назад +8

    Good morning uma garu😇😍🙏I am very very sorry uma garu school lo అసలు మొబైల్ allow చెయ్యట్లేదు. Strict rules పెటేసారు నిన్న notification వొచ్చిందో లేదో కూడా ఇంటికొచ్చి చూసాను.. ఇవాళ sunday funday కదా.. ఇప్పుడే చూస్తూ ఉన్నాను 😇

  • @VijayaB-cv9ju
    @VijayaB-cv9ju Год назад

    అక్కడ చాలా మంది కష్టపడి పనిచేసే మహిళలు ఉన్నారు మనం గమనించాలి.

  • @sudheerreddy2354
    @sudheerreddy2354 Год назад +3

    Hey Uma..
    I really appreciate ur efforts in making all the videos in such an incredible manner.
    There is something I really like about u, perhaps it is ur wholehearted approach towards everything wherever u r is literally amazing.
    Keep up the work u r doing.
    No doubt, u make me feel good when I see ur vlogs.
    Thanx brother.

  • @abdulrahimshaik8847
    @abdulrahimshaik8847 Год назад +1

    Hi uma garu, we love your videos.
    13:22 - 13:26.

  • @slimshady3104
    @slimshady3104 Год назад +1

    Every Video getting 100k dont worry brother come with some versatile content it pushes more views.explore more food,culture and make every video different from other.all the best✌️

  • @jairavana4462
    @jairavana4462 Год назад +4

    ఉమాగారు మీ వీడియో చూస్తుంటే మనసుకు ఏంతో ఆనందం అనిపించింది అక్కడి ప్రజలు వాతావరణం బాగున్నట్టు అనిపించింది యూట్యూబులో ని కుల్లు కుతంత్రాల వేదవగాల్లను దాటుకొని మళ్ళీ మీ ప్రయాణం మాకు ఆనందాన్ని కలుగచేసింది డ్రెస్సింగ్ లో మార్పు కనబడుతోంది చాలసంతోశం కొన్ని మార్పులు చేర్పులతో మంచి వీడియోలతో అదిరిపోవాలి

  • @urstruly1727
    @urstruly1727 Год назад +5

    Chaala huygenic ga neat ga undi market👌👌👌👌plus decent ga undi.noisy ga ledu👌👌👌👌😍

  • @ashwintimeline
    @ashwintimeline Год назад +4

    All the best on your World Tour Bro ❤❤

  • @crubbythebeagle57
    @crubbythebeagle57 Год назад +1

    uma bro super amazingga undhi market aithe super yes russialo chusinatte undhi aem cheppedhi ela cheppedhi , so many bro trees super they are growing trees more and market so many varieties dry fruits flowers honey vegetables pickles, so many to watch and taste and very interesting bro really super place. meeru chupichche prathi oka place andharu namasthe chepthe super. i think salam is common in some countries. interesting facts awareness you are sharing really a great video do more Author Venkat 😎

  • @yaragorlasreenu8195
    @yaragorlasreenu8195 Год назад +1

    Good come back 🎉

  • @rajant.g.5071
    @rajant.g.5071 Год назад +2

    Excellent volgs interest open market collection colour full market super bro😅

  • @SrihariBhadrareddy
    @SrihariBhadrareddy Год назад +1

    🎉GOOD MORNING UMA..🤗 KAZAKHSTAN MARKET CHALA BAGUNDI ANNA ..💟
    LOVE FROM RAJAHMUNDRY..💟

  • @pramakwt9538
    @pramakwt9538 Год назад +2

    ఉమా గారు నేను ప్రస్తుతం కువైట్ లో ఉన్నాను మీ వీడియోలు క్రమం తప్పుకుండా చూస్తాను చాలా బాగుంటాయి మీరు మళ్ళీ సెకండ్ విన్నిగ్స్ స్టార్ట్ చేసినందుకు థాంక్స్

  • @upperammohanrao4231
    @upperammohanrao4231 Год назад

    You are showing the vidios are very good.and also explain the maintenance of trees environment cleanliness which will some change in our people mind

  • @jasmineshaik7413
    @jasmineshaik7413 Год назад

    Our family loves and awaits to watch your videos everyday. You've become part of our daily schedule. Much love from USA.

  • @skjanibasha1635
    @skjanibasha1635 Год назад +1

    All the best anna...🎉🎉🎉..
    ..supet country. ..beautiful. ...

  • @rkscienceconcepts892
    @rkscienceconcepts892 Год назад +1

    Hi Uma garu,keep ur beautiful traveling ❤.Rk

  • @habeebamohammed6841
    @habeebamohammed6841 Год назад +1

    Love for vijaywada

  • @suryaaradyam1041
    @suryaaradyam1041 Год назад +1

    Tq nikhithaa... To hosting umaaaa

  • @nagamanianilkumar9699
    @nagamanianilkumar9699 Год назад +1

    Happy father's day uma gaaru💐 all the best for your journey .. happy Sunday 🎉

  • @meenatummepalli8434
    @meenatummepalli8434 Год назад

    Very natural vlog yedo kavalani poti kosam chesinattu ledu happy ga mana intlo brother trips vellunattu vundi coolga elage vlogs chei Uma brother ❤👍👌

  • @ramanakapurapu216
    @ramanakapurapu216 Год назад

    గుడ్ మార్నింగ్ ఉమా గారు. నైస్ వీడియో

  • @rajkumar143548
    @rajkumar143548 Год назад +1

    Nice Video Uma garu

  • @lightingnaninani8849
    @lightingnaninani8849 Год назад +3

    Annaya good morning ela unnaru me prayaanam super uma is 💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪

  • @lakshmid3705
    @lakshmid3705 Год назад

    Very informative vlog about local market , thank you Uma garu .

  • @siva27314
    @siva27314 Год назад

    Good work @ then Sunny keep going

  • @GS_TejuVerse
    @GS_TejuVerse Год назад +1

    Sprouts uma brother

  • @AjayKumar-yg1pe
    @AjayKumar-yg1pe Год назад +1

    0:30 nee left side car chudu anna supppper undi❤🤙

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 Год назад

    Good Evening Uma ji. It is sprouts Uma ji. We too happy to see the market . Your market review is versatile ji. 👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @siripurapuvamsikrishna485
    @siripurapuvamsikrishna485 Год назад +1

    Sonies❤

  • @sagarvarun8632
    @sagarvarun8632 Год назад +1

    ధన్యవాదాలు సర్

  • @subbaraokankanala1346
    @subbaraokankanala1346 Год назад +1

    మీ friend గడ్డం పెంచకముందు, hair - cut చేసినప్పుడు చాలా అందం గా కనుపించారు ! లోకల్ మార్కెట్ అంతా ladies manage చేస్తున్నారు - పైగా courteous గాను అందం గా ఉన్నారు ! ముందుగా kazakastaan దేశ వివరాలు ముందుగా చెబితే బావుండేది - muslim country అనుకుంటాను - ఇదివరలో ussr of russia లో భాగం గా ఉన్నదా ? democratic country గా ఉందా ? ఈ దేశం దేనికి ప్రసిద్ది - చాలా వస్తువులు దిగిమతి చేసుకుంటున్నట్లు ఉన్నారు ! ఈ దేశపు భాష ఏమిటి ? ఇవన్నీ తెలిస్తే, ఈ country ని గురించి తెలుసుకోవటం తేలికగా ఉంటుంది ! చదువు, పెళ్ళిళ్ళు ను గూర్చి తెలిసికోవటం అభిలాష !

  • @aakarshana8063
    @aakarshana8063 Год назад

    భారత్ లో పరిస్థితి ఇలా ఉండదు,చాలా బాడ్ ! ఇక్కడ సి ఏం లే వెధవల్లాగా వుంటారు .ఈ ప్రభుద్ధుల మీద వందల కొద్దీ కేసులున్నట్టుగా కేసులుంటాయి .సంచలనాత్కకంగా వీళ్ళను జైళ్లలో పెట్టడానికి తప్పించి ఇంకెందుకు పనిరారు .భారత దేశం ఒక అసాదారణమైన అవినీతి దేశం అని సర్టిఫికెట్ పర్ఫెక్ట్ గా ఇవ్వొచ్చు ! రీసెంట్ గా ఒంగోలు లో టెన్నిస్ కోర్ట్ ఒకటి చూసాను ! I Like Khajakistan Beautiful Girls - విజయ్ ,ఒంగోలు

  • @mangukanuri99
    @mangukanuri99 Год назад +2

    Very beautiful sabhina❤

  • @kirannamburi6788
    @kirannamburi6788 Год назад +1

    సూపర్ బ్రదర్

  • @hussainshaik5455
    @hussainshaik5455 Год назад

    Good morning Uma garu Kazakistan chala Baga chupistunnaru thank u and good luck.

  • @meenakshichunduri941
    @meenakshichunduri941 Год назад

    Good going keep it up

  • @ranjithaS710
    @ranjithaS710 Год назад +2

    Good morning Anna please don't stop exploring

  • @hanumantharao8367
    @hanumantharao8367 Год назад

    V.good uma. All the best

  • @hobalesha8401
    @hobalesha8401 Год назад +1

    Annaya manchi manasuku meku ❤❤❤❤🎉🎉🎉from karnataka

  • @shaikbabu9607
    @shaikbabu9607 Год назад

    Good ofter noon Uma brother nice videos best of luck madanapalle annamaiya Dt andrapradesh

  • @itsakhilprasanth
    @itsakhilprasanth Год назад

    10:34 Angel

  • @francisharry4834
    @francisharry4834 Год назад +2

    Hello brother happy father's day your first father's day

  • @francismichael8388
    @francismichael8388 Год назад

    🎉BRO I LIKE VERY MUCH SABINA THANKS A LOT BROTHER 🌟

  • @ykumari4342
    @ykumari4342 Год назад

    Hi uma garu nice place to see you thank you happy father's day

  • @indiantraveller6055
    @indiantraveller6055 Год назад +1

    First comment from bangalore❤

  • @varshithponugoti1435
    @varshithponugoti1435 Год назад +4

    Anna chaala happy ga undhi meeru daily videos upload chestunte..Continue doing videos daily..Love you a lot❤️..

  • @bhartiv9991
    @bhartiv9991 Год назад

    Very good exploring uma garu local market gurinchi. Very friendly people.

  • @user-of4qk6tv1u
    @user-of4qk6tv1u Год назад +1

    Uma bro you r rock.....palleturu life chupinchu bro akkada

  • @subbaraogamer2580
    @subbaraogamer2580 Год назад +2

    హాయ్ ఉమా బ్రో చాలా చక్కగా వివరించారు మార్కెట్ గురించి ఇంచుమించుగా ఇండియా రేట్లు కు అనుకూలంగా ఉన్నాయి పెద్ద తేడా ఏమీ లేదు

  • @manjunathkalakambam1347
    @manjunathkalakambam1347 Год назад +1

    Good morning 🌅🌄 with uma anna RUclips

  • @vachesadu
    @vachesadu Год назад +1

    Baga chupisthavu. Kani nuvvu taste chesthe katha very untadhi. Taste cheyali on the spot. Orike chusthe vallu chala aasa ga chustharu konthav emo ani.

  • @manojhmkumar2135
    @manojhmkumar2135 Год назад +1

    Love from Chittoor ❤Anna morning have a nice day😊Anna

  • @RacherlaBugge-yk2rr
    @RacherlaBugge-yk2rr 7 дней назад

    అద్భుతం 👌

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 Год назад

    Beautiful video bro from Vizag

  • @venkataramana3744
    @venkataramana3744 Год назад

    Thank you..

  • @hafnaahmed2856
    @hafnaahmed2856 Год назад

    Market neat and clean undhi

  • @Saisri9848
    @Saisri9848 Год назад +5

    మీ వీడియోస్ చాలా బాగా వివరించి చెపుతారు 😍 అందుకే మీ వీడియోస్ కోసం ఎప్పుడు వస్తుది అన్ని ఎదురుచుస్తుంటాం అన్నా 😍❤️లవ్ యు అన్నా 😍

  • @ManikantaReddyManikantaRed-s1g
    @ManikantaReddyManikantaRed-s1g Год назад +3

    East or west uma Anna best 😊😊

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 Год назад +1

      Avunu bro .uma bro chinna vayyasu lo 30 countries cover chesaaru..uma bro videos great informative .

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 Год назад

    OM NAMO NAMASIVAYANAMAHA
    TODAY TAMATA PRICE 50RS, GOOD VIDEO
    GOD BLESS YOU

  • @Nagaraju-zc2nl
    @Nagaraju-zc2nl Год назад

    Super Video anna.

  • @lokeshtechteluguchannel5829
    @lokeshtechteluguchannel5829 Год назад

    Anna evaru unna nee style naaku chala istam Big Fan from Nellore

  • @rajesha6757
    @rajesha6757 Год назад +1

    6‌ వ వీడియో అన్నయ్య ❤👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @sureshsanaboena
    @sureshsanaboena Год назад

    Kazakhsthan lo chettlu baagaa vunaayi , chettla chettani yela thisivestharo koncham kanukondi Uma gaaru,Mee Videos chaala Bagunaayi anna👍

  • @jagadeeshissai9714
    @jagadeeshissai9714 Год назад

    Food information baagundi😊

  • @ChittariyellappaChittari-sk9if

    ఉమా అన్న కువైట్ దేశానికి వెళ్ళండి ఒకసారి చూద్దాం

  • @boddusurya
    @boddusurya Год назад +1

    Hi UMA very interesting vlod from Kazakhstan about local market. Prices are near India cost . Your friend helping a lot. Convey my regards to him. All the best UMA Sharanya

  • @sugunavayalapadu4333
    @sugunavayalapadu4333 Год назад

    Market india lagaitems unae very nice

  • @v.saibabu
    @v.saibabu Год назад +1

    మన మీత్ర దేశం అన్నయ్య

  • @sksadikh1679
    @sksadikh1679 Год назад

    Anna Ee Countries Antha La Interesting Ga Levy… African Countries Vellu Anna Akkade Niku Baguntai… Manchu Views Kuda Vastai

  • @Shannu552
    @Shannu552 Год назад +1

    African videos malli cheyandi bro
    Chal bhaguntayi 🥰

  • @varshithponugoti1435
    @varshithponugoti1435 Год назад +1

    💥🔥Utt...❤️

  • @applesirnaresh1110
    @applesirnaresh1110 Год назад

    Impressed

  • @abhiputta98
    @abhiputta98 Год назад

    Chala bagundi Uma bro local market. ❤ from Chennur.

  • @parimianilanil1122
    @parimianilanil1122 Год назад +1

    Wow that's cool ❤❤❤🎉🎉🎉😊😊😊

  • @SubbaraoPalle205
    @SubbaraoPalle205 Год назад

    Video Clear ga ledu konchem Video quality unte baguntadi please check once

  • @usharanivattikonda3995
    @usharanivattikonda3995 Год назад

    Very nice video 👍

  • @srinivashimaraka6212
    @srinivashimaraka6212 Год назад

    Nice vedio bro

  • @iamvamsi483
    @iamvamsi483 Год назад +1

    Happy Sunday 🎉🎉🎉❤

  • @nihalnoel8137
    @nihalnoel8137 Год назад +1

    Onpassive gurinchi chepandi bro

  • @bashipakavenky2353
    @bashipakavenky2353 Год назад

    Chala Baga
    Explain Chestaru Anna Miru

  • @DurgaPrasad-vv4xz
    @DurgaPrasad-vv4xz Год назад

    Market chala bagundi brother excellent.

  • @K.suseela
    @K.suseela Год назад +2

    Brother meeku ekadaki vellina manchi friends dhorukutharu Mee maata Mee behaviour andhariki nachela vuntundhi keep it brother all the best

  • @XoticGardener
    @XoticGardener Год назад

    bro akkada dorikey flowers seeds parcel cheyi bro naku 🙂🙂, i want to grow some different flower plants

  • @shaikallavuddin940
    @shaikallavuddin940 Год назад +3

    ఏంటి సోదరా ఇంత గ్యాప్ తీసుకున్నారు మీ వీడియోల కోసం వేచి చూస్తున్నాము

  • @binginarendhar8525
    @binginarendhar8525 Год назад

    Good morning bro my day started with after seeing your videos happy Sunday ❤

  • @prasadrao3987
    @prasadrao3987 Год назад

    Thank you Nikitha