తెలుగు వాళ్ళే తెలుగు మాట్లాడడానికి సిగ్గు పడే ఈ కాలంలో విదేశీయులు తెలుగును ఇష్టపడటం చాలా అభినందనీయం.మహోన్నతమైన ,ప్రాచీన , తేనె లాంటి తియ్యని, కమ్మని భాషా కనుమరుగు అవుతుందేమో .తల్లి దండ్రులు,ప్రభుత్వంలో మార్పు రావాలి.
@@VamsiKrishna-ke6sg మాతృ భాష మీద ఎవ్వరికీ గౌరవం పోదు అలాగని తెల్లిడితో తెలుగు మాట్లాడించటం అవివివేకం, ఎందుకంటే మనం తెల్లోడిలా ప్రపంచం ఆక్రమించలేదు మరియు సాంకేతిక పరిజ్ఞానం మనం సృష్టించలేదు అందుకే ఇంగ్లిష్ తప్పనిసరి.
@@CommunityTrashPickerTamilians first preference valla Matrubasha ke estaru English kuda matladutaru British valle shock ayyarata valla English talent chusi
చాలా సంతోషం గా ఉన్నది మీరు తెలుగు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది .మీ వేగము చూస్త్త మరో 2 సంవత్సరాలు లో మీరు తెలుగు పండిట్ అయదట్లు వున్నారు , మాకు చాలా సంతోషం కలిగిస్తుంది.అక్క కు శుభాకాంక్షలు.
యానా గారు మీరు తెలుగు నెరుచుకుని , తెలుగు లో మాట్లాడుతూండం చాలా సంతోషంగా ఉంది , మిమ్మల్ని చూసి మా తెలుగు వాళ్ళు కొంత మంది సిగ్గు పడాలి , మీకు అభినందనలు ,🙏🙏🙏 ,
యానా గారికి అభినందనలు, తెలుగు నేర్చుకోవాలన్న అభిలాష కలిగినందుకు, మీరు అధ్బుతమైన కృషి చేసి ఈ స్థాయిలో తెలుగు మాట్లడుతున్నందుకు. చాలా ఆనందంగా ఉంది, తెలుగు ఇంకా ఇలా కొత్త పుంతలు తొక్కుతూన్నందుకు. యానా లాంటి విదేశీయులు ఎవరైనా తెలుగు నేర్చుకోవడానికి అవసరమైన ఒక చక్కటి,సులువైన వ్యాకరణం పుస్తకం ప్రచురించ వలసిన అవసరం ఎంతో ఉంది. I విషయంలో తెలుగు భాషాభిమానులు,తెలుగు ప్రభుత్వాలు కృషి చేయాలి.
ఒక 30 సం./క్రితం రష్యన్ యువతి ఇలాగే స్పష్టమైన తెలుగు నేర్చుకొని మాట్లాడింది.అప్పుడే చాలా, చాలా సంతోషమైంది.ఇపుడింకా రెట్టింపు ఆనందం కలిగింది. ఎలా వ్యక్తం చేయాలో అర్ధం కావడం లేదు యానా గారు.🎉 🎉 🎉 🎉 🎉❤ ❤ ❤
చాలా సంతృప్తి ఇచ్చిన వీడియో ఇది. ఇంత మంచి వీడియో చూసే భాగ్యం నాకు కలగడం నిక్కం గా నా అదృష్టం గా భావిస్తున్నాను. ఇక వీడియోలో కనిపించే వాళ్ళ గురించి చెప్పడానికి మాటలు చాలటం లేదు. ధన్యవాదములు అండి.
🤗Super! చాలా చక్కగా మాట్లాడుతుంది......😊తెలుగు భాషను నేర్చుకొని మాట్లాడితే స్పష్టంగా మాట్లాడగలరు...(నిజంగా కొన్ని ప్రాంతాల భాష మరో ప్రాంతం వారికి పూర్తిగా అర్థం కాదు...అందుకే ఇద్దరికీ మాతృభాష తెలుగు అయినా, ఇంగ్లీష్ లో మాట్లాడుకునే తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు.. )
అద్బుతం మీరు తెలుగూ మాట్లాడుతుంటే మాకు గర్వంగా ఉంది అలాగే సిగ్గు పడుతున్నాం ఎందుకూ అంటే మేము మాట్లాడి తెలుగులో చాలా వరకూ ఆంగ్ల పదాలు వస్తాయి కానీ మీరు అలా కాదు పూర్తి గా తెలుగులో మాట్లాడుతున్నారు నిన్నటి వరకు దేశ భాషలందు తెలుగు లెస్స ఇప్పుడు ప్రపంచ భాషలందు తెలుగు లెస్స అని మీరు నిరూపిస్తున్నారు ధన్యవాదాలు సోదరి
యానా గారు చాలా చక్కగా మా తెలుగు భాషను మాట్లాడుతున్నారు ... ధన్యవాదాలు.. కానీ మా తెలుగు వారు మాత్రం మీ ఇంగ్లీష్ పై మోజు తో తెలుగు ను కృష్ణా, గోదావరి,గంగ లో కలిపేస్తున్నారు.... మా తెలుగు వారికంటే 1000,% మీరే గొప్ప....
Yana's expressions and communication of deep feelings in Telugu are superb. Her quest to learn Telugu language and efforts put in by her are an inspiration to Indian civil servants hailing from different linguistic states. Her Telugu teacher needs appreciation for the methods adopted for Yana to speak sweet Telugu. My sincere thanks to the introducer on this channel.
Very nice happy to listen ur voice in Telugu looking u r deeply involved to learn Telugu language which is very difficult to learn compare to other languages.👌👍✌️💐
She is so wonderful, her pronunciation is pitch perfect, because most don't get the "otthulu". The difficulty is lack of certain sounds in English. That's also true with different languages. Anna seems to be on top of that aspect. What a great song she chose!! That's taste!!
Anna, మీరు చాలా, చాలా appropriate telugu words ఉపయోగిస్తున్నారు. వత్తులు చాలా స్పష్టంగా పలుకుతున్నారు. చాలామంది తెలుగు వారికి ఇటువంటి భాష మాట్లాడడం రాదు. తెలుగు వారు మాట్లాడితే అందులో సగం ఇంగ్లీషే ఉంటుంది. కానీ మీరు అలా కాదు, 95% తెలుగే మాట్లాడుతున్నారు. మీకు మా భాష మీద మక్కువతో నేర్చుకున్నారు. అందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
అమ్మా చాలా ప్రశస్తంగా ఉంది చాలా అద్భుతం - CP బ్రౌన్ గారి కుటుంబం లో ఒకావిడ మా చిన తాత గారు ప్రముఖ కవి మాధవపెద్ది బుచ్చిసుందర రామ శాస్త్రి గారి వద్ద కొంత కాలం తెలుగు నేర్చుకున్నారు 🙏 మాధవపెద్ది కాళిదాసు
మన తెలుగు వారు సిగ్గుపడాల్సిన విషయం. ఒక అమెరికా అమ్మాయి ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతుంది. మన వారు తల్లిబాష అయిన Telugu మాట్లాడితే నామోషిగా, పరువుతగ్గి పోతుందన్న భావనతో పరాయి దేశభాషపై మొగ్గు చూపదం అసహ్యంగా అనిపిస్తుంది. నిండు చీరకట్టు, మొహానబొట్టు ఎప్పుడో మర్చిపోయి, జుట్టంతా వదిలేసుకొని western cultute fallow అవుతూ, మన సంస్కృతి యేనాడో తుంగలో తొక్కారు.ముందు మన దేశీయులు మన సంప్రదాయల్ని, వేశాభాషలను అనుసరించాలి మనవారికి ఈమె ఓ గొప్పగునపాఠం అవ్వాలి. God bless you yanaa.
Yana garu great simply superb you are talking like a telugu girl only please continue and i am sure you will write stories also very shortly wish you best of luck
మనకు గర్వకారణం. మనవాళ్ళు అవసరం లేని చోట కూడా ఆంగ్ల పదాలను ఉచ్చరిస్తూ తెలుగు వాడకాన్ని తగ్గిస్తున్నారు. ఆమె తెలుగు మాట్లాడే విధానం చూస్తుంటే చాలా ఆనందం గాను ముచ్చట గా అనిపిస్తోంది. వారిని చూసి మనం సిగ్గు పడాలి.
మీరు తెలుగు చాలా గొప్పగా గొప్పగా గొప్పగా మాట్లాడుతున్నారు. తెలుగులో మాట్లాడితే చాలా తక్కువ చదువుకున్న వారని, ఇంగ్లీషులో మాట్లాడితేనే చాలా గొప్పగా చదువుకున్న వాళ్లు అని భావించే ఈ రోజుల్లో, ఈ తప్పుడు భావం లో ఉన్న ప్రతి ఒక్కరికి మీ భాష ఒక గుణపాఠం. తెలుగు ఎంత మధురమైనదో సరే మీ భాష స్పష్టం చేస్తుంది.
చాలా చాలా గొప్ప విజయం యానా గారిది ఎవరు చేయనటువంటి సాహసం నిజంగా మీరు చెప్పినట్లుగా ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళిన వాళ్ళు కూడా తెలుగు మాట్లాడలేదు ఆమెలో ఒక ఇంట్రెస్ట్ మెమరీ బాగా ఉన్నది కానీ ఆమె ఏం చేస్తున్నది ఏ ఉద్యోగం చేస్తుంది వాళ్ళ పేరెంట్స్ అవి డీటెయిల్స్ బయోగ్రఫీ చెప్పలేదు
ఈ విడియో చూసి చాలా సంతోషమయింది. ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. I am a Telugu man, but I learned English in school from a very young age. Learning a language as a subject is easier compared to speaking in that language. When I speak in Telugu, I have no problem, because I think in that language and express it fluently. Now after so many years I do the same thing while speaking in English. I think in English and express those thoughts in English simultaneously. Comes with practice for any language.
ఈ అమ్మాయిని చూసి మన తెలుగు యాంకర్స్ చాలా నేర్చుకోవాలి. ఎక్కడా ఆంగ్ల పదాలు లేకుండా మాట్లాడటం అంత సులభం కాదు. మన వాళ్ళు తప్పకుండా ఈమెను చూసి నేర్చుకోవాలి.
యానా... తెలుగు చాలా చాలా చక్కగా మాట్లాడుతుంది. ఆమెకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరి తరుపున కృతజ్ఞతలు. 💐💐💐
అద్భుతం తల్లీ... మీరు మాట్లాడుతుంటే ముచ్చటగా ఉంది, అభినందనలు 😅🙏
తెలుగు వాళ్ళే తెలుగు మాట్లాడడానికి సిగ్గు పడే ఈ కాలంలో విదేశీయులు తెలుగును ఇష్టపడటం చాలా అభినందనీయం.మహోన్నతమైన ,ప్రాచీన , తేనె లాంటి తియ్యని, కమ్మని భాషా కనుమరుగు అవుతుందేమో .తల్లి దండ్రులు,ప్రభుత్వంలో మార్పు రావాలి.
పొరుగింటి పుల్ల కూర సామెత. మనకి ఇంగ్లీష్ ఎలాగో తనికి తెలుగు అలాగా 😂
పూర్వ జన్మ వాసన. ఓం నమః శివాయ 🕉️🌹🌹🙏🌹🕉️🌺🌹🕉️👌
@@CommunityTrashPickerమన భాష మీద మనకి గౌరవం లేదు
@@VamsiKrishna-ke6sg మాతృ భాష మీద ఎవ్వరికీ గౌరవం పోదు అలాగని తెల్లిడితో తెలుగు మాట్లాడించటం అవివివేకం, ఎందుకంటే మనం తెల్లోడిలా ప్రపంచం ఆక్రమించలేదు మరియు సాంకేతిక పరిజ్ఞానం మనం సృష్టించలేదు అందుకే ఇంగ్లిష్ తప్పనిసరి.
@@CommunityTrashPickerTamilians first preference valla Matrubasha ke estaru English kuda matladutaru British valle shock ayyarata valla English talent chusi
చాలా సంతోషం గా ఉన్నది మీరు తెలుగు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది .మీ వేగము చూస్త్త మరో 2 సంవత్సరాలు లో మీరు తెలుగు పండిట్ అయదట్లు వున్నారు , మాకు చాలా సంతోషం కలిగిస్తుంది.అక్క కు శుభాకాంక్షలు.
యానా గారు మీరు తెలుగు నెరుచుకుని , తెలుగు లో మాట్లాడుతూండం చాలా సంతోషంగా ఉంది , మిమ్మల్ని చూసి మా తెలుగు వాళ్ళు కొంత మంది సిగ్గు పడాలి , మీకు అభినందనలు ,🙏🙏🙏 ,
యానా గారికి అభినందనలు, తెలుగు నేర్చుకోవాలన్న అభిలాష కలిగినందుకు, మీరు అధ్బుతమైన కృషి చేసి ఈ స్థాయిలో తెలుగు మాట్లడుతున్నందుకు. చాలా ఆనందంగా ఉంది, తెలుగు ఇంకా ఇలా కొత్త పుంతలు తొక్కుతూన్నందుకు.
యానా లాంటి విదేశీయులు ఎవరైనా తెలుగు నేర్చుకోవడానికి అవసరమైన ఒక చక్కటి,సులువైన వ్యాకరణం పుస్తకం ప్రచురించ వలసిన అవసరం ఎంతో ఉంది. I విషయంలో తెలుగు భాషాభిమానులు,తెలుగు ప్రభుత్వాలు కృషి చేయాలి.
యానా గారికి అభినందనలు.తెలుగు నీ ఇంతగా ఇష్టపడి,నేర్చుకొని చక్కగా మాట్లాడుతున్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.🎉🎉🎉🎉🎉
పూర్తిగా, స్వచ్చంగా తెలుగులో మాట్లాడుతున్న ఆమెకు మనః స్ఫూర్తిగా అభినందనలు చెప్పవలసిందే
అమ్మా సీపీ బ్రౌన్ గారు తెలుగుకు చాలా గొప్ప సేవచేసారు, మీరుకూడా అంత గొప్పవారు అవ్వాలని కోరుకుంటన్నావను, నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తల్లీ 🙏🏼🙏🏼💐💐
మంచు లక్ష్మీ ఈ వీడియో చూసి తెలుగు నేర్చుకోవాలి
మ ల......దానిది ఓవర్ యాక్షన్....
S....
😂😂😂😂😂😂😂
Adi Naku raadu Telugu Ani cheppatam kosam buildup istundi
@@kameswararaopemmaraju7773 super
ఆమె ద్వారా తెలుగు భాషా ప్రచారం డాలస్ లో ,మరియు అమెరికా లో ఇతర ప్రాంతాలలో ప్రారంభం చేయవచ్చు కదా!
ఎంతో సేవ చేసిన వారు అవుతారు...
యానా గారు చాలా సంతోషం, మీకు అభినందనలు :- మీరు మాట్లాడే తెలుగు లో స్వచ్చమైన గ్రాంధిక భాష పదజాలం చక్కగా ఉచ్చరిస్తున్నారు.
మన తెలుగు వల్లే తమ మాతృ భాషను మరిచిపోతున్నారు, వేరే దేశం వాళ్ళు తెలుగు మాట్లాడుతుంటే చాలా.బాగుంది
చాలా సంతోషంగా ఉంది అమ్మ మీరు తెలుగు మాట్లాడుతుంటే, మీకు అభినందనలు.
మీ తెలుగు చాలా బాగుంది
యానా గారు.. మీరు అద్భుతం.. మా మరియు మన తెలుగు పరమాద్భుతం
చాలా సంతోషం,,, మన మాతృభాష తెలుగును వక అమెరికన్ మహిళ ఎంతో ఇష్టంగా నేర్చుకోవడమే కాదు మాట్లాడ్డం ఎంతో ఆనందంగా ఉంది 🙏🙏🙏
యానా గారు మీరు తెలుగు నేర్చుకున్నందుకు తెలుగువారి తరుపున కృతజతలు 💐💐💐💐
ఒక 30 సం./క్రితం రష్యన్ యువతి ఇలాగే స్పష్టమైన తెలుగు నేర్చుకొని మాట్లాడింది.అప్పుడే చాలా, చాలా సంతోషమైంది.ఇపుడింకా రెట్టింపు ఆనందం కలిగింది. ఎలా వ్యక్తం చేయాలో అర్ధం కావడం లేదు యానా గారు.🎉 🎉 🎉 🎉 🎉❤ ❤ ❤
❤❤❤ చాల మంది మా తెలుగు వాళ్ళకి తెలుగు మాట్లాడాలంటే తెగులు వస్తుంది ... ఈవీడియో చూసి కొంచం అయినా నేర్చుకుంటే బావుంటుందేమో
చాలా మంది స్వంత తెలుగు వారి కన్నా,,తన భాష నైపుణ్యం అధ్భుతం,, నిజంగా మనం తనను చూసి గుణపాఠం నేర్చుకోవాలి,,,,
చాలా సంతృప్తి ఇచ్చిన వీడియో ఇది.
ఇంత మంచి వీడియో చూసే భాగ్యం నాకు కలగడం నిక్కం గా నా అదృష్టం గా భావిస్తున్నాను.
ఇక వీడియోలో కనిపించే వాళ్ళ గురించి చెప్పడానికి మాటలు చాలటం లేదు.
ధన్యవాదములు అండి.
తెలుగు భాష పట్ల మీకు ఉన్న శ్రద్ధకి ధన్యవాదాలు కృతజ్ఞతలు
Great amma ,telugu talli blessings neeku.
🤗Super! చాలా చక్కగా మాట్లాడుతుంది......😊తెలుగు భాషను నేర్చుకొని మాట్లాడితే స్పష్టంగా మాట్లాడగలరు...(నిజంగా కొన్ని ప్రాంతాల భాష మరో ప్రాంతం వారికి పూర్తిగా అర్థం కాదు...అందుకే ఇద్దరికీ మాతృభాష తెలుగు అయినా, ఇంగ్లీష్ లో మాట్లాడుకునే తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు.. )
ఈఅమ్మాయిని చూస్తే గర్వం గా ఉంది ❤❤
ఆమెకు మా శుభాకాంక్షలు 💐.
చలా సంతోషంగావుంది తల్లి ధన్యవాదాలు
మృదు మధుర హృదయనంద ఆంగ్లవనిత తెలుగు సంభాషణ.
Wow, hats off. 👏👏👏 తెలుగువారు మనం కూడ తెలుగులోనే మాట్లాడదాం.
మీరు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు..మీరు ప్రయత్నిస్తే తెలుగు పండితురాలు గాని లేదా తేలుగు గాయకురాలిగా అభివృద్ధి చెందుతారు madam nice talking
అద్బుతం మీరు తెలుగూ మాట్లాడుతుంటే మాకు గర్వంగా ఉంది అలాగే సిగ్గు పడుతున్నాం ఎందుకూ అంటే మేము మాట్లాడి
తెలుగులో చాలా వరకూ ఆంగ్ల పదాలు వస్తాయి కానీ మీరు అలా కాదు పూర్తి గా తెలుగులో మాట్లాడుతున్నారు
నిన్నటి వరకు
దేశ భాషలందు తెలుగు లెస్స
ఇప్పుడు
ప్రపంచ భాషలందు తెలుగు లెస్స
అని మీరు నిరూపిస్తున్నారు
ధన్యవాదాలు సోదరి
Hats off to her. She is great.
Thank You. ధన్యవాదాలు 💐
తెలుగు చాలా చక్కగా మాట్లాడారు అమ్మ మీరు
యానా గారు చాలా చక్కగా మా తెలుగు భాషను మాట్లాడుతున్నారు ... ధన్యవాదాలు..
కానీ మా తెలుగు వారు మాత్రం మీ ఇంగ్లీష్ పై మోజు తో తెలుగు ను కృష్ణా, గోదావరి,గంగ లో కలిపేస్తున్నారు....
మా తెలుగు వారికంటే 1000,% మీరే గొప్ప....
చాలా మంచి తెలుగు మాట్లాడుతున్నారు ధన్యవాదములు
I can speak Telugu, and i can write in Telugu, i can sing in Telugu. But you are excellent trying to speak Telugu, god bless you🙏💐
మేడమ్ గారి కి నమస్కారములు ధన్యవాదాలు
Good. Good. Good. హృదయ పూర్వక అభినందనలు.
అమ్మా సదా మీకు ఋణపడి ఉంటాము🙏🙏
మీకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏మేడం
Super Sweet Telugu , Anna Sister.
Yana's expressions and communication of deep feelings in Telugu are superb. Her quest to learn Telugu language and efforts put in by her are an inspiration to Indian civil servants hailing from different linguistic states. Her Telugu teacher needs appreciation for the methods adopted for Yana to speak sweet Telugu. My sincere thanks to the introducer on this channel.
congratulatons మేడం మీరు మీ పిల్లలకు, మీ ఆయనికీ తెలుగు నేర్పండి.
Very nice happy to listen ur voice in Telugu looking u r deeply involved to learn Telugu language which is very difficult to learn compare to other languages.👌👍✌️💐
Ippudu...eeme ..Telugu matladi mana theluginti..adapaduchu...ayyindi.. superb madam
❤ఆహా మీ తెలుగు భాషలోని మాధుర్యం ❤వర్ణనాతీతం❤
తెలుగు భాష పైన మీకున్న గౌరవం చాలా గొప్పది ధన్యవాదములు
You are great amma
She is so wonderful, her pronunciation is pitch perfect, because most don't get the "otthulu". The difficulty is lack of certain sounds in English. That's also true with different languages. Anna seems to be on top of that aspect. What a great song she chose!! That's taste!!
O, అద్భుతం అమ్మ మీరు ఫారెన్ లో పుట్టి పెరిగి తెలుగు భాష పై మా కోసం తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు మీకు చాలా చాలా ధన్యవాదాలు అమ్మ
Anna,
మీరు చాలా, చాలా appropriate telugu words ఉపయోగిస్తున్నారు. వత్తులు చాలా స్పష్టంగా పలుకుతున్నారు. చాలామంది తెలుగు వారికి ఇటువంటి భాష మాట్లాడడం రాదు.
తెలుగు వారు మాట్లాడితే అందులో సగం ఇంగ్లీషే ఉంటుంది. కానీ మీరు అలా కాదు, 95% తెలుగే మాట్లాడుతున్నారు. మీకు మా భాష మీద మక్కువతో నేర్చుకున్నారు. అందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
Great achievement. Really she learnt Telugu very well. Thanks for her zeal to learn a an Indian languages.
అమ్మ చాలా సంతోషం 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
తెలుగు వాళ్ళు తెలుగు మాట్లాడడానికి సిగ్గు పడుతుంటే మీరు తెలుగులో చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని చూసి తెలుగు వాళ్ళు సిగ్గు పడాలి.
Superb,Exlent Happy singer in Telugu...🎉 Pedda Bala Sikhsha. Wonderful book.
అమ్మా చాలా ప్రశస్తంగా ఉంది చాలా అద్భుతం - CP బ్రౌన్ గారి కుటుంబం లో ఒకావిడ మా చిన తాత గారు ప్రముఖ కవి మాధవపెద్ది బుచ్చిసుందర రామ శాస్త్రి గారి వద్ద కొంత కాలం తెలుగు నేర్చుకున్నారు 🙏 మాధవపెద్ది కాళిదాసు
మన తెలుగు వారు సిగ్గుపడాల్సిన విషయం. ఒక అమెరికా అమ్మాయి ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతుంది. మన వారు తల్లిబాష అయిన Telugu మాట్లాడితే నామోషిగా, పరువుతగ్గి పోతుందన్న భావనతో పరాయి దేశభాషపై మొగ్గు చూపదం అసహ్యంగా అనిపిస్తుంది. నిండు చీరకట్టు, మొహానబొట్టు ఎప్పుడో మర్చిపోయి, జుట్టంతా వదిలేసుకొని western cultute fallow అవుతూ, మన సంస్కృతి యేనాడో తుంగలో తొక్కారు.ముందు మన దేశీయులు మన సంప్రదాయల్ని, వేశాభాషలను అనుసరించాలి మనవారికి ఈమె ఓ గొప్పగునపాఠం అవ్వాలి. God bless you yanaa.
Oka American Telugu family ayindi👍🙏 good dedication and learning...thank you so much to loveing Telugu....
సూపర్ తల్లి మా తెలుగు బంగారం లా ఉన్నాయి
Mind blowing....how great she was ❤👏👏👏👏👏🫡
శ్రద్ధావాన్ లభతే జ్ఞానం
తెలుగు అత్బుతంగా మాట్లాడుతున్న యానా గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
తెలుగువారి కంటే కూడా చాలా బాగా మాట్లాడుచున్నారు. చాలా సంతోషం. He was a great woman. Such agreat singer.
It will be proud when some speaking in Telugu from other countries people.
Best of luck for your bright future.
So sweetly speaking like honey flowing in each word
Wonderfully sung and this song is a very famous song and family related song. Hats off to Sister YENAA. A foreigner singing a Telugu song is amazing
పొగడరా నీ తల్లి భూమి భారతి మా తెలుగు తల్లికిపాదాభివందనం సిస్టర్. మీ మాట వింటూ ఉంటే ఎన్టీఆర్ గారు గుర్తొచ్చారు🙏
Chala chakkaga matladutundi a ammayi 👌👌Jai Telugu talli🙏🙏
Telugu nerchukunnaru great
Yana garu great simply superb you are talking like a telugu girl only please continue and i am sure you will write stories also very shortly wish you best of luck
మనకు గర్వకారణం. మనవాళ్ళు అవసరం లేని చోట కూడా ఆంగ్ల పదాలను ఉచ్చరిస్తూ తెలుగు వాడకాన్ని తగ్గిస్తున్నారు. ఆమె తెలుగు మాట్లాడే విధానం చూస్తుంటే చాలా ఆనందం గాను ముచ్చట గా అనిపిస్తోంది. వారిని చూసి మనం సిగ్గు పడాలి.
Wonderful American (Telugu) woman. Keep it up.
Excellent information and nice powerful Telugu voice 🙏
Great achievement and your interest for Telugu is admirable.all the best
May God bless you Amma
Yaanagaru Telugu yinkaa baagaa nerchukondi.Old Telugu songs nerchukondi.Telugu bhashalo vunde maadhuryaanni aaswadinchandi. Your voice is very sweet.God bless you.
మీరు తెలుగు చాలా గొప్పగా గొప్పగా గొప్పగా మాట్లాడుతున్నారు.
తెలుగులో మాట్లాడితే చాలా తక్కువ చదువుకున్న వారని, ఇంగ్లీషులో మాట్లాడితేనే చాలా గొప్పగా చదువుకున్న వాళ్లు అని భావించే ఈ రోజుల్లో, ఈ తప్పుడు భావం లో ఉన్న ప్రతి ఒక్కరికి మీ భాష ఒక గుణపాఠం.
తెలుగు ఎంత మధురమైనదో సరే మీ భాష స్పష్టం చేస్తుంది.
Omg telugu sounds so sweet and melodious when spoken by you!!
U have used complex words too in ur conversation!!
V proud of you dear!!!
Excellent amma🎉
Very good.& Chala santosham amma.
Very good. Hat’s up Amma.🙏
Great Great.
చాలా చాలా గొప్ప విజయం యానా గారిది ఎవరు చేయనటువంటి సాహసం నిజంగా మీరు చెప్పినట్లుగా ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళిన వాళ్ళు కూడా తెలుగు మాట్లాడలేదు ఆమెలో ఒక ఇంట్రెస్ట్ మెమరీ బాగా ఉన్నది కానీ ఆమె ఏం చేస్తున్నది ఏ ఉద్యోగం చేస్తుంది వాళ్ళ పేరెంట్స్ అవి డీటెయిల్స్ బయోగ్రఫీ చెప్పలేదు
Madam your great you speak Telugu fluently meeku naayokka vandanaalu..
She is great, we respect you.
Chala Baga matladuthunnaru
మీరు నేర్చుకుంటున్నారు మేము మర్చి పోతున్నాము 💐💐👌
She should be brand ambassador for promoting Telugu
God bless her.
How good it is? Her husband being a Telugite doesn’t know to speak in Telugu. Great sister. Please get going
Excellent madam, hats off to your efforts. We bow to you.
Chaalaa చక్కగా మాట్లాడుతున్నారు యానా గారు ,, హ్యాట్సాఫ్ ❤❤❤
చెల్లమ్మ మీరు పాడిన పాట చాలా బాగుంది,🎉🎉
I am very happy to hear her speaking Telugu 🎉🎉🎉❤
ఈ విడియో చూసి చాలా సంతోషమయింది. ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. I am a Telugu man, but I learned English in school from a very young age. Learning a language as a subject is easier compared to speaking in that language. When I speak in Telugu, I have no problem, because I think in that language and express it fluently. Now after so many years I do the same thing while speaking in English. I think in English and express those thoughts in English simultaneously. Comes with practice for any language.
Wonderful. A sincere attempt by this lady. Highly appreciable.
Ma'am meeku dhanyawaadamulu, meeru chaala swachha maina Telugu maatlaaduchunnaaru
*Appreciate your determination. & learning skills ❤*
Wonderful. I see kids from Telugu families unable to read and write Telugu. She must be congratulated whole heartedly.
ఈ అమ్మాయిని చూసి మన తెలుగు యాంకర్స్ చాలా నేర్చుకోవాలి. ఎక్కడా ఆంగ్ల పదాలు లేకుండా మాట్లాడటం అంత సులభం కాదు. మన వాళ్ళు తప్పకుండా ఈమెను చూసి నేర్చుకోవాలి.
నీ ఇల్లు బంగారం కాను .... మా తెలుగు మాకే నేర్పించేలా ఉన్నావే 😂😂
Ni ఇల్లు బంగారం గానూ....మా తెలుగు సింగారం గానూ❤